|
ముంబై దాడులు: అంసతృప్తి వ్యక్తం చేయనున్న ప్రధానిముంబై దాడుల కేసులో సూత్రధారులుగా భావిస్తున్న వారిపై చర్యలు తీసుకోనందుకు నిరసనగా ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ తన అసంతృప్తిని వ్యక్తం చేయనున్నారు. భూటాన్ రాజధాని థింపూలో ఈనెల 28వ తేదీ నుంచి జరుగనున్న సార్క్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనే పాకిస్థాన్ ప్రధాని యూసఫ్ రజా గిలానీ వద్ద ప్రధాని అసంతృప్తి వ్యక్తం చేయనున్నారు.Source: Yahoo! Telugu: News | 27 Apr 2010 | 9:17 am అమ్మకాల ఒత్తిడి: నష్టాల్లో స్టాక్ మార్కెట్మంగళవారం బాంబే స్టాక్ మార్కెట్ మిశ్రమ ఫలితాలను నమోదు చేసుకుంటోంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచే ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్, నష్టాలతో 17,700 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా క్షీణించింది. దీంతో నిఫ్టీ 5,308 పాయింట్ల వద్ద పయనిస్తోంది.Source: Yahoo! Telugu: News | 27 Apr 2010 | 8:24 am పెంచిన ధరలను వెంటనే తగ్గించాలి: బాబు డిమాండ్రాష్ట్రంలో పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. అలాగే, దేశంలోని ఇతర రాష్ట్రాల కంటే.. మన రాష్ట్రంలోనే ధరలు ఎక్కువగా ఉన్నాయని ఆయన ఆరోపించారు.Source: Yahoo! Telugu: News | 27 Apr 2010 | 8:02 am కోత తీర్మానం: యూపీఏ సర్కారుకు బీఎస్పీ మద్దతు!కేంద్రంలోని యూపీఏ సంకీర్ణ సర్కారుకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ అనూహ్యంగా మద్దతు ప్రకటించింది. నిత్యావసర వస్తు ధరల పెరుగుదలకు నిరసనగా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని భావించిన కోత తీర్మానాన్ని తమ పార్టీ సభ్యులు వ్యతిరేకిస్తారని మాయావతి ప్రకటించారు.Source: Yahoo! Telugu: News | 27 Apr 2010 | 7:33 am నష్టాల్లో కూరుకుపోయిన బాంబే స్టాక్ మార్కెట్మంగళవారం బాంబే స్టాక్ మార్కెట్ నష్టాల్లో కూరుకుపోయింది. ట్రేడింగ్ ప్రారంభం నుంచే లాభనష్టాలతో ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్, మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో 50 పాయింట్లు క్షీణించి, 17,694 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 15 పాయింట్ల స్వల్ప నష్టంతో, 5,306 పాయింట్ల మార్కు వద్ద పయనిస్తోంది.Source: Yahoo! Telugu: News | 27 Apr 2010 | 7:30 am రీ-రికార్డింగ్‌లో కృష్ణుడి "పప్పు" (మిస్టర్ ఇంటలిజెంట్)కృష్ణుడు, దీపిక, సుబ్బరాజు ముఖ్యపాత్రల్లో ఆర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై నల్లప్రవీణ్‌రెడ్డి, నగేష్ యాద సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "పప్పు" (మిస్టర్ ఇంటలిజెంట్). "అష్టాచెమ్మా" చిత్రానికి పనిచేసిన పవన్ పసుపర్తి దర్శకునిగా పరిచయమవుతున్నారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ప్రస్తుతం రీరికార్డింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం గురించి నల్లప్రవీణ్‌రెడ్డి మాట్లాడుతూ.. "పవన్ ఆలోచనలకు తగినట్లుగా కథను వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరిస్తున్నారు. రామోజీ ఫిలింసిటీ, వైజాగ్, అరకు, వికారాబాద్ ఫారెస్ట్, హైదరాబాద్‌లలో షూటింగ్ చేశాం. డైలాగ్స్‌తో పాటు అమ్మ రాజశేఖర్ డాన్స్ ప్రేక్షకుల్ని అలరించేలా ఉంటాయి. కృష్ణ చైతన్య సాహిత్యానికి రెహమాన్ శిష్యుడు ఫణి కళ్యాణ్ సమకూర్చిన బాణీలు అమరాయి. మిగిలిన కార్యక్రమాలను పూర్తి చేసుకుని మే 2న ఆడియోను, నెలాఖరులో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం" అని చెప్పారు.Source: Yahoo! Telugu: Entertainment | 27 Apr 2010 | 7:24 am 30 సంవత్సరాల తర్వాత లంకలో జనాభా లెక్కలు!మూడు దశాబ్దాల తర్వాత శ్రీలంకలో జనాభా లెక్కలు ప్రారంభంకానున్నాయి. త్వరలో ప్రారంభమయ్యే ఈ పనులు వచ్చే యేడాది ఆఖరు నాటికి పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఈ విషయాన్ని శ్రీలంక జనాభా లెక్కలు, గణాంకాల డైరక్టర్ నాయకం డీపీపీఎస్ విజయరత్నే తెలిపారు.Source: Yahoo! Telugu: News | 27 Apr 2010 | 7:16 am వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు "లవ్‌చేస్తే"ఇంజనీరింగ్ పూర్తిచేసి ఉద్యోగవేటలో ఉన్న వ్యక్తుల కథతో "లవ్‌చేస్తే" అనే చిత్రం రూపొందింది. పేలూరి శంకర్‌రావు సమర్పణలో మీనాక్షి ప్రొడక్షన్స్ పతాకంపై రొట్టా (హిప్పీ) అప్పారావు, అనిమిరెడ్డి పెదదేముడు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ధ్రువ నాగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ.. "ఇదొక ఫీల్‌గుడ్ సినిమా. యువత ప్రతినిధులుగా హీరోహీరోయిన్లుంటారు. తల్లిదండ్రుల్ని కాదని తమ ప్రేమకే ప్రాముఖ్యత ఇచ్చేవారికి ఈ సినిమాలో చక్కటి సందేశముంది. ఈ చిత్రంలో కొత్తవారికి అవకాశం కల్పించాం. ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్స్ కార్యక్రమాలు జరుగుతున్నాయి" అని చెప్పారు.Source: Yahoo! Telugu: Entertainment | 27 Apr 2010 | 7:02 am ఆమె.. పార్టీనే అమ్ముకున్న ఓ ఊసరవెల్లి: ప్రజారాజ్యంతమ పార్టీ అధినేత చిరంజీవి పక్కన స్టెప్పులు వేసి మంచి పేరు సంపాదించుకున్న విజయశాంతి ఆయనను విమర్శించే అర్హత, స్థాయి లేదని ప్రజారాజ్యం పార్టీ నేత గంటా శ్రీనివాస రావు అభిప్రాయపడ్డారు. ఆయన మంగళవారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. సినీ జీవితం ముగిసిన వెంటనే భవిష్యత్ అగమ్య గోచరంగా మారడంతో విజయశాంతి తల్లి తెలంగాణ పార్టీని ఏర్పాటు చేశారు.Source: Yahoo! Telugu: News | 27 Apr 2010 | 7:00 am చంద్రబాబుకు రెండు కళ్లు అయితే.. సోనియాకు 50 నేత్రాలు!తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు.. రెండు నేత్రాలు. మరి దేశాన్ని తన కనుసన్నలతో పాలిస్తున్న కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి ఎన్ని కళ్లు ఉంటాయి. ఇది అటు.. కాంగ్రెస్.. తెదేపా నేతల మధ్య సాగుతున్న రసవత్తర చర్చ.Source: Yahoo! Telugu: News | 27 Apr 2010 | 6:36 am కంప్యాక్ట్ కార్లతో అమ్మకాల్లో పెరగనున్న పోటీదేశీయ కార్ల మార్కెట్లో కంప్యాక్ట్ కార్లతో మరింత పోటీ పెరగనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కంప్యాక్ట్ కార్లకు సంబంధించిన పలు మోడల్ కార్లు మార్కెట్లోకి రానున్నాయి. దీంతో ప్రస్తుతమున్న సాధారణ మోడల్ కార్ల అమ్మకాల్లో ఆరు-ఏడు శాతం మేరకు తగ్గవచ్చని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ తెలిపింది.Source: Yahoo! Telugu: News | 27 Apr 2010 | 6:35 am గుండె నొప్పితో బెంగళూరు ఆస్పత్రిలో నిత్యానందసెక్స్ స్వామి నిత్యానందను కోర్టులో హాజరు పరిచేందుకు బెంగళూరు నుంచి రామనగరకు తీసుక వెళుతుండగా ఆయన గుండెనొప్పి అంటూ మార్గమధ్యంలోనే గిలగిలలాడాడు. దీంతో భీతిల్లిపోయిన పోలీసులు నిత్యానందను సమీపంలోని జయదేవ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీలో అత్యవసర విభాగంలో చేర్చారు.Source: Yahoo! Telugu: News | 27 Apr 2010 | 6:30 am ఆమె.. పార్టీనే అమ్ముకున్న ఓ ఊసరవెల్లి: ప్రజారాజ్యంతమ పార్టీ అధినేత చిరంజీవి పక్కన స్టెప్పులు వేసి మంచి పేరు సంపాదించుకున్న విజయశాంతి ఆయనను విమర్శించే అర్హత, స్థాయి లేదని ప్రజారాజ్యం పార్టీ నేత గంటా శ్రీనివాస రావు అభిప్రాయపడ్డారు. ఆయన మంగళవారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. సినీ జీవితం ముగిసిన వెంటనే భవిష్యత్ అగమ్య గోచరంగా మారడంతో విజయశాంతి తల్లి తెలంగాణ పార్టీని ఏర్పాటు చేశారు.Source: ఏపీ న్యూస్ | 27 Apr 2010 | 2:53 am పెంచిన ధరలను వెంటనే తగ్గించాలి: బాబు డిమాండ్రాష్ట్రంలో పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. అలాగే, దేశంలోని ఇతర రాష్ట్రాల కంటే.. మన రాష్ట్రంలోనే ధరలు ఎక్కువగా ఉన్నాయని ఆయన ఆరోపించారు.Source: ఏపీ న్యూస్ | 27 Apr 2010 | 2:33 am చంద్రబాబుకు రెండు కళ్లు అయితే.. సోనియాకు 50 నేత్రాలు!తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు.. రెండు నేత్రాలు. మరి దేశాన్ని తన కనుసన్నలతో పాలిస్తున్న కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి ఎన్ని కళ్లు ఉంటాయి. ఇది అటు.. కాంగ్రెస్.. తెదేపా నేతల మధ్య సాగుతున్న రసవత్తర చర్చ.Source: ఏపీ న్యూస్ | 27 Apr 2010 | 2:04 am కోత తీర్మానం: యూపీఏ సర్కారుకు బీఎస్పీ మద్దతు!కేంద్రంలోని యూపీఏ సంకీర్ణ సర్కారుకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ అనూహ్యంగా మద్దతు ప్రకటించింది. నిత్యావసర వస్తు ధరల పెరుగుదలకు నిరసనగా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని భావించిన కోత తీర్మానాన్ని తమ పార్టీ సభ్యులు వ్యతిరేకిస్తారని మాయావతి ప్రకటించారు.Source: జాతీయ | 27 Apr 2010 | 2:03 am గుండె నొప్పితో బెంగళూరు ఆస్పత్రిలో నిత్యానందసెక్స్ స్వామి నిత్యానందను కోర్టులో హాజరు పరిచేందుకు బెంగళూరు నుంచి రామనగరకు తీసుక వెళుతుండగా ఆయన గుండెనొప్పి అంటూ మార్గమధ్యంలోనే గిలగిలలాడాడు. దీంతో భీతిల్లిపోయిన పోలీసులు నిత్యానందను సమీపంలోని జయదేవ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీలో అత్యవసర విభాగంలో చేర్చారు.Source: జాతీయ | 27 Apr 2010 | 1:00 am దేశవ్యాప్త హర్తాళ్ సందర్భంగా రాష్ట్రంలో విపక్షాల ధర్నా, అరెస్టుదేశంలో ఇటీవల పెరిగిన నిత్యావసర సరుకుల ధరలు, పెట్రోలు, డీజీల్, ఎరువుల ధరల పెంపును నిరసిస్తూ లెఫ్ట్, తెలుగుదేశం పార్టీతోసహా మొత్తం 13 పార్టీల ఆధ్వర్యంలో మంగళవారం జరుగుతున్న దేశవ్యాప్త హార్తాళ్ సందర్భంగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆందోళనకారులు బలవంతంగా దుకాణాలను మూయిస్తుండటంతో పలువురు నేతలు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.Source: ఏపీ న్యూస్ | 27 Apr 2010 | 12:20 am దేశవ్యాప్త హర్తాళ్ సందర్భంగా స్తంభించిన జనజీవనందేశంలో పెరిగిన నిత్యావసర సరుకుల ధరలకు నిరసనగా ప్రతిపక్ష పార్టీలు దేశవ్యాప్తంగా హర్తాళ్ నిర్వహిస్తున్నాయి. దీంతో రవాణా సౌకర్యాలకు తీవ్ర అంతరాయం ఏర్పడటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.Source: జాతీయ | 26 Apr 2010 | 11:46 pm ఫోన్ ట్యాపింగ్‌లపై పార్లమెంటరీ కమిటీ ఉండదు: ప్రధానిఫోన్ ట్యాపింగ్ సమస్యతోపాటు ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) వివాదంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) దర్యాప్తుకు ఆదేశించాలన్న ప్రతిపక్షాల డిమాండ్‌ను ప్రధాని మన్మోహన్‌సింగ్ తోసిపుచ్చారు.Source: జాతీయ | 26 Apr 2010 | 9:53 pm ధరల పెరుగుదలకు నిరసనగా నేడు దేశవ్యాప్త హర్తాళ్దేశంలో నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలను నిరసిస్తూ వామపక్షాలతో సహా మొత్తం 13 ప్రతిపక్ష పార్టీలు మంగళవారం దేశవ్యాప్త హర్తాళ్ చేపట్టాయి.Source: జాతీయ | 26 Apr 2010 | 9:38 pm కృత్రిమ చను మొనలతో రెచ్చగొడుతున్న అనిస్టన్సిలికాన్ ఇంప్లాంట్స్‌తో కృత్రిమంగా ఎద సంపదను కొని తెచ్చుకున్న కథానాయికలు బాలీవుడ్ సినీ పరిశ్రమలో చాలామంది ఉన్నారు. అయితే హాలీవుడ్‌లోని హాట్ నటీమణులు ఆ స్థాయిని దాటి పోయారు. కృత్రిమ అందం వక్షోజాలకే కాదు చను మొనలకు సైతం కావాలని ఎగబడుతున్నారట. హాలీవుడ్ హాట్ స్టార్ జెన్నిఫర్ అనిస్టన్ ఇపుడా జాబితాలో చేరిపోయింది. సహజసిద్ధమైన చను మొనలకు కృత్రిమ అందాన్ని అద్ది మరింత పెంచుకున్నదట. కారణమేంటని ఆరా తీస్తే... టైట్ ఫిట్స్, బికినీలు వేసినప్పుడు ఆమె సహజసిద్ధమైన వక్షోజాగ్రాలు సరిగా కనిపించడం లేదట. వాటిని స్పష్టంగా చూపించేందుకే చికిత్స చేయించుకున్నట్లు భోగట్టా. అయితే ఆమె స్నేహితులు మాత్రం దీన్ని కొట్టి పారేస్తున్నారట. ఆమె చను మొనలు సహజసిద్ధంగానే కావలసినంత సైజులను కలిగి ఉన్నాయనీ, చికిత్స చేయించుకుని పెద్దవి చేసుకోవలసినంత ఖర్మ అనిస్టన్‌కు పట్ట లేదని అంటున్నారట. అయితే ఆమె బాయ్‌ఫ్రెండ్ బ్రాడ్ పిట్‌ను ఈ విషయంపై కదిలిస్తే నీళ్లు నములుతున్నాడట. దీనర్థం... నిజమనా...? అబద్ధమనా...?Source: Yahoo! Telugu: Entertainment | 26 Apr 2010 | 12:36 pm బ్రహ్మానందానికి రోజుకు రూ.4 లక్షలు.. మా వల్లకాదు బాబోయ్!!తెలుగు ఇండస్ట్రీలో హాస్యనటుల హవా చెప్పనవసరం లేదు. ఇది అందరికీ తెలిసిందే. బ్యానర్‌ను బట్టి, పాత్రను బట్టి రేట్లు పెంచేస్తుంటారు. వేణుమాధవ్ మొన్నటివరకూ రోజుకు లక్ష రూపాయల పారితోషికం తీసుకునేవాడు. ఇటీవల దాన్ని అమాంతం పెంచేశాడు. అలాగే బ్రహ్మానందం "అదుర్స్" తర్వాత రోజుకు 4 లక్షల ఇవ్వాలనేసరికి పెద్ద నిర్మాతలేమోగానీ చిన్న నిర్మాతలు బెంబేలెత్తిపోయారు. దీంతో మోస్తరుగా సినిమా తీసే నిర్మాతలంతా తమ ఛాంబర్‌కు విన్నవించారు.Source: Yahoo! Telugu: Entertainment | 26 Apr 2010 | 10:29 am కేసీఆర్ ఆధ్వర్యంలోని "తెరాస"ను నిషేధించాలి: లగడపాటిరాష్ట్రంలో ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతున్న తెలంగాణా రాష్ట్ర సమితి పార్టీని ఎన్నికల సంఘం నిషేధించాలని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో కలిసి ఉన్న ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు తెరాస పార్టీ అధినేత కె. చంద్రశేఖరరావు కంకణం కట్టుకున్నారనీ, అందువల్ల ఆ పార్టీని ఎన్నికలలో పోటీ చేయకుండా రద్దు చేయాలని లగడపాటి అన్నారు.Source: ఏపీ న్యూస్ | 26 Apr 2010 | 10:10 am రాష్ట్రంలో ఆ ముగ్గురే నిజమైన 'త్రీ ఇడియట్స్': కేసీఆర్సమైక్యాంధ్రకు అనుకూలంగా నివేదికలు సమర్పించిన ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి, విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ (కాంగ్రెస్), సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ.రాఘవులుపై తెరాస అధినేత కె.చంద్రశేఖర రావు మరోమారు మండిపడ్డారు. వీరు ముగ్గురు నిజమైన త్రీ ఇడియట్స్‌గా ఖ్యాతిగడించారన్నారు.Source: ఏపీ న్యూస్ | 26 Apr 2010 | 8:42 am అర్థనగ్న "ఆట" తప్పు కాదా..?: తల్లిదండ్రులకు హెచ్ఆర్సీ ప్రశ్నఐపీఎల్ ఫైనల్ "ఆట" ముగిసింది. లలిత్ మోడీ క్లీన్ బౌల్డ్ అయిపోయి "ఔట్" అయ్యాడు. ఇప్పుడు రాష్ట్రంలోని రెండు టెలివిజన్ ఛానళ్ల మధ్య సరికొత్త "ఆట" మొదలైంది. ఆ మాటకొస్తే మిగిలిన ఛానళ్లు కూడా సమయం దొరికినప్పుడల్లా ఓ "ఆట" ఆడుకుంటున్నాయనుకోండి. ఈ సంగతి ప్రక్కన పెడితే ప్రస్తుతం ఓ ప్రైవేటు ఛానల్ నిర్వహిస్తున్న "ఆట" కార్యక్రమంలో పిల్లలచేత రకరకాల నృత్యాలను చేయిస్తోంది.Source: ఏపీ న్యూస్ | 26 Apr 2010 | 7:33 am ప్రభాస్ - కాజల్ అగర్వాల్ "డార్లింగ్" ట్రెయిలర్ప్రభాస్ కథానాయకుడిగా కరుణాకరన్ దర్శకుడిగా బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న డార్లింగ్ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో విడుదలైంది. ఇటీవల ప్రభాస్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో నన్ను చాలా అందంగా చూపించారు. బాడీ లాంగ్వేజ్ కూడా వెరైటీగా ఉంటుందని అన్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ట్రెయిలర్ మీకోసం...Source: Yahoo! Telugu: Entertainment | 26 Apr 2010 | 6:26 am పెళ్ళి మాట ఎత్తితే ఒట్టు"శ్రీనూ నిజంగా నా మీద ప్రేమ అనేది ఉంటే, పెళ్ళికి కట్నం మాట ఎత్తవు కదా..?" అడిగింది సుమతి "నీకా సమస్యే లేదు.. అసలు నేను పెళ్ళి మాట ఎత్తితే ఒట్టు...!" నవ్వుతూ చెప్పాడు శ్రీను.Source: వినోదం | 26 Apr 2010 | 6:03 am రీరికార్డింగ్‌లో "బ్రహ్మలోకం టు యమలోకం (వయా భూలోకం)"రాజేంద్రప్రసాద్ బ్రహ్మగా నటిస్తోన్న "బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం" చిత్రం ప్రస్తుతం గ్రాఫిక్స్ వర్క్ జరుపుకుంటోందని చిత్ర నిర్మాత బెక్కెమ్ వేణుగోపాల్ తెలియజేశారు. ఇంకా వేణుగోపాల్ మాట్లాడుతూ.. "సెప్టెంబరులో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభించాం. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు జెమినీ గ్రాఫిక్స్ బాల గ్రాఫిక్ వర్క్ చేస్తున్నారు. సోమవారం నుంచి రీరికార్డింగ్ శ్రీలేఖ ఆధ్వర్యంలో జరుగుతుంది. మామూలు చిత్రాలకంటే సోషియోఫాంటసీ చిత్రాలకు తగినట్లుగా ఆమె రీరికార్డింగ్ ఇవ్వగలదని ఆశిస్తున్నాం. మే నెలాఖరులో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం" అని తెలిపారు.Source: Yahoo! Telugu: Entertainment | 26 Apr 2010 | 6:01 am ఆ అనుమానం ఎందుకొచ్చింది?"నీకు పనిమనిషి మీద హఠాత్తుగా అనుమానం ఎందుకొచ్చింది?" అడిగింది సుందరి "ఇంతకు ముందు నన్ను అమ్మగారు..! అమ్మగారు..! అని పిలిచేది... ఇపుడేమో అక్కా..! అక్కా..! అని పిలుస్తుంటేనూ..!" ..Source: వినోదం | 26 Apr 2010 | 6:01 am అర్థశతదినోత్సవానికి చేరువలో శరత్, నమితల "1977"తమిళ దర్శక నిర్మాత దినేష్ కుమార్ నిర్మించిన "1977" జరిగింది ఏమిటి? చిత్రం ఇటీవలే తెలుగులో విడుదలైంది. పక్కా మసాలా చిత్రమిది. శరత్‌కుమార్, నమిత తదితరులు నటించిన ఈ చిత్రం 70 సెంటర్లలో విడుదలైంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత, దర్శకుడు దినేష్‌కుమార్ మాట్లాడుతూ.. తెలుగులో ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఆదరించడం ఎంతో ఆనందంగా ఉంది. 70 సెంటర్లలలో 50 రోజుల వైపు పరుగులు తీస్తోంది. తెలుగులో ఈ చిత్రం విడుదలకావడానికి సహకరించిన మధుర ఆడియో అధినేత శ్రీధర్, విఎన్ఆర్ ఫిలింస్ డిస్ట్రిబ్యూటర్ నాగేశ్వరరావుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇదే స్ఫూర్తితో త్వరలో తెలుగులో చిత్రాన్ని తీస్తాను. ఈ చిత్రానికి తన భార్య మణిమౌళి కాస్ట్యూమ్స్ అందించారు" అని అన్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 26 Apr 2010 | 5:59 am క్షీర సాగర మధనంలో అమృత బిందువు ఒలికిందిక్కడే..!!క్షీర సాగర మధనం తరువాత గరుత్మంతుడు అమృతభాండాన్ని తీసుకొని వచ్చే సమయంలో అమృతం నాలుగు ప్రదేశాలలో ఒలికిందని పురాణాలు చెబుతున్నాయి. అలా అమృతం ఒలికిన నాలుగు ప్రదేశాలలో ఒకటి "హరిద్వార్". ఇది ఉత్తర భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. హిందువుల పుణ్యక్షేత్రమైన ఈ హరిద్వార్.. ఆ "శ్రీహరి"ని చేరుకునేందుకుగల "దారి"గా భక్తుల నీరాజనాలను అందుకుంటోంది. ఈ పరమ పవిత్ర ప్రదేశాన్ని ఓసారి దర్శిద్దామా..?!Source: వినోదం | 26 Apr 2010 | 5:55 am ఇ.వి.వి. సత్యనారాయణ "బురిడి" ట్రెయిలర్ఇ.వి.వి సత్యనారాయణ దర్శకత్వంలో 23మంది కమెడియన్స్‌తో చేస్తున్న సినిమా బురిడి. ఈ చిత్రం గురించి ఇ.వి.వి మాట్లాడుతూ... అప్పుల అప్పారావు నుంచి బెండు అప్పారావు వరకూ తనను ప్రేక్షకులు ఆదరించారనీ, కామెడీ చిత్రాలు తీయాలనే ధైర్యాన్ని ప్రేక్షకులే కల్పించారని అన్నారు. ఈ చిత్రం స్క్రిప్ట్ కోసం 18 వర్షన్‌లు రాశాననీ, అంతా పక్కా అయ్యాకే సెట్‌పైకి వెళ్లానని చెప్పారు. ఇందులో ఓ పాటను 12 సెట్లు వేసి తీశామని అత్యంత ఖరీదైన సాంగ్ ఇదనీ, 10 నిమిషాలపాటు సాగే పేరడీ పాట చిత్రానికి హైలెట్‌గా నిలుస్తుందని చెప్పారు. ఈ చిత్రానికి సంబంధించిన ట్రెయిలర్ మీకోసం...Source: Yahoo! Telugu: Entertainment | 26 Apr 2010 | 5:31 am హమీద్ కర్జాయ్ ప్రతిపాదనలపై మన్మోహన్ ఆందోళనతమ దేశంలో జరుగుతున్న అంతర్యుద్ధానికి తెరదించేందుకు తాలిబాన్ తీవ్రవాదులతో చర్చలు జరుపాలని ఆప్ఘనిస్థాన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ చేసిన ప్రతిపాదన పట్ల ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇది తొందరు పాటు చర్యతో సమానమన్నారు. ఆప్ఘనిస్థాన్‌లో రాజకీయ పునరేకీకరణ కోసం తాలిబన్ తీవ్రవాదులను చర్చలు ఆహ్వానించాలని భావించడం ఆందోళన కలిగించే అంశమన్నారు.Source: జాతీయ | 26 Apr 2010 | 5:15 am బ్రహ్మానందానికి రోజుకు రూ.4 లక్షలు.. మా వల్లకాదు బాబోయ్!!తెలుగు ఇండస్ట్రీలో హాస్యనటుల హవా చెప్పనవసరం లేదు. ఇది అందరికీ తెలిసిందే. బ్యానర్‌ను బట్టి, పాత్రను బట్టి రేట్లు పెంచేస్తుంటారు. వేణుమాధవ్ మొన్నటివరకూ రోజుకు లక్ష రూపాయల పారితోషికం తీసుకునేవాడు. ఇటీవల దాన్ని అమాంతం పెంచేశాడు. అలాగే బ్రహ్మానందం "అదుర్స్" తర్వాత రోజుకు 4 లక్షల ఇవ్వాలనేసరికి పెద్ద నిర్మాతలేమోగానీ...Source: వినోదం | 26 Apr 2010 | 5:03 am గుండెపోటుతో రాజస్థాన్ గవర్నర్ ప్రభారావు మృతిరాజస్థాన్ రాష్ట్ర గవర్నర్ ప్రభారావు సోమవారం కన్నుమూశారు. ఆమెకు గుండెపోటు రావడంతో న్యూఢిల్లీలోని అఖిల భారత వైద్య వైజ్ఞాన సంస్థలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచినట్టు వైద్యులు వెల్లడించారు.Source: జాతీయ | 26 Apr 2010 | 3:47 am కేసీఆర్ వైఖరి తెరాస నేతలకే అంతుచిక్కడం లేదు: డీఎస్తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర రావు అనుసరిస్తున్న వైఖరితో ఆ పార్టీకి చెందిన నేతలు విసిగివేసారి పోతున్నారని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు.Source: ఏపీ న్యూస్ | 26 Apr 2010 | 3:19 am ఉప ఎన్నికల్లో పోటీకి ఉవ్విళ్లూరుతున్న ధర్మపురితెలంగాణ ఉద్యమానికి మద్దతుగా తెరాసతో పాటు భాజపా సభ్యుడు రాజీనామా చేసిన అసెంబ్లీ స్థానాలకు మరో రెండు మూడు నెలల్లో ఉప ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఉప ఎన్నికల్లో భాగంగా తన సొంతూరైన నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగాలని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ ఉవ్విళ్లూరుతున్నారు. అయితే, తన మనస్సులోని మాటను ఆయన నేరుగా బహిరంగ పరచడం లేదు. అధిష్టానం ఆదేశిస్తే.. కార్యకర్తలు కోరుకుంటేనే పోటీ చేస్తానని చెప్పారు.Source: ఏపీ న్యూస్ | 26 Apr 2010 | 2:34 am
|