|
గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్‌పై జనవరి 7న నిర్ణయంజనవరి ఏడో తేదీన ఆర్థికమంత్రిత్వ శాఖతో జరిగే రాష్ట్ర ఆర్థిక మంత్రుల సమాశంలో గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్‌పై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఈ సదస్సు చివరి రోజైన ఎనిమిదో తేదీన ఆర్థికమంత్రి ప్రణబ్ ముఖర్జీతో సమావేశమై జీఎస్‌టీపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది.Source: Yahoo! Telugu: News | 27 Dec 2009 | 8:30 am వ్యాట్ పెంపు వల్ల సామాన్యులకు నష్టం లేదువిలువ ఆధారిత పన్ను పెంపు వల్ల సామాన్య ప్రజలకు ఎలాంటి కష్టం వాటిల్లబోదని ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ సెలవిస్తున్నారు. ఎవరైతే విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తున్నారో వారిపై మాత్రమే ఈ ప్రభావం ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు.Source: Yahoo! Telugu: News | 27 Dec 2009 | 8:20 am దోషిగా తేలితే తీవ్రవాదికి 20 యేళ్ళ జైలు శిక్ష!అమెరికా విమానాన్ని పేల్చి వేయాలని కుట్రపన్ని భద్రతా బలగాలకు చిక్కిపోయిన అల్‌ఖైదా తీవ్రవాది, నైజీరియా జాతీయుడు ఉమర్ ఫరూక్ అబ్దుల్‌ముతల్లాబ్ దోషిగా తేలితే 20 యేళ్ళ జైలుశిక్ష పడనుంది. అలాగే, 250,000 యూఎస్ డాలర్ల జరిమానా కూడా విధించనున్నారు.Source: Yahoo! Telugu: News | 27 Dec 2009 | 8:03 am రాష్ట్ర ఏర్పాటుకు అసెంబ్లీ తీర్మానం తప్పనిసరి: దిగ్విజయ్తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం తప్పనిసరని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ స్పష్టం చేశారు. ఇలా చేసినపుడే రాష్ట్ర ఏర్పాటు సులభతరమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.Source: Yahoo! Telugu: News | 27 Dec 2009 | 7:36 am 'టి' మంత్రులకు మేడమ్ అపాయింట్మెంట్ కష్టమే!అధిష్టానంపై మరింత ఒత్తిడి తెచ్చేందుకు హస్తినకు బయలుదేరి వెళ్లిన తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ మంత్రులకు పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అపాయింట్‌మెంట్ లభించడం కష్టమేనని ఆ పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మూడు రోజుల పర్యటనలో భాగంగా తొమ్మది మంది మంత్రులు, ఎంపీలు ఆదివారం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.Source: Yahoo! Telugu: News | 27 Dec 2009 | 6:47 am 28 నుంచి భాజపా ఆధ్వర్యంలో జై ఆంధ్రా ఉద్యమంతమ పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 28వ తేదీ నుంచి జై ఆంధ్ర ఉద్యమం చేపట్టనున్నట్టు భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు బండారు దత్తాత్రేయ తెలిపారు. ఆయన హైదరాబాద్‌లో ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. భాజపా చేపట్టే ఉద్యమంపై వచ్చే నెల రెండో తేదీన కూకట్‌పల్లిలో అభిప్రాయ సేకరణ జరుపనున్నట్టు ఆయన తెలిపారు.Source: Yahoo! Telugu: News | 27 Dec 2009 | 6:19 am తీవ్రవాదుల హెచ్చరికలు: అమెరికాలో హై అలెర్ట్!తీవ్రవాదుల హెచ్చరికల నేపథ్యంలో అమెరికా వ్యాప్తంగా హై అలెర్ట్ ప్రకటించారు. 9/11 తరహా దాడులకు పాల్పడే అకాశాలు ఉన్నట్టు నిఘా సంస్థలు హెచ్చరించడంతో దేశ వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేశారు.Source: Yahoo! Telugu: News | 27 Dec 2009 | 6:06 am జార్ఖండ్ సీఎంగా ప్రమాణ చేయనున్న శిబూ సొరేన్!జార్ఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జార్ఖండ్ ముక్తిమోర్ఛా అధినేత, కేంద్ర మాజీ మంత్రి శిబూ సోరేన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన బలాన్ని ఆయన సమకూర్చుకున్నారు. భాజపా, ఏజేఎస్‌యూలతో జత కట్టిన శిబూసోరేన్ శనివారం ఆ రాష్ట్ర గవర్నర్ శంకర నారాయణను కలిసి కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని విన్నవించారు.Source: Yahoo! Telugu: News | 27 Dec 2009 | 5:56 am "నర్రా" వెంకటేశ్వరావు మృతికి సినీ ప్రముఖుల నివాళిప్రముఖ సినీ నటుడు నర్రా వెంకటేశ్వరరావు (62) ఆదివారం కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న నర్రా ఆదివారం ఉదయం ఆయన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడిన నర్రా ఆదివారం ఉదయం 5.30 నిమిషాలకు మరణించారు.Source: Yahoo! Telugu: Entertainment | 27 Dec 2009 | 5:54 am తెలంగాణ కాంగ్రెస్ నేతల వైఖరి గర్హనీయం: ఎంపీ సబ్బంతెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల తీరు గర్హనీయమని అనకాపల్లి ఎంపీ సబ్బం హరి అభిప్రాయపడ్డారు. దీనిపై ఆయన అనకాపల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ అనేది అన్ని వర్గాల ప్రజలతో సంప్రదింపులు జరిపిన తర్వాతే ప్రారంభమవుతుందన్నారు.Source: Yahoo! Telugu: News | 27 Dec 2009 | 5:35 am రాష్ట్రపతి పాలనకు అవకాశాలే లేవు: మొయిలీఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిణామాల దృష్ట్యా అసెంబ్లీని సస్పెన్షన్‌లో ఉంచి రాష్ట్రపతి పాలన విధించే అవకాశాలే లేవని కేంద్ర న్యాయశాఖామంత్రి, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ వీరప్ప మొయిలీ స్పష్టం చేశారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ అనిశ్చిత పరిస్థితులు త్వరలోనే చక్కబడుతాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.Source: Yahoo! Telugu: News | 27 Dec 2009 | 5:22 am రాష్ట్ర ఏర్పాటుకు అసెంబ్లీ తీర్మానం తప్పనిసరి: దిగ్విజయ్తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం తప్పనిసరని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ స్పష్టం చేశారు. ఇలా చేసినపుడే రాష్ట్ర ఏర్పాటు సులభతరమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.Source: జాతీయ | 27 Dec 2009 | 2:06 am 'టి' మంత్రులకు మేడమ్ అపాయింట్మెంట్ కష్టమే!అధిష్టానంపై మరింత ఒత్తిడి తెచ్చేందుకు హస్తినకు బయలుదేరి వెళ్లిన తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ మంత్రులకు పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అపాయింట్‌మెంట్ లభించడం కష్టమేనని ఆ పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మూడు రోజుల పర్యటనలో భాగంగా తొమ్మది మంది మంత్రులు, ఎంపీలు ఆదివారం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.Source: ఏపీ న్యూస్ | 27 Dec 2009 | 1:18 am 28 నుంచి భాజపా ఆధ్వర్యంలో జై ఆంధ్రా ఉద్యమంతమ పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 28వ తేదీ నుంచి జై ఆంధ్ర ఉద్యమం చేపట్టనున్నట్టు భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు బండారు దత్తాత్రేయ తెలిపారు. ఆయన హైదరాబాద్‌లో ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. భాజపా చేపట్టే ఉద్యమంపై వచ్చే నెల రెండో తేదీన కూకట్‌పల్లిలో అభిప్రాయ సేకరణ జరుపనున్నట్టు ఆయన తెలిపారు.Source: ఏపీ న్యూస్ | 27 Dec 2009 | 12:50 am జార్ఖండ్ సీఎంగా ప్రమాణ చేయనున్న శిబూ సొరేన్!జార్ఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జార్ఖండ్ ముక్తిమోర్ఛా అధినేత, కేంద్ర మాజీ మంత్రి శిబూ సోరేన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన బలాన్ని ఆయన సమకూర్చుకున్నారు. భాజపా, ఏజేఎస్‌యూలతో జత కట్టిన శిబూసోరేన్ శనివారం ఆ రాష్ట్ర గవర్నర్ శంకర నారాయణను కలిసి కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని విన్నవించారు.Source: జాతీయ | 27 Dec 2009 | 12:26 am తెలంగాణ కాంగ్రెస్ నేతల వైఖరి గర్హనీయం: ఎంపీ సబ్బంతెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల తీరు గర్హనీయమని అనకాపల్లి ఎంపీ సబ్బం హరి అభిప్రాయపడ్డారు. దీనిపై ఆయన అనకాపల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ అనేది అన్ని వర్గాల ప్రజలతో సంప్రదింపులు జరిపిన తర్వాతే ప్రారంభమవుతుందన్నారు.Source: ఏపీ న్యూస్ | 27 Dec 2009 | 12:06 am రాష్ట్రపతి పాలనకు అవకాశాలే లేవు: మొయిలీఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిణామాల దృష్ట్యా అసెంబ్లీని సస్పెన్షన్‌లో ఉంచి రాష్ట్రపతి పాలన విధించే అవకాశాలే లేవని కేంద్ర న్యాయశాఖామంత్రి, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ వీరప్ప మొయిలీ స్పష్టం చేశారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ అనిశ్చిత పరిస్థితులు త్వరలోనే చక్కబడుతాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.Source: ఏపీ న్యూస్ | 26 Dec 2009 | 11:53 pm రేపు కాంగ్రెస్ 125వ ఆవిర్భావ దినోత్సవం!కాంగ్రెస్ పార్టీ 125వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సోమవారం నుంచి దేశ వ్యాప్తంగా జరుగనున్నాయి. ఈనెల 28వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఈ వేడుకలు ఒక యేడాది పాటు నిర్వహించాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించారు.Source: జాతీయ | 26 Dec 2009 | 10:20 pm తెలంగాణ నేతల వైఖరిపై సోనియా సీరియస్!తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై రాష్ట్రంలో నెలకొన్న పరిణామాలపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. ముఖ్యంగా, సొంత పార్టీకి చెందిన తెలంగాణ కాంగ్రెస్ నేతల వైఖరిని ఆమె తప్పుబట్టినట్టు హస్తిన వర్గాలు పేర్కొంటున్నాయి.Source: జాతీయ | 26 Dec 2009 | 10:14 pm తెలంగాణ, తివారీ వ్యవహారం: రాష్ట్రపతి పర్యటన రద్దురాష్ట్రపతి ప్రతిభా పాటిల్ రాష్ట్ర పర్యటన రద్దైంది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులే రాష్ట్రపతి పర్యటన రద్దయ్యేందుకు ప్రధాన కారణమని తెలిసింది. ప్రతి ఏటా దక్షిణ భారతాన పదిరోజుల పాటు విడిది చేసినట్లుగా ఈసారి కూడా ఈ నెల 28వ తేదీన ప్రతిభా పాటిల్ హైదరాబాద్‌కు రావాల్సింది. వచ్చేనెల ఆరో తేదీవరకు ఇక్కడి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ప్రతిభ బస చేస్తారని ముందుగా ప్రకటించారు.Source: ఏపీ న్యూస్ | 26 Dec 2009 | 9:44 pm కాజల్, నవదీప్‌ల "ఓం శాంతి" ట్రైలర్ మీ కోసం..నూతన సంవత్సరం 2010, జనవరి 13న సంక్రాంతి కానుకగా "ఓం శాంతి" ప్రేక్షకుల ముందుకు రానుంది. గతంలో మెగా ప్రొడ్యూసర్ అశ్వనీదత్ సంక్రాంతికి అందించిన "అగ్నిపర్వతం", "పెళ్లి సందడి" వంటి చిత్రాలు అద్భుత విజయాలను సాధించిన నేపధ్యంలో "ఓం శాంతి" అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విభిన్న కథా చిత్రం అవుతుందని దర్శక నిర్మాతలు అంటున్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 26 Dec 2009 | 11:11 am "లీడర్" సినిమా ట్రైలర్‌ను వీక్షించండిడా. డి. రామానాయుడు మనుమడు, సురేష్‌బాబు కొడుకు "రాణా"ను హీరోగా పరిచయం చేస్తూ ఏవీఎం వంటి ప్రతిష్టాత్మక సంస్థ 'లీడర్' చిత్రాన్నినిర్మించింది. ఈ చిత్రం ఆడియో ఇటీవలే మార్కెట్లోకి విడుదలైంది. షూటింగ్ ముగింపు దశలో ఉన్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.Source: Yahoo! Telugu: Entertainment | 26 Dec 2009 | 10:59 am శర్వానంద్ "ప్రస్థానం" ట్రైలర్‌ను తిలకించండి"గమ్యం" ఫేమ్ శర్వానంద్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం "ప్రస్థానం". వి.ఆర్.సి. మీడియా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై దేవకట్టా దర్శకత్వంలో రవి వల్లభనేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం రీ-రికార్డింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిర్మాత రవి వల్లభనేని మాట్లాడుతూ.. "ఇటీవల కొడైకెనాల్‌లో నాలుగు రోజుల పాటు శర్వానంద్, రూబీ పరిహార్‌పై ఓ యుగళగీతాన్ని చిత్రీకరించాం. అన్ని కార్యక్రమాలనూ పూర్తిచేసి చిత్రాన్ని త్వరలో విడుదల చేస్తాం" అన్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 26 Dec 2009 | 10:55 am నవదీప్, భూమికల "యాగం" ట్రైలర్‌ను తిలకించండిఅరుణ్ ప్రసాద్ దర్శకత్వంలో రూపొందిన "యాగం" చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. రాజు, ప్రవీణ్‌లు నిర్మాణ సారథ్యం వహిస్తోన్న ఈ చిత్రంలో నవదీప్, భూమిక, కిమ్ శర్మ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. యాక్షన్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో భూమిక ఎయిర్ హొస్టెస్‌గా నటిస్తోంది.Source: Yahoo! Telugu: Entertainment | 26 Dec 2009 | 10:44 am వైభవ్, శ్వేతబసుల "కాస్కో" ట్రైలర్ మీ కోసం..కొత్త బంగారులోకం, రైడ్ చిత్రాలతో యువతలో తనకంటూ క్రేజ్ సంపాదించుకున్న శ్వేతాబసు తాజాగా "కాస్కో" అనే చిత్రంలో చేస్తోంది. వైభవ్ హీరోగా చేస్తున్న ఈ చిత్రానికి జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహించగా, భారతి నిర్మాణ పగ్గాలు చేపట్టారు.Source: Yahoo! Telugu: Entertainment | 26 Dec 2009 | 10:33 am యంగ్ టైగర్ ఎన్టీఆర్ "అదుర్స్" ట్రైలర్ మీ కోసం...యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘అదుర్స్’. షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్దమవుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ డబుల్ రోల్ పోషిస్తున్నారు. హీరోయిన్‌లుగా నయనతార, షీలా నటిస్తున్నారు. గతంలో ఎన్టీఆర్ సరసన పలు చిత్రాల్లో నటించిన అందాల సుందరి శ్రీదేవితో ఈ జూనియర్ ఎన్టీఆర్ నటించాలనే తహతహలాడుతున్నాడట. ఈ కోరిక మేరకే శ్రీదేవి పోలీకలతో ఉండే షీలాను "అదుర్స్"లో ఓ కథానాయికగా సిఫార్సు చేశాడని సినీ జనం గుసగుసలాడుకుంటున్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 26 Dec 2009 | 10:22 am జూనియర్ ఎన్టీఆర్ "బృందావనం" షూటింగ్ "జై తెలంగాణా"తెలంగాణావాదులు నిరంకుశత్వం మరోమారు పంజా విసిరింది. పాతనగరంలో జూనియర్ ఎన్టీఆర్ షూటింగ్ పై తెరాస కార్యకర్తలు శనివారం దాడికి పూనుకున్నారు. షూటింగ్ సామగ్రిని పూర్తిగా ధ్వంసం చేశారు. షూటింగ్ నిలిపివేయడమే కాక యూనిట్ సభ్యులందరితో జై తెలంగాణా నినాదాలు చేసేవరకూ వారిని విడిచి పెట్టలేదు. దాంతో ఏదారి లేని యూనిట్ సభ్యులు జై తెలంగాణా అంటూ నినాదాలు చేసిన తర్వాత వదిలిపెట్టారు.మొత్తమ్మీద రాష్ట్రంలో... ముఖ్యంగా తెలంగాణా ప్రాంతంలో ఏ ఆంధ్ర హీరో షూటింగ్ జరగనివ్వకుండా చూసేందుకు తెలంగాణా రాష్ట్ర సమితి కంకణం కట్టుకున్నట్లు కనబడుతోంది.Source: Yahoo! Telugu: Entertainment | 26 Dec 2009 | 9:26 am తివారీ పారిపోతున్నారు... పట్టుకోండి: మహిళా సంఘాలుదేశ చరిత్రలోనే రాష్ట్రంలో అత్యున్నత పదవికి కళంకం తీసుకవచ్చిన గవర్నర్ ఎన్డీ తివారీని తక్షణం అరెస్టు చేసి రాజ్యాంగ వ్యవస్థ పరువును నిలబెట్టాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కీచకపర్వం కొనసాగించిన రాష్ట్ర గవర్నరును ఆరోగ్య కారణాల రీత్యా రాజీనామా చేయించి గౌరవప్రదంగా సాగనంపడంపై మహిళలు మండిపడుతున్నారు.Source: ఏపీ న్యూస్ | 26 Dec 2009 | 7:17 am మా భవిష్యత్ ప్రణాళికను మంగళవారం ప్రకటిస్తాం: కేసీఆర్తెలంగాణ అంశంపై ఆదివారం జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశమౌతుందని, ఈ సమావేశంలో నిర్ణయించి తమ భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను మంగళవారం ప్రకటిస్తామని తెరాసా అధినేత కేసీఆర్ అన్నారుSource: ఏపీ న్యూస్ | 26 Dec 2009 | 7:13 am 30 దాటక ముందే పెళ్లి చేసుకుంటా: ఇలియానాసగటు అమ్మాయి లాగానే తన మనసు కూడా పెళ్లి గురించి ఎన్నెన్నో కలలు కంటుందని అందాల ముద్దుగుమ్మ, కిక్ సుందరి ఇలియానా అంటోంది. సినిమా స్టార్ అయితే ఊహలు ఆకాశంలో ఉండవని, తనకు కాబోయేవాడు ఎలా ఉండాలని కలలు కంటున్నానని ఇలియానా చెబుతోంది. తనకు భర్తగా కాబోయే వ్యక్తి రొమాంటిక్‌గా ఉండాలని ఇలియానా మనసులోని మాటను బయటపెట్టింది. ఇంకా తన జీవిత భాగస్వామి గురించి ఇలియానా ఎలా ఉండాలంటుందంటే..? అందంగా లేకపోయినా తనతో అబద్ధాలు మాత్రం ఆడకూడదట. అసత్యాలు పలికేవారంటే ఆమెకు అలర్టీ అట. ముప్ఫై దాటకుండానే పెళ్లి చేసుకోవాలట.. ఇలా పలు విషయాలను చెప్పుకొచ్చింది.ఇంకా ఏమంటుందంటే..? కొన్ని విషయాలు వయస్సులో ఉండగానే బాగుంటాయి. తనకు నచ్చినవాడినే పెళ్లాడుతాను. పిల్లల్ని కనడం, భర్తకు రుచిగా వండి పెట్టడంలో ఉన్న థ్రిల్‌ను ఓ సగటు మహిళగా అనుభవించాలి" అని ఎంతో ఆశపడుతున్నానని చెప్పింది. ఇంకేముంది..? కాబోయే భర్త, జీవితంపై ఇలియానా కలలు త్వరలో ఫలించాలని మనం కూడా ఆశిస్తూ.. ఆల్ ది బెస్ట్ చెప్పేద్దామా..?.Source: Yahoo! Telugu: Entertainment | 26 Dec 2009 | 6:09 am రాష్ట్ర గవర్నర్‌గిరీకి ఎన్.డి.తివారీ రాజీనామా!లైగింక వేధింపుల ఆరోపణల్లో చిక్కుకున్న రాష్ట్ర గవర్నర్ ఎన్.డి.తివారీ తన పదవికి శనివారం రాజీనామా చేశారు. ఆరోగ్య కారణాల రీత్యా తన బాధ్యతల నుంచి వైదొలగుతున్నట్టు ఆయన రాష్ట్రపతికి పంపిన లేఖలో పేర్కొన్నారు.Source: ఏపీ న్యూస్ | 26 Dec 2009 | 5:55 am పాతబస్తీలో జూనియర్ ఎన్టీఆర్ షూటింగ్‌పై దాడి!తెలుగు సినిమా షూటింగ్‌లపై తెలంగాణ వాదాలు దాడులు కొనసాగుతున్నాయి. శనివారం జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న 'బృందావనం' చిత్ర షూటింగ్‌పై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)కి చెందిన కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. దీంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.Source: ఏపీ న్యూస్ | 26 Dec 2009 | 5:51 am కాజల్, నవదీప్‌ల "ఓం శాంతి" ట్రైలర్ మీ కోసం..నూతన సంవత్సరం 2010, జనవరి 13న సంక్రాంతి కానుకగా "ఓం శాంతి" ప్రేక్షకుల ముందుకు రానుంది. గతంలో మెగా ప్రొడ్యూసర్ అశ్వనీదత్ సంక్రాంతికి అందించిన "అగ్నిపర్వతం", "పెళ్లి సందడి" వంటి చిత్రాలు అద్భుత విజయాలను సాధించిన నేపధ్యంలో "ఓం శాంతి" అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విభిన్న కథా చిత్రం అవుతుందని దర్శక నిర్మాతలు అంటున్నారు.Source: వినోదం | 26 Dec 2009 | 5:51 am నవదీప్, భూమికల "యాగం" ట్రైలర్‌ను తిలకించండిఅరుణ్ ప్రసాద్ దర్శకత్వంలో రూపొందిన "యాగం" చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. రాజు, ప్రవీణ్‌లు నిర్మాణ సారథ్యం వహిస్తోన్న ఈ చిత్రంలో నవదీప్, భూమిక, కిమ్ శర్మ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. యాక్షన్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో భూమిక ఎయిర్ హొస్టెస్‌గా నటిస్తోంది.Source: వినోదం | 26 Dec 2009 | 5:50 am జనవరి 1 నుంచి ఇ.వి.వి- ఆర్యన్ రాజేష్‌ల కొత్త చిత్రం!హిట్ చిత్రాల దర్శకుడు ఇ.వి.వి. సత్యనారాయణ కొత్త సంవత్సరంలో తన తదుపరి చిత్రానికి సమాయత్తమవుతున్నారు. బిగ్‌బి ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందే ఈ చిత్రంలో ఆర్యన్ రాజేష్ హీరోగా, ఐశ్వర్య (పరిచయం) హీరోయిన్‌గా నటించనున్నారు. రెండున్నర గంటల పాటు నాన్-స్టాప్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కనుంది. ఇటీవలే "బెండు అప్పారావు ఆర్.ఎం.పి" వంటి హాస్యభరిత చిత్రాన్ని అందించిన ఈవీవీ తాజాగా ఈ చిత్రాన్ని ఇప్పటివరకు తీసిన కామెడీ చిత్రాల్లో అత్యుత్తమైనదిగా నిలిచేందుకు స్క్రిప్టును సిద్ధం చేసుకున్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 26 Dec 2009 | 5:48 am యంగ్ టైగర్ ఎన్టీఆర్ "అదుర్స్" ట్రైలర్ మీ కోసం...యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘అదుర్స్’. షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్దమవుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ డబుల్ రోల్ పోషిస్తున్నారు. హీరోయిన్‌లుగా నయనతార, షీలా నటిస్తున్నారు. గతంలో ఎన్టీఆర్ సరసన పలు చిత్రాల్లో నటించిన అందాల సుందరి శ్రీదేవితో ఈ జూనియర్ ఎన్టీఆర్ నటించాలనే తహతహలాడుతున్నాడట. ఈ కోరిక మేరకే శ్రీదేవి పోలీకలతో ఉండే షీలాను "అదుర్స్"లో ఓ కథానాయికగా సిఫార్సు చేశాడని సినీ జనం గుసగుసలాడుకుంటున్నారు.Source: వినోదం | 26 Dec 2009 | 5:47 am వైభవ్, శ్వేతబసుల "కాస్కో" ట్రైలర్ మీ కోసం..కొత్త బంగారులోకం, రైడ్ చిత్రాలతో యువతలో తనకంటూ క్రేజ్ సంపాదించుకున్న శ్వేతాబసు తాజాగా "కాస్కో" అనే చిత్రంలో చేస్తోంది. వైభవ్ హీరోగా చేస్తున్న ఈ చిత్రానికి జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహించగా, భారతి నిర్మాణ పగ్గాలు చేపట్టారు.Source: వినోదం | 26 Dec 2009 | 5:45 am జార్ఖండ్ గవర్నర్ శంకర్‌కు అదనపు బాధ్యతలురాష్ట్ర గవర్నర్‌గా అదనపు బాధ్యతలను జార్ఖండ్ రాష్ట్ర గవర్నర్ శంకర్ నారాయణకు కేంద్రం అప్పగించింది. ప్రస్తుతం గవర్నర్ ఎన్.డి.తివారీ అనారోగ్య కారణాల రీత్యా తన పదవికి రాజీనామా చేశారు. దీంతో తాత్కాలికంగా శంకర్ నారాయణకు ఆ బాధ్యతలను అప్పగించింది. అయితే, పూర్తిస్థాయి గవర్నర్‌గా కూడా శంకర్ నారాయణనే నియమించే అవకాశాలు లేకపోలేదని కేంద్ర వర్గాలు పేర్కొంటున్నాయి.Source: ఏపీ న్యూస్ | 26 Dec 2009 | 5:44 am ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ అనుమతి కోరిన సోరేన్!జార్ఖండ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇవ్వాలని జార్ఖండ్ ముక్తిమోర్ఛా (జేఎంఎం) అధినేత శిబూసొరేన్ ఆ రాష్ట్ర గవర్నర్ శంకర్ నారాయణకు విజ్ఞప్తి చేశారు. తన ప్రభుత్వానికి భేషరతుగా మద్దతు ఇచ్చేందుకు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి మద్దతు ఇచ్చేందుకు అంగీకరించిందని అందువల్ల ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని ఆయన కోరారు.Source: జాతీయ | 26 Dec 2009 | 5:32 am "లీడర్" సినిమా ట్రైలర్‌ను వీక్షించండిడా. డి. రామానాయుడు మనుమడు, సురేష్‌బాబు కొడుకు "రాణా"ను హీరోగా పరిచయం చేస్తూ ఏవీఎం వంటి ప్రతిష్టాత్మక సంస్థ 'లీడర్' చిత్రాన్నినిర్మించింది. ఈ చిత్రం ఆడియో ఇటీవలే మార్కెట్లోకి విడుదలైంది. షూటింగ్ ముగింపు దశలో ఉన్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.Source: వినోదం | 26 Dec 2009 | 5:31 am శర్వానంద్ "ప్రస్థానం" ట్రైలర్‌ను తిలకించండి"గమ్యం" ఫేమ్ శర్వానంద్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం "ప్రస్థానం". వి.ఆర్.సి. మీడియా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై దేవకట్టా దర్శకత్వంలో రవి వల్లభనేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం రీ-రికార్డింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిర్మాత రవి వల్లభనేని మాట్లాడుతూ.. "ఇటీవల కొడైకెనాల్‌లో నాలుగు రోజుల పాటు శర్వానంద్, రూబీ పరిహార్‌పై ఓ యుగళగీతాన్ని చిత్రీకరించాం. అన్ని కార్యక్రమాలనూ పూర్తిచేసి చిత్రాన్ని త్వరలో విడుదల చేస్తాం" అన్నారు.Source: వినోదం | 26 Dec 2009 | 5:26 am బీహార్‌లో డాక్టర్ల సమ్మెకు 511 మంది మృతి!గత నాలుగేళ్ళలో బీహార్ రాష్ట్రంలో వైద్యులు చేపట్టిన సమ్మెకు 511 మంది మృత్యువాత పడ్డారు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ఆరోగ్య, వైద్యశాఖామంత్రి నంద కిషోర్ యాదవ్ మంగళవారం శాసనసభకు వెల్లడించారు. ఉపకారవేతనం పెంపుతో పాటు.. పలు రకాల డిమాండ్ల పరిష్కారం కోరుతూ బీహార్ డాక్టర్లు గత నాలుగేళ్ళలోగా పలు మార్లు సమ్మెకు దిగారు.Source: జాతీయ | 26 Dec 2009 | 4:28 am గవర్నర్ ఎన్డీ తివారీని రీకాల్ చేయనున్న కేంద్రం!తన పరిపాలనా కార్యాలయమైన రాజ్‌భవన్‌లో రాసలీలలు సాగించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న రాష్ట్ర గవర్నర్ ఎన్డీ.తివారీను రీకాల్ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు ఢిల్లీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇందుకు సంబంధించి అధికారపూర్వక ఉత్తర్వులు శనివారం సాయంత్రం లోగా వెలువడే అవకశాలు ఉన్నట్టు తెలుస్తోంది.Source: జాతీయ | 26 Dec 2009 | 2:19 am
|