ఓయూలో గద్దర్‌కు ప్రవేశం లభించలేదు

ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థులకు సంఘీభావం తెలిపేందుకు శుక్రవారం ఆ క్యాంపస్ వెళ్ళబోయిన విప్లవ గాయకుడు గద్దర్‌ను పోలీసులు అడ్డుకున్నారు.
Source: Yahoo! Telugu: News | 25 Dec 2009 | 8:03 am

నాగంను పరామర్శించిన జేఏసీ ప్రతినిధులు

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో గురువారం మధ్యాహ్నం జరిగిన దాడిలో గాయపడిన తెలుగుదేశం పార్టీ నేత నాగం జనార్ధనరెడ్డిని జాయింట్ యాక్షన్ కమిటీ నేతలు శుక్రవారం పరామర్శించారు.
Source: Yahoo! Telugu: News | 25 Dec 2009 | 7:08 am

సచివాలయానికి పటిష్టమైన భద్రత

రాష్ట్రంలోని సచివాలయానికి ప్రభుత్వం భారీ భద్రత ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులను దృష్టిలోవుంచుకుని సచివాలయంతోపాటు, పరిసర ప్రాంతాలలో శుక్రవారం పెద్ద ఎత్తున కేంద్ర భద్రతా బలగాలు మొహరించాయి.
Source: Yahoo! Telugu: News | 25 Dec 2009 | 7:03 am

బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు కొననున్న మహారాష్ట్ర

భవిష్యత్తులో 26/11లాంటి ముంబైలో జరిగిన దాడులను ఎదుర్కొనేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. మహారాష్ట్రలోని పోలీసు వ్యవస్థను ఆధునీకరించేందుకుగాను రెండువేల బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను అందించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
Source: Yahoo! Telugu: News | 25 Dec 2009 | 6:38 am

స్వల్పంగా తగ్గిన ద్రవ్యోల్బణం

డిసెంబరు నెల 12తో ముగిసిన వారానికి దేశంలోని ఆహార పదార్థాలకు సంబంధించిన ద్రవ్యోల్బణం 19.95 శాతం నుంచి 18.31 శాతానికి తగ్గింది.
Source: Yahoo! Telugu: News | 25 Dec 2009 | 6:10 am

తెలంగాణ వాదులు పోరాటం ఆపకండి: మల్లోజుల

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యేంత వరకు తెలంగాణ వాదులు పోరాటం కొనసాగించాలని మావోయిస్టు నేత మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్ జీ పిలుపునిచ్చారు. ఉద్యమంలో ఉన్న విద్యార్థులు, యువకులు పట్టు విడవకూడదని ఆయన చెప్పారు. చిదంబరం తాజాగా చేసిన ప్రకటనను మావోయిస్టు పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నట్టు మీడియాకు వెల్లడించారు. తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో కిషన్ జీ ఫోన్ ద్వారా మీడియాతో మాట్లాడారు.
Source: Yahoo! Telugu: News | 25 Dec 2009 | 6:05 am

రాష్ట్ర రాజకీయాలపై చర్చించిన ముఖ్యమంత్రి

ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను దృష్టిలోవుంచుకుని మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి, వసంతకుమార్, ప్రభుత్వ చీఫ్ విప్ మల్లు భట్టి విక్రమార్క్, శైలజానాథ్, కేవీపీ రామచంద్రరావు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జనార్ధన్ రెడ్డి, విజయవాడ ఎంపి లగడపాటి తదితరులతో రాష్ట్ర రాజకీయాలపై చర్చించారు.
Source: Yahoo! Telugu: News | 25 Dec 2009 | 5:50 am

యూఎస్ఏఐడీ అధిపతిగా రాజీవ్ షా నియామకం

రాజీవ్ షా(36) ఒబామా పాలనాయంత్రాంగంలో అత్యున్నత పదవిని అధిరోహించిన భారతీయునిగా ఈ ఘనతను సాధించారు. క్రిస్మస్ పండుగ సెలవులకు ముందుగా ఈ బిల్లుపై సెనేట్ ఆమోద ముద్ర వేసింది. ఈ పదవికి దాదాపు 30కిపైగా నామినేషన్లు రాగా రాజీవ్ షాకే ఈ పదవి దక్కింది.
Source: Yahoo! Telugu: News | 25 Dec 2009 | 5:21 am

అదుపు తప్పనున్న పెట్రోల్ ధరలు

దేశంలో ప్రస్తుతమున్న పెట్రోలు ధరలపై ప్రభుత్వ నియంత్రణ అదుపు తప్పనుంది. ఇంధన ధరలపైనున్న అదుపును తప్పించే అంశంపై ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రభుత్వ రంగ ఆయిల్ సంస్థల ఆర్థిక ఆరోగ్యంపై సమీక్ష నిమిత్తం జనవరి 13న నిర్వహించనున్న ఉన్నత స్థాయి సమావేశంలో చర్చించనున్నారు.
Source: Yahoo! Telugu: News | 25 Dec 2009 | 4:46 am

తెలంగాణ జిల్లాల్లో ఆగని ఆందోళనలు

రాష్ట్రంలోని తెలంగాణ జిల్లాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఆందోళనకారులు కరీంనగర్‌ జిల్లా రాఘవాపూర్‌లో రైల్వే సిగ్నలింగ్‌ ఆఫీస్‌కు నిప్పు పెట్టారు. దీంతో పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఆందోళనకారులు బస్సుల రాకపోకలను అడ్డుకుంటున్నారు.
Source: Yahoo! Telugu: News | 25 Dec 2009 | 4:36 am

ఓయూలో గద్దర్‌కు ప్రవేశం లభించలేదు

ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థులకు సంఘీభావం తెలిపేందుకు శుక్రవారం ఆ క్యాంపస్ వెళ్ళబోయిన విప్లవ గాయకుడు గద్దర్‌ను పోలీసులు అడ్డుకున్నారు.
Source: ఏపీ న్యూస్ | 25 Dec 2009 | 2:53 am

నాగంను పరామర్శించిన జేఏసీ ప్రతినిధులు

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో గురువారం మధ్యాహ్నం జరిగిన దాడిలో గాయపడిన తెలుగుదేశం పార్టీ నేత నాగం జనార్ధనరెడ్డిని జాయింట్ యాక్షన్ కమిటీ నేతలు శుక్రవారం పరామర్శించారు.
Source: ఏపీ న్యూస్ | 25 Dec 2009 | 1:44 am

సచివాలయానికి పటిష్టమైన భద్రత

రాష్ట్రంలోని సచివాలయానికి ప్రభుత్వం భారీ భద్రత ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులను దృష్టిలోవుంచుకుని సచివాలయంతోపాటు, పరిసర ప్రాంతాలలో శుక్రవారం పెద్ద ఎత్తున కేంద్ర భద్రతా బలగాలు మొహరించాయి.
Source: ఏపీ న్యూస్ | 25 Dec 2009 | 1:34 am

బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు కొననున్న మహారాష్ట్ర

భవిష్యత్తులో 26/11లాంటి ముంబైలో జరిగిన దాడులను ఎదుర్కొనేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. మహారాష్ట్రలోని పోలీసు వ్యవస్థను ఆధునీకరించేందుకుగాను రెండువేల బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను అందించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
Source: జాతీయ | 25 Dec 2009 | 1:09 am

తెలంగాణ వాదులు పోరాటం ఆపకండి: మల్లోజుల

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యేంత వరకు తెలంగాణ వాదులు పోరాటం కొనసాగించాలని మావోయిస్టు నేత మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్ జీ పిలుపునిచ్చారు. ఉద్యమంలో ఉన్న విద్యార్థులు, యువకులు పట్టు విడవకూడదని ఆయన చెప్పారు. చిదంబరం తాజాగా చేసిన ప్రకటనను మావోయిస్టు పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నట్టు మీడియాకు వెల్లడించారు. తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో కిషన్ జీ ఫోన్ ద్వారా మీడియాతో మాట్లాడారు.
Source: ఏపీ న్యూస్ | 25 Dec 2009 | 12:35 am

రాష్ట్ర రాజకీయాలపై చర్చించిన ముఖ్యమంత్రి

ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను దృష్టిలోవుంచుకుని మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి, వసంతకుమార్, ప్రభుత్వ చీఫ్ విప్ మల్లు భట్టి విక్రమార్క్, శైలజానాథ్, కేవీపీ రామచంద్రరావు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జనార్ధన్ రెడ్డి, విజయవాడ ఎంపి లగడపాటి తదితరులతో రాష్ట్ర రాజకీయాలపై చర్చించారు.
Source: ఏపీ న్యూస్ | 25 Dec 2009 | 12:21 am

తెలంగాణ జిల్లాల్లో ఆగని ఆందోళనలు

రాష్ట్రంలోని తెలంగాణ జిల్లాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఆందోళనకారులు కరీంనగర్‌ జిల్లా రాఘవాపూర్‌లో రైల్వే సిగ్నలింగ్‌ ఆఫీస్‌కు నిప్పు పెట్టారు. దీంతో పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఆందోళనకారులు బస్సుల రాకపోకలను అడ్డుకుంటున్నారు.
Source: ఏపీ న్యూస్ | 24 Dec 2009 | 11:06 pm

రాష్ట్రంలో పరిస్థితి విద్యార్థులకు అర్థం కావడంలేదు: ఐజి అనురాధ

రాష్ట్రంలో విధ్వంసక కార్యకలాపాలను విద్యార్థులు ఆటలా భావిస్తున్నారని, దాని తీవ్రత వారికి అర్థం కావడం లేదని రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఐజి అనురాధ అన్నారు. ఇప్పుడు వారు పాల్గొంటున్న కార్యక్రమాలు వారి భవిష్యత్తుకు ఆటంకంగా మారతాయని, పోలీసులు చూస్తూ ఊరుకోరని ఆమె హెచ్చరించారు.
Source: ఏపీ న్యూస్ | 24 Dec 2009 | 10:54 pm

మాట చెప్పి వెనక్కి తగ్గేదిలేదు: అహ్మద్ పటేల్

ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర విభజన విషయంపై ప్రత్యేక తెలంగాణ అంశం గురించి కేంద్రం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ స్పష్టం చేశారు. డిసెంబరు 9న చిదంబరం చేసిన ప్రకటనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని ఆయన అన్నారు.
Source: జాతీయ | 24 Dec 2009 | 10:43 pm

నిర్మాణంలోవున్న వంతెన కూలి ఆరుగురి మృతి

రాజస్థాన్‌లోని కోటా-ఉదయపూర్ హైవే మార్గంలో నిర్మాణంలోనున్న వంతెన కూలిపోవడంతో ఆరుగురు మృతి చెందగా మరో ఆరుగురికి తీవ్ర గాయాలైనాయి.
Source: జాతీయ | 24 Dec 2009 | 9:59 pm

చిరంజీవి మగాడు... చంద్రబాబు దద్దమ్మ: జేఏసీ

అమ్మ ఇచ్చినమాట వెనక్కి తీసుకోరని ఎంపీ సర్వే సత్యనారాయణతోపాటు పలువురు తెలంగాణా నాయకులు అభిప్రాయపడ్డారు. వారనుకున్నట్లుగానే అమ్మ మనల్ని మోసం చేయలేదనీ, ఇదంతా కొద్దిరోజులు ఆంధ్రవారిని శాంతిపరచడానికేనని వాదిస్తున్నారు. తెలంగాణా వచ్చేసినట్లేనని తెరాస నాయకత్వం ధీమా వ్యక్తం చేస్తోంది.
Source: ఏపీ న్యూస్ | 24 Dec 2009 | 5:53 am

తెరాస కార్యకర్తల దాడి: త్రివిక్రమ్ శ్రీనివాస్‌ పరుగులు

తెలుగు సినీ పరిశ్రమలో సీమాంధ్రకు చెందిన నటులు, దర్శకులు, రచయితలను... ఇలా ఒక్కొక్కరిపై విడివిడిగా దాడి చేస్తున్నారు తెరాస కార్యకర్తలు. గురువారం ఉదయం దిల్‌షుక్‌నగర్‌లో రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రయాణిస్తున్న వాహనంపై తెరాస కార్యకర్తలు దాడికి దిగారు. దీంతో శ్రీనివాస్ వాహనం దిగి పరుగు లంకించుకున్నారు. మొత్తమ్మీద హైదరాబాదులోని తెలుగు సినీపరిశ్రమపై తెరాస టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది.
Source: Yahoo! Telugu: Entertainment | 24 Dec 2009 | 5:47 am

మహేష్ సినిమా కిలాడి షూటింగ్‌పై దాడి: రూ. కోటి నష్టం

మొన్న మోహన్ బాబు కుమారుని సినిమా షూటింగ్‌పై దాడి, నిన్న అల్లు అరవింద్ కుమారుడు అర్జున్ సినీ షూటింగ్‌పై దాడి, నేడు ప్రిన్స్ మహేశ్ బాబు చిత్రం షూటింగ్‌పై తెరాస కార్యకర్తల దాడి. మహేశ్ బాబు చిత్రం గురువారం వికారాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతుండగా తెరాస కార్యకర్తలు షూటింగ్‌ను అడ్డుకున్నారు. అక్కడ సామగ్రిని ధ్వంసం చేసినట్లు సమాచారం. ఇదిలావుండగా హైదరాబాదులోని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫామ్ హౌస్‌పై తెరాస కార్యకర్తలు దాడి చేసి ధ్వంసం చేశారు. రాష్ట్రంలో రాజకీయాలకు సినిమాలకు లింకుపెట్టి దాడులకు తెగబడటం శోచనీయమని తెలుగు సినిమా ప్రముఖులు తమ ఆవేదనను వ్యక్తం చేసారు.
Source: Yahoo! Telugu: Entertainment | 24 Dec 2009 | 4:54 am

పంబా ప్రాంతంలో ప్రారంభమైన ఐసిఐసిఐ ఎటిఎం

శబరిమలకు వెళ్ళే యాత్రీకుల సౌకర్యార్థం పంబ ప్రాంతంలోని కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన (కెఎస్‌ఆర్‌టిసి) బస్టాండ్‌ సమీపంలో ఎటిఎం సెంటర్‌ను ఏర్పాటు ఐసిఐసిఐ బ్యాంకు ఎటిఎం సెంటరును బుధవారం ప్రారంభించింది.
Source: జాతీయ | 24 Dec 2009 | 4:48 am

నాగంపై పిడి గుద్దులు: ఉస్మానియా విద్యార్థులు

తెలుగుదేశం పార్టీ నాయకులు నాగం జనార్థన్ రెడ్డిపై ఉస్మానియా విద్యార్థులు దాడి చేశారు. ఆయనను విద్యార్థులు పిడిగుద్దులు గుద్దటంతో నాగం మూర్ఛపోయారు. దీంతో ఆయనను ఒక మోటార్ బైకుపై ఆస్పత్రికి తీసుకవెళ్లారు.
Source: ఏపీ న్యూస్ | 24 Dec 2009 | 4:01 am

ఆంధ్రకు బయలుదేరిన అదనపు భద్రతా బలగాలు

ఆంధ్రప్రదేశ్‌లో వేర్పాటువాదంతో రాష్ట్ర ప్రజానీకానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి నలభై ఎనిమిది గంటలపాటు బంద్‌కు పిలుపునివ్వడంతో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 1,150 మంది అదనపు భద్రతా బలగాలను గురువారం ఢిల్లీ నుంచి పంపించింది.
Source: జాతీయ | 24 Dec 2009 | 3:44 am

తెదేపా నేతలపై చెప్పులు: ద్వంద్వ ప్రమాణాలే కారణం

హైదరాబాదులోని ఉస్మానియా యూనివర్శిటీలోకి విద్యార్థులను పరామర్శించడానికి వెళ్లిన తెలుగుదేశం నాయకులపై యూనివర్శిటీ విద్యార్థులు చెప్పులు విసిరారు. ఈ హఠత్పారిణామంతో తెలుగుదేశం నాయకులు అవాక్కయ్యారు. తెలుగుదేశం నాయకులు తాము తెలంగాణాకు కట్టుబడి ఉన్నామని చెప్పినా విద్యార్థులు ఊరుకోలేదు. తెలుగుదేశం గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ వారిపై చెప్పులు విసిరారు.
Source: ఏపీ న్యూస్ | 24 Dec 2009 | 3:41 am

మహేష్ సినిమా కిలాడి షూటింగ్‌పై దాడి: రూ. 2 కోట్ల నష్టం

మొన్న మోహన్ బాబు కుమారుని సినిమా షూటింగ్‌పై దాడి, నిన్న అల్లు అరవింద్ కుమారుడు అర్జున్ సినీ షూటింగ్‌పై దాడి, నేడు ప్రిన్స్ మహేశ్ బాబు చిత్రం షూటింగ్‌పై తెరాస కార్యకర్తల దాడి. మహేశ్ బాబు చిత్రం గురువారం వికారాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతుండగా తెరాస కార్యకర్తలు షూటింగ్‌ను అడ్డుకున్నారు. అక్కడ సామగ్రిని ధ్వంసం చేసినట్లు సమాచారం.
Source: వినోదం | 24 Dec 2009 | 3:22 am