|
ఆండర్సన్ అప్పగించాలని అమెరికాను కోరుతాం: పీఎంభోపాల్ గ్యాస్ లీకేజీ దుర్ఘటన కేసులో కీలక నిందితునిగా భావిస్తున్న యూనియన్ కార్బైడ్ కార్పొరేషన్ మాజీ సీఈఓ వారెన్ ఆండర్సన్‌ను భారత్‌కు రప్పించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ అభిప్రాయపడ్డారు. ఇందుకోసం అమెరికాతో చర్చిస్తామని ఆయన తెలిపారు.Source: Yahoo! Telugu: News | 29 Jun 2010 | 9:23 am ట్రేడింగ్ క్షీణత: తిరోగమనంలో బాంబే స్టాక్ మార్కెట్!దేశీయ వాటాల ట్రేడింగ్ క్షీణించడంతో మంగళవారం బాంబే స్టాక్ మార్కెట్ తిరోగమనం వైపు ర్యాలీని కొనసాగిస్తోంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచే నష్టాల్లో కూరుకుపోయిన బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచి సెన్సెక్స్ మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో 216 పాయింట్లు పతనమై, 17,557 పాయింట్ల మార్కును తాకింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచి నిఫ్టీ కూడా 91 పాయింట్లు క్షీణించి, 5,242 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది.Source: Yahoo! Telugu: News | 29 Jun 2010 | 8:06 am ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ఉద్యోగ అవకాశాలుమహారాష్ట్రలో ఉన్న ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. డీబీడబ్ల్యూ విభాగంలో 45 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే, మెషనిస్టు 77, ఫిట్టర్ 17, టర్నర్ 10 చొప్పున పోస్టులు ఖాళీగా ఉండగా, వీటికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.Source: Yahoo! Telugu: News | 29 Jun 2010 | 7:47 am రాష్ట్ర ప్రజలంతా కలిసి మెలిసి ఉండాలి: నరసింహన్రాష్ట్రంలోని మూడు ప్రాంతాల ప్రజలు కలిసి మెలసి, సుఖ సంతోషాలతో ఉండాలన్నదే తన ఆకాంక్ష అని రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్.నరసింహన్ అన్నారు. అదేసమయంలో తాను రాజకీయాల జోలికి వెళ్లను, రాజకీయాల గురించి మాట్లాడనని ఆయన తేల్చి చెప్పారు.Source: Yahoo! Telugu: News | 29 Jun 2010 | 7:38 am విదేశీ మార్కెట్ల ప్రభావం: సెన్సెక్స్ పతనం!అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలడంతో బాంబే స్టాక్ మార్కెట్ నష్టాల్లో కూరుకుపోయింది. ట్రేడింగ్ ప్రారంభం నుంచే తిరోగమనం వైపు ర్యాలీని కొనసాగించిన బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచి సెన్సెక్స్, మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో 235 పాయింట్ల మేర పతనమై, 17,538 పాయింట్ల మార్కును తాకింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచి నిఫ్టీ కూడా 84 పాయింట్లు క్షీణించి, 5,249 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.Source: Yahoo! Telugu: News | 29 Jun 2010 | 7:37 am ఆ బంతులాట ప్రత్యక్షంగా చూడాల్సిందే: సమీరసమీరా రెడ్డి తన తాజా చిత్రాల్లో విశ్వరూపం చూపిస్తానంటోంది. ఆ సంగతి ప్రక్కనపెడితే అమ్మడికి బంతులాడుకునే ఆటంటే ఎంతో ఇష్టమట. ముఖ్యంగా ఇటీవల ప్రారంభమైన ఫిఫా ఫుట్‌బాల్ మ్యాచ్ చూడాలని ప్రాణం కొట్టుకుంటోందనీ, అయితే షూటింగ్‌ల బిజీవల్ల వెళ్లలేక పోతున్నానని వాపోతోంది సమీర. టీవీల్లో వస్తోంది చూడొచ్చు కదా... అంటే, ఆ బంతులాటను ప్రత్యక్షంగా చూసినప్పుడే థ్రిల్ కలుగుతుందని చెపుతోంది. ప్రత్యక్షంగా చూసిన ఫీలింగ్ టీవీలో చూస్తే ఎలా కలుగుతుందీ...? అని ప్రశ్నిస్తోంది. ఫుట్‌బాల్ అంటే ఎందుకంత ఇష్టం అని కదిలిస్తే... చిన్నప్పటి సంగతులు చెప్పుకొచ్చింది. తాను బాల్యంలో ఉన్నప్పుడు తన ఇంటి ఆవరణలో ఫుట్‌బాల్ ఆడేదాన్నని చెప్పింది. తనతో ఆడేందుకు ఎవరూ లేకపోతే తన ఇంట్లో ఉన్న కుక్కపిల్లతో బంతాట ఆడుకునే దాన్నని చెప్పింది. సినిమాలు గురించి చెపుతూ.. సినిమాలు కూడా ఫుట్‌బాల్ మ్యాచ్ లాంటివేనని అంది. బంతాటలో ఎవరు నెగ్గుతారో, ఎవరు ఓడిపోతారో చెప్పలేం. సినిమాలు కూడా అంతే.Source: Yahoo! Telugu: Entertainment | 29 Jun 2010 | 7:31 am స్కూటర్ల విక్రయాలలో రెట్టింపు వృద్ధి : టీవీఎస్తమిళనాడు కేంద్రగా ఉన్న టీవీఎస్ మోటార్స్ సంస్థ ఈ ఆర్థిక సంవత్సరంలో స్కూటర్ల అమ్మకాలు రెట్టింపు అవుతాయనే ధీమాతో ఉన్నట్టు పేర్కొంది. కొత్తగా మార్కెట్లోకి రీలీజ్ చేసిన విగోకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి.Source: Yahoo! Telugu: News | 29 Jun 2010 | 7:21 am భారీగా పెరిగిన టెలికాం చందాదారులు : ట్రాయ్దేశవ్యాప్తంగా మే నెలలో 16.3 మిలియన్ల మంది కొత్త చందాదారులు చేరడంతో టెలికాం చందాదారుల సంఖ్య 653.92 మిలియన్లకు చేరిందని టెలికాం నియంత్రణ సంస్థ (ట్రాయ్) సోమవారం తెలియజేసింది.Source: Yahoo! Telugu: News | 29 Jun 2010 | 7:19 am జలమంత్రితో సమావేశమైన తెదేపా ప్రతినిధి బృందంబాబ్లీతో పాటు గోదావరి నదిపై మహారాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులను తక్షణం అడ్డుకోవాలని కోరుతూ కేంద్ర జలవనరుల శాఖ మంత్రి పవన్ కుమార్ బన్సల్‌తో తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రత్యేక ప్రతినిధి మంగళవారం భేటీ అయింది. ఈ సమావేశానికి కేంద్ర జలవనరుల సంఘం ఛైర్మన్ అరుణ్ కుమార్ బజాజ్ కూడా హాజరయ్యారు.Source: Yahoo! Telugu: News | 29 Jun 2010 | 7:15 am భారీ నష్టాల వైపు బాంబే స్టాక్ మార్కెట్ ర్యాలీ!బాంబే స్టాక్ మార్కెట్ భారీ నష్టాల వైపు ర్యాలీని కొనసాగిస్తోంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచే తిరోగమనం దిశగా పయనిస్తోన్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచి సెన్సెక్స్, మధ్యాహ్నం 12.45 గంటల ప్రాంతంలో 208 పాయింట్లు పతనమై, 17,565 పాయింట్ల మార్కును తాకింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచి నిఫ్టీ కూడా 62 పాయింట్లు క్షీణించి, 5,270 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.Source: Yahoo! Telugu: News | 29 Jun 2010 | 7:01 am హస్తినకు చేరుకున్న వైఎస్ జగన్ కుటుంబ సభ్యులు!కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం న్యూఢిల్లీకి వెళ్లారు. హైదరాబాద్, సాగర్ సొసైటీలోని ఆయన నివాసం నుంచి జగన్ తన తల్లి వైఎస్.విజయలక్ష్మీ, చెల్లెలు షర్మిలను వెంటబెట్టుకుని హస్తినకు వెళ్లారు.Source: Yahoo! Telugu: News | 29 Jun 2010 | 6:58 am నాగార్జునతో అన్నమయ్యా..? హ..హ్హ...హ్హ అన్నారు...రాఘవేంద్రరావుకు కోపమొచ్చింది. అవును... షూటింగ్‌లో మెగా ఫోన్‌లోనే మాట్లాడే దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుకు ఈ మధ్య కోపమొచ్చింది. ఏ సభలోనూ మాట్లాడరు. మౌన మునీంద్రుల్లాగా వ్యవహరిస్తారు. లేటెస్ట్‌గా ఆయన "ఝుమ్మంది నాదం" సినిమా తీశారు. అది త్వరలో విడుదల కానుంది. అయితే ఇటీవలే ఓ ప్రముఖ పత్రిక, మణిరత్నం విలన్ సినిమా తీసి ప్రేక్షకుల్లో విలన్ అయ్యాడంటూ.. అసలు ట్రాక్ తప్పి.. అభిమానులను నిరుత్సాహ పరిచాడంటూ కథనం ప్రచురించింది. దానికితోడు విశ్వనాథ్ "గ్యాంగ్ లీడర్" తీస్తే ఎలాగుంటుంది...? రాఘవేంద్రరావుతో ఆనంద్ తీయిస్తే ఎలాగుంటుంది..? అంటూ కంపారిజన్ చేసింది. దీంతో ఆయన మనస్సు గాయపడింది. ఈ విషయమై ఓ సభలో మాట్లాడుతున్న ఆయన సదరు పత్రికకు సంబంధించిన విలేకరిని పిలిచి మరీ మందలించాడు. నా గురించి రాశారు సరే... విశ్వనాథ్ అంతటివారితో కంపారిజన్ ఏమిటి...? ఆయనను చులకనగా చేసి మాట్లాడటమే గదా.. ఏం తెలుసని మీరు అలా రాశారు.Source: Yahoo! Telugu: Entertainment | 29 Jun 2010 | 6:01 am ఆండర్సన్ అప్పగించాలని అమెరికాను కోరుతాం: పీఎంభోపాల్ గ్యాస్ లీకేజీ దుర్ఘటన కేసులో కీలక నిందితునిగా భావిస్తున్న యూనియన్ కార్బైడ్ కార్పొరేషన్ మాజీ సీఈఓ వారెన్ ఆండర్సన్‌ను భారత్‌కు రప్పించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ అభిప్రాయపడ్డారు. ఇందుకోసం అమెరికాతో చర్చిస్తామని ఆయన తెలిపారు.Source: జాతీయ | 29 Jun 2010 | 3:53 am రాష్ట్ర ప్రజలంతా కలిసి మెలిసి ఉండాలి: నరసింహన్రాష్ట్రంలోని మూడు ప్రాంతాల ప్రజలు కలిసి మెలసి, సుఖ సంతోషాలతో ఉండాలన్నదే తన ఆకాంక్ష అని రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్.నరసింహన్ అన్నారు. అదేసమయంలో తాను రాజకీయాల జోలికి వెళ్లను, రాజకీయాల గురించి మాట్లాడనని ఆయన తేల్చి చెప్పారు.Source: ఏపీ న్యూస్ | 29 Jun 2010 | 2:08 am ఆ బంతులాట ప్రత్యక్షంగా చూడాల్సిందే: సమీరసమీరా రెడ్డి తన తాజా చిత్రాల్లో విశ్వరూపం చూపిస్తానంటోంది. ఆ సంగతి ప్రక్కనపెడితే అమ్మడికి బంతులాడుకునే ఆటంటే ఎంతో ఇష్టమట. ముఖ్యంగా ఇటీవల ప్రారంభమైన ఫిఫా ఫుట్‌బాల్ మ్యాచ్ చూడాలని ప్రాణం కొట్టుకుంటోందనీ, అయితే షూటింగ్‌ల బిజీవల్ల వెళ్లలేక పోతున్నానని వాపోతోంది సమీర. టీవీల్లో వస్తోంది చూడొచ్చు కదా...Source: వినోదం | 29 Jun 2010 | 2:02 am జలమంత్రితో సమావేశమైన తెదేపా ప్రతినిధి బృందంబాబ్లీతో పాటు గోదావరి నదిపై మహారాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులను తక్షణం అడ్డుకోవాలని కోరుతూ కేంద్ర జలవనరుల శాఖ మంత్రి పవన్ కుమార్ బన్సల్‌తో తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రత్యేక ప్రతినిధి మంగళవారం భేటీ అయింది. ఈ సమావేశానికి కేంద్ర జలవనరుల సంఘం ఛైర్మన్ అరుణ్ కుమార్ బజాజ్ కూడా హాజరయ్యారు.Source: ఏపీ న్యూస్ | 29 Jun 2010 | 1:46 am హస్తినకు చేరుకున్న వైఎస్ జగన్ కుటుంబ సభ్యులు!కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం న్యూఢిల్లీకి వెళ్లారు. హైదరాబాద్, సాగర్ సొసైటీలోని ఆయన నివాసం నుంచి జగన్ తన తల్లి వైఎస్.విజయలక్ష్మీ, చెల్లెలు షర్మిలను వెంటబెట్టుకుని హస్తినకు వెళ్లారు.Source: ఏపీ న్యూస్ | 29 Jun 2010 | 1:28 am మళ్లీ విజృంభిస్తున్న స్వైన్ ఫ్లూ: అప్రమత్తమైన కేంద్రం!గతయేడాది ప్రపంచాన్ని వణికించిన స్వైన్ ఫ్లూ తిరిగి దేశంలో మెల్లగా విస్తరిస్తోంది. అనుకూలమైన చల్లటి వాతావరణం ఉండటంతో హెచ్1ఎన్1 వైరస్ తిరిగి వ్యాప్తి చెందుతోంది. దీంతో వివిధ రాష్ట్రాల్లో స్వైన్ ఫ్లూ లక్షణాలు కలిగిన వారి సంఖ్య పెరుగుతోంది. ఈ నెల 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకు దేశ వ్యాప్తంగా 345 కేసులు నమోదు కాగా, వీటిలో 17 మృతి కేసులు కూడా ఉన్నాయి.Source: జాతీయ | 29 Jun 2010 | 1:09 am నాగార్జునతో అన్నమయ్యా..? హ..హ్హ...హ్హ అన్నారు...రాఘవేంద్రరావుకు కోపమొచ్చింది. అవును... షూటింగ్‌లో మెగా ఫోన్‌లోనే మాట్లాడే దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుకు ఈ మధ్య కోపమొచ్చింది. ఏ సభలోనూ మాట్లాడరు. మౌన మునీంద్రుల్లాగా వ్యవహరిస్తారు. లేటెస్ట్‌గా ఆయన "ఝుమ్మంది నాదం" సినిమా తీశారు. అది త్వరలో విడుదల కానుంది. అయితే ఇటీవలే ఓ ప్రముఖ పత్రిక, మణిరత్నం విలన్ సినిమా తీసి ప్రేక్షకుల్లో విలన్ అయ్యాడంటూ.. అసలు ట్రాక్ తప్పి.. అభిమానులను నిరుత్సాహ పరిచాడంటూ కథనం ప్రచురించింది. దానికితోడు విశ్వనాథ్ "గ్యాంగ్ లీడర్" తీస్తే ఎలాగుంటుంది...? రాఘవేంద్రరావుతో ఆనంద్ తీయిస్తే ఎలాగుంటుంది..? అంటూ కంపారిజన్ చేసింది. దీంతో ఆయన మనస్సు గాయపడింది. ఈ విషయమై ఓ సభలో మాట్లాడుతున్న ఆయన సదరు పత్రికకు సంబంధించిన విలేకరిని పిలిచి మరీ మందలించాడు. నా గురించి రాశారు సరే... విశ్వనాథ్ అంతటివారితో కంపారిజన్ ఏమిటి...? ఆయనను చులకనగా చేసి మాట్లాడటమే గదా.. ఏం తెలుసని మీరు అలా రాశారు.Source: వినోదం | 29 Jun 2010 | 12:33 am ఐజీఐలో చోరీకి గురైన రాహుల్ గాంధీ మొబైల్ ఫోన్!ఆయన కాంగ్రెస్ పార్టీ యువరాజు. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి. భవిష్యత్ ప్రధానిగా నీరాజనాలు అందుకుంటున్న యువనేత. అలాంటి వ్యక్తి చేతిలోని వస్తువులు కూడా చోరీకి గురికావడం తప్పలేదు. ఇటీవల ఆయన యూరోప్‌కు వెళ్లి స్వదేశానికి వచ్చారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన తర్వాత ఆయన తన మొబైల్ ఫోన్ చోరీకి గురైనట్టు గుర్తించారు.Source: జాతీయ | 29 Jun 2010 | 12:11 am ఎలాంటి క్యాలెండర్ కావాలండీ...?"ఒక క్యాలెండర్ కావాలండీ" షాపువాడిని అడిగాడు సుందరం"ఎలాంటి క్యాలెండర్ కావాలండీ...?" అడిగాడు షాపువాడు"బాగా సెలవులుండే క్యాలెండర్ అయితే చాలండీ..!!"Source: వినోదం | 28 Jun 2010 | 11:49 pm ప్రశాంతంగా పడుకుందామని..!"మీ మృదంగాన్ని ఇవ్వాళ్టి రాత్రికి మాకు ఇస్తారా?" మృదంగ విద్వాంసున్ని అడిగాడు పొరుగింటి రాజేష్"అరే...! మీకు కూడా మృదంగం వాయించడం తెలుసా? ఎప్పుడూ చెప్పలేదేం..!?"..Source: వినోదం | 28 Jun 2010 | 11:46 pm ఉప ఎన్నికల వాయిదా ప్రసక్తే లేదు: ఈసీ స్పష్టీకరణతెలంగాణ ప్రాంతంలో జరుగనున్న ఉప ఎన్నికలను వాయిదా వేసే ప్రసక్తే లేదని కేంద్ర ఎన్నికల సంఘం తేల్చి చెప్పింది. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా.. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరిగి తీరుతాయని ఈసీ అధికారులు స్పష్టం చేశారు.Source: ఏపీ న్యూస్ | 28 Jun 2010 | 11:42 pm డీఎస్‌ను ఓడిస్తే.. సోనియాకు సిగ్గొస్తుంది: కేసీఆర్అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్‌ను చిత్తుగా ఓడిస్తే కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సిగ్గొస్తుందని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర రావు అన్నారు. సోనియాతో పాటు ఢిల్లీ కళ్లు తెరవాలంటే.. ఉప ఎన్నికల్లో పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థులందరినీ ఓడించాలని ఆయన తెలంగాణ ప్రాంత ఓటర్లకు పిలుపునిచ్చారు. ఇందుకోసం పార్టీ శ్రేణులు శక్తిమేరకు కృషి చేయాలని ఆయన కోరారు.Source: ఏపీ న్యూస్ | 28 Jun 2010 | 11:35 pm కల్లోల భరితంగా జమ్మూకాశ్మీర్ : రంగంలోకి దిగిన ఆర్మీభూతల స్వర్గం మళ్లీ కల్లోల భరితంగా మారింది. శాంతిభద్రతలను పరిరక్షించేందుకుగాను కేంద్రభద్రతా బలగాలు రంగంలోకి దించారు. అయినప్పటికీ.. అల్లరి మూకలను అదుపుచేయలేక పోతున్నారు. దీంతో ఆర్మీని రంగంలోకి దించారు.Source: జాతీయ | 28 Jun 2010 | 11:00 pm జి.కిషన్ రెడ్డి దీక్ష భగ్నం: గాంధీ ఆస్పత్రికి తరలింపు!వెనుకబడిన తరగతులకు చెందిన విద్యార్థుల బోధనా ఫీజులు, ఉపకార వేతనాల బకాయిల చెల్లింపునకు అవసరమైన నిధులను తక్షణమే విడుదల చేయాలని కోరుతూ సోమవారం ఉదయం ఆమరణ నిరాహార దీక్షను చేపట్టిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డిని పోలీసులు సోమవారం రాత్రి అరెస్టు చేశారు. దీక్షను భగం చేసి రాత్రి 10 గంటల సమయంలో గాంధీ ఆస్పత్రికి తరలించారు. దీక్షకు పోలీసుల అనుమతి లేదని, ఒకవేళ దీక్ష కొనసాగిస్తే అరెస్టు చేస్తామని ముందుగానే హెచ్చరించామని పోలీసులు తెలిపారు.Source: ఏపీ న్యూస్ | 28 Jun 2010 | 10:41 pm భోపాల్ గ్యాస్ దుర్ఘటన: తీర్పును సవాల్ చేసిన యూసీఐభోపాల్ విష వాయువు లీకేజీ దుర్ఘటన కేసులో కోర్టు వెలువరించిన తుది తీర్పును యూనియన్ కార్బైడ్ ఇండియా కార్పొరేషన్ స్థానిక కోర్టులో సవాల్ చేసింది. భోపాల్‌లోని స్థానిక కోర్టులో ఇందుకు సంబంధించిన పిటీషన్‌ను వారి తరపున డిఫెన్సు న్యాయవాది అజరు గుప్తా దాఖలు చేశారు.Source: జాతీయ | 28 Jun 2010 | 10:28 pm ప్రియమణి సిగరెట్ దమ్ము... రోజా బూతు పురాణంఇద్దరు ఆడవాళ్లు గంటల తరబడి మాట్లాడుకుంటే మగవాళ్లకంటే ఎక్కువ విషయాలే చర్చిస్తారనేది నానుడి. ఇండస్ట్రీలో నటీనటులు కూడా షూటింగ్ గ్యాప్‌లో మెంటల్ రిలీఫ్ కోసం ఆడవాళ్లపై జోకులు వేసుకుంటుంటారు. మరి నటీమణులు సంగతైతే చెప్పాల్సిన పనిలేదు. నటి ప్రియమణి, రోజాల విషయంలో ఇదే జరిగింది. గోలీమార్ షూటింగ్‌లో ఉండగా ఇద్దరికీ ఏమాత్రం గ్యాప్ దొరికినా బూతులు మాట్లాడుకునేవారట. ఇది విన్న యూనిట్‌వారే ఆశ్చర్య పోయారట. రోజా ఎలాగూ రాజకీయ నాయకురాలిగా పబ్లిక్‌గానే బూతులు మాట్లాడుతుందనుకోండి. ఈ సంగతి ఇలా ఉంటే... దర్శకుడు పూరీ జగన్నాథ్ తాగే మెంథాల్ సిగరెట్‌ను ప్రియమణి అడిగి మరీ తీసుకుని గుప్పుగుప్పుమంటూ రింగురింగుల పొగలతో ముంచేత్తేదట. అది తాగితే పెదాలు నల్లబడవనీ, షూటింగ్ చేసేందుకు కొత్త ఎనర్జీ వస్తుందనే లాజిక్కు కూడా చెప్పేసిందట.Source: Yahoo! Telugu: Entertainment | 28 Jun 2010 | 3:28 pm ఫ్యాన్స్‌కు దూరంగా లేను: మహేష్ బాబుత్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు, అనుష్క జంటగా కనకరత్న మూవీస్ పతాకంపై శింగనమల రమేష్ నిర్మిస్తున్న చిత్రం ఆగస్టులో విడుదల కానుంది. ఈ విషయాన్ని హీరో మహేష్ బాబు వెల్లడించారు. సోమవారం ఆయన యూనివర్సల్ సెల్ అంబాసిడర్‌గా ఓ కార్యక్రమానికి హైదరాబాదులో హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు విషయాలకు ఆయన సమాధానమిచ్చారు. యాడ్‌ల వల్ల సినిమాలకు దూరంగా ఉన్నాననే విషయాన్ని కొట్టి పారేశారు. ఏదో రకంగా ఫ్యాన్స్‌కు దగ్గరగాను ఉన్నానన్నారు. నాన్నగారి హయాంలో ఫ్యాన్స్‌కు మరింత దగ్గరగా ఉండేవారనే విషయం కరక్టే అనీ, ఇప్పుడు జనరేషన్‌కు, అప్పటికి చాలా తేడా ఉందన్నారు. ఏదో రకంగా ఫ్యాన్స్‌కు దగ్గరగానే ఉన్నాననీ, యాడ్స్ వల్ల ఒక్కోసారి ఫ్యాన్స్ కుటుంబాలను కూడా కలుస్తున్నానన్నారు. త్రివిక్రమ్ సినిమా గురించి మాట్లాడుతూ... టాకీ పూర్తయింది. ఇంకా రెండు పాటల చిత్రీకరణ ఉంది. అవి కాగానే ఆగస్టులో సినిమా విడుదల చేస్తున్నాం అన్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 28 Jun 2010 | 10:52 am ప్రియమణి సిగరెట్ దమ్ము... రోజా బూతు పురాణంఇద్దరు ఆడవాళ్లు గంటల తరబడి మాట్లాడుకుంటే మగవాళ్లకంటే ఎక్కువ విషయాలే చర్చిస్తారనేది నానుడి. ఇండస్ట్రీలో నటీనటులు కూడా షూటింగ్ గ్యాప్‌లో మెంటల్ రిలీఫ్ కోసం ఆడవాళ్లపై జోకులు వేసుకుంటుంటారు. మరి నటీమణులు సంగతైతే చెప్పాల్సిన పనిలేదు. నటి ప్రియమణి, రోజాల విషయంలో ఇదే జరిగింది. గోలీమార్ షూటింగ్‌లో ఉండగా ఇద్దరికీ ఏమాత్రం గ్యాప్ దొరికినా బూతులు మాట్లాడుకునేవారట. ఇది విన్న యూనిట్‌వారే ఆశ్చర్య పోయారట. రోజా ఎలాగూ రాజకీయ నాయకురాలిగా పబ్లిక్‌గానే బూతులు మాట్లాడుతుందనుకోండి. ఈ సంగతి ఇలా ఉంటే... దర్శకుడు పూరీ జగన్నాథ్ తాగే మెంథాల్ సిగరెట్‌ను ప్రియమణి అడిగి మరీ తీసుకుని గుప్పుగుప్పుమంటూ రింగురింగుల పొగలతో ముంచేత్తేదట. అది తాగితే పెదాలు నల్లబడవనీ, షూటింగ్ చేసేందుకు కొత్త ఎనర్జీ వస్తుందనే లాజిక్కు కూడా చెప్పేసిందట.Source: వినోదం | 28 Jun 2010 | 10:00 am తాప్సీ "సెక్సీ బొడ్డు" మైకంలో మంచు మనోజ్కె. రాఘవేంద్ర రావు "ఝుమ్మంది నాదం" చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమవుతున్న తాప్సీ కేవలం సెక్సీ తార మాత్రమే కాదు.. మహా తెలివిగల పిల్ల. గ్లామర్ పరిశ్రమ అంటే ఇష్టమైనప్పటికీ చదువంటే తాప్సీకి ప్రాణమట. సినీ పరిశ్రమలోకి అడుగెట్టక ముందు న్యూఢిల్లీలోని గురు టెఘ్ బహదూర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో కంప్యూటర్ సైన్స్ విద్యార్థిని అయిన తాప్సీ అక్కడే గోల్డ్ మెడల్ సాధించిందట. అయితే చిన్ననాటి నుంచి సినిమాలంటే ఇష్టం ఏర్పడటంతో రాఘవేంద్రరావు కంట్లో పడటంతో ఝుమ్మంది నాదం ఛాన్స్ కొట్టేసింది. అన్నట్లు ఝుమ్మంది నాదం చిత్రీకరణ సమయంలో తాప్సీ బొడ్డుపై రాఘవేంద్రుడు తనదైన దృష్టి పెట్టి "మంచు" చేత ద్రాక్ష పండ్లు, పూలగుత్తులు వేయించిన సన్నివేశాలు వేడిక్కించే రీతిలో ఉన్నాయట.Source: Yahoo! Telugu: Entertainment | 28 Jun 2010 | 8:35 am ఆంధ్రావాళ్లలో ఉన్న ఐకమత్యం మనలో లేదు: కేసీఆర్ఆంధ్రా ప్రాంతానికి చెందిన రాజకీయ నేతల్లో ఉన్న ఐకమత్యం మన నేతల్లో లేదని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర రావు వాపోయారు. తాను చేపట్టిన ఆమరణ నిరాహారదీక్ష దెబ్బకు ఢిల్లీ గజగజ వణికి దిగివచ్చి 54 సంవత్సరాల తర్వాత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రకటించిందన్నారు.Source: ఏపీ న్యూస్ | 28 Jun 2010 | 6:55 am జులై రెండో వారంలో "మన్మథ కామరాజులు"యస్‌సిసి క్రియేషన్స్ పతాకంపై రవి.కె పట్వా - సంజయ్ దర్శకత్వంలో వై.పి.శెట్టి నిర్మాతగా హిందీలో విజయవంతమైన వాత్సాయన కామసూత్ర ఆధారంగా తెలుగులో రూపొందిస్తున్న మన్మథ కామరాజులు చిత్రం ఈ వారంలో సెన్సార్ పూర్తి చేసుకుని, జులై రెండో వారంలో విడుదలకు సిద్ధమవుతుంది. ఈ సందర్భంగా నిర్మాత వై.పి.శెట్టి చిత్ర విశేషాలను తెలియజేస్తూ... కామసూత్రాలు అంటే ఏమిటి..? అనే ఇతివృత్తంతో ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందిన వాత్సాయన కామసూత్రాలు భారతదేశం శృంగార కథలలో ఎంతో వైవిధ్యమైనవిగా చెప్పుకుంటారు.Source: Yahoo! Telugu: Entertainment | 28 Jun 2010 | 6:35 am జూలై మొదటి వారంలో "ఏం పిల్లో ఏం పిల్లడో"తెలుగు ప్రేక్షకులు మెచ్చినటువంటి ఆణిముత్యాల్లాంటి ఎన్నో చిత్రాలను అందించిన ఈతరం అధినేత పోకూరి బాబూరావు తాజాగా ఎఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో తనీష్, ప్రణీత జంటగా నిర్మించిన "ఏం పిల్లో ఏం పిల్లడో" చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తి కావించుకుని ప్రస్తుతం డీటిఎస్ మిక్సింగ్ ఫైనల్ స్టేజిలో ఉంది. జూలై మొదటి వారంలో ఫస్ట్ కాపీ రాబోతున్న ఈ చిత్రాన్ని జులై రెండో వారంలో విడుదల చేసేందుకు నిర్మాత పోకూరి బాబూరావు సర్వసన్నాహాలు చేస్తున్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 28 Jun 2010 | 6:13 am భాజపా - జేడీయుల మధ్య కుదిరిన సీట్ల ఒప్పందం!బీహార్ రాష్ట్రంలోని అధికార జనతాదళ్ (యు), భారతీయ జనతా పార్టీల మధ్య సీట్ల ఒప్పందం ఖరారైంది. ఈ యేడాది ఆఖరులో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఇరు పార్టీలు కలిసి పోటీ చేయనున్నాయి. మొత్తం 243 అసెంబ్లీ సీట్లకు గాను జనతాదళ్ యు 139 సీట్లలో పోటీ చేస్తుంది. అలాగే, భాజపా 102 సీట్లలో పోటీ చేయనుంది. మిగిలిన రెండు సీట్లలో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులను బరిలోకి దించాలని ఇరు పార్టీల నేతలు నిర్ణయించారు.Source: జాతీయ | 28 Jun 2010 | 6:06 am ఫ్యాన్స్‌కు దూరంగా లేను: మహేష్ బాబుత్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు, అనుష్క జంటగా కనకరత్న మూవీస్ పతాకంపై శింగనమల రమేష్ నిర్మిస్తున్న చిత్రం ఆగస్టులో విడుదల కానుంది. ఈ విషయాన్ని హీరో మహేష్ బాబు వెల్లడించారు. సోమవారం ఆయన యూనివర్సల్ సెల్ అంబాసిడర్‌గా ఓ కార్యక్రమానికి హైదరాబాదులో హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు విషయాలకు ఆయన సమాధానమిచ్చారు. యాడ్‌ల వల్ల సినిమాలకు దూరంగా ఉన్నాననే విషయాన్ని కొట్టి పారేశారు. ఏదో రకంగా ఫ్యాన్స్‌కు దగ్గరగాను ఉన్నానన్నారు. నాన్నగారి హయాంలో ఫ్యాన్స్‌కు మరింత దగ్గరగా ఉండేవారనే విషయం కరక్టే అనీ, ఇప్పుడు జనరేషన్‌కు, అప్పటికి చాలా తేడా ఉందన్నారు. ఏదో రకంగా ఫ్యాన్స్‌కు దగ్గరగానే ఉన్నాననీ, యాడ్స్ వల్ల ఒక్కోసారి ఫ్యాన్స్ కుటుంబాలను కూడా కలుస్తున్నానన్నారు. త్రివిక్రమ్ సినిమా గురించి మాట్లాడుతూ... టాకీ పూర్తయింది. ఇంకా రెండు పాటల చిత్రీకరణ ఉంది. అవి కాగానే ఆగస్టులో సినిమా విడుదల చేస్తున్నాం అన్నారు.Source: వినోదం | 28 Jun 2010 | 5:23 am ఆల్మట్టి డ్యామ్ ఎత్తుపై కర్ణాటక రాజీ ప్రతిపాదనలు!ఆల్మట్టి డ్యామ్ ఎత్తు వివాదంపై కర్ణాటక ప్రభుత్వం రాజీకొచ్చింది. ఉభయుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నీటి విడుదలకు ఒక నిర్ణీత షెడ్యూల్‌ను కర్ణాటక ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ రాజీ ప్రతిపాదనలను లిఖిత పూర్వకంగా రాష్ట్ర సర్కారుకు అందజేసింది. ఈ కాపీనే కృష్ణ జలాల ప్రత్యేక న్యాయస్థానానికి కూడా సమర్పించనున్నారు.Source: జాతీయ | 28 Jun 2010 | 5:19 am రిటైర్మెంట్ తేదీని మీరే నిర్ణయించండి: సీఎం కరుణానిధితన రాజకీయ రంగ రిటైర్మెంట్ తేదీని మీరే (విలేఖరులు) ఖరారు చేయండని తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కరుణానిధి అన్నారు. తన రిటైర్మెంట్‌పై విలేకరులు పదేపదే ప్రస్తావించడంతో ఆయన పై విధంగా స్పందించారు.Source: జాతీయ | 28 Jun 2010 | 4:54 am కేటీఆర్ రాజకీయ ఎదుగుదలను ఓర్వలేని హరీష్ రావు!తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర రావు తనయుడు, సిరిసిల్ల మాజీ ఎమ్మెల్యే కె.తారక రామారావు (కేటీఆర్) రాజకీయ ఎదుగుదలను ఆయన బావ, సిద్ధిపేట మాజీ ఎమ్మెల్యే హరీష్ రావు ఓర్వలేక పోతున్నారని కాంగ్రెస్ ఎంపీల ఫోరం కన్వీనర్ పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. సిరిసిల్ల, వేములవాడ అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలు వాయిదా పడటానికి హరీష్ రావే ప్రధాన కారకులని పొన్నం ఆరోపించారు.Source: ఏపీ న్యూస్ | 28 Jun 2010 | 2:47 am రాజీవ్ హంతకురాలు నళిని పుళల్ జైలుకు తరలింపుదివంగత మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ హత్య కేసులో ప్రధాన నిందితురాలు నళినిని సోమవారం తమిళనాడు రాజధాని చెన్నై జైలుకు తరలించారు. రాజీవ్ గాంధీ హత్య కేసులో గత 19 సంవత్సరాలుగా జీవిత కారాగార శిక్ష అనుభవిస్తున్న నళినికి ప్రాణాపాయ ముప్పు పొంచి ఉందని సమాచారం అందడంతో, నళిళిని వేలూరు జైలు నుంచి చెన్నై జైలుకు తరలించారు.Source: జాతీయ | 28 Jun 2010 | 2:37 am
|