|
ఉపఎన్నికల్లో పోటీపై పీఆర్పీ, వామపక్షాలు సందిగ్ధతతెలంగాణాలో ఉద్రేక పరిస్థితులు నెలకొన్న దృష్ట్యా ఉపఎన్నికల్లో పోటీ చేయాలా..? వద్దా..? అనే అంశంపై ప్రజారాజ్యం పార్టీ, వామపక్షాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి పార్టీ నేతలతో సమావేశమై ఉపఎన్నికల పోటీ అంశంపై చర్చించారు.Source: Yahoo! Telugu: News | 22 Jun 2010 | 9:21 am విద్యుతుత్పత్తి లక్ష్యాన్ని చేరుకోవడంలో భారత్ విఫలం.!?విద్యుత్ ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకోవడంలో మరోసారి భారత్ విఫలం కానుంది. పదో పంచవర్ష ప్రణాళికలో తగ్గుముఖం పట్టిన విద్యుతుత్పత్తి మరోసారి దిగువ స్థాయికి చేరుకోనుందని గణాంకాలు చెబుతున్నాయి. దీంతో ఈసారి కూడా విద్యుత్‌శక్తి లక్ష్యాన్ని చేరుకోవడంలో భారత్ వెనుకంజ వేయనుంది.కాగా.. 11వ పంచవర్ష ప్రణాళిక (2007-12)లో కేంద్ర ప్రభుత్వం 62,000 మెగావాట్ల లక్ష్యాన్ని నిర్ధేశించగా, ఇప్పటి వరకూ కేవలం 55,000 మెగావాట్లని మాత్రమే విద్యుత్పత్తి జరిగింది. పర్యావరణ పరిస్థితుల దృష్ట్యా విద్యుత్‌శక్తి ప్రాజెక్టుల్లో బొగ్గు వినియోగాన్ని నిలిపివేయడం, ప్రాజెక్టుకు కావలసిన పరికరాల సరఫరాలో జాప్యం జరగడమే ఇందుకు కారణమని విద్యుత్ మంత్రిత్వ శాఖ అధికారిక వర్గాలు తెలిపాయి.Source: Yahoo! Telugu: News | 22 Jun 2010 | 8:31 am ట్రేడింగ్ క్షీణత: నష్టాల్లో స్టాక్ మార్కెట్బాంబే స్టాక్ మార్కెట్ నష్టాల్లో కూరుకుపోయింది. మంగళవారం విదేశీ స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్ క్షీణించడంతో బాంబే స్టాక్ మార్కెట్ నష్టాలను చవిచూసింది. దీంతో మంగళవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో బాంబే స్టాక్ మార్కెట్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు నష్టాలతో 17, ఐదువేల మార్కుల వద్ద ర్యాలీని కొనసాగిస్తున్నాయిSource: Yahoo! Telugu: News | 22 Jun 2010 | 8:06 am ముంబైలో విజృంభించిన స్వైన్ ఫ్లూ మహమ్మారి: శిశువు మృతి!దేశంలో స్వైన్ ఫ్లూ మహమ్మారి మళ్లీ విజృంభించింది. గత ఏడాది ప్రపంచ దేశాలను వణికించిన స్వైన్ ఫ్లూ.. ఈ సంవత్సరం జూన్‌లో మళ్లీ తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో ఇప్పటికే మూడు స్వైన్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. తాజాగా దేశ రాజధాని నగరంలో ఓ మగ శిశువు స్వైన్ ఫ్లూతో ప్రాణాలు కోల్పోయాడు.Source: Yahoo! Telugu: News | 22 Jun 2010 | 8:01 am ఎల్టీటీఈ-శ్రీలంక వ్యవహారంపై ఐరాస బృందం ఖరారు రేపే!ఎల్టీటీఈపై శ్రీలంక జరిపిన పోరులో మానవ హక్కులను ఉల్లఘించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీలంక ప్రభుత్వంపై సమగ్ర విచారణ జరిపేందుకు ఐక్యరాజ్య సమితి ప్రత్యేక బృందం ఎంపిక కానుంది. ఎల్టీటీఈ పోరు సందర్భంగా శ్రీలంక సైనిక దళం తమిళులపై జరిపిన దాడిపై దర్యాప్తు జరిపేందుకుగాను ఐరాస ఉన్నతాధికారులతో కూడిన బృందాన్ని బుధవారం ప్రకటించనున్నారు.Source: Yahoo! Telugu: News | 22 Jun 2010 | 7:46 am బాలీవుడ్ దర్శకుల "సెక్స్" సినిమా సూత్రంబాలీవుడ్ దర్శకులు సెక్స్ బ్యాక్‌డ్రాప్ సినిమాలనే చేయలని కంకణం కట్టుకున్నట్లు కనబడుతున్నారు. బాలీవుడ్‌లో తాజాగా విడుదలైన చిత్రాలను చూస్తే ఈ విషయం బోధపడుతుంది. ఇటీవల విడుదలైన కైట్స్ చిత్రంలో నటి బార్బరా టాప్‌లెస్‌గా కనిపించి ప్రేక్షకుల మతి పోగొట్టింది. ఇప్పుడు ఇదే బాటలో పలు చిత్రాలు నిర్మితమవుతున్నట్లు భోగట్టా. ఈ సినిమాలన్నీ సెక్స్ బ్యాక్‌డ్రాప్ తో రూపొందించబడుతున్నట్లు సమాచారం. సుస్మితా సేన్, రణదీప్ జంటగా నటించిన కర్మ ఔర్ హోలీ చిత్రంలో రతి కార్యక్రమం తాలూకు ఫీలింగ్స్ ను నటీనటుల ముఖాల్లో స్పష్టంగా వచ్చే వరకూ సదరు చిత్ర దర్శకుడు వారిని వదల్లేదట. సెక్స్‌లో పాల్గొనే సమయంలో కలిగే ఫీలింగ్స్ ను పూర్తిస్థాయిలో రాబట్టేందుకు సుస్మితా సేన్, రణదీప్ లతో బాగా ప్రాక్టీస్ చేయించాడట. చివరికి అనుకున్న ఫీలింగ్స్ నటీనటుల్లో రావడంతో ఓకే చెప్పేశాడట.Source: Yahoo! Telugu: Entertainment | 22 Jun 2010 | 7:36 am చైనాలో మట్టిపెళ్లలు విరిగిపడి 76 మంది మృతి!చైనాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మట్టిపెళ్లలు విరిగి పడి 76 మంది మరణించారు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో చైనా అతలాకుతలమైంది. వరద నీరు లోతట్టు ప్రాంతాల్లోకి చేరుకోవడంతో వేలాది మంది ప్రజలు నిరాశ్రయులైయ్యారు. తూర్పు చైనాలోని ఫుజియాన్ ప్రావిన్స్ ప్రాంతంలో వరదల కారణంగా 76 మంది మరణించగా, మరో 79 మంది గల్లంతయ్యారని ప్రభుత్వ అధికారులు తెలిపారు.Source: Yahoo! Telugu: News | 22 Jun 2010 | 7:34 am ఆర్ఆర్‌బి ప్రశ్నపత్నం లీకేజీ కేసు: సీబీఐ అదుపులోకి శర్మ!ముంబై రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (ఆర్ఆర్‌బి) ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీ కేసులో ఆర్ఆర్‌బి ముంబై విభాగం ఛైర్మన్ శర్మను సీబీఐ మంగళవారం అదుపులోకి తీసుకుంది. ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో శర్మను విచారించేందుకు సీబీఐ ప్రభుత్వం కోరగా, సోమవారం రైల్వేశాఖ అందుకు అనుమతినిచ్చింది. ఈ అనుమతి మేరకు శర్మను సీబీఐ అదుపులోకి తీసుకుంది.Source: Yahoo! Telugu: News | 22 Jun 2010 | 7:21 am మూడు భాషల్లో "లిటిల్ బుద్ధ" చిత్రంబ్రహ్మరుషి పత్రిజీ దివ్య ఆశీస్సులతో మందమంచి క్రియేషన్స్ పతాకంపై బొర్రా రవికుమార్ నిర్మాతగా శివనాగు దర్శకత్వంలో గౌతమ బుద్ధుని జీవిత చరిత్రను ఆధారంగా తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషల్లో నిర్మించిన లిటిల్ బుద్ధ ప్రపంచ ప్రేమికుడు చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది.ఈ సందర్భంగా నిర్మాత బొర్రా రవికుమార్ చిత్ర విశేషాలను తెలియజేస్తూ... గౌతమబుద్ధుని జీవితచరిత్రను ఆధారంగా చేసుకుని మూడు భాషల్లో నిర్మిస్తున్నాం. ఈ చిత్రంలో మాస్టర్‌మైండ్స్ చిత్రంలో హీరోగా నటించిన బాలనటుడు మాస్టర్ సుప్రీమ్ గౌతమబుద్ధునిగా నటిస్తున్నాడు. ఇందులో 12, 13 సంవత్సరాల వయస్సు గల బాల నటీనటులు నటిస్తున్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 22 Jun 2010 | 7:03 am నష్టాల్లో స్టాక్ మార్కెట్: సెన్సెక్స్, నిఫ్టీల పతనం!మంగళవారం బాంబే స్టాక్ మార్కెట్ కుప్పకూలింది. అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్ క్షీణించడంతో బాంబే స్టాక్ మార్కెట్ నష్టాల్లో కూరుకుపోయింది. ఫలితంగా మంగళవారం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచి సెన్సెక్స్, 80 పాయింట్లు పడిపోయి, 17,795 పాయింట్ల మార్కును తాకింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచి నిఫ్టీ కూడా 19 పాయింట్ల స్వల్ప నష్టంతో 5,333 పాయింట్ల మార్కు వద్ద నిలిచింది.Source: Yahoo! Telugu: News | 22 Jun 2010 | 7:01 am ఇండో-యుఎస్ ఫోరమ్‌కు డౌవ్ కెమికల్స్ ఛైర్మన్ గైర్హాజరు!వాషింగ్టన్‌లో మంగళవారం నుంచి ప్రారంభం కానున్న ఇండో-యూఎస్ ఫోరమ్‌కు డౌవ్ కెమికల్స్ ఛైర్మన్, సీఈవో ఆండ్రూ లివేరిస్ గైర్హాజరు కానున్నారు. సంస్థకు చెందిన కీలక వ్యవహారాల్లో ఆండ్రూ లివేరిస్ హాజరుకావాల్సి ఉండటంతో వాషింగ్టన్ వేదికగా జరిగే ఇండో-యూఎస్ ఫోరమ్‌కు ఆండ్రూ హాజరుకాలేకపోతున్నారని ఆ సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు.Source: Yahoo! Telugu: News | 22 Jun 2010 | 6:33 am కాసాకు ఆహార వస్తువులను పంపొచ్చు..!: ఇజ్రాయేల్పాలస్తీనాలోని కాసా ప్రాంతంలోని ప్రజలకు ఆహార వస్తువులతో పాటు, మందులను అందజేసేందుకు ఇజ్రాయేల్ సుముఖత వ్యక్తం చేసింది. కాసా ప్రాంతంలో ఆయుధాల తరలింపు జరుగుతుండటంతో ఈ ప్రాంతానికి విదేశాలకు చెందిన ఎలాంటి వస్తువులను తీసుకెళ్లడాన్ని ఇజ్రాయేల్ అనుమతించలేదు. కానీ అమెరికా జోక్యంతో ఆయుధాలు తప్ప, నిత్యావసర వస్తువులను కాసాకు తరలించేందుకు అంగీకరించింది.Source: Yahoo! Telugu: News | 22 Jun 2010 | 6:22 am ఉపఎన్నికల్లో పోటీపై పీఆర్పీ, వామపక్షాలు సందిగ్ధతతెలంగాణాలో ఉద్రేక పరిస్థితులు నెలకొన్న దృష్ట్యా ఉపఎన్నికల్లో పోటీ చేయాలా..? వద్దా..? అనే అంశంపై ప్రజారాజ్యం పార్టీ, వామపక్షాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి పార్టీ నేతలతో సమావేశమై ఉపఎన్నికల పోటీ అంశంపై చర్చించారు.Source: ఏపీ న్యూస్ | 22 Jun 2010 | 3:52 am ముంబైలో విజృంభించిన స్వైన్ ఫ్లూ మహమ్మారి: శిశువు మృతి!దేశంలో స్వైన్ ఫ్లూ మహమ్మారి మళ్లీ విజృంభించింది. గత ఏడాది ప్రపంచ దేశాలను వణికించిన స్వైన్ ఫ్లూ.. ఈ సంవత్సరం జూన్‌లో మళ్లీ తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో ఇప్పటికే మూడు స్వైన్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. తాజాగా దేశ రాజధాని నగరంలో ఓ మగ శిశువు స్వైన్ ఫ్లూతో ప్రాణాలు కోల్పోయాడు.Source: జాతీయ | 22 Jun 2010 | 2:31 am ఆర్ఆర్‌బి ప్రశ్నపత్నం లీకేజీ కేసు: సీబీఐ అదుపులోకి శర్మ!ముంబై రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (ఆర్ఆర్‌బి) ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీ కేసులో ఆర్ఆర్‌బి ముంబై విభాగం ఛైర్మన్ శర్మను సీబీఐ మంగళవారం అదుపులోకి తీసుకుంది. ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో శర్మను విచారించేందుకు సీబీఐ ప్రభుత్వం కోరగా, సోమవారం రైల్వేశాఖ అందుకు అనుమతినిచ్చింది. ఈ అనుమతి మేరకు శర్మను సీబీఐ అదుపులోకి తీసుకుంది.Source: ఏపీ న్యూస్ | 22 Jun 2010 | 1:52 am పోలీస్ స్టేషన్‌లో గ్రనేడ్ పేలుడు: కానిస్టేబుల్ మృతి!కరీంనగర్ జిల్లా ధర్మపురి పోలీస్ స్టేషన్ గ్రనేడ్ పేలుడుతో దద్ధరిల్లింది. పోలీస్ స్టేషన్ పైభాగం శుభ్రం చేస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. ధర్మపురి పోలీస్ స్టేషన్‌లో మంగళవారం హ్యాండ్ గ్రనేడ్ పేలడంతో ఓ హెడ్ కానిస్టేబుల్ మరణించారు.Source: ఏపీ న్యూస్ | 22 Jun 2010 | 12:42 am రాష్ట్రపతి చేతుల మీదుగా "తమిళ మహానాడు" ప్రారంభం!తమిళనాడులో జరుగనున్న ప్రతిష్టాత్మక తమిళ మహానాడు సదస్సును రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ లాంఛనంగా ప్రారంభించనున్నారు. దీనికోసం రాష్ట్రపతి మంగళవారం కోయంబత్తూరు చేరుకోనున్నారు. మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు దేశ రాజధాని నగరం నుంచి ప్రత్యేక విమానంలో ప్రయాణమయ్యే రాష్ట్రపతి, రాత్రి 7.50 గంటలకు కోయంబత్తూరు చేరుకుంటారు.Source: జాతీయ | 22 Jun 2010 | 12:22 am విద్యార్థులు కాంగ్రెస్‌ను తరిమి కొట్టడం ఖాయం: బాబుఫీజుల రీయంబర్స్‌మెంట్‌పై రోశయ్య ప్రభుత్వం మీన మేషాలు లెక్కిస్తూ కూచుంటే పిల్లలు చూస్తూ కూచోరనీ, రోడ్డు మీదకు వస్తారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు.Source: ఏపీ న్యూస్ | 22 Jun 2010 | 12:14 am బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌పై కేసు నమోదు!బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌పై పాట్నా హైకోర్టులో ప్రజావాజ్యం కేసు దాఖలైంది. 2008వ సంవత్సరం కోసీ నదిలో ఏర్పడిన వరద నష్టానికి గుజరాత్ ప్రభుత్వం అందజేసిన రూ.5కోట్లను ఖర్చు చేయకుండా ఉండటాన్ని ఖండిస్తూ బీహార్ సీఎం నితీష్ కుమార్‌పై కోర్టులో పిల్ దాఖలైంది.Source: జాతీయ | 22 Jun 2010 | 12:07 am బాబు ముఖం చూస్తే పడే ఓట్లు కూడా పడవు: కేసీఆర్తెలంగాణాలో త్వరలో జరుగబోయే ఉపఎన్నికల్లో పోటీ చేయవద్దని వారిస్తున్నా చంద్రబాబు నాయుడు మాత్రం ఆగటం లేదనీ, ఉరుకుతుండని తెలంగాణా రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ అన్నారు.Source: ఏపీ న్యూస్ | 21 Jun 2010 | 11:41 pm వరంగల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం: 17 మంది మృతి!వరంగల్ జిల్లాల్లో మంగళవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 17 మంది దుర్మరణం పాలైయ్యారు. వరంగల్ జిల్లా నర్సింహులు పేట మండలం బీర్‌శెట్టి గూడెం శివారులో ఈ ఘోర ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన లారీ పెళ్లి బృందంతో వెళ్తున్న ట్రాక్టర్‌ను ఢీకొనడంతో ఈ సంఘటన జరిగింది. ఈ ప్రమాదంలో 13 మంది మృతి చెందగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఐదుగురు మరణించారని పోలీసులు తెలిపారు. మరో 19 మందికి తీవ్రగాయాలైయ్యాయి.Source: ఏపీ న్యూస్ | 21 Jun 2010 | 11:28 pm జేడీయుతో చేతులు కలిపేందుకు బీజేపీ సుముఖత!?గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ పెట్టిన చిచ్చు పెట్టడంతో బీహార్‌లోజనతాదళ్ (యు)తో తలెత్తిన విభేదాలు మరింత తీవ్ర రూపం దాల్చక ముందే జేడీయుతో చేతులు కలిపేందుకు భారతీయ జనతా పార్టీ సన్నద్ధమవుతోంది. జేడీయూ విభేదాలతో ఎన్నికల పొత్తుకు ఎసరు పెట్టకుండా నివారించేందుకు భారతీయ జనతాపార్టీ అధిష్టానం సమాయత్తమైంది. ఇంకా జేడీయూతో బీజేపీ పొత్తును కొనసాగించే అంశంపై మంగళవారం భాజపా అధిష్టానం తుది నిర్ణయం తీసుకోనుందని మీడియాలో వార్తలు వస్తున్నాయి.Source: జాతీయ | 21 Jun 2010 | 10:46 pm భోపాల్ గ్యాస్ ఘటనపై సోనియా నోరు విప్పాలి: బీజేపీదేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న భోపాల్ గ్యాస్ లీకేజీ దుర్ఘటనపై యూపీఏ ఛైర్ పర్సన్, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నోరు విప్పాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసింది. భోపాల్ గ్యాస్ లీకేజీ దుర్ఘటనకు ప్రధాన కారకుడైన యూనియన్ కార్బయిడ్ సీఈవో వారెన్ అండర్సన్ దేశం విడిచిపోయిన సంఘటనపై సోనియాగాంధీ స్పందించకపోవడం పలు అనుమానాలకు దారితీస్తోందని బీజేపీ అభిప్రాయపడింది.Source: జాతీయ | 21 Jun 2010 | 10:32 pm తెరపై డూప్‌ను పెట్టినా జీవితంలో ఆయనే చేశారుసినిమా కథల్లో జరిగిన సంఘటనలు నిజ జీవితంలో జరిగితే ఆశ్చర్యమేస్తుంది. మంచివి జరిగితే ఆనందిస్తారు. అదే చెడు జరిగితే తట్టుకోలేరు. ప్రఖ్యాత నటుడు కోటశ్రీనివాసరావుకు నిజజీవితంలో అదే జరిగింది. నటునిగా ఆయన ఎన్నో శిఖరాలు అధిరోహించారు. తన కుమారుడు కోట ప్రసాద్ విషయంలో ఆచితూచి అడుగులేయించారు. "సిద్ధం" చిత్రానికి ముందు ప్రసాద్ ఓ సినిమా చేసినా అందులో పెద్దగా పేరు రాలేదు. అయితే "సిద్ధం" తర్వాత కోటప్రసాద్ ఎవరో తెలిసింది. ప్రస్తుతం ఆయన వర్మ రూపొందిస్తున్న "గాయం -2"లో నటిస్తున్నారు. విశేషమేమిటంటే... తండ్రీకొడుకులుగా ఆ చిత్రంలో చేయడం. కోట ప్రసాద్ చనిపోయిన దుఃఖాన్ని ఆపుకోలేక సాటి నటుడు రాళ్లపల్లి ఈవిధంగా వ్యాఖ్యానించారు. "గాయం -2లో కోటప్రసాద్ చనిపోయే సన్నివేశం ఉంటుంది. చితికి కోట శ్రీనివాసరావు నిప్పు పెట్టాలి. ఈ దృశ్యాన్ని కోట శ్రీనివాసరావు తాను చేయలేనని తేల్చి చెప్పాడు. నటునిగా ఎన్నో దశల్ని చూశాను. ఎన్నో చావుల సన్నివేశాల్లో పాల్గొన్నాను.Source: Yahoo! Telugu: Entertainment | 21 Jun 2010 | 11:16 am ఒంటరితనాన్ని తట్టుకోలేక పోతున్నా: సమీరబాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న సమీరా రెడ్డి ఒంటరితనాన్ని తట్టుకోలేక పోతున్నానని చెపుతోంది. అందుకనే సాయంత్రం పూట ఆరు గంటల నుంచి తెల్లవారు ఝాము 3 గంటల వరకూ షూటింగ్‌లో పాల్గొనేందుకు ఉత్సాహాన్ని చూపుతున్నట్లు చెప్పుకొచ్చింది.ఇక ఇటీవల కోలీవుడ్‌పై దృష్టి సారించాననీ, అక్కడి నడిగర్ సంఘం అంటే తనకు ఎంతగానో ఇష్టమని అంటోంది. నడిగర్ సంఘంలోని సభ్యులు తనను పిలిచి మరీ అవకాశాలు ఇస్తారని వారిపై పొగడ్తలు కురిపించింది. పెళ్లి గురించి ప్రస్తావన తెచ్చినప్పుడు నవ్వుతూ... తాను ఒంటరిగానే ఉన్నాననీ, అయితే ఈ వంటరితనాన్ని తట్టుకోలేక పోతున్నానని అంటోంది. మనసుకు నచ్చిన పురుషుడు తగిలినపుడు వెంటనే పెళ్లి చేసుకుంటానని సెలవిచ్చింది. మరి సమీర మనసు దోచే మగాడెవరో చూడాల్సిందే...!!Source: Yahoo! Telugu: Entertainment | 21 Jun 2010 | 9:33 am పన్నెండూ మావే.. ఆ రెండింటిపై కోర్టుకెళ్తాం: కేసీఆర్జులై 27న జరుగనున్న ఉపఎన్నికల్లో మొత్తం 12 స్థానాలను తెలంగాణా ఐకాస నిలబెట్టిన అభ్యర్థులు కైవసం చేసుకోబోతున్నారని తెలంగాణా రాష్ట్ర సమితి అధినేత కె. చంద్రశేఖరరావు అన్నారు. అయితే 12 స్థానాలకు గాను 10 స్థానాల్లో మాత్రమే ఎన్నికలు జరిపి మిగిలిన సిరిసిల్ల, వేములవాడ ఎన్నికలు వాయిదా వేయడం వెనుక రాజకీయ కుట్ర దాగి ఉన్నదని కేసీఆర్ ధ్వజమెత్తారు.Source: ఏపీ న్యూస్ | 21 Jun 2010 | 8:52 am తెలంగాణాలో ఉప ఎన్నికల సమరం: జులై 27న ఎన్నికలుతెలంగాణాలో 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరుగనున్న ఉపఎన్నికలకు సంబంధించి షెడ్యూలు విడుదలైంది. వచ్చే నెల 27న ఎన్నికలు జరుపనున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. మొత్తం 12 నియోజకవర్గాలకు గాను వేములవాడ, సిరిసిల్ల మినహా మిగిలిన 10 స్థానాల్లో తక్షణమే ఎన్నికల నిబంధనావళి అమలులోకి వస్తుందని ప్రకటించింది.Source: ఏపీ న్యూస్ | 21 Jun 2010 | 7:27 am కొత్తగా అనిపించలేదండి."ఇదేంటి ఇంత ఇబ్బందిగా అనిపిస్తుంది?" అంది శోభనం గదిలో పెళ్లికూతురు"కొత్తకదా అలాగే అనిపిస్తుందిలే!" అన్నాడు పెళ్లికొడుకు "ఇంతకుముందు ఇలా ఎప్పుడూ అనిపించలేదండి..!"...Source: వినోదం | 21 Jun 2010 | 7:02 am కోడలి ఇష్టంఅత్త: "అమ్మాయ్ కోడలు పిల్లా! మా అబ్బాయికి పూరీ ఇష్టం, మా అమ్మాయికేమో చపాతి ఇష్టం. నాకేమో ఉప్మా. మరి, నీకేమి ఇష్టం..?" కోడలు: "అత్తయ్యా, నాకు వేరే కాపురమంటే చాలా...Source: వినోదం | 21 Jun 2010 | 7:00 am ఆర్పీ పట్నాయక్ "బ్రోకర్" సరసన లక్స్ పాపలక్స్ పాప... లక్స్ పాప లంచ్ కొస్తావా..? అని బాలయ్యతో అనిపించుకున్న ఆషాశైనీ సడెన్‌గా తన సెక్సీ ఇమేజ్‌కు కట్ కొట్టి పూర్తి సంప్రదాయ చీరకట్టులో దర్శనమిస్తోంది. మరో విశేషమేమిటంటే... హీరోగాని హీరో ఆర్పీ పట్నాయక్ సరసన నటించడం. తొలుత సెక్సీ పాత్రలతో కుర్రకారు గుండెల్ని గుల్ల చేసిన ఆషాకు అనుకున్నంత స్థాయిలో అవకాశాలు తలుపు తట్టలేదు. అయినప్పటికీ కొన్నాళ్లపాటు సెక్సీ పాత్రలే చేస్తాననీ, గ్లామర్ పాత్రల్లో విరగదీస్తానని తెగ రెచ్చిపోయింది. కానీ ఎంత గింజుకున్నా అవకాశాలు మాత్రం ఆమె తలుపు తట్టలేదు. దీంతో విసిగిపోయిన ఆషా.. చివరికి ఇలా చిన్నచిన్న క్యారెక్టర్ ఆర్టిస్టుల సరసన చేసేందుకు సై అంటోంది. ఆర్పీ పట్నాయక్ హీరోగా "బ్రోకర్" అనే పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఈ ఏడాది అక్టోబరు నెలలో విడుదల చేస్తామని దర్శకనిర్మాతలు అంటున్నారు. చూద్దాం... సంప్రదాయ పాత్రల్లో ఆషా శైనీ ఎంతవరకు సక్సెస్ అవగలదో...!!Source: Yahoo! Telugu: Entertainment | 21 Jun 2010 | 6:02 am తెరపై డూప్‌ను పెట్టినా జీవితంలో ఆయనే చేశారుసినిమా కథల్లో జరిగిన సంఘటనలు నిజ జీవితంలో జరిగితే ఆశ్చర్యమేస్తుంది. మంచివి జరిగితే ఆనందిస్తారు. అదే చెడు జరిగితే తట్టుకోలేరు. ప్రఖ్యాత నటుడు కోటశ్రీనివాసరావుకు నిజజీవితంలో అదే జరిగింది. నటునిగా ఆయన ఎన్నో శిఖరాలు అధిరోహించారు. తన కుమారుడు కోట ప్రసాద్ విషయంలో ఆచితూచి అడుగులేయించారు. "సిద్ధం" చిత్రానికి ముందు ప్రసాద్ ఓ సినిమా చేసినా అందులో పెద్దగా పేరు రాలేదు. అయితే "సిద్ధం" తర్వాత కోటప్రసాద్ ఎవరో తెలిసింది. ప్రస్తుతం ఆయన వర్మ రూపొందిస్తున్న "గాయం -2"లో నటిస్తున్నారు. విశేషమేమిటంటే... తండ్రీకొడుకులుగా ఆ చిత్రంలో చేయడం. కోట ప్రసాద్ చనిపోయిన దుఃఖాన్ని ఆపుకోలేక సాటి నటుడు రాళ్లపల్లి ఈవిధంగా వ్యాఖ్యానించారు. "గాయం -2లో కోటప్రసాద్ చనిపోయే సన్నివేశం ఉంటుంది. చితికి కోట శ్రీనివాసరావు నిప్పు పెట్టాలి. ఈ దృశ్యాన్ని కోట శ్రీనివాసరావు తాను చేయలేనని తేల్చి చెప్పాడు. నటునిగా ఎన్నో దశల్ని చూశాను. ఎన్నో చావుల సన్నివేశాల్లో పాల్గొన్నాను.Source: వినోదం | 21 Jun 2010 | 5:50 am బాబు కోర్టులో మాజీ తెలుగు మహిళ రోజా "బంతి"రోజా తిరిగి తెలుగుదేశం గూటికి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఇటీవల ఓ విలేకరి.. తెలుగుదేశం పార్టీలో తిరిగి మీరు ప్రవేశించేందుకు సుముఖంగా ఉన్నారనే వార్తలొస్తున్నాయని అడిగినప్పుడు... సమాధానం చెప్పకుండా తనకే తెలిసిన నవ్వు నవ్విందట రోజా.Source: ఏపీ న్యూస్ | 21 Jun 2010 | 5:15 am భోపాల్ గ్యాస్ లీకేజీ బాధితులకు రూ.1500 కోట్ల ప్యాకేజీభోపాల్ గ్యాస్ లీకేజీ దుర్ఘటన బాధితుల కోసం 1500 కోట్ల రూపాయలతో ప్రత్యేక ప్యాకేజీని కేటాయించాలని కేంద్ర మంత్రుల ఉప సంఘం (జీవోఎం) సోమవారం కేంద్రానికి సిఫార్సు చేసింది. ఈ విషయాన్ని కేంద్ర హోం మంత్రి చిదంబరం మీడియాకు వెల్లడించారు.Source: జాతీయ | 21 Jun 2010 | 5:06 am ఉపసమరానికి తెదేపా రెఢీ: ఏడు సీట్లకు అభ్యర్థుల ఖరారుఉప ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన అభ్యర్థుల రాజీనామాలతో ఖాళీ అయిన సెగ్మెంట్లకు జరిగే అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని తీర్మానించింది. ఆ వెంటనే మొత్తం 12 స్థానాలకు గాను ఏడు చోట్ల పోటీ చేసే అభ్యర్థుల పేర్లను కూడా తెదేపా నాయకత్వం సోమవారం ప్రకటించింది.Source: ఏపీ న్యూస్ | 21 Jun 2010 | 4:23 am ఒంటరితనాన్ని తట్టుకోలేక పోతున్నా: సమీరబాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న సమీరా రెడ్డి ఒంటరితనాన్ని తట్టుకోలేక పోతున్నానని చెపుతోంది. అందుకనే సాయంత్రం పూట ఆరు గంటల నుంచి తెల్లవారు ఝాము 3 గంటల వరకూ షూటింగ్‌లో పాల్గొనేందుకు ఉత్సాహాన్ని చూపుతున్నట్లు చెప్పుకొచ్చింది.ఇక ఇటీవల కోలీవుడ్‌పై దృష్టి సారించాననీ...Source: వినోదం | 21 Jun 2010 | 4:03 am జేడీయూ పొత్తు కొనసాగింపుపై గడ్కారీదే తుది నిర్ణయంబీహార్ అధికార జనతాదళ్ (యు)తో పొత్తు కొనసాగించే విషయంపై పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కారీయే తుది నిర్ణయం తీసుకుంటారని ఆపార్టీకి చెందిన పలువుర సీనియర్ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇదే అంశంపై ఆ పార్టీ అగ్రనేత ఎల్కే.అద్వానీతో బీహార్ రాష్ట్ర భాజపా శాఖ అధ్యక్షుడు సి.పి.ఠాగూర్ సోమవారం ఉదయం సమావేశమయ్యారు.Source: జాతీయ | 21 Jun 2010 | 4:02 am
|