|
పెరిగిన ధరలకు కేంద్రానిదే బాధ్యత: మాయావతిప్రస్తుతం దేశంలో పెరిగిన ధరలకు కేంద్రప్రభుత్వానిదే బాధ్యత అని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతి కేంద్ర ప్రభుత్వ విధానాలపై ధ్వజమెత్తారు.Source: Yahoo! Telugu: News | 14 Jan 2010 | 8:22 am మంత్రివర్గంలో చోటు దక్కించుకోనున్న టిజి వెంకటేష్రాష్ట్రంలో జరుగనున్న మంత్రివర్గ విస్తరణలో భాగంగా కర్నూలు ఎమ్మెల్యే టిజి వెంకటేష్‌కు స్ధానం దక్కవచ్చన్న ఊహాగానాలు జోరందుకున్నాయి. గత కొన్ని నెలలుగా మూలనపడిన మంత్రివర్గ విస్తరణ కసరత్తు త్వరలోనే ఓ కొలిక్కి వచ్చే అవకాశలున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం మంత్రివర్గంలో కర్నూలు జిల్లానుంచి శిల్పామోహన్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్నారుSource: Yahoo! Telugu: News | 14 Jan 2010 | 7:52 am హరిద్వార్‌లో ప్రారంభమైన మహాకుంభమేళాహరిద్వార్లో గురువారం తెల్లవారుఝామున మహా కుంభమేళా ప్రారంభమైంది. భారతదేశంలోని భక్తులే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు బ్రహ్మకుండ్ వద్ద గంగానదిలో పవిత్ర స్నానాలు చేయడానికి వచ్చారు. హర్ కీ పౌరీ వద్ద శివాలయానికి దిగువన ఈ బ్రహ్మకుండ్ ఉంది.Source: Yahoo! Telugu: News | 14 Jan 2010 | 6:39 am గురుద్వారాపై దాడులకు పాల్పడ్డ దుండగులుమలేషియా రాజధాని కౌలాలంపూర్‌లోని గురుద్వారాపై కొందరు గుర్తు తెలియని దుండగులు రాళ్లు రువ్వారు. ఈ దాడిలో గురుద్వారా భవనానికి చెందిన కిటికీలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.Source: Yahoo! Telugu: News | 14 Jan 2010 | 6:04 am హైతీలో భారతీయ సైనికులు క్షేమం: సిఐఎస్ఎఫ్హైతీలో ఉన్న భారతీయ సైనికులందరూ క్షేమంగా ఉన్నారని కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సిఐఎస్ఎఫ్) ప్రకటించింది. ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షణ దళంలో 141 మంది భారతీయులు ఉన్నారని, వారంతా సురక్షితంగానే ఉన్నారని సిఐఎస్ఎఫ్ అధికార ప్రతినిధి రోహిత్ కతియార్ వెల్లడించారు.Source: Yahoo! Telugu: News | 14 Jan 2010 | 5:31 am శబరిమల భక్తుల మృతిపై దిగ్భ్రాంతి చెందిన సీఎంరాష్ట్రానికి చెందిన పలువురు శబరిమలై యాత్రకు వెళ్ళారు. ఇందులో 11 మంది అయ్యప్ప భక్తులు ట్రక్కు ప్రమాదంలో మృతి చెందడంపట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి రోశయ్య తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.Source: Yahoo! Telugu: News | 14 Jan 2010 | 5:15 am కంకణాకార సూర్య గ్రహణం రేపేఅత్యంత సుదీర్ఘమైన కంకణాకార సూర్య గ్రహణం శుక్రవారం ఆవిష్కృతమౌతోంది. ఈ సూర్యగ్రహణం కేవలం 11 నిమిషాల 8 సెకన్లపాటు రాష్ట్ర ప్రజలకు కనువిందు చేయనుందని ఇస్రో వర్గాలు వెల్లడించాయి.Source: Yahoo! Telugu: News | 14 Jan 2010 | 5:02 am పెట్రో ధరలపెంపు వాయిదాదేశీయ చమురు ఉత్పత్తి కంపెనీ ప్రతినిధులు ప్రధాని మన్మోహన్‌తో బుధవారం సాయంత్రం సమావేశమై సుమారు రెండు గంటల పాటు చర్చించారు. ఈ చర్చలలో పెట్రో ఉత్పత్తుల ధరలపై నియంత్రణ ఎత్తివేత, ఇంధన పరిశ్రమలు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై చర్చించారు. అయితే ధరల పెంపుపై ఎలాంటి నిర్ణయాన్ని తీలుకోలేదు.Source: Yahoo! Telugu: News | 14 Jan 2010 | 4:41 am తెలంగాణ అంశంపై అతిగా ప్రవర్తించకండి: మనీష్ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక తెలంగాణ అంశంపై తెలంగాణ జేఏసీ ఈ నెల 28 తేదీని డెడ్ లైన్‌గా ప్రకటించడంపై ఏఐసీసీ అధికార ప్రతినిధి మనీష్ తివారీ తీవ్రంగా స్పందించారు.Source: Yahoo! Telugu: News | 14 Jan 2010 | 4:24 am ఇండోనేషియాలో తీవ్రమైన భూకంపంఇండోనేషియాలోని పాపువా ప్రాంతంలో బుధవారం అర్థరాత్రి భూమి తీవ్రంగా కంపించింది. రిక్టరు స్కేలుపై దీని తీవ్రత 6.2గా నమోదైనట్లు భూ శాస్త్రవేత్తలు తెలిపారు.Source: Yahoo! Telugu: News | 14 Jan 2010 | 4:09 am మంత్రివర్గంలో చోటు దక్కించుకోనున్న టిజి వెంకటేష్రాష్ట్రంలో జరుగనున్న మంత్రివర్గ విస్తరణలో భాగంగా కర్నూలు ఎమ్మెల్యే టిజి వెంకటేష్‌కు స్ధానం దక్కవచ్చన్న ఊహాగానాలు జోరందుకున్నాయి. గత కొన్ని నెలలుగా మూలనపడిన మంత్రివర్గ విస్తరణ కసరత్తు త్వరలోనే ఓ కొలిక్కి వచ్చే అవకాశలున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం మంత్రివర్గంలో కర్నూలు జిల్లానుంచి శిల్పామోహన్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్నారుSource: ఏపీ న్యూస్ | 14 Jan 2010 | 2:58 am పెరిగిన ధరలకు కేంద్రానిదే బాధ్యత: మాయావతిప్రస్తుతం దేశంలో పెరిగిన ధరలకు కేంద్రప్రభుత్వానిదే బాధ్యత అని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతి కేంద్ర ప్రభుత్వ విధానాలపై ధ్వజమెత్తారు.Source: జాతీయ | 14 Jan 2010 | 2:53 am హరిద్వార్‌లో ప్రారంభమైన మహాకుంభమేళాహరిద్వార్లో గురువారం తెల్లవారుఝామున మహా కుంభమేళా ప్రారంభమైంది. భారతదేశంలోని భక్తులే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు బ్రహ్మకుండ్ వద్ద గంగానదిలో పవిత్ర స్నానాలు చేయడానికి వచ్చారు. హర్ కీ పౌరీ వద్ద శివాలయానికి దిగువన ఈ బ్రహ్మకుండ్ ఉంది.Source: జాతీయ | 14 Jan 2010 | 1:10 am హైతీలో భారతీయ సైనికులు క్షేమం: సిఐఎస్ఎఫ్హైతీలో ఉన్న భారతీయ సైనికులందరూ క్షేమంగా ఉన్నారని కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సిఐఎస్ఎఫ్) ప్రకటించింది. ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షణ దళంలో 141 మంది భారతీయులు ఉన్నారని, వారంతా సురక్షితంగానే ఉన్నారని సిఐఎస్ఎఫ్ అధికార ప్రతినిధి రోహిత్ కతియార్ వెల్లడించారు.Source: జాతీయ | 14 Jan 2010 | 12:02 am శబరిమల భక్తుల మృతిపై దిగ్భ్రాంతి చెందిన సీఎంరాష్ట్రానికి చెందిన పలువురు శబరిమలై యాత్రకు వెళ్ళారు. ఇందులో 11 మంది అయ్యప్ప భక్తులు ట్రక్కు ప్రమాదంలో మృతి చెందడంపట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి రోశయ్య తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.Source: ఏపీ న్యూస్ | 13 Jan 2010 | 11:49 pm కంకణాకార సూర్య గ్రహణం రేపేఅత్యంత సుదీర్ఘమైన కంకణాకార సూర్య గ్రహణం శుక్రవారం ఆవిష్కృతమౌతోంది. ఈ సూర్యగ్రహణం కేవలం 11 నిమిషాల 8 సెకన్లపాటు రాష్ట్ర ప్రజలకు కనువిందు చేయనుందని ఇస్రో వర్గాలు వెల్లడించాయి.Source: ఏపీ న్యూస్ | 13 Jan 2010 | 11:33 pm తెలంగాణ అంశంపై అతిగా ప్రవర్తించకండి: మనీష్ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక తెలంగాణ అంశంపై తెలంగాణ జేఏసీ ఈ నెల 28 తేదీని డెడ్ లైన్‌గా ప్రకటించడంపై ఏఐసీసీ అధికార ప్రతినిధి మనీష్ తివారీ తీవ్రంగా స్పందించారు.Source: జాతీయ | 13 Jan 2010 | 10:59 pm ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుదాం: హసీనాఉగ్రవాదంపై పోరాడేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అలాగే తమ పొరుగుదేశమైన భారత్ కూడా అందుకు సహకరిస్తుందని తాను ఆశిస్తున్నట్లు బంగ్లాదేశ్ ప్రదాని షేక్ హసీనా ఆశాభావం వ్యక్తం చేశారు.Source: జాతీయ | 13 Jan 2010 | 9:51 pm ఇద్దరు జూనియర్ ఎన్టీఆర్స్ "అదుర్స్" అంటే...?రాముడు- భీముడు తరహాలో ఎన్టీఆర్ అన్నదమ్ముల పాత్రల్లో నటించాడు. చిన్నతనంలో ఓ సంఘటనతో విడిపోతారు. ఒకరు సనాతన బ్రాహ్మణ కుటుంబంలోకి ప్రవేశిస్తాడు. అది ఎలాగంటే... ఆస్పత్రిలో ఓ స్త్రీకి పురిటిలోనే కొడుకు చనిపోతాడు. ఆ పక్కనే ఉన్న బెడ్‌పై మరో స్త్రీకి కవలలు పుడతారు. ఈ విషయం తెలిసిన డాక్టర్ ఒక బిడ్డను ఎత్తుకొచ్చి ఈవిడ ప్రక్కన పడుకోబెడుతుంది. మమూలుగానే కవలలు కన్నా ఒకడు పోయాడని ఆ స్త్రీకి చెబుతారు. కొద్దిసేపు ఫీలయి ఆమె ఆసుపత్రి నుంచి ఇంటికి వస్తుంది. అలా ఇద్దరు విడిపోతారు.Source: Yahoo! Telugu: Entertainment | 13 Jan 2010 | 1:00 pm నయనతార- స్నేహా ఉల్లాల్- నమితలతో "సింహా"సమరసింహారెడ్డి, నరసింహ నాయుడు, లక్ష్మీ నరసింహ వంటి చిత్రాలతో రికార్డులు సృష్టించిన బాలకృష్ణ మళ్లీ "సింహా"తో మరోసారి తన సత్తా చూపించనున్నాడు. బాలకృష్ణ హీరోగా హిట్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో యునైటెడ్ మూవీస్ పతాకంపై పరుచూరి కిరీటి నిర్మిస్తోన్న "సింహా" నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రం గురించి బోయపాటి శ్రీను మాట్లాడుతూ.. బాలయ్య ఆంగికం, అభినయం అన్నీ కొత్తగా ఉంటాయి. బాలకృష్ణ సరసన నయనతార నటించడం చిత్రానికి ఓ హైలెట్ అవుతుంది. నయనతార తప్ప ఆ పాత్రకు మరెవరూ సూట్ కారు. నయనతారతోపాటు స్నేహా ఉల్లాల్, నమిత నటిస్తున్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 13 Jan 2010 | 11:11 am పాజిటివ్‌గా ఆలోచించండి: వెంకటేష్జీవితంలో అందరూ పాజిటివ్‌గా ఉండాలని విక్టరీ వెంకటేష్ చెబుతున్నాడు. తన తాజా చిత్రం "నమో వెంకటేశ" చిత్రం ఈనెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా వెంకటేష్‌తో ఇంటర్య్వూ...సంక్రాంతి మీ సినిమా రిలీజ్ ఎలా ఉంటుదనుకుంటున్నారు..? సంక్రాంతి మనకే కాదు. ప్రేక్షకులకు పండుగే. చాలామంది మంచి సినిమాలు వస్తాయని కోరుకుంటారు. ఆ క్రమంలోనే ఉంటుంది నమో వెంకటేశ. ఇది గుడ్ క్లీన్ మూవీ. అందరూ కలిసి చూసేట్లుగా ఉంటుంది.బి పాజిటివ్ అనే కాప్షన్‌కు అర్థం...? ఏముంది. అంతా పాజిటివ్‌గా ఆలోచిస్తే మనిషిలో దాగి ఉన్న శక్తి పైకి వస్తుంది. నెగెటివ్‌గా ఆలోచించి చాలామంది యువత నేడు తమ శక్తిని వృధా చేసుకుంటున్నారు. యువతే కాదు ప్రతి వ్యక్తి జీవితంలో పాజిటివ్ ఆలోచన అలవర్చుకోవాలి. అలా ప్రతిదీ పాజిటివ్‌గా ఆలోచించే వెంకటరమణ కథే ఈ చిత్రం. తనకు పెళ్లి కాకపోయినా ఇంకా టైమ్ వస్తుందని వేచి చూస్తుంటాడు.Source: Yahoo! Telugu: Entertainment | 13 Jan 2010 | 7:38 am తలకాయ లేని తెలంగాణా కావాలా..?: దానం నాగేందర్తెలంగాణా సాధనకు తెరాస అనుసరిస్తున్న విధానం సరైనది కాదని కాంగ్రెస్ పార్టీ నాయకుడు దానం నాగేందర్ విమర్శించారు. తెలంగాణాకు వ్యతిరేకమంటూ సినిమాలను అడ్డుకోవడం సమంజసం కాదని అన్నారు.Source: ఏపీ న్యూస్ | 13 Jan 2010 | 5:09 am ధరల పెరుగుదలపై 27న ముఖ్యమంత్రుల సదస్సు!దేశంలో నానాటికీ పెరిగిపోతున్న నిత్యావసర ధరలపై ఈనెల 27వ తేదీన అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల స్థాయి సదస్సును ప్రధాని మన్మోహన్ సింగ్ నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర ఆహార, వ్యవసాయ శాఖామంత్రి శరద్ పవార్ తెలిపారు. దీనిపై ఆయన బుధవారం డిల్లీలో మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా నిత్యావసర వస్తు ధరలు నానాటికీ పెరిగిపోతున్నాయన్నారు.Source: జాతీయ | 13 Jan 2010 | 4:42 am తెరాస మినహా మిగిలి పార్టీలతో శాంతి ర్యాలీ: దానంరాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ప్రశాంత వాతావరణం నెలకొనేందుకు శాంతి ర్యాలీ నిర్వహించనున్నట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి దానం నాగేందర్ తెలిపారు. ఆయన బుధవారం సచివాలయం వద్ద మీడియాతో మాట్లాడుతూ... శాంతి ర్యాలీ నిర్వహణపై తెలంగాణ రాష్ట్ర సమితి మినహా మిగిలిన పార్టీలతో కలిసి అఖిలపక్ష సమావేశం నిర్వహించి చర్చించనున్నట్టు తెలిపారు.Source: ఏపీ న్యూస్ | 13 Jan 2010 | 4:32 am భాగ్యనగరం నుంచి సీమాంధ్రకు వెళ్లని ప్రజలుతెలంగాణా ఆందోళన ఒకవైపు, పెంచిన బస్సు చార్జీలు మరోవైపు సీమాంధ్ర ప్రయాణికుడిని నగరంలోనే కట్టేశాయి. సంక్రాంతి పండుగకు ప్రతి ఏటా లక్షల మంది సీమాంధ్రకు వెళ్లి బంధుమిత్రులతో సంబరాలు చేసుకునేవారు. కానీ ఈ సంక్రాంతి పండుగకు మాత్రం ఎక్కడివారక్కడే ఇళ్లకే పరిమితమైనట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.Source: ఏపీ న్యూస్ | 13 Jan 2010 | 4:07 am నమో వెంకటేశా ఆడియో సక్సెస్14 రీల్స్ ఎంటర్‌టైన్మెంట్, సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా వెంకటేష్, త్రిష కాంబినేషన్లో నిర్మిస్తున్న "నమో వెకటేశ" ఆడియో సక్సెస్ సందర్భంగా సోమవారం రాత్రి హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. వినూత్నంగా ఈ కార్యక్రమం గంటపాటు నిర్వహించారు.ముందుగా రామానాయుడు మాట్లాడుతూ, ఈ సినిమా పాటలు విన్నాను. చాలా బాగున్నాయి. సినిమా కూడా చాలా బాగా వచ్చిందన్నారు. డి. సురేష్ బాబు మాట్లాడుతూ... సెన్సార్ పూర్తయింది. ఈనెల 14న చిత్రం విడుదల కానుంది. నిర్మాతలు కొత్తవారైనా బాగా తీశారు. దేవీశ్రీప్రసాద్ సంగీతం హైలెట్‌గా ఉంది. అందుకే ఆడియో సక్సెస్ జరుపుతున్నాం అన్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 13 Jan 2010 | 4:03 am డీజీపీ వ్యాఖ్యలపై పీసీసీ చీఫ్ డీఎస్ ఆగ్రహం!చిన్న రాష్ట్రాలు ఏర్పడితే మావోయిస్టులు చెలరేగి పోతారని రాష్ట్ర డీజీపీ గిరీష్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) చీఫ్ ధర్మపురి శ్రీనివాస్ మండిపడ్డారు. సమస్య ఉందని తెలిసినపుడు దాన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని, అంతేకానీ, దానిపై మీడియా ముందుకు నోటికొచ్చినట్టు మాట్లాడరాదని హితవు పలికారు.Source: ఏపీ న్యూస్ | 13 Jan 2010 | 3:58 am అధికారులపై ఆర్మీ చీఫ్ చర్యలు: మంత్రి ఆంటోనీభూకుంభకోణంలో సంబంధం ఉన్న నలుగురు అధికారులపై ఆరమ్ ఆర్మీ చీఫ్ దీపక్ కపూర్ చర్యలు తీసుకుంటారని కేంద్ర రక్షణ మంత్రి ఏకే.ఆంటోనీ తెలిపారు. దీనిపై ఆయన బుధవారం మాట్లాడుతూ.. ఈ వ్యవహారానికి సంబంధించి గత రాత్రి తమ శాఖకు నివేదిక అందిందన్నారు. అదేసమయంలో ఈ కుంభకోణంతో సంబంధం ఉన్న జనరల్స్‌పై చర్య తీసుకునే అంశంపై మాట్లాడటం అనేది తొందరపాటేనన్నారు.Source: జాతీయ | 13 Jan 2010 | 3:18 am
|