|
ఈవీఎంల ఫలితాలు వెల్లడి: రాత్రికి బ్యాలెట్ తొలి రిజల్ట్స్!తెలంగాణలో 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు అందరూ ఊహించినట్టుగానే ఓటర్లు మాజీ సభ్యులకే పట్టం కట్టారు. అయితే, ఇప్పటి వరకు వెలువడిన ఏడు స్థానాల ఎన్నికల ఫలితాల్లో ఆరింటిని తెలంగాణ రాష్ట్ర సమితి కైవసం చేసుకుంది. ఒక్క స్థానంలో భాజపా అభ్యర్థి విజయం సాధించారు.Source: Yahoo! Telugu: News | 30 Jul 2010 | 9:16 am నష్టాల్లో కూరుకుపోయిన విదేశీ స్టాక్ మార్కెట్లువారాంతమైన శుక్రవారం అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కూరుకుపోయాయి. బాంబే స్టాక్ మార్కెట్‌తో పాటు ఆసియా, యూరప్, అమెరికా స్టాక్ మార్కెట్ నష్టాలను చవిచూస్తున్నాయి. ఇందులో బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ శుక్రవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి 96 పాయింట్లు పతనమై, 17,895 పాయింట్ల మార్కు వద్ద స్థిరపడింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 39 పాయింట్ల నష్టంతో 5,369 పాయింట్ల వద్ద నిలిచింది.Source: Yahoo! Telugu: News | 30 Jul 2010 | 9:03 am కామెరూన్‌పై మండిపడిన బ్రిటన్ విదేశాంగ కార్యదర్శి!తమ దేశ ప్రధానమంత్రి డేవిడ్ కామెరూన్‌కు నోటి దురుసుతనం ఎక్కువని బ్రిటన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి డేవిడ్ మిలిబాండ్ అభిప్రాయపడ్డారు. ఇతర దేశాలతో అనుసరిస్తున్న విదేశాంగ విధానంపై వ్యాఖ్యలు చేసే ముందు ఆచితూచి స్పందించాల్సి ఉంటుందన్నారు.Source: Yahoo! Telugu: News | 30 Jul 2010 | 8:59 am నష్టాల్లో స్టాక్ మార్కెట్: సెన్సెక్స్ పతనం!వారాంతమైన శుక్రవారం బాంబే స్టాక్ మార్కెట్ నష్టాల్లో కూరుకుపోయింది. ట్రేడింగ్ ప్రారంభం నుంచి తిరోగమనం వైపు పయనించిన బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ 55 పాయింట్లు పతనమై, 17,936 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 26 పాయింట్లు క్షీణించి, 5,382 పాయింట్ల వద్ద పయనిస్తోంది.Source: Yahoo! Telugu: News | 30 Jul 2010 | 8:57 am కేంద్ర ఎన్నికల సంఘం పీఠంపై తొలి ముస్లిం వ్యక్తి!కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌గా ఎస్.వై.ఖురేషీ బాధ్యతలు స్వీకరించారు. కేంద్ర సీఈసీ బాధ్యతలు చేపట్టిన తొలి ముస్లిం వ్యక్తిగా ఆయన రికార్డు సృష్టించారు. ప్రజాసేవలో ఉన్న ఆయనకు 35 సంవత్సరాల అనుంభవాన్ని గడించిన ఈయన కేంద్ర సీఈసీగా ఆయన రెండు సంవత్సరాల కంటే తక్కువ కాలం కొనసాగనున్నారు.Source: Yahoo! Telugu: News | 30 Jul 2010 | 8:44 am టిఐఎల్, టీఐపీఎల్ సంస్థల త్రైమాసిక ఫలితాలు విడుదలఈ ఆర్థిక సంవత్సరంలో జూన్ 30వ తేదీతో ముగిసిన తొలి త్రైమాసికానికి గానూ ప్రముఖ మౌళికరంగ పరికరాల తయారీ సంస్థ టీఐఎల్ లిమిటెడ్ భారీ లాభాలను ప్రకటించింది. కన్సోలిడేషన్ ప్రకారం మొత్తం నిర్వాహక వ్యయం రూ.274.70 కోట్లు, నికర లాభం రూ.14.72 కోట్లు (టాక్స్ విధించక ముందు), ఈపీఎస్‌లు రూ. 10.01లుగా ఉన్నట్టు ఆ సంస్థ తాజాగా విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.Source: Yahoo! Telugu: News | 30 Jul 2010 | 8:04 am ఓటర్ల తీర్పును శిరసా వహిస్తున్నాం: పీసీసీ చీఫ్ డీఎస్ఉప ఎన్నికల్లో తెలంగాణ ప్రాంత ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసావహిస్తున్నట్టు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ చెప్పారు. ఎన్నికల ఫలితాలపై ఆయన తన నివాసంలో శుక్రవారం స్పందిస్తూ తెలంగాణ సెంటిమెంట్‌కు ఓటర్లు పట్టం కట్టారన్నారు.Source: Yahoo! Telugu: News | 30 Jul 2010 | 8:00 am ట్రేడింగ్ క్షీణత: నష్టాల్లో బాంబే స్టాక్ మార్కెట్..!బాంబే స్టాక్ మార్కెట్ శుక్రవారం నష్టాల్లో కూరుకుపోయింది. ట్రేడింగ్ ప్రారంభం నుంచే తిరోగమనం వైపు కొనసాగిన బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్, మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో 57 పాయింట్లు పతనమై, 17,934 పాయింట్ల మార్కును తాకింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 22 పాయింట్లు క్షీణించి, 5,386 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.Source: Yahoo! Telugu: News | 30 Jul 2010 | 7:45 am దాద్రి స్టేజ్-2 490 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టు ప్రారంభం!ప్రభుత్వ విద్యుత్ కంపెనీ అయిన ఎన్టీపీసీ ఉత్తర ప్రదేశ్‌లో ఉన్న దాద్రి థెర్మల్ పవర్ ప్లాంటులో మరో 490 మెగావాట్ల యూనిట్‌ను శుక్రవారం ప్రారంభించింది. అక్టోబర్‌లో రానున్న కామన్‌వెల్త్ క్రీడలను దృష్టిలో ఉంచుకొని ఈ యూనిట్‌ను ప్రారంభించినట్లు ఎన్టీపీసీ తెలిపింది. కేంద్ర విద్యుత్ శాఖా మంత్రి సుశీల్ కుమార్ షిండే ఈ యూనిట్‌ను ప్రారంభించారు.Source: Yahoo! Telugu: News | 30 Jul 2010 | 7:44 am పాకిస్థాన్ ప్రజల్లో ప్రతి ఆరుగురుకి అమెరికా శత్రువు!ఉగ్రవాదానికి పుట్టినిల్లుగా మారిన పాకిస్థాన్‌లో ప్రతి పది మందిలో ఆరుగురు అమెరికాను శత్రువుగా చూస్తున్నారని ప్యూ రీసెర్చ్ సెంటర్ జరిపిన సర్వే వెల్లడించింది. ఈ సర్వేలో తేలిన ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే తీవ్రవాదుల వల్ల తమ దేశానికి ముప్పు పొంచి ఉన్నట్టు పెక్కుమంది పాక్ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. దీనికి తోడు ప్రభుత్వం కూడా 2009 ప్రారంభం నుంచి మిలిటెంట్ల వేటలో తమ బలగాలను నియమించి చర్యలు వేగవంతం చేయడం కూడా ఇందుకు కారణమని తెలిపింది.Source: Yahoo! Telugu: News | 30 Jul 2010 | 7:43 am పబ్లిక్‌లో హీరోయిన్ ప్యాంట్ పుటుక్కు జర జర...ఆమధ్య షెర్లిన్ చోప్రా వేసుకున్న టాప్ ఊడి దబ్బున కిందపడిన సంఘటనను మరిచిపోక ముందే ఇటువంటి సంఘటనే మరొకటి రిపీట్ అయింది. కాకపోతే ఈసారి షెర్లిన్ చోప్రా స్థానంలో మరొక హీరోయిన్ ఉన్నది. ఇంతకీ ఎవరా హీరోయిన్.. అంటారా...? సోనమ్ కపూర్. సోనమ్ కపూర్ ఇటీవల ఓ మీడియా సమావేశంలో ఫ్యాషనబుల్ ప్యాంట్ వేసుకుని నడుము ఊపుకుంటూ వారి ముందుకొచ్చి మాట్లాడటానికి సిద్ధమైంది. ఇంతలో ఆమె వేసుకున్న ప్యాంటు బొత్త ఒకటి ఊడిపోవడంతో అది కాస్తా గబుక్కున కిందకు జారిపోయింది. అంతే..! ఆ దృశ్యాన్ని చూసిన పాత్రికేయులు ఒకరకమైన ట్రాన్స్‌లోకి వెళ్లిపోయారు. ఇది గమనించిన సోనమ్ పర్సనల్ మేనేజర్ గబుక్కున ఊడి కింద పడ్డ ప్యాంటును తిరిగి సోనమ్ చేతికందించారు. జారిపోతున్న ప్యాంటును చేతబట్టుకుని సోనమ్ బిలబిలమంటూ తన రూమ్‌లోకి పరుగెట్టింది. మీడియావారు మాత్రం తిరిగి సోనమ్ వస్తుందేమోనని ఎదురు చూశారు. కానీ ప్యాంటు జారిన బాధలో సోనమ్ తిరిగి వారికి ముఖం చూపించలేదు.Source: Yahoo! Telugu: Entertainment | 30 Jul 2010 | 6:47 am ఈవీఎంల ఫలితాలు వెల్లడి: రాత్రికి బ్యాలెట్ తొలి రిజల్ట్స్!తెలంగాణలో 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు అందరూ ఊహించినట్టుగానే ఓటర్లు మాజీ సభ్యులకే పట్టం కట్టారు. అయితే, ఇప్పటి వరకు వెలువడిన ఏడు స్థానాల ఎన్నికల ఫలితాల్లో ఆరింటిని తెలంగాణ రాష్ట్ర సమితి కైవసం చేసుకుంది. ఒక్క స్థానంలో భాజపా అభ్యర్థి విజయం సాధించారు.Source: ఏపీ న్యూస్ | 30 Jul 2010 | 3:46 am కేంద్ర ఎన్నికల సంఘం పీఠంపై తొలి ముస్లిం వ్యక్తి!కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌గా ఎస్.వై.ఖురేషీ బాధ్యతలు స్వీకరించారు. కేంద్ర సీఈసీ బాధ్యతలు చేపట్టిన తొలి ముస్లిం వ్యక్తిగా ఆయన రికార్డు సృష్టించారు. ప్రజాసేవలో ఉన్న ఆయనకు 35 సంవత్సరాల అనుంభవాన్ని గడించిన ఈయన కేంద్ర సీఈసీగా ఆయన రెండు సంవత్సరాల కంటే తక్కువ కాలం కొనసాగనున్నారు.Source: జాతీయ | 30 Jul 2010 | 3:14 am ఓటర్ల తీర్పును శిరసా వహిస్తున్నాం: పీసీసీ చీఫ్ డీఎస్ఉప ఎన్నికల్లో తెలంగాణ ప్రాంత ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసావహిస్తున్నట్టు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ చెప్పారు. ఎన్నికల ఫలితాలపై ఆయన తన నివాసంలో శుక్రవారం స్పందిస్తూ తెలంగాణ సెంటిమెంట్‌కు ఓటర్లు పట్టం కట్టారన్నారు.Source: ఏపీ న్యూస్ | 30 Jul 2010 | 2:30 am హైకోర్టు న్యాయమూర్తుల పదవీకాలం పెంపు: కేబినెట్కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రాల హైకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ కాలం పొడగింపునకు సమ్మతించింది. దీంతో హైకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ కాలం 62 సంవత్సరాల నుంచి 65 యేళ్లకు పెరగనుంది.Source: జాతీయ | 30 Jul 2010 | 1:45 am కేసీఆర్‌తో చర్చలకు సిద్ధం: లగడపాటి రాజగోపాల్ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అంశంపై తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర రావుతో చర్చలు జరిపేందుకు ఇప్పటికీ తాను సిద్ధంగా ఉన్నట్టు విజయవాడ ఎంపి లగడపాటి రాజగోపాల్ ప్రకటించారు. ఈ సర్వే ఫలితాలు తమకు అనుకూలంగా ఉంటాయని భావించామన్నారు. అయితే, తెలంగాణ సెంటిమెంట్‌కు ఆ ప్రాంత ప్రజలు పట్టం కట్టారన్నారు.Source: ఏపీ న్యూస్ | 30 Jul 2010 | 1:23 am పబ్లిక్‌లో హీరోయిన్ ప్యాంట్ పుటుక్కు జర జర...ఆమధ్య షెర్లిన్ చోప్రా వేసుకున్న టాప్ ఊడి దబ్బున కిందపడిన సంఘటనను మరిచిపోక ముందే ఇటువంటి సంఘటనే మరొకటి రిపీట్ అయింది. కాకపోతే ఈసారి షెర్లిన్ చోప్రా స్థానంలో మరొక హీరోయిన్ ఉన్నది. ఇంతకీ ఎవరా హీరోయిన్.. అంటారా...? సోనమ్ కపూర్. సోనమ్ కపూర్ ఇటీవల ఓ మీడియా సమావేశంలో ఫ్యాషనబుల్...Source: వినోదం | 30 Jul 2010 | 1:18 am ఈ విజయం తెలంగాణ అమరవీరులకు అంకితం: హరీష్తమకు లభించిన విజయం తెలంగాణ అమరవీరులకు, తెలంగాణ ప్రజలకు అంకితమిస్తున్నట్టు సిద్ధిపేట తెరాస అభ్యర్థి హరీష్ రావు ప్రకటించారు. తన ప్రత్యర్థి శ్రీనివాస్ రెడ్డి (కాంగ్రెస్)పై ఆయన 93,858 ఓట్ల తేడాతో విజయం సాధించారు.Source: ఏపీ న్యూస్ | 30 Jul 2010 | 12:53 am మళ్లీ ఓడిన ధర్మపురి శ్రీనివాస్: భాజపా విజయం!ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు, నిజామాబాద్ అర్బన్ కాంగ్రెస్ అభ్యర్థి ధర్మపురి శ్రీనివాస్ మళ్లీ ఓడిపోయారు. తన సమీప ప్రత్యర్థి మాజీ ఎమ్మెల్యే, భాజపాకు చెందిన కె.లక్ష్మీనారాయణ చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. దీంతో రాష్ట్ర ముఖ్యమంత్రి లేదా ఉప ముఖ్యమంత్రి పీఠంపై పెట్టుకున్న ఆశలు నీరుగారిపోయాయి.Source: ఏపీ న్యూస్ | 30 Jul 2010 | 12:33 am వైఎస్ లేకపోవడం వల్లే ఈ దుస్థితి: తెలంగాణ ఎంపీలుఉప ఎన్నికల ఫలితాలు తీవ్ర నిరాశకు లోను చేశాయని తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎనిమిది మంది ఎంపీలు అభిప్రాయపడ్డారు. ప్రధానంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి లేని లోటు స్పష్టంగా తెలిసిందన్నారు. వైఎస్‌లాంటి నాయకత్వ లక్షణాలు ఉన్న నేత లేదా ఆయనలా ఎత్తులు పైఎత్తులు వేసేవారు లేక పోవడం వల్లే ఈ ఫలితాలకు కారణమన్నారు.Source: ఏపీ న్యూస్ | 29 Jul 2010 | 11:48 pm భోజనం చేయలేదండి"మూడు రోజులుగా భోజనం చేయలేదండి" అన్నాడు డాక్టర్‌తో పేషెంట్ పక్కకెళ్లండి.. ఇది క్లినిక్ అన్నాడు డాక్టర్ కోపంగానేను బిచ్చగాడిని కాదు డాక్టర్ మూడు రోజులుగా ఆకలి...Source: వినోదం | 29 Jul 2010 | 11:41 pm సూటిగా చెప్పొచ్చుగా..?"నన్ను నమ్ము లత..! ఉద్యోగం రాగానే నిన్ను పెళ్లి చేసుకుంటా..!" అన్నాడు సుధీర్ "నన్ను చేసుకోవడం ఇష్టంలేదని సూటిగా చెప్పొచ్చుగా!?" కోపంగా అంది లత.Source: వినోదం | 29 Jul 2010 | 11:39 pm అస్సోంలో పేలుడు: నలుగురు సీఆర్పీఎఫ్ జవాన్లు మృతిఈశాన్య భారత రాష్ట్రమైన అస్సోంలో శుక్రవారం ఉదయం పేలుడు సంభవించింది. ఈ పేలుడులో నలుగురు సీఆర్పీఎఫ్ జవాన్లు మృత్యువాతపడ్డారు. అలాగే, మరో 35 మంది గాయపడినట్టు ప్రాథమిక సమాచారం. గోల్‌పార్ జిల్లాలో ఐఈడీ పేలుడు జరిగింది. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు.Source: జాతీయ | 29 Jul 2010 | 11:39 pm ఉప ఎన్నికల ప్రచారంలో బాబ్లీ ఉద్యమ ప్రభావం: దేవేందర్తెలంగాణ ప్రాంతంలో 12 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం పార్టీకి చెందిన కీలక నేతలెవ్వరూ పాల్గొనలేదని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ గుర్తు చేశారు. ఈ ప్రభావం ఉప ఎన్నికల ఫలితాలపై ఉందని గౌడ్ చెప్పుకొచ్చారు.Source: ఏపీ న్యూస్ | 29 Jul 2010 | 11:39 pm ఉప ఎన్నికల పోరు: వైఎస్ రికార్డును బద్ధలుకొట్టిన హరీష్!దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి పేరిట ఉన్న అత్యధిక ఓట్ల మెజారిటీ గెలుపును తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి హరీష్ రావు బద్ధలు కొట్టారు. సిద్ధిపేట అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన హరీష్ రావు.. శుక్రవారం చేపట్టిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఆయన విజయభేరీ మోగించారు.Source: ఏపీ న్యూస్ | 29 Jul 2010 | 10:26 pm ఉప ఎన్నికలు సమరం: మాజీ సభ్యులకే ఓటర్ల పట్టం!తెలంగాణ ఓటర్లు తెలంగాణవాదాన్ని బతికించుకున్నారు. తెలంగాణవాదానికి మద్దతుగా తమ పదవులను త్యజించిన అభ్యర్థులకే తిరిగి ఓటర్లు పట్టం కట్టారు. ఉప ఎన్నికలు జరిగిన 12 స్థానాల్లో 11 సీట్లలో తెలంగాణ రాష్ట్ర సమితి తరపున పోటీ చేసిన అభ్యర్థులు విజయం దిశగా దూసుకెళుతున్నారు. నిజామాబాద్ అర్బన్ స్థానంలో తెరాస మద్దతుతో బరిలో ఉన్న భారతీయ జనతా పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే లక్ష్మీనారాయణ గెలుపుబాటలో పయనిస్తున్నారు.Source: ఏపీ న్యూస్ | 29 Jul 2010 | 10:08 pm లష్కర్ స్థావరాలను పాక్ ధ్వంసం చేయాల్సిందే: కామెరాన్భారత్, ఆప్ఘనిస్థాన్‌లకు ఉగ్రవాదాన్ని పాకిస్థాన్ ఎగుమతి చేయడాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ సహించజాలమని బ్రిటన్ ప్రధానమంత్రి డేవిడ్ కామెరాన్ తేల్చి చెప్పారు. అందువల్ల పాక్ భూభాగంలోని లష్కర్ తోయిబాతో పాటు ఇతర తీవ్రవాద సంస్థల స్థావరాలను ధ్వంసం చేయాల్సిందేనని ఆయన గట్టిగా డిమాండ్ చేశారు.Source: జాతీయ | 29 Jul 2010 | 9:49 pm రాత్రిపూట ప్యాసింజర్ రైళ్ల రద్దు: మరో వారం పొడగింపురాత్రిపూట ప్యాసింజర్ రైళ్ళ రద్దును జార్ఖండ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలు మరో వారం రోజుల పాటు పొడగించాయి. ప్రతీకారేచ్చతో రగిలి పోతున్న మావోయిస్టులు రైళ్లపై తమ ప్రతాపం చూపిస్తున్నారు. దీంతో ప్రయాణికుల భద్రతతో పాటు.. రైల్వే ఆస్తుల పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని రాత్రిపూట అన్ని రకాల ప్యాసింజర్ రైళ్లను రద్దు చేశారు.Source: జాతీయ | 29 Jul 2010 | 9:26 pm ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు: తెరాస- కాంగ్రెస్ ఆధిక్యం!12 అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఎలక్ట్రానికి ఓటింగ్ యంత్రాల ద్వారా పోలింగ్ జరిగిన ఏడు నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపు శుక్రవారం ఉదయం ఎనిమిది గంటలకే ఆరంభించారు. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించారు. ఇందులో ఈ ట్రెండ్ ప్రకారం తెలంగాణ రాష్ట్ర సమితి, కాంగ్రెస్ పార్టీలు ముందంజలో ఉన్నాయి.Source: ఏపీ న్యూస్ | 29 Jul 2010 | 9:12 pm మాస్‌ను అలరించే "బ్రహ్మలోకం టు యమలోకం.."అందరి తల రాతలు రాసేది బ్రహ్మ అయితే, భక్తునికోసం తన తల రాతను మార్చుకునే కథ. పురాణాలు, ఇతిహాసాలు వంటి అంశాలతో ఎన్నో చిత్రాలు వచ్చాయి. పురాణాలను నేటి ట్రెండ్‌కు అనుగుణంగా మార్చే సోషియో ఫాంటసీలు కూడా వచ్చాయి. ఇవన్నీ ప్రేక్షకుల్ని కాసేపు ఊహాలోకాల్లోకి తీసుకెళ్ల మైమరిపిస్తాయి. అయితే గతంలో బ్రహ్మదేవునిగా మూడు తలలను మాత్రమే పెట్టేవారు. ఈ చిత్రం ప్రత్యేకతంతా ఎఫ్ఎక్స్ వారు అసలైన తలలతో చేసిన ప్రక్రియ ఆకట్టుకుంది. ఈ కథ పూర్తి మాస్‌ను దృష్టిలో పెట్టుని రాసుకున్నట్లుంది.Source: Yahoo! Telugu: Entertainment | 29 Jul 2010 | 11:43 am 48 కేంద్రాల్లో పంచాక్షరి అర్థశతదినోత్సవంఅరుంధతి అనుష్క ప్రధాన పాత్రలో వి. సముద్ర దర్శకత్వంలో శ్రీసాయిరత్న క్రియేషన్స్ పతాకంపై కింగ్ నాగార్జున పర్సనల్ మేకప్‌మెన్ బొమ్మదేవర రామచంద్రరావు నిర్మించిన పంచాక్షరి 48 కేంద్రాల్లో అర్థశతదినోత్సవం జరుపుకుంటోంది. ఈ సందర్భంగా పంచాక్షరి అనుష్క మాట్లాడుతూ... పంచాక్షరి చిత్రం విజయం సాధించడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ చిత్రంలో అమ్మవారి గెటప్‌లో కనిపించడం థ్రిల్‌గా ఫీలయ్యాను. నిర్మాత తొలి చిత్రంతోనే సక్సెస్ సాధించడం హ్యాపీగా ఉంది అన్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 29 Jul 2010 | 9:42 am "గాలి" సోదరులకు షాక్: ఇనుప ఖనిజం ఎగుమతి రద్దుఇన్నాళ్లూ ఇనుప ఖనిజాన్ని విదేశాలకు ఎగుమతి చేస్తూ కోట్ల రూపాయలు ఆర్జిస్తున్న కర్నాటక మంత్రులు, గాలి సోదరులకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యడ్యూరప్ప షాక్ ఇచ్చారు. గురువారం నుంచి కర్నాటక పోర్టుల ద్వారా ఇనుప ఖనిజ ఎగుమతులను నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేశారు.Source: జాతీయ | 29 Jul 2010 | 8:43 am నవదీప్ లేటెస్ట్ గాళ్ ఫ్రెండ్... తాప్సీసినిమా హీరోయిన్లతో నటించేటపుడే కాదు, నిజ జీవితంలోనూ చెట్టాపట్టాలేసుకుని తిరిగే యువహీరో నవదీప్, తాజాగా తాప్సీ వెనకాలే తిరుగుతున్నట్లు టాలీవుడ్ సినీజనం చెపుతున్నారు. తాప్సీ కూడా ఫ్రెండ్‌షిప్‌కు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చే భామ కావడంతో ఆమెతో నవదీప్ స్నేహం సులభమైపోయిందంటున్నారు. ఇటీవల హైదరాబాదులో జరిగిన ఓ ఫంక్షన్‌లో తాప్సీ, నవదీప్ ఇద్దరూ గంటల తరబడి మాట్లాడుకుంటూ జోకులేసుకుంటూ నవ్వుతూ కనిపించారు. ఇంకేముందీ... పెన్ను, పేపర్‌కు చాలామంది పని చెప్పేశారు. అన్నట్లు నవదీప్‌కు టాలీవుడ్‌లో ద్వితీయశ్రేణి కథానాయికలు, చిన్నచితకా హీరోయిన్లు, కొత్తగా వచ్చిన తారలు... ఇలా చాలామంది స్నేహితురాళ్లున్నారట. కేవలం స్నేహం మాత్రమే అని నవదీప్ చెపుతున్నా, అతడి తల్లిదండ్రులు మాత్రం ఆ మాటను విశ్వసించడం లేదట. వీలైనంత త్వరగా వివాహం చేయాలని వధువు వేట సాగిస్తున్నారట.Source: Yahoo! Telugu: Entertainment | 29 Jul 2010 | 7:25 am ధరలకు కళ్లెంపై మేం చేయగలిగిందేమీ లేదు: అద్వానీదేశంలో ఆకాశాన్ని తాకిన నిత్యావసర వస్తు ధరలపై తాము చేసేదానికి ఏమీ లేదని భారతీయ జనతా పార్టీ అగ్రనేత ఎల్కే.అద్వానీ అభిప్రాయపడ్డారు. ధరలకు కళ్లెం వేయడం అనేది కేవలం కేంద్రం చేతిలోనే ఉందన్నారు. పెరిగిన ధరలకు నిరసనగా దేశ వ్యాప్త ఆందోళనకు శ్రీకారం చుట్టనున్నట్టు తెలిపారు.Source: జాతీయ | 29 Jul 2010 | 5:56 am మంచి క్యారెక్టర్ ఉన్న భర్త కావాలి: మమతకేరళలో పుట్టి బెహ్రెయిన్‌లో పెరిగిన మమతా మోహన్ దాస్‌ను 2005లో మలయాళ దర్శకుడు హీరోయిన్‌గా పరిచయం చేశాడు. ఆ తర్వాత చేసిన బస్ కండక్టర్ సినిమా ఆమెకు మంచి పేరు తెచ్చి పెట్టింది. 2007లో యమదొంగ సినిమాతో తెలుగులోనూ మంచి గుర్తింపును తెచ్చుకుంది. డాన్స్, సంగీతం, యాక్టింగ్‌లో శిక్షణ పొందిన ఆమె నటనతోపాటు సింగర్ కూడా అవ్వాలనే కోరికతో రాఖీలో పాడింది. మొదటి పాటకే ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్‌గా నంది అవార్డును దక్కించుకున్నది.Source: Yahoo! Telugu: Entertainment | 29 Jul 2010 | 5:50 am 48 కేంద్రాల్లో పంచాక్షరి అర్థశతదినోత్సవంఅరుంధతి అనుష్క ప్రధాన పాత్రలో వి. సముద్ర దర్శకత్వంలో శ్రీసాయిరత్న క్రియేషన్స్ పతాకంపై కింగ్ నాగార్జున పర్సనల్ మేకప్‌మెన్ బొమ్మదేవర రామచంద్రరావు నిర్మించిన పంచాక్షరి 48 కేంద్రాల్లో అర్థశతదినోత్సవం జరుపుకుంటోంది. ఈ సందర్భంగా పంచాక్షరి అనుష్క మాట్లాడుతూ... పంచాక్షరి చిత్రం విజయం సాధించడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ చిత్రంలో అమ్మవారి గెటప్‌లో కనిపించడం థ్రిల్‌గా ఫీలయ్యాను. నిర్మాత తొలి చిత్రంతోనే సక్సెస్ సాధించడం హ్యాపీగా ఉంది అన్నారు.Source: వినోదం | 29 Jul 2010 | 4:13 am సొహ్రాబుద్దీన్ కేసు: గీతా జోహ్రీకి సమన్లు జారీ చేసిన సీబీఐసొహ్రాబుద్దీన్ నకిలీ ఎన్‌కౌంటర్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఇటీవల గుజరాత్ మాజీ మంత్రిని అరెస్టు చేసిన సీబీఐ అధికారులు గురువారం ఈ కేసు విచారణ జరుపుతున్న విచారణాధికారి గీతా జోహ్రీకి సమన్లు జారీ చేశారు. ఆగస్టు పదో తేదీన తమ కార్యాలయంలో హాజరుకావాలని అందులో సీబీఐ పేర్కొంది.Source: జాతీయ | 29 Jul 2010 | 3:26 am
|