|
పాతబస్తీ అల్లర్లను ప్రోత్సహిస్తున్న ఎంఐఎం: కిషన్ రెడ్డిరాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని పాతబస్తీలో అల్లర్లను మజ్లీస్ పార్టీ ప్రోత్సహిస్తోందని భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్ష నేత, ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు. ఆయన సోమవారం అసెంబ్లీలో మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడుతూ.. గత శనివారం రాత్రి నుంచి పథకం ప్రకారం పాతబస్తీలో ఎంఐఎం పార్టీ అల్లర్లకు పాల్పడిందని ఆరోపించారు.Source: Yahoo! Telugu: News | 29 Mar 2010 | 9:19 am బాంబే స్టాక్ మార్కెట్: లాభాల్లో కుదుపులుసోమవారం ఉదయం నుంచీ సెన్సెక్స్ లాభాల బాటలో పయనిస్తున్న సంగతి తెలిసిందే. ఓ దశలో 145 పాయింట్ల వరకు లాభపడ్డ బాంబే స్టాక్ మార్కెట్, ఆ తరువాత క్రమంగా లాభాల జోరుకు బ్రేక్ పడటంవల్ల 131 పాయింట్లకు పడిపోయింది. అలా సెన్సెక్స్ సూచి లాభాలలో కుదుపులు ఏర్పడటంతో ప్రస్తుతం 94 పాయింట్ల మేర లాభాలతో 17739.51 మార్కువద్ద పయనిస్తోంది. నేషనల్ స్టాక్ ఎక్చేంజీ సూచీ నిఫ్టీ లాభాలలో సైతం హెచ్చుతగ్గులు ఏర్పడటంతో 26.55 పాయింట్లమేర లాభాలతో ప్రస్తుతం 5308.55 మార్కువద్ద కొనసాగుతోంది.Source: Yahoo! Telugu: News | 29 Mar 2010 | 9:15 am ఫిబ్రవరిలో 0.2 శాతం తగ్గిన ముడిచమురు అమ్మకాలుదేశీయ ముడి చమురు అమ్మకాలు ఫిబ్రవరి నెలలో 0.2 శాతం తగ్గుదల కనపడిందని, అదే నిరుడు ఆర్థిక సంవత్సరం 11.39 మిలియన్ టన్నుల మేరకు అమ్మకాలు జరిగాయని ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. అదే జనవరి నెలలో వీటి అమ్మకాలలు 1.6 శాతం తగ్గుదల కనపడింది.Source: Yahoo! Telugu: News | 29 Mar 2010 | 9:15 am రాజీవ్ కేసు: నళినిని ముందస్తుగా విడుదల చేయం!మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ హత్య కేసులో యావజ్జీవ కారాగార శిక్షను అనుభవిస్తున్న ముద్దాయి నళినిని ముందుస్తుగా విడుదల చేయలేమని తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం మద్రాసు హైకోర్టుకు తేల్చి చెప్పింది. దీంతో ముందస్తుగా విడుదల చేయాలని కోరుతూ కోర్టులో నళిని దాఖలు చేసుకున్న పిటీషన్‌ను హైకోర్టు సోమవారం తోసిపుచ్చింది.Source: Yahoo! Telugu: News | 29 Mar 2010 | 9:11 am దుబాయ్‌లో 17 మంది భారతీయులకు ఉరిశిక్ష ఖరారు!గత యేడాది జరిగిన పాకిస్థాన్ జాతీయుడిని హత్య చేసిన కేసుతో పాటు.. పాటు వివిధ సంఘటనల్లో ముగ్గురిని తీవ్రంగా గాయపరచిన 17 మంది భారతీయులకు మరణదండన విధిస్తూ దుబాయ్‌లోని షార్జా షారియా కోర్టు సోమవారం తీర్పు ఇచ్చింది. ఒక హత్య కేసులో 17 మంది భారతీయులకు విదేశాల్లో మరణశిక్ష పడటం ఇదే తొలిసారి.Source: Yahoo! Telugu: News | 29 Mar 2010 | 8:56 am 131 పాయింట్లు లాభపడ్డ బాంబే స్టాక్ మార్కెట్ట్రేడింగ్ ప్రారంభం నుంచీ లాభాల బాటలో పయనిస్తున్న బాంబే స్టాక్ మార్కెట్, భారీగా పుంజుకుని 131.31 పాయింట్లమేర లాభంతో జోరును కొనసాగిస్తోంది. దీంతో బీఎస్ఈ సెన్సెక్స్ 17,776.07 పాయింట్ల మార్కువద్ద పురోగమిస్తోంది. ఇక నేషనల్ స్టాక్ ఎక్చేంజీ సూచీ అయిన నిఫ్టీ కూడా 36.65 పాయింట్లమేర లాభపడి, ప్రస్తుతం 5,318.65 మార్కువద్ద కొనసాగుతోంది.కాగా.. ట్రేడింగ్ మొదలైన తరువాత లాభాల బాటలో కొనసాగిన స్టాక్ మార్కెట్ సూచీ పైకీ కిందికీ జరిగినా, మొత్తానికి లాభాల్లోనే సాగుతోంది. ఓ దశలో 145 పాయింట్లకు పైబడే లాభపడ్డ బీఎస్ఈ సెన్సెక్స్ ఆ తరువాత మళ్లీ పడిపోవటంతో ప్రస్తుతం 131 మార్కువద్ద పయనిస్తోంది.బీఎస్ఈ సెన్సెక్స్ లాభాలలో పయనిస్తుండటంతో.. టీవీఎస్ ఎలక్ట్రాన్స్, రుచి ఇన్‌ఫ్రాస్టక్చర్, నోవోపన్ ఇండ్స్, కేతాన్‌వీవేన్, క్రియేటివ్ ఐ, అమృతాంజన్, బజాజ్, గాబ్రియల్ ఇండియా, వలేచా ఇంజిన్, ఇండో ఆసియన్ ఫస్ తదితర కంపెనీలు లాభపడ్డాయి.ఇక నష్టాల బాట పట్టిన కంపెనీలలో.. మహ్ అండ్ మహ్ 48.1 శాతం మేరకు భారీ నష్టాలను చవిచూసింది. అలాగే బ్లూ బర్డ్, పెరల్ ఇంజనీరింగ్ ప్లే, పీకాక్ ఇండ్స్, సిన్‌కామ్ హెల్ట్, డీసీఎమ్ ఫిన్ సెర్‌లున్నాయి.Source: Yahoo! Telugu: News | 29 Mar 2010 | 8:00 am మౌలిక రంగానికి రూ. 10,535 కోట్లు వెచ్చించనున్న జపాన్భారతదేశంలో మౌలికరంగాలకు చెందిన పలు ప్రాజెక్టులకు జపాన్ దేశం 215 బిలియన్ యేన్ల(రూ. 10,535 కోట్లు)ను ఖర్చుచేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఇందులో భాగంగా ఢిల్లీలో మాస్ ర్యాపిడ్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్(ఎమ్ఆర్టీఎస్) రెండవ దశ పనులు కూడా ఉన్నాయి. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖాధికారులు, జపాన్ రాయబారి(భారత్) హిదేకీ డొమిచిలు ఒప్పందం చేసుకున్నారు.Source: Yahoo! Telugu: News | 29 Mar 2010 | 7:57 am స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ "వరుడు" ట్రెయిలర్స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా డైనమిక్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో యూనివర్సల్ మీడియా పతాకంపై హిట్ చిత్రాల నిర్మాత డి.వి.వి దానయ్య నిర్మిస్తున్న భారీ చిత్రం వరుడు ఆడియో మార్చి 7న రిలీజ్ అయింది. ఈ చిత్రం గురించి నిర్మాత దానయ్య మాట్లాడుతూ... అల్లు అర్జున్ పెర్‌ఫార్మెన్స్ హైలెట్‌గా గుణశేఖర్‌గారి ఎక్స్‌లెంట్ టేకింగ్‌తో వరుడు చిత్రం అద్భుతంగా రూపొందింది. ఈ చిత్రానికి మణిశర్మ సూపర్ పాటలు అందించారు. చిత్రాన్ని ఈ నెలాఖరికి ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామ"న్నారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరసన కొత్త హీరోయిన్ నటిస్తుండగా ఈ చిత్రంలో తమిళ హీరో ఆర్య విలన్‌గా నటించడం విశేషం. ఈ చిత్రానికి సంబంధించి ట్రెయిలర్ మీకోసం..Source: Yahoo! Telugu: Entertainment | 29 Mar 2010 | 7:54 am తెదేపా అధ్యక్షునిగా బాలయ్య ఉండాలి: లక్ష్మీ పార్వతితెలుగుదేశం పార్టీ పెట్టి 28 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆ పార్టీ అధ్యక్షపదవి బాధ్యతలు బాలయ్య బాబుకు ఇవ్వాలని ఎన్టీఆర్ తెదేపా అధ్యక్షురాలు లక్ష్మీ పార్వతి అభిప్రాయపడ్డారు.Source: Yahoo! Telugu: News | 29 Mar 2010 | 7:29 am చిరుకు తగిన బుద్ధి చెపుతాం: ప్రరాపా మాజీ నేతలు!ఖమ్మం జిల్లా పర్యటనకు వచ్చే ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవికి తగిన బుద్ధి చెప్పడం ఖాయమని ఆ పార్టీకి చెందిన మాజీ నేతలు హెచ్చరించారు. తెలంగాణ ప్రజల మనోభావాలకు విరుద్ధంగా ఆయన నడుచుకోరాదని హితవు పలికారు. అలాకాని పక్షంలో తగిన గుణపాఠం తప్పదని వారు జోస్యం చెప్పారు.Source: Yahoo! Telugu: News | 29 Mar 2010 | 7:23 am ప్రశాంతంగా పాతబస్తీ: మంత్రి సబితా ఇద్రారెడ్డిపాతబస్తీ ప్రశాంతంగా ఉందని రాష్ట్ర హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు సోమవారం ఉదయం పలు ప్రాంతాల్లో తాను స్వయంగా పర్యటించానని, ఎక్కడా కూడా ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు లేవని చెప్పారు. అలాగే, అనేక మందిని స్థానిక ప్రజలతోనూ ముచ్చటించినట్టు చెప్పారు.Source: Yahoo! Telugu: News | 29 Mar 2010 | 7:12 am "కొమరం పులి" డేటింగ్ ప్రేమ... నచ్చితే ఉండు లేకపోతే ఫో..!!పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా "ఆంజనేయులు" చిత్ర నిర్మాత గణేష్ ఓ కొత్త చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి జయంత్ సి. పరాన్జీ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి కథ, మాటలు అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమం హైదరాబాదులో జరిగింది. ఈ కార్యక్రమానికి బొత్స సత్యనారాయణ సతీమణి బొత్స ఝాన్సీ హాజరు కావడం ఒక ఎత్తయితే దాసరి నారాయణరావు మొదటి షాట్‌కు దర్శకత్వం వహించారు. మొత్తమ్మీద కార్యక్రమం "అదిరిందయ్యా పులీ" అన్న రేంజ్‌లో జరిగింది. ఆ తర్వాత పవన్ కల్యాణ్‌ను కదిలించి మాట్లాడేందుకు మీడియా వారు ఎగబడ్డారు. కానీ "కొమరం పులి" సైలెంట్‌గా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అదలా ఉంచితే ఈ చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైనవారు మాత్రం పవన్ కల్యాణ్, త్రివిక్రమ్, జయంత్ గురించి సెటైరికల్‌గా మాట్లాడుకోవడం కన్పించింది. జయంత్ సినిమా 'లవ్ ఫర్ ఎవర్' ఇంకా పూర్తి కాలేదు.. అదే విధంగా పవన్ కల్యాణ్ నటిస్తున్న 'కొమరం పులి' సైతం ఇంకా సాగుతూనే ఉంది. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ చిత్రం కూడా ఇదే దశలో ఉంది.Source: Yahoo! Telugu: Entertainment | 29 Mar 2010 | 6:00 am ఛాన్సే కానీ ఛాయిస్ లేదు: శ్రద్దా దాస్సినిమా పరిశ్రమలో కొత్తగా అడుగుపెట్టే వాళ్లకు ఛాన్స్ ఉంటుంది. కానీ ఛాయిస్ ఉండదని శ్రద్దాదాస్ అనుభవ పూర్వకంగా చెపుతోంది. "నేనేమీ సినిమా కుటుంబానికి చెందిన దాన్ని కాదు. మా ఇంట్లో సినిమా వాళ్లెవరూ లేరు. అందుకే నిలదొక్కుకోవడానికి ఏ అవకాశం వచ్చినా కాదనకుండా చేస్తున్నాను. ఈ దశలో ఇష్టం లేకపోయినా కొన్ని పాత్రలు చేయాల్సిందే" అంటూ చెపుతోంది. ఇక ఎక్స్‌పోజింగ్ గురించి చెపుతూ... బాలీవుడ్‌లో ఎలా కనిపించినా స్వీకరిస్తారు. తెలుగులో అలా కాదు. కాస్త పరిధి దాటితే అతి చేసిందంటారు. అందుకే పాత్రలను నిశితంగా గమనించిన మీదటే అంగీకరిస్తున్నాను అని చెప్పుకొచ్చింది శ్రద్ధా.Source: Yahoo! Telugu: Entertainment | 29 Mar 2010 | 5:24 am పాతబస్తీ అల్లర్లను ప్రోత్సహిస్తున్న ఎంఐఎం: కిషన్ రెడ్డిరాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని పాతబస్తీలో అల్లర్లను మజ్లీస్ పార్టీ ప్రోత్సహిస్తోందని భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్ష నేత, ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు. ఆయన సోమవారం అసెంబ్లీలో మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడుతూ.. గత శనివారం రాత్రి నుంచి పథకం ప్రకారం పాతబస్తీలో ఎంఐఎం పార్టీ అల్లర్లకు పాల్పడిందని ఆరోపించారు.Source: ఏపీ న్యూస్ | 29 Mar 2010 | 3:50 am రాజీవ్ కేసు: నళినిని ముందస్తుగా విడుదల చేయం!మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ హత్య కేసులో యావజ్జీవ కారాగార శిక్షను అనుభవిస్తున్న ముద్దాయి నళినిని ముందుస్తుగా విడుదల చేయలేమని తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం మద్రాసు హైకోర్టుకు తేల్చి చెప్పింది. దీంతో ముందస్తుగా విడుదల చేయాలని కోరుతూ కోర్టులో నళిని దాఖలు చేసుకున్న పిటీషన్‌ను హైకోర్టు సోమవారం తోసిపుచ్చింది.Source: జాతీయ | 29 Mar 2010 | 3:41 am తెదేపా అధ్యక్షునిగా బాలయ్య ఉండాలి: లక్ష్మీ పార్వతితెలుగుదేశం పార్టీ పెట్టి 28 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆ పార్టీ అధ్యక్షపదవి బాధ్యతలు బాలయ్య బాబుకు ఇవ్వాలని ఎన్టీఆర్ తెదేపా అధ్యక్షురాలు లక్ష్మీ పార్వతి అభిప్రాయపడ్డారు.Source: ఏపీ న్యూస్ | 29 Mar 2010 | 2:02 am చిరుకు తగిన బుద్ధి చెపుతాం: ప్రరాపా మాజీ నేతలు!ఖమ్మం జిల్లా పర్యటనకు వచ్చే ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవికి తగిన బుద్ధి చెప్పడం ఖాయమని ఆ పార్టీకి చెందిన మాజీ నేతలు హెచ్చరించారు. తెలంగాణ ప్రజల మనోభావాలకు విరుద్ధంగా ఆయన నడుచుకోరాదని హితవు పలికారు. అలాకాని పక్షంలో తగిన గుణపాఠం తప్పదని వారు జోస్యం చెప్పారు.Source: ఏపీ న్యూస్ | 29 Mar 2010 | 1:54 am ప్రశాంతంగా పాతబస్తీ: మంత్రి సబితా ఇద్రారెడ్డిపాతబస్తీ ప్రశాంతంగా ఉందని రాష్ట్ర హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు సోమవారం ఉదయం పలు ప్రాంతాల్లో తాను స్వయంగా పర్యటించానని, ఎక్కడా కూడా ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు లేవని చెప్పారు. అలాగే, అనేక మందిని స్థానిక ప్రజలతోనూ ముచ్చటించినట్టు చెప్పారు.Source: ఏపీ న్యూస్ | 29 Mar 2010 | 1:43 am ప్లీజ్.. నామాట విను అక్బరుద్దీన్: ముఖ్యమంత్రిప్లీజ్.. నా మాట విను అక్బరుద్దీన్. పాతబస్తీలో వాతావరణమంతా ప్రశాంతంగా ఉంది. ఈ రోజు ఉదయాన్నే హోంమంత్రిగారు పలు ప్రాంతాల్లో పర్యటించి వచ్చారు. ముందు చెప్పేది విని.. ఆ తర్వాత మాట్లాడు.. ప్లీజ్ అంటూ ముఖ్యమంత్రి రోశయ్య ఎంఐఎం సభ్యుడు అక్బరుద్దీన్‌ను ఉద్దేశించి అన్నారు.Source: ఏపీ న్యూస్ | 29 Mar 2010 | 1:41 am 'బిగ్ బి'ని అవమానించేవారు తాలిబన్లతో సమానం: మోడిబాంద్రా - వర్లి సీ లింక్ వ్యవహారంలో "మహా" ముఖ్యమంత్రి తీరును ఖండిస్తూ అమితాబ్ బచ్చన్‌కు బాసటగా నిలుస్తున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మొన్నటి వరకూ శివసేన మహా సీఎంపై విమర్శనాస్త్రాలు సంధిస్తే తాజాగా నేడు గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి తన వకల్తా పుచ్చుకున్నారు. అమితాబ్ బచ్చన్‌ను విమర్శించే వారు ఆఫ్ఘన్‌లో తాలిబన్లు వంటివారని ఘాటుగా స్పందించారు.Source: జాతీయ | 29 Mar 2010 | 1:23 am పాతబస్తీ అల్లర్ల వెనుక ఎంఐఎం హస్తం: ఇంటెలిజెన్స్!రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని పాతబస్తీలో ఆదివారం చోటు చేసుకున్న అల్లర్ల వెనుక మజ్లీస్ పార్టీ హస్తం ఉన్నట్టు నిఘా వర్గాలు సేకరించిన ప్రాథమిక సమాచారంలో వెల్లడైంది. ఆ ప్రాంతంలో మంచిపట్టున్న ఎంఐఎం.. మరో పార్టీకి చెందిన జెండా కర్రలను పాతడాన్ని జీర్ణించుకోలేక ప్రత్యర్థి పార్టీ కార్యకర్తలపై దాడులకు పురికొల్పినట్టు సమాచారం.Source: ఏపీ న్యూస్ | 29 Mar 2010 | 12:38 am ఖమ్మం జిల్లా నుంచి మెగాస్టార్ తెలంగాణ యాత్ర!ఆరు నూరైనా తెలంగాణ యాత్రను చేపట్టాలనే కృతనిశ్చయంతో ప్రజారాజ్యం పార్టీ అధినేత, మెగాస్టార్ చిరంజీవి ఉన్నారు. ఈ యాత్రను ఖమ్మం జిల్లా నుంచి ప్రారంభించాలని ఆయన పక్కా ప్రణాళికలు రచిస్తున్నారు. తన రాజకీయ భవిష్యత్‌తో పాటు.. పార్టీ మనుగడను దృష్టిలో ఉంచుకుని పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ఆయన అడుగులు వేస్తున్నారు.Source: ఏపీ న్యూస్ | 29 Mar 2010 | 12:24 am దేశంలో దారిద్ర్యరేఖకు దిగువున 31 శాతం ముస్లింలు!దేశంలో సుమారు 31 శాతం మంది ముస్లిం ప్రజలు దారిద్ర్యరేఖకు దిగువున జీవిస్తున్నారు. దేశంలోని ముస్లిం జనాభాలో కనీసం మూడో వంతు మంది నెలకు 550 రూపాయల ఆదాయాన్ని మాత్రమే అర్జిస్తున్నట్టు నేషనల్ కౌన్సిల్ ఫర్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ (ఎన్‌సీఏఈఆర్) వెల్లడించింది.Source: జాతీయ | 28 Mar 2010 | 11:52 pm పాతబస్తీలో ఉద్రిక్త వాతావరణం: అదుపులో 60 మంది!రాష్ట్ర రాజధానిలోని పాతబస్తీ ఇరు వర్గాల ఘర్షణలతో అట్టుడికి పోయింది. పార్టీ జెండాలను పాతడంపై తలెత్తిన వివాదం చిలికి చిలికి గాలివానలా మారింది. ఫలితంగా పాతబస్తీ ప్రజలు భయంతో వణికి పోయారు.Source: ఏపీ న్యూస్ | 28 Mar 2010 | 11:46 pm మంత్రివర్గ విస్తరణ అడ్డుకట్టకే పాతబస్తీలో అల్లర్లు?రాష్ట్ర మంత్రివర్గం వచ్చే నెలలో విస్తరణకు నోచుకోనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి రోశయ్య సైతం సూచన ప్రాయంగా వెల్లడించారు. అయితే, తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగినపుడు కూడా ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ పాతబస్తీ నగరం.. ఒక్కసారి ఉలిక్కి పడటానికి కారణం ఏమిటి? కేవలం.. ఒక వర్గాన్ని లక్ష్యంగా దాడులు జరగడంలో ఆంతర్యమేమిటి?Source: ఏపీ న్యూస్ | 28 Mar 2010 | 11:27 pm నేడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవంనేడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ రోజు ఉదయం 8 గంటలకు ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, పార్టీ ముఖ్యనేతలు ఎన్టీఆర్‌ఘాట్‌కు వెళ్లి ఆయన ఎన్టీఆర్‌కు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని నిలపెట్టింది, వారికి గుర్తింపునిచ్చింది తెలుగుదేశం పార్టీయేనని అన్నారు.Source: ఏపీ న్యూస్ | 28 Mar 2010 | 11:21 pm నరేంద్ర మోడీ రాజీనామా చేయరు: వెంకయ్య నాయుడుగుజరాత్ అల్లర్లకు సంబంధించి సిట్ ఎదుట హాజరైన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ తన పదవికి రాజీనామా చేయబోరని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత ఎం.వెంకయ్య నాయుడు తేల్చి చెప్పారు. ఆయన సోమవారం చెన్నయ్ విమానాశ్రయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గుజరాత్ అల్లర్ల కేసు విచారణలో భాగంగా సిట్ ఎదుట నరేంద్ర మోడీ హాజరైనంత మాత్రాన ఆయన రాజీనామా చేయబోరన్నారు.Source: జాతీయ | 28 Mar 2010 | 10:36 pm ఒరిస్సా సీఎం ఇంటిని పేల్చివేస్తాం: మావోయిస్టుల హెచ్చరిక!నక్సల్ ఏరివేతలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టిన గ్రీన్ హంట్ ఆపరేషన్‌ను తక్షణం నిలిపి వేయక పోతే ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఇంటిని పేల్చి వేస్తామని మావోయిస్టులు హెచ్చరిక చేశారు. ఈ మేరకు గుర్తు తెలియని మావోయిస్టు నుంచి ఆ రాష్ట్ర పోలీసులకు బెదిరింపు ఈ మెయిల్ వచ్చింది. దీంతో ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అధికారిక నివాసం వద్ద మరింత కట్టుదిట్టమైన భద్రను ఏర్పాట్లు చేశారు.Source: జాతీయ | 28 Mar 2010 | 9:24 pm అగ్ని-1 క్షిపణి ప్రయోగం విజయవతం: ఎస్పీ దాష్అణ్వాయుధాలను మోసుకెళ్లగలిగే సామర్థ్యం కలిగిన అగ్ని-1 క్షిపణి ప్రయోగం విజయంతమైంది. 700 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఈ క్షిపణి సులభంగా చేధిస్తుందని ఆర్మీ అధికారులు వెల్లడించారు. ఈ క్షిపణిని ఒరిస్సా రాష్ట్రంలోని భాద్రాక్ జిల్లా చాందీపూర్‌కు సమీపంలో ఉన్న దీవి నించి ప్రయోగించారు.Source: జాతీయ | 28 Mar 2010 | 6:42 am నరేంద్ర మోడీని విచారించడం ఓ కీలక మలుపు: సిట్గుజరాత్ అల్లర్లకు సంబంధించి ముఖ్యమంత్రి నరేంద్ర మోడీను ఇంటరాగేషన్ చేయడం ఈ కేసులో ఓ ముందడుగని ప్రత్యేక దర్యాప్తు సంస్థ చీఫ్ (సిట్) ఆర్కే.రాఘవన్ అన్నారు. దీనిపై ఆయన ఆదివారం గాంధీనగర్‌లో మాట్లాడుతూ గుజరాత్ అల్లర్లు, గుల్బర్గా నరమేథం కేసుల్లో నరేంద్ర మోడీని ప్రశ్నించడం కీలక మలుపుగా అభివర్ణించారు.Source: జాతీయ | 28 Mar 2010 | 5:13 am
|