|
విదేశాంగ శాఖ స్టాండింగ్ కమిటీ సభ్యుడుగా శశి థరూర్!ఇండియన్ ప్రీమియర్ లీగ్ కొత్త వేలం పాటల వివాదంలో చిక్కుకుని కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి పదవిని కోల్పోయిన కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కాస్త ఊరట లభించింది. ఐపీఎల్ పుణ్యమాని ఆయన మంత్రి పదవి నుంచి తప్పుకున్నప్పటికీ.. ఆ శాఖ పార్లమెంటరీ స్టాడింగ్ కమిటీ సభ్యుడిగా నియమితులయ్యారు. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్ మీరా కుమార్ ఆదేశాలు జారీ చేశారు.Source: Yahoo! Telugu: News | 2 May 2010 | 8:33 am పాలస్తీనాతో శాంతి చర్చలను స్వాగతించిన ఇజ్రాయేల్పాలస్తీనాతో జరుగుతున్న శాంతి చర్చల పునరుద్ధరణకు చేపట్టిన చర్యల్లో పురోగతి కనిపించడం పట్ల ఇజ్రాయేల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ స్వాగతించారు. ఈ విషయంపై ఆయన ఆదివారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఇరు దేశాల మధ్య ఆగిపోయిన శాంతి చర్చల ప్రకియ తిరిగి ప్రారంభమయ్యేందుకు అరబ్ దేశాల కృషి భేషుగ్గా ఉందని ఆయన పేర్కొన్నారు.Source: Yahoo! Telugu: News | 2 May 2010 | 8:18 am లైంగిక ఆరోపణలు: మంత్రి పదవికి హాలప్ప రాజీనామా!పత్రికల్లో వచ్చిన వార్తలకు కర్ణాటక మంత్రి హరతాలు హాలప్ప స్పందించారు. తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. కర్ణాటక రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖామంత్రిగా ఉన్న హెచ్.హాలప్పా తన స్నేహితుని భార్యపై అత్యాచారానికి పాల్పడినట్టు ఒక కన్నడ వార్తా పత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.Source: Yahoo! Telugu: News | 2 May 2010 | 8:00 am గవర్నర్ వ్యాఖ్యలపై మండిపడిన వి.హనుమంతరావుపాలనా వ్యవస్థపై రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్.నరసింహన్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు మండిపడ్డారు. పాలనకు సంబంధించిన ఏవైనా అభిప్రాయాలు ఉంటే బహిరంగంగా వ్యాఖ్యానించేందుకు బదులు.. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడం మంచిదన్నారుSource: Yahoo! Telugu: News | 2 May 2010 | 7:26 am తెలంగాణలో పర్యటించాను... ఏం చేశారు: లగడపాటిసమైక్యాంధ్ర బ్రాండ్ అంబాసిడర్‌గా మారిన విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ప్రకటించినట్టుగానే తెలంగాణ జిల్లాల్లో ఒకటైన ఖమ్మంలో ఆదివారం పర్యటించారు. ఈ జిల్లాలో జరిగిన ఒక వివాహా కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ వివాహ కార్యక్రంలో లగడపాటి తనదైన శైలిలో సందడి చేశారు.Source: Yahoo! Telugu: News | 2 May 2010 | 7:07 am చైనా వస్తువులపై పూర్తి స్థాయి నిషేధం లేదు: కేంద్రంచైనా నుంచి దిగుమతి అవుతున్న టెలికాం వస్తువులపై పూర్తి స్థాయి నిషేధం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ కార్యదర్శి జీకే.పిళ్లై తెలిపారు. ఒకవేళ పూర్తి స్థాయి నిషేధం ఏదైనా ఉంటే ఆయా కంపెనీకు వేర్వేరుగా వర్తింపజేస్తామని ఆయన తెలిపారు.Source: Yahoo! Telugu: News | 2 May 2010 | 6:19 am మార్కెట్‌లో మదర్స్ డే కోసం ప్రత్యేక ఫుట్‌వేర్: బాటామదర్స్ డే కోసం ప్రత్యేక ఫుట్‌వేర్‌ను మార్కెట్‌లోకి అందుబాటులోకి ప్రవేశపెట్టనున్నట్టు బాటా ఇండియా సంస్థ వెల్లడించింది. వీటితో పాటు మరికొన్న ప్రత్యేక ఆఫర్లను కూడా అందుబాటులోకి తీసుకుని రానున్నట్టు ఆ సంస్థ తాజాగా విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది.Source: Yahoo! Telugu: News | 2 May 2010 | 6:11 am బ్రిటన్ ఎన్నికల్లో లేబర్ పార్టీకి ఎదురుగాలి ఖాయం!ఈనెల ఆరో తేదీన జరుగనున్న బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో అధికార లేబర్ పార్టీకి ఎదురు గాలి వీయడం ఖాయమని స్థానిక దినపత్రిక నిర్వహించిన ఓ సర్వే తేల్చింది. గత 92 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంతగా ఈ పరాజయం ఉండబోతున్నట్టు ఆ దినపత్రిక జోస్యం చెప్పింది. ప్రధానమంత్రి గార్డన్ బ్రౌన్ ఓ వృద్ధ వితంతువుపై మండిపడ్డారు. ఇది ఆదేశ ప్రజలకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది.Source: Yahoo! Telugu: News | 2 May 2010 | 5:49 am భారత్ నుంచి ఎంతో నేర్చుకోవాల్సి వుంది: దలైలామాభిన్నత్వంలో ఏకత్వ భావనకు ప్రతీకగా ఉన్న భారత్ నుంచి ఎంతగానో నేర్చుకోవాల్సింది ఉందని బౌద్ధుల ఆధ్యాత్మిక గురువు దలైలామా అన్నారు. భారత్‌తో తనకు గత ఐదు దశాబ్దాలుగా ఉన్న అనుబంధాన్ని ఆయన నెమరు వేసుకున్నారు.Source: Yahoo! Telugu: News | 2 May 2010 | 5:31 am స్పెక్ట్రమ్ కుంభకోణ ప్రకంపనలు: కరుణ ఢిల్లీ రాయబారంస్పెక్ట్రమ్ కుంభకోణం యూపీఏ మిత్రపక్షాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. 2జి వేలం పాటల్లో లక్ష కోట్ల రూపాయల మేరకు అవినీతి చోటు చేసుకున్నట్టు ఆధారాలతో సహా ఇటీవల బయటపడ్డాయి. ఈ కుంభకోణంలో డీఎంకేకు చెందిన టెలికాం శాఖామంత్రి ఏ.రాజాకు సంబంధం ఉన్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ఆయనను తక్షణం మంత్రి పదవి నుంచి తప్పించాలని ప్రతిపక్ష పార్టీలు గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి.Source: Yahoo! Telugu: News | 2 May 2010 | 5:23 am విదేశాంగ శాఖ స్టాండింగ్ కమిటీ సభ్యుడుగా శశి థరూర్!ఇండియన్ ప్రీమియర్ లీగ్ కొత్త వేలం పాటల వివాదంలో చిక్కుకుని కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి పదవిని కోల్పోయిన కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కాస్త ఊరట లభించింది. ఐపీఎల్ పుణ్యమాని ఆయన మంత్రి పదవి నుంచి తప్పుకున్నప్పటికీ.. ఆ శాఖ పార్లమెంటరీ స్టాడింగ్ కమిటీ సభ్యుడిగా నియమితులయ్యారు. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్ మీరా కుమార్ ఆదేశాలు జారీ చేశారు.Source: జాతీయ | 2 May 2010 | 3:03 am లైంగిక ఆరోపణలు: మంత్రి పదవికి హాలప్ప రాజీనామా!పత్రికల్లో వచ్చిన వార్తలకు కర్ణాటక మంత్రి హరతాలు హాలప్ప స్పందించారు. తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. కర్ణాటక రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖామంత్రిగా ఉన్న హెచ్.హాలప్పా తన స్నేహితుని భార్యపై అత్యాచారానికి పాల్పడినట్టు ఒక కన్నడ వార్తా పత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.Source: జాతీయ | 2 May 2010 | 2:30 am గవర్నర్ వ్యాఖ్యలపై మండిపడిన వి.హనుమంతరావుపాలనా వ్యవస్థపై రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్.నరసింహన్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు మండిపడ్డారు. పాలనకు సంబంధించిన ఏవైనా అభిప్రాయాలు ఉంటే బహిరంగంగా వ్యాఖ్యానించేందుకు బదులు.. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడం మంచిదన్నారుSource: ఏపీ న్యూస్ | 2 May 2010 | 1:56 am తెలంగాణలో పర్యటించాను... ఏం చేశారు: లగడపాటిసమైక్యాంధ్ర బ్రాండ్ అంబాసిడర్‌గా మారిన విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ప్రకటించినట్టుగానే తెలంగాణ జిల్లాల్లో ఒకటైన ఖమ్మంలో ఆదివారం పర్యటించారు. ఈ జిల్లాలో జరిగిన ఒక వివాహా కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ వివాహ కార్యక్రంలో లగడపాటి తనదైన శైలిలో సందడి చేశారు.Source: ఏపీ న్యూస్ | 2 May 2010 | 1:38 am స్పెక్ట్రమ్ కుంభకోణ ప్రకంపనలు: కరుణ ఢిల్లీ రాయబారంస్పెక్ట్రమ్ కుంభకోణం యూపీఏ మిత్రపక్షాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. 2జి వేలం పాటల్లో లక్ష కోట్ల రూపాయల మేరకు అవినీతి చోటు చేసుకున్నట్టు ఆధారాలతో సహా ఇటీవల బయటపడ్డాయి. ఈ కుంభకోణంలో డీఎంకేకు చెందిన టెలికాం శాఖామంత్రి ఏ.రాజాకు సంబంధం ఉన్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ఆయనను తక్షణం మంత్రి పదవి నుంచి తప్పించాలని ప్రతిపక్ష పార్టీలు గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి.Source: జాతీయ | 1 May 2010 | 11:53 pm ప్రధాని మన్మోహన్ సింగ్‌పై సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం!దేశ ప్రధాని మన్మోహన్ సింగ్‌పై సోమవారం విపక్షాలు రాజ్య సభలో సభా హక్కుల ఉల్లంఘన తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నాయి. ఐపీఎల్ కుంభకోణంపై విచారణకు సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) వేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేయడంతో ప్రధాని తిరస్కరించారు. దీంతో ప్రధానికి వ్యతిరేకంగా రాజ్యసభలో సోమవారం సభా హక్కుల ఉల్లంఘన తీర్మానాన్ని ప్రవేశపెడుతామని సీపీఐ లోక్‌సభ పక్ష నేత, ఏఐటీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి గురుదాస్ దాస్ గుప్తా చెప్పారు.Source: జాతీయ | 1 May 2010 | 10:19 pm సన్నరకం వరికి గిట్టుబాటు ధర కల్పిస్తాం..!: రోశయ్యనెల్లూరు సన్నరకం వరికి గిట్టుబాటు ధర కల్పించేలా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ముఖ్యమంత్రి కె. రోశయ్య హామీ ఇచ్చారు. రైతులను అన్ని విధాలా ఆదుకునేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి తెలిపారు. నెల్లూరు జిల్లా పర్యటనలో భాగంగా సీఎం రోశయ్య ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ.. నెల్లూరు మసూరపై వచ్చిన నల్లమచ్చ వల్ల రైతులకు నష్టం కలుగకుండా చూస్తామన్నారు. అన్నదాతలను అన్ని విధాలా ఆదుకుంటామని ముఖ్యమంత్రి తెలిపారు.Source: ఏపీ న్యూస్ | 1 May 2010 | 10:00 pm తెలంగాణలో పర్యటించేందుకు భయమేల: చిరంజీవితెలంగాణ ప్రాంతంలో పర్యటించేందుకు భయపడాల్సిన పని లేదని, తెలంగాణ ప్రాంతంలో పర్యటిస్తానని ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి స్పష్టం చేశారు. సమైక్యవాదాన్ని బలపరిచిన చిరంజీవిని తెలంగాణ ప్రాంతంలో తిరగనివ్వమని తెలంగాణ వాదులు హెచ్చరించిడంతో ఆయన పైవిధంగా స్పందించారు.Source: ఏపీ న్యూస్ | 1 May 2010 | 5:41 am ఢిల్లీలో ఉగ్రవాదులు దాడులకు పాల్పడవచ్చు: అమెరికాభారతదేశ రాజధాని ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్, గ్రేటర్ కైలాశ్, చాందినీ చౌక్ లాంటి రద్దీగానున్న ప్రాంతాల్లో ఉగ్రవాదులు దాడులకు పాల్పడవచ్చని, ఈ ప్రాంతాల్లో ఉగ్రవాదుల ముంపు పొంచివుందని అమెరికా ఏజెన్సీ వర్గాలు శనివారం హెచ్చరికలు జారీ చేసాయి.Source: జాతీయ | 1 May 2010 | 4:55 am యూపీలో పేలుడు పదార్థాల స్వాధీనం: పోలీసులుఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలహాబాద్‌లోనున్న ఘూర్‌పూర్ ప్రాంతంలో శనివారం పేలుడు పదార్థాలు కలిగిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు స్థానిక స్పెషల్ ఆపరేషన్ గ్రూప్(ఎస్ఓజీ) పోలీసు ప్రతినిధి తెలిపారు.Source: జాతీయ | 1 May 2010 | 4:33 am పదవిని కాపాడు దేవుడా...!! యజ్ఞంలో పాల్గొన్న సిఎంతన ముఖ్యమంత్రి పదవికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకుగాను ముఖ్యమంత్రి రోశయ్య మల్కాజ్‌గిరిలోని సాయినాథపురంలో నిర్వహించిన అతిరుద్ర మహాయాగంలో పాల్గొన్నారు.Source: ఏపీ న్యూస్ | 1 May 2010 | 3:48 am గుజరాత్ స్వర్ణజయంతి ఉత్సవాలు నేటి నుంచేగుజరాత్ స్వర్ణ జయంతి ఉత్సవాలు సంవత్సరంపాటు జరగనున్నాయి. ఈ ఉత్సవాలను పటిష్టమైన భద్రత నడుమ నిర్వహించేందుకు రాష్ట్రప్రభుత్వం సన్నాహాలు చేసింది. స్వర్ణ జయంతి ఉత్సవాలను ఆ రాష్ట్ర గవర్నర్ డాక్టర్. కమలా, ముఖ్యమంత్రి నరేంద్ర మోడీలు కలిసి జాతిపిత మహాత్మా గాంధీకి శ్రద్ధాంజలి ఘటించడంతో ఈ ఉత్సవాలు ప్రారంభమౌతాయి.Source: జాతీయ | 1 May 2010 | 3:10 am
|