|
అమ్మకాల ఒత్తిడి: మిశ్రమ ఫలితాల్లో స్టాక్ మార్కెట్!దేశీయ వాటాలు అమ్మకాల ఒత్తిడికి గురికావడంతో బాంబే స్టాక్ మార్కెట్ మిశ్రమ ఫలితాలను నమోదు చేసుకుంటోంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచే తిరోగమనం వైపు పయనిస్తున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచి సెన్సెక్స్, బుధవారం మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో 19 పాయింట్లు స్వల్పంగా పడిపోయి, 17,729 పాయింట్ల మార్కును తాకింది. అయితే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచి నిఫ్టీ మాత్రం కేవలం రెండు పాయింట్లు స్వల్పంగా లాభపడి, 5,319 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది.Source: Yahoo! Telugu: News | 23 Jun 2010 | 8:55 am రోజుకో కొత్త నగ్న చిత్రం: షెర్లిన్‌ను గెంటేసిన ట్విట్టర్సెక్స్ బాంబ్ షెర్లిన్ చోప్రా ఏది చేసినా చిరిగి చాటవుతుంది. వివరాల్లోకి వెళితే... ఇటీవల షెర్లిన్ చోప్రా ట్విట్టర్ పేజీలో తన ఖాతాను తెరిచింది. అందులో తనకు ఇష్టమైన రాతలు రాసుకుంది. రాతలతో మొదలైన షెర్లిన్ మెల్లిగా తన పాత రికార్డుల్లో దాచి ఉంచిన నగ్న చిత్రాలను ఒక్కొక్కటిగా తన ట్విట్టర్ పేజీల్లో జోడించడం మొదలుపెట్టింది. ఈ నగ్న చిత్రాలను చూసిన కొందరు కుర్రాళ్లు రెచ్చిపోయి ఆమె అంగాంగ సౌందర్యాలను అభినందిస్తూ ఆమెకు ట్వీట్‌లివ్వడం మొదలుపెట్టారు. ఆ వర్ణననలకు పరవశించిపోయిన షెర్లిన్ నగ్న చిత్రాల్లో మరింత ఆకట్టుకునే నగ్నాతినగ్న ఫోజులను జోడించడం మొదలుపెట్టింది. షెర్లిన్ దిగంబర చిత్రాల తుఫానుకు బెంబేలెత్తిపోయిన ట్విట్టర్ టీమ్ ఆమె పేజీ నుంచి మొత్తం నగ్న చిత్రాలను తొలగించేసింది. ఈ విషయం తెలియని షెర్లిన్ రోజూ మాదిరిగానే మరికొన్ని నగ్న చిత్రాలను జోడించేందుకు తన పేజీలో చూస్తే ఎక్కడా తన నగ్న చిత్రాలు కనబడలేదట. దీంతో ఆమె ట్విట్టర్ టీమ్‌పై మండిపడింది.Source: Yahoo! Telugu: Entertainment | 23 Jun 2010 | 8:40 am తమిళ మహానాడును ప్రారంభించడం గొప్పగా ఉంది: రాష్ట్రపతితమిళ మహానాడును తన చేతుల మీదుగా ఆవిష్కరించడం గొప్పగా ఉందని రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ పేర్కొన్నారు. ప్రాచీన భాషాగా విరాజిల్లుతున్న తమిళ భాషపై జరిగే ఈ సదస్సులో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని రాష్ట్రపతి అన్నారు. తమిళ ప్రాచీన భాషా మహానాడు కోయంబత్తూరులో బుధవారం రాష్ట్రపతి చేతుల మీదుగా వైభవంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి మాట్లాడుతూ.. ఎన్నో శతాబ్దాల చరిత్ర కలిగిన తమిళ భాష కోసం జరిగే మహాసభల్లో తాను పాల్గొనడం ఎంతో గొప్పగా ఉందని చెప్పారు.Source: Yahoo! Telugu: News | 23 Jun 2010 | 8:22 am కెనడాలో జరిగే జీ-20 సదస్సుకు భారీ బందోబస్తు!కెనడాలో జరుగనున్న జీ-8, జీ-20 సదస్సుకు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రపంచ దేశాలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొనే జీ-20 సదస్సుకు ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉందని నిఘా సంస్థల నుంచి హెచ్చరికలు రావడంతో కెనడా ప్రభుత్వం అప్రమత్తమై, పటిష్ట భద్రతను ఏర్పాటు చేసింది.Source: Yahoo! Telugu: News | 23 Jun 2010 | 7:57 am అమెరికాలో ప్రణబ్: అండర్సన్ అంశంపై సైలెంట్భోపాల్ విష వాయువు ఘోర దుర్ఘటనకు కారణమైన అండర్సన్ అప్పగింతపై అమెరికాతో మాట్లాడాతమన్న కేంద్రం ఆ దేశానికి వెళ్లినప్పటికీ అతడి గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇరు దేశాలకు సంబంధించి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ల సమావేశంలో పాల్గొన్న ప్రణబ్ ముఖర్జీ అండర్సన్ ప్రస్తావననే చేయకపోవడం గమనార్హం.Source: Yahoo! Telugu: News | 23 Jun 2010 | 7:51 am నష్టాల్లో స్టాక్ మార్కెట్: సెన్సెక్స్, నిఫ్టీల పతనం!బాంబే స్టాక్ మార్కెట్ నష్టాల వైపు ర్యాలీని కొనసాగిస్తోంది. విదేశీ మార్కెట్ల ప్రభావంతో బాంబే స్టాక్ మార్కెట్ బుధవారం కుప్పకూలింది. దీంతో బుధవారం మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచి సెన్సెక్స్, 41 పాయింట్లు క్షీణించి, 17,708 పాయింట్ల మార్కును తాకింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచి నిఫ్టీ కూడా కేవలం రెండు పాయింట్ల స్వల్ప నష్టంతో 5,314 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది.Source: Yahoo! Telugu: News | 23 Jun 2010 | 7:18 am భారత్‌లో మలేషియా ప్రోటాన్ కార్ల తయారీ!మలేషియాకి చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ ప్రోటాన్ భారతదేశంలో కూడా తన ఉత్పత్తులను ప్రారంభించనుంది. ఇందుకు గానూ భారతదేశానికి చెందిన ఓ కార్ల తయారీ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకోనుంది. యూకేకు చెందిన ప్రముఖ స్పోర్ట్స్ మరియి రేస్ కార్ల తయారీ కంపెనీ లోటస్‌తో కూడా తాము భాగస్వాములు కానున్నట్లు ప్రోటాన్ కంపెనీ తెలిపింది.Source: Yahoo! Telugu: News | 23 Jun 2010 | 7:12 am తెలంగాణ తెస్తానన్నా.. డీఎస్‌ను ప్రజలు నమ్మరు: హరీష్ఉపఎన్నికల్లో గెలిస్తే ప్రత్యేక తెలంగాణ తెస్తానని ఎన్ని మాయమాటలు చెప్పినా పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్‌ను ప్రజలు నమ్మబోరని తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. తెలంగాణ తెస్తానని వ్యాఖ్యానించిన డీఎస్, తెలంగాణ ఇస్తామని యూపీఏ ఛైర్ పర్సన్ సోనియా గాంధీ. ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్‌లతో చెప్పించగలరా? అని ప్రశ్నించారు.Source: Yahoo! Telugu: News | 23 Jun 2010 | 6:56 am రాళ్లు వేస్తామంటే జైల్లో పెడతాం: ఐవీ సుబ్బారావుఉపఎన్నికలు శాంతియుత వాతావరణంలో జరిగేందుకు ప్రజాప్రతినిధులు, ప్రజలు సహకరించాలని ఎన్నికల అధికారి ఐవీ సుబ్బారావు కోరారు. ఉపఎన్నికల పర్యటనల్లో పాల్గొనేవారిపై రాళ్లు వేస్తామని ఎవరైనా అంటే వారిని జైల్లో పెడతామని సుబ్బారావు హెచ్చరించారు.Source: Yahoo! Telugu: News | 23 Jun 2010 | 6:51 am ట్రేడింగ్ క్షీణత: నష్టాల్లో బాంబే స్టాక్ మార్కెట్!దేశీయ వాటాల ట్రేడింగ్ క్షీణించడంతో బాంబే స్టాక్ మార్కెట్ నష్టాల్లో కూరుకుపోయింది. మంగళవారం నష్టాలతో ముగిసిన బాంబే స్టాక్ మార్కెట్, బుధవారం కూడా తిరోగమనం వైపు ర్యాలీని కొనసాగిస్తోంది. దీంతో బుధవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో సెన్సెక్స్, నిఫ్టీలు పతనమయ్యాయి.Source: Yahoo! Telugu: News | 23 Jun 2010 | 6:45 am విదేశీ స్టాక్ మార్కెట్ల ప్రభావం: నష్టాల్లో సెన్సెక్స్!అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కూరుకుపోవడంతో బాంబే స్టాక్ మార్కెట్ తిరోగమనం వైపు ర్యాలీని కొనసాగిస్తోంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచి నిరాశాజనకంగా ర్యాలీని కొనసాగిస్తున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచి సెన్సెక్స్, ఉదయం 10.30 గంటల ప్రాంతంలో 72 పాయింట్లు పతనమై, 17,677 పాయింట్ల మార్కును తాకింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచి నిఫ్టీ కూడా 15 పాయింట్లు కూడా నష్టపోయి, 5,300 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.Source: Yahoo! Telugu: News | 23 Jun 2010 | 6:38 am వృద్ధులంటే ఎంతో ముద్దంటోన్న ముమైత్ ఖాన్కుర్రహీరోలు, నడివయస్సు హీరోలకంటే వృద్ధులంటేనే తనకు ముద్దన్న నిర్ణయానికి ముమైత్ ఖాన్ వచ్చేసింది. విషయం ఏమంటే... ఎప్పటి నుంచో తాను హైదరాబాదులో ఓ ఆశ్రమాన్ని నిర్వహించాలనుకుంటున్నట్లు చెపుతూ వచ్చేది. అదే వృద్ధాశ్రమం. తన నిర్ణయాన్ని ఆమె తన సన్నిహితులతో చెబితే వారు మంచి నిర్ణయమే తీసుకున్నావని అన్నారట.ప్రస్తుతం నటీనటులలో చాలామంది నటన కాకుండా ఇతరత్రా వ్యాపారాలు కూడా నిర్వహిస్తున్నారు. తాను చేస్తుంది సమాజసేవ అనే నిర్ణయానికి రావడం తనకు మనశ్శాంతిని కల్గిస్తోందని చెప్పింది. బాలీవుడ్‌కు చెందిన నటినైనప్పటికీ తనకు జీవితాన్నిచ్చింది టాలీవుడ్ కాబట్టి ఇక్కడే ఏదో ఒకటి చేయాలనే నిర్ణయానికి వచ్చింది. పనిలోపనిగా ఇద్దరు పిల్లలను దత్తత తీసుకుని వారి బాధ్యతలు కూడా నిర్వహించనున్నట్లు తెలియజేసింది.Source: Yahoo! Telugu: Entertainment | 23 Jun 2010 | 5:24 am జూలై ప్రథమార్థంలో వస్తోన్న "లారెన్స్"నృత్య దర్శకుడు లారెన్స్ హీరోగా తమిళంలో సూపర్‌గుడ్ సంస్థ నిర్మించిన ఓ విజయవంతమైన చిత్రాన్ని కేవీఆర్ ఫిలిమ్ ప్రొడక్షన్ పతాకంపైన శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయకుని ఆశీస్సులతో ప్రముఖ వ్యాపారవేత్త కోరుకొండ వరహాలరావు తెలుగులోకి "లారెన్స్" చిత్రాన్ని అనువదిస్తున్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 23 Jun 2010 | 5:04 am తమిళ మహానాడును ప్రారంభించడం గొప్పగా ఉంది: రాష్ట్రపతితమిళ మహానాడును తన చేతుల మీదుగా ఆవిష్కరించడం గొప్పగా ఉందని రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ పేర్కొన్నారు. ప్రాచీన భాషాగా విరాజిల్లుతున్న తమిళ భాషపై జరిగే ఈ సదస్సులో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని రాష్ట్రపతి అన్నారు. తమిళ ప్రాచీన భాషా మహానాడు కోయంబత్తూరులో బుధవారం రాష్ట్రపతి చేతుల మీదుగా వైభవంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి మాట్లాడుతూ.. ఎన్నో శతాబ్దాల చరిత్ర కలిగిన తమిళ భాష కోసం జరిగే మహాసభల్లో తాను పాల్గొనడం ఎంతో గొప్పగా ఉందని చెప్పారు.Source: జాతీయ | 23 Jun 2010 | 2:52 am తెలంగాణ తెస్తానన్నా.. డీఎస్‌ను ప్రజలు నమ్మరు: హరీష్ఉపఎన్నికల్లో గెలిస్తే ప్రత్యేక తెలంగాణ తెస్తానని ఎన్ని మాయమాటలు చెప్పినా పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్‌ను ప్రజలు నమ్మబోరని తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. తెలంగాణ తెస్తానని వ్యాఖ్యానించిన డీఎస్, తెలంగాణ ఇస్తామని యూపీఏ ఛైర్ పర్సన్ సోనియా గాంధీ. ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్‌లతో చెప్పించగలరా? అని ప్రశ్నించారు.Source: ఏపీ న్యూస్ | 23 Jun 2010 | 2:23 am అప్జల్ క్షమాభిక్షకు అనర్హుడు: స్పష్టం చేసిన కేంద్రం!పార్లమెంట్‌పై దాడి చేసిన కేసులో ఉరిశిక్షకు గురైన అఫ్జల్ గురు క్షమాభిక్షకు అనర్హుడని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. నేరం కుట్రపూరితంతో ఉన్నందున అఫ్జల్‌కు క్షమాభిక్ష పెట్టేది లేదని కేంద్రం తేల్చి చెప్పింది. ఇంకా అఫ్జల్‌కు క్షమాభిక్ష పెట్టాలంటూ ఆతని భార్య దాఖలు చేసిన పిటిషన్‌ను హోం మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది.Source: జాతీయ | 23 Jun 2010 | 2:07 am రాళ్లు వేస్తామంటే జైల్లో పెడతాం: ఐవీ సుబ్బారావుఉపఎన్నికలు శాంతియుత వాతావరణంలో జరిగేందుకు ప్రజాప్రతినిధులు, ప్రజలు సహకరించాలని ఎన్నికల అధికారి ఐవీ సుబ్బారావు కోరారు. ఉపఎన్నికల పర్యటనల్లో పాల్గొనేవారిపై రాళ్లు వేస్తామని ఎవరైనా అంటే వారిని జైల్లో పెడతామని సుబ్బారావు హెచ్చరించారు.Source: ఏపీ న్యూస్ | 23 Jun 2010 | 1:22 am ప్రపంచంలోనే మొట్టమొదటి భాష "తమిళం": కరుణానిధిఎన్నో సంవత్సరాల చరిత్ర గల తమిళ భాష ప్రపంచంలోనే మొట్టమొదటి భాష అని తమిళనాడు ముఖ్యమంత్రి డాక్టర్. కరుణానిధి పేర్కొన్నారు. ప్రకృతితో మిళితమైన తమిళ భాషే ప్రపంచంలోనే తొలి భాషగా ఉద్భవించిందని కరుణానిధి అన్నారు.కోయంబత్తూరులో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రపంచ తమిళ మహాసభలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ చేతుల మీదుగా ప్రపంచ తమిళ మహాసభలు వైభవంగా ఆరంభమయ్యాయి.Source: జాతీయ | 23 Jun 2010 | 12:44 am నాకు "తెలంగాణా - సీమాంధ్ర" రెండూ కావాలి: బాబుతెలంగాణా, సీమాంధ్ర ప్రాంతాలు రెండూ తనకు సమానమేననీ, ఆ రెండు ప్రాంతాలను తాను విడిచిపెట్టే పనే లేదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. తెలుగుదేశం పార్టీని రెండు ప్రాంతాలకు చెందిన ప్రజలు గత 25 ఏళ్లుగా ఎంతో ఆదరిస్తున్నారని చెప్పుకొచ్చారు.Source: ఏపీ న్యూస్ | 23 Jun 2010 | 12:30 am కాంగ్రెస్ నేతలవి దివాళాకోరు ఆరోపణలు: చంద్రబాబుకదిరిలో లభించిన రూ.7 కోట్ల నగదుపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నోరు విప్పారు. రూ.ఏడు కోట్ల నగదు లభ్యంపై కాంగ్రెస్ నేతలు దివాళాకోరు ఆరోపణలు చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. తమ పార్టీ కార్యకర్తలు చాలామంది వ్యాపారాలు చేస్తున్నారని బాబు అన్నారు. ఈ విషయంలో తప్పు చేస్తే ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని బాబు వ్యాఖ్యానించారు.Source: ఏపీ న్యూస్ | 23 Jun 2010 | 12:18 am సిరిసిల్ల - వేములవాడ ఎన్నికలు వాయిదా ఎందుకు..?వేములవాడ, సిరిసిల్ల ఉపఎన్నికల వాయిదాపై తెరాస హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం కోర్టు విచారణ చేపట్టింది. ఈ విచారణలో ఎన్నికలు ఎందుకు వాయిదా వేశారో వివరణ ఇవ్వాల్సిందిగా ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేసింది.Source: ఏపీ న్యూస్ | 23 Jun 2010 | 12:17 am మావోలపై పోరుకు సైనిక సాయం: కేంద్రం కసరత్తు!మావోయిస్టులపై పోరుకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. మావోయిస్టులపై ఉక్కుపాదం మోపే దిశగా కేంద్ర ప్రభుత్వం సైనిక సహాయం తీసుకోవాలని భావిస్తోంది. మావోయిస్టులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన గ్రీన్ హంట్ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు కేంద్రం కసరత్తులు చేస్తోంది.Source: జాతీయ | 22 Jun 2010 | 10:15 pm బీహార్ సీఎం నితీష్ కుమార్‌పై లాలూ ప్రసాద్ ధ్వజం!బీహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌పై ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గుజరాత్ వరద బాధితులకు నితీష్‌కుమార్ ఆర్థిక సాయం చేయడం ద్వారా బీహార్ పరువు తీశారని లాలూ ప్రసాద్ ఆరోపించారు.Source: జాతీయ | 22 Jun 2010 | 10:08 pm లిప్ మూవ్‌మెంట్ కలవని "విలన్" బోరెత్తుతోందిఏక కాలంలో హిందీ, తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన రావణ్ తెలుగులో "విలన్"గా విడుదలైంది. ఈ చిత్రాన్ని చూసిన జనం డబ్బింగ్ విషయంపై పెదవి విరుస్తున్నారు. ఉద్వేగభరితమైన సన్నివేశాల్లో తెలుగు మాటలకు సరిపడ్డట్లు విక్రమ్ - ఐశ్వర్యారాయ్‌ల పెదవులు కదలకపోవడంతో సీన్లు కాస్తా చిర్రెత్తిస్తున్నాయంటున్నారు. మరీ ముఖ్యంగా క్లోజ్ షాట్లలో ఈ లిప్ మూవ్‌మెంట్ కదలికలు సంభాషణకు భిన్నంగా ఉండటంతో ప్రేక్షకులు ఒకింత అసహనానికి గురవుతున్నట్లు చెపుతున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా కోట్ల రూపాయలు డబ్బు పోసి చిత్రీకరించిన సినిమాను ఇలా చేశారేమిటా అనే మాటలు సైతం వినిపిస్తున్నాయి. ఏం చేద్దాం... హీరో తమిళ నటుడు. హీరోయిన్ బాలీవుడ్ నటి. ఎడ్జెస్ట్ అయిపోవడమే. లిప్ మూవ్‌మెంట్లను చూపినప్పుడు స్పందించకుండా... యాక్షన్ సన్నివేశాలకు మాత్రం స్పందిస్తే సరి అని సర్ది చెపుతారేమో సినీ దర్శకనిర్మాతలు.Source: Yahoo! Telugu: Entertainment | 22 Jun 2010 | 11:30 am తమన్నాను వదల్లేకపోతున్నా: అనుష్కటాలీవుడ్ సూపర్ క్వీన్ అనుష్క అంటే అతిశయోక్తి కాదేమో. కానీ ఈ భామ తాను గెడకర్రలా అందరి హీరోయిన్లకంటే ఎత్తుగా ఉన్నందుకు ఫీలవుతోందట. తమన్నాలా కాస్త మట్టసంగా ఉంటే చాలా బావుండేదని అంటోదట.అన్నట్లు ఇటీవల ఓ టెలివిజన్‌లో తమన్నాతో కలిసి అనుష్క ఓ ఇంటర్య్యూ ఇచ్చిందట. ఆ కాసేపు ఆమెతో గడిపినందుకు మనసుకు ఎంతో హాయిగా అనిపించిందట. ఇక అప్పట్నుంచి తమన్నాను వదల్లేక పోతున్నానని చెపుతోందట. అంతేకాదు డైరెక్టుగా తమన్నాకు ఫోన్ చేసి అదే పనిగా గంటల తరబడి సుత్తి కొడుతోందట. ఇదిలావుంటే అనుష్క నటించిన తమిళ సినిమా సింగం సూపర్ హిట్ అవడంతో తన మకాన్ని కోలీవుడ్‌కు మార్చేసే ఆలోచనలో ఉన్నట్లు కోలీవుడ్ టాక్. ఎలాగూ తమన్నా క్లోజ్ ఫ్రెండ్ అయింది కనుక అక్కడకు వెళితే ఎంచక్కా ఇద్దరూ బాతాఖానీ కొట్టుకోవచ్చు. అనుష్క కోలీవుడ్‌లో సెటిల్ అయితే టాలీవుడ్‌లోని అనుష్క ఫ్రెండ్స్ ఆమెపై బెంగెట్టుకోరూ...?!!Source: Yahoo! Telugu: Entertainment | 22 Jun 2010 | 10:31 am జేడీయుతో చేతులు కలిపేందుకు బీజేపీ సుముఖత!?గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ పెట్టిన చిచ్చు పెట్టడంతో బీహార్‌లోజనతాదళ్ (యు)తో తలెత్తిన విభేదాలు మరింత తీవ్ర రూపం దాల్చక ముందే జేడీయుతో చేతులు కలిపేందుకు భారతీయ జనతా పార్టీ సన్నద్ధమవుతోంది. జేడీయూ విభేదాలతో ఎన్నికల పొత్తుకు ఎసరు పెట్టకుండా నివారించేందుకు భారతీయ జనతాపార్టీ అధిష్టానం సమాయత్తమైంది. ఇంకా జేడీయూతో బీజేపీ పొత్తును కొనసాగించే అంశంపై మంగళవారం భాజపా అధిష్టానం తుది నిర్ణయం తీసుకోనుందని మీడియాలో వార్తలు వస్తున్నాయి.Source: జాతీయ | 22 Jun 2010 | 7:57 am నన్ను గెలిపించండి... ఏడాదిన్నరలోపే తెలంగాణా తెస్తాఎమ్మెల్యేలు రాజీనామా చేసినంత మాత్రాన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రాదని పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ అన్నారు. తెలంగాణను ఇచ్చేది, తెచ్చేది కాంగ్రెస్ పార్టీనేనని భుజాలెగరుసుకుంటున్న కాంగ్రెస్ సీనియర్ల తరహాలోనే డీఎస్ కూడా వ్యాఖ్యానించారు.Source: ఏపీ న్యూస్ | 22 Jun 2010 | 7:44 am బాలీవుడ్ దర్శకుల "సెక్స్" సినిమా సూత్రంబాలీవుడ్ దర్శకులు సెక్స్ బ్యాక్‌డ్రాప్ సినిమాలనే చేయలని కంకణం కట్టుకున్నట్లు కనబడుతున్నారు. బాలీవుడ్‌లో తాజాగా విడుదలైన చిత్రాలను చూస్తే ఈ విషయం బోధపడుతుంది. ఇటీవల విడుదలైన కైట్స్ చిత్రంలో నటి బార్బరా టాప్‌లెస్‌గా కనిపించి ప్రేక్షకుల మతి పోగొట్టింది. ఇప్పుడు ఇదే బాటలో పలు చిత్రాలు నిర్మితమవుతున్నట్లు భోగట్టా. ఈ సినిమాలన్నీ సెక్స్ బ్యాక్‌డ్రాప్ తో రూపొందించబడుతున్నట్లు సమాచారం. సుస్మితా సేన్, రణదీప్ జంటగా నటించిన కర్మ ఔర్ హోలీ చిత్రంలో రతి కార్యక్రమం తాలూకు ఫీలింగ్స్ ను నటీనటుల ముఖాల్లో స్పష్టంగా వచ్చే వరకూ సదరు చిత్ర దర్శకుడు వారిని వదల్లేదట. సెక్స్‌లో పాల్గొనే సమయంలో కలిగే ఫీలింగ్స్ ను పూర్తిస్థాయిలో రాబట్టేందుకు సుస్మితా సేన్, రణదీప్ లతో బాగా ప్రాక్టీస్ చేయించాడట. చివరికి అనుకున్న ఫీలింగ్స్ నటీనటుల్లో రావడంతో ఓకే చెప్పేశాడట.Source: Yahoo! Telugu: Entertainment | 22 Jun 2010 | 7:36 am మూడు భాషల్లో "లిటిల్ బుద్ధ" చిత్రంబ్రహ్మరుషి పత్రిజీ దివ్య ఆశీస్సులతో మందమంచి క్రియేషన్స్ పతాకంపై బొర్రా రవికుమార్ నిర్మాతగా శివనాగు దర్శకత్వంలో గౌతమ బుద్ధుని జీవిత చరిత్రను ఆధారంగా తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషల్లో నిర్మించిన లిటిల్ బుద్ధ ప్రపంచ ప్రేమికుడు చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది.ఈ సందర్భంగా నిర్మాత బొర్రా రవికుమార్ చిత్ర విశేషాలను తెలియజేస్తూ... గౌతమబుద్ధుని జీవితచరిత్రను ఆధారంగా చేసుకుని మూడు భాషల్లో నిర్మిస్తున్నాం. ఈ చిత్రంలో మాస్టర్‌మైండ్స్ చిత్రంలో హీరోగా నటించిన బాలనటుడు మాస్టర్ సుప్రీమ్ గౌతమబుద్ధునిగా నటిస్తున్నాడు. ఇందులో 12, 13 సంవత్సరాల వయస్సు గల బాల నటీనటులు నటిస్తున్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 22 Jun 2010 | 7:03 am ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ రాష్ట్ర పర్యటన ఖరారు!దేశ ప్రధాని మన్మోహన్ సింగ్ వచ్చే నెలలో రాష్ట్రంలో పర్యటించనున్నారు. జూలై 9,10 తేదీల్లో రాష్ట్రంలో ప్రధాని పర్యటన ఖరారైనట్లు ప్రభుత్వ అధికారిక వర్గాలు తెలిపాయి. తొమ్మిదో తేదీ ఉదయం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానం ద్వారా ప్రధాని నేరుగా తిరుపతి చేరుకుంటారు. అదే రోజు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని ప్రధాని దర్శించుకుంటారుSource: ఏపీ న్యూస్ | 22 Jun 2010 | 6:49 am విజృంభిస్తున్న స్వైన్ ఫ్లూ: విశాఖలో మరో 3 కేసులు!రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ మహమ్మారి విజృంభిస్తోంది. తాజాగా విశాఖపట్నంలో మూడు స్వైన్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. ఇదే నగరంలో ఇటీవల స్వైన్ ఫ్లూ వ్యాధితో మరణించిన అప్పన్న అనే వ్యక్తి భార్యకు కూడా స్వైన్ ఫ్లూ వ్యాధి సోకినట్లు వైద్యులు గుర్తించారు.Source: ఏపీ న్యూస్ | 22 Jun 2010 | 6:48 am జ్ఞానేశ్వరి ఎక్స్‌ప్రెస్ ఘోరంలో మావోల పాత్ర లేదు: కిషన్జీపశ్చిమ బెంగాల్లోని మిడ్నాపూర్‌లో 148 మంది ప్రయాణికులను బలితీసుకున్న జ్ఞానేశ్వరి రైలు ప్రమాదం వెనుక తమ పాత్ర లేదని మావోయిస్టు అగ్రనేత కిషన్‌జీ మంగళవారం వెల్లడించారు.Source: జాతీయ | 22 Jun 2010 | 6:41 am లిప్ మూవ్‌మెంట్ కలవని "విలన్" బోరెత్తుతోందిఏక కాలంలో హిందీ, తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన రావణ్ తెలుగులో "విలన్"గా విడుదలైంది. ఈ చిత్రాన్ని చూసిన జనం డబ్బింగ్ విషయంపై పెదవి విరుస్తున్నారు. ఉద్వేగభరితమైన సన్నివేశాల్లో తెలుగు మాటలకు సరిపడ్డట్లు విక్రమ్ - ఐశ్వర్యారాయ్‌ల పెదవులు కదలకపోవడంతో సీన్లు కాస్తా చిర్రెత్తిస్తున్నాయంటున్నారు.Source: వినోదం | 22 Jun 2010 | 6:02 am ప్రత్యేక రాష్ట్రం నినాదంతోనే వస్తున్నాం: నాగం జనార్థన్ రెడ్డితెలంగాణా రాష్ట్ర సాధనే నినాదంగా ఎన్నికల బరిలోకి దిగుతున్నామని తెలుగుదేశం పార్టీ నాయకుడు నాగం జనార్థన్ రెడ్డి వెల్లడించారు. కొన్ని పార్టీల మాదిరిగా తాము ఇచ్చిన మాటను తుంగలో తొక్కే రకం కాదనీ, చెప్పిన మాటకు కట్టుబడి తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామని నాగం జనార్థన్ రెడ్డి విలేకరుల సమావేశంలో వెల్లడించారు.Source: ఏపీ న్యూస్ | 22 Jun 2010 | 5:25 am తమన్నాను వదల్లేకపోతున్నా: అనుష్కటాలీవుడ్ సూపర్ క్వీన్ అనుష్క అంటే అతిశయోక్తి కాదేమో. కానీ ఈ భామ తాను గెడకర్రలా అందరి హీరోయిన్లకంటే ఎత్తుగా ఉన్నందుకు ఫీలవుతోందట. తమన్నాలా కాస్త మట్టసంగా ఉంటే చాలా బావుండేదని అంటోదట.అన్నట్లు ఇటీవల ఓ టెలివిజన్‌లో తమన్నాతో కలిసి అనుష్క ఓ ఇంటర్య్యూ ఇచ్చిందట. ఆ కాసేపు ఆమెతో గడిపినందుకు మనసుకు ఎంతో హాయిగా అనిపించిందట. ఇక అప్పట్నుంచి తమన్నాను వదల్లేక పోతున్నానని చెపుతోందట. అంతేకాదు డైరెక్టుగా తమన్నాకు ఫోన్ చేసి అదే పనిగా గంటల తరబడి సుత్తి కొడుతోందట. ఇదిలావుంటే అనుష్క నటించిన తమిళ సినిమా సింగం సూపర్ హిట్ అవడంతో తన మకాన్ని కోలీవుడ్‌కు మార్చేసే ఆలోచనలో ఉన్నట్లు కోలీవుడ్ టాక్. ఎలాగూ తమన్నా క్లోజ్ ఫ్రెండ్ అయింది కనుక అక్కడకు వెళితే ఎంచక్కా ఇద్దరూ బాతాఖానీ కొట్టుకోవచ్చు. అనుష్క కోలీవుడ్‌లో సెటిల్ అయితే టాలీవుడ్‌లోని అనుష్క ఫ్రెండ్స్ ఆమెపై బెంగెట్టుకోరూ...?!!Source: వినోదం | 22 Jun 2010 | 5:02 am ముంబైలో విజృంభించిన స్వైన్ ఫ్లూ మహమ్మారి: శిశువు మృతి!దేశంలో స్వైన్ ఫ్లూ మహమ్మారి మళ్లీ విజృంభించింది. గత ఏడాది ప్రపంచ దేశాలను వణికించిన స్వైన్ ఫ్లూ.. ఈ సంవత్సరం జూన్‌లో మళ్లీ తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో ఇప్పటికే మూడు స్వైన్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. తాజాగా దేశ రాజధాని నగరంలో ఓ మగ శిశువు స్వైన్ ఫ్లూతో ప్రాణాలు కోల్పోయాడు.Source: జాతీయ | 22 Jun 2010 | 4:23 am ఉపఎన్నికల్లో పోటీపై పీఆర్పీ, వామపక్షాలు సందిగ్ధతతెలంగాణాలో ఉద్రేక పరిస్థితులు నెలకొన్న దృష్ట్యా ఉపఎన్నికల్లో పోటీ చేయాలా..? వద్దా..? అనే అంశంపై ప్రజారాజ్యం పార్టీ, వామపక్షాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి పార్టీ నేతలతో సమావేశమై ఉపఎన్నికల పోటీ అంశంపై చర్చించారు.Source: ఏపీ న్యూస్ | 22 Jun 2010 | 3:52 am నా ఫోటో ఇచ్చి..."మా అమ్మ తప్పిపోయి నెల దాటిపోయింది.టీవీలో ప్రకటిద్దామంటే కనీసం ఒక్క ఫోటో కూడా లేదు. ఛీ... ఛీ...""పోనీ... నా ఫోటో ఇచ్చిఈవిడ అత్తగారు కనిపించడం లేదు అని చెప్పించండి" అంది అమల.Source: వినోదం | 22 Jun 2010 | 3:10 am ప్యాంటు జిప్పు వెనక్కు.."ఛీ.... ఛీ.... ఈ టైలర్ కసలు బుద్ధిలేదు. ప్యాంటు జిప్పు వెనక్కు పెట్టాడు" అన్నాడు భర్త."మీ మతిమరుపు మండినట్లే వుంది. మీరు ప్యాంటు వెనక్కి వేసుకున్నారు"...Source: వినోదం | 22 Jun 2010 | 3:09 am
|