|
బీహార్‌లో గత నాలుగేళ్ళలో వంద మందికి ఉరిశిక్షలు!గత నాలుగు సంవత్సరాల్లో బీహార్ రాష్ట్రంలో వంద మందికి ఉరిశిక్షలు పడ్డాయి. మరో 8143 మందికి జీవితకారాగార శిక్షలు, అలాగే, వివిధ కేసుల్లో 45467 మందిని దోషులుగా నిరూపితమయ్యారు. జైలుశిక్ష పడిన వారిలో 2661 దోషులకు పదేళ్ళకు మించి శిక్ష పడినట్టు ఆ రాష్ట్ర అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి.Source: Yahoo! Telugu: News | 12 Apr 2010 | 9:20 am మైఖేల్ జాక్సన్ మృతిలో మాజీ భార్యల సాక్ష్యం!పాప్ సంగీత రారాజు మైఖేల్ జాక్సన్ మృతి కేసులో ఆయన మాజీ భార్యలు సాక్ష్యం చెప్పనున్నారు. గత యేడాది జూన్ 25వ తేదీన మైఖేల్ జాక్సన్ అనుమానాస్పద స్థితిలో మరణించిన విషయం తెల్సిందే. ఈ కేసులో జాక్సన్‌కు వ్యక్తిగత వైద్యునిగా ఉంటూ వైద్యం అందిస్తూ వచ్చిన డాక్టరుపై లండన్ పోలీసులు కేసు నమోదు చేశారు.Source: Yahoo! Telugu: News | 12 Apr 2010 | 8:46 am ఇండస్ట్రీలో స్నేహితులెవరో చెప్పడం కష్ట: శంకర్సినిమా ఇండస్ట్రీలో మిత్రులు ఎవరు..? శత్రువులు ఎవరు..? అనేది చెప్పడం చాలా కష్టమని ప్రముఖ దర్శకుడు శంకర్ అన్నారు. ఆయన దర్శకత్వంలో రూపొందుతోన్న రోబోకు సంబంధించిన షూటింగ్ రామోజీ ఫిలిమ్ సిటీలో ఇటీవల జరిగింది. ఈ సందర్భంలో మీడియాతో ఆయన పిచ్చాపాటీ మాట్లాడారు. ఇండస్ట్రీ తనకు ఎంతో అనుభవం నేర్పిందంటూ... ఇక్కడ స్నేహితులెవరో...శత్రువులెవరో చెప్పడం చాలా కష్టమన్నారు. శత్రువులున్నప్పటికీ వారెరవరూ తమ శత్రుత్వాన్ని ప్రకటించారని చెప్పారు. అదేవిధంగా కళ్లలో నవ్వు కూడా చెదరదనీ ఇండస్ట్రీ గురించి వివరించారు.Source: Yahoo! Telugu: Entertainment | 12 Apr 2010 | 8:42 am నష్టాల్లో స్టాక్ మార్కెట్: సెన్సెక్స్, నిఫ్టీల పతనంసోమవారం బాంబే స్టాక్ మార్కెట్‌కు ఏ మాత్రం కలిసిరాలేదు. ట్రేడింగ్ ప్రారంభం నుంచి నష్టాల్లో కూరుకుపోయిన బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్, మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో 30 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా కేవలం 18 పాయింట్ల స్వల్ప నష్టంతో, 5,343 పాయింట్ల మార్కు వద్ద పయనిస్తోంది.Source: Yahoo! Telugu: News | 12 Apr 2010 | 8:39 am యూలిప్ పెట్టుబడిదారులూ భయపడకండిః ఐఆర్డీఏయూలిప్ ప్లాన్‌లో పెట్టుబడులు పెట్టిన వ్యక్తులు భయపడాల్సిన పనిలేదని ఇన్స్యూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్‌మెంట్ అథారిటీ(ఐఆర్‌డీఏ) ఛైర్మెన్ జే. హరినారాయణ్ సోమవారం న్యూ ఢిల్లీలో తెలిపారుSource: Yahoo! Telugu: News | 12 Apr 2010 | 8:38 am ఐటీ ఉత్పత్తులు, సేవలకు పెరగనున్న డిమాండ్అమెరికా ఐటీ మార్కెట్లో 8.4 శాతం వృద్ధి చెందడంతో రానున్న రోజుల్లో ప్రపంచవ్యాప్తంగానున్న ఐటీరంగంలో ఐటీ ఉత్పత్తులు, సేవలలో మరింత డిమాండ్ పెరగనుందని ఫోరెస్టర్ సంస్థ సోమవారం వెల్లడించింది.Source: Yahoo! Telugu: News | 12 Apr 2010 | 8:10 am స్వల్ప నష్టాల్లో కొనసాగుతోన్న స్టాక్ మార్కెట్సోమవారం బాంబే స్టాక్ మార్కెట్ నష్టాలను నమోదు చేసుకుంటోంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచే నష్టాల్లో కూరుకుపోయిన బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ పది పాయింట్ల నష్టంతో 17,922 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 0.10 కనిష్ట నష్టంతో, 5,357 పాయింట్ల మార్కు వద్ద పయనిస్తోంది.Source: Yahoo! Telugu: News | 12 Apr 2010 | 7:36 am లక్షల్లో ఉద్యోగాలివ్వనున్న దేశీయ కంపెనీలునిరుద్యోగులే కాకుండా అత్యంత మెరుగైన ఉద్యోగం కోసం వెతుకులాడే వారికి దేశీయ కంపెనీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో లక్షల్లో ఉద్యోగావకాశాలు కల్పించనున్నాయి. ప్రధానంగా ఐటీ, టెలికాం, బ్యాంకింగ్, ఆరోగ్య రంగాల్లో దాదాపు ఐదు లక్షల ఉద్యోగాలు లభించనున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.Source: Yahoo! Telugu: News | 12 Apr 2010 | 7:35 am సానియా - షోయబ్ పెళ్లి: జో(ఏ)కుతున్న పాక్ మీడియాసానియా మీర్జా - షోయబ్ మాలిక్ పెళ్లి వ్యవహారం రోజుకో కొత్త మలుపు తిరుగుతూ చివరికి నల్ల బెంజి కారులో తాజ్ కృష్ణకు చేరి నిఖా పూర్తి చేసుకుంది. ఈ తంతుకు ముందు సానియా తన ఇంటి నుంచి నల్లటి బెంజి కారులో బయలు దేరింది. ఆ కారును మీడియా ప్రతినిధులు వదలకుండా వెంటబడుతూ... కారు కిటికీల్లోంచి పెళ్లి కూతురు సానియా ఫీలింగ్స్‌ను కవర్ చేసేందుకు బైకులపై రేసులు చేస్తూ పోటీపడ్డారు.Source: Yahoo! Telugu: News | 12 Apr 2010 | 7:33 am ముగిసిన సానియా మీర్జా - షోయబ్ నిఖా ఘట్టం..!?ఇంగ్లీష్ హార్రర్ సినిమాను తలపించిన టెన్నిస్ తార సానియా మీర్జా క్రికెటర్ షోయబ్ మాలిక్ నిఖా ఘట్టం ఎట్టకేలకు సోమవారం మధ్యాహ్నం ముగిసింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఉన్న తాజ్ కృష్ణా ఐదు నక్షత్రాల హోటల్‌లో నిఖా కార్యక్రమం జరిగింది. ఇది సుమారు గంటకు పైగా నిరాడంబరంగా జరిగినట్టు సమాచారం. సరిగ్గా 12.05 నిమిషాలకు ప్రారంభమైన నిఖా తతంగం 1.15 నిమిషాలకు ముగిసినట్టు తెలుస్తోంది.Source: Yahoo! Telugu: News | 12 Apr 2010 | 7:29 am యూలిప్ అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందిః అశోక్ చావ్లాదేశంలోని పలు ప్రైవేటు బీమా కంపెనీలు వినియోగదారులకు అందజేసిన యూలిప్ పాలసీలపై సెబీ నిషేధం విధిస్థున్నట్లు ప్రకటించడంతో ఈ అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి అశోక్ చావ్లా సోమవారం మీడియాకు వెల్లడించారు.Source: Yahoo! Telugu: News | 12 Apr 2010 | 7:16 am దిమ్మతిరిగి "కాజల్ అగర్వాల్" బొమ్మలాడుతాయిటాలీవుడ్లో తనకు ఎదురెవరూ లేరని నిరూపించుకునేందుకు టాలీవుడ్ "మగధీర" రాణి కాజల్ అగర్వాల్ సౌత్‌స్కోప్ పత్రికకు మహా వేడి ఫోజులిచ్చింది. ఈ ఫోజులను చూస్తే కుర్రకారు దిమ్మతిరగి పోవడమే కాక వారి మనసుల్లో "కాజల్" బొమ్మలాడుతాయంటున్నారు సినీజనం.కాజల్ గ్లామర్ అప్పీల్‌ను చూసిన ఇలియానా, అనుష్క వంటి బక్కపలచని భామలు తమ తమ గ్లామర్లకు పదును పెట్టుకునే పనిలో పడ్డట్లు భోగట్టా. మొత్తమ్మీద కాజల్ అగర్వాల్ టాలీవుడ్ హీరోయిన్ల మధ్య నెంబర్‌వన్ స్థానానికి ఎదిగిపోయిందని సినీజనం అంటున్నారు. హాటుకు హాటు.... గ్లామర్‌కు గ్లామర్ ఉన్న కాజల్ ఉన్న గ్లామర్‌లో 90 శాతాన్ని చూపిస్తానంటే రేసులో ముందు ఉండక వెనక ఉంటుందా ఏమిటి..?!!Source: Yahoo! Telugu: Entertainment | 12 Apr 2010 | 5:52 am బీహార్‌లో గత నాలుగేళ్ళలో వంద మందికి ఉరిశిక్షలు!గత నాలుగు సంవత్సరాల్లో బీహార్ రాష్ట్రంలో వంద మందికి ఉరిశిక్షలు పడ్డాయి. మరో 8143 మందికి జీవితకారాగార శిక్షలు, అలాగే, వివిధ కేసుల్లో 45467 మందిని దోషులుగా నిరూపితమయ్యారు. జైలుశిక్ష పడిన వారిలో 2661 దోషులకు పదేళ్ళకు మించి శిక్ష పడినట్టు ఆ రాష్ట్ర అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి.Source: జాతీయ | 12 Apr 2010 | 3:50 am ముగిసిన సానియా మీర్జా - షోయబ్ నిఖా ఘట్టం..!?ఇంగ్లీష్ హార్రర్ సినిమాను తలపించిన టెన్నిస్ తార సానియా మీర్జా క్రికెటర్ షోయబ్ మాలిక్ నిఖా ఘట్టం ఎట్టకేలకు సోమవారం మధ్యాహ్నం ముగిసింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఉన్న తాజ్ కృష్ణా ఐదు నక్షత్రాల హోటల్‌లో నిఖా కార్యక్రమం జరిగింది. ఇది సుమారు గంటకు పైగా నిరాడంబరంగా జరిగినట్టు సమాచారం. సరిగ్గా 12.05 నిమిషాలకు ప్రారంభమైన నిఖా తతంగం 1.15 నిమిషాలకు ముగిసినట్టు తెలుస్తోంది.Source: ఏపీ న్యూస్ | 12 Apr 2010 | 2:00 am జగన్ "ఓదార్పు" యాత్రను అడ్డుకుంటాం: టీఆర్ఎస్వీకడప పార్లమెంట్ సభ్యుడు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి తలపెట్టిన ఓదార్పు యాత్రను అడ్డుకుంటామని తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం (టీఆర్‌ఎస్‌వీ) ప్రకటించింది. అదేసమయంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు జగన్ మద్దతు ప్రకటిస్తే మాత్రం ఆయనకు ఎర్రతివాచీలు పరిచి స్వాగతం పలుకుతామని ఆ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఏ.శ్రీనివాస్ ప్రకటించారు.Source: ఏపీ న్యూస్ | 12 Apr 2010 | 1:45 am 2012లో ముఖ్యమంత్రి పీఠంపై వైఎస్.జగన్: జ్యోతిష్యులుదివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి తనయుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని జ్యోతిష్యులు అంటున్నారు. ఏదో ఒక కారణంతో ఆయన 2012 మార్చి తర్వాత సీఎం పీఠాన్ని అధిరోహిస్తారని వారు జోస్యం చెపుతున్నారు.Source: ఏపీ న్యూస్ | 12 Apr 2010 | 1:44 am రాహుల్ గాంధీ చిన్న పిల్లవాడుః నితిన్ గడ్కరీకాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ ఇంకా చిన్న పిల్లవాడని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ ఆదివారం చైన్నైలో అన్నారు. అతనో అనుభవ శూన్యుడని ఆయన దుయ్యబట్టారు.Source: జాతీయ | 12 Apr 2010 | 1:31 am గుజ్జర్లను చర్చలకు ఆహ్వానించిన రాజస్థాన్ ప్రభుత్వంప్రభుత్వ ఉద్యోగాల్లో ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న ప్రధాన డిమాండ్‌తో ఆందోళన కొనసాగిస్తున్న గుజ్జర్ల సంఘ ప్రతినిధులను రాజస్థాన్ ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయ ప్రతినిధి ఆదివారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేశారు.Source: జాతీయ | 12 Apr 2010 | 12:58 am ఎట్టకేలకు సానియా-షోయబ్ పెళ్లి మరికాసేపట్లో....ట్విస్టులు.. మలుపులు... ఆటంకాలు.. సస్పెన్స్ థ్రిల్లింగ్స్‌కు మరికొద్దిసేపట్లో తెరపడనుంది. భారత టెన్నిస్ తార సానియా మీర్జా, పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ల వివాహం మరికొద్దిసేపట్లో (సోమవారం) జరుగనుంది. ఈ విషయాన్ని సానియా వ్యక్తిగత మేనేజర్ రుచి నాయర్ సోమవారం ఉదయం 10 11 గంటల ప్రాంతంలో మీడియాకు వెల్లడించారు. అయితే, పెళ్లి సమయాన్ని మాత్రం ఆమె వెల్లడించకుండా సరికొత్త ట్విస్ట్ ఇచ్చారు. దీనికి భద్రతా కారణాలను సాకుగా చూపారు.Source: ఏపీ న్యూస్ | 11 Apr 2010 | 11:58 pm రైళ్లలో భిక్షగాళ్లంతా బీహారీయులే: గోవా హోం మంత్రిరాష్ట్రంలో భిక్షగాళ్ళపై నమోదవుతున్న కేసుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోందని, వీరిలో ఎక్కువ భాగం బీహారీయులేనని గోవా రాష్ట్ర హోం మంత్రి రవి నాయక్ వ్యాఖ్యలు చేశారు. ఈ వివాదాస్పద మాటలపై బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తక్షణం స్పందించారు. తమ రాష్ట్ర పౌరులు భిక్షగాళ్లు కాదని స్పష్టం చేశారు.Source: జాతీయ | 11 Apr 2010 | 11:56 pm రైళ్ళల్లో ఇంటర్నెట్ సేవలు అందిస్తాం: రైల్వే శాఖదేశీయ రవాణా రంగంలో అగ్రగామిగానున్న అతిపెద్ద సంస్థ రైల్వే శాఖ. రైల్వేల్లో ప్రయాణీకుల సౌకర్యార్థం కోసం రానున్న రోజుల్లో రైళ్లల్లో ఇంటర్నెట్ సౌకర్యంతోపాటు కంప్యూటర్లను ఏర్పాటు చేయాలని రైల్వే శాఖ ప్రణాళికలు రూపొందించుకుంటోందని రైల్వే అధికార వర్గాలు తెలిపాయిSource: జాతీయ | 11 Apr 2010 | 11:54 pm షోయబ్‌ను ఏ ముహూర్తంలో బౌల్డ్ చేసిందో గానీ....!!!భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను ఏముహూర్తంలో క్లీన్ బౌల్డ్ చేసిందో గానీ.. నాటి నుంచి నేటి వరకూ అన్నీ ఆటంకాలే. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిర్మించే థ్రిల్లర్ సినిమాను సానియా-షోయబ్ పెళ్లి తలపిస్తోంది. అనేక ములుపులు.. ట్విస్టులు... ఇలా.. ఒకటేంటి.. ప్రపంచంలో ఏ పెళ్లికీ ఎదురుకాని ఆటంకాలు, అడ్డంకులు ఇక్కడ ఎదురవుతున్నాయి.Source: ఏపీ న్యూస్ | 11 Apr 2010 | 10:48 pm ఎస్పీకి జయప్రద గుడ్‌బై: మళ్లీ చంద్రబాబు చెంతకు!ఒకనాటి ఆంధ్రుల అందాల నటి జయప్రద ములాయం సింగ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీకి గుడ్‌బై చెప్పారు. పార్టీ అధినేతతో ఏర్పడిన విభేదాల కారణంగా పార్టీకి రాజీనామా చేసినట్టు తాజాగా ప్రకటించారు. అనంతరం సోమవారం ఆమె దేశ రాజధాని న్యూఢిల్లీకి చేరుకుని తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకునే అవకాశాలు ఉన్నట్టు సమాచారం.Source: ఏపీ న్యూస్ | 11 Apr 2010 | 10:19 pm "ఫత్వా" పరేషాన్: పత్తాలేని పాకిస్థాన్ 'వరుడు'టెన్నిస్ తార సానియా మీర్జా వివాహంపై మళ్లీ నీలి నీడలు కమ్ముకున్నాయి. పాకిస్థాన్ వరుడు రాత్రికి రాత్రే పత్తాలేకుండా పారిపోయాడు. సానియా పెళ్లికి ఎవరూ వెళ్లొద్దంటూ ముస్లిం మతపెద్దలు ఫత్వా జారీ చేశారు. తమ ఆదేశాలను ధిక్కరించి సానియా పెళ్లికి వెళితే తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందని వారు హెచ్చరించింది.Source: ఏపీ న్యూస్ | 11 Apr 2010 | 9:57 pm యాసిడ్ దాడులను అరికట్టేందుకు చట్టం :సబితా ఇంద్రారెడ్డిరాష్ట్రంలో యాసిడ్ దాడులకు పాల్పడే ఉన్మాదులను కఠినంగా శిక్షించేందుకు వీలుగా సరికొత్త చట్టాన్ని తీసుకురానున్నట్లు రాష్ట్ర హోం శాఖామంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదివారం హైదరాబాద్‌లో మీడియాకు తెలిపారు. గుంటూరు జిల్లాలో యాసిడ్ దాడికి గురైన లలితా బాయి మృతి చెందడంతో ఆమె తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.Source: ఏపీ న్యూస్ | 11 Apr 2010 | 5:19 am మరోసారి వివాహం చేసుకోనున్న మంత్రి శశి థరూర్వివాదాలకు మారుపేరుగా తరచూ వార్తల్లో ఉండే కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి శశి థరూర్ మరోసారి సంచలనాన్ని సృష్టించేందుకు సిద్ధమౌతున్నట్లు సమాచారం. మాజీ దౌత్యవేత్త, మంత్రి థరూర్(54) కాశ్మీర్‌కు చెందిన సౌందర్య నిపుణురాలు సునందను పెళ్ళాడేందుకు సిద్ధపడ్డట్టు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి.Source: జాతీయ | 11 Apr 2010 | 4:33 am సానియా పెళ్ళికి వెళ్ళకండి: ఫత్వా జారీ చేసిన మతపెద్దలు!!భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా వివాహం వివాదాలతో ప్రారంభమైంది. ఇప్పుడు తాజాగా ఆమె వివాహానికి ఎవ్వరూ హాజరు కాకూడదని నగరంలోని సున్నీ ఉలేమా బోర్డుకు చెందిన మతపెద్దలు ఆదివారం ఫత్వా జారీ చేశారు. దీంతో ఆమె పెళ్ళిని తిలకించేందుకు వెళ్ళేందుకు సిద్ధంగానున్న పలువురు ఈ ఫత్వాతో నిరాశ చెందినట్లు సమాచారం.Source: ఏపీ న్యూస్ | 11 Apr 2010 | 4:11 am ఘనంగా ప్రారంభమైన జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాలుదేశంలో బీసీల అభ్యున్నతి కోసం మాహాత్మా జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌లోని రవీంద్రభారతి కళామందిరంలో ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రోశయ్య జ్యోతి వెలిగించి ప్రారంభించారు.Source: ఏపీ న్యూస్ | 11 Apr 2010 | 3:18 am
|