|
రెండేళ్ళకు సరిపడ ఆహారధాన్యాల నిల్వలు: పవార్దేశంలో గోధుమ, బియ్యం నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, ఇవి వచ్చే రెండేళ్ళకు వస్తాయని కేంద్ర ఆహార, వ్యవసాయ శాఖామంత్రి శరద్ పవార్ తెలిపారు. వర్షాభావం వల్ల కొంతమేరకు ఉత్పత్తి తగ్గినప్పటికీ.. రబీ సీజన్‌లో ఈ నష్టం భర్తీ అవుతుందన్నారు.Source: Yahoo! Telugu: News | 31 Jan 2010 | 8:10 am ఎయిమ్స్‌లో ప్రధానికి రొటీన్ వైద్య పరీక్షలు!ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు ఆదివారం వైద్య పరీక్షలు నిర్వహించారు. దేశ రాజధాని న్యూఢిల్లీలోని అఖిలభారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్‌లో)లో వీటిని నిర్వహించారు. 77 సంవత్సరాల ప్రధానికి గత యేడాది బైపాస్ సర్జరీని ఇదే వైద్య సంస్థలో విజయవంతంగా పూర్తి చేసిన విషయం తెల్సిందే. దీంతో ప్రతి నెలా ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహిస్తూన్నారు.Source: Yahoo! Telugu: News | 31 Jan 2010 | 6:38 am గత 17 శాతం పెరిగిన ఐఓబీ బ్యాంకు డిపాజిట్లు!భారతీయ ఓవర్సీస్ బ్యాంకు (ఐఓబీ) బ్యాంకు మొత్తం డిపాజిట్లు 17 శాతం మేరకు పెరిగినట్టు ఆ బ్యాంకు ఉన్నతాధికారులు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. గత యేడాది డిసెంబరు 31వ తేదీతో ముగిసిన మూడో త్రైమాసికంలో మొత్తం డిపాజిట్ల విలువ రూ.249 కోట్లుగా ఉన్నట్టు పేర్కొన్నారు. గత యేడాదితో పోల్చితే ఇది 16.93 శాతం అధికమని వారు తెలిపారు.Source: Yahoo! Telugu: News | 31 Jan 2010 | 6:28 am హైతీలో భూకంప బాధిత చిన్నారుల కిడ్నాప్!పెను భూకంపం బారిన పడి ఇపుడిపుడే కోలుకుంటున్న హైతీలో మరో హృదయ విదారక సంఘటన చోటు చేసుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. భూకంప సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్న అమెరికా సిబ్బంది హైతీ చిన్నారులను కిడ్నాప్ చేస్తున్నట్టు భూకంప బాధితులు ఆరోపిస్తున్నారు.Source: Yahoo! Telugu: News | 31 Jan 2010 | 6:13 am నేనున్నా లేకపోయినా పార్టీ ఉంటుంది: ములాయంతాను ఉన్నా లేకపోయినా పార్టీ మాత్రం ఉంటుందని సమాజ్ పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ అన్నారు. నెహ్రూ కాలం అనంతరం కాంగ్రెస్ పార్టీ లేకుండా పోయిందా అని ప్రశ్నించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి అమర్ సింగ్ రాజీనామా చేయడంతో పాటు.. పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. దీంతో ఎస్పీ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. దీనిపై ములాయం సింగ్ స్పందిస్తూ.. పార్టీలో తాను ఉన్నా లేకపోయినా పార్టీ మాత్రం ఎక్కడకు పోదన్నారు.Source: Yahoo! Telugu: News | 31 Jan 2010 | 5:58 am హస్తినకు వెళ్లనున్న సీమాంధ్ర లోక్‌సభ సభ్యులు!రాయలసీమ, ఆంధ్ర ప్రాంతాలకు చెందిన పార్లమెంట్ సభ్యులు మళ్లీ ఢిల్లీకి వెళ్లాలని నిర్ణయించారు. తెలంగాణ అంశంపై కేంద్రం ఒక కమిటీని ఏర్పాటు చేయవచ్చని వార్తలు వస్తున్నాయి. ఈ కమిటీ ఏర్పాటు వల్ల సీమాంధ్ర ప్రాంతాల్లో ఉత్పన్నమయ్యే పరిణామాలపై చర్చించేందుకు వారు ఢిల్లీకి వెళ్లాలని భావిస్తున్నారు.Source: Yahoo! Telugu: News | 31 Jan 2010 | 5:38 am పెండింగ్‌లో ఒక్క రాజీనామా: ఆ ఒక్కటీ చిరంజీవిదేనా?తెలంగాణ సమైక్యాంధ్ర ఉద్యమాల్లో భాగంగా రాజీనానామా చేసిన శాసన సభ్యుల్లో ఒక్కరి శాసనసభ సభ్యత్వం మినహా మిగిలినవి అన్నీ తోసిపుచ్చుతున్నట్టు స్పీకర్ ఎన్.కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇవ్వన్నీ నిబంధలనకు లోబడి లేనందున వాటిని తిరస్కరిస్తున్నట్టు ఆయన వివరణ ఇచ్చారు.Source: Yahoo! Telugu: News | 31 Jan 2010 | 5:18 am నా కిడ్నీలు నాకిస్తే.. రాజీనామా చేస్తా: అమర్ సింగ్సమాజ్వాదీ పార్టీ కోసం 14 సంవత్సరాల పాటు అహర్నిశలు శ్రమించానని, పార్టీ కోసం తన కిడ్నీలు సైతం దానం చేశానని ఆ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి, సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు అమర్ సింగ్ అన్నారు. తనను రాజీనామా చేయాలంటున్న ఎస్పీ సీనియర్ నేతలపై ఆయన విమర్శల వర్షం గుప్పించారు.Source: Yahoo! Telugu: News | 31 Jan 2010 | 4:50 am సద్దాం హుస్సేన్ ఒక నరరూప రాక్షసుడు: టోనీ బ్లెయిర్!ఇరాక్ మాజీ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ ఒక నరరూప రాక్షసుడని బ్రిటీష్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ అభిప్రాయపడ్డారు. ఆయన వల్ల తమకు, దక్షిణాసియాకు మాత్రమే కాకుండా ప్రపంచానికే ముప్పు ఉందని గ్రహించామన్నారు. అందువల్లే ఆయనను అధికారం నుంచి తప్పించినట్టు చెప్పారు. ఈ చర్యకు తానేమీ విచారించడం లేదని ఆయన స్పష్టం చేశారు.Source: Yahoo! Telugu: News | 31 Jan 2010 | 4:26 am లఖ్వీకి వ్యతిరేకంగా ఆధారాలు: పాక్ కోర్టులో సమర్పణ!ముంబై దాడుల్లో లష్కర్ ఏ తోయిబా కమాండర్ జాకీఉర్ రెహ్మాన్ లఖ్వీతో సహా మరో ఆరుగురు నిందితులు అనుకూలంగా వ్యవహరించారని రుజువు చేసే ఆధారాలను రావల్పిండి ప్రత్యేక కోర్టులో సమర్పించారు. ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి మాలిక్ మహ్మద్ అక్రమ్ అవాన్‌కు ప్రాసిక్యూటర్లు ఈ ఆధారాలను సమర్పించారు. అయితే సమర్పించిన ఆధారులు ఏ తరహావో మాత్రం తెలియరావడం లేదు.Source: Yahoo! Telugu: News | 31 Jan 2010 | 4:16 am జేఏసీ నుంచి బయటకు రండి: అధిష్టానం ఆదేశంతెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలకు కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. తక్షణం రాజకీయ ఏజేసీ నుంచి బయటకు రావాలని కోరింది. తమ అదేశాలను ధిక్కరించని నేతలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.Source: ఏపీ న్యూస్ | 31 Jan 2010 | 3:21 am ప్రొటోకాల్ సమస్యను పెద్దది చేయొద్దు: చిరంజీవితిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాల్లో ప్రొటోకాల్ పాటించక పోవడం పట్ల ప్రజారాజ్యం పార్టీ అధినేత, తిరుపతి ఎమ్మెల్యే చిరంజీవి విచారం వ్యక్తం చేశారు. అయినప్పటికీ.. దీనిపై పెద్ద వివాదం చేయవద్దనది ఆయన మీడియాకు విజ్ఞప్తి చేశారు.Source: ఏపీ న్యూస్ | 31 Jan 2010 | 3:08 am ఎయిమ్స్‌లో ప్రధానికి రొటీన్ వైద్య పరీక్షలు!ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు ఆదివారం వైద్య పరీక్షలు నిర్వహించారు. దేశ రాజధాని న్యూఢిల్లీలోని అఖిలభారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్‌లో)లో వీటిని నిర్వహించారు. 77 సంవత్సరాల ప్రధానికి గత యేడాది బైపాస్ సర్జరీని ఇదే వైద్య సంస్థలో విజయవంతంగా పూర్తి చేసిన విషయం తెల్సిందే. దీంతో ప్రతి నెలా ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహిస్తూన్నారు.Source: జాతీయ | 31 Jan 2010 | 1:08 am నేనున్నా లేకపోయినా పార్టీ ఉంటుంది: ములాయంతాను ఉన్నా లేకపోయినా పార్టీ మాత్రం ఉంటుందని సమాజ్ పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ అన్నారు. నెహ్రూ కాలం అనంతరం కాంగ్రెస్ పార్టీ లేకుండా పోయిందా అని ప్రశ్నించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి అమర్ సింగ్ రాజీనామా చేయడంతో పాటు.. పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. దీంతో ఎస్పీ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. దీనిపై ములాయం సింగ్ స్పందిస్తూ.. పార్టీలో తాను ఉన్నా లేకపోయినా పార్టీ మాత్రం ఎక్కడకు పోదన్నారు.Source: జాతీయ | 31 Jan 2010 | 12:29 am హస్తినకు వెళ్లనున్న సీమాంధ్ర లోక్‌సభ సభ్యులు!రాయలసీమ, ఆంధ్ర ప్రాంతాలకు చెందిన పార్లమెంట్ సభ్యులు మళ్లీ ఢిల్లీకి వెళ్లాలని నిర్ణయించారు. తెలంగాణ అంశంపై కేంద్రం ఒక కమిటీని ఏర్పాటు చేయవచ్చని వార్తలు వస్తున్నాయి. ఈ కమిటీ ఏర్పాటు వల్ల సీమాంధ్ర ప్రాంతాల్లో ఉత్పన్నమయ్యే పరిణామాలపై చర్చించేందుకు వారు ఢిల్లీకి వెళ్లాలని భావిస్తున్నారు.Source: ఏపీ న్యూస్ | 31 Jan 2010 | 12:09 am పెండింగ్‌లో ఒక్క రాజీనామా: ఆ ఒక్కటీ చిరంజీవిదేనా?తెలంగాణ సమైక్యాంధ్ర ఉద్యమాల్లో భాగంగా రాజీనానామా చేసిన శాసన సభ్యుల్లో ఒక్కరి శాసనసభ సభ్యత్వం మినహా మిగిలినవి అన్నీ తోసిపుచ్చుతున్నట్టు స్పీకర్ ఎన్.కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇవ్వన్నీ నిబంధలనకు లోబడి లేనందున వాటిని తిరస్కరిస్తున్నట్టు ఆయన వివరణ ఇచ్చారు.Source: ఏపీ న్యూస్ | 30 Jan 2010 | 11:49 pm నా కిడ్నీలు నాకిస్తే.. రాజీనామా చేస్తా: అమర్ సింగ్సమాజ్వాదీ పార్టీ కోసం 14 సంవత్సరాల పాటు అహర్నిశలు శ్రమించానని, పార్టీ కోసం తన కిడ్నీలు సైతం దానం చేశానని ఆ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి, సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు అమర్ సింగ్ అన్నారు. తనను రాజీనామా చేయాలంటున్న ఎస్పీ సీనియర్ నేతలపై ఆయన విమర్శల వర్షం గుప్పించారు.Source: జాతీయ | 30 Jan 2010 | 11:20 pm వారిద్దరు నిజంగానే "టూ ఇడియట్స్": శివసేన ధ్వజం!బాల్‌థాక్రే నేతృత్వంలోని శివసేన ఇపుడు బాలీవుడ్ హీరోలపై దృష్టి సారించింది. దేశానికి హాని తలపెట్టే వారికి మద్దతు పలుకుతున్నారని ఆరోపిస్తూ.. బాలీవుడ్ నటులు అమీర్ ఖాన్, షారూక్‌ఖాన్‌లపై మండిపడింది. వీరిద్దరిని నిజమైన 'టూ ఇడియట్స్'గా అభివర్ణించింది.Source: జాతీయ | 30 Jan 2010 | 9:34 pm వెంకీ, త్రిషల "నమో వెంకటేశ" ట్రైలర్‌ను వీక్షించండివిక్టరీ వెంకటేష్, త్రిష హీరోహీరోయిన్లుగా నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ "నమో వెంకటేశ". సంక్రాంతికి విడుదలైన ‘నమో వెంకటేశ’ చిత్రం సూపర్ డూపర్ హిట్ టాక్‌తో, భారీ కలెక్షన్లు రాబట్టుకుంటోందని చిత్ర దర్శకుడు శ్రీనువైట్ల తెలిపారు. సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది.Source: Yahoo! Telugu: Entertainment | 30 Jan 2010 | 10:56 am కాజల్ అగర్వాల్ "ఓం శాంతి" ట్రైలర్ మీ కోసం...ప్రతిష్టాత్మక వైజయంతి హౌస్ నుండి త్రీ ఏంజెల్స్ స్టూడియోస్ బ్యానర్‌పై సి. ధర్మరాజు సమర్పణలో శేషు ప్రియాంక చలసాని కొత్త దర్శకుడు ప్రకాష్ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం "ఓం శాంతి". ఈ చిత్రంలో "మగధీర" ఫేమ్ కాజల్ అగర్వాల్, ఆవకాయ్ బిర్యానీ ఫేమ్ బింధు మాధవి, హ్యాపీడేస్ ఫేమ్ నిఖిల్, నవదీప్, అదితి శర్మ ప్రధాన పాత్రలు పోషించారు.Source: Yahoo! Telugu: Entertainment | 30 Jan 2010 | 10:45 am సీతారాముల కళ్యాణం (లంకలో) ట్రైలర్ మీ కోసం..నితిన్, హన్సిక హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం సీతారాముల కళ్యాణం (లంకలో). ఇటీవలే లవ్లీ ఎంటర్‌టైనర్‌గా విడుదలై, ప్రేక్షకులను థియేటర్లలో అలరిస్తున్న ఈ చిత్రాన్ని.. వెల్ఫేర్ క్రియేషన్స్ పతాకంపై ఈశ్వర్ దర్శకత్వంలో, డా. మళ్ళ విజయప్రసాద్ నిర్మించారు.Source: Yahoo! Telugu: Entertainment | 30 Jan 2010 | 10:32 am జెనీలియా "కథ"ను ట్రైలర్లో తిలకించండిబొమ్మరిల్లు ఫేమ్ జెనీలియా ప్రధాన పాత్ర పోషించిన తాజా చిత్రం "కథ". జెనీలియా, అరుణ్ అదిత్ జంటగా రాగా శ్రీనివాస్ దర్శకత్వంలో జస్ట్ ఎల్లో పతాకంపై గుణ్ణం ఊర్మిళ నిర్మిస్తున్న ఈ సినిమా.. రొమాంటిక్ థ్రిల్లర్‌గా ఉంటుందనీ, అన్ని భావోద్వేగాల సమ్మేళనంతో ఈ 'కథ' రూపొందిందని చిత్ర సమర్పకలు గుణ్ణం గంగరాజు అన్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 30 Jan 2010 | 10:21 am "లీడర్" సినిమా ట్రైలర్ మీ కోసం.."హ్యాపీడేస్" దర్శకుడు శేఖర్ కమ్ముల తాజాగా రూపొందిస్తున్న సినిమా "లీడర్". ఈ సినిమా నిజమైన లీడర్ ఎలా ఉండాలి అన్న విషయంపై ఒక స్పష్టత కోసం ప్రేక్షకుల ముందుకు రానుందని దర్శకుడు శేఖర్ కమ్ముల అన్నారు.హ్యాపీడేస్ సినిమాతో తెలుగు సినీ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకత సంపాదింయించుకున్న శేఖర్ కమ్ముల.. ఈ సినిమా ద్వారా మళ్లీ ప్రేక్షకుల హృదయాల్లో నాటుకుపోవాలని భావిస్తున్నట్లు సినీ జనం అంటున్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 30 Jan 2010 | 10:04 am వైభవ్, శ్వేతబసుల "కాస్కో" ట్రైలర్‌ను వీక్షించండివైభవ్, శ్వేతబసు ప్రసాద్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం "కాస్కో". బ్రహ్మానందం, ప్రదీప్ రావత్ తదితరులు నటించిన ఈ చిత్రాన్ని ఎ. భారతి నిర్మించారు. జి. నాగేశ్వర రెడ్డి దర్శకత్వం వహించారు.ఇప్పటికే విడుదలై ప్రేక్షకులను అలరిస్తోన్న "కాస్కో" చిత్రాన్ని దర్శకుడు కామెడీ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా మలిచారని సినీ జనం అంటున్నారు. కిడ్నాప్ అయిన ప్రేయసిని రౌడీల వద్ద నుంచి హీరో ఎలా కాపాడుతాడనే కథాంశంతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.Source: Yahoo! Telugu: Entertainment | 30 Jan 2010 | 9:14 am "కళవర్ కింగ్" సినిమా ట్రైలర్‌ను తిలకించండినిఖిల్, శ్వేతాబసుప్రసాద్ జంటగా నటిస్తోన్న చిత్రం "కళవర్ కింగ్". శ్రీ ధనలక్ష్మీ ప్రొడక్షన్స్ సమర్పణలో సాయికృష్ణ ప్రొడక్షన్స్ పతాకంపై ఎల్. సురేష్ దర్శకత్వంలో దమ్మాలపాటి శ్రీనివాసరావ్, యమ్. చంద్రశేఖర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఫిబ్రవరి ద్వితీయార్థంలో విడుదలకు సిద్దమైంది.Source: Yahoo! Telugu: Entertainment | 30 Jan 2010 | 9:09 am వరుణ్ సందేశ్ "మరోచరిత్ర" షూటింగ్ పూర్తి!అలనాటి సెన్సేషనల్ హిట్ చిత్రం "మరోచరిత్ర". కమల్‌హాసన్, సరిత హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు బాలచందర్ అద్భుతంగా రూపొందించారు. అటువంటి చిత్ర కథను ఈనాటి ట్రెండ్‌లో తీస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో దిల్‌రాజు "మరోచరిత్ర"ను మళ్లీ నిర్మిస్తున్నారు. పలు హిందీ చిత్రాలకు కెమెరామెన్‌గా పనిచేసిన రవియాదవ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో హ్యాపీడేస్ ఫేమ్ వరుణ్ సందేశ్, అనిత, శ్రద్ధాదాస్‌లు హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 30 Jan 2010 | 8:23 am నిబంధనలకు లోబడి ఒకే ఒక్క రాజీనామా: స్పీకర్సమైక్యాంధ్ర- తెలంగాణాలకోసం ఎమ్మెల్యేలు రాజీనామాలు సమర్పించిన అంశంపై అసెంబ్లీ స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి శనివారం మీడియా సమావేశంలో మాట్లాడారు. సభ్యుల రాజీనామాలను ఆమోదించే అంశంలో నెలన్నర కాలాన్ని తీసుకోవడాన్ని సమర్థించుకున్నారు.Source: ఏపీ న్యూస్ | 30 Jan 2010 | 7:13 am విజయవాడలో బాలిక కిడ్నాప్: గాలింపు చర్యలువిజయవాడలో సినీ ఫక్కీలో ప్రముఖ వ్యాపారవేత్త పలగాని ప్రభాకర్ కుమార్తె వైష్ణవి అపహరణకు గురైంది. ఇంటి నుంచి బయలుదేరిన కొన్ని క్షణాల్లోనే కిడ్నాపర్లు బాలిక ప్రయాణిస్తున్న కారును అడ్డగించి డ్రైవరను పొడిచి, అనంతరం బాలికతో సహా కారును తీసుకుని గుంటూరువైపు వెళ్లారు.Source: ఏపీ న్యూస్ | 30 Jan 2010 | 5:39 am వెంకీ, త్రిషల "నమో వెంకటేశ" ట్రైలర్‌ను వీక్షించండివిక్టరీ వెంకటేష్, త్రిష హీరోహీరోయిన్లుగా నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ "నమో వెంకటేశ". సంక్రాంతికి విడుదలైన ‘నమో వెంకటేశ’ చిత్రం సూపర్ డూపర్ హిట్ టాక్‌తో, భారీ కలెక్షన్లు రాబట్టుకుంటోందని చిత్ర దర్శకుడు శ్రీనువైట్ల తెలిపారు. సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది.Source: వినోదం | 30 Jan 2010 | 5:27 am కాజల్ అగర్వాల్ "ఓం శాంతి" ట్రైలర్ మీ కోసం...ప్రతిష్టాత్మక వైజయంతి హౌస్ నుండి త్రీ ఏంజెల్స్ స్టూడియోస్ బ్యానర్‌పై సి. ధర్మరాజు సమర్పణలో శేషు ప్రియాంక చలసాని కొత్త దర్శకుడు ప్రకాష్ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం "ఓం శాంతి". ఈ చిత్రంలో "మగధీర" ఫేమ్ కాజల్ అగర్వాల్, ఆవకాయ్ బిర్యానీ ఫేమ్ బింధు మాధవి, హ్యాపీడేస్ ఫేమ్ నిఖిల్, నవదీప్, అదితి శర్మ ప్రధాన పాత్రలు పోషించారు.Source: వినోదం | 30 Jan 2010 | 5:17 am "చందమామ" కథను చదివిన అనుభూతినిచ్చే రంగుల "మాయాబజార్""మాయాబజార్" పేరు వినగానే కె.వి.రెడ్డి దర్శకత్వంలో, విజయావారి నిర్మాణ సారథ్యంలో 1957 మార్చి 27న విడుదలైన "మాయాబజార్" గుర్తుకు వస్తుంది. ఈ చిత్రానికి సంగీతం: ఘంటసాల, కథ, మాటలు, పాటలు: పింగళి నాగేంద్రరావు, డైరక్టర్ ఆఫ్ ఆటోగ్రఫీ: మార్కస్ భార్క్‌లే. ఎన్టీఆర్, అక్కినేని, గుమ్మడి, ఎస్.వి. రంగారావు, సూర్యకాంతం, సావిత్రి, నాగభూషణం, రమణారెడ్డి, రేలంగి.. ఇలా ఒక్కరేమిటి.. ఎందరో మహానటులు నటించిన చక్కని చిత్రం అలనాటి "మాయాబజార్". తాజాగా బ్లాక్ అండ్ వైట్‌గా ఉన్న ఈ చిత్రాన్ని కలర్ "మాయాబజార్"గా సూపర్‌గుడ్ ఫిలింస్ పంపిణీ చేసింది. ఈ చిత్రం నెల తెరపైకి రానుంది. బలరామకృష్ణులుగా గుమ్మడి, ఎన్టీఆర్ నటించారు. శశిరేఖగా సావిత్రి, అభిమన్యుడిగా అక్కినేని, ఘటోత్కచునిగా ఎస్వీరంగారావు నటించారు. తన అల్లుడిని చేసుకుంటానని సోదరి సుభద్రకు మాట ఇచ్చిన బలరాముడు, తన శిష్యుడు దుర్యోధనుని ఆతిథ్యం చూసి శశిరేఖను వారి కోడలు చేస్తానని కూడా మాట ఇస్తాడు. శకుని తంత్రంతో పడిన దుర్యోధనాదులను కృష్ణుడు ఏవిధంగా మాయచేసి శశిరేఖా పరిణయం చేశాడన్నడే మాయాబజార్ కథా సారాంశం.Source: Yahoo! Telugu: Entertainment | 30 Jan 2010 | 5:16 am సీతారాముల కళ్యాణం (లంకలో) ట్రైలర్ మీ కోసం..నితిన్, హన్సిక హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం సీతారాముల కళ్యాణం (లంకలో). ఇటీవలే లవ్లీ ఎంటర్‌టైనర్‌గా విడుదలై, ప్రేక్షకులను థియేటర్లలో అలరిస్తున్న ఈ చిత్రాన్ని.. వెల్ఫేర్ క్రియేషన్స్ పతాకంపై ఈశ్వర్ దర్శకత్వంలో, డా. మళ్ళ విజయప్రసాద్ నిర్మించారు.Source: వినోదం | 30 Jan 2010 | 5:04 am జెనీలియా "కథ"ను ట్రైలర్లో తిలకించండిబొమ్మరిల్లు ఫేమ్ జెనీలియా ప్రధాన పాత్ర పోషించిన తాజా చిత్రం "కథ". జెనీలియా, అరుణ్ అదిత్ జంటగా రాగా శ్రీనివాస్ దర్శకత్వంలో జస్ట్ ఎల్లో పతాకంపై గుణ్ణం ఊర్మిళ నిర్మిస్తున్న ఈ సినిమా.. రొమాంటిక్ థ్రిల్లర్‌గా ఉంటుందనీ, అన్ని భావోద్వేగాల సమ్మేళనంతో ఈ 'కథ' రూపొందిందని చిత్ర సమర్పకలు గుణ్ణం గంగరాజు అన్నారు.Source: వినోదం | 30 Jan 2010 | 4:54 am మహాశివరాత్రికి వస్తోన్న నాగార్జున "కేడీ""కింగ్" నాగార్జున హీరోగా కిరణ్ దర్శకత్వంలో అగ్ర నిర్మాత డి. శివప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్న క్రేజీ చిత్రం "కేడి". కామాక్షి కళా మూవీస్ పతాకంపై నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం ప్రస్తుతం షూటింగ్‌ను పూర్తి చేసుకుని, రీ-రికార్డింగ్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈ సందర్భంగా నిర్మాత డి. శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ.. "నాగార్జునతో తమ పతాకంపై తీసిన స్టైలిష్ కమర్షియల్ ఫిలిమ్ కేడీ. ఈ మధ్యనే విడుదలైన ఈ సినిమా ఆడియోకు శ్రోతల నుంచి మంచి స్పందన వచ్చింది. మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 12వ తేదీన కేడీని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. తమ బ్యానర్‌లో మరో సూపర్‌హిట్ చిత్రంగా "కేడి" నిలుస్తుంది" అని అన్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 30 Jan 2010 | 4:48 am "లీడర్" సినిమా ట్రైలర్ మీ కోసం.."హ్యాపీడేస్" దర్శకుడు శేఖర్ కమ్ముల తాజాగా రూపొందిస్తున్న సినిమా "లీడర్". ఈ సినిమా నిజమైన లీడర్ ఎలా ఉండాలి అన్న విషయంపై ఒక స్పష్టత కోసం ప్రేక్షకుల ముందుకు రానుందని దర్శకుడు శేఖర్ కమ్ముల అన్నారు.హ్యాపీడేస్ సినిమాతో తెలుగు సినీ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకత సంపాదింయించుకున్న శేఖర్ కమ్ముల.. ఈ సినిమా ద్వారా మళ్లీ ప్రేక్షకుల హృదయాల్లో నాటుకుపోవాలని భావిస్తున్నట్లు సినీ జనం అంటున్నారు.Source: వినోదం | 30 Jan 2010 | 4:35 am సోనియా- మాయాలు అత్యంత శక్తివంతులు: అమర్సమాజ్ వాదీ పార్టీ నుంచి బయటకు వచ్చిన అమర్ సింగ్ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతిలను పొగడ్తలతో ముంచెత్తుతున్నాడు. సోనియా- మాయాలిద్దరూ అత్యంత శక్తివంతమైన మహిళలని నిరూపించుకున్నారన్నారు.Source: జాతీయ | 30 Jan 2010 | 4:05 am వైభవ్, శ్వేతబసుల "కాస్కో" ట్రైలర్‌ను వీక్షించండివైభవ్, శ్వేతబసు ప్రసాద్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం "కాస్కో". బ్రహ్మానందం, ప్రదీప్ రావత్ తదితరులు నటించిన ఈ చిత్రాన్ని ఎ. భారతి నిర్మించారు. జి. నాగేశ్వర రెడ్డి దర్శకత్వం వహించారు.ఇప్పటికే విడుదలై ప్రేక్షకులను అలరిస్తోన్న "కాస్కో" చిత్రాన్ని దర్శకుడు కామెడీ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా మలిచారని సినీ జనం అంటున్నారు. కిడ్నాప్ అయిన ప్రేయసిని రౌడీల వద్ద నుంచి హీరో ఎలా కాపాడుతాడనే కథాంశంతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.Source: వినోదం | 30 Jan 2010 | 3:46 am "కళవర్ కింగ్" సినిమా ట్రైలర్‌ను తిలకించండినిఖిల్, శ్వేతాబసుప్రసాద్ జంటగా నటిస్తోన్న చిత్రం "కళవర్ కింగ్". శ్రీ ధనలక్ష్మీ ప్రొడక్షన్స్ సమర్పణలో సాయికృష్ణ ప్రొడక్షన్స్ పతాకంపై ఎల్. సురేష్ దర్శకత్వంలో దమ్మాలపాటి శ్రీనివాసరావ్, యమ్. చంద్రశేఖర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఫిబ్రవరి ద్వితీయార్థంలో విడుదలకు సిద్దమైంది.Source: వినోదం | 30 Jan 2010 | 3:40 am కాంగ్రెస్ కోర్ కమిటీకి ఆ అధికారం ఎవరిచ్చారు..!?తెలంగాణ ఏర్పాటు ప్రక్రియపై కేంద్రం ఏర్పాటు చేయనున్న కమిటీని తెలుగుదేశం పార్టీ సీమాంధ్ర ఎమ్మెల్యేలు ఖండించారు. తెలుగు ప్రజల భవిష్యత్‌ను నిర్ణయించే అధికారం కాంగ్రెస్ కోర్ కమిటీకి ఎవరిచ్చారని తెదేపా సీమాంధ్ర నేతలు ప్రశ్నించారు. రాష్ట్రాన్ని విభజిస్తే ఏ మాత్రం సహించేది లేదని వారు హెచ్చరించారు.Source: ఏపీ న్యూస్ | 30 Jan 2010 | 3:31 am మహా కుంభమేళాలో పుణ్యస్నానాలాచరించిన భక్తులుమాఘ పౌర్ణమి సందర్భంగా హరిద్వార్‌లో జరుగుతున్న మహాకుంభమేళా సందర్భంగా వేలాదిమంది భక్తులతో కిక్కిరిసిపోయింది.మహాకుంభమేళా సందర్భంగా హరిద్వార్‌లోని గంగా నదిలో భక్తులు ''హర హర గంగే'' '' జై జై గంగే'' అంటూ పుణ్యస్నానాలాచరించారు. ముఖ్యంగా శనివారం నాడు పౌర్ణమి కావడంతో భక్తులు మరింతమంది ఎక్కువగా తరలిరావడం కనిపించిందిSource: జాతీయ | 30 Jan 2010 | 3:08 am జూనియర్ ఎన్టీఆర్ నిశ్చితార్థంపై దాఖలైన పిటిషన్ కొట్టివేత!నందమూరి యంగ్‌టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నిశ్చితార్థంపై అడ్డు తొలిగింది. జూనియర్ ఎన్టీఆర్ నిశ్చితార్థంపై దాఖలైన పిటిషన్‌ను లీగల్ సర్వీసెస్ అథారిటీ శనివారం తోసిపుచ్చింది. మైనర్ బాలికతో జూనియర్ ఎన్టీఆర్ వివాహం తలపెట్టడం సబబు కాదంటూ కృష్ణాజిల్లా న్యాయసేవాధికార సంస్థ (లీగల్ సర్వీసెస్ అథారిటీ)లో మచిలీపట్నానికి చెందిన న్యాయవాది శింగలూరి శాంతిప్రసాద్ శుక్రవారం ఫిర్యాదు చేసిన సంగతి విదితమే.Source: ఏపీ న్యూస్ | 30 Jan 2010 | 3:07 am వరుణ్ సందేశ్ "మరోచరిత్ర" షూటింగ్ పూర్తి!అలనాటి సెన్సేషనల్ హిట్ చిత్రం "మరోచరిత్ర". కమల్‌హాసన్, సరిత హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు బాలచందర్ అద్భుతంగా రూపొందించారు. అటువంటి చిత్ర కథను ఈనాటి ట్రెండ్‌లో తీస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో దిల్‌రాజు "మరోచరిత్ర"ను మళ్లీ నిర్మిస్తున్నారు. పలు హిందీ చిత్రాలకు కెమెరామెన్‌గా పనిచేసిన రవియాదవ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో హ్యాపీడేస్ ఫేమ్ వరుణ్ సందేశ్, అనిత, శ్రద్ధాదాస్‌లు హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు.Source: వినోదం | 30 Jan 2010 | 2:54 am ఫిబ్రవరిలో మన్మోహన్ సింగ్ సౌదీ అరేబియా పర్యటన!దేశ ప్రధాని మన్మోహన్ సింగ్ వచ్చే నెల ఫిబ్రవరిలో సౌదీ అరేబియా పర్యటన చేపట్టనున్నారు. ఫిబ్రవరి, లేదా మార్చి నెలల్లో మన్మోహన్ సింగ్ సౌదీ అరేబియాలో పర్యటిస్తారని సౌదీ రాయబారి ఫైజల్ హెచ్. ట్రాడ్ విలేకరులతో తెలియజేశారు. ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఇరు దేశాల సంబంధాలను పటిష్టం చేసే దిశగా మన్మోహన్ సింగ్ సౌదీ అరేబియాలో పర్యటించే అవకాశం ఉందని చెప్పారు.Source: జాతీయ | 30 Jan 2010 | 2:25 am
|