|
కేసీఆర్‌కు ముఖం చాటేసిన సోనియాతెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర రావుకు నంబర్ 10, జనపథ్ దర్శన భాగ్యం లభించలేదు. ఇందుకోసం ఆయన రెండు రోజుల నుంచి ఢిల్లీలో మకాం వేశారు. అయితే, ఎంతకీ కబురు రాకపోవడంతో ఆయన పూర్తిగా నిరాశకు లోనయ్యారు. ఇకలాభం లేదని సోమవారం సాయంత్రం ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు రావాలని నిర్ణయించుకున్నారు.Source: Yahoo! Telugu: News | 11 Jan 2010 | 8:52 am దేశీయ ఎగుమతుల్లో వృద్ధి : శర్మనిరుడు డిసెంబరు నెలలో జరిగిన దేశీయ ఎగుమతుల్లో 1.4శాతం బిలియన్ డాలర్ల వృద్ధి చెంది 14.6 బిలియన్ డాలర్లకు(73,000 కోట్లు) చేరుకున్నట్లు కేంద్ర వాణిజ్య శాఖామంత్రి ఆనంద్ శర్మ సోమవారం న్యూ ఢిల్లీలో వెల్లడించారుSource: Yahoo! Telugu: News | 11 Jan 2010 | 8:41 am 900 మంది రైతులకు సంక్రాంతి పురస్కారాలు: రఘువీరాఈనెల 15వ తేదీన 900 మంది రైతులకు సంక్రాంతి పురస్కారాలను అందజేయన్నట్టు రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి ఎన్.రఘువీరా రెడ్డి తెలిపారు. సోమవారం తనను కలిసిన ఏపీ రైతు సంఘం నాయకుతలోత మంత్రి రఘువీరా హైదరాబాద్‌లో మాట్లాడారు.Source: Yahoo! Telugu: News | 11 Jan 2010 | 8:36 am ఆ చిత్రాల ప్రదర్శనను అడ్డుకుంటాం: విద్యార్థులుజూనియర్ ఎన్టీఆర్ నటించిన "అదుర్స్"తో పాటు.. రవితేజ నటించిన "శంభో శివ శంభో" చిత్రాల ప్రదర్శనను అడ్డుకుంటామని తెలంగాణ ప్రాంత యూనివర్శిటీల విద్యార్థి సంయుక్త కార్యాచరణ కమిటీ నాయకుడు ఎం.అజయ్ ప్రకటించారు.Source: Yahoo! Telugu: News | 11 Jan 2010 | 8:26 am భారత్‌లో ఐదువేల మందిని నియమించనున్న ఐబీఎమ్ఐటీ రంగంలో ప్రపంచప్రసిద్ధిగాంచిన ఐబీఎమ్ సంస్థ తన బీపీఓ సేవలను అందించేందుకుగాను దేశంలో ఐదు వేలమందిని కొత్తగా నియమించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంది.Source: Yahoo! Telugu: News | 11 Jan 2010 | 8:16 am నా రాజీనామాను రాజకీయం చేయొద్దు: అమర్తన రాజీనామా వ్యవహారాన్ని రాజకీయం చేయవద్దని సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత అమర్ సింగ్ విజ్ఞప్తి చేశారు. ఈ అంశంలో పార్టీ ఉపాధ్యక్షుడు జానేశ్వర్ మిశ్రాపై అమర్ సింగ్ ఎదురుదాడికి దిగారు. తన ఆరోగ్య కారణాల రీత్యా పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనమా చేశానని, దీన్ని రాజకీయం చేయవద్దని ఆయన సూచించారు.Source: Yahoo! Telugu: News | 11 Jan 2010 | 8:13 am ఆఫ్ఘన్-పాక్ సరిహద్దులు ఇప్పటికీ స్వర్గధామాలే: ఒబామాఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్ సరహిద్దు ప్రాంతాల్లో ఇప్పటికీ అల్‌ఖైదా తీవ్రవాదులకు స్వర్గధామంగా ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మరోమారు అభిప్రాయపడ్డారు. అదేసమయంలో యెమెన్‌కు తమ బలగాలను పంపే విషయా్ని ఆయన కొట్టిపారేశారు.Source: Yahoo! Telugu: News | 11 Jan 2010 | 8:03 am స్వల్ప లాభాల్లో బాంబే స్టాక్ మార్కెట్సోమవారం బాంబే స్టాక్ మార్కెట్‌కు కలిసొచ్చింది. ట్రేడింగ్ ప్రారంభం నుంచి ఆశాజనకంగా కొనసాగుతోన్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో 21 పాయింట్ల స్వల్ప లాభంతో, 17,561 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 19 పాయింట్లు స్వల్పంగా వృద్ధి చెంది, 5,263 పాయింట్ల వద్ద పయనిస్తోంది.Source: Yahoo! Telugu: News | 11 Jan 2010 | 7:14 am గాసిప్పులొస్తే ఏడ్వను.. నవ్వుతా: నేహా శర్మ"చిరుత" వెంట నటించిన నేహా శర్మ ఇటీవల "కుర్రాడు"తో స్టెప్పులేసింది. ఈ చలాకీ చిన్నది గాసిప్స్‌ను లెక్క చేయదట. పైపెచ్చు గాలి వార్తలంటే తనకు ఎంతో ఇష్టమని చెపుతోంది. కొంతమందిలా తను బాధపడననీ, సంతోషపడతానని అంటోంది. అసలు మన గురించి ఎవరైనా గాలి వార్తలు మాట్లాడుకుంటున్నట్లయితే మనకు గుర్తింపు వస్తున్నట్లు లెక్క వేసుకోవాలని చెపుతోంది. చిరుత విడుదలైన మొదట్లో తనకు మరో హీరోతో లింకులు పెడుతూ కొందరు పిచ్చి రాతలు రాయడాన్ని చూసినప్పుడు చాలా బాధపడ్డాననీ, అయితే ఆ తర్వాత నిదానంగా ఆలోచించి గాసిప్స్ వల్ల ఏం జరుగుతోందన్న విషయాన్ని తెలుసుకున్నానంటోంది. నిజానికి గాసిప్ కబుర్ల ద్వారా ముఖ్యంగా సినీ పరిశ్రమలోని వారికి గుర్తింపు వస్తుందని కొత్త సంగతులు చెప్పుకొచ్చింది. ఒక సినిమా చేసిన తర్వాత తనపై గాసిప్స్ రావడాన్ని చూసి ఎంజాయ్ చేస్తుంటానని చెప్పుకొస్తోంది ఈ ముద్దుగమ్మ. అన్నట్లు ఈ భామకు హైదరాబాద్ అంటే భలే క్రేజ్ అట. ఇక్కడి కరాచీ బిస్కెట్లు, హైదరాబాద్ బిర్యానీలను తన ఊరికి వెళ్లేటపుడు తప్పుకుండా ప్యాక్ చేయించుకుని వెళతానని చెపుతోంది.Source: Yahoo! Telugu: Entertainment | 11 Jan 2010 | 7:10 am అత్యధిక పన్ను చెల్లించిన ఆటగాళ్ళలో సచిన్ ఫస్ట్ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తృతీయ త్రైమాసికంలో దేశంలో అందరికన్నా ఎక్కువగా పన్ను చెల్లించినవారిలో ఆటగాళ్ళలో సచిన్ ప్రథమ స్థానంలో నిలిచాడు. అదే బాలీవుడ్ నటుల్లో అక్షయ కుమార్, అమీర్ ఖాన్‌లు వ్యక్తిగత పన్ను చెల్లింపుదారుల్లో తమ స్థానాన్ని నిలబెట్టుకున్నారు.Source: Yahoo! Telugu: News | 11 Jan 2010 | 6:38 am ఊపందుకున్న ట్రేడింగ్: వృద్ధిబాటలో సెన్సెక్స్రియాల్టీ, మెటల్, పీఎస్‌యూ, టెక్, ఐటీ, ఆటో వాటాల ట్రేడింగ్ మరియు కొనుగోళ్లు ఊపందుకోవడంతో స్టాక్ మార్కెట్ వృద్ధిబాటలో పయనిస్తోంది. దీంతో సోమవారం మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్, 62 పాయింట్లు బలపడి, 17,602 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 20 పాయింట్ల లాభంతో, 5,265 పాయింట్ల వద్ద పయనిస్తోంది.Source: Yahoo! Telugu: News | 11 Jan 2010 | 6:32 am శృతి హాసన్‌తో "బొమ్మరిల్లు" సిద్ధార్థ డేటింగ్..?డేటింగ్ పేరు చెబితే మనకు బాలీవుడ్ హీరో, హీరోయిన్ల పేర్లు మాత్రమే గుర్తుకు వస్తాయి. కానీ టాలీవుడ్, కోలీవుడ్ హీరోహీరోయిన్లు కూడా ఈ డేటింగ్ విషయంలో బాలీవుడ్ రేంజ్‌కు ఎదుగుతున్నట్లు కనబడుతున్నారు. తాజాగా కోలీవుడ్ అండ్ టాలీవుడ్ కంబైన్డ్ హీరో సిద్ధార్థ శృతిహాసన్‌తో చెట్టపట్టాలేసుకుని తిరుగుతున్నాడట. వాళ్లిద్దరి ఫ్రెండ్‌షిప్‌ను చూసిన జనం ఇద్దరి మధ్య లవ్వాట సాగుతోందని గుసగుసలు పోతున్నాయి. అన్నట్లు మన బొమ్మరిల్లు సిద్ధార్థ ఇంతకుముందే సోహా అలీఖాన్‌తో ప్రేమాయణం సాగించినట్లు ఆ మధ్య గుసగుసలు వినబడ్డాయి. అయితే ఆ తర్వాత సిద్ధార్థ, తనకు సోహా మంచి స్నేహితురాలనీ, అంతకుమించి తమిద్దరి మధ్య ఏమీ లేదని తెగేసి చెప్పాడు. కానీ అనుమానం వీడని జర్నలిస్టులు నేరుగా ఇదే విషయాన్ని సోహా అలీఖాన్‌ను కూడా అడిగారు. సోహా కూడా అదే రకమైన జవాబు చెప్పడంతో పట్టుదొరక్క మిన్నకున్నారు. కానీ శృతిహాసన్‌తో సిద్ధార్థ ఫ్రెండ్‌షిప్ మాత్రం నూటికి నూరుపాళ్లు నిజమేననీ, ఆ స్నేహం ప్రేమగా మారిందనీ, ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయారని వారు వాదిస్తున్నారు. ఈ విషయాన్ని డైరెక్టుగా వాళ్లను అడిగితే ఏం చెపుతారో మరి!!Source: Yahoo! Telugu: Entertainment | 11 Jan 2010 | 5:17 am కేసీఆర్‌కు ముఖం చాటేసిన సోనియాతెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర రావుకు నంబర్ 10, జనపథ్ దర్శన భాగ్యం లభించలేదు. ఇందుకోసం ఆయన రెండు రోజుల నుంచి ఢిల్లీలో మకాం వేశారు. అయితే, ఎంతకీ కబురు రాకపోవడంతో ఆయన పూర్తిగా నిరాశకు లోనయ్యారు. ఇకలాభం లేదని సోమవారం సాయంత్రం ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు రావాలని నిర్ణయించుకున్నారు.Source: ఏపీ న్యూస్ | 11 Jan 2010 | 3:22 am ఆ చిత్రాల ప్రదర్శనను అడ్డుకుంటాం: విద్యార్థులుజూనియర్ ఎన్టీఆర్ నటించిన "అదుర్స్"తో పాటు.. రవితేజ నటించిన "శంభో శివ శంభో" చిత్రాల ప్రదర్శనను అడ్డుకుంటామని తెలంగాణ ప్రాంత యూనివర్శిటీల విద్యార్థి సంయుక్త కార్యాచరణ కమిటీ నాయకుడు ఎం.అజయ్ ప్రకటించారు.Source: ఏపీ న్యూస్ | 11 Jan 2010 | 3:06 am 900 మంది రైతులకు సంక్రాంతి పురస్కారాలు: రఘువీరాఈనెల 15వ తేదీన 900 మంది రైతులకు సంక్రాంతి పురస్కారాలను అందజేయన్నట్టు రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి ఎన్.రఘువీరా రెడ్డి తెలిపారు. సోమవారం తనను కలిసిన ఏపీ రైతు సంఘం నాయకుతలోత మంత్రి రఘువీరా హైదరాబాద్‌లో మాట్లాడారు.Source: ఏపీ న్యూస్ | 11 Jan 2010 | 3:06 am నా రాజీనామాను రాజకీయం చేయొద్దు: అమర్తన రాజీనామా వ్యవహారాన్ని రాజకీయం చేయవద్దని సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత అమర్ సింగ్ విజ్ఞప్తి చేశారు. ఈ అంశంలో పార్టీ ఉపాధ్యక్షుడు జానేశ్వర్ మిశ్రాపై అమర్ సింగ్ ఎదురుదాడికి దిగారు. తన ఆరోగ్య కారణాల రీత్యా పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనమా చేశానని, దీన్ని రాజకీయం చేయవద్దని ఆయన సూచించారు.Source: జాతీయ | 11 Jan 2010 | 2:43 am రాజకీయంగా దెబ్బతీసేందుకే అరెస్టు: కేఈ ప్రభాకర్తనను రాజకీయంగా దెబ్బతీసేందుకే అరెస్టు చేశారని కర్నూలు జిల్లా పత్తికొండ ఎమ్మెల్యే కేఈ.ప్రభాకర్ ఆరోపించారు. ఇలాంటి చర్యల వల్ల తననేమీ చేయలేరని ఆయన జోస్యం చెప్పారు. సింగిల్ విండో ఎన్నికల్లో దౌర్జాన్యానికి పాల్పడ్డారని అభియోగాలు మోపిన పోలీసులు ప్రభాకర్‌ను సోమవారం ఉదయం అరెస్టు చేసిన విషయం తెల్సిందే.Source: ఏపీ న్యూస్ | 11 Jan 2010 | 12:26 am దేవెగౌడ వ్యాఖ్యలపై మండిపడిన భాజపా శ్రేణులుకర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్పను ఉద్దేశించి మాజీ ప్రధాని దేవెగౌడ చేసిన వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ శ్రేణులు మండిపడ్డాయి. మాజీ ప్రధానిగా పని చేసిన ఆయనకు నోటి దురుసుతనం పనికిరాదని హితవు పలికాయి. తక్షణం ఆయన బహిరంగ క్షమాపణలు చెప్పాలని లేనిపక్షంలో దేవెగౌడకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు హెచ్చరించాయి.Source: జాతీయ | 10 Jan 2010 | 11:39 pm సత్యంపై చర్య తీసుకోవద్దు: యూఎస్‌కు భారత్ విజ్ఞప్తిఅవినీతి సంక్షోభంలో కూరుకున్న సత్యం కంప్యూటర్ సంస్థపై చర్య తీసుకోవదని అమెరికా మార్కెట్ రెగ్యులేటర్‌కు భారత్ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖామంత్రి సల్మాన్ ఖుర్షీద్ అమెరికా అధికారులకు లేఖ రాశారు.Source: జాతీయ | 10 Jan 2010 | 10:57 pm బస్సు ఛార్జీల పెంపు: డీపోల వద్ద లెఫ్ట్ పికెటింగ్ఇష్టానుసారంగా పెంచిన ఆర్టీసీ బస్సు ఛార్జీలను పూర్తిగా ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ వామపక్షాలు సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని బస్సు డిపోల ఎదుట ధర్నాలు నిర్వహిస్తోంది. పలు ప్రాంతాల్లో ఇవి ఉద్రిక్తంగా మారడంతో వామపక్షాల నేతలను పోలీసులు అరెస్టు చేస్తున్నారు.Source: ఏపీ న్యూస్ | 10 Jan 2010 | 10:34 pm ఎన్నికల దౌర్జన్యం కేసులో తెదేపా ఎమ్మెల్యే అరెస్టు!కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం ఎమ్మెల్యే కేఈ.ప్రభాకర్‌ను స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. సింగిల్ విండో ఎన్నికల్లో దౌర్జన్యానికి పాల్పడినట్టు ఆయనపై అభియోగాలు మోపారు. నాటకీయ పరిణామాల మధ్య ఆయనను సోమవారం తెల్లవారు జామున పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.Source: ఏపీ న్యూస్ | 10 Jan 2010 | 10:16 pm కమ్యూనిస్టు వృద్ధనేతను పరామర్శించనున్న చిరుతీవ్ర అస్వస్థతకులోనే గత కొన్ని రోజులుగా అస్పత్రిలో చికిత్స పొందుతున్న మార్క్సిస్టునేత, పశ్చిమబెంగాల్ మాజీ ముఖ్యమంత్రి జ్యోతిబసును ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి మంగళవారం పరామర్శించనున్నారు.Source: ఏపీ న్యూస్ | 10 Jan 2010 | 9:40 pm సీపీఎం నేతతో సహా ముగ్గురిని కాల్చి వేసిన మావోలుమావోయిస్టులు మరోమారు నరమేధానికి పాల్పడ్డారు. ఇన్‌ఫార్మర్ అనే నెపంతో ఇద్దరు గ్రామస్తులను దారుణంగా నరికి చంపేశారు. ఈ సంఘటన ఒరిస్సా-ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో చోటు చేసుకుంది. అలాగే, పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో సీపీఎం పార్టీకి చెందిన కీలక నేతను హతమార్చినట్టు స్థానిక పోలీసులు వెల్లడించారు.Source: జాతీయ | 10 Jan 2010 | 9:29 pm వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం తప్పే: శశి థరూర్దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ అనుసరించిన విదేశాంగ విధానంపై విమర్శలు గుప్పించిన కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి శశిథరూర్ లెంపలేసుసున్నారు. తాను అలా వ్యాఖ్యానించి ఉండకూడదన్నారు. అయితే, తన వ్యాఖ్యలను మీడియా అతిగా చూపిస్తోందని అక్కసు వెళ్లగక్కారు.Source: జాతీయ | 10 Jan 2010 | 8:46 pm తెలంగాణలో ప్రజారాజ్యం ఖాళీ: విజయశాంతి జోస్యంతెలంగాణ ప్రాంతంలో ప్రజారాజ్యం దుకాణం ఖాళీ అయిందని తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీ విజయశాంతి జోస్యం చెప్పారు. సమైక్యాంధ్రకు మద్దతు ప్రకటించిన చిరంజీవి, తెలంగాణ ప్రజలకు ద్రోహం చేశారన్నారు. అందువల్ల ఇకపై తెలంగాణ ప్రాంతంలో ప్రరాపా దుకాణం కట్టేసినట్టేనని ఆమె అభిప్రాయపడ్డారు.Source: ఏపీ న్యూస్ | 10 Jan 2010 | 4:17 am ఎస్పీలో ముసలం: 25 మంది ఎమ్మెల్యేలు గుడ్‌బై?ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షమైన సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)లో అంతర్గత సంక్షోభం ముదురుతోంది. పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేసిన అమర్ సింగ్‌ను తిరిగి పార్టీ పదవిలో నియమించకపోతే తమ శాసనసభ సభ్యత్వాలకు రాజీనామా చేస్తామని ఆ పార్టీకి చెందిన 25 మంది ఎమ్మెల్యేలు హెచ్చరించారు.Source: జాతీయ | 10 Jan 2010 | 3:58 am కాస్త మెరుగుపడిన వృద్ధనేత జ్యోతిబసు ఆరోగ్యం!ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పశ్చిమబెంగాల్ మాజీ ముఖ్యమంత్రి జ్యోతిబసు కాస్త మెరుగుపడినట్టు కోల్‌కతాలోని ఏఎంఆర్ఐ ఆస్పత్రి వైద్యులు ఆదివారం వెల్లడించారు. డాక్టర్ల పిలుపుకి స్పందిస్తున్నారని వారు తెలిపారు. న్యూమోనియాతో బాధపడుతున్న 95 సంవత్సరాల జ్యోతిబసుకు కోల్‌కతాలోని సాల్ట్‌లేక్‌లో ఏఎంఆర్ఐ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.Source: జాతీయ | 10 Jan 2010 | 1:46 am
|