|
విజయవాడ పోలీసులపై సస్పెన్షన్ ఎత్తివేత!విజయవాడ లోక్‌సభ సభ్యుడు లగడపాటి రాజగోపాల్ అదృశ్యమైన వ్యవహారంలో సస్పెన్షన్ వేటుకు గురైన బెజవాడ పోలీసు కమిషనర్ రాజేంద్రనాథ్ రెడ్డి, నలుగురు పోలీసు అధికారులపై ఉన్న సస్పెన్షన్‌ను ప్రభుత్వం శనివారం ఎత్తివేసింది.Source: Yahoo! Telugu: News | 2 Jan 2010 | 8:24 am కొత్త సంవత్సరంలో కొత్త ఆశలతో మదుపుదారులుకొత్త సంవత్సరం 2010లో సోమవారంనాడు ప్రారంభం కానున్న ట్రేడ్‌లో సెన్సెక్స్ తన జోరును కొనసాగించే అవకాశం ఉందంటున్నాయి మార్కెట్ వర్గాలు. స్టాక్ మార్కెట్ 18 వేల పాయింట్ల వద్ద ప్రారంభమైనా ఆశ్చర్యపోనవసరం లేదని అంటున్నారు.Source: Yahoo! Telugu: News | 2 Jan 2010 | 8:17 am సీమాంధ్ర ఉద్యమంపై మీడియా వివక్ష: దేశం నేతలుసీమాంధ్ర ప్రాంతాలకు చెందిన రాజకీయ పార్టీలకు చెందిన నేతలు చేస్తున్న సమైక్యాంధ్ర ఉద్యమంపై మీడియా వివక్ష చూపుతోందని తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపించారు. విజయవాడలో సీమాంధ్ర నేతలు భేటీ అయ్యారు. ఇందులో తెదేపాకు చెందిన గాలి ముద్దు కృష్ణమనాయుడు, సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, దేవినేని ఉమామహేశ్వర రావు, కోడెల శివప్రసాదరావు తదితర నేతలంతా హాజరయ్యారు.Source: Yahoo! Telugu: News | 2 Jan 2010 | 8:16 am విజయవాడలో 13 జిల్లాల సమైక్య నేతల జేఏసీజనవరి 5వ తేదీన తెలంగాణా అంశంపై కేంద్రం 8 పార్టీలకు పిలుపునిచ్చిన నేపధ్యంలో ఢిల్లీలో సీమాంధ్ర నాయకులు అనుసరించాల్సిన వ్యూహంపై ఆ ప్రాంత నాయకులు శనివారం విజయవాడ, గుంటూరు నగరాల్లో సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి సీమాంధ్రకు చెందిన నాయకులతోపాటు, విద్యార్ధులు, ఉద్యోగులు, ప్రొఫెసర్లు పాల్గొననున్నారు.Source: Yahoo! Telugu: News | 2 Jan 2010 | 8:05 am బంగ్లాదేశ్ ప్రభుత్వానికి ప్రతిపక్ష పార్టీ బీఎన్‌పీ హెచ్చరిక!బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా చేపట్టే న్యూఢిల్లీ పర్యటనలో దేశానికి హాని కలిగించే రీతిలో ఏకపక్ష ఒప్పందాలను భారత ప్రభుత్వంతో కుదుర్చుకుంటే మాత్రం తీవ్రపరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రతిపక్ష బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ (బీఎన్పీ) అధినేత్రి ఖలీదా జియా హెచ్చరించారు.Source: Yahoo! Telugu: News | 2 Jan 2010 | 7:55 am ఛోటా రాజన్ విందు పార్టీ: హాజరైన ముంబై ఏసీపీ!అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం అనుచరుడు ఛోటా రాజన్ ఏర్పాటు చేసిన క్రిస్మస్ విందు పార్టీకి ముంబై మహానగర పోలీసు కమిషనర్లు పలువురు హాజరైనట్టు వార్తలు వస్తున్నాయి. దీనిపై ఆ రాష్ట్ర హోం మంత్రి ఆర్.ఆర్.పాటిల్ స్పందించారు. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలను సేకరించాల్సిందిగా అధికారులను ఆదేశించినట్టు తెలిపారు.Source: Yahoo! Telugu: News | 2 Jan 2010 | 7:55 am ఆర్థిక వృద్ధి ఎనిమిది శాతానికి చేరుకుంటుంది : రంగరాజన్ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీయ ఆర్థిక వృద్ధి ఏడు నుంచి ఏడున్నర శాతం మధ్యలో ఉంటుందని, అదే వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఎనిమిది శాతానికి చేరుకుంటుందని ప్రధానమంత్రి ఆర్థిక సలహామండలి ఛైర్మెన్ సి.రంగరాజన్ అభిప్రాయపడ్డారు.Source: Yahoo! Telugu: News | 2 Jan 2010 | 7:13 am పాక్‌లో ఆత్మాహుతి దాడులను ఖండించిన హిల్లరీనూతన సంవత్సరం సందర్భంగా పాకిస్థాన్‌లోని వాయువ్య ప్రొవిన్స్‌లో జరిగిన ఆత్మాహుతి దాడులను అమెరికా విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ తీవ్రంగా ఖండించారు. ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి ఆమె తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.Source: Yahoo! Telugu: News | 2 Jan 2010 | 7:06 am కుదుటపడిన జ్యోతిబసు ఆరోగ్యం: వైద్యుల వెల్లడిపశ్చిమబెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి, కమ్యూనిస్టు వృద్ధనేత జ్యోతిబసు ఆరోగ్యం కుదుటపడినట్టు వైద్యులు వెల్లడించారు. గత కొంతకాలంగా అనారోగ్యంగా ఉన్న ఆయనకు తాజాగా న్యూమోనియా సోకడంతో ఆయన ఆరోగ్యం మరింత విషమించిన విషయం తెల్సిందే.Source: Yahoo! Telugu: News | 2 Jan 2010 | 6:59 am తెలంగాణా మంత్రులవి తప్పుడు రాజీనామాలు: నాగంతెలంగాణా లక్ష్య సాధనకంటూ తెలంగాణా మంత్రులు సమర్పించిన రాజీనామా పత్రాలకు విలువే లేదని తెలుగుదేశం పార్టీ నాయకుడు నాగం జనార్థన్ రెడ్డి విమర్శించారు. 13 మంది మంత్రులు తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ఒక కాగితంపై సంతకం చేసి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి పంపడాన్ని ఆయన తప్పుబట్టారు.Source: Yahoo! Telugu: News | 2 Jan 2010 | 6:37 am మోహన్ బాబు మాటలకు ఎవరికైనా మండుతుంది: దాసరిఅనవసరంగా ఇండస్ట్రీలో కొందరు నిర్మాతలు భయపడిపోయి కోట్ల రూపాయల్లో చేతి చమురు వదులుకున్నారని దాసరి నారాయణరావు తన సన్నిహితులతో అన్నారు. గత కొద్దికాలంగా ఇండస్ట్రీపై జరుగుతున్న దాడుల గురించి పలువురు రకరకాలుగా స్పందిస్తున్నా ఇండస్ట్రీ పెద్దగా మీరు స్పందిస్తే బాగుండేది అని కొంతమంది అడిగినప్పుడు ఆయన సన్నిహితుల వద్ద ఇలా అన్నారు.ఏదైనా వాస్తవాలు తెలుసుకుని మాట్లాలి. వాస్తవం ఏమిటో తెలియకుండా ఎవరిష్టం వచ్చినట్లు వారు ఉద్యమకారులను నిందించడం సమంజసం కాదని పేర్కొన్నారు. అల్లు అరవింద్ కార్యాలయాన్ని ఆక్రమించి తెలంగాణా భవన్‌గా మార్చడం వెనుక వేరే కథ ఉందన్నారు. సదరు వ్యక్తి నుంచి అరవింద్ 5 కోట్ల రూపాయలు వసూలు చేసి అతనికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వనందునే అది జరిగిందన్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 2 Jan 2010 | 5:34 am "బురిడి" తెగ నవ్వించేస్తాడుఆర్యన్ రాజేష్, ఐశ్వర్య ( నూతన నటి) కాంబినేషన్‌లో ఇవివి సత్యనారాయణ దర్శకత్వం వహిస్తున్న బురిడి తెగ నవ్వించేస్తాడు చిత్రం నూతన సంవత్సరంనాడు ప్రారంభమైంది. బిగ్ బి ప్రొడక్షన్స్ పతాకంపై ఈదర శ్రీనివాస్, ఈడ్పుగంటి సుబ్రహ్మేణ్యేశ్వరరావు నిర్మిస్తున్నారు. బంజారాహిల్స్‌లోని రాక్ కాజల్ హోటల్‌లో ఈ చిత్రానికి సంబంధించిన కార్యక్రమం ప్రారంభమైంది. నిర్మాతలిద్దరూ క్లాప్, స్విచ్చాన్ చేశారు.దర్శకుడు మాట్లాడుతూ... మంచి సబ్జెక్ట్. రెండున్నర గంటలపాటు నాన్‌స్టాప్‌గా నవ్విస్తుంది. ఇంతకుముందు ఎమోషన్, సెంటిమెంట్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాడిని. కానీ ఈ సినిమా మాత్రం పూర్తిస్థాయి కామెడీగా రూపొందిస్తున్నాం. ఇది నా యాభవ సినిమా. ఐదు నెలలు కష్టపడి ఈ కథను తయారు చేశాము. ఈ సినిమాలో నాలుగు పాటలున్నాయి. నెలాఖరుతో హైదరాబాద్, ఫిలింసిటీలో జరిగే షెడ్యూలుతో తొలి షెడ్యూల్ పూర్తవుతుంది.Source: Yahoo! Telugu: Entertainment | 2 Jan 2010 | 5:07 am విభజన జరిగితే రాష్ట్రం అగ్నిగుండమే: యనమలప్రత్యేక తెలంగాణ అంశాన్ని అడ్డుపెట్టుకుని విభజన జరిగితే మాత్రం రాష్ట్రం అగ్నిగుండమవుతుందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు హెచ్చరించారు. ఈనెల ఐదో తేదీన ఢిల్లీలో ఎనిమిది పార్టీల నుంచి అభిప్రాయసేకరణకు కేంద్ర మంత్రి చిదంబరం చేసిన ప్రకటన తెలంగాణకు అనుకూలంగా ఉందని ఆయన సందేహం వ్యక్తం చేశారు.Source: ఏపీ న్యూస్ | 2 Jan 2010 | 3:09 am విజయవాడ పోలీసులపై సస్పెన్షన్ ఎత్తివేత!విజయవాడ లోక్‌సభ సభ్యుడు లగడపాటి రాజగోపాల్ అదృశ్యమైన వ్యవహారంలో సస్పెన్షన్ వేటుకు గురైన బెజవాడ పోలీసు కమిషనర్ రాజేంద్రనాథ్ రెడ్డి, నలుగురు పోలీసు అధికారులపై ఉన్న సస్పెన్షన్‌ను ప్రభుత్వం శనివారం ఎత్తివేసింది.Source: ఏపీ న్యూస్ | 2 Jan 2010 | 2:55 am ఛోటా రాజన్ విందు పార్టీ: హాజరైన ముంబై ఏసీపీ!అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం అనుచరుడు ఛోటా రాజన్ ఏర్పాటు చేసిన క్రిస్మస్ విందు పార్టీకి ముంబై మహానగర పోలీసు కమిషనర్లు పలువురు హాజరైనట్టు వార్తలు వస్తున్నాయి. దీనిపై ఆ రాష్ట్ర హోం మంత్రి ఆర్.ఆర్.పాటిల్ స్పందించారు. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలను సేకరించాల్సిందిగా అధికారులను ఆదేశించినట్టు తెలిపారు.Source: జాతీయ | 2 Jan 2010 | 2:25 am కుదుటపడిన జ్యోతిబసు ఆరోగ్యం: వైద్యుల వెల్లడిపశ్చిమబెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి, కమ్యూనిస్టు వృద్ధనేత జ్యోతిబసు ఆరోగ్యం కుదుటపడినట్టు వైద్యులు వెల్లడించారు. గత కొంతకాలంగా అనారోగ్యంగా ఉన్న ఆయనకు తాజాగా న్యూమోనియా సోకడంతో ఆయన ఆరోగ్యం మరింత విషమించిన విషయం తెల్సిందే.Source: జాతీయ | 2 Jan 2010 | 1:29 am తెలంగాణా మంత్రులవి తప్పుడు రాజీనామాలు: నాగంతెలంగాణా లక్ష్య సాధనకంటూ తెలంగాణా మంత్రులు సమర్పించిన రాజీనామా పత్రాలకు విలువే లేదని తెలుగుదేశం పార్టీ నాయకుడు నాగం జనార్థన్ రెడ్డి విమర్శించారు. 13 మంది మంత్రులు తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ఒక కాగితంపై సంతకం చేసి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి పంపడాన్ని ఆయన తప్పుబట్టారు.Source: ఏపీ న్యూస్ | 2 Jan 2010 | 1:08 am మంత్రి కోమటిరెడ్డిపై వేటు తథ్యం: కాంగ్రెస్ నేతలుముఖ్యమంత్రి కె.రోశయ్యపై విమర్శలు చేసిన రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై అధిష్టానం చర్య తీసుకోవడం తథ్యమని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. కోమటిరెడ్డిని మంత్రివర్గం నుంచి తొలగించేందుకు అనుమతి ఇవ్వాలని ముఖ్యమంత్రే స్వయంగా అధిష్టానాన్ని కోరడంతో ఆయనపై చర్య తప్పదని వారు అంటున్నారు.Source: ఏపీ న్యూస్ | 1 Jan 2010 | 11:23 pm ఉత్తరప్రదేశ్‌లో ఢీకొన్న రైళ్లు: పలువురికి గాయాలు!ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రెండు రైళ్లు ఢీకొన్నాయి. రైలు పట్టాలపై నిలబడి ఉన్న రైలును వెనుకనుంచి వచ్చిన మరొక రైలు ఢీకొంది. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. దట్టమైన పొంగమంచు కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకునట్టు ప్రాథమిక సమాచారం.Source: జాతీయ | 1 Jan 2010 | 10:15 pm చిదంబరం ప్రకటనతో కాంగ్రెస్‌కు లింకు లేదు: గాదెకేంద్రంలోని యూపీఏ ప్రభుత్వంలో హోంశాఖామంత్రి పి.చిదంబరం చేసిన ప్రత్యేక తెలంగాణ ప్రకటన కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖామంత్రి గాదె వెంకటరెడ్డి స్పష్టం చేశారు. అసలు తెలంగాణ రాష్ట్రం ఇస్తామని కాంగ్రెస్ ఏనాడూ చెప్పలేదని సరికొత్త వివాదం చేశారు. చిదంబరం వ్యక్తిగతంగా, యూపీఏ ప్రభుత్వం తరపున ఈ ప్రకటన చేశారన్నారని గుర్తు చేశారు.Source: ఏపీ న్యూస్ | 1 Jan 2010 | 9:43 pm చిదంబరం "ఢిల్లీ పంచాయతీ"కి చంద్రబాబు డుమ్మా!ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశంపై ఈనెల ఐదో తేదీన కేంద్ర హోం మంత్రి పి.చిదంబరం నిర్వహించతలపెట్టిన ఢిల్లీ పంచాయతీకి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు హాజరుకావడం లేదు. ఆయన తరపున తెలంగాణ నుంచి నాగం జనార్ధన్ రెడ్డి, సీమాంధ్ర తరపున ఎర్రన్నాయుడులను పంపాలని తెదేపా అధిష్టానం నిర్ణయించినట్టు సమాచారం.Source: ఏపీ న్యూస్ | 1 Jan 2010 | 9:32 pm ఉల్ఫా తీవ్రవాదులను విడుదల చేస్తాం: తరుణ్ గగోయ్సమస్యల పరిష్కారం దిశలోభాగంగా ప్రభుత్వం, తీవ్రవాదుల మధ్య జరిగే చర్చల కోసం జైళ్లలో మగ్గుతున్న ఉల్ఫా తీవ్రవాదులను విడుదల చేస్తామని అస్సోం ముఖ్యమంత్రి తరుణ్ గగోయ్ తెలిపారు. అయితే, ఉల్ఫా తీవ్రవాదులు ప్రభుత్వం చర్చలు జరుపేందుకు సిద్ధంగా ఉన్నట్టు లాంఛన ప్రాయంగా వారి నుంచి సమాచారం అందాల్సి వుందని ఆయన చెప్పారు.Source: జాతీయ | 1 Jan 2010 | 8:49 pm ప్రధాని పగ్గాలు చేపట్టాలనే ఆశలేదు: నితిన్ గడ్కారీభవిష్యత్లో దేశ ప్రధాని పగ్గాలు చేపట్టాలనే ఆశ ఏమాత్రం లేదని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కారీ స్పష్టం చేశారు. తన హయాంలో పార్టీని మరింత బలోపేతం చేసి, తిరిగి అధికారంలోకి తీసుకుని రావడమే తన ముందున్న అతిపెద్ద సవాల్ అని ఆయన అభిప్రాయపడ్డారు.Source: జాతీయ | 1 Jan 2010 | 8:30 pm ప్రజా దర్బార్ నిర్వహించిన గవర్నర్ నర్సింహన్రాష్ట్ర గవర్నర్ నర్సింహన్ నూతన సంవత్సరం తొలి రోజున రాజ్‌భవన్‌లో ప్రజా దర్బారు నిర్వహించారు. నూతన సంవత్సరం సందర్భంగా శుక్రవారం ఉదయం ముఖ్యమంత్రి రోశయ్య, హోం శాఖామంత్రి సబితా ఇంద్రా రెడ్డి, ఇతర మంత్రులు గవర్నర్‌ను కలిసి శుభాకాంక్షలు తెలపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గవర్నర్‌తో దాదాపు 20 నిమిషాలపాటు రాష్ట్ర స్థితిగతులపై చర్చించారు.Source: ఏపీ న్యూస్ | 1 Jan 2010 | 5:53 am చంద్రబాబుకు పవర్ ఆఫ్ అటార్నీ ఇవ్వండి: తెదేపాప్రస్తుతం రాష్ట్రంలో ఏర్పడ్డ పరిస్థితులను కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కరించలేకపోతే తమ అధ్యక్షునికి పవర్ ఆఫ్ అటార్నీ ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ నేతలు సూచించారు.Source: ఏపీ న్యూస్ | 1 Jan 2010 | 4:55 am తమ మేనిఫెస్టోలో తెలంగాణపై హామీ ఇవ్వలేదు: గాదెగతంలో 2004లో జరిగిన రాష్ట్ర సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ మేనిఫెస్టోలో తెలంగాణ ఇస్తామని చెప్పినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని, తెలంగాణ ఇస్తామని తాము హామీ ఇవ్వలేదని రాష్ట్ర దేవాదాయ శాఖామంత్రి గాదె వెంకటరెడ్డి అన్నారు.Source: ఏపీ న్యూస్ | 1 Jan 2010 | 3:56 am చంద్రబాబు కాళ్ళు పట్టుకున్న ఎర్రబెల్లి దయాకరరావురాష్ట్రంలో ప్రత్యేక తెలంగాణకు మద్దతు తెలపాలంటూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కాళ్ళను ఎర్రబెల్లి దయాకరరావు పట్టుకుని వేడుకున్నారు.Source: ఏపీ న్యూస్ | 1 Jan 2010 | 3:37 am రాథోడ్‌కు బెయిలు మంజూరు చేసిన సెషన్స్ కోర్టుపంచకులలో ప్రత్యేక సెషన్స్ కోర్టు హర్యానా మాజీ డిజిపి ఎస్‌పిఎస్ రాథోడ్‌కు జనవరి ఏడవ తేదీ వరకు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.Source: జాతీయ | 1 Jan 2010 | 3:23 am
|