ర్యాలీగా బయలుదేరిన ఎమ్మెల్యేలు, అడ్డుకున్న పోలీసులు

రాజీనామాలు చేయడానికి తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలు తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి కార్యాలయం నుంచి అసెంబ్లీ ఎదురుగానున్న గన్‌పార్క్‌కు ఆదివారం బయలు దేరడంతో మార్గమధ్యంలోనే పోలీసులు వారిని అడ్డుకున్నారు
Source: Yahoo! Telugu: News | 14 Feb 2010 | 8:54 am

గుజరాత్‌‌లో కుట్రను భగ్నం చేసిన పోలీసులు

గుజరాత్‌ రాష్ట్రంలోని వాల్సాద్ జిల్లాలో భారీ కుట్రను ఆ రాష్ట్ర పోలీసులు భగ్నం చేశారు. ఆదివారం రాష్ట్రంలోని వాల్సాద్ జిల్లాలోని వాపిలో ఓ ఆటో, ఓ కారులో పోలీసులు భారీగా పేలుడు పదార్ధాలను కనుగొన్నారు.
Source: Yahoo! Telugu: News | 14 Feb 2010 | 8:20 am

సమస్యలను ప్రస్తావించాల్సింది ప్రతిపక్షాలే: స్పీకర్‌

అసెంబ్లీలో ప్రజాసమస్యలను ప్రస్తావించాల్సిన బాధ్యత ప్రతిపక్షాలదేనని రాష్ట్ర శాసనసభాపతి నల్లారి కిరణ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటుచేసిన మీట్‌ ది ప్రెస్‌ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అసెంబ్లీ కవరేజి విషయంలో మీడియా సంయమనం పాటిస్తే కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయన్నారు.
Source: Yahoo! Telugu: News | 14 Feb 2010 | 8:17 am

రాష్ట్రన్ని ముక్కలు చేసేందుకే కేంద్రం కుట్ర : తెదేపా

సమైక్యాంధ్రను ముక్కలు చేసేందుకే కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని మాజీ మంత్రి, తెదేపా జిల్లా కన్వీనర్ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశంలో రెండు రాష్ట్రాల విలీనం తరువాత విభజన జరిగిన సంఘటనే లేదన్నారు. కేంద్రం శ్రీకష్ణ కమిటీని వేయడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు.
Source: Yahoo! Telugu: News | 14 Feb 2010 | 6:48 am

ద.ఆఫ్రికాలో ఉక్కువ్యాపారం ప్రారంభిస్తాం : టాటా

దేశీయ ఉక్కు పరిశ్రమలో అగ్రగామిగానున్న టాటా స్టీల్ సంస్థ దక్షిణాఫ్రికాలో ఐరన్ ఓర్ కార్యకలాపాలను కొనసాగించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. దీనికిగాను సదరు కంపెనీకి ప్రభుత్వ అనుమతి కూడా లభించింది.
Source: Yahoo! Telugu: News | 14 Feb 2010 | 6:29 am

సింధు ప్రాంతంలో పేలుళ్ళు : ముగ్గురి మృతి

పాకిస్థాన్‌లోని సింధు ప్రాంతంలో ఆదివారం భారీ పేలుళ్ళు సంభవించాయి. దీంతో ముగ్గురు మృతి చెందగా పలువురు తీవ్ర గాయాలపాలైనట్లు ప్రాథమిక సమాచారం.
Source: Yahoo! Telugu: News | 14 Feb 2010 | 6:06 am

సింగరేణి విద్యుత్‌ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన సిఎం

ఆదిలాబాద్‌ జిల్లా జైనూర్‌ మండలం పెగడుపల్లిలో సింగరేణి కాలరీస్‌ చేపట్టిన 600 మెగావాట్ల థర్మల్‌ విద్యుత్‌ ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి రోశయ్య ఆదివారం శంకుస్థాపన చేశారు.
Source: Yahoo! Telugu: News | 14 Feb 2010 | 5:55 am

హ్యాకింగ్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం: రాజు

ప్రపంచంలో ఇటీవల పలు వెబ్‌సైట్ల హ్యాంకింగ్ జరగడం పరిపాటిగా మారిపోయిందని, కాని తమ ప్రభుత్వం ఇంటర్నెట్ ద్వారా జరిగే హ్యాంకింగ్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందని కేంద్ర రక్షణ శాఖ సహాయమంత్రి ఎంఎం పళ్ళం రాజు విలేకరులకు తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 14 Feb 2010 | 5:29 am

వాలెంటైన్ డేను నిషేధించిన ఇండోనేషియా

తమ దేశంలో వాలెంటైన్ డేను నిషేధించినట్లు ఇండోనేషియాకు చెందిన ప్రముఖ ధార్మిక నాయకుడు తెలిపారు. వాలెంటైన్ డే అనేది తమ మతానికి చెందినది కాదని, ఇది వేరే మతానికి చెందిన వ్యక్తి వాలెంటైన్ వర్ధంతి అని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.
Source: Yahoo! Telugu: News | 14 Feb 2010 | 5:12 am

ద్రవ్య సంక్షోభం తలెత్తనుంది: ఆర్‌బీఐ

ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక సంక్షోభాన్ని పరిష్కరించడం కోసం వివిధ దేశాల ప్రభుత్వాలు, కేంద్ర బ్యాంకులు తీసుకువచ్చిన లక్షల కోట్ల రూపాయల విలువైన ఉద్దీపన పథకాలు రానున్నరోజుల్లో ద్రవ్య సంక్షోభానికి దారితీసే అవకాశం ఉందని భారతీయ రిజర్వు బ్యాంకు గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు అన్నారు.
Source: Yahoo! Telugu: News | 14 Feb 2010 | 3:56 am

ర్యాలీగా బయలుదేరిన ఎమ్మెల్యేలు, అడ్డుకున్న పోలీసులు

రాజీనామాలు చేయడానికి తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలు తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి కార్యాలయం నుంచి అసెంబ్లీ ఎదురుగానున్న గన్‌పార్క్‌కు ఆదివారం బయలు దేరడంతో మార్గమధ్యంలోనే పోలీసులు వారిని అడ్డుకున్నారు
Source: ఏపీ న్యూస్ | 14 Feb 2010 | 3:24 am

సమస్యలను ప్రస్తావించాల్సింది ప్రతిపక్షాలే: స్పీకర్‌

అసెంబ్లీలో ప్రజాసమస్యలను ప్రస్తావించాల్సిన బాధ్యత ప్రతిపక్షాలదేనని రాష్ట్ర శాసనసభాపతి నల్లారి కిరణ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటుచేసిన మీట్‌ ది ప్రెస్‌ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అసెంబ్లీ కవరేజి విషయంలో మీడియా సంయమనం పాటిస్తే కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయన్నారు.
Source: ఏపీ న్యూస్ | 14 Feb 2010 | 3:06 am

గుజరాత్‌‌లో కుట్రను భగ్నం చేసిన పోలీసులు

గుజరాత్‌ రాష్ట్రంలోని వాల్సాద్ జిల్లాలో భారీ కుట్రను ఆ రాష్ట్ర పోలీసులు భగ్నం చేశారు. ఆదివారం రాష్ట్రంలోని వాల్సాద్ జిల్లాలోని వాపిలో ఓ ఆటో, ఓ కారులో పోలీసులు భారీగా పేలుడు పదార్ధాలను కనుగొన్నారు.
Source: జాతీయ | 14 Feb 2010 | 2:57 am

హ్యాకింగ్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం: రాజు

ప్రపంచంలో ఇటీవల పలు వెబ్‌సైట్ల హ్యాంకింగ్ జరగడం పరిపాటిగా మారిపోయిందని, కాని తమ ప్రభుత్వం ఇంటర్నెట్ ద్వారా జరిగే హ్యాంకింగ్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందని కేంద్ర రక్షణ శాఖ సహాయమంత్రి ఎంఎం పళ్ళం రాజు విలేకరులకు తెలిపారు.
Source: జాతీయ | 14 Feb 2010 | 2:57 am

బాంబుపేలుడు ఘటన దురదృష్టకరం: చిదంబరం

కేంద్ర హోం మంత్రి చిదంబరం పుణెలోని బాంబుపేలుడు ఘటనా స్థలాన్ని ఆదివారం పరిశీలించారు. ఘటనపై తీవ్రవాద నిరోధక దళం దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Source: జాతీయ | 14 Feb 2010 | 2:57 am

రాష్ట్రన్ని ముక్కలు చేసేందుకే కేంద్రం కుట్ర : తెదేపా

సమైక్యాంధ్రను ముక్కలు చేసేందుకే కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని మాజీ మంత్రి, తెదేపా జిల్లా కన్వీనర్ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశంలో రెండు రాష్ట్రాల విలీనం తరువాత విభజన జరిగిన సంఘటనే లేదన్నారు. కేంద్రం శ్రీకష్ణ కమిటీని వేయడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు.
Source: ఏపీ న్యూస్ | 14 Feb 2010 | 1:18 am

సింగరేణి విద్యుత్‌ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన సిఎం

ఆదిలాబాద్‌ జిల్లా జైనూర్‌ మండలం పెగడుపల్లిలో సింగరేణి కాలరీస్‌ చేపట్టిన 600 మెగావాట్ల థర్మల్‌ విద్యుత్‌ ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి రోశయ్య ఆదివారం శంకుస్థాపన చేశారు.
Source: ఏపీ న్యూస్ | 14 Feb 2010 | 12:26 am

పుణేలోని ఓ బేకరీలో పేలుళ్ళు : 8మంది మృతి

పుణేలోని కోరెగాంవ్ పార్క్ వద్దనున్న ప్రముఖ బేకరీ వద్ద శనివారం సాయంత్రం పేలుళ్ళు సంభవించడంతో అక్కడికక్కడే ఐదుగురు మృతి చెందగా 21 మంది తీవ్రగాయాలపాలైనారు.
Source: జాతీయ | 13 Feb 2010 | 8:57 am

ఆమె పెక్యులర్‌గా కనిపించింది.. అందుకే...: నాగార్జున

అక్కినేని నాగార్జున తాజా చిత్రం 'కేడి' శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా ఆయనతో ఇంటర్య్యూ...బాస్‌, మాస్‌, డాన్‌, కేడి... రెండక్షరాల సెంటిమెంటా?సెంటిమెంట్‌ అనేదికాదు. సింపుల్‌గా అందరూ పలకడానికి ఈజీగా ఉంటున్నాయని అలా పెట్టాం. సెంటిమెంట్‌ అయితే బాస్‌ సరిగ్గా ఆడలేదు. అయినా డాన్‌ అని పెట్టాను. అలాగే డిసెంబర్‌ నెల నాకు సెంటిమెంట్‌ అనేవారు. డిసెంబర్‌లో విడుదలచేయడంలేదుకదా... ఏదో ఒక చోట సెంటిమెంట్‌ ఉంటుంది. కానీ అది అన్నింటికీ వర్తించదు.మమతామోహన్‌దాస్‌ను ఎంపికచేసుకోవడానికి విశేషమైనా ఉందా?ఆమెతో నేను 3వ సినిమా చేస్తున్నాను. వర్క్‌లో సిన్సియర్‌. ఏ ప్రాబ్లమ్‌ ఉండదు. 'కింగ్‌'లో 12 మంది హీరోయిన్లతో చేస్తుంటే.. ఆమె పెక్యులర్‌గా అనిపించింది. అందులో పెద్దగా పాత్ర ఇవ్వలేకపోయాను. అందుకే ఈ చిత్రంలో ఆమెను ఎంపికచేయడం జరిగింది.
Source: Yahoo! Telugu: Entertainment | 13 Feb 2010 | 5:26 am

నీలి చిత్రంలో కత్రినా కైఫ్ "కేడీ" సోదరి

అక్కినేని నాగార్జున చిత్రం "కేడీ" శుక్రవారం విడుదలైంది. ఆ చిత్రంతోపాటు అదే రోజున మరొకటి కూడా ఇంటర్నెట్‌లో విడుదలైంది. అదేమిటా... అనుకుంటున్నారా..? అక్కినేని నాగార్జున సరసన నటించిన కత్రినా కైఫ్ సోదరి ఇస్బెల్లా ఖాన్ నీలి చిత్రమట. ఈ నీలిచిత్రంలో ఇస్బెల్లా ఒక యువకుడితో కలిసి రాసలీలల్లో మహా మస్తుగా విహరిస్తున్నట్లు కనిపించిందని ఇంటర్నెట్ హాట్ రాయుళ్లు వార్తలు దంచేస్తున్నారు. ఇప్పుడు ఎక్కడ చూసినా ఆమె తాలూకు హాట్ వీడియోలు చూడవచ్చని వీరు పుంఖానుపుంఖాలుగా వార్తలు రాసి పారేస్తున్నారు. అయితే ఇది వట్టి అబద్ధమని, పనిలేనివారు ఇటువంటి పనికిమాలిన పనికి పూనుకున్నారని కత్రినా కైఫ్ మండిపడింది. అసలు నెట్‌లో కనిపిస్తున్న అమ్మాయి తన సోదరి కాదని గొంతు చించుక అరుస్తోంది. మార్ఫింగ్ మాయాజాలంతో ఎవరో పనిగట్టుకుని ఇటువంటి బుద్ధితక్కువ పని చేశారని కేకలు వేస్తోంది. కాగా గోవాలో ఒక వేశ్యగృహంలో ఇద్దరు విదేశీ యువతులను రక్షించే సన్నివేశం ఒకటి అక్కినేని నాగార్జున కేడీ చిత్రంలో ఉన్నది. చిత్రంగా వాళ్లిద్దరిలో ఒక యువతి నదియా ప్రస్తుతం నీలి చిత్రంలో కనిపిస్తున్న యువతిగా కొందరు చెప్పుకుంటున్నారు
Source: Yahoo! Telugu: Entertainment | 13 Feb 2010 | 4:54 am

ఆందోళనలు పట్టించుకోం.. మా పని మాదే: శ్రీకృష్ణ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆందోళనలు ఎన్ని కొనసాగినా కేంద్రం తమకు అప్పగించిన పనిని తాము పూర్తి చేయడమే తమ పని అని జస్టీస్ శ్రీకృష్ణ ఉద్ఘాటించారు. ఇంతకుమించి ఏమైనా అడగాలనుకుంటే.. మీరు.. ప్రభుత్వం తేల్చుకోవాలని ఆయన మీడియాకు విజ్ఞప్తి చేశారు.
Source: ఏపీ న్యూస్ | 13 Feb 2010 | 4:53 am

రాజీనామాలకు తెరాస పొలిట్‌బ్యూరో సమ్మతం: ఈటెల

తమ లక్ష్య సాధనలో భాగంగా శాసనసభ సభ్యత్వాలను త్యజించేందుకే తామంతా కట్టుబడి ఉన్నట్టు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభాపక్ష నేత ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. తెరాస పొలిట్‌బ్యూరో సమావేశం శనివారం మధ్యాహ్నం తెలంగాణ భవన్‌లో జరిగింది. ఈ సమావేశం ముగిసిన తర్వాత రాజేందర్ మీడియాతో మాట్లాడారు
Source: ఏపీ న్యూస్ | 13 Feb 2010 | 4:45 am

రాజకీయ లబ్ధి కోసం తెలంగాణ ఉద్యమం: మంత్రి శ్రీధర్

రాజకీయ లబ్ధి కోసమే తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ ఉద్యమాన్ని వాడుకుంటుందని రాష్ట్ర ఉన్నత విద్యాశాఖామంత్రి శ్రీధర్ బాబు ఆరోపించారు. తెరాస అధినేత కేసీఆరే తన కాన్వాయ్‌పై దాడి చేయించారని ఆయన ఆరోపించారు. దీనిపై ఆయన శనివారం విలేకరులతో మాట్లాడుతూ.. తన కాన్వాయ్‌పై కరీంనగర్‌లో జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. ఈ దాడిని కేసీఆరే చేయించారని, ఇందులో 11 మంది తెరాస కార్యకర్తలు పాల్గొన్నారని ఆయన ఆరోపించారు.
Source: ఏపీ న్యూస్ | 13 Feb 2010 | 3:40 am

అందరి మనోభావాలకు అనుగుణంగానే..: శ్రీకృష్ణ కమిటీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై ఆ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల మనోభావాలకు అనుగుణంగానే కేంద్రం ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ కమిటీ పని చేస్తుందని ఆ కమిటీ ఛైర్మన్ జస్టీస్ శ్రీకృష్ణ తెలిపారు. ఈ కమిటీ తొలి సమావేశం శనివారం ఉదయం న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగింది. ఈ సమావేశానికి ఛైర్మన్‌తో సహా ఐదుగురు సభ్యులు హాజరయ్యారు.
Source: జాతీయ | 13 Feb 2010 | 3:33 am

యువతి హత్య కేసులో బీఎస్ఎఫ్ అధికారి సస్పెండ్!

కాశ్మీర్ యువతి హత్య కేసులో భారత సరిహద్దు దళాని (బీఎస్ఎఫ్)కి చెందిన అధికారిని సంబంధిత అధికారులు సస్పెండ్ చేశారు. 68వ బెటాలియన్‌కు చెందిన కమాండింగ్ ఆఫీసర్ (సీఓ)గా పని చేస్తున్న ఆర్కే.బిర్దీపై చర్య చేపట్టినట్టు బీఎస్ఎఫ్ అధికార వర్గాలు వెల్లడించాయి.
Source: జాతీయ | 13 Feb 2010 | 2:51 am