|
మాజీ కేంద్రమంత్రి దిగ్విజయ్ సింగ్ కన్నుమూత!పార్లమెంట్ సభ్యుడు, మాజీ కేంద్ర మంత్రి దిగ్విజయ్ సింగ్ కన్నుమూశారు. మెదడు సంబంధిత వ్యాధితో బాధపడిన దిగ్విజయ్ సింగ్ లండన్‌లో గురువారం తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుటుంబీకులు తెలిపారు. 54 సంవత్సరాల దిగ్విజయ్ సింగ్ లండన్‌లోని సెయింట్ థామస్ ఆస్పత్రిలో చికిత్స ఫలించక మరణించినట్లు దిగ్విజయ్ వ్యక్తిగత అధికారి ఎస్.కె. మిశ్రా వెల్లడించారు.Source: Yahoo! Telugu: News | 24 Jun 2010 | 8:50 am మిశ్రమ ఫలితాలను ఆర్జించిన బాంబే స్టాక్ మార్కెట్!బాంబే స్టాక్ మార్కెట్ మిశ్రమ ఫలితాలను నమోదు చేసుకుంటోంది. ట్రేడింగ్ ప్రారంభంలో లాభాలను ఆర్జించిన బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచి సెన్సెక్స్, మధ్యాహ్నం 1.15 గంటల ప్రాంతంలో 15 పాయింట్ల స్వల్ప లాభాలను ఆర్జించింది. దీంతో సెన్సెక్స్ సూచి 17,771 పాయింట్ల మార్కును తాకింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచి నిఫ్టీ కూడా పది పాయింట్ల స్వల్ప నష్టంతో 5,313 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది.Source: Yahoo! Telugu: News | 24 Jun 2010 | 8:22 am లాభాల్లో స్టాక్ మార్కెట్: సెన్సెక్స్ 53 పాయింట్ల వృద్ధి!బాంబే స్టాక్ మార్కెట్ గురువారం లాభాల బాటలో కొనసాగుతోంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచే పుంజుకున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచి సెన్సెక్స్, మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో 53 పాయింట్లు బలపడి, 17,809 పాయింట్ల మార్కును తాకింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచి నిఫ్టీ కూడా 16 పాయింట్లు స్వల్పంగా వృద్ధి చెంది, 5,340 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.Source: Yahoo! Telugu: News | 24 Jun 2010 | 8:21 am జీ-20 సదస్సు వేదిక.. టొరంటోలో స్వల్ప భూకంపం!కెనాడాలోని టొరాంటో జీ-20 సదస్సుకు వేదిక కానుంది. ప్రపంచ దేశాలు పాల్గొనే జీ-20 సదస్సుకు కెనడా ప్రభుత్వం పటిష్ట బందోబస్తుతో పాటు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన నేపథ్యంలో, టొరొంటోలు స్వల్పంగా భూమి కంపించింది. బుధవారం అర్థరాత్రికి తర్వాత 1.40 గంటల ప్రాంతంలో భూకంపం ఏర్పడిందని భౌగోళిక శాస్త్రవేత్తలు తెలిపారు.Source: Yahoo! Telugu: News | 24 Jun 2010 | 8:11 am కాంగ్రెస్ - తెదేపాలు దొంగాట ఆడుతున్నాయి: పీఆర్పీతెలంగాణా ఉపఎన్నికల్లో తాము పోటీ చేయబోవడం లేదని ప్రజారాజ్యం పార్టీ ప్రకటించింది. పార్టీ కార్యాలయంలో పీఆర్పీ నాయకుడు కోటగిరి విద్యాధర రావు ఈ ప్రకటన చేస్తూ కాంగ్రెస్ - తెలుగుదేశం పార్టీలు తెలంగాణా ప్రజలతో దొంగాట ఆడుతున్నాయని విమర్శించారు.Source: Yahoo! Telugu: News | 24 Jun 2010 | 8:04 am ప్రేమించలేదని గొంతు కోసిన ప్రేమోన్మాది: ఆపై.. ఆత్మహత్య!రాష్ట్రంలో ప్రేమోన్మాదుల దుశ్చర్యలు రోజు రోజుకి పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా ఓ యువతి తనను ప్రేమించడం లేదని అనిల్ అనే యువకుడు ఆమె గొంతు కోసి, తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల మండలం శ్రీరాంపూర్‌కు చెందిన ఓ యువతిని తనను ప్రేమించాల్సిందిగా అనిల్ వేధించాడు.Source: Yahoo! Telugu: News | 24 Jun 2010 | 8:01 am "బన్నీ" హీరోయిన్ గౌరీ ముంజల్ పెద్ద వ్యాపారం..?అల్లు అర్జున్ బన్నీ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన గౌరీ ముంజల్ అంతకుముందు కొన్ని చిత్రాల్లో నటించినా పెద్దగా లాభం లేకపోయింది. ఆ తర్వాత రామానాయుడు చిత్రంలో కూడా నటించింది. ఆమె సెట్లో ఉంటే అంతా ముంజలాంటిదానివని మెచ్చుకొనేవారు. కానీ అవేవీ ఆమె కడుపు నింపలేదు. హిట్ ఉంటేనే అవకాశాలు రావడం ఇండస్ట్రీ నైజం. అలా అని గొప్ప హిట్లు వచ్చినా కొంతమందికి అవకాశాలు రావు. అదంతా అదృష్టంపై ఆధారపడి ఉంటుందని గౌరీ ముంజల్ చెపుతోంది. అయితే తాజాగా ముంజల్‌పై ఇండస్ట్రీలో ఓ వార్త ప్రచారంలో ఉంది. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు కేంద్రాలుగా గౌరి వ్యాపారం చేస్తుందని ఫిలిమ్ నగర్ టాక్. ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు ఏర్పరుచుకుని వారిని తనకు అనుకూలంగా మార్చుకుందని సమాచారం. వేదంలో వేశ్య పాత్ర వేసిన అనుష్కలాగా తను ప్రవర్తిస్తోందని కాస్త మాస్‌గా ఆమె గురించి చర్చించుకుంటున్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 24 Jun 2010 | 7:48 am మళ్లీ బీజేపీ తీర్థం పుచ్చుకోనున్న జశ్వంత్ సింగ్!భారతీయ జనతా పార్టీ బహిష్కృత నేత జశ్వంత్ సింగ్ తిరిగి ఆ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. పార్లమెంట్ సభ్యుడు, మాజీ విదేశాంగ మంత్రి అయిన జశ్వంత్ సింగ్, గురువారం బీజేపీలో చేరనున్నారని ఆ పార్టీ శ్రేణులు తెలిపాయి.Source: Yahoo! Telugu: News | 24 Jun 2010 | 7:47 am పుంజుకున్న ట్రేడింగ్: లాభాల్లో స్టాక్ మార్కెట్!దేశీయ వాటాల ట్రేడింగ్ పుంజుకోవడంతో బాంబే స్టాక్ మార్కెట్ లాభాలను ఆర్జిస్తోంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచే పురోగమనం వైపు ర్యాలీని కొనసాగిస్తున్న బాంబే స్టాక్ మార్కెట్ సూచీలు మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో వృద్ధిని నమోదు చేసుకున్నాయి.Source: Yahoo! Telugu: News | 24 Jun 2010 | 7:19 am లాభాల్లో స్టాక్ మార్కెట్: సెన్సెక్స్, నిఫ్టీల వృద్ధి!బాంబే స్టాక్ మార్కెట్ లాభాలను ఆర్జిస్తోంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచే పురోగమనం దిశగా ర్యాలీని కొనసాగించిన బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచి సెన్సెక్స్ ఉదయం 10.30 గంటల ప్రాంతంలో 67 పాయింట్లు లాభపడి, 17,823 పాయింట్ల మార్కును తాకింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచి నిఫ్టీ కూడా 19 పాయింట్ల స్వల్ప లాభంతో 5,342 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.Source: Yahoo! Telugu: News | 24 Jun 2010 | 7:13 am రూపాయి సంకేతంపై మంత్రిమండలి తుది నిర్ణయం నేడే!భారతదేశ కరెన్సీ రూపాయి ఒక నిర్దిష్ట సంకేతాన్ని సంతరించుకోనుంది. ఈ విషయంపై మంత్రిమండలి గురువారం తుది నిర్ణయం తీసుకోనుంది. దీంతో ప్రపంచ దేశాల కరెన్సీలలో భారత రూపాయి ప్రత్యేకతను సంతరించుకోనుంది.Source: Yahoo! Telugu: News | 24 Jun 2010 | 7:08 am సింహా.. ఆహా.. ఓహా.. శభాష్.. 50 రోజులు..!!నందమూరి బాలకృష్ణ నటించిన "సింహా" చిత్రం 50 రోజుల వేడుక హైదరాబాదులోని మారెట్ హోటల్‌లో ఘనంగా జరిగింది. ముఖ్య అతిథి దాసరి నారాయణరావు నటీనటులకు, సాంకేతిక సిబ్బందికి షీల్డులు అందజేశారు.Source: Yahoo! Telugu: Entertainment | 24 Jun 2010 | 6:50 am మాజీ కేంద్రమంత్రి దిగ్విజయ్ సింగ్ కన్నుమూత!పార్లమెంట్ సభ్యుడు, మాజీ కేంద్ర మంత్రి దిగ్విజయ్ సింగ్ కన్నుమూశారు. మెదడు సంబంధిత వ్యాధితో బాధపడిన దిగ్విజయ్ సింగ్ లండన్‌లో గురువారం తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుటుంబీకులు తెలిపారు. 54 సంవత్సరాల దిగ్విజయ్ సింగ్ లండన్‌లోని సెయింట్ థామస్ ఆస్పత్రిలో చికిత్స ఫలించక మరణించినట్లు దిగ్విజయ్ వ్యక్తిగత అధికారి ఎస్.కె. మిశ్రా వెల్లడించారు.Source: జాతీయ | 24 Jun 2010 | 3:47 am కాంగ్రెస్ - తెదేపాలు దొంగాట ఆడుతున్నాయి: పీఆర్పీతెలంగాణా ఉపఎన్నికల్లో తాము పోటీ చేయబోవడం లేదని ప్రజారాజ్యం పార్టీ ప్రకటించింది. పార్టీ కార్యాలయంలో పీఆర్పీ నాయకుడు కోటగిరి విద్యాధర రావు ఈ ప్రకటన చేస్తూ కాంగ్రెస్ - తెలుగుదేశం పార్టీలు తెలంగాణా ప్రజలతో దొంగాట ఆడుతున్నాయని విమర్శించారు.Source: ఏపీ న్యూస్ | 24 Jun 2010 | 2:43 am ప్రేమించలేదని గొంతు కోసిన ప్రేమోన్మాది: ఆపై.. ఆత్మహత్య!రాష్ట్రంలో ప్రేమోన్మాదుల దుశ్చర్యలు రోజు రోజుకి పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా ఓ యువతి తనను ప్రేమించడం లేదని అనిల్ అనే యువకుడు ఆమె గొంతు కోసి, తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల మండలం శ్రీరాంపూర్‌కు చెందిన ఓ యువతిని తనను ప్రేమించాల్సిందిగా అనిల్ వేధించాడు.Source: ఏపీ న్యూస్ | 24 Jun 2010 | 2:32 am జీ-20 సదస్సు: రేపు కెనడాకు ప్రధాని మన్మోహన్!జీ-20 సదస్సులో పాల్గొనేందుకుగాను దేశ ప్రధాని మన్మోహన్ సింగ్ శుక్రవారం కెనడాకు ప్రయాణం కానున్నారు. టొరొంటో వేదికగా జరిగే జీ-20 సదస్సులో హాజరయ్యేందుకు ప్రధాని మన్మోహన్ సింగ్ దేశ రాజధాని నగరం ఢిల్లీ నుంచి ప్రయాణమవుతారని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.Source: జాతీయ | 24 Jun 2010 | 2:17 am మళ్లీ బీజేపీ తీర్థం పుచ్చుకోనున్న జశ్వంత్ సింగ్!భారతీయ జనతా పార్టీ బహిష్కృత నేత జశ్వంత్ సింగ్ తిరిగి ఆ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. పార్లమెంట్ సభ్యుడు, మాజీ విదేశాంగ మంత్రి అయిన జశ్వంత్ సింగ్, గురువారం బీజేపీలో చేరనున్నారని ఆ పార్టీ శ్రేణులు తెలిపాయి.Source: జాతీయ | 24 Jun 2010 | 2:17 am జూలై 26 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలుజూలై 26 నుంచి ఆగస్టు 27 వరకూ పార్లమెంటు వర్షాకాలం సమావేశాలు జరుగనున్నాయి. సుమారు నెలరోజులపాటు జరిగే ఈ సమావేశాలు ఎప్పుడన్నది అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. కేంద్ర కేబినెట్ కమిటీ పార్లమెంటు వర్షాకాల సమావేశాల తేదీలను నిర్ణయించేందుకు త్వరలో సమావేశం కానుంది. అదేవిధంగా పార్లమెంటు సభా కార్యక్రమాల నిర్వహణపైనా చర్చించనున్నారు.Source: జాతీయ | 24 Jun 2010 | 12:56 am అన్న కేసీఆర్ తెలంగాణా వచ్చేవరకూ నిద్రపోరు: రాములమ్మతెలంగాణాలో జరుగనున్న ఉపఎన్నికల్లో మొత్తం 10 స్థానాలు తెలంగాణా రాష్ట్ర సమితి గెలుచుకుని తీరుతుందని విజయశాంతి అన్నారు. అన్న కేసీఆర్ అంటే ఏమిటో ప్రజలకు తెలుసునని, తెలంగాణాకోసం పదవులను సైతం త్యజించిన అభ్యర్థులకే తెలంగాణా ప్రజలు పట్టం కడతారని జోస్యం చెప్పారు.Source: ఏపీ న్యూస్ | 24 Jun 2010 | 12:42 am విజృంభిస్తున్న స్వైన్‌ఫ్లూ : మరో మహిళ మృతిరాష్ట్రంలో స్వైన్‌ఫ్లూ వ్యాధి మరోసారి విజృంభించింది. ఈ వ్యాధి బారిన పడి చనిపోతున్న వారి సంఖ్య పెరిగిపోతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.Source: ఏపీ న్యూస్ | 24 Jun 2010 | 12:13 am "కనిష్క్" పేలుడు బాధితులకు కెనడా ప్రధాని క్షమాపణ!"కనిష్క్" బాంబు పేలుడు దుర్ఘటన బాధితులకు కెనడా ప్రధాని క్షమాపణ కోరారు. ఎయిర్ ఇండియా విమానం కనిష్క్ బాంబే పేలుడు సంఘటనలో తమ తప్పును కెనడా అంగీకరించింది. కనిష్క్ పేలుడు బాధితుల బాధను మేము కూడా అనుభవిస్తున్నామని కెనడా ప్రధాని స్టీఫెన్ హర్పర్ పేర్కొన్నారు.Source: జాతీయ | 23 Jun 2010 | 11:49 pm నక్సల్ ప్రభావిత ప్రాంతాలకు భారీ నిధుల కేటాయింపు..!?దేశంలో మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాలకు భారీ మొత్తాన్ని కేటాయించేందుకు రంగం సిద్ధమవుతోంది. దేశంలో నక్సల్ ప్రభావిత 33 ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ. 34,000 కోట్ల మేరకు నిధుల్ని సమకూర్చే పథకాన్ని ప్రణాళిక సంఘం రూపొందిస్తోంది.Source: జాతీయ | 23 Jun 2010 | 11:01 pm గాళ్ ఫ్రెండ్స్‌తో తిరిగొస్తున్నాడు.. అందుకే లేట్..!!సినీ హీరో అన్నాక ఎంజాయ్‌మెంట్‌కు చాలా అవకాశాలుంటాయి. తండ్రి నుంచి నట వారసత్వాన్ని పుచ్చుకుని ఇండస్ట్రీలోకి వచ్చిన కథానాయకులు తండ్రి అడుగుజాడల్లోనే నడవాలంటారు. తండ్రికి మంచి పేరు తేవాలని పెద్దలు ఆశీర్వదిస్తారు. అక్కినేని నుంచి ఎన్టీఆర్ కుటుంబాల హీరోలు కథానాయకులుగా అలా పేరు తెచ్చుకున్నవారే. చిరు, ఇవివి సత్యనారాయణ ఫ్యామిలీల నుంచి వచ్చిన యువ హీరోలు కూడా పేరు తెచ్చుకుంటున్నారు. ఇండస్ట్రీలో సక్సెస్‌తో పాటు పర్సనల్ కెరీర్ కూడా ముఖ్యమే. దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. లేదంటే.. వారిని బయట నుంచి వేయికళ్లు గమనిస్తుంటాయి. బయటివాళ్ల సంగతి ఎలా ఉన్నా... ఇంట్లో పేరేంట్స్ మరింత నిశితంగా గమనిస్తూ ఉంటారు. ప్రస్తుతం మోహన్ బాబు కూడా ఆయన కుమారుడు మనోజ్‌ను నిశితంగా గమనిస్తున్నారు. క్రమశిక్షణతో పైకి వచ్చిన మోహన్ బాబు తన కొడుకుల్ని కూడా అలానే పెంచారు. క్రమశిక్షణ తప్పితే తనవారైనా పరాయివారైనా ఒక్కటే. మోహన్ బాబు తన రెండవ కుమారుడు మంచు మనోజ్ విషయంలో తన మనసు విప్పారు.Source: Yahoo! Telugu: Entertainment | 23 Jun 2010 | 1:19 pm మాకు ఆదివాసి రాష్ట్రం కావాలి: శ్రీకృష్ణకు గిరిజనుల వినతిశ్రీకృష్ణ కమిటీ సంప్రదింపుల్లో భాగంగా బుధవారం ఖమ్మం జిల్లాలో పర్యటించారు. కమిటీ సభ్యురాలు రవీందర్ కౌర్ ఖమ్మం జిల్లాలోని గిరిజన సంఘాలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆదివాసీలు మాట్లాడుతూ... రాష్ట్రంలో ఉండే గిరిజన జిల్లాలను కలుపుకుని తమకు ఆదివాసీ రాష్ట్రాన్ని ఇవ్వాలని కోరారు. తమ కోరికలను వినతిపత్రం ద్వారా తెలియజేశారు.Source: ఏపీ న్యూస్ | 23 Jun 2010 | 8:54 am షెర్లిన్ రోజుకో కొత్త నగ్న చిత్రం: ట్విట్టర్ సెన్సార్ కట్సెక్స్ బాంబ్ షెర్లిన్ చోప్రా ఏది చేసినా చిరిగి చాటవుతుంది. వివరాల్లోకి వెళితే... ఇటీవల షెర్లిన్ చోప్రా ట్విట్టర్ పేజీలో తన ఖాతాను తెరిచింది. అందులో తనకు ఇష్టమైన రాతలు రాసుకుంది. రాతలతో మొదలైన షెర్లిన్ మెల్లిగా తన పాత రికార్డుల్లో దాచి ఉంచిన నగ్న చిత్రాలను ఒక్కొక్కటిగా తన ట్విట్టర్ పేజీల్లో జోడించడం మొదలుపెట్టింది. ఈ నగ్న చిత్రాలను చూసిన కొందరు కుర్రాళ్లు రెచ్చిపోయి ఆమె అంగాంగ సౌందర్యాలను అభినందిస్తూ ఆమెకు ట్వీట్‌లివ్వడం మొదలుపెట్టారు. ఆ వర్ణననలకు పరవశించిపోయిన షెర్లిన్ నగ్న చిత్రాల్లో మరింత ఆకట్టుకునే నగ్నాతినగ్న ఫోజులను జోడించడం మొదలుపెట్టింది. షెర్లిన్ దిగంబర చిత్రాల తుఫానుకు బెంబేలెత్తిపోయిన ట్విట్టర్ టీమ్ ఆమె పేజీ నుంచి మొత్తం నగ్న చిత్రాలను తొలగించేసింది. ఈ విషయం తెలియని షెర్లిన్ రోజూ మాదిరిగానే మరికొన్ని నగ్న చిత్రాలను జోడించేందుకు తన పేజీలో చూస్తే ఎక్కడా తన నగ్న చిత్రాలు కనబడలేదట. దీంతో ఆమె ట్విట్టర్ టీమ్‌పై మండిపడింది.Source: Yahoo! Telugu: Entertainment | 23 Jun 2010 | 8:40 am నీకు పెళ్ళైపోతుంది..!"ఆడపిల్లలు పక్కనుంటే ఫోజుకోసం ఒంటిచేతితో కారు నడపకు" అన్నాడు తండ్రి "అలా నడిపితే యాక్సిడెంట్లు అవుతాయ్ కదా నాన్న..?!" అడిగాడు కొడుకు"కాదురా బుద్ధిలేని వెధవా..! నాలా నీకు..Source: వినోదం | 23 Jun 2010 | 8:18 am నేను ఒక్కసారైనా పిలిచానా?వినోద్, సూరి ప్రాణ స్నేహితులు. వినోద్ ఇద్దరు భార్యల దహన సంస్కారాలకి సూరి హాజరయ్యాడు. కానీ మూడోభార్య దహససంస్కారానికి వెళ్లని భర్తను భార్య ఇలా అడిగింది."మూడోసారి దహన సంస్కారానికి ఎందుకు...Source: వినోదం | 23 Jun 2010 | 8:16 am గాళ్ ఫ్రెండ్స్‌తో తిరిగొస్తున్నాడు.. అందుకే లేట్..!!సినీ హీరో అన్నాక ఎంజాయ్‌మెంట్‌కు చాలా అవకాశాలుంటాయి. తండ్రి నుంచి నట వారసత్వాన్ని పుచ్చుకుని ఇండస్ట్రీలోకి వచ్చిన కథానాయకులు తండ్రి అడుగుజాడల్లోనే నడవాలంటారు. తండ్రికి మంచి పేరు తేవాలని పెద్దలు ఆశీర్వదిస్తారు. అక్కినేని నుంచి ఎన్టీఆర్ కుటుంబాల హీరోలు కథానాయకులుగా అలా పేరు తెచ్చుకున్నవారే. చిరు, ఇవివి సత్యనారాయణ ఫ్యామిలీల నుంచి వచ్చిన యువ హీరోలు కూడా పేరు తెచ్చుకుంటున్నారు. ఇండస్ట్రీలో సక్సెస్‌తో పాటు పర్సనల్ కెరీర్ కూడా ముఖ్యమే. దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. లేదంటే.. వారిని బయట నుంచి వేయికళ్లు గమనిస్తుంటాయి. బయటివాళ్ల సంగతి ఎలా ఉన్నా... ఇంట్లో పేరేంట్స్ మరింత నిశితంగా గమనిస్తూ ఉంటారు. ప్రస్తుతం మోహన్ బాబు కూడా ఆయన కుమారుడు మనోజ్‌ను నిశితంగా గమనిస్తున్నారు. క్రమశిక్షణతో పైకి వచ్చిన మోహన్ బాబు తన కొడుకుల్ని కూడా అలానే పెంచారు. క్రమశిక్షణ తప్పితే తనవారైనా పరాయివారైనా ఒక్కటే. మోహన్ బాబు తన రెండవ కుమారుడు మంచు మనోజ్ విషయంలో తన మనసు విప్పారు.Source: వినోదం | 23 Jun 2010 | 7:51 am షెర్లిన్ రోజుకో కొత్త నగ్న చిత్రం: ట్విట్టర్ సెన్సార్ కట్సెక్స్ బాంబ్ షెర్లిన్ చోప్రా ఏది చేసినా చిరిగి చాటవుతుంది. వివరాల్లోకి వెళితే... ఇటీవల షెర్లిన్ చోప్రా ట్విట్టర్ పేజీలో తన ఖాతాను తెరిచింది. అందులో తనకు ఇష్టమైన రాతలు రాసుకుంది. రాతలతో మొదలైన షెర్లిన్ మెల్లిగా తన పాత రికార్డుల్లో దాచి ఉంచిన నగ్న చిత్రాలను ఒక్కొక్కటిగా తన ట్విట్టర్ పేజీల్లో జోడించడం మొదలుపెట్టింది. ఈ నగ్న చిత్రాలను చూసిన కొందరు కుర్రాళ్లు రెచ్చిపోయి ఆమె అంగాంగ సౌందర్యాలను అభినందిస్తూ ఆమెకు ట్వీట్‌లివ్వడం మొదలుపెట్టారు. ఆ వర్ణననలకు పరవశించిపోయిన షెర్లిన్ నగ్న చిత్రాల్లో మరింత ఆకట్టుకునే నగ్నాతినగ్న ఫోజులను జోడించడం మొదలుపెట్టింది. షెర్లిన్ దిగంబర చిత్రాల తుఫానుకు బెంబేలెత్తిపోయిన ట్విట్టర్ టీమ్ ఆమె పేజీ నుంచి మొత్తం నగ్న చిత్రాలను తొలగించేసింది. ఈ విషయం తెలియని షెర్లిన్ రోజూ మాదిరిగానే మరికొన్ని నగ్న చిత్రాలను జోడించేందుకు తన పేజీలో చూస్తే ఎక్కడా తన నగ్న చిత్రాలు కనబడలేదట. దీంతో ఆమె ట్విట్టర్ టీమ్‌పై మండిపడింది.Source: వినోదం | 23 Jun 2010 | 5:26 am వృద్ధులంటే ఎంతో ముద్దంటోన్న ముమైత్ ఖాన్కుర్రహీరోలు, నడివయస్సు హీరోలకంటే వృద్ధులంటేనే తనకు ముద్దన్న నిర్ణయానికి ముమైత్ ఖాన్ వచ్చేసింది. విషయం ఏమంటే... ఎప్పటి నుంచో తాను హైదరాబాదులో ఓ ఆశ్రమాన్ని నిర్వహించాలనుకుంటున్నట్లు చెపుతూ వచ్చేది. అదే వృద్ధాశ్రమం. తన నిర్ణయాన్ని ఆమె తన సన్నిహితులతో చెబితే వారు మంచి నిర్ణయమే తీసుకున్నావని అన్నారట.ప్రస్తుతం నటీనటులలో చాలామంది నటన కాకుండా ఇతరత్రా వ్యాపారాలు కూడా నిర్వహిస్తున్నారు. తాను చేస్తుంది సమాజసేవ అనే నిర్ణయానికి రావడం తనకు మనశ్శాంతిని కల్గిస్తోందని చెప్పింది. బాలీవుడ్‌కు చెందిన నటినైనప్పటికీ తనకు జీవితాన్నిచ్చింది టాలీవుడ్ కాబట్టి ఇక్కడే ఏదో ఒకటి చేయాలనే నిర్ణయానికి వచ్చింది. పనిలోపనిగా ఇద్దరు పిల్లలను దత్తత తీసుకుని వారి బాధ్యతలు కూడా నిర్వహించనున్నట్లు తెలియజేసింది.Source: Yahoo! Telugu: Entertainment | 23 Jun 2010 | 5:24 am మోడీ - వరుణ్ గాంధీలపై నిబంధనలా..? కుదరదు!!రానున్న బీహార్ ఎన్నికలలో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ, వరుణ్ గాంధీలు పర్యటించడానికి వీలులేదన్న షరతును విధిస్తూ పొత్తుకు ముందుకు రావాలన్న జేడీ(యు) డిమాండ్‌ను భారతీయ జనతా పార్టీ తోసిపుచ్చింది.Source: జాతీయ | 23 Jun 2010 | 5:11 am జూలై ప్రథమార్థంలో వస్తోన్న "లారెన్స్"నృత్య దర్శకుడు లారెన్స్ హీరోగా తమిళంలో సూపర్‌గుడ్ సంస్థ నిర్మించిన ఓ విజయవంతమైన చిత్రాన్ని కేవీఆర్ ఫిలిమ్ ప్రొడక్షన్ పతాకంపైన శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయకుని ఆశీస్సులతో ప్రముఖ వ్యాపారవేత్త కోరుకొండ వరహాలరావు తెలుగులోకి "లారెన్స్" చిత్రాన్ని అనువదిస్తున్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 23 Jun 2010 | 5:04 am జగన్ వల్ల రోశయ్య పీఠానికి ముప్పు: మధు యాష్కీముఖ్యమంత్రి రోశయ్య ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు కొన్ని శక్తులు పన్నాగం పన్నుతున్నాయని కాంగ్రెస్ ఎంపీ మధు యాష్కీ వ్యాఖ్యానించారు.Source: ఏపీ న్యూస్ | 23 Jun 2010 | 4:34 am తమిళ మహానాడును ప్రారంభించడం గొప్పగా ఉంది: రాష్ట్రపతితమిళ మహానాడును తన చేతుల మీదుగా ఆవిష్కరించడం గొప్పగా ఉందని రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ పేర్కొన్నారు. ప్రాచీన భాషాగా విరాజిల్లుతున్న తమిళ భాషపై జరిగే ఈ సదస్సులో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని రాష్ట్రపతి అన్నారు. తమిళ ప్రాచీన భాషా మహానాడు కోయంబత్తూరులో బుధవారం రాష్ట్రపతి చేతుల మీదుగా వైభవంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి మాట్లాడుతూ.. ఎన్నో శతాబ్దాల చరిత్ర కలిగిన తమిళ భాష కోసం జరిగే మహాసభల్లో తాను పాల్గొనడం ఎంతో గొప్పగా ఉందని చెప్పారు.Source: జాతీయ | 23 Jun 2010 | 2:52 am తెలంగాణ తెస్తానన్నా.. డీఎస్‌ను ప్రజలు నమ్మరు: హరీష్ఉపఎన్నికల్లో గెలిస్తే ప్రత్యేక తెలంగాణ తెస్తానని ఎన్ని మాయమాటలు చెప్పినా పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్‌ను ప్రజలు నమ్మబోరని తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. తెలంగాణ తెస్తానని వ్యాఖ్యానించిన డీఎస్, తెలంగాణ ఇస్తామని యూపీఏ ఛైర్ పర్సన్ సోనియా గాంధీ. ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్‌లతో చెప్పించగలరా? అని ప్రశ్నించారు.Source: ఏపీ న్యూస్ | 23 Jun 2010 | 2:23 am
|