|
లూటీలకు పాల్పడుతున్న భారతీయులు: ఓవర్లాండ్ఆస్ట్రేలియాలో నివశిస్తున్న భారతీయులలో కొంతమంది లూటీలకు పాల్పడుతున్నట్టు గణాంకాలు చెపుతున్నాయని విక్టోరియా పోలీసు కమిషనర్ సిమన్ ఓవర్‌లాండ్ అభిప్రాయపడ్డారు. అలాగే, వీరిపై జరుగుతున్న పలు దాడులు జాతి వివక్షతో కూడుకున్నవిగా ఉన్నాయన్నారు. ఈ దాడులు గత రెండు సంవత్సరాలుగా జరుగుతున్న విషయం తమకు తెలుసన్నారు.Source: Yahoo! Telugu: News | 20 Jan 2010 | 8:14 am ఆసీస్ దాడులపై నివేదిక కోరిన మంత్రి ఎస్.ఎం.కృష్ణ!ఆస్ట్రేలియాలో నివశించే భారతీయులపై కొనసాగుతున్న దాడులపై కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.ఎం.కృష్ణ తీవ్రంగా స్పందించారు. ఈ దాడులపై తక్షణం నివేదిక సమర్పించాలని ఆయన కాన్‌బెర్రాలోని భారత హై కమిషనర్‌ను కోరారు.Source: Yahoo! Telugu: News | 20 Jan 2010 | 7:58 am పప్పులు, చక్కెర తర్వాత పాల ధర అధికం : పవార్దేశంలో నిత్యావసర సరుకుల ధరల్లో పప్పు దినుసులు, చక్కెర ధరల పెరుగుదలతోపాటు ప్రస్తుతం పాల ధర కూడా ఆకాశాన్నంటిందని, దీంతో సాధారణ ప్రజలు పలు అవస్థలపాలౌతున్నారని కేంద్ర వ్యవసాయ శాఖామంత్రి శరద్ పవార్ న్యూ ఢిల్లీలో బుధవారం వ్యాఖ్యానించారు.Source: Yahoo! Telugu: News | 20 Jan 2010 | 7:57 am నష్టాలతో కొనసాగుతోన్న అంతర్జాతీయ మార్కెట్లుబుధవారం బాంబే స్టాక్ మార్కెట్‌తో పాటు అంతర్జాతీయ మార్కెట్లు నష్టాలతో కొనసాగుతున్నాయి. అమెరికా మార్కెట్ మినహాయించి, యూరప్, ఆసియా మార్కెట్లు నష్టాల్లో కూరుకుపోయాయి. బుధవారం ట్రేడింగ్ ప్రారంభం నుంచి లాభదాయకంగా కొనసాగిన యూరప్ మార్కెట్ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో తిరిగి నష్టాల్లో కూరుకుపోయింది. ఇదేవిధంగా ఆసియా మార్కెట్ కూడా నష్టాలతోనే ర్యాలీని కొనసాగిస్తోంది.Source: Yahoo! Telugu: News | 20 Jan 2010 | 7:33 am రాహుల్ గాంధీకే యువత పట్టం: సర్వేలో వెల్లడిదేశీయ రాజకీయ రంగంలో వెలుగొందుతున్న నెహ్రూ-గాంధీ కుటుంబానికి చెందిన వారసుడు రాహుల్ గాంధీ యువకుల హృదయాన్ని గెలుచుకున్నాడనడంలో సందేహం లేదు. బాలీవుడ్ బాద్‌షా అమితాబ్ బచ్చన్‌ను కూడా వెనక్కు నెట్టి ప్రజా హృదయ నేతగా రాహుల్ గాంధీ ముందు వరుసలో ఉన్నాడు.Source: Yahoo! Telugu: News | 20 Jan 2010 | 7:17 am నష్టాల్లో కూరుకుపోయిన బాంబే స్టాక్ మార్కెట్బుధవారం బాంబే స్టాక్ మార్కెట్ మిశ్రమ ఫలితాలను నమోదు చేసుకుంటోంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచే ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్, బుధవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో 13 పాయింట్లు క్షీణించి, 17,472 పాయింట్ల మార్కు వద్ద పయనిస్తోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 20 పాయింట్లు పతనమై, 5,204 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.Source: Yahoo! Telugu: News | 20 Jan 2010 | 7:10 am ఇక తెలంగాణ అగ్నిగుండమే: రాంరెడ్డి దామోదర్ రెడ్డితెలంగాణపై ఏమాత్రం జాప్యం చేసినా రాష్ట్రం అగ్నిగుండం కావడం ఖాయమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆర్.దామోదర్ రెడ్డి హెచ్చరించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేయడాన్ని ఆయన ఖండించారు. దీనిపై ఆయన స్పందిస్తూ.. విద్యార్థుల పట్ల పోలీసులు అతిగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు.Source: Yahoo! Telugu: News | 20 Jan 2010 | 7:06 am డీమ్డ్ వర్సిటీల సమస్యకు కేంద్రమే కారణం: భాజపాదేశంలోని డీమ్డ్ విశ్వవిద్యాలయల్లో ప్రస్తుత పరిస్థితికి కేంద్రమే కారణమని భారతీయ జనతా పార్టీ ఆరోపించింది. దీనిపై ఆ పార్టీ అధికార ప్రతినిధి రవిశంకర్ ప్రసాద్ దీనిపై ఆయన బుధవారం న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. తగిన మౌలిక సదుపాయాలు లేని విద్యా సంస్థలకు డీమ్డ్ వర్శిటీ హోదాను కేంద్ర మానవవనరుల శాఖ మాజీ మంత్రి అర్జున్ సింగ్ కల్పించారని ఆరోపించారు.Source: Yahoo! Telugu: News | 20 Jan 2010 | 6:50 am ల్యాప్‌టాప్ నిర్మాణ రంగంలో అగ్రస్థానానికి : ఎమ్ఎస్ఐరానున్న 2011 నాటికి భారతదేశంలో ప్రముఖ ల్యాప్‌టాప్ బ్రాండ్లలో తొలి పది కంపెనీల స్థానంలో తమ సంస్థ కూడా ఉండేలా ప్రణాళికలు రూపొందించుకోనున్నట్లు మైక్రో స్టార్ ఇంటర్నేషనల్ (ఎమ్ఎస్ఐ) మేనేజింగ్ డైరెక్టర్ టానీ యంగ్ బుధవారం న్యూ ఢిల్లీలో తెలిపారు.Source: Yahoo! Telugu: News | 20 Jan 2010 | 6:37 am ప్రచండ ఆరోపణలు నిరాధారం: నేపాల్ ప్రధానినేపాల్ మావోయిస్టు పార్టీ చీఫ్, మాజీ ప్రధాని ప్రచండ భారత్‌పై చేస్తున్న ఆరోపణల్లో అణుమాత్రం నిజం లేదని నేపాల్ ప్రధాని మాధవ్ కుమార్ నేపాల్ అన్నారు. దీనిపై ఆయన బుధవారం ఆ దేశ రాజధాని ఖాట్మండులో మాట్లాడుతూ.. నేపాల్ అంతర్గత వ్యవహారాల్లో భారత్ జోక్యం చేసుకుంటుందని, న్యూఢిల్లీ ఆదేశాల మేరకు నేపాల్ పాలకులు పాలన సాగిస్తున్నారంటూ ప్రచండ చేసిన ఆరోపణలు నిరాధారమైనవన్నారు.Source: Yahoo! Telugu: News | 20 Jan 2010 | 6:36 am కరీనా చొట్ట బుగ్గలను వదల్లేని సైఫ్ అలీ ఖాన్సినీ తారలు తమ అందాలకు మెరుగులు దిద్దుకునే వ్యవహారంలో మునుముందుకు వెళుతున్నారు. మొన్నటి వరకూ నడుము చుట్టు కొవ్వు కరిగించుకోవడం, వక్షోజాలను పెద్దవిగా చేసుకోవడంకోసం బ్రెస్ట్ ఇంప్లాంటేషన్ వంటివాటికే పరిమితమైన తారలు తాజాగా బుగ్గలపై దృష్టి కేంద్రీకరించారు. కొవ్వెక్కిన బుగ్గలు మాకొద్దంటూ బుగ్గల్లోనున్న కొవ్వును తీయించుకుంటున్నారు. బుగ్గల్లో కొవ్వును తీయడమేంటి... అనుకుంటున్నారా...? ఇది నిజం. బాలీవుడ్‌లో ఉన్న హీరోయిన్లలో బూరె బుగ్గలు కలిగిన తారామణులు చాలామంది ఈ బుగ్గలు తగ్గించుకునే చికిత్సను చేయించుకుంటున్నారట. ముంబయిలో ఈ చికిత్సలను చేస్తున్న వైద్యులకు ఇప్పుడు తీరిక దొరకడం లేదట. గతంలో వక్షోజపు అందాలకోసం, నడుము నాజూకుదనంకోసం ఎగబడిన తారలు ఇప్పుడు బుగ్గల నాజూకుదనంకోసం తమ వద్దకు క్యూ కడుతున్నారని సదరు వైద్యులు చెపుతున్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 20 Jan 2010 | 5:18 am ఆసీస్ దాడులపై నివేదిక కోరిన మంత్రి ఎస్.ఎం.కృష్ణ!ఆస్ట్రేలియాలో నివశించే భారతీయులపై కొనసాగుతున్న దాడులపై కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.ఎం.కృష్ణ తీవ్రంగా స్పందించారు. ఈ దాడులపై తక్షణం నివేదిక సమర్పించాలని ఆయన కాన్‌బెర్రాలోని భారత హై కమిషనర్‌ను కోరారు.Source: జాతీయ | 20 Jan 2010 | 2:28 am రాహుల్ గాంధీకే యువత పట్టం: సర్వేలో వెల్లడిదేశీయ రాజకీయ రంగంలో వెలుగొందుతున్న నెహ్రూ-గాంధీ కుటుంబానికి చెందిన వారసుడు రాహుల్ గాంధీ యువకుల హృదయాన్ని గెలుచుకున్నాడనడంలో సందేహం లేదు. బాలీవుడ్ బాద్‌షా అమితాబ్ బచ్చన్‌ను కూడా వెనక్కు నెట్టి ప్రజా హృదయ నేతగా రాహుల్ గాంధీ ముందు వరుసలో ఉన్నాడు.Source: జాతీయ | 20 Jan 2010 | 2:08 am ఇక తెలంగాణ అగ్నిగుండమే: రాంరెడ్డి దామోదర్ రెడ్డితెలంగాణపై ఏమాత్రం జాప్యం చేసినా రాష్ట్రం అగ్నిగుండం కావడం ఖాయమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆర్.దామోదర్ రెడ్డి హెచ్చరించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేయడాన్ని ఆయన ఖండించారు. దీనిపై ఆయన స్పందిస్తూ.. విద్యార్థుల పట్ల పోలీసులు అతిగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు.Source: ఏపీ న్యూస్ | 20 Jan 2010 | 1:37 am డీమ్డ్ వర్సిటీల సమస్యకు కేంద్రమే కారణం: భాజపాదేశంలోని డీమ్డ్ విశ్వవిద్యాలయల్లో ప్రస్తుత పరిస్థితికి కేంద్రమే కారణమని భారతీయ జనతా పార్టీ ఆరోపించింది. దీనిపై ఆ పార్టీ అధికార ప్రతినిధి రవిశంకర్ ప్రసాద్ దీనిపై ఆయన బుధవారం న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. తగిన మౌలిక సదుపాయాలు లేని విద్యా సంస్థలకు డీమ్డ్ వర్శిటీ హోదాను కేంద్ర మానవవనరుల శాఖ మాజీ మంత్రి అర్జున్ సింగ్ కల్పించారని ఆరోపించారు.Source: జాతీయ | 20 Jan 2010 | 1:20 am పోలీసుల వైఖరి వల్లే ఈ ఉద్రిక్తత: ప్రొ.కోదండరామ్శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తున్న ఉస్మానియా విశ్వవిద్యాల విద్యార్థల పట్ల హైదరాబాద్ నగర పోలీసులు అనుసరించిన వైఖరి వల్లే ఉద్రిక్త పరిస్థితి నెలకొందని తెలంగాణ రాజకీయ జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరామ్ ఆరోపించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బుధవారం పోలీసులు లాఠీఛార్జ్ చేసిన వ్యవహారంపై ఆయన స్పందిస్తూ.. విద్యార్థులు శాంతియుతంగా ర్యాలీని నిర్వహిస్తుంటే అడ్డుకోవడం సరికాదన్నారు.Source: ఏపీ న్యూస్ | 20 Jan 2010 | 12:23 am రణరంగమైన ఉస్మానియా విశ్వవిద్యాలయం!ఉస్మానియా విశ్వవిద్యాలయం బుధవారం మరోమారు రణరంగమైంది. తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి వేణుగోపాల్ రెడ్డి మృతదేహంతో రాజధానిలోని గన్‌పార్కు వరకు భారీ ర్యాలీ నిర్వహించేందుకు ప్రయత్నించారు. దీనికి పోలీసులు అనుమతి నిరాకరించారు.Source: ఏపీ న్యూస్ | 19 Jan 2010 | 11:49 pm విద్యార్థులు రాజకీయాల్లోకి రావాలి: రాహుల్ గాంధీవిద్యార్థులు, యువత రాజకీయాల్లోకి రావాలని అఖిల భారత కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. ప్రస్తుత రాజకీయ వ్యవస్థను మార్చాలంటే విద్యార్థులే ప్రత్యక్షంగా కార్యాచరణలోకి రావాలని ఆయన అభిప్రాయపడ్డారు.Source: జాతీయ | 19 Jan 2010 | 11:20 pm సమైక్యకు కూడా రాజకీయ జేఏసీ: తెదేపా ప్రతిపాదనసమైక్యాంధ్రకు కూడా రాజకీయ జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేయాలని సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కొంతమంది తెలుగుదేశం పార్టీ నేతలు ప్రతిపాదన చేశారు. ఇందుకు కాంగ్రెస్, ప్రజారాజ్యం ఇతర పార్టీ నేతలు కలిసి ముందుకు రావాలని వారు పిలుపునిచ్చారు.Source: ఏపీ న్యూస్ | 19 Jan 2010 | 10:48 pm అభివృద్ధిలో కలెక్టర్లదే కీలక పాత్ర: సీఎం రోశయ్యరాష్ట్రాభివృద్ధి కోసం చేపట్టే కీలక పథకాల అమలులో జిల్లా కలెక్టర్లదే కీలకమైన పాత్ర అని ముఖ్యమంత్రి కె.రోశయ్య అన్నారు. రెండు రోజుల పాటు సాగే జిల్లా కలెక్టర్ల సదస్సు బుధవారం హైదరాబాద్‌లోని జూబ్లీహాలులో ప్రారంభమైంది. ఈ సదస్సులో ముఖ్యమంత్రి ప్రారంభోపన్యాసం చేస్తూ.. ప్రభుత్వానికి-ప్రజలకు మధ్య జిల్లా కలెక్టర్లు వారధిలాంటివారన్నారు.Source: ఏపీ న్యూస్ | 19 Jan 2010 | 10:31 pm తెలంగాణలో బంద్ ప్రభావం: స్తంభించిన జనజీవనం!ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థుల జాయింట్ యాక్షన్ కమిటీ (జాక్) ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణ ప్రాంతంలోని పది జిల్లాల్లో 48 గంటల బంద్ ప్రారంభమైంది. ఈ బంద్ కారణంగా పది జిల్లాల్లో జన జీవనం స్తంభించి పోయింది. అయితే, తెలంగాణ రాజకీయ జేఏసీ మాత్రం 24 గంటల బంద్‌కు మాత్రమే మద్దతు ఇచ్చింది.Source: ఏపీ న్యూస్ | 19 Jan 2010 | 10:19 pm ఒక్కపైసా వద్దు.. అదే మహాభాగ్యం: ఏఎంఆర్ఐకమ్యూనిస్టు కురువృద్ధుడు, పశ్చిమబెంగాల్ మాజీ ముఖ్యమంత్రి జ్యోతిబసుకు తమ ఆస్పత్రిలో వైద్య సేవలు అందించడమే తమకు మహాభాగ్యమని కోల్‌కతాలోని ఏఎంఆర్ఐ ప్రైవేటు ఆస్పత్రి యాజమాన్యం అభిప్రాయపడింది. ఆయన వైద్య చికిత్సకు అయిన ఖర్చుల్లో ఒక్క పైసా కూడా చెల్లించనవసరం లేదని ఈ కార్పొరేట్ ప్రైవేటు ఆస్పత్రి ప్రకటించింది.Source: జాతీయ | 19 Jan 2010 | 9:06 pm కలిసి ఉంటే కలదు సుఖం: రాహుల్ గాంధీ వ్యాఖ్యపార్టీలోని కార్యకర్తలే కాదు.. ఆయా రాష్ట్రాల్లోని ప్రజలంతా కలిసికట్టుగా ఉంటే ఎంతటి విజయాన్నైనా సాధించవచ్చని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. గత లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ ఇదే సూత్రాన్ని అమలు చేసి విజయం సాధించినట్టు ఆయన గుర్తు చేశారు.Source: జాతీయ | 19 Jan 2010 | 8:58 pm జూనియర్ ఎన్టీఆర్ బుడతడు కాదు... నేనే బుడతనునటుడు బ్రహ్మానందం ఏ ప్రెస్ మీట్‌లోనూ ఎక్కువగా మాట్లాడడు. కానీ జూనియర్ ఎన్టీఆర్ అదుర్స్ చిత్రం సక్సెస్ మీట్‌లో చాలా ఎక్కువగా మాట్లాడాడు. సోమవారం రాత్రి అదుర్స్ ఆఫీసులో జరిగిన కార్యక్రమంలో ఎన్టీఆర్‌ను పొగడ్తలలో ముంచెత్తాడు."ఈ సినిమాలో నరసింహాచారి గురువుగా నటించాను. నాకంటే ఎన్టీఆరే బ్రాహ్మణుని పాత్రలో ఒదిగిపోయాడు. ఈయనకంటే ఇంకో ఆయన ఉన్నాడు. ఆయనే వినాయక్. నా ఫేస్‌కు విచిత్రమైన పేర్లు పెట్టి సక్సెస్‌లు చేయిస్తుంటాడు. కృష్ణ సనిమాలో నా పేరు బాబి అన్నాడు. అదేంటి సార్.. నా ఫేస్‌కు బాబి సూట్ కాదండీ అన్నా. అదే బాగుంటుందని నా చేత చేయించాడు. అందులో నీ పేరేమిటని అడుగుతారు. బాబీ అంటాను. ఎదుటి వ్యక్తి, ఆ... అంటూ దీర్ఘం తీస్తాడు. అవును మీరు విన్నది కరెక్టే. నా పేరు బాబీ. ఇది నా హాబీ అంటూ ఏదో చెబుతాను. దాంతో థియేటర్లంతా నవ్వులు. అలాగే అదుర్స్ నాకు విచిత్రమైన పాత్ర ఇచ్చాడు వినాయక్. చారికి గురువేంటని అడిగాను. మీరు చేయండి. మీకే తెలుస్తుంది అన్నాడు. చేసి చూపించారు.Source: Yahoo! Telugu: Entertainment | 19 Jan 2010 | 12:29 pm రవితేజ హీరోగా "కిక్" నిర్మాత వెంకట్ చిత్రంక్రేజీస్టార్ రవితేజతో కిక్ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని నిర్మించిన నిర్మాత వెంకట్ మళ్లీ రవితేజ కాంబినేషన్లో ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కె.అచ్చిరెడ్డి సమర్పణలో ఆర్ఆర్ మూవీ మేకర్స్ పతాకంపై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో కిక్ నిర్మాత వెంకట్ ప్రొడక్షన్ నెం.9గా నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ జనవరి 25న హైదరాబాదులోని రామానాయుడు స్టూడియోలో ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా కిక్ నిర్మాత వెంకట్ మాట్లాడుతూ.. "కిక్ వంటి సెన్సేషనల్ మూవీ తర్వాత మళ్లీ క్రేజీ స్టార్ రవితేజగారితో ఈ చిత్రం నిర్మించడం ఆనందంగా ఉంది. "కృష్ణ"వంటి సూపర్ హిట్ చిత్రంలో రవితేజ సరసన హీరోయిన్‌గా నటించిన త్రిష మరోసారి ఈ చిత్రంలో రవితేజ సరసన నటిస్తోంది. మగధీర వంటి బ్లాక్‌బస్టర్ మూవీలో ప్రత్యేక పాత్ర పోషించిన రియల్‌స్టార్ డాక్టర్ శ్రీహరి ఈ చిత్రంలో ఓ విభిన్నమైన పాత్రను చేయడం విశేషం.Source: Yahoo! Telugu: Entertainment | 19 Jan 2010 | 10:23 am త్రిష నిజంగా "మందు" కొడుతుందా...?!!టాలీవుడ్‌లో నెంబర్‌వన్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న త్రిష అప్పుడప్పుడూ తళుక్కున వార్తల్లో కనిపిస్తుంది. అది కూడా పీకల దాకా తాగేసి ఎవర్నో ఒకర్ని గోల చేస్తూ... "ఛ" ఇదంతా నిజమేనా...? అనంటే... నిజమేనంటున్నారు. పార్టీలంటే ఎగిరి గంతేసే ఈ తమిళ సుందరి ఆ మధ్య తాగి రోడ్డుమీద నానా గొడవ చేస్తే పోలీసులు బతిమాలి ఆమెను ఇంటికి పంపించి వేసినట్లు అప్పట్లో తమిళ పత్రికలు రాశాయి. ఆ తర్వాత ఓ పబ్బులో పీకల్దాక తాగేసి క్రికెటర్ హేమాంగ్ బదానీపై ఫైటింగ్ చేసినట్లు కూడా ఆ పత్రికలే మరోసారి చెప్పాయి. దీనిపై త్రిష గరంగరం అయినప్పటికీ అసలు ఈ అందాల సుందరి నిజంగా మందు కొడుతుందా...? అని ఆరా తీస్తే ఆశ్చర్యకర విషయాలు ఆమె సన్నిహితుల ద్వారా వెలికి వచ్చాయి. సాయంత్రమైతే చాలు... ఎక్కడున్నా త్రిష మందు పార్టీల్లో మునిగి తేలుతుందని ఆమెతో సినిమాలు తీసిన కొందరు దర్శక, నిర్మాతలు చెప్పారు. కనుక త్రిష... గొడవలు పెట్టుకోవడానికి తాగిన మైకమే కారణమన్నమాట. కనుక త్రిష... నిషా త్రిషా అన్నమాట!!Source: Yahoo! Telugu: Entertainment | 19 Jan 2010 | 7:18 am తెలంగాణా ఎమ్మెల్యేలకు 24 గంటల టైమ్జనవరి 28వ తారీఖు దాకా కాదు.. మరో 24 గంటల్లోపు తెలంగాణా ప్రాంత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ రాజీనామా చేస్తేనే ఆత్మహత్య చేసుకున్న వేణు గోపాల్ రెడ్డి శవం కదలదని తెలంగాణా విద్యార్థి జేఏసి నాయకులు హెచ్చరించారు.Source: ఏపీ న్యూస్ | 19 Jan 2010 | 6:13 am వెనక్కి తీసుకుంటారా లేదా: అధిష్టానం అల్టిమేటం!రాజీనామా చేసిన ఎమ్మెల్యేలపై కొరఢా ఝుళిపించేందుకు కాంగ్రెస్ అధిష్టానం సిద్ధమైంది. తెలంగాణ సంయుక్త కార్యాచరణ కమిటీ విధించిన నిర్ణీత గడువు (ఈనెల 28వ తేదీ)లోపే తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలందరూ రాజీనామాలు ఉపసంహరించుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.Source: ఏపీ న్యూస్ | 19 Jan 2010 | 5:44 am రవితేజ హీరోగా "కిక్" నిర్మాత వెంకట్ చిత్రంక్రేజీస్టార్ రవితేజతో కిక్ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని నిర్మించిన నిర్మాత వెంకట్ మళ్లీ రవితేజ కాంబినేషన్లో ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కె.అచ్చిరెడ్డి సమర్పణలో ఆర్ఆర్ మూవీ మేకర్స్ పతాకంపై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో కిక్ నిర్మాత వెంకట్ ప్రొడక్షన్ నెం.9గా నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ జనవరి 25న హైదరాబాదులోని...Source: వినోదం | 19 Jan 2010 | 4:53 am కామెడీ దర్శకులుగా మిగిలిపోతారా...? శ్రీను వైట్లకు ప్రశ్నవిక్టరీ వెంకటేష్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన "నమో వెంకటేశ" చిత్రానికి శ్రీను వైట్ల దర్శకత్వం వహించారు. ఈ చిత్రం సంక్రాంతికి విడుదలై విజయవంతంగా ప్రదర్శించబడుతున్న సందర్భంగా వెబ్‌దునియా తెలుగు శ్రీనును పలుకరించింది. ఈ సందర్భంగా ఆయనతో మాటామంతీ... "నమో వెంకటేశ" ఏ రేంజ్‌లో సక్సెస్ అయిందని భావిస్తున్నారు? వెంకటేష్ సినిమాలు స్టాడింగ్ హైలో ఉంటాయి. క్రమబద్ధంగా నిదానంగా ఆయన చిత్రాలు పుంజుకుంటాయి. ఆ తర్వాత హై రేంజ్‌కు వెళతాయి. కానీ ఈ చిత్రం మొదట్లోనే బాగా హైక్ వచ్చింది. అన్నిచోట్లా బాగానే ఆడుతోంది. తూర్పు గోదావరిలో నాలుగు రోజులకు 78 లక్షల షేర్ వచ్చింది. వారమయితే కోటి 8 లక్షలు వస్తుంది. వైజాగ్, సీడెడ్, నైజాం అన్ని ఏరియాల్లోనూ సూపర్ హిట్ టాక్Source: Yahoo! Telugu: Entertainment | 19 Jan 2010 | 4:51 am శాంతియుతంగా ఉద్యమం సాగించాలి: ప్రొ.కోదండరామ్తెలంగాణ రాష్ట్ర సాధనంలో భాగంగా విద్యార్థులు బలిదానాలకు పాల్పడరాదని తెలంగాణ రాజకీయ సంయుక్త కార్యాచరణ కమిటీ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరామ్ పిలుపునిచ్చారు. అలాగే, ఉద్యమాన్ని శాంతియుతంగా నిర్వహించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.Source: ఏపీ న్యూస్ | 19 Jan 2010 | 4:46 am తాడిచెర్ల టెండర్ల ప్రక్రియ రద్దు చేయాలి: నారాయణకరీంనగర్ జిల్లాలోని తాడిచెర్ల బొగ్గు గనుల కేటాయింపుల్లో వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని సీపీఐ రాష్ట్ర శాఖ ఆరోపించింది. అందువల్ల ఈ టెండర్ల ప్రక్రియను తక్షణం రద్దు చేయాలని ఆ పార్టీ రాష్ట్ర శాఖ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు.Source: ఏపీ న్యూస్ | 19 Jan 2010 | 3:35 am కామ్రేడ్ జ్యోతిబసుకు నేతల ఘన నివాళులు!కమ్యూనిస్టు కురువృద్ధుడు జ్యోతిబసుకు పలువురు నేతలు ఘన నివాళులు అర్పించారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, భారతీయ జనతా పార్టీ అగ్రనేత ఎల్కే.అద్వానీ, భాజపా అధ్యక్షుడు నితిన్ గడ్కారీలతో పాటు... వివిధ పార్టీలకు చెందిన సీనియర్ నేతలు ఉన్నారు.Source: జాతీయ | 19 Jan 2010 | 3:19 am త్రిష నిజంగా "మందు" కొడుతుందా...?!!టాలీవుడ్‌లో నెంబర్‌వన్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న త్రిష అప్పుడప్పుడూ తళుక్కున వార్తల్లో కనిపిస్తుంది. అది కూడా పీకల దాకా తాగేసి ఎవర్నో ఒకర్ని గోల చేస్తూ... "ఛ" ఇదంతా నిజమేనా...? అనంటే... నిజమేనంటున్నారు. పార్టీలంటే ఎగిరి గంతేసే ఈ తమిళ సుందరి ఆ మధ్య తాగి రోడ్డుమీద నానా గొడవ చేస్తే పోలీసులు బతిమాలి ఆమెను ఇంటికి పంపించి వేసినట్లు అప్పట్లో తమిళ పత్రికలు రాశాయి. ఆ తర్వాత ఓ పబ్బులో పీకల్దాక తాగేసి క్రికెటర్ హేమాంగ్ బదానీపై ఫైటింగ్ చేసినట్లు కూడా ఆ పత్రికలే మరోసారి చెప్పాయి. దీనిపై త్రిష గరంగరం అయినప్పటికీ అసలు ఈ అందాల సుందరి నిజంగా మందు కొడుతుందా...? అని ఆరా తీస్తే ఆశ్చర్యకర విషయాలు ఆమె సన్నిహితుల ద్వారా వెలికి వచ్చాయి. సాయంత్రమైతే చాలు... ఎక్కడున్నా త్రిష మందు పార్టీల్లో మునిగి తేలుతుందని ఆమెతో సినిమాలు తీసిన కొందరు దర్శక, నిర్మాతలు చెప్పారు. కనుక త్రిష... గొడవలు పెట్టుకోవడానికి తాగిన మైకమే కారణమన్నమాట. కనుక త్రిష... నిషా త్రిషా అన్నమాట!!Source: వినోదం | 19 Jan 2010 | 1:50 am
|