|
ఎంత తిన్నా నేను "బండ"లా మాత్రం మారను: సదాకొందరు కొంచెం తింటే చాలు ఎంతో లావుగా మారిపోతారు. మరికొందరు ఏనుగులా ఆహారం లాగించినా బక్క పీనుగుల్లా ఉంటారు. అంత కాకపోయినా... ఎప్పుడూ ఒకే తరహాలో సన్నగా ఉంటారు. "అపరిచితుడు" వంటి సెన్సేషనల్ హిట్ తర్వాత సదాకు తిరుగులేదనుకున్నారు అందరూ. కానీ అది పొరపాటని తేలిపోయింది. ఆమెకు పెద్దగా ఛాన్సులు రాలేదు. ఆ చిత్రం తర్వాత సదా మరింత చిక్కినట్లు కనిపించింది. ఇదేమిటని అడిగితే.. నేను మొదట్నుంచీ ఇంతేనని చెపుతోంది. ఎంత తిన్నా లావుగా "బండ"లా మాత్రం మారను. నా శరీర తత్వమే అంత అని చెప్పింది.Source: Yahoo! Telugu: Entertainment | 10 Apr 2010 | 9:02 am అమెరికాలో అణు సదస్సు: మన్మోహన్-గిలానీ మధ్య చర్చలు!అణు సదస్సులో పాల్గొనేందుకుగాను నాలుగు రోజుల పాటు అమెరికాలో పర్యటించే దేశ ప్రధాని మన్మోహన్ సింగ్, పాకిస్థాన్ ప్రధాని యూసుఫ్ రజా గిలానీతో భేటీ అయ్యే అవకాశం ఉందని వార్తలొస్తున్నాయి. వాషింగ్టన్‌లో ఈ నెల 12, 13 తేదీల్లో జరుగనున్న అణు సదస్సుకు హాజరయ్యేందుకు దేశ ప్రధాని మన్మోహన్ సింగ్ అమెరికాకు బయలుదేరిన సంగతి తెలిసిందే.Source: Yahoo! Telugu: News | 10 Apr 2010 | 8:55 am నేటితో ముగియనున్న శ్రీకృష్ణ కమిటీ నివేదిక గడువు!ప్రత్యేక తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం నియమించిన జస్టీస్ శ్రీకృష్ణ కమిటీకి నివేదిక సమర్పించే గడువు నేటితో ముగియనుంది. దీంతో తెలుగుదేశం పార్టీ 200 పేజీలతో కూడిన నివేదికను జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ సభ్య కార్యదర్శి వికె దుగ్గల్‌కు శనివారం సమర్పించింది. ఇందులో శాస్త్రీయ, చారిత్రాత్మక ఆధారాలకు అనుగుణంగా 19 పాయింట్లను పొందుపరిచినట్లు తెలుగుదేశం పార్టీ వెల్లడించింది.Source: Yahoo! Telugu: News | 10 Apr 2010 | 8:36 am యూలిప్ పాలసీని అమ్మడానికి వీల్లేదు: సెబీతమ అనుమతి లేకుండా యూలిప్ పాలసీలను విక్రయించరాదని సెక్యూరిటీ అండ్ ఎక్స్‌చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ) దేశంలోని 14 ఇన్స్యూరెన్స్ కంపెనీలపై గత అర్ధరాత్రి నిషేధం విధించింది.Source: Yahoo! Telugu: News | 10 Apr 2010 | 8:18 am కూలిన పోలెండ్ విమానం: అధ్యక్షునితో సహా 132 మంది మృతిశనివారంనాడు పోలెండ్ అధ్యక్షుడిని తీసుక వెళుతున్న పోలెండ్ విమానం ఒకటి రష్యా ఎయిర్‌పోర్టు సమీపంలో కూలిపోయింది. ఈ దుర్ఘటనలో పోలెండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ ఖాయన్ స్కీ, ఆయన సతీమణితో సహా 132 మంది మృతి చెందారు.Source: Yahoo! Telugu: News | 10 Apr 2010 | 7:43 am "అణ్వాయుధ నిరోధం"లో భారత్-పాక్‌లదే పైచేయి!: క్లింటన్"అణ్వాయుధ నిరోధం"పై భారత్-పాక్‌లు సమతూక చర్యలు చేపట్టాయని అమెరికా విదేశాంగ శాఖామంత్రి హిల్లరీ క్లింటన్ పేర్కొన్నారు. భారత్-పాకిస్థాన్‌లు అణ్వాయుధాలను పరిమితంగా వినియోగించే విషయంలో అమెరికా తీవ్రంగా కృషి చేస్తోందని హిల్లరీ క్లింటన్ స్పష్టం చేశారు. అణ్వాయుధాల నిరోధంపై ఇరుదేశాల తగిన తీసుకోవాలని సూచించడంలో అమెరికా కీలక పాత్ర పోషిస్తుందని ఆమె తెలిపారు.Source: Yahoo! Telugu: News | 10 Apr 2010 | 7:34 am మారిన అధిష్టానం వ్యూహం: 2014 సీఎం జగన్..?!!ఇపుడు రాష్ట్రంలో వైఎస్ జగన్ చేపట్టిన ఓదార్పు యాత్ర గురించే అన్ని రాజకీయ పార్టీలు మాట్లాడుకుంటున్నాయి. భరించలేని ఉక్కపోతా.. ఎండ దెబ్బలను సైతం లెక్క చేయక జగన్ "ఓదార్పు"కోసం బారులు తీరుతున్న జనాన్ని చూసి కాంగ్రెసేతర పార్టీల్లో ఆసక్తి నెలకొంది. ఆ మాటకొస్తే కాంగ్రెస్‌లోని జగన్ వ్యతిరేక వర్గానికైతే ఏసీల్లోనూ ముచ్చెమటలు పడుతున్నాయి.Source: Yahoo! Telugu: News | 10 Apr 2010 | 7:08 am "మోడీ" నా స్నేహితుడు: గోవా సీఎం వ్యాఖ్యలపై కలకలం!గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ తన స్నేహితుడని గోవా ముఖ్యమంత్రి దిగంబర్ కామత్ చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. నరేంద్ర మోడీ తన సన్నిహిత స్నేహితుడని కామత్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ వర్గాల్లో కలకలం రేపాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన దిగంబర్ కామత్.. బీజేపీ పార్టీకి చెందిన నరేంద్ర మోడీని స్నేహితుడని వ్యాఖ్యానించడంపై కాంగ్రెస్ పార్టీ నేతలు గుర్రుగా ఉన్నట్లు సమాచారం.Source: Yahoo! Telugu: News | 10 Apr 2010 | 6:59 am భీమవరంలో రెండో రోజు జగన్ ఓదార్పు యాత్ర!దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి తనయుడు, కడప ఎంపీ వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన ఓదార్పు యాత్రకు భారీ స్పందన లభిస్తోంది. ఓదార్పు యాత్రలో రెండో రోజైన నేడు (శనివారం) జగన్ భీమవరంలో పర్యటించనున్నారు.ఈ ఓదార్పు యాత్రలో భాగంగా భీమవరంలో వైఎస్సార్ విగ్రహాన్ని జగన్ ఆవిష్కరించనున్నారు. ఇప్పటికే భీమవరంలో ఓదార్పు యాత్రను ప్రారంభించిన జగన్ 15 కుటుంబాలను పరామర్శించారు.Source: Yahoo! Telugu: News | 10 Apr 2010 | 6:43 am హీరోయిన్లతో సరదా సరదాగా... "టాలీవుడ్ సల్మాన్" అల్లు అర్జున్టాలీవుడ్లో హీరోయిన్లతో సల్మాన్ రేంజ్‌లో అంత డీప్‌గా ఫ్రెండ్‌షిప్ చేసే కథానాయకుడెవరా...? అని ఓ పిల్ల జర్నలిస్టు ఇటీవల ప్రతి హీరో వెనకాలపడి బాగా గమనించాడట. అతని పరిశీలనలో అల్లు అర్జున్ అగ్రస్థానంలో నిలిచాడట. టాలీవుడ్ హీరోయిన్లందరితో జోవియల్‌కు మించిన జోవియల్‌గా ఉంటాడట అర్జున్. అంతేకాదు హీరోయిన్ ఎవరైనా మూడీగా కూచుని ఉంటే, వారివద్దకెళ్లి "గిల్లి" తనకే తెలిసిన "కీచు" నవ్వుతో "జోకి" వారు నవ్వే దాకా విడిచిపెట్టడట. అంతేకాదండోయ్.. సరదాగా ఎవరైనా మీరు కిస్సింగ్ సీన్లు ఎక్కువ చేస్తుంటారే... అనడిగితే.. మీకు కావాలా... ఇంద ఓ కిస్ అని ఓ కిస్ ఇచ్చి పారేస్తాడట. వామ్మో..!! అల్లూ అర్జున్... బాలీవుడ్ సల్మాన్ రేంజ్ దాటినట్లు కనబటం లేదూ... అల్లూ అర్జునా... మజాకా..!!Source: Yahoo! Telugu: Entertainment | 10 Apr 2010 | 6:30 am 15న శ్రీహరికోటలో "జిఎస్ఎల్‌వి-డీ3" రాకెట్ ప్రయోగం!భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మొట్టమొదటిసారిగా క్రియోజోనిక్ టెక్నాలజీతో రూపొందించిన జిఎస్ఎల్‌వి-డీ3 రాకెట్‌ను ఈ నెల 15వ తేదీన ప్రయోగించనున్నారు. భారత్‌లో ఇప్పటికే జిఎస్ఎల్‌వి రాకెట్ ఐదు సార్లు అంతరిక్షంలోకి ప్రయోగించబడ్డాయి. అయితే ఇవన్నీ రష్యా టెక్నాలజీ క్రియోజోనిక్ ఇంజిన్ సహాయంతోనే ప్రయోగించబడటం గమనార్హం. కానీ ఈసారి భారత్‌లోనే ఇస్రో తొలిసారిగా రూపొందించిన క్రియోజోనిక్ ఇంజిన్‌తో జీఎస్ఎల్‌వి-డీ3ని ప్రయోగించడం విశేషం.Source: Yahoo! Telugu: News | 10 Apr 2010 | 5:52 am అద్దె మనుషులతో లగడపాటి నివేదికలు: హరీశ్శ్రీకృష్ణ కమిటీకి నివేదికల మీద నివేదికలు ఇస్తున్నానని చెపుతున్న లగడపాటి రాజగోపాల్ వాటిని ఇచ్చేందుకు వందల సంఖ్యలో నిపుణులను అద్దెకు తెచ్చుకుని వాటిని తయారు చేయిస్తున్నారని తెరాస నాయకుడు హరీశ్ రావు ఎద్దేవా చేశారు.Source: Yahoo! Telugu: News | 10 Apr 2010 | 5:46 am ఈ రోజు రాత్రికే పూర్తిగా కర్ఫ్యూ ఎత్తివేస్తాం..!: ఏకే ఖాన్పాతబస్తీలో అల్లర్లు అదుపులోకి రావడంతో శనివారం రాత్రికే కర్ఫ్యూను ఎత్తివేయాలని పోలీసులు భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. వీలైతే శనివారం రాత్రికే పాతబస్తీల్లో పూర్తిగా కర్ఫ్యూను ఎత్తివేసే యోచనలో ఉన్నట్లు నగర పోలీసు కమీషనర్ ఏకే ఖాన్ మీడియాతో తెలిపారు. పాతబస్తీలో జరిగిన అల్లర్లపై దర్యాప్తు జరుపుతున్నామని ఖాన్ వెల్లడించారు. ఇంకా పాతబస్తీ అల్లర్లను ఉద్ధేశపూర్వకంగా జరిపినట్లు తెలుస్తోందని ఆయన తెలిపారు. అల్లర్లతో సంబంధమున్న అన్ని వర్గాల వారిపై కేసు నమోదు చేశామని, ఇప్పటివరకు 180 కేసులు నమోదైనట్లు పోలీస్ కమీషనర్ వెల్లడించారు.Source: ఏపీ న్యూస్ | 10 Apr 2010 | 4:17 am ప్రత్యేక తెలంగాణకు వైఎస్ వ్యతిరేకి కాదుః శంకరరావుప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఎప్పుడూ వ్యతిరేకించలేదని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శంకరరావు హైదరాబాద్‌లో మీడియాకు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జివి(కాకా) చేసిన వ్యాఖ్యలను ఆయన ఈ సందర్భంగా ఖండించారు.Source: ఏపీ న్యూస్ | 10 Apr 2010 | 4:14 am నేటితో ముగియనున్న శ్రీకృష్ణ కమిటీ నివేదిక గడువు!ప్రత్యేక తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం నియమించిన జస్టీస్ శ్రీకృష్ణ కమిటీకి నివేదిక సమర్పించే గడువు నేటితో ముగియనుంది. దీంతో తెలుగుదేశం పార్టీ 200 పేజీలతో కూడిన నివేదికను జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ సభ్య కార్యదర్శి వికె దుగ్గల్‌కు శనివారం సమర్పించింది. ఇందులో శాస్త్రీయ, చారిత్రాత్మక ఆధారాలకు అనుగుణంగా 19 పాయింట్లను పొందుపరిచినట్లు తెలుగుదేశం పార్టీ వెల్లడించింది.Source: ఏపీ న్యూస్ | 10 Apr 2010 | 3:06 am "మోడీ" నా స్నేహితుడు: గోవా సీఎం వ్యాఖ్యలపై కలకలం!గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ తన స్నేహితుడని గోవా ముఖ్యమంత్రి దిగంబర్ కామత్ చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. నరేంద్ర మోడీ తన సన్నిహిత స్నేహితుడని కామత్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ వర్గాల్లో కలకలం రేపాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన దిగంబర్ కామత్.. బీజేపీ పార్టీకి చెందిన నరేంద్ర మోడీని స్నేహితుడని వ్యాఖ్యానించడంపై కాంగ్రెస్ పార్టీ నేతలు గుర్రుగా ఉన్నట్లు సమాచారం.Source: జాతీయ | 10 Apr 2010 | 1:51 am భీమవరంలో రెండో రోజు జగన్ ఓదార్పు యాత్ర!దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి తనయుడు, కడప ఎంపీ వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన ఓదార్పు యాత్రకు భారీ స్పందన లభిస్తోంది. ఓదార్పు యాత్రలో రెండో రోజైన నేడు (శనివారం) జగన్ భీమవరంలో పర్యటించనున్నారు.ఈ ఓదార్పు యాత్రలో భాగంగా భీమవరంలో వైఎస్సార్ విగ్రహాన్ని జగన్ ఆవిష్కరించనున్నారు. ఇప్పటికే భీమవరంలో ఓదార్పు యాత్రను ప్రారంభించిన జగన్ 15 కుటుంబాలను పరామర్శించారు.Source: ఏపీ న్యూస్ | 10 Apr 2010 | 1:50 am 15న శ్రీహరికోటలో "జిఎస్ఎల్‌వి-డీ3" రాకెట్ ప్రయోగం!భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మొట్టమొదటిసారిగా క్రియోజోనిక్ టెక్నాలజీతో రూపొందించిన జిఎస్ఎల్‌వి-డీ3 రాకెట్‌ను ఈ నెల 15వ తేదీన ప్రయోగించనున్నారు. భారత్‌లో ఇప్పటికే జిఎస్ఎల్‌వి రాకెట్ ఐదు సార్లు అంతరిక్షంలోకి ప్రయోగించబడ్డాయి. అయితే ఇవన్నీ రష్యా టెక్నాలజీ క్రియోజోనిక్ ఇంజిన్ సహాయంతోనే ప్రయోగించబడటం గమనార్హం. కానీ ఈసారి భారత్‌లోనే ఇస్రో తొలిసారిగా రూపొందించిన క్రియోజోనిక్ ఇంజిన్‌తో జీఎస్ఎల్‌వి-డీ3ని ప్రయోగించడం విశేషం.Source: జాతీయ | 10 Apr 2010 | 12:23 am అద్దె మనుషులతో లగడపాటి నివేదికలు: హరీశ్శ్రీకృష్ణ కమిటీకి నివేదికల మీద నివేదికలు ఇస్తున్నానని చెపుతున్న లగడపాటి రాజగోపాల్ వాటిని ఇచ్చేందుకు వందల సంఖ్యలో నిపుణులను అద్దెకు తెచ్చుకుని వాటిని తయారు చేయిస్తున్నారని తెరాస నాయకుడు హరీశ్ రావు ఎద్దేవా చేశారు.Source: ఏపీ న్యూస్ | 10 Apr 2010 | 12:22 am శౌర్య పతకాలను ప్రదానం చేసిన రాష్ట్రపతి ప్రతిభా పాటిల్విధి నిర్వహణలో అత్యంత ధైర్య సాహసాలు కనబరిచిన త్రివిధ దళాల సిబ్బందికి రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ శుక్రవారం శౌర్య పతకాలు ప్రదానం చేశారు. రెండు కీర్తిచక్ర (దేశంలో శాంతి సమయంలో అందించే రెండో అత్యుత్తమ పురస్కారం) అవార్డులతోపాటు 23 శౌర్యచక్ర, 15 పరమ్ విశిష్ట సేవా పతకాలను అందించారు.Source: జాతీయ | 10 Apr 2010 | 12:22 am అణు భద్రతపై సదస్సు: అమెరికాకు ప్రధాని మన్మోహన్!వాషింగ్టన్‌లో ఈ నెల 12, 13 తేదీల్లో జరిగే అణు భద్రత సదస్సులో పాల్గొనేందుకుగాను దేశ ప్రధాని మన్మోహన్ సింగ్ శనివారం అమెరికాకు ప్రయాణం కానున్నారు. ఈ సదస్సులో 47 దేశాలు పాల్గొంటున్నాయి. అణుశక్తి భద్రత, తీవ్రవాదులకు అణ్వాయుధాలు లభ్యమవడాన్ని పూర్తిగా అరికట్టేందుకుగాను పలుదేశాలు ఈ సదస్సులో చర్చలు జరుపనున్నాయి.Source: జాతీయ | 9 Apr 2010 | 11:22 pm న్యూ ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదంన్యూఢిల్లీ తుగ్లకాబాద్‌లోని కంటైనర్ డిపోలో శనివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నాయి. దీంతో చుట్టుపక్కల దట్టమైన పొగ అలుముకుంది.Source: జాతీయ | 9 Apr 2010 | 10:09 pm బంగార్రాజు "లవ్ బెట్టింగ్" ఎలా ఉంటుందో చూస్తారా...?!!ఆ ఊరిలో నారాయణ(గిరిబాబు) కొడుకు బంగార్రాజు(నరేష్) అంటే బేవార్స్‌గాడని పేరు. అయినా అతనిలో ఓ క్వాలిఫికేషన్ ఉంది. ఎలాగోలా పదో తరగతి వరకూ కానించేయాలనేది. టైమంతా విలేజ్‌లో బెట్టింగ్‌లు కాస్తూనే ఉంటాడు. అతను బెట్టింగ్ కట్టాడంటే అందరూ బేజారెత్తాల్సిందే. బంగారు స్పూన్‌తో పుట్టావని అందరూ అంటుంటారు. అలాంటి బంగార్రాజు విలేజ్ నుంచే ఓ టీవీ యాంకర్ చంద్రకళకు ప్రేమను ఆఫర్ చేస్తాడు. లాగి ఒక్కటిచ్చినట్లుగా ఛీ కొడుతుంది. దీంతో అవమానంతో హైదరాబాదులో నీకంటే అందమైన అమ్మాయిని చేసుకుంటానని సవాల్ చేస్తాడు. ఆ క్రమంలో దివ్య(నిధి) ప్రేమలో పడతాడు. కానీ ఆ తర్వాత తెలుస్తుంది.. తనకంటే ఇంకా ముగ్గురు ఆమె ప్రేమకోసం పాకులాడుతున్నారని.Source: Yahoo! Telugu: Entertainment | 9 Apr 2010 | 1:31 pm క్రేజీ స్టార్ ప్రభాస్ నా "డార్లింగ్": అల్లు అర్జున్ప్రభాస్ కథానాయకుడిగా కరుణాకరన్ దర్శకుడిగా బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న డార్లింగ్ సినిమా ఆడియో విడుదల గురువారం రాత్రి హైటెక్ సిటీలోని సైబర్ గార్డెన్స్‌లో జరిగింది. ముందుగా చిత్రంలోని పాటలకు డాన్స్ వేస్తూ పలువురు డాన్సర్లతో కార్యక్రమాలు జరిగాయి. అల్లు అర్జున్ పుట్టినరోజు కూడా కావడంతో అక్కడే కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న దర్శకులంతా కలిసి ఆడియోను విడుదల చేసి అక్కడే ఉన్న హీరోలకు అందించారు.Source: Yahoo! Telugu: Entertainment | 9 Apr 2010 | 11:43 am వైఎస్సార్ - కేసీఆర్‌లే తెలంగాణాను అడ్డుకున్నారు: జి.విప్రత్యేక తెలంగాణా రాకుండా వైఎస్ రాజశేఖర రెడ్డి, కె. చంద్రశేఖర రావులు మోకాలడ్డారని జి. వెంకటస్వామి విమర్శించారు. గతంలో రాష్ట్ర ఏర్పాటుకు వాతావరణం అనుకూలంగా ఉన్నప్పుడు వీళ్లద్దరూ పూర్తిగా తెలంగాణా రాకుండా అడ్డుపడ్డారని అన్నారు.Source: ఏపీ న్యూస్ | 9 Apr 2010 | 9:45 am ఏప్రిల్ 15నే షోయబ్- సానియాల "నిఖా": సానియా మేనత్తషోయబ్ మాలిక్-సానియా మీర్జాల "నిఖా" శుక్రవారం లేదని సానియా కుటుంబీకులు, సన్నిహితులు తేల్చి చెప్పారు. శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు సానియా మీర్జా-షోయబ్ మాలిక్ వివాహమంటూ మీడియాలో వచ్చిన వార్తలకు తెరపడింది. సానియాకు శుక్రవారమే పెళ్లంటూ వెలువెత్తిన ఈ వార్తల్లో ఏ మాత్రం నిజం లేవంటూ.. సానియా మీర్జా మేనత్త హమీదా స్పష్టం చేసినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. శుక్రవారం సానియా మీర్జాను పెళ్లి కూతురును చేసే కార్యక్రమం మాత్రమే జరుగుతుందని ఆమె తేల్చి చెపినట్లు తెలిసింది. అలాగే పెళ్లికి ఐదు రోజుల ముందు ఛోటా రసం విందు కార్యక్రమం శుక్రవారం రాత్రి ఉంటుందని హమీదా చెప్పినట్లు సమాచారం.Source: ఏపీ న్యూస్ | 9 Apr 2010 | 8:43 am కాబోయే సీఎం... వైఎస్ జగన్: ఏలూరి ప్రజల నినాదాలుస్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు, కడప ఎంపీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం ఓదార్పు యాత్రను ప్రారంభించారు. యాత్రకోసం గన్నవరం విమానాశ్రయానికి వచ్చిన వైఎస్ జగన్‌కు ఘన స్వాగతం లభించింది. ఆ తర్వాత ఏలూరుకి వెళ్లిన జగన్‌కు అక్కడి ప్రజలు బ్రహ్మరథం పట్టారు.Source: ఏపీ న్యూస్ | 9 Apr 2010 | 8:32 am గోల చేయడానికి ఎవరో ఒకరు తీరిగ్గా ఉండాలిగా..!!హైదరాబాద్‌లో పుట్టి, అమెరికాలో పెరిగి, చెన్నైలో మోడలింగ్ చేసి తిరిగి హైదరాబాద్‌లో హీరోయిన్‌గా మారిన అమ్మాయి ప్రియా ఆనంద్. లీడర్ సినిమాలో తెలుగు ప్రేక్షకులకు ముందుకు వచ్చింది. జర్నలిస్టుగా పాత్ర వేసి శభాష్ అనిపించుకుంది. తొలి చిత్రమైనప్పటికీ తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్పుకుంది. లీడర్ రిలీజ్ కాక ముందే మరో రెండు చిత్రాల్లో నటించే అవకాశాలు రావడం ప్రియకే సాధ్యమైంది. ఆమెతో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు మీకోసం...లీడర్‌లో అవకాశమెలా వచ్చింది...?మా నాన్నగారిది హైదరాబాద్. అమ్మగారిది చెన్నై. పెరిగింది.. చదివింది మాత్రం అమెరికాలో. అనంతరం చెన్నై వచ్చి మోడలింగ్ చేశాను. అప్పుడే "వామనన్" అనే తమిళ చిత్రంలో జై సరసన నటించే అవకాశం వచ్చింది. నా ఫోటోలను ఇంటర్నెట్‌లో చూసి లీడర్ అసిస్టెంట్ డైరెక్టర్ ఒకరు శేఖర్ కమ్ములకు చూపించారు. రత్నప్రభ అనే పాత్రకు నేనైతే సరిపోతానని అన్నారట.Source: Yahoo! Telugu: Entertainment | 9 Apr 2010 | 7:30 am 14న సోనియా అపాయింట్‌మెంట్: హైదరాబాద్‌కు రోశయ్య!కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఈ నెల 14 రాష్ట్ర ముఖ్యమంత్రికి అపాయింట్‌మెంట్ ఇవ్వడంతో హస్తినకు వెళ్లిన రోశయ్య నగరానికి తిరుగు ప్రయాణమయ్యారు. ధరల నియంత్రణపై ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలో జరిగిన సమావేశానికి హాజరైన రాష్ట్ర ముఖ్యమంత్రి కె. రోశయ్య.. పనిలో పనిగా మంత్రి వర్గ విస్తరణపై ఎఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో చర్చలు జరపాలనుకున్నారు. అయితే సోనియా గాంధీ తన కుటుంబ సభ్యులతో కలిసి వేసవి టూర్‌కు వెళ్లడంతో.. ఆమె అపాయింట్‌మెంట్‌ను మాత్రం ఈ నెల 14కు ఖరారు చేసుకుని రోశయ్య హైదరాబాదుకు బయలుదేరారు.Source: ఏపీ న్యూస్ | 9 Apr 2010 | 7:00 am నరహంతకుని కోసం రుద్రాక్షపల్లిలో పోలీస్ పికెటింగ్గతంలో ఏడు హత్యలు చేయడంతోపాటు దొంగతనం కేసులో ముద్దాయిగా శిక్ష అనుభవిస్తున్న నరహంతకుడు తాడిపత్రి రామారావు శ్రీకాకుళం జిల్లా సబ్‌జైలులోని వెనుకవైపు నుంచి గోడదూకి పరారయ్యాడు. ఇతని స్వంత ఊరు ఖమ్మం జిల్లాలోని రుద్రాక్షపల్లి. దీంతో అతని స్వగ్రామంలో పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు.Source: ఏపీ న్యూస్ | 9 Apr 2010 | 6:20 am క్రేజీ స్టార్ ప్రభాస్ నా "డార్లింగ్": అల్లు అర్జున్ప్రభాస్ కథానాయకుడిగా కరుణాకరన్ దర్శకుడిగా బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న డార్లింగ్ సినిమా ఆడియో విడుదల గురువారం రాత్రి హైటెక్ సిటీలోని సైబర్ గార్డెన్స్‌లో జరిగింది. ముందుగా చిత్రంలోని పాటలకు డాన్స్ వేస్తూ పలువురు డాన్సర్లతో కార్యక్రమాలు జరిగాయి. అల్లు అర్జున్ పుట్టినరోజు కూడా కావడంతో అక్కడే కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న దర్శకులంతా కలిసి ఆడియోను విడుదల చేసి అక్కడే ఉన్న హీరోలకు అందించారు.Source: వినోదం | 9 Apr 2010 | 6:14 am "రంగా ది దొంగా" షూటింగ్‌లో గాయపడ్డ హీరో శ్రీకాంత్ప్రముఖ సినీ నటుడు హీరో శ్రీకాంత్ శుక్రవారం ఉదయం షూటింగ్‌లో గాయపడ్డాడు. "రంగా ది దొంగ" సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడలో జరుగుతోంది. ఈ షూటింగ్‌లో పాల్గొన్న హీరో శ్రీకాంత్ బైక్‌పై నుంచి ప్రమాదవశాత్తు కిందపడటంతో ఆయన కాళ్ళకు, చేతులకు గాయాలైనాయి.Source: Yahoo! Telugu: Entertainment | 9 Apr 2010 | 4:27 am చిదంబరం రాజీనామా: తిరస్కరించిన ప్రధాని మన్మోహన్దంతెవాడలో ఇటీవల జరిగిన దాడులకు తానే బాధ్యుడినని కేంద్ర హోం శాఖామంత్రి పి. చిదంబరం అన్నారు. ఈ దాడులకు బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తానని ఆయన చెప్పినట్లు సమాచారం. తన అభిప్రాయాన్ని ప్రధాని మన్మోహన్ సింగ్, సోనియా గాంధీలకు తెలిపినట్లు సమాచారం.Source: జాతీయ | 9 Apr 2010 | 4:17 am ఎండల కారణంగా ఒడిషాలో 28 మంది మృతిప్రస్తుతం దేశవ్యాప్తంగా వేసవికాలంతో ఎండలు మండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఒడిషా రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా వడగాడ్పులు వీస్తుండటంతో గురువారం ఐదుమంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో ఎండలబారినపడి మృతి చెందిన వారి సంఖ్య దాదాపు 28కి చేరుకుందని అధికారులు తెలిపారు.Source: జాతీయ | 9 Apr 2010 | 4:03 am బీహార్‌లో ఇద్దరిని హతమార్చిన మావోయిస్టులుబీహార్ రాష్ట్రంలోని రోహతమ్ జిల్లాలోనున్న కోనార్‌ఖుర్ద్‌లో రైతు దాదన్ సింగ్‌తోపాటు అతని కుమారుడైన బిషంభర్ సింగ్‌లను మావోయిస్టులు గురువారం రాత్రి హతమార్చినట్లు పోలీసు ఉన్నతాధికారి ఆర్‌కే మల్ శుక్రవారం తెలిపారు.Source: జాతీయ | 9 Apr 2010 | 2:36 am
|