|
"సమైక్యం" కోసం తెలంగాణాలో పర్యటించనున్న చిరు..?సమైక్య రాష్ట్రంతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమంటూ ప్రస్తుతం సీమాంధ్రలో పర్యటిస్తున్న ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి త్వరలో తెలంగాణా ప్రాంతాల్లో కూడా పర్యటించడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం. రాష్ట్రంలోని ప్రజలకు విడిపోవాలనే భావన లేనే లేదని కొంతమంది స్వార్థపర శక్తులు రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయడం ద్వారా లబ్ది పొందాలని చూస్తున్నాయని చిరంజీవి వ్యాఖ్యానించారు.Source: Yahoo! Telugu: News | 19 Dec 2009 | 8:05 am కోపెన్‌హాగెన్ సదస్సు: ఆమోదయోగ్యమైన తీర్మానం!పర్యావరణ మార్పుల పరిరక్షణపై డెన్మార్క్ రాజధాని కోపెన్‌హాగెన్‌లో జరుగుతున్న అంతర్జాతీయ సదస్సులో అన్ని దేశాలకు ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటారని వైట్‌హౌస్ విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. గత వారం రోజులుగా సాగుతున్న ఈ సదస్సులో భారత్, అమెరికా, బ్రెజిల్, చైనా, దక్షిణాఫ్రికా తదితర దేశాలకు చెందిన అధినేతలు పాల్గొని పర్యావరణ పరిరక్షణపై తమ అభిప్రాయాలను వెల్లడించిన విషయం తెల్సిందే.Source: Yahoo! Telugu: News | 19 Dec 2009 | 7:52 am దేశ వ్యాప్తంగా పెరుగుతున్న స్వైన్ ఫ్లూ మరణాలు!దేశంలో స్వైన్ ఫ్లూ మరణాలు క్రమేణా పెరిగి పోతున్నాయి. ప్రపంచాన్ని వణించిన ఈ వైరస్ మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. దేశ వ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు మారిపోవడంతో ఈ వైరస్ మరింత విజృంభించేలా చేస్తోంది. కేంద్ర ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించిన గణాంకాల మేరకు 769 మంది మృత్యువాత పడినట్టు పేర్కొంది. అలాగే, స్వైన్ ఫ్లూ వైరస్ సోకిన వారి సంఖ్య 23 వేలకు చేరుకుందని వెల్లడించారు.Source: Yahoo! Telugu: News | 19 Dec 2009 | 7:29 am వినియోగదారులను పెంచుకున్న ఆర్కామ్దేశంలో మొబైల్ సేవల రంగంలో అగ్రగామిగానున్న రిలయన్స్ కమ్యునికేషన్స్ సంస్థ నవంబర్ నెలలో 28 లక్షల వినియోగదారులను పెంచుకుంది. దీంతో ఆ సంస్థలో వినియోగదారుల సంఖ్య 9.1 కోట్లకు చేరుకుంది. ఇందులో జీఎస్ఎమ్, సిడిఎమ్ఎ వినియోగదారులు కూడా ఉన్నట్లు రిలయన్స్ కమ్యునికేషన్స్ వర్గాలు తెలిపాయి.Source: Yahoo! Telugu: News | 19 Dec 2009 | 6:43 am సమైక్యాంధ్ర ఉద్యమం: ఆందోళనలో దీక్షాపరుల ఆరోగ్యం!సమైక్యాంధ్ర కోసం ఆమరణ నిరాహారదీక్ష చేపట్టిన పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీల ఆరోగ్యం ఆందోళనకరంగా మారింది. గత ఐదారు రోజులుగా వీరి పచ్చిమంచి నీరు కూడా ముట్టకుండా దీక్ష చేస్తుండటంతో వారి ఆరోగ్యం బాగా క్షీణించినట్టు వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి వారిలో దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డి సోదరుడు వై.ఎస్.వివేకానంద రెడ్డి ముందంజలో ఉన్నారు.Source: Yahoo! Telugu: News | 19 Dec 2009 | 6:25 am మాంద్యంతో పసిడిని అమ్ముకుంటున్న ఎన్ఆర్ఐలుప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం కారణంగా లండన్‌లోని ప్రవాస భారతీయులు తమ నగలను అమ్ముకుంటున్నారు. మాంద్యంతోపాటు ఉద్యోగ కోతలతో సతమతమౌతున్న వీరు తమవద్దనున్న బంగారాన్ని అమ్ముకునేందుకు సిద్ధపడుతున్నారు.Source: Yahoo! Telugu: News | 19 Dec 2009 | 6:18 am వెంకీ, త్రిషల "నమో వెంకటేశ" ట్రైలర్ మీ కోసం..విక్టరీ వెంటేష్, త్రిష కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం "నమో వెంకటేశ". శ్రీను వైట్ల దర్శకత్వంలో గోపీ, రాము, అనిల్ నిర్మిస్తున్నారు. డి. సురేష్ బాబు సమర్పిస్తున్నారు. ప్రస్తుతం కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయనున్నారు. నానక్‌రామ్‌గూడాలో వెంకటేష్, త్రిష, కోట శ్రీనివాసరావు, ముఖేష్ రుషి, ఢిల్లీ రాజేశ్వరి, తెలంగాణా శకుంతల, బెనర్జీ, బ్రహ్మానందం, మాస్టర్ భరత్‌పై కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు.Source: Yahoo! Telugu: Entertainment | 19 Dec 2009 | 6:12 am రెండు పడవలపై కాలు పెడుతున్న చంద్రబాబు!తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రెండు పడవలపై కాలు పెట్టి ప్రయాణించాలనే నిర్ణయానికి వచ్చారు. ఇందులోభాగంగా అటు తెలంగాణకు ఇటు సమైక్యాంధ్రకు జై కొడుతున్నారు. రెండు ప్రాంతాల నేతలను రెచ్చగొట్టి వదలిపెట్టి, తాను మాత్రం మధ్యస్తంగా ఉండాలని నిర్ణయించుకున్నారు.Source: Yahoo! Telugu: News | 19 Dec 2009 | 6:01 am ఆంధ్ర దేవత లడ్డూలు మాకొద్దు: తెలంగాణా నేతలుఆంధ్రప్రదేశ్లో ఉన్న దేవతలపై కూడా సీమాంధ్ర, తెలంగాణా విభజన రేఖలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వివరాలలోకి వెళితే... బెజవాడ కనకదుర్గమ్మ దీక్షలో పాలుపంచుకునే భవానీలకోసం దేవాలయ అధికారులు లక్షల సంఖ్యలో లడ్డూలను తయారు చేయించారు. కానీ గత 20 రోజులుగా రాష్ట్రంలో తెలంగాణా- సమైక్యాంధ్ర బంద్‌లతో ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ పూర్తిగా తగ్గిపోయింది.Source: Yahoo! Telugu: News | 19 Dec 2009 | 5:51 am తమిళనాడులో ఉప ఎన్నికలు: ప్రశాంతంగా పోలింగ్తమిళనాడు రాష్ట్రంలో రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు శనివారం ఉదయం నుంచి జరుగుతున్న ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాతంగా సాగుతోంది. పూర్తి కట్టుదిట్టమైన భద్రత నడుమ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. తిరుచ్చెందురు నియోకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తూ వచ్చిన అన్నాడీఎంకే ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణన్ రాజీనామా చేయడంతో ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది.Source: Yahoo! Telugu: News | 19 Dec 2009 | 5:45 am మరో గ్రహంలో మన "అవతార్".. ఏం చేశాడంటే...?"అవతార్" ఆంగ్ల చిత్రమైనప్పటికీ భారతీయ సంస్కృతి కనిపిస్తుంది. రామాయణంలో వానరాలున్నట్లే, ఇందులో ఓ గ్రహంలో వానరాన్ని పోలిన మనుషులుంటారు. మాజీ మిలట్రీ అధికారి జాక్ (శామ్ వర్దింగ్టన్) ప్రమాదవశాత్తూ నడుము భాగంలో స్పర్శను కోల్పోతాడు. మామూలు స్థితికి రావాలంటే అవతార్ అనే కార్యక్రమంలో పాలుపంచుకోవాల్సి వస్తుంది. ఆ దశలో అతను వేరే గ్రహానికి వెళ్లాల్సి వస్తుంది. అసలు విషయం ఏమిటంటే అక్కడ ఉండే వానరాల్లాంటి వాసుల (అవతార్స్) ప్రదేశమంతా భయంకరమైన అటవీ ప్రాంతం. తేలియాడే కొండలు, భయంకరమైన చెట్లు, జలపాతాలుంటాయి.Source: Yahoo! Telugu: Entertainment | 19 Dec 2009 | 5:29 am వాస్తవిక అంశాలపై భారత్ ఆలోచన చేయాలి: పాకిస్థాన్జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని వాస్తవిక అంశాలపై భారత్ దృష్టి సారించాలని పాకిస్థాన్ విజ్ఞప్తి చేసింది. కాశ్మీర్ లోయల్లో మొహరించిన బలగాల సంఖ్యను తగ్గించాలని భారత్ చేసిన ప్రతిపాదనపై పాకిస్థాన్ స్పందించింది. బలగాల సంఖ్య తగ్గించడం కంటే.. ఆ ప్రాంతంలో నెలకొన్న వాస్తవిక సమస్యలపై దృష్టి సారించాలని సూచించింది.Source: Yahoo! Telugu: News | 19 Dec 2009 | 5:20 am "సమైక్యం"లో నాయకులను నడిపిస్తున్న ప్రజలు: చిరంజీవిసమైక్యాంధ్ర ఉద్యమంలో పార్టీలకు అతీతంగా రాజకీయ నేతలను ప్రజలు ముందుండి నడిపిస్తున్నారని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి స్పష్టం చేశారు. ఇదే లక్ష్యంతో ప్రజలు, విద్యార్థులు, రాజకీయ పార్టీలనేతలు ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు.Source: ఏపీ న్యూస్ | 19 Dec 2009 | 3:31 am "సమైక్యం" కోసం తెలంగాణాలో పర్యటించనున్న చిరు..?సమైక్య రాష్ట్రంతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమంటూ ప్రస్తుతం సీమాంధ్రలో పర్యటిస్తున్న ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి త్వరలో తెలంగాణా ప్రాంతాల్లో కూడా పర్యటించడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం. రాష్ట్రంలోని ప్రజలకు విడిపోవాలనే భావన లేనే లేదని కొంతమంది స్వార్థపర శక్తులు రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయడం ద్వారా లబ్ది పొందాలని చూస్తున్నాయని చిరంజీవి వ్యాఖ్యానించారు.Source: ఏపీ న్యూస్ | 19 Dec 2009 | 2:37 am దేశ వ్యాప్తంగా పెరుగుతున్న స్వైన్ ఫ్లూ మరణాలు!దేశంలో స్వైన్ ఫ్లూ మరణాలు క్రమేణా పెరిగి పోతున్నాయి. ప్రపంచాన్ని వణించిన ఈ వైరస్ మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. దేశ వ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు మారిపోవడంతో ఈ వైరస్ మరింత విజృంభించేలా చేస్తోంది. కేంద్ర ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించిన గణాంకాల మేరకు 769 మంది మృత్యువాత పడినట్టు పేర్కొంది. అలాగే, స్వైన్ ఫ్లూ వైరస్ సోకిన వారి సంఖ్య 23 వేలకు చేరుకుందని వెల్లడించారు.Source: జాతీయ | 19 Dec 2009 | 1:59 am ఆంధ్ర దేవత లడ్డూలు మాకొద్దు: తెలంగాణా నేతలుఆంధ్రప్రదేశ్లో ఉన్న దేవతలపై కూడా సీమాంధ్ర, తెలంగాణా విభజన రేఖలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వివరాలలోకి వెళితే... బెజవాడ కనకదుర్గమ్మ దీక్షలో పాలుపంచుకునే భవానీలకోసం దేవాలయ అధికారులు లక్షల సంఖ్యలో లడ్డూలను తయారు చేయించారు. కానీ గత 20 రోజులుగా రాష్ట్రంలో తెలంగాణా- సమైక్యాంధ్ర బంద్‌లతో ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ పూర్తిగా తగ్గిపోయింది.Source: ఏపీ న్యూస్ | 19 Dec 2009 | 1:00 am సమైక్యాంధ్ర ఉద్యమం: ఆందోళనలో దీక్షాపరుల ఆరోగ్యం!సమైక్యాంధ్ర కోసం ఆమరణ నిరాహారదీక్ష చేపట్టిన పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీల ఆరోగ్యం ఆందోళనకరంగా మారింది. గత ఐదారు రోజులుగా వీరి పచ్చిమంచి నీరు కూడా ముట్టకుండా దీక్ష చేస్తుండటంతో వారి ఆరోగ్యం బాగా క్షీణించినట్టు వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి వారిలో దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డి సోదరుడు వై.ఎస్.వివేకానంద రెడ్డి ముందంజలో ఉన్నారు.Source: ఏపీ న్యూస్ | 19 Dec 2009 | 12:57 am రెండు పడవలపై కాలు పెడుతున్న చంద్రబాబు!తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రెండు పడవలపై కాలు పెట్టి ప్రయాణించాలనే నిర్ణయానికి వచ్చారు. ఇందులోభాగంగా అటు తెలంగాణకు ఇటు సమైక్యాంధ్రకు జై కొడుతున్నారు. రెండు ప్రాంతాల నేతలను రెచ్చగొట్టి వదలిపెట్టి, తాను మాత్రం మధ్యస్తంగా ఉండాలని నిర్ణయించుకున్నారు.Source: ఏపీ న్యూస్ | 19 Dec 2009 | 12:33 am తమిళనాడులో ఉప ఎన్నికలు: ప్రశాంతంగా పోలింగ్తమిళనాడు రాష్ట్రంలో రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు శనివారం ఉదయం నుంచి జరుగుతున్న ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాతంగా సాగుతోంది. పూర్తి కట్టుదిట్టమైన భద్రత నడుమ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. తిరుచ్చెందురు నియోకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తూ వచ్చిన అన్నాడీఎంకే ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణన్ రాజీనామా చేయడంతో ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది.Source: జాతీయ | 19 Dec 2009 | 12:15 am ఆ విధాన ప్రకటన వెనక్కి తీసుకోలేదు: జయప్రకాష్తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం ఓ విధాన పరమైన ప్రకటన చేసిందని దాన్ని వెనక్కి తీసుకోవడమనేది అసాధ్యమని లోక్‌సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ్ అభిప్రాయపడ్డారు. అదే సమయంలో రాష్ట్ర విభజనను కూడా బలవంతంగా ప్రజలపై రుద్దడం సరైన పద్దతి కాదన్నారు. అందువల్ల ఇరు వర్గాలకు ఆమోదయోగ్యమైన ప్రకటనను కేంద్రం వచ్చే వారంలో చేసే అవకాశాలు ఉన్నట్టు ఆయన తెలిపారు.Source: ఏపీ న్యూస్ | 18 Dec 2009 | 11:12 pm వారి ప్రాణాలు కాపాడేందుకే ఆ ప్రకటన: పురంధేశ్వరిఆమరణ నిరాహారదీక్షకు దిగిన కొంతమంది ప్రాణాలు కాపాడేందుకే కేంద్ర మంత్రి హోంమంత్రి చిదంబరం హడావుడిగా ప్రకటన చేశారని కేంద్ర సహాయ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. ఆ ప్రకటనలోని అసలు రహస్యం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశంపై అందరి అభిప్రాయాల సేకరణ ప్రారంభమైందని మాత్రమే అని ఆమె వివరించారు.Source: ఏపీ న్యూస్ | 18 Dec 2009 | 11:00 pm స్పష్టమైన ప్రకటన చేయకపోతే ఆత్మహత్యే: శోభారాణిప్రజారాజ్యం పార్టీ మహిళారాజ్యం చీఫ్ సమైక్యాంధ్రకోసం చేస్తున్న దీక్షలో భాగంగా శుక్రవారం కేంద్రానికి ఓ డెడ్‌లైన్ విధించారు. దీనిప్రకారం శనివారం మధ్యాహ్నం 12 గంటలలోపు సమైక్యాంధ్రపై కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయకపోతే తను ఆత్మహత్యకు పాల్పడతానని తేల్చి చెప్పారు.Source: ఏపీ న్యూస్ | 18 Dec 2009 | 10:56 pm లగడపాటి ఆమరణ దీక్ష భగ్నం: ఆస్పత్రికి తరలింపు!సమైక్యాంధ్ర కోసం విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ చేపట్టిన ఆమరణ నిరాహారదీక్షను పోలీసులు శనివారం తెల్లవారు జామున భగ్నం చేశారు. అనంతరం ఆయను విజయవాడ ఆస్పత్రికి తరలించారు. అయినప్పటికీ... ఆయన ఆస్పత్రిలోనే దీక్ష కొనసాగిస్తున్నారు. ఆరోగ్యం క్షీణిస్తున్నా ఆయన మాత్రం వైద్యం చేయించుకునేందుకు ఏమాత్రం సహకరించడం లేదు.Source: ఏపీ న్యూస్ | 18 Dec 2009 | 10:50 pm తెలంగాణ ఏర్పాటు చేస్తే విదర్భ కూడా ఇవ్వాలిప్రత్యేక విదర్భకు రిపబ్లికన్ పార్టీ డిమాండ్ చేసింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్రం సమ్మతం తెలిపితే విదర్భ రాష్ట్ర ఏర్పాటు కూడా ఆమోదం తెలుపాలని ఆ పార్టీకి చెందిన అత్వాలే వర్గం కోరింది.Source: జాతీయ | 18 Dec 2009 | 10:35 pm భాజపా పగ్గాలు స్వీకరించనున్న నితిన్ గడ్కారీ!మహారాష్ట్రకు చెందిన నితిన్ గడ్కారీ శనివారం భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇందుకోసం భాజపా పార్లమెంటరీ పార్టీ సమావేశం ఢిల్లీలో ప్రారంభమైంది. ఈ సమావేశంలో గడ్కారీని ఏకగ్రీవంగా ఎన్నుకుంటారు.Source: జాతీయ | 18 Dec 2009 | 9:24 pm జస్టీస్ దినకరన్‌కు పదోన్నతి ఉపసంహరణ!కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పి.డి.దినకరన్‌కు ప్రమోషన్ జాబితా నుండి ఎట్టకేలకు దినకరన్‌కు పదోన్నతి కల్పించరాదని సుప్రీంకోర్టు నిర్ణయించింది. భూకుంభకోణం, అవినీతి ఆరోపణల్లో చిక్కుకున్న దినకరన్‌ని న్యాయమూర్తి విధుల నుంచి తొలగించాలని కోరుతూ రాజ్యసభలో పలువురు ఎంపీలు అభిశంసన తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టిన విషయం తెల్సిందే.Source: జాతీయ | 18 Dec 2009 | 8:50 pm బాబూ.. నీకు నీతి ఉంటే నీ వైఖరేంటో చెప్పాలి: కేసీఆర్తెలంగాణా రాష్ట్ర సమితి కేసీఆర్ శుక్రవారం మీడియా సమావేశంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై నిప్పులు చెరిగారు. ప్రత్యేక తెలంగాణాకు మద్దతు ఇస్తామని స్పష్టంగా ప్రకటించిన బాబు 24 గంటలు కూడా గడవకముందే మాట మార్చారని, యూజ్ అండో త్రోలో చంద్రబాబు గిన్నిస్ రికార్డు సృష్టించాడని అన్నారు.Source: ఏపీ న్యూస్ | 18 Dec 2009 | 8:47 am లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా సుష్మా స్వరాజ్: భాజపాభాజపా పార్లమెంటరీ పార్టీ సమావేశం శుక్రవారం ఢిల్లీలో జరిగింది. ఈ సమావేశంలో పార్టీ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. లోక్‌సభలో ఇప్పటివరకూ ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్న ఎల్కే అద్వానీ స్థానంలో సుష్మా స్వరాజ్‌ను ఎంపిక చేసింది. అద్వానీకి పార్లెంటరీ పార్టీ ఛైర్మన్ పదవిని కట్టబెట్టింది.Source: జాతీయ | 18 Dec 2009 | 7:08 am హీరోలతో రిలేషన్స్ కోసం రాలేదు: ఇలియానాతను ఇండస్ట్రీకి హీరోలతో రిలేషన్స్ మెయింటెయిన్ చేయడానకి రాలేదని, తనకిచ్చిన పాత్రను చేసేందుకే వచ్చాననీ స్లిమ్ బ్యూటీ ఇలియానా చెబుతోంది. ఇటీవలే ఆమె నటించిన సలీమ్ విడుదలైంది. ఈమధ్య హైదరాబాదులోని సంజీవరెడ్డి నగర్‌లో ఓ బేకరీని ప్రారంభించడానికి వచ్చిన సందర్భంగా ఆమె తనను అడిగిన ప్రశ్నలకు స్పందించింది. ఇండస్ట్రీలో ఎటువంటి రిలేషన్స్ మెయింటెయిన్ చేస్తున్నారని అడిగినప్పుడు... "నటించడం నా వృత్తి. పాత్రకు న్యాయం చేయాలనే చూస్తాను. మన పని మర్చిపోయి రిలేషన్స్ పెంచుకోవాలని నాకు లేదు. అలా అని రిలేషన్స్ అనవసరం అని నేను చెప్పను" అంటోంది. అంటే.. అంటీ అంటనట్లుగా ఉంటుందన్నమాట. సలీమ్‌లో ఎక్స్‌పోజింగ్ గురించి ప్రస్తావిస్తూ... అది పాత్రమేరకే చేయాల్సి వచ్చింది అని చెప్పింది. దేవదాసు చిత్రాన్ని చూసిన యూత్ బాగానే ఎంజాయ్ చేశారు కదా... అంటూ తను ఎక్స్ పోజింగ్ చేయడానికి వెనుకాడనని నిర్మొహమాటంగా చెబుతోంది.Source: Yahoo! Telugu: Entertainment | 18 Dec 2009 | 6:33 am సాలగ్రామ రూపంలో "అనంత పద్మనాభుడి"గా మహావిష్ణువుకలియుగం ప్రారంభంలో మహావిష్ణువు మార్కండేయ మహామునికి దర్శనమిచ్చి, ఆయన తపస్సుకు ఫలితంగా సాలగ్రామ రూపంలో "అనంత పద్మనాభుడి"గా అవతరించాడు. ఈ అనంత పద్మనాభ స్వామి ఆలయం హైదరాబాద్ నగరానికి 75 కిలోమీటర్ల దూరంలో, రంగారెడ్డి జిల్లా వికారాబాద్‌లోని అనంతగిరి కొండల్లో వెలసింది. ప్రకృతి రమణీయత ఉట్టిపడే ఈ క్షేత్రం కొండలు, చెట్లూ చేమలతో, ప్రశాంత వాతావరణంలో అలరారుతోంది.Source: వినోదం | 18 Dec 2009 | 4:35 am ఏకే 47 ఎలా ఉంటుందో నాకు తెలియదు: కసబ్ముంబై ఉగ్రవాద దాడుల్లో ప్రత్యక్షంగా పట్టుబడ్డ తీవ్రవాది ఏడాది తర్వాత తన మాట మార్చాడు. తను సిఎస్‌టీపై ఫైరింగ్ చేయలేదని, అలాగే తాజ్ హోటల్‌లోకి వెళ్ళలేదని అజ్మల్ కోర్టుముందు చెప్పాడు. ముంబైలోని ప్రత్యేక కోర్టులో న్యాయమూర్తి ఎదుట శుక్రవారం తన వాదన విన్నవించాడు. ముంబై దాడులతో తనకు సంబంధం లేదని చెప్పాడు.Source: జాతీయ | 18 Dec 2009 | 3:50 am నిరవధికంగా వాయిదా పడిన లోక్‌సభ సమావేశాలురాష్ట్రానికి చెందిన పలువురు ఎంపీలు శుక్రవారం కూడా లోక్‌సభలో తెలంగాణ, సమైక్యాంధ్ర నినాదాలతో మరోసారి తమ నిరసనను తెలిపారు. దీంతో స్పీకర్ మీరా కుమార్ సభను వాయిదా వేశారు.Source: జాతీయ | 18 Dec 2009 | 2:24 am
|