|
ఏ నిమిషానికి ఏమి జరుగునో.. ఎవరెరుక: డీఎస్ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ తన హస్తిన యాత్రను ముగించుకుని రాష్ట్ర రాజధాని భాగ్యనగరానికి చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో దిగీదిగగానే మీడియా చుట్టిముట్టి ఢిల్లీ యాత్రపై ప్రశ్నల వర్షం గుప్పించింది. 'కదలడు.. మెదలడు' అనే రీతిలో వ్యవహరించే డీఎస్.. మీడియా ప్రశ్నలకు ఎప్పటిలా నోరెళ్ళపెట్టి తాపీగా సమాధానం ఇచ్చారు.Source: Yahoo! Telugu: News | 24 Jan 2010 | 8:24 am క్షమాపణలు చెప్పిన ప్రధానమంత్రి కార్యాలయం!జాతీయ బాలిక దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ప్రకటనపో పాకిస్థాన్ వాయుసేనకు చెందిన ఉన్నతాధికారి ఫోటో ప్రచురితం కావడం పట్ల ప్రధానమంత్రి కార్యాలయం విచారం వ్యక్తం చేస్తూ.. దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పింది. ఈ ప్రకటనను తయారు చేసిన డీఏవీపీ చేసిన తప్పింద వల్ల ఈ పొరపాటు జరిగినట్టు ఆదివారం పీఎంఓ విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో పేర్కొంది.Source: Yahoo! Telugu: News | 24 Jan 2010 | 8:14 am స్పెక్ట్రమ్ యాక్షన్ ద్వారా రూ.25 వేల కోట్లు: మంత్రి రాజావచ్చే నెలలో వేసే 3జి వేలం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి 25 వేల కోట్ల రూపాయల మేరకు ప్రైవేటు సంస్థల నుంచి సమకూరుతాయని కేంద్ర ఐటీ శాఖామంత్రి ఏ.రాజా తెలిపారు. 3జి వేలం ఒకే సమయంలో మొత్తం సొమ్మును చెల్లించే సంస్థకే కట్టబెట్టవచ్చని ఆయన సూచన ప్రాయంగా వెల్లడించారు.Source: Yahoo! Telugu: News | 24 Jan 2010 | 7:56 am పాకిస్థాన్‌లో ఘర్షణలు: 9 మంది మిలిటెంట్లు హతం!పాకిస్థాన్-ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దు ప్రాంతాల్లో ఆదివారం జరిగిన ఘర్షణల్లో ఇద్దరు జావన్లతో పాటు.. తొమ్మిది మంది మిలిటెంట్లు హతమయ్యారు. జవాన్లలో లెఫ్టినెంట్ కేడర్ అధికారి ఒకరు ఉన్నారు. ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దు ప్రాంతంలో 50 అనుమానితి తీవ్రవాదులు ఉన్నట్టు అందిన సమాచారం మేరకు భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టిముట్టాయి. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్రస్థాయిలో హోరాహోరీగా కాల్పులు జరిగాయి.Source: Yahoo! Telugu: News | 24 Jan 2010 | 7:45 am ఆస్ట్రేలియా ఆటగాళ్లను అడుగుపెట్టనీయం: ఉద్ధవ్థాక్రేఆస్ట్రేలియా క్రికెట్ ఆటగాళ్లను ముంబై గడ్డపై అడుగుపెట్టనీయబోమని శివసేన సేన ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ ఉద్ధవ్‌థాక్రే హెచ్చరించారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ మూడో అంచె పోటీల్లో పాల్గొనే క్రికెటర్లనే కాకుండా ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు ఆటగాళ్లను సైతం ముంబైలో ఆడనీయబోమని తాజాగా ప్రకటించారు.Source: Yahoo! Telugu: News | 24 Jan 2010 | 7:19 am కాంగ్రెస్ నేతల దొంగ ప్రకటనలు: హరీష్ రావు ధ్వజంతెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సభ రద్దు అవుతుందని ఆ పార్టీకి చెందిన ఢిల్లీ పెద్దలు చేస్తున్న ప్రకటనలపై తెలంగాణ రాష్ట్ర సమితి నేత, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. మోసపూరిత ప్రకటనలతో కాంగ్రెస్ నేతలు నేతలను, ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నారని ఆరోపించారుSource: Yahoo! Telugu: News | 24 Jan 2010 | 6:00 am తెలంగాణ ఉద్యమాన్ని నీరుగారుస్తున్న కేసీఆర్: ఇంద్రసేనతెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర రావు నీరు గారుస్తున్నారని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఎన్.ఇంద్రసేనా రెడ్డి ఆరోపించారు. దీనిపై ఆయన ఆదివారం హైదరాబాద్‌లో మాట్లాడుతూ.. తెరాస అధినేత కాంగ్రెస్ కార్యకర్త, ఏజెంటులా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీని ఇప్పటికీ ఆయన నమ్మడమే దీనికి నిదర్శనమన్నారు.Source: Yahoo! Telugu: News | 24 Jan 2010 | 5:50 am 72 శాతం మేరకు పెరిగిన నిట్ నికర ఆదాయం!ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఐటీ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ సెంటర్ అయిన ఎన్ఐఐటి నికర ఆదాయం 72.72 శాతం మేరకు పెరిగినట్టు ఆ సంస్థ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. డిసెంబరు 31, 2009తో ముగిసిన మూడో క్వార్టర్‌లో కంపెనీ నికర ఆదాయం 9.5గా సమకూరినట్టు తెలిపింది.Source: Yahoo! Telugu: News | 24 Jan 2010 | 5:42 am ఎన్‌సిఆర్ రీజియన్‌లో స్టార్ హోటల్స్‌కు టాక్స్ హాలిడేదేశ వాణిజ్య రాజధాని ఢిల్లీలో జరుగనున్న కామన్వెల్త్ క్రీడలను దృష్టిలో ఉంచుకుని నార్త్ ఈస్ట్ రీజియన్‌లో కొత్తగా నిర్మించే నక్షత్ర హోటల్స్‌కు కేంద్ర ప్రభుత్వం ఫైవ్ ఇయర్ టాక్స్ హాలిడేను ప్రకటించింది. వచ్చే మార్చి 31వ తేదీలోగా పూర్తయ్యే హోటల్స్‌కు మాత్రమే ఈ టాక్స్ హాలిడే సౌకర్యం వర్తిస్తుందని కేంద్రం పర్యాటక మంత్రిత్వ శాఖ కార్యదర్శి సుజిత్ బెనర్జీ తెలిపారు.Source: Yahoo! Telugu: News | 24 Jan 2010 | 5:28 am రిపబ్లిక్ డే వేడుకలు: రూ.210 కోట్ల లక్ష్యంలో బిగ్బజార్ఈనెల 26వ తేదీన జరిగే గణతంత్ర వేడుకలను పురస్కరించుకుని 210 కోట్ల రూపాయల మేరకు వ్యాపారం సాగించాలని ప్రముఖ సూపర్ మార్కెట్ కంపెనీ బిగ్ బజార్ లక్ష్యంగా పెట్టుకుంది. జనవరి 23 నుంచి 26వ తేదీల మధ్య కాలంలో సుమారు 25-30 శాతం మేరకు విక్రయాలను పెంచుకోవాలని భావిస్తోంది.Source: Yahoo! Telugu: News | 24 Jan 2010 | 5:12 am ఏ నిమిషానికి ఏమి జరుగునో.. ఎవరెరుక: డీఎస్ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ తన హస్తిన యాత్రను ముగించుకుని రాష్ట్ర రాజధాని భాగ్యనగరానికి చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో దిగీదిగగానే మీడియా చుట్టిముట్టి ఢిల్లీ యాత్రపై ప్రశ్నల వర్షం గుప్పించింది. 'కదలడు.. మెదలడు' అనే రీతిలో వ్యవహరించే డీఎస్.. మీడియా ప్రశ్నలకు ఎప్పటిలా నోరెళ్ళపెట్టి తాపీగా సమాధానం ఇచ్చారు.Source: ఏపీ న్యూస్ | 24 Jan 2010 | 2:55 am క్షమాపణలు చెప్పిన ప్రధానమంత్రి కార్యాలయం!జాతీయ బాలిక దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ప్రకటనపో పాకిస్థాన్ వాయుసేనకు చెందిన ఉన్నతాధికారి ఫోటో ప్రచురితం కావడం పట్ల ప్రధానమంత్రి కార్యాలయం విచారం వ్యక్తం చేస్తూ.. దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పింది. ఈ ప్రకటనను తయారు చేసిన డీఏవీపీ చేసిన తప్పింద వల్ల ఈ పొరపాటు జరిగినట్టు ఆదివారం పీఎంఓ విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో పేర్కొంది.Source: జాతీయ | 24 Jan 2010 | 2:44 am ఆస్ట్రేలియా ఆటగాళ్లను అడుగుపెట్టనీయం: ఉద్ధవ్థాక్రేఆస్ట్రేలియా క్రికెట్ ఆటగాళ్లను ముంబై గడ్డపై అడుగుపెట్టనీయబోమని శివసేన సేన ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ ఉద్ధవ్‌థాక్రే హెచ్చరించారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ మూడో అంచె పోటీల్లో పాల్గొనే క్రికెటర్లనే కాకుండా ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు ఆటగాళ్లను సైతం ముంబైలో ఆడనీయబోమని తాజాగా ప్రకటించారు.Source: జాతీయ | 24 Jan 2010 | 2:05 am కాంగ్రెస్ నేతల దొంగ ప్రకటనలు: హరీష్ రావు ధ్వజంతెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సభ రద్దు అవుతుందని ఆ పార్టీకి చెందిన ఢిల్లీ పెద్దలు చేస్తున్న ప్రకటనలపై తెలంగాణ రాష్ట్ర సమితి నేత, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. మోసపూరిత ప్రకటనలతో కాంగ్రెస్ నేతలు నేతలను, ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నారని ఆరోపించారుSource: ఏపీ న్యూస్ | 24 Jan 2010 | 12:31 am తెలంగాణ ఉద్యమాన్ని నీరుగారుస్తున్న కేసీఆర్: ఇంద్రసేనతెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర రావు నీరు గారుస్తున్నారని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఎన్.ఇంద్రసేనా రెడ్డి ఆరోపించారు. దీనిపై ఆయన ఆదివారం హైదరాబాద్‌లో మాట్లాడుతూ.. తెరాస అధినేత కాంగ్రెస్ కార్యకర్త, ఏజెంటులా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీని ఇప్పటికీ ఆయన నమ్మడమే దీనికి నిదర్శనమన్నారు.Source: ఏపీ న్యూస్ | 24 Jan 2010 | 12:20 am గణతంత్ర వేడుకల సంబరాలు: దేశమంతా రెడ్ అలెర్ట్!జనవరి 26వ తేదీన జరుగనున్న గణతంత్ర వేడుకలు దేశం ముస్తాబవుతోంది. ఈ వేడుకల్లో విధ్వంసం సృష్టిచేందుకు లష్కర్ తోయిబా తీవ్రవాద సంస్థ కుట్ర పన్నినట్టు నిఘా వర్గాలు హెచ్చరించాయి. గగన మార్గంలో ప్యారా గ్లైడర్ల ద్వారా భారత గగనతలంలోకి చొరబడి ఎంచుకున్న లక్ష్యాలపై దాడులు చేయాలని కట్ర పన్నాయి. ఇందుకోసం 50 ప్యారా గ్లైడర్లను లష్కర్ తోయిబా సంస్థ యూరప్‌లో కొనుగోలు చేసినట్టు నిఘా వర్గాలు నిర్ధారించాయి.Source: జాతీయ | 23 Jan 2010 | 11:27 pm రేపు కాంగ్రెస్ నేతల భేటీ: తప్పదంటున్న వేరు కుపంటి!తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నేతలు సోమవారం భేటీ కానున్నారు. అత్యంత కీలకంగా భావిస్తున్న ఈ సమావేశంలో వేరు కుంపటి పెట్టే అంశంపై ప్రధాన అజెండాగా సాగనుంది. తెలంగాణ జేఏసీలో ఉన్నప్పటికీ.. ప్రధాన ప్రతిపక్షంతో పాటు.. కొన్ని ప్రజా సంఘాలు కాంగ్రెస్ పార్టీ నేతలను లక్ష్యంగా చేసుకుని విమర్శలకు దిగుతున్నాయి.Source: ఏపీ న్యూస్ | 23 Jan 2010 | 11:18 pm ఎవరికీ డెడ్‌లైన్లు విధించలేదు: ప్రొఫెసర్ కోదండరామ్ప్రత్యేక రాష్ట్ర లక్ష్య సాధనలో భాగంగా తామెవరికీ ఎలాంటి డెడ్‌లైన్లు విధించలేదని తెలంగాణ రాజకీయ జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరామ్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రక్రియను ఎప్పటి నుంచి ప్రారంభిస్తారనే విషయాన్ని వెల్లడించాలని మాత్రమే తాము గట్టిగా కోరినట్టు చెప్పారు. అలాగే, ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు నిర్ధిష్టకాలపరిమితి విధించాలని కోరుతున్నట్టు చెప్పారు.Source: ఏపీ న్యూస్ | 23 Jan 2010 | 11:13 pm రాజకీయ రిమోట్ నా చేతుల్లోనే ఉంది: బాల్థాకరేరాజకీయ రిమోట్ కంట్రోల్ తన చేతుల్లోనే ఉందని శివసేన అధినేత బాల్‌థాకరే అన్నారు. శనివారం 84వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా పార్టీ పత్రిక "సామ్నా"లో రాసిన సంపాదకీయంలో రాజకీయ రిమోట్ కంట్రోల్ తన చేతుల్లోనే ఉందని థాక్రే వ్యాఖ్యానించారు. ఇంకా శివసేన రాజకీయ ప్రస్థానాన్ని ఓసారి గుర్తుచేసుకున్న బాల్‌థాకరే, 45 సంవత్సరాల క్రితం నాటిన చిన్న మొక్క నేడు మహావృక్షంగా (పార్టీనుద్దేశించి) పెరిగిందని చెప్పారు.Source: జాతీయ | 23 Jan 2010 | 9:00 pm తెలంగాణ విడిపోవచ్చునని నెహ్రూ ఆనాడే చెప్పారు..!"ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణ విలీనం అయిష్టంగా జరిగింది. అది ఒక ప్రయోగం. కుదరనప్పుడు ఎప్పుడైనా తెలంగాణ విడిపోవచ్చునని" జవహర్‌లాల్ నెహ్రూ ఆనాడే చెప్పారని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత సుష్మా స్వరాజ్ పేర్కొన్నారు. తెలంగాణ విభజనను భగవంతుడు కూడా ఆపలేడని, తప్పకుండా ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కావడం తథ్యమని సుష్మా స్వరాజ్ అన్నారు. అంతటి వరకు తెలంగాణ ఉద్యమం పేరిట యువత ఆత్మహత్యలకు పాల్పడవద్దని ఆమె పిలుపు నిచ్చారు.Source: జాతీయ | 23 Jan 2010 | 8:47 pm సీతారాముల కల్యాణం.. లంకలో... చూస్తారా...?సాహసవంతమైన పనులు చేస్తూ అందరితో శభాష్ అనిపించుకునే చందు (నితిన్) అతను చదివే కాలేజీ అమ్మాయిపై నిలుస్తాయి. ఆమెనే గట్టిగా ప్రేమిస్తాడు. ఆమె తండ్రి పెద్దిరెడ్డి (సుమన్) పక్కా ఫ్యాక్షనిస్టు. ఇక ఫ్యాక్షనిస్టు అనగానే ప్రత్యర్థివర్గం ఉంటూనే ఉంటుంది. ఆ వర్గానికి చెందిన వీరప్రతాప్ రెడ్డి( సునీల్ పాండే)తో వైరముంటుంది. దాంతో పెద్దిరెడ్డి కుమార్తె అయిన నందిని( హన్సిక)ని రామాయణంలో రావణాసురుడిలా మాయచేసి లాక్కెళ్తాడు. అది గ్రహించిన చందు ఆమెను ఎలా రక్షించాడు. తన దానిగా ఎలా సాధించుకున్నాడు..? ఈ క్రమంలో ఆయన చేసిన పోరాటాలు.. డాన్స్‌లు ఏమిటి...? అనేది సినిమా.Source: Yahoo! Telugu: Entertainment | 23 Jan 2010 | 1:47 pm ప్రేక్షకులు నా రెండేళ్ల ఆకలి తీర్చారు: జూనియర్ ఎన్టీఆర్రెండేళ్లుగా హిట్ ఆకలితో నకనకలాడుతున్న తనకు ఒక్క "హిట్"తో ప్రేక్షకులు కడుపు నింపేశారని జూనియర్ ఎన్టీఆర్ "అదుర్స్" ప్లాటినం డిస్క్ కార్యక్రమం సందర్భంగా అన్నాడు. హైదరాబాదులోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో శనివారం రాత్రి ఓడియన్ థియేటర్లో జరిగిన ఈ కార్యక్రమానికి అభిమానులు, సినీప్రముఖులు విచ్చేశారు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ... తనకు యాక్సిడెంట్ జరిగిన తర్వాత తను సినిమాలకు పనికిరానని చాలా మంది అన్నారనీ, డ్యాన్సులు చేయలేడని చెప్పారని గుర్తు చేసుకున్నాడు. అయితే అభిమానుల ఆశీస్సులతో తను తిరిగి పూర్వ శక్తిని సంతరించుకోగలిగానన్నాడు.Source: Yahoo! Telugu: Entertainment | 23 Jan 2010 | 1:38 pm వచ్చే నెలలో "కిక్" శ్యామ్ "గ్యాంగ్ వార్"కిక్ ఫేమ్ శ్యామ్ హీరోగా తమిళంలో రూపొందిన అగంపురం చిత్రాన్ని తెలుగులో "గ్యాంగ్ వార్"గా టి. క్రియేషన్స్ అనువదిస్తోంది. దీనికి దర్శక నిర్మాత తిరుమలై. "గ్యాంగ్ వార్" ఆడియో శుక్రవారం రాత్రి ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగింది. ప్రముఖ దర్శకుడు వి. సముద్ర ఆడియో సీడీని ఆవిష్కరించి హీరో శ్యామ్‌కు అందజేశారు. సముద్ర మాట్లాడుతూ.. ఈ సినిమా పాటలు, ట్రైలర్స్ బాగున్నాయి. ఇందులో శ్యామ్ డ్యూయల్ రోల్ చేసినట్లుగా ఉంది. బాగా చేశాడు. రెండు కిక్‌లు ఇస్తాడని భావిస్తున్నానని చెప్పారు.Source: Yahoo! Telugu: Entertainment | 23 Jan 2010 | 12:53 pm షూటింగ్ పూర్తయిన రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌మను, శ్వేత, ప్రియారెడ్డి హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం రాయలసీమ ఎక్స్‌ప్రెస్. ప్రసాద్ నక్కుళ్ల దర్శకత్వంలో శ్రీ స్వామీకృప క్రియేషన్స్ బ్యానర్‌పై నాయుడు దివాకర్ చంద్రమణి, కొట్టెం రామలక్ష్మారెడ్డి నిర్మిస్తున్నారు. చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ... ఫ్యాక్షనిజం, కామెడీ రెండు కోణాలుంటాయి. రాయలసీమ ఫ్యాక్షనిజం ఇంకా ఉండిపోవాలా...? ఫ్యాక్షనిజం వల్ల జీవితాలు నాశనం కావాలా...? దానివల్ల ఎంతమంది నష్టపోతున్నారు..? అనేవాటిని ఆవిష్కరించాం. సెన్సార్ పూర్తయింది. క్లీన్ యు సర్టిఫికెట్ వచ్చింది. త్వరలో విడుదల చేస్తాం అన్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 23 Jan 2010 | 12:14 pm ఉషాకిరణ్ మూవీస్ "బెట్టింగ్ బంగార్రాజు"సుప్రసిద్ధ చలనచిత్ర నిర్మాణ సంస్థ ఉషాకిరణ్ మూవీస్ తమ 84వ చిత్రంగా పూర్తి వినోదాత్మకంగా "బెట్టింగ్ బంగార్రాజు" తెరకెక్కిస్తోంది. వినోదభరిత చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఎదుగుతున్న కథానాయకుడు నరేష్ ఈ చిత్ర హీరో అయితే, ఇ. సత్తిబాబు దర్శకుడు. ఈ చిత్రం ద్వారా నిధి తెలుగుతెరకు నాయికగా పరిచయమవుతోంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు శరవేగంగా జరుపుకుంటోంది.Source: Yahoo! Telugu: Entertainment | 23 Jan 2010 | 11:39 am మళ్లీ ఓ అమ్మాయిని "ప్రేమ"గా చూస్తున్న సుమంత్..?!!సత్యం సుమంత్ ఆ మధ్య కమిలినీ ముఖర్జీతో సన్నిహితంగా ఉన్నాడన్న వార్తలు టాలీవుడ్‌లో గుసగుసలు పోయాయి. వీళ్లద్దరూ పార్టీలకు, ఫంక్షన్లకు చెట్టాపట్టాలేసుకుని తిరిగినట్లు కృష్ణ నగర్ ఫిలిమ్ వర్గాలు అప్పట్లో గోల చేశాయి. దీంతో బెంబేలెత్తిపోయిన సుమంత్, అందరూ అనుకుంటున్నట్లు తమ మధ్య ఏ లింకు లేదని తేల్చి చెప్పేశాడు. దాంతో ఆ గొడవ సద్దుమణిగింది. తాజాగా ఇటీవల విరానికా మంచు పార్టీకి వెళ్లిన సుమంత్, అదే పార్టీలో మెరుపు తీగలా ఉన్న ఓ అమ్మాయిని గుడ్లప్పగించి చూస్తుండిపోయాడట. అది గమనించిన సదరు బ్యూటీ గాళ్ మెల్లగా అక్కడ నుంచి మరోచోటకు తన మకాన్ని మార్చిందట. సుమంత్ అక్కడికి కూడా వెళ్లి ఆమెనే గుచ్చి గుచ్చి చూడటం మొదలుపెట్టాడట. దాంతో ఏం చేయాలో తెలియని స్థితిలో ఆ బ్యూటీ నేరుగా పార్టీ హాలులోకి వెళ్లి ఫ్రెండ్స్‌తో మాట్లాడటం ప్రారంభించిందట. సుమంత్ మాత్రం పార్టీ హాలులోకెళ్లి డ్యాన్స్ చేస్తూ అదే స్పీడుతో తనకు నచ్చిన అమ్మాయి వద్దకు వచ్చి లాఘవంగా నడుమున చేయివేసి తనతో నాట్యం చేయించాడట. ఆ అమ్మాయి కూడా తొలుత కాస్త సిగ్గుపడినా తర్వాత సుమంత్‌తో కలిసి ఆడిందట.Source: Yahoo! Telugu: Entertainment | 23 Jan 2010 | 7:47 am తీవ్రవాదులు ఎదుర్కొనేందుకు సిద్ధం: ఏకే ఆంటోనీగణతంత్ర దినోత్సవ వేడుకలను లక్ష్యంగా చేసుకుని లష్కర్ తోయిబా తీవ్రవాదులు జరిపే దాడులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు కేంద్ర రక్షణ మంత్రి ఏకే.ఆంటోనీ అన్నారు. నిఘా వర్గాల హెచ్చరికలపై ఆయన శనివారం న్యూఢిల్లీలో మాట్లాడుతూ.. తీవ్రవాదుల హెచ్చరికలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు.Source: జాతీయ | 23 Jan 2010 | 7:17 am తమిళ దర్శకుడు ధరణి దర్శకత్వంలో 'మగధీర'!ప్రముఖ తమిళ దర్శకుడు ధరణి తెలుగు చిత్ర పరిశ్రమలో మరోమారు తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. గతంలో ఆయన దర్శకత్వంలో వచ్చిన బంగారం (2006) చిత్రం ఆశించిన స్థాయిలో హిట్ సాధించలేదు. దీంతో ధరణి తెలుగు సినీ పరిశ్రమకు దూరంగా ఉన్నాను.Source: Yahoo! Telugu: Entertainment | 23 Jan 2010 | 4:51 am 56వ జాతీయ అవార్డులు: ఉత్తమ నటిగా ప్రియాంక!56వ జాతీయ ఫిల్మ్ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఉత్తమ నటిగా ప్రియాంకా చోప్రా ఎంపికయ్యారు. 'ఫ్యాషన్' చిత్రంలో ప్రదర్శించిన నటనకు గాను ఆమెను ఉత్తమనటిగా ఎంపిక చేశారు. అలాగే, ఇదే చిత్రంలో నటించిన కొంగనా రానౌత్ ఉత్తమ సహాయ నటిగా ఎంపికయ్యారు.Source: జాతీయ | 23 Jan 2010 | 3:41 am వైఎస్ పథకాలే నా శ్వాస: ముఖ్యమంత్రి రోశయ్య!దివంగత ముఖ్యమంత్రి, ప్రజానేత వైఎస్.రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను సమర్థవతంగా అమలు చేయడమే తన ప్రథమ కర్తవ్యమని ముఖ్యమంత్రి కె.రోశయ్య పునరుద్ఘాటించారు. ఏ కార్యక్రమాన్ని అయితే, ప్రారంభించాలని హెలికాఫ్టర్‌లో బయలుదేరి వైఎస్ దుర్మరణం పాలయ్యారో.. అదే రచ్చబండ కార్యక్రమాన్ని రోశయ్య శనివారం ప్రారంభించారు.Source: ఏపీ న్యూస్ | 23 Jan 2010 | 3:18 am కావూరి - దామోదార్ రెడ్డిల మాటల యుద్ధం!తెలంగాణ అంశం కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య అంతరం పెంచుతోంది. ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి, ఏలూరు ఎంపీ కావూరి సాంబశివరావులు ఒకరిపై ఒకరు విమర్శలకు దిగుతున్నారు.Source: ఏపీ న్యూస్ | 23 Jan 2010 | 2:58 am ఈనెల 28న తెలంగాణపై రెండో దశ కేంద్రం చర్చలుఈనెల 28వ తేదీన కేంద్రం రెండో దఫా చర్చలు జరిపే అవకాశం ఉన్నట్టు హస్తిన వర్గాలు పేర్కొంటున్నాయి. ఇందుకోసం అన్ని రాజకీయ పార్టీలకు కేంద్ర హోం శాఖ నుంచి ఫోన్ ద్వారా ఆహ్వానాలు రావొచ్చని తెలుస్తోంది.Source: జాతీయ | 23 Jan 2010 | 2:36 am హింసను వీడితేనే మావోలతో చర్చలు: చిదంబరంమావోయిస్టులు హింసను వీడితేనే చర్చలు జరుపుతామని కేంద్ర హోం మంత్రి చిదంబరం స్పష్టం చేశారు. అప్పటి వరకు చర్చల ప్రతిపాదనకే తావులేదని ఆయన తేల్చి చెప్పారు. మావోయిస్టు ప్రాబల్య రాష్ట్రాలైన జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.Source: జాతీయ | 23 Jan 2010 | 1:54 am
|