|
త్యాగశీలి బసు మృతి తీరని లోటు: పలువురి సంతాపంకమ్యూనిస్టు యోధుడు జ్యోతిబసు (95) 1914 జులై8న కోల్‌కతాలో హేమలతాబసు, నిశికాంత్ బసు దంపతులకు జన్మించారు. తండ్రి నిశికాంత్ బసు ఢాకా జిల్లాలోని బాద్రీ గ్రామం, (తూర్పు బంగ్లా) (ఇప్పుడు అది బంగ్లాదేశ్‌లోవుంది) గ్రామంలో వైద్యునిగా పని చేస్తుండేవారు. జ్యోతి బసు తల్లి గృహిణిగావుండేది. తన మొదటి భార్య విమలాఘోష్ మృతిచెందడంతో 1948 డిసెంబరు 5న కమలను జ్యోతిబసు ద్వితీయ వివాహం చేసుకున్నారు. పశ్చిమబెంగాల్లోనే కాకుండా దేశ రాజకీయాల్లోనే విశిష్టనేతగా గుర్తింపు పొందారు. 1977 జూన్ 1వ తేదీ నుంచి 2000 నవంబరు 6 వరకూ 23 ఏళ్లపాటు బెంగాల్ ముఖ్యమంత్రిగా పనిచేసి దేశ చరిత్రలోనే రికార్డు సృష్టించారు. 1996లో ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చినా పార్టీ విధాన నిర్ణయాల వలన ప్రధాని పదవిని త్యాగం చేశారు.Source: Yahoo! Telugu: News | 17 Jan 2010 | 8:39 am బసు అస్తమయం : విషాద ఛాయల్లో ప.బెంగాల్కమ్యూనిస్టు పార్టీకి చెందిన కురువృద్ధుడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జ్యోతిబసు మృతి చెందారన్న వార్త కోల్‌కతా నగరంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం విషాద ఛాయలు అలముకున్నాయి.Source: Yahoo! Telugu: News | 17 Jan 2010 | 8:18 am అశ్లీల సంభాషణల ఛాటింగ్: దొరికిన ఐరాస మాజీ అధికారిప్రస్తుతం ఆన్‌లైన్‌లో అశ్లీల సంభాషణల పరంపర కొనసాగుతోంది. కొందరు అదేపనిగా ఇతరుల సైట్లలోకి జొరబడుతున్నారు. ఇందులో భాగంగానే ఆన్‌లైన్‌లో అశ్లీల సంభాషణలతో ఛాటింగ్ చేసిన ఐక్యరాజ్యసమితి (ఐరాస) మాజీ అధికారి ఒకరిని అమెరికా పోలీసులు వలవేసి పట్టుకున్నారుSource: Yahoo! Telugu: News | 17 Jan 2010 | 7:17 am భారత్ నుంచి మాకు ఎలాంటి ఇబ్బంది లేదు: జర్దారీభారతదేశం నుంచి తమ దేశానికి ఎలాంటి ఇబ్బందులు లేవని పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ అన్నారు. భారతదేశం ఒక గొప్ప ప్రజాస్వామ్య దేశమని ఆయన కొనియాడారు. తమ దేశం కూడా ప్రజాస్వామ్య దేశమని, దీనికి మరో ప్రజాస్వామ్య దేశంతో భయపడాల్సిన పని లేదని ఆయన అన్నారుSource: Yahoo! Telugu: News | 17 Jan 2010 | 6:54 am రఘుపతి వెంకయ్య విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎంరాష్ట్ర రాజధానిలోనున్న జూబ్లీ హిల్స్‌లోని ఫిలిం నగర్‌లో ఆదివారం ముఖ్యమంత్రి కొణజేటి రోశయ్య భారతీయ సినీ పితామహుడు రఘుపతి వెంకయ్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.Source: Yahoo! Telugu: News | 17 Jan 2010 | 6:36 am కేసీఆర్‌కి చెక్ పెట్టనున్న రాష్ట్ర మంత్రులుతెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు తెలంగాణ ప్రాంతానికి చెందిన మంత్రులు చెక్ పెట్టనున్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం కాంగ్రెస్ పార్టీ కూడా ఉద్యమం చేస్తున్నప్పటికీ కేసీఆర్ కుటుంబానికి మాత్రమే ఆ ఘనత దక్కుతుండటంపై మంత్రులు కాస్త గుర్రుగా ఉన్నారు.Source: Yahoo! Telugu: News | 17 Jan 2010 | 6:04 am పెట్రోల్‌పై సబ్సిడీ తీసేయండి: ఓఎన్జీసీప్రస్తుతం దేశంలో విక్రయిస్తున్న పెట్రోలు రీటైల్ మార్కెట్ ధరల్లో సమానత్వం ఉండాలని, డీజెల్, ఎల్‌పిజి, కిరోసిన్ వినియోగదారులు పాక్షికంగా ధరల భారం భరించాలని చమురు, సహజ వాయువుల కమీషన్ (ఓఎన్‌జీసీ) కేంద్ర ప్రభుత్వానికి సూచించింది.Source: Yahoo! Telugu: News | 17 Jan 2010 | 5:49 am మాజీ ముఖ్యమంత్రి జ్యోతిబసు ఇకలేరువయోవృద్ధుడు, మార్క్సిస్టు పార్టీ నాయకుడు, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి జ్యోతి బసు తీవ్ర అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు.Source: Yahoo! Telugu: News | 17 Jan 2010 | 5:25 am రాష్ట్రానికి గవర్నర్‌గా నరసింహన్తివారీ వివాదాస్పద రీతిలో డిసెంబరు 26న రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో చత్తీస్‌ఘడ్ గవర్నర్‌గా ఉన్న నరసింహన్ తాత్కాలిక గవర్నర్‌గా నియమితులయ్యారు. తాజాగా ఆయననే పూర్తి కాలం గవర్నర్‌గా కేంద్రం నియమించింది. నిఘావిభాగం మాజీ అధిపతి అయిన ఆయన తన పనితనంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తారనే పేరు ఉంది.Source: Yahoo! Telugu: News | 17 Jan 2010 | 4:43 am రేపు కర్నూలు సమీక్షా సమావేశం : రోశయ్యరాష్ట్రంలోని పలు జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో రాష్ట్ర ముఖ్యమంత్రి కొణజేటి రోశయ్య సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం కర్నూలు జిల్లాలోని మంత్రులు, ఎమ్మెల్లేలు, ఎమ్మెల్సీలతో ప్రజా సమస్యలపై చర్చించనున్నారుSource: Yahoo! Telugu: News | 17 Jan 2010 | 4:31 am త్యాగశీలి బసు మృతి తీరని లోటు: పలువురి సంతాపంకమ్యూనిస్టు యోధుడు జ్యోతిబసు (95) 1914 జులై8న కోల్‌కతాలో హేమలతాబసు, నిశికాంత్ బసు దంపతులకు జన్మించారు. తండ్రి నిశికాంత్ బసు ఢాకా జిల్లాలోని బాద్రీ గ్రామం, (తూర్పు బంగ్లా) (ఇప్పుడు అది బంగ్లాదేశ్‌లోవుంది) గ్రామంలో వైద్యునిగా పని చేస్తుండేవారు. జ్యోతి బసు తల్లి గృహిణిగావుండేది. తన మొదటి భార్య విమలాఘోష్ మృతిచెందడంతో 1948 డిసెంబరు 5న కమలను జ్యోతిబసు ద్వితీయ వివాహం చేసుకున్నారు. పశ్చిమబెంగాల్లోనే కాకుండా దేశ రాజకీయాల్లోనే విశిష్టనేతగా గుర్తింపు పొందారు. 1977 జూన్ 1వ తేదీ నుంచి 2000 నవంబరు 6 వరకూ 23 ఏళ్లపాటు బెంగాల్ ముఖ్యమంత్రిగా పనిచేసి దేశ చరిత్రలోనే రికార్డు సృష్టించారు. 1996లో ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చినా పార్టీ విధాన నిర్ణయాల వలన ప్రధాని పదవిని త్యాగం చేశారు.Source: ఏపీ న్యూస్ | 17 Jan 2010 | 3:11 am బసు అస్తమయం : విషాద ఛాయల్లో ప.బెంగాల్కమ్యూనిస్టు పార్టీకి చెందిన కురువృద్ధుడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జ్యోతిబసు మృతి చెందారన్న వార్త కోల్‌కతా నగరంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం విషాద ఛాయలు అలముకున్నాయి.Source: జాతీయ | 17 Jan 2010 | 2:49 am రఘుపతి వెంకయ్య విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎంరాష్ట్ర రాజధానిలోనున్న జూబ్లీ హిల్స్‌లోని ఫిలిం నగర్‌లో ఆదివారం ముఖ్యమంత్రి కొణజేటి రోశయ్య భారతీయ సినీ పితామహుడు రఘుపతి వెంకయ్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.Source: ఏపీ న్యూస్ | 17 Jan 2010 | 1:06 am కేసీఆర్‌కి చెక్ పెట్టనున్న రాష్ట్ర మంత్రులుతెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు తెలంగాణ ప్రాంతానికి చెందిన మంత్రులు చెక్ పెట్టనున్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం కాంగ్రెస్ పార్టీ కూడా ఉద్యమం చేస్తున్నప్పటికీ కేసీఆర్ కుటుంబానికి మాత్రమే ఆ ఘనత దక్కుతుండటంపై మంత్రులు కాస్త గుర్రుగా ఉన్నారు.Source: ఏపీ న్యూస్ | 17 Jan 2010 | 12:35 am మాజీ ముఖ్యమంత్రి జ్యోతిబసు ఇకలేరువయోవృద్ధుడు, మార్క్సిస్టు పార్టీ నాయకుడు, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి జ్యోతి బసు తీవ్ర అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు.Source: జాతీయ | 17 Jan 2010 | 12:01 am రాష్ట్రానికి గవర్నర్‌గా నరసింహన్తివారీ వివాదాస్పద రీతిలో డిసెంబరు 26న రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో చత్తీస్‌ఘడ్ గవర్నర్‌గా ఉన్న నరసింహన్ తాత్కాలిక గవర్నర్‌గా నియమితులయ్యారు. తాజాగా ఆయననే పూర్తి కాలం గవర్నర్‌గా కేంద్రం నియమించింది. నిఘావిభాగం మాజీ అధిపతి అయిన ఆయన తన పనితనంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తారనే పేరు ఉంది.Source: ఏపీ న్యూస్ | 16 Jan 2010 | 11:13 pm రేపు కర్నూలు సమీక్షా సమావేశం : రోశయ్యరాష్ట్రంలోని పలు జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో రాష్ట్ర ముఖ్యమంత్రి కొణజేటి రోశయ్య సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం కర్నూలు జిల్లాలోని మంత్రులు, ఎమ్మెల్లేలు, ఎమ్మెల్సీలతో ప్రజా సమస్యలపై చర్చించనున్నారుSource: ఏపీ న్యూస్ | 16 Jan 2010 | 11:01 pm ముంబైలో ప్రారంభమైన మారథాన్ రన్ముంబైలో స్టాండర్డ్ ఛార్టర్డ్ మారథాన్ రన్ ఆదివారం అట్టహాసంగా ప్రారంభమైంది. ఆదివారం ప్రారంభమైన మారథాన్ రన్‌లో ప్రముఖ సినీతారలు, క్రీడాకారులతో పాటు నగరవాసులు దాదాపు నలభై వేలమంది పాల్గొన్నారు.Source: జాతీయ | 16 Jan 2010 | 9:29 pm స్కూళ్ళలోనూ వైద్య విద్య కోర్సులు: గులాం నబీ ఆజాద్గ్రామీణ ప్రాంతాల్లో ప్రస్తుతం ఉన్న వైద్యుల కొరతను నివారించడానికి షార్ట్ టెర్మ్ వైద్య వృత్తి కోర్సులను ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి గులాం నబీ అజాద్ వెల్లడించారు. జిల్లా స్థాయిలో ఉండే ప్రభుత్వ పాఠశాలల్లోనూ, కళాశాలల్లోనూ ఈ వృత్తి విద్యా కోర్సులను ప్రవేశపెడతామని, మూడున్నర సంవత్సరాల పాటు ఈ విద్యను అభ్యసించిన వారికి విశ్వవిద్యాలయాలు డిగ్రీని ప్రదానం చేస్తాయని ఆయన పేర్కొన్నారు.Source: జాతీయ | 16 Jan 2010 | 9:13 pm సీక్రెట్ ప్లేస్‌లో టాటూ వేసుకున్న నమితబాలీవుడ్ హీరోయిన్లలో మొదలైన టాటూల పిచ్చి ఇపుడు కోలీవుడ్, టాలీవుడ్ హీరోయిన్లకు పాకింది. తొలుత చేతులు, కాళ్లపై టాటూలు వేసుకోవడం ప్రారంభించిన హీరోయిన్ల క్రమంగా వాటిని నాభిపై, ఎదపై వేసుకుంటూ కుర్రకారు దృష్టిని ఆకర్షించేందుకు పోటీ పడుతున్నారు.ఇటీవల త్రిష, నయనతార వంటి టాప్ హీరోయిన్లు తమ ఎద సంపదపై టాటూలను ముద్రించుకుని ప్రేక్షకుల ముందుకు వచ్చారు. దీంతో మిగిలిన హీరోయిన్లు కూడా వారిని డామినేట్ చేసేందుకు ఆయా ప్రాంతాల్లో ఎడాపెడా టాటూల మీద టాటూలను వేసుకున్నారు. వీళ్లందరినీ మించిన పని నమిత చేసిందని కోలీవుడ్ సినీ వర్గాలు గుసగుసలు పోతున్నాయి.అదేంటంటే... ఎవరికీ కనిపించని సీక్రెట్ ప్లేస్‌లో నమిత టాటూ వేసుకుందని ఓ తమిళ హాట్ పత్రిక ఏకరవు పెట్టింది. "ఎవరికీ కనిపించని ప్లేసులో టాటూ వేసుకోవడమేంట"ని కొందరు హీరోయిన్లు విస్తుపోతున్నారు. ఈ సీక్రెట్ టాటూ సంగతి నిజమో కాదో నమితను అడిగితే ఏం చెపుతుందో చూడాలి మరి!!Source: Yahoo! Telugu: Entertainment | 16 Jan 2010 | 11:31 am ప్లీజ్... నాకు ఐశ్వర్యా రాయ్ కావాలి: కరణ్బాలీవుడ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి దశాబ్దం కావస్తున్నా, తనకు నచ్చిన నటీమణి ఐశ్వర్యారాయ్‌తో కలిసి నటించలేకపోయాననే బాధ కరణ్ జోహార్‌ను వేధిస్తోందట. అందుకేనేమో... భన్సాలీ తాజా చిత్రంలో తన సరసన ఐశ్వర్యా రాయ్‌ను బుక్ చేయమని తెగ ఒత్తిడి చేస్తున్నాడట కరణ్.ఐష్ తన కలల రాణి అనీ, టీనేజ్ నుంచే ఆమెను ఆరాధించేవాడినని కరణ్ జోహార్ వెల్లడించాడు. తను నటించిన సినిమాల్లోని హీరోయిన్ పాత్రలన్నీ ఐష్‌ను దృష్టిలో పెట్టుకునే తయారు చేయించానని చెపుతున్నాడు. అయితే పలు కారణాల వల్ల గతంలో తను నటించిన సినిమాలలో ఐష్ కాక మిగిలిన హీరోయిన్లతో నటించాల్సి వచ్చిందని వాపోయాడు. ఇక ఇప్పుడు ఐష్‌తో కలిసి నటించే సమయం ఆసన్నమైందనీ, ఈ ఛాన్స్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకునే ప్రసక్తే లేదని చెపుతున్నాడు. ఇంతకీ ఈ విషయం ఐశ్వర్యకు తెలుసా...? అని కదిలిస్తే... బన్సాలీ చెపితే ఐష్ ఎవరిప్రక్కన నటించడానికైనా సిద్ధపడుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. అందుకే తన ఆశలన్నీ బన్సాలీపైనే పెట్టుకున్నానంటున్నాడు.Source: Yahoo! Telugu: Entertainment | 16 Jan 2010 | 9:31 am మైట్రోరైలు ప్రాజెక్టు నిర్మాణానికి ఐదు విదేశీ సంస్థల దరఖాస్తురాష్ట్ర రాజధాని నగరం హైదరాబాదులో నిర్మించనున్న మెట్రోరైలు ప్రాజెక్టుకు ఐదు విదేశీ సంస్థల దరఖాస్తులను రాష్ట్ర ప్రభుత్వం స్వీకరించింది. రాష్ట్ర ప్రభుత్వం స్వీకరించిన మొత్తం ఎనిమిది సంస్థల్లో... మూడు దేశీయ సంస్థలు, ఐదు విదేశీ సంస్థలు కూడా ఉన్నాయి. వీటిలో ల్యాంకో, ఓహెచ్ఎల్ (స్పెయిన్), ఎస్సార్ లైటన్స్ (ఆస్ట్రేలియా), గాయత్రీ వీఎన్నార్ కన్సార్టియం, జీవీకే శాంసంగ్ కన్సార్టియం, ట్రాన్స్‌ట్రాయ్ (రష్యా), ఓజే ఎస్సీ కన్సార్టియం సీఆక్ 18 (చైనా), డీఈఎంఎల్ సోమ స్ట్రావాగ్ (ఆస్ట్రియా) కన్సార్టియం వంటి కంపెనీలు ఉన్నాయిSource: ఏపీ న్యూస్ | 16 Jan 2010 | 6:33 am ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు ఖాయం: దేవేందర్ గౌడ్ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం ఖాయమని తెలుగుదేశం పార్టీ నేత దేవేందర్ గౌడ్ జోస్యం చెప్పారు. తెలంగాణకు అనుకూలంగా డిసెంబర్ 9వ తేదీ కేంద్ర ప్రభుత్వం తరపున కేంద్ర హోం మంత్రి చిదంబరం చేసిన ప్రకటనను బట్టి, తెలంగాణ తప్పకుండా వచ్చి తీరుతుందని దేవేందర్ గౌడ్ జోస్యం చెప్పారు. చిదంబరం చేసిన ప్రకటనకు కేంద్రం కట్టుబడి ఉంటుందనే నమ్మకం తనకుందని గౌడ్ అన్నారు.Source: ఏపీ న్యూస్ | 16 Jan 2010 | 6:14 am దొరల తెలంగాణా కాదు.. ప్రజల తెలంగాణా కావాలి: దానంతలకాయ లేని తెలంగాణా కావాలా...? అని ప్రశ్నించిన దానం నాగేందర్‌పై శనివారం నల్గొండలో కొందరు గుర్తు తెలియని యువకులు రాళ్లతో దాడి చేసినట్లు ఓ టీవీ ఛానల్ వెల్లడించింది. అయితే మంత్రి దానం నాగేందర్ ఈ వార్తను ఖండించారు. తనపై ఎవరూ ఎటువంటి దాడి చేయలేదన్నారు.Source: ఏపీ న్యూస్ | 16 Jan 2010 | 5:17 am నాగార్జున "కేడి" ఆడియో ఆవిష్కరణ"కింగ్" నాగార్జున హీరోగా కిరణ్‌ని దర్శకుడిగా పరిచయం చేస్తూ అగ్ర నిర్మాత డి.శివప్రసాద్ రెడ్డి కామాక్షి కళా మూవీస్ పతాకంపై నిర్మిస్తున్న భారీ చిత్రం కేడి ఆడియో ఆవిష్కరణ సంక్రాంతినాడు అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరిగింది. ఈ సందర్భంగా హీరో నాగార్జున మాట్లాడుతూ... "సందీప్ చౌతా ఇంతకుముందు నేను నటించిన నిన్నే పెళ్లాడుతూ, చంద్రలేఖ, సూపర్ చిత్రాలకు మంచి మ్యూజిక్ ఇచ్చారు. మళ్లీ ఇప్పుడు కేడీలో అన్ని సాంగ్స్ చాలా బాగా చేశారు. ఈ మ్యూజిక్ నాకు బాగా నచ్చింది. ఈ రోజే మార్కెట్‌లో ఆదిత్య మ్యూజిక్ ద్వారా కేడీ ఆడియో రిలీజ్ అయింది. ఇందులో ఓ ఐటమ్ సాంగ్ ఉంది. ఏ సాంగ్ పెట్టాలా అనుకుటంటుంటే 1969లో విడుదలైన నాన్నగారి అదృష్టవంతులు సినిమాలోని "ము.. ము... ముద్దంటే చేదా.." సాంగ్ పెడదాం అని శివప్రసాద్ రెడ్డి అన్నారు. అలా ఆ పాటను రీమిక్స్ చేయడం, ఆ పాటలో నేను నటించడం జరిగింది. ఈ సాంగ్ సినిమాకు హైలెట్. కేడీ సినిమా మంచి హిట్ అవుతుంది. రెడ్డిగారి బ్యానర్లో మరో ఘన విజయం సొంతమవుతుంద"ని అన్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 16 Jan 2010 | 4:39 am చక్కెర, కిరోసిన్ కోటాల్లో కోత: మంత్రి జూపల్లిశనివారం పౌర సరఫరాలశాఖతో ముఖ్యమంత్రి రోశయ్య సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశానంతరం రాష్ట్ర పౌర సరఫరాల శాఖామంత్రి జూపల్లి కృష్ణారావు విలేకరులతో కలిసి తమ సమావేశ వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డులకు చౌకదుకాణాల ద్వారా అందిస్తున్న చక్కెర, కిరోసిన్ కొరత దృష్ట్యా కోటా తగ్గించి ఇవ్వనున్నట్లు తెలిపారు.Source: ఏపీ న్యూస్ | 16 Jan 2010 | 3:53 am తెలంగాణపై 18న సీపీఐ ప్రకటన: చాడా వెంకటరెడ్డితెలంగాణ విషయమై ఇన్నాళ్ళు నోరు మెదపని సీపీఐ, ఈ నెల 18వ తేదీన తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామంటూ ముందుకొస్తోంది. ఈ మేరకు ఈ నెల 18వ తేదీన తెలంగాణ విషయమై సీపీఐ సరైన నిర్ణయాన్ని ప్రకటిస్తుందని ఆ పార్టీ నేత చాడా వెంకటరెడ్డి శనివారం తెలిపారు. తెలంగాణ రాజకీయ పార్టీల జెఎసిలో లుకలుకల వల్లే తెలంగాణ వ్యవహారానికి సీపీఐ దూరంగా ఉందని ఆయన తెలిపారు.Source: ఏపీ న్యూస్ | 16 Jan 2010 | 3:43 am మధ్యప్రదేశ్‌లో రాహుల్ గాంధీ రెండు రోజుల పర్యటన!కాంగ్రెస్ యువరాజు, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ ఈ నెల 18వ తేదీన మధ్యప్రదేశ్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటన రెండు రోజుల పాటు ఉంటుందని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నాయకుడు జె.పి, ధనోపియా శనివారం విలేకరులతో తెలిపారు. రాహుల్ గాంధీ సోమవారం (18వతేదీ) న్యూఢిల్లీ నుంచి గ్వాలియర్ చేరుకుంటారు. ఆ రోజు సాగర్ జబల్‌పూర్ పర్యటిస్తారు. భోపాల్‌లో రాత్రి విశ్రాంతి తీసుకుని మంగళవారం జరిగే స్టేట్ కాంగ్రెస్ సమావేశంలో రాహుల్ పాల్గొంటారని ధనోపియా అన్నారు.Source: జాతీయ | 16 Jan 2010 | 2:58 am భారతదేశ అవినీతి రూ 2.5 లక్షల కోట్లు...!!భారతదేశంలో అవినీతి నానాటికీ పెచ్చరిల్లిపోతోందని సీకే ప్రహ్లాద్ వెల్లడించారు. ఈ అవినీతి ప్రస్తుతం రెండున్నర లక్షల కోట్ల రూపాయలను దాటిపోయిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారుSource: జాతీయ | 16 Jan 2010 | 1:42 am
|