|
నితిన్ గడ్కారీకి మానసిక వైద్యం చేయించాలి: కాంగ్రెస్భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కారీపై కాంగ్రెస్ తీవ్రంగా మండిపడింది. జాతీయ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగే గుణగణాలు, పరిపక్వత నితిన్ గడ్కారీలో ఏమాత్రం లేవని ఆ పార్టీ అధికార ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. అందువల్ల ఆయన తక్షణం మానసిక వైద్యం చేయించుకోవాలని సూచించారు. గురువారం రాత్రి భాజపా కార్యకర్తల ర్యాలీలో పాల్గొన్న గడ్కారీ.. అఫ్జల్ గురు కాంగ్రెస్ అల్లుడా అంటూ ప్రశ్నించారు.Source: Yahoo! Telugu: News | 9 Jul 2010 | 9:37 am అమెరికా మార్కెట్‌లో అడుగుపెట్టనున్న హ్యూవాయ్?చైనాకు చెందిన టెలికాం తయరీ సంస్థ హ్యూవాయ్ టెక్నాలజీస్ అమెరికాలోనూ తమ పాదం మోపడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. హ్యూవాయ్ సంస్థను పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకు చెందిన ఓ మాజీ ఇంజనీర్ స్థాపించారు.Source: Yahoo! Telugu: News | 9 Jul 2010 | 9:20 am గిరిజన గ్రామంలో ఆత్మాహుతి దాడి: 45 మంది మృతిపాకిస్థాన్ సరిహద్దు ప్రాంతంలో ఒక గిరిజన గ్రామం శుక్రవారం బాంబు మోతలతో దద్దరిల్లింది. ఈ గ్రామ ప్రజలను లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతి దాడి జరిగింది. ఇందులో 45 మంది మృత్యువాత పడ్డారు. మరో 90 మందికి పైగా గాయపడ్డారు.Source: Yahoo! Telugu: News | 9 Jul 2010 | 9:19 am పుంజుకున్న ట్రేడింగ్: లాభాల్లో సెన్సెక్స్!బాంబే స్టాక్ మార్కెట్ శుక్రవారం లాభాలను ఆర్జించింది. ట్రేడింగ్ ప్రారంభం నుంచే పురోగమనం వైపు ర్యాలీని కొనసాగిస్తోన్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచి సెన్సెక్స్, మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో 143 పాయింట్లు లాభపడింది. దీంతో సెన్సెక్స్ సూచి 17,794 పాయింట్ల మార్కును తాకింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచి నిఫ్టీ కూడా 40 పాయింట్లు పుంజుకుని 5,337 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది.Source: Yahoo! Telugu: News | 9 Jul 2010 | 9:19 am రాములమ్మకు ఈసీ మందలింపు: ఎమ్మెల్సీ అరెస్టుఎన్నికల నిబంధలను ఉల్లంఘించినందుకు గాను తెరాస ఎంపీ విజయశాంతితో పాటు... కాంగ్రెస్ ఎమ్మల్యే జయప్రకాష్ రెడ్డిలను కేంద్ర ఎన్నికల సంఘం మందలించింది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున రెచ్చగొట్టే వ్యాఖ్యలు మరోమారు చేయరాదని సూచించింది.Source: Yahoo! Telugu: News | 9 Jul 2010 | 8:37 am భారీ లాభాల దిశగా బాంబే స్టాక్ మార్కెట్ ర్యాలీ!వారాంతమైన శుక్రవారం బాంబే స్టాక్ మార్కెట్ భారీ లాభాల వైపు ర్యాలీని కొనసాగిస్తోంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచే పురోగమనం వైపు పయనిస్తున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచి సెన్సెక్స్ మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో 173 పాయింట్ల మేర లాభపడింది. ఫలితంగా సెన్సెక్స్ సూచి 17,825 పాయింట్ల మార్కును తాకింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచి నిఫ్టీ కూడా 50 పాయింట్లు వృద్ధి చెంది, 5,347 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.Source: Yahoo! Telugu: News | 9 Jul 2010 | 7:51 am అవన్నీ ఉత్తర కుమారుని ప్రగల్భాలు: కేసీఆర్ జోస్యంఉప ఎన్నికల్లో తమ పార్టీ మూడు నుంచి ఆరు స్థానాల్లో గెలుపొందుతుందని ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ నేతలు చెప్పుకోవడాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర రావు అపహాస్యం చేశారు. ఆ పార్టీ నేతల మాటలు ఉత్తర కుమారుని ప్రగల్భాలుగా ఉన్నాయని ఎద్దేవా చేశారు.Source: Yahoo! Telugu: News | 9 Jul 2010 | 7:42 am 12 నుంచి విజయవాడలో శ్రీకృష్ణ కమిటీ పర్యటన!రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై అధ్యయనం చేసేందుకు కేంద్రం ఏర్పాటు చేసిన జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ ఈనెల 12వ తేదీన విజయవాడలో పర్యటించనుంది.Source: Yahoo! Telugu: News | 9 Jul 2010 | 7:24 am వైద్య నిధుల ఖర్చుపై అవగాహన శూన్యం: జేపీవైద్య ఆరోగ్య రంగంలో ఖర్చు చేయాల్సిన నిధులపై ప్రభుత్వానికి ఏమాత్రం అవగాహన లేదని లోక్‌సత్తా పార్టీ అధినేత జయప్రకాష్ నారాయణ్ ఆరోపించారు.Source: Yahoo! Telugu: News | 9 Jul 2010 | 7:08 am ఎన్నిసార్లు వ్యతిరేకిస్తారయ్యా... బాబూ: స్పీకర్నెల్లూరు సన్నాలు కొనే దిక్కు లేక నెల్లూరు రైతులు విలవిలలాడుతున్నారనీ, ఇది తెలిసి కూడా ప్రభుత్వం పట్టింపులేని ధోరణి అవలంభిస్తోందని అసెంబ్లీలో విపక్షాలు ప్రభుత్వంపై విరుచుక పడ్డాయి. ప్రభుత్వానికి రైతుల పట్ల చిత్తశుద్ధి లేదనీ, రైతు రాజ్యం అని చెప్పుకోడమే తప్పించి అన్నదాతలకు చేస్తున్నది శూన్యమని విపక్షాలు మండిపడ్డాయి.Source: Yahoo! Telugu: News | 9 Jul 2010 | 7:00 am చిరు దర్శకత్వంలో అల్లు అర్జున్ or మెగాస్టార్ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన తర్వాత సినిమాలకు దాదాపు పూర్తిగా దూరమైపోయిన మెగాస్టార్ చిరంజీవి త్వరలో ఓ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నట్లు తెలిపారు. గురువారం అసెంబ్లీ హాలులో మంత్రి గీతారెడ్డితో మాట్లాడుతున్న సమయంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే మెగాస్టార్ ఏ హీరోను డైరెక్ట్ చేస్తారన్న దానిపై టాలీవుడ్‌లో అప్పుడే ఊహాగానాలు మొదలయ్యాయి. ఆయన తన కుమారుడు రామ్‌చరణ్ కాకుండా మేనల్లుడు అల్లు అర్జున్ హీరోగా సినిమా రూపొందించబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇదిలావుంటే మెగాస్టార్ దర్శకత్వ శాఖలోకి రాబోతున్నట్లు ప్రకటించడంతో ఇక ఆయన నటించే అవకాశం లేనట్లేనని కొందరు చెపుతున్నారు. అయితే ఆయనకోసమే ఓ సబ్జెక్టును సిద్ధం చేసుకున్నట్లు కోడి రామకృష్ణ ఇప్పటికే చెప్పారు కూడా. మరి మెగాస్టార్ నటించి దర్శకత్వం వహిస్తారో... లేదంటే స్వర్గీయ ఎన్టీఆర్‌లా ఆయనే హీరోగా రూపొందించే చిత్రానికి ఆయనే దర్శకత్వం వహిస్తారో వేచి చూడాల్సిందే.Source: Yahoo! Telugu: Entertainment | 9 Jul 2010 | 6:38 am లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో నటించనున్న ప్రియమణిగ్లామర్, పెర్‌ఫార్మెన్స్ ఇలా రెండు రకాలైన పాత్రలు చేస్తూ అగ్రకథానాయికల్లో ఒకరిగా భాసిల్లుతున్న జాతీయ ఉత్తమ నటి ప్రియమణి త్వరలో తెలుగులో ఓ లేడీ ఓరియెంటెడ్ చిత్రాన్ని చేస్తున్నారు. ఆమె ప్రధాన పాత్రలో రూపొందుతోన్న ఈ చిత్రానికి శ్రీ బాలాజీ మూవీస్ పతాకంపై వైఎస్ ప్రతాప్ రెడ్డి సమర్పణలో జి. గోవిందరాజు నిర్మించనున్నారు. పలు చిత్రాల్లో నటుడిగా చేసి, ప్రముఖ దర్శకుల వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన తోట వేణుగోపాల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఈ సందర్భంగా నిర్మాత గోవింద రాజు మాట్లాడుతూ... నవ్యమైన కథ, కథనాలతో రూపొందనున్న చిత్రమిది. తొలిసారిగా ప్రియమణి నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్ చిత్రమిది. అక్టోబరులో లాంఛనంగా షూటింగ్‌ను ప్రారంభించి నవంబర్‌లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం అన్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 9 Jul 2010 | 6:05 am నితిన్ గడ్కారీకి మానసిక వైద్యం చేయించాలి: కాంగ్రెస్భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కారీపై కాంగ్రెస్ తీవ్రంగా మండిపడింది. జాతీయ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగే గుణగణాలు, పరిపక్వత నితిన్ గడ్కారీలో ఏమాత్రం లేవని ఆ పార్టీ అధికార ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. అందువల్ల ఆయన తక్షణం మానసిక వైద్యం చేయించుకోవాలని సూచించారు. గురువారం రాత్రి భాజపా కార్యకర్తల ర్యాలీలో పాల్గొన్న గడ్కారీ.. అఫ్జల్ గురు కాంగ్రెస్ అల్లుడా అంటూ ప్రశ్నించారు.Source: జాతీయ | 9 Jul 2010 | 4:08 am రాములమ్మకు ఈసీ మందలింపు: ఎమ్మెల్సీ అరెస్టుఎన్నికల నిబంధలను ఉల్లంఘించినందుకు గాను తెరాస ఎంపీ విజయశాంతితో పాటు... కాంగ్రెస్ ఎమ్మల్యే జయప్రకాష్ రెడ్డిలను కేంద్ర ఎన్నికల సంఘం మందలించింది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున రెచ్చగొట్టే వ్యాఖ్యలు మరోమారు చేయరాదని సూచించింది.Source: ఏపీ న్యూస్ | 9 Jul 2010 | 3:07 am అవన్నీ ఉత్తర కుమారుని ప్రగల్భాలు: కేసీఆర్ జోస్యంఉప ఎన్నికల్లో తమ పార్టీ మూడు నుంచి ఆరు స్థానాల్లో గెలుపొందుతుందని ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ నేతలు చెప్పుకోవడాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర రావు అపహాస్యం చేశారు. ఆ పార్టీ నేతల మాటలు ఉత్తర కుమారుని ప్రగల్భాలుగా ఉన్నాయని ఎద్దేవా చేశారు.Source: ఏపీ న్యూస్ | 9 Jul 2010 | 2:12 am 12 నుంచి విజయవాడలో శ్రీకృష్ణ కమిటీ పర్యటన!రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై అధ్యయనం చేసేందుకు కేంద్రం ఏర్పాటు చేసిన జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ ఈనెల 12వ తేదీన విజయవాడలో పర్యటించనుంది.Source: ఏపీ న్యూస్ | 9 Jul 2010 | 2:12 am వైద్య నిధుల ఖర్చుపై అవగాహన శూన్యం: జేపీవైద్య ఆరోగ్య రంగంలో ఖర్చు చేయాల్సిన నిధులపై ప్రభుత్వానికి ఏమాత్రం అవగాహన లేదని లోక్‌సత్తా పార్టీ అధినేత జయప్రకాష్ నారాయణ్ ఆరోపించారు.Source: ఏపీ న్యూస్ | 9 Jul 2010 | 2:09 am అప్పటికీ.. ఇప్పటికీ ఒకే మాట నాది: సీఎం రోశయ్యకడప ఎంపీ వైఎస్.జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన ఓదార్పు యాత్రపై తాను మాట మార్చినట్టు మీడియాలో వచ్చిన వార్తలను ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య ఖండించారు. తాను మాట మార్చలేదనీ.. అలాగే అధిష్టానం ఆలోచనా విధానంలో కూడా మార్పు లేదన్నారు.Source: ఏపీ న్యూస్ | 9 Jul 2010 | 2:06 am వైఎస్.జగన్ మొండి వైఖరి వెనుక గాలి జనార్ధన్ రెడ్డి!కడప ఎంపీ జగన్మోహన్ రెడ్డి అధిష్టానంతో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధపడటానికి ఏకైక కారణం కర్ణాటక రాష్ట్ర మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఆయన ఇస్తున్న సూచనలు, సలహాలు, ప్రోత్సాహం వల్లే జగన్ దేనికైనా తెగించేందుకు సిద్ధపడినట్టు సమాచారం.Source: ఏపీ న్యూస్ | 9 Jul 2010 | 2:05 am ఎన్నిసార్లు వ్యతిరేకిస్తారయ్యా... బాబూ: స్పీకర్నెల్లూరు సన్నాలు కొనే దిక్కు లేక నెల్లూరు రైతులు విలవిలలాడుతున్నారనీ, ఇది తెలిసి కూడా ప్రభుత్వం పట్టింపులేని ధోరణి అవలంభిస్తోందని అసెంబ్లీలో విపక్షాలు ప్రభుత్వంపై విరుచుక పడ్డాయి. ప్రభుత్వానికి రైతుల పట్ల చిత్తశుద్ధి లేదనీ, రైతు రాజ్యం అని చెప్పుకోడమే తప్పించి అన్నదాతలకు చేస్తున్నది శూన్యమని విపక్షాలు మండిపడ్డాయి.Source: ఏపీ న్యూస్ | 9 Jul 2010 | 1:31 am సర్కారు వైద్య విధానంపై మండిపడిన చంద్రబాబుగ్రామీణ, ఏజన్సీ ప్రాంతాల్లో ప్రభుత్వం అనుసరిస్తున్న వైద్య విధానంపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రంగా మండిపడ్డారు. ప్రాంతాల్లో వ్యాధులు విజృంభిస్తుంటే.. ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు.Source: ఏపీ న్యూస్ | 9 Jul 2010 | 1:30 am వరద నీటిలో మునిగిపోయిన హర్యానా-పంజాబ్ రాష్ట్రాలుదేశంలో అధిక మొత్తంలో వరి ధాన్యాన్ని పండించే హర్యానా, పంజాబ్ రాష్ట్రాలు వరద కోరల్లో చిక్కుకున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో గత నాలుగు రోజులుగా వరద నీరు అన్ని గ్రామాలను ముంచెత్తాయి. ఫలితంగా వేలాది ఎకరాల్లో ఉన్న వరిపంట నీట మునిగి పోయింది. దీంతో ఈ యేడాది వరి ధాన్యాల దిగుబడి బాగా తగ్గే అవకాశం ఉందని రైతులు అభిప్రాయపడుతున్నారు.Source: జాతీయ | 9 Jul 2010 | 1:05 am అఫ్జల్ గురు ఏమైనా కాంగ్రెస్ ఇంటి అల్లుడా: గడ్కారీపార్లమెంట్ దాడి కేసులో ఉరిశిక్ష పడిన అఫ్జల్ గురుపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కారీ మరోమారు ఎండగట్టారు. ఈ ముద్దాయికి కోర్టు విధించిన శిక్షను అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ జాప్యం చేయడం వెనుక ఆంతర్యమేమిటన్నారు. అఫ్జల్ గురు ఏమైనా.. కాంగ్రెస్ ఇంటి అల్లుడా అంటూ ప్రశ్నించారు.Source: జాతీయ | 8 Jul 2010 | 11:50 pm అధిష్టానాన్ని ఉసికొల్పడమే జగన్ ఏకైక వ్యూహమా..?దివంగత ముఖ్యమంత్రి వైఎస్ తనయుడు, కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి ఆంతర్యం ఎవరికీ అంతుచిక్కడం లేదు. ఆయన అనుచరులు, సన్నిహితులే కాకుండా.. కాంగ్రెస్ హైకమాండ్, ప్రతిపక్ష నేతలు, రాజకీయ విశ్లేషకులు సైతం జగన్ నాడిని పసిగట్టలేక పోతున్నారు.Source: ఏపీ న్యూస్ | 8 Jul 2010 | 10:36 pm ఈనెల 12న కార్టోశాట్ 2బి అంతరిక్ష ప్రయోగం: ఇస్రోవచ్చే 12వ తేదీన నెల్లూరు జిల్లా శ్రీహరికోటలో ఉన్న సతీష్ థావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి పీఎస్ఎల్వీ సి-15 ద్వారా కార్టోశాట్ 2బి ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపనున్నట్టు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) వెల్లడించింది. వచ్చే సోమవారం ఉదయం 9.22 నిమిషాలకు దీన్ని ప్రయోగిస్తామని అధికారులు వెల్లడించారు. కార్టోశాట్ 2బితో సహా మరో నాలుగు నానోశాట్ ఉపగ్రహాలను కూడా అంతరిక్షంలోకి పంపనున్నట్టు కేంద్రం పేర్కొంది.Source: జాతీయ | 8 Jul 2010 | 10:07 pm కాశ్మీర్ అల్లర్ల వెనుక వేర్పాటువాదులు: ఇంటెలిజెన్స్గత పది రోజులుగా చెలరేగిన అల్లర్లు, హింస వెనుక వేర్పాటువాదుల హస్తం ఉన్నట్టు కేంద్ర నిఘా వర్గాలు తేల్చాయి. మరికొన్ని హత్యలు, హింస ప్రజ్వరిల్లడమే వారి లక్ష్యంగా ఉందని ఈ వర్గాలు పేర్కొన్నాయి. దీంతో కాశ్మీర్‌లో భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని కేంద్ర హోంశాఖ సీనియర్ భద్రతా అధికారులను ఆదేశించింది.Source: జాతీయ | 8 Jul 2010 | 9:51 pm బికినీలు... మిడ్డీలు వేసుకుంటే సరిపోదు: వేగముంబైనుంచి దిగుమతి అయిన నటీమణుల్లో వేగ ఒకరు. లేటెస్ట్‌గా వరుణ్‌సందేశ్ 'హ్యాపీ హ్యీపీగా' చిత్రంలో నటిస్తోంది. ముంబై నుంచి ఇక్కడికి వచ్చావ్... అవకాశాలులేవా అంటే.. అదేం లేదు. అక్కడా చేశానంటూ.. తమిళ, తెలుగు, హిందీ రంగాల్లో వైవిధ్యమైన వాతావరణాన్ని చూశానని చెబుతోంది. ఇటీవలే ఈ చిత్రం ఆడియోవిడుదలైంది. పాటలతోపాటు సినిమాకూడా హ్యాపీహ్యాపీగా ఉంటుందని చెబుతున్న వేగతో కాసేపు...మీ నేపథ్యం? మాది ముంబై. నేను ఎకనామిక్స్‌లో డిగ్రీ చేశా. నాన్నగారు ఇంజనీర్. అమ్మ కస్టమ్స్ ఆఫీసర్.ఉన్నతకుటుంబానికి చెందిన మీరు ఈ రంగంలోకి ఎందుకు రావాలనుకున్నారు..? నాన్నగారు స్టేజీ ఆర్టిస్టు. నేను అప్పుడప్పుడు నాటకాలు వేసేదాన్ని. నాకు నటన కొత్తకాదు. కొన్ని వ్యాపార ప్రకటనల్లోకూడా చేశాను. ముంబై వచ్చినప్పుడు ఆ ప్రకటనచూసి వెంకట్ ప్రభు దర్శకుడు 'సరోజ'సినిమాలో అవకాశం కల్పించారు. తమిళంలో బాగా ఆడింది. తెలుగువారికి కూడా నేను పరిచయమే. సినిమాల్లో నటించడం తల్లిదండ్రులకు ఇష్టమే. వారు తెరపై చూసి ఆనందిస్తుంటారుకూడా.Source: Yahoo! Telugu: Entertainment | 8 Jul 2010 | 12:10 pm జగన్ ఇప్పుడే పార్టీ పెడితే ఎఫెక్ట్ ఎక్కువ: రాయపాటివైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికిప్పుడు సొంత పార్టీ ఏర్పాటు చేస్తే ఫలితంగా ఉండవచ్చని గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివ రావు అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరైనా విడిపోవాలనుకుంటే అది పెద్ద తెలివి తక్కువ పనే అవుతుందని అన్నారు.Source: ఏపీ న్యూస్ | 8 Jul 2010 | 9:28 am ఏమిటమ్మాయ్.. ఆ బికినీలు.. పాడు: ముగ్ధా తల్లిముగ్ధా గాడ్సే టూపీస్ వస్త్రాలతో దాదాపు ముప్పావు వంతు శరీరాన్ని చూపెడుతూ బుల్లి బికినీలు వేసుకుని ఎడాపెడా ఫోటోగ్రాఫర్లకు ఫోజులిచ్చేసింది. ఆ ఫోజులను చూసిన కుర్రకారు కిందూమీదూ అవుతుంటే ముగ్ధా గాడ్సే తల్లికి మాత్రం చిర్రెత్తి పోతోందట. ముగ్ధా గాడ్సే ఇంటికీ రాగానే ఆమెపై ఇంతెత్తున లేచి దాదాపు కొట్టినంత పని చేసిందట. పనికిమాలిన బికినీలు వేసుకుని ఏంటా వేషాలని మండి పడిందట. అయితే బికినీలు వేసే నటీమణులందరూ చెప్పినట్లే ముగ్ధా కూడా తన తల్లివద్దే ఒక మాట చెప్పిందట. అదేమంటే... కథానుసారం బికినీలో కనిపించాల్సి ఉందనీ, ఆ చిత్రంలో తాను బికినీ వేసుకున్న సన్నివేశంతోనే కథ మలుపు తిరుగుతుందని తన బికినీ ఫోజులకు వివరణ ఇచ్చుకున్నదట. అయితే ముగ్ధా తల్లి మాత్రం బికినీ వేసుకోవడాన్ని సుతారమూ ఒప్పుకోననీ, మరోసారి ఇటువంటి వెర్రి వేషాలు వేయవద్దని గట్టిగా చెప్పిందట.Source: Yahoo! Telugu: Entertainment | 8 Jul 2010 | 9:12 am జూలై 26 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలుజూలై 26 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. నెల రోజుల పాటు జరిగే ఈ సమావేశాలు ఆగస్టు 27న ముగుస్తాయని లోక్‌సభ బులెటెన్ వెల్లడించింది. అదేవిధంగా రాజ్యసభ కూడా జూలై 26 నుంచి సమావేశం కానుంది.Source: జాతీయ | 8 Jul 2010 | 7:39 am పరువు హత్యలపై మంత్రుల సాధికారికా బృందం!దేశంలో నానాటికీ పెరుగుతున్న పరువు హత్యలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సమాయత్తమైంది. ఇందులో భాగంగా సమస్య పరిష్కానికి దిశానిర్దేశం చేసేందుకు మంత్రులు సాధికారికా బృందాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. నానాటికీ తీవ్రతరమవుతున్న ఈ సమస్యకు ఈ బృందం ఒక పరిష్కార మార్గం కనుగొనేలా సిఫార్సులు చేస్తుంది. ఇందుకు సంబంధించి రూపొందించే బిల్లును వచ్చే వర్షాకాల సమావేశాల్లో పార్లమెంట్‌లో ప్రవేశపెడుతారు.Source: జాతీయ | 8 Jul 2010 | 7:07 am ఐష్.. నిన్ను నేను డైరెక్ట్ చేస్తా: సుహాసిని మణిరత్నంప్రముఖ తమిళ దర్శకుడు మణిరత్నం భార్య, తెలుగు నటి సుహాసిని మాజీప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ కథానాయికగా ఓ చిత్రాన్ని దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. రావణ్ బోర్లా పడిన తర్వాత కూడా ఐష్ సుహాసిని సినిమా తీస్తానంటే సరేనని ఆమె మాటకు ఐష్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందిట. "ఇద్దరు" సినిమా చిత్రీకరణ సమయం నుంచి సుహాసిని అంటే ఐశ్వర్యారాయ్‌కు ఎంతో గౌరవమనీ, ఆమెతో నెలకోమారైనా మాట్లాడకుండా ఉండలేదని ఐష్ సన్నిహితులు చెపుతుంటారు. వీళ్లద్దరి మధ్య ఉన్న ఈ చనువు కారణంగానే ప్రస్తుతం ఐష్ కథానాయికగా సుహాసిని దర్శకత్వంలో ఓ చిత్రాన్ని రూపొందించనున్నట్లు భోగట్టా.రావణ్ చిత్రాన్ని రూపొందించే సమయంలో ఐశ్వర్యారాయ్ వెంట ఉండి ఆమెకు భాషతో ఇబ్బంది లేకుండా ఎంతో సహాయపడిందట సుహాసిని. ఆ సమయంలోనే తనవద్ద మంచి కథ ఉందనీ, లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ అనీ ఐష్‌కు ఆ కథ వినిపించిందట. ఐష్ కూడా కథ చాలా బావుందని "చేద్దాం" అన్నదట.Source: Yahoo! Telugu: Entertainment | 8 Jul 2010 | 6:55 am బికినీలు... మిడ్డీలు వేసుకుంటే సరిపోదు: వేగముంబైనుంచి దిగుమతి అయిన నటీమణుల్లో వేగ ఒకరు. లేటెస్ట్‌గా వరుణ్‌సందేశ్ 'హ్యాపీ హ్యీపీగా' చిత్రంలో నటిస్తోంది. ముంబై నుంచి ఇక్కడికి వచ్చావ్... అవకాశాలులేవా అంటే.. అదేం లేదు. అక్కడా చేశానంటూ.. తమిళ, తెలుగు, హిందీ రంగాల్లో వైవిధ్యమైన వాతావరణాన్ని చూశానని చెబుతోంది. ఇటీవలే ఈ చిత్రం ఆడియోవిడుదలైంది. పాటలతోపాటు సినిమాకూడా హ్యాపీహ్యాపీగా ఉంటుందని చెబుతున్న వేగతో కాసేపు...మీ నేపథ్యం? మాది ముంబై. నేను ఎకనామిక్స్‌లో డిగ్రీ చేశా. నాన్నగారు ఇంజనీర్. అమ్మ కస్టమ్స్ ఆఫీసర్.ఉన్నతకుటుంబానికి చెందిన మీరు ఈ రంగంలోకి ఎందుకు రావాలనుకున్నారు..? నాన్నగారు స్టేజీ ఆర్టిస్టు. నేను అప్పుడప్పుడు నాటకాలు వేసేదాన్ని. నాకు నటన కొత్తకాదు. కొన్ని వ్యాపార ప్రకటనల్లోకూడా చేశాను. ముంబై వచ్చినప్పుడు ఆ ప్రకటనచూసి వెంకట్ ప్రభు దర్శకుడు 'సరోజ'సినిమాలో అవకాశం కల్పించారు. తమిళంలో బాగా ఆడింది. తెలుగువారికి కూడా నేను పరిచయమే. సినిమాల్లో నటించడం తల్లిదండ్రులకు ఇష్టమే. వారు తెరపై చూసి ఆనందిస్తుంటారుకూడా.Source: వినోదం | 8 Jul 2010 | 6:41 am జూలై 23న విడుదల కానున్న "బద్మాష్"వందేమాతరం శ్రీనివాస్ దర్శకత్వంలో నాగసిద్ధార్థ్, ఏక్తా హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న బద్మాష్ చిత్రం ఈ నెల 23న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని నాగయ్య నిర్మించారు. ఆడియో విడుదల సందర్భంగా ఇటీవలే కొన్ని ప్రాంతాల్లో పర్యటించారు. అద్భుతమైన స్పందన లభించిందని హీరో చెప్పారు. ఇంకా ఆయన మాట్లాడుతూ... త్వరలో విజయవాడ, గుంటూరు, తెనాలి, రాజమండ్రి, వైజాగ్ ప్రాంతాలను పర్యటిస్తాం. ఇప్పటికే వరంగల్ తదితర ప్రాంతాల్లో పర్యటించాం. అక్కడ పాటలు విన్నవారంతా చాలా బావుందని అభినందిస్తున్నారు. సీనియర్ టెక్నీషియన్స్ పనిచేసిన ఈ చిత్రం త్వరలో విడుదలకానుంది అని అన్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 8 Jul 2010 | 5:50 am వైభవంగా సాయికుమార్ తనయుడు ఆదిత్య తెరంగేట్రంనటుడు సాయికుమార్ కుమారుడు ఆది హీరొగా తెరంగేట్రం చేస్తున్నాడు. కె. అచిరెడ్డి నిర్మిస్తున్న 'ప్రేమకావాలి' సినిమా బుధవారం అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, అక్కినేని, విశ్వనాథ్, కృష్ణ, జయసుధ, కృష్ణంరాజుతోపాటు సినిమారంగంలో హేమాహేమీలు హాజరయ్యారు.మాక్స్ ఇండియా ప్రొడక్షన్ బ్యానర్‌పై ఈ చిత్రం రూపొందుతోంది. బ్యానర్‌ను డి.రామానాయుడు, టైటిల్‌ను హీరో శ్రీహరి విడుదల చేశారు. ఆదిపై ఒపెన్ షాట్‌కు చిరంజీవి క్లాప్ కొట్టారు. బాలకృష్ణ కెమారా స్విచాన్ చేశారు. నాగార్జున దర్శకత్వం వహించారు. ఆది డాన్స్ చేస్తూ స్టేజిపైకి వచ్చారు.Source: Yahoo! Telugu: Entertainment | 8 Jul 2010 | 5:33 am ఏమిటమ్మాయ్.. ఆ బికినీలు.. పాడు: ముగ్ధా తల్లిముగ్ధా గాడ్సే టూపీస్ వస్త్రాలతో దాదాపు ముప్పావు వంతు శరీరాన్ని చూపెడుతూ బుల్లి బికినీలు వేసుకుని ఎడాపెడా ఫోటోగ్రాఫర్లకు ఫోజులిచ్చేసింది. ఆ ఫోజులను చూసిన కుర్రకారు కిందూమీదూ అవుతుంటే ముగ్ధా గాడ్సే తల్లికి మాత్రం చిర్రెత్తి పోతోందట. ముగ్ధా గాడ్సే ఇంటికీ రాగానే ఆమెపై ఇంతెత్తున లేచి దాదాపు కొట్టినంత పని చేసిందట. పనికిమాలిన బికినీలు వేసుకుని ఏంటా వేషాలని మండి పడిందట. అయితే బికినీలు వేసే నటీమణులందరూ చెప్పినట్లే ముగ్ధా కూడా తన తల్లివద్దే ఒక మాట చెప్పిందట. అదేమంటే... కథానుసారం బికినీలో కనిపించాల్సి ఉందనీ, ఆ చిత్రంలో తాను బికినీ వేసుకున్న సన్నివేశంతోనే కథ మలుపు తిరుగుతుందని తన బికినీ ఫోజులకు వివరణ ఇచ్చుకున్నదట. అయితే ముగ్ధా తల్లి మాత్రం బికినీ వేసుకోవడాన్ని సుతారమూ ఒప్పుకోననీ, మరోసారి ఇటువంటి వెర్రి వేషాలు వేయవద్దని గట్టిగా చెప్పిందట.Source: వినోదం | 8 Jul 2010 | 3:42 am ముందస్తు ఎన్నికలకు అవకాశమే లేదు: లెఫ్ట్ పార్టీలుపశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు అవకాశమే లేదని అధికార వామపక్ష పార్టీల నేతలు స్పష్టం చేశారు. దీనిపై ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బిమన్ బోస్ కోల్‌కతాలో విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర శాసనసభ ఎన్నికలు ముందస్తుగా జరిగే అవకాశమే లేదన్నారు. ముందస్తుపై మీడియాలో వస్తున్న వార్తలను ఆయన కొట్టిపారేశారు.Source: జాతీయ | 8 Jul 2010 | 3:39 am
|