మీరు చేస్తున్నారా.. నేనూ కూడా చేయాలి కదా: సీఎం

రాయలసీమ, ఆంధ్ర ప్రాంతానికి చెందిన మంత్రులంతా మూకుమ్మడిగా రాజీనామా చేస్తే తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వస్తుందేమో అని ముఖ్యమంత్రి కె.రోశయ్య వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో రాయలసీమ, ఆంధ్ర ప్రాంతాలకు చెందిన మంత్రులంతా రాజీనామా చేయాలని నిర్ణయించుకున్న విషయం తెల్సిందే.
Source: Yahoo! Telugu: News | 12 Dec 2009 | 8:44 am

సీమాంధ్ర మంత్రులు రాజీనామాలకు సిద్ధం: మంత్రి ఆనం

తెలంగాణకు అనుకూలంగా కేంద్రం చేసిన ప్రకటనలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా తాము కూడా తమ మంత్రి, శాసనసభ సభ్యత్వాలకు రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్టు రాష్ట్ర మునిసిపల్ శాఖామంత్రి ఆనం రామనారాయణ రెడ్డి శనివారం ప్రకటించారు.
Source: Yahoo! Telugu: News | 12 Dec 2009 | 8:09 am

పెట్రోలు-విద్యుత్‌తో నడిచే ద్విచక్ర వాహనాలు: ఎకో వీల్స్

ఎలక్ట్రిక్ బైక్‌ నిర్మాణ రంగంలో తనకంటూ ఓ స్థానాన్ని ఏర్పరచుకున్న బెంగుళూరుకు చెందిన ఎకో వెహికల్స్ సంస్థ రానున్న రోజుల్లో ఎలక్ట్రిక్-పెట్రోలు సహాయంతో నడిచే ద్విచక్ర వాహనాన్ని మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్నామని ఎకో వెహికల్స్ మార్కెటింగ్ మేనేజర్ వేణు శర్మ తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 12 Dec 2009 | 7:42 am

సీమాంధ్ర మంత్రుల ప్రతినిధులుగా ఆ ముగ్గురు మంత్రులు!

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్రం చేసిన సానుకూల ప్రకటన రాష్ట్ర కేబినెట్‌కు పాకింది. రాయలసీమ, ఆంధ్ర ప్రాంతాల నుంచి తీవ్రస్థాయిలో ఒత్తిడి వస్తోంది. పైపెచ్చు.. రాష్ట్ర విభజనపై కేంద్రం సానుకూల ప్రకటన చేస్తుందనే ఆశతో ఎదురు చూస్తున్న మంత్రులు.. కేంద్ర చేస్తున్న జాప్యాన్ని తట్టుకోలేక పోతోంది. దీంతో తమపై వస్తున్న ఒత్తిడిని తట్టుకోలేక తమ పదవులను త్యజించేందుకు సిద్ధమయ్యారు
Source: Yahoo! Telugu: News | 12 Dec 2009 | 7:42 am

ముఖ్యమంత్రి రోశయ్య వ్యాఖ్యలపై కోమటిరెడ్డి ఆగ్రహం!

ప్రస్తుత పరిస్థితుల్లో అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టలేమని ముఖ్యమంత్రి రోశయ్య చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా ముఖ్యమంత్రి నడుచుకుంటున్నారని ఆయన ఆరోపించారు.
Source: Yahoo! Telugu: News | 12 Dec 2009 | 7:22 am

న్యూయార్క్ డిజైన్ మ్యూజియంలో నానో ప్రదర్శన

వచ్చే ఏడాది ఫిబ్రవరి 18 నుంచి ఏప్రిల్ 25 వరకు న్యూయార్క్‌లోని స్మిత్‌సోనియన్ కూపర్-హేవిట్ జాతీయ డిజైన్ మ్యూజియంలో పసుపు రంగు కలిగిన నానో కారును ప్రదర్శనకు ఉంచనున్నట్లు స్మిత్‌సోనియన్ ఇన్స్‌టిట్యూషన్ న్యూయార్క్‌లో శుక్రవారం వెల్లడించింది.
Source: Yahoo! Telugu: News | 12 Dec 2009 | 7:19 am

తెలంగాణలో ప్రారంభమైన రాజీనామాల పర్వం!

తెలంగాణ ప్రాంతంలో పోటీ రాజీనామాలు ప్రారంభమ్యాయి. వివిధ పార్టీ అధినేతల వైఖరితో విసిగి పోయిన తెలుగుదేశం, కాంగ్రెస్, ప్రజారాజ్యం పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసేందుకు సిద్ధమమయ్యారు. ఇందులో తొలిగా తెదేపా ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి తన రాజీనామా పత్రాన్ని స్పీకర్‌ సురేష్ రెడ్డికి ఫ్యాక్స్ ద్వారా పంపారు.
Source: Yahoo! Telugu: News | 12 Dec 2009 | 7:09 am

కూలిపోబోతున్న రోశయ్య సర్కార్: సీఎం రాజీనామా...?!!

సీమాగ్నికి ఆంధ్రప్రదేశ్ సర్కార్ కుప్పకూలబోతోంది. ప్రత్యేక తెలంగాణా ప్రకటనపై కేంద్రం నుంచి ఇదమిత్థమైన ప్రకటన రాకపోవడంతో సీమాంధ్ర మంత్రులు మూకుమ్మడి రాజీనామాకు సిద్ధమయ్యారు. మరికొద్ది సేపట్లో సీమాంధ్ర మంత్రులు రాజీనామా చేస్తారని వార్తలు వస్తున్నాయి.
Source: Yahoo! Telugu: News | 12 Dec 2009 | 7:05 am

బ్రైన్ హేమరేజ్‌తో ప్రవీణ్ మహాజన్ ఆరోగ్యం విషమం!

భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, సోదరుడు ప్రమోద్ మహాజన్ హత్య కేసులో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న ప్రవీణ్ మహాజన్‌ చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. బ్రైన్ హేమరేజ్ వ్యాధి తీవ్రతరం కావడంతో ఆరోగ్యం మరింత విషమంగా మారింది. దీంతో ఆయనను థానేలోని స్థానిక ఆస్పత్రిలో ఐసీయు యూనిట్‌లో చేర్పించారు.
Source: Yahoo! Telugu: News | 12 Dec 2009 | 6:55 am

శ్రీలంక ఆర్మీ మాజీ చీఫ్ నివాసంలో ఆర్మీ తనిఖీలు!

రెండు మూడు దశాబ్దాలుగా దేశాన్ని పట్టిపీడించిన ఎల్టీటీఈ తీవ్రవాదులను తుదముట్టించిన శ్రీలంక ఆర్మీ మాజీ చీఫ్ శరత్ ఫోన్సెకాపై లంక ప్రభుత్వం కక్ష గట్టినట్టుగా ఉంది. ఆయన నివాసంలో ఆర్మీతో ఆకస్మిక తనిఖీలు నిర్వహించనున్నారు.
Source: Yahoo! Telugu: News | 12 Dec 2009 | 6:45 am

కాజల్ సోదరి నిషాతో "వీళ్లే"

ఛార్మితో సస్పెన్స్ థ్రిల్లర్ మంత్ర చిత్రం తీసిన నిర్మాత రవిప్రకాష్ తన టీమ్‌తో కొత్తగా వీళ్లే చిత్రాన్ని నిర్మిస్తూ దర్శకుడిగా మారాడు. అలాగే హీరోహీరోయిన్లు మారారు. హీరోగా వాన ఫేమ్ వినయ్ కాగా, హీరోయిన్‌గా కాజల్ అగర్వాల్ సోదరి నిషా అగర్వాల్ నటిస్తోంది. తొలిసారిగా ఆమె నటిస్తున్న చిత్రమిదే.జెన్ నెక్ట్స్ మూవీస్ బ్యానర్‌పై వీళ్లే చిత్రం షూటింగ్ శుక్రవారం అన్నపూర్ణా స్టూడియోలో ప్రారంభమైంది. వారిద్దరిపై చిత్రించిన ముహూర్తపు షాట్‌కు ఎస్ఎస్ రాజమౌళి క్లాప్ కొట్టగా, కీరవాణి స్విచాన్ చేశారు.
Source: Yahoo! Telugu: Entertainment | 12 Dec 2009 | 6:28 am

ఆడపాండవులు వస్తున్నారోచ్

పాండవులు అంటే ఇంతవరకూ మగవారనే భారతం చెబుతుంది. కానీ సినిమా రంగం మాత్రం ఆడపాండవులు ఉన్నారని కొత్త భాష్యం చెప్పబోతోంది. అది ఎలాగా...? ఏమిటి? అనేది చిత్రం వచ్చేదాకా ఆగాల్సిందేనంటున్నారు చిత్ర దర్శకనిర్మాతలు.
Source: Yahoo! Telugu: Entertainment | 12 Dec 2009 | 6:06 am

మీరు చేస్తున్నారా.. నేనూ కూడా చేయాలి కదా: సీఎం

రాయలసీమ, ఆంధ్ర ప్రాంతానికి చెందిన మంత్రులంతా మూకుమ్మడిగా రాజీనామా చేస్తే తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వస్తుందేమో అని ముఖ్యమంత్రి కె.రోశయ్య వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో రాయలసీమ, ఆంధ్ర ప్రాంతాలకు చెందిన మంత్రులంతా రాజీనామా చేయాలని నిర్ణయించుకున్న విషయం తెల్సిందే.
Source: ఏపీ న్యూస్ | 12 Dec 2009 | 3:16 am

కూలిపోబోతున్న రోశయ్య సర్కార్: సీఎం రాజీనామా...?!!

సీమాగ్నికి ఆంధ్రప్రదేశ్ సర్కార్ కుప్పకూలబోతోంది. ప్రత్యేక తెలంగాణా ప్రకటనపై కేంద్రం నుంచి ఇదమిత్థమైన ప్రకటన రాకపోవడంతో సీమాంధ్ర మంత్రులు మూకుమ్మడి రాజీనామాకు సిద్ధమయ్యారు. మరికొద్ది సేపట్లో సీమాంధ్ర మంత్రులు రాజీనామా చేస్తారని వార్తలు వస్తున్నాయి.
Source: ఏపీ న్యూస్ | 12 Dec 2009 | 2:48 am

సీమాంధ్ర మంత్రులు రాజీనామాలకు సిద్ధం: మంత్రి ఆనం

తెలంగాణకు అనుకూలంగా కేంద్రం చేసిన ప్రకటనలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా తాము కూడా తమ మంత్రి, శాసనసభ సభ్యత్వాలకు రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్టు రాష్ట్ర మునిసిపల్ శాఖామంత్రి ఆనం రామనారాయణ రెడ్డి శనివారం ప్రకటించారు.
Source: ఏపీ న్యూస్ | 12 Dec 2009 | 2:41 am

సీమాంధ్ర మంత్రుల ప్రతినిధులుగా ఆ ముగ్గురు మంత్రులు!

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్రం చేసిన సానుకూల ప్రకటన రాష్ట్ర కేబినెట్‌కు పాకింది. రాయలసీమ, ఆంధ్ర ప్రాంతాల నుంచి తీవ్రస్థాయిలో ఒత్తిడి వస్తోంది. పైపెచ్చు.. రాష్ట్ర విభజనపై కేంద్రం సానుకూల ప్రకటన చేస్తుందనే ఆశతో ఎదురు చూస్తున్న మంత్రులు.. కేంద్ర చేస్తున్న జాప్యాన్ని తట్టుకోలేక పోతోంది. దీంతో తమపై వస్తున్న ఒత్తిడిని తట్టుకోలేక తమ పదవులను త్యజించేందుకు సిద్ధమయ్యారు
Source: ఏపీ న్యూస్ | 12 Dec 2009 | 2:12 am

ముఖ్యమంత్రి రోశయ్య వ్యాఖ్యలపై కోమటిరెడ్డి ఆగ్రహం!

ప్రస్తుత పరిస్థితుల్లో అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టలేమని ముఖ్యమంత్రి రోశయ్య చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా ముఖ్యమంత్రి నడుచుకుంటున్నారని ఆయన ఆరోపించారు.
Source: ఏపీ న్యూస్ | 12 Dec 2009 | 1:53 am

తెలంగాణలో ప్రారంభమైన రాజీనామాల పర్వం!

తెలంగాణ ప్రాంతంలో పోటీ రాజీనామాలు ప్రారంభమ్యాయి. వివిధ పార్టీ అధినేతల వైఖరితో విసిగి పోయిన తెలుగుదేశం, కాంగ్రెస్, ప్రజారాజ్యం పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసేందుకు సిద్ధమమయ్యారు. ఇందులో తొలిగా తెదేపా ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి తన రాజీనామా పత్రాన్ని స్పీకర్‌ సురేష్ రెడ్డికి ఫ్యాక్స్ ద్వారా పంపారు.
Source: ఏపీ న్యూస్ | 12 Dec 2009 | 1:40 am

బ్రైన్ హేమరేజ్‌తో ప్రవీణ్ మహాజన్ ఆరోగ్యం విషమం!

భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, సోదరుడు ప్రమోద్ మహాజన్ హత్య కేసులో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న ప్రవీణ్ మహాజన్‌ చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. బ్రైన్ హేమరేజ్ వ్యాధి తీవ్రతరం కావడంతో ఆరోగ్యం మరింత విషమంగా మారింది. దీంతో ఆయనను థానేలోని స్థానిక ఆస్పత్రిలో ఐసీయు యూనిట్‌లో చేర్పించారు.
Source: జాతీయ | 12 Dec 2009 | 1:26 am

సోనియా చాలా మంచి వ్యక్తి: తెరాస అధినేత కేసీఆర్

కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్‌లు చాలా మంచి నేతలని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర రావు అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని ఆయన కుండబద్ధలుకొట్టినట్టు చెప్పారు.
Source: ఏపీ న్యూస్ | 12 Dec 2009 | 1:10 am

గ్రామాభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యం: కలామ్

విజన్ 2020ని సాకారం చేసేందుకు గ్రామాల అభివృద్ధి జరగాలని, దీంతోనే దేశాభివృద్ధి జరుగుతుందని భారతదేశ మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అన్నారు.
Source: జాతీయ | 12 Dec 2009 | 12:15 am

135కు చేరుకున్న ఎమ్మెల్యేల రాజీనామాలు

రాష్ట్రంలో సమైక్యాంధ్ర కోసం రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ అన్ని పార్టీలకు చెందిన ఎమ్మెల్ల్యేలు స్వచ్ఛందంగా రాజీనామాల పర్వం కొనసాగుతోంది. ఈ రాజీనామాల సంఖ్య 135కు చేరుకుంది. రాజీనామాలు సమర్పించిన వారిలో కాంగ్రెస్ పార్టీ నుంచి 79, తెదేపా నుంచి 42, ప్రరాపా నుంచి 14 మంది ఎమ్మెల్ల్యేలు తమ రాజీనామా పత్రాలను స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డికి సమర్పించారు.
Source: ఏపీ న్యూస్ | 11 Dec 2009 | 11:45 pm

సమైక్యాంధ్ర కోసం ఆమరణ దీక్ష: దేవినేని

సమైక్యాంధ్రకు మద్దతు పలుకుతూ తెలుగుదేశం పార్టీకి చెందిన మైలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావు రేపు ఉదయం ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమౌతున్నారు. ఆదివారం ఉదయం గం. 10లకు ఆమరణ నిరాహార దీక్షకు పూనుకుంటారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా దేవినేని విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ...తాము ఎట్టి పరిస్థితుల్లోను రాష్ట్ర విభజనకు సమ్మతించమని, తెలంగాణ అంశంపై తొలుత అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నమ్మకద్రోహం చేసిందన్నారు. సమైక్యాంధ్ర కొరకు తాను ఆమరణ నిరాహార దీక్షకు పూనుకంటున్నట్లు ఆయన వెల్లడించారు.
Source: ఏపీ న్యూస్ | 11 Dec 2009 | 11:44 pm

కోపాగ్నిలో కోస్తాంధ్ర: విజయోత్సాహంలో తెలంగాణా

కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకూ ఆంధ్ర, రాయలసీమ బంద్‌ను పాటిస్తామని అక్కడి నేతలు చెపుతున్నారు. సమైక్య ఆంధ్ర లక్ష్యంగా ఇప్పటివరకూ 135 మంది ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేశారు.ప్రత్యేక తెలంగాణా చిచ్చుకు కేంద్ర హోం మంత్రి చిదంబరం కారణమనీ, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని చూసి ఓర్వలేని చిదంబరం రాష్ట్రాన్ని ముక్కలు చేయడానికి వ్యూహరచన చేశారని కోస్తాంధ్ర, రాయలసీమ నాయకులు ఆరోపిస్తున్నారు.
Source: ఏపీ న్యూస్ | 11 Dec 2009 | 11:42 pm

జార్ఖండ్‌లో ప్రారంభమైన నాల్గవ విడత పోలింగ్

నక్సల్స్ ప్రభావిత ప్రాంతమైన జార్ఖండ్‌లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య శనివారం ఉదయం ఏడు గంటలకు నాల్గవ విడత పోలింగ్ ప్రారంభమైంది.
Source: జాతీయ | 11 Dec 2009 | 8:59 pm

చిన్న రాష్ట్రాలు ఏర్పాటు చేయండి: మాయావతి

కేంద్రం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నామని ప్రకటించడంతే దేశవ్యాప్తంగా ప్రత్యేక రాష్ట్రం ప్రకంపనలు తేనె తుట్టను కదిల్చినట్లయింది. ఉత్తరప్రదేశ్‌లో బుందేల్‌ ఖండ్‌, హరిత్‌ ప్రదేశ్‌ ప్రత్యేక రాష్ట్రాలు కావాలంటూ ముఖ్యమంత్రి మాయావతి ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు లేఖ రాశారు.
Source: జాతీయ | 11 Dec 2009 | 8:31 pm

కింగ్ ఫిషర్ హాట్ క్యాలెండర్ 2010పై బికినీ బాంబులు

నూతన సంవత్సరం వస్తుందంటే చాలు క్యాలెండర్ల సందడి మొదలవుతుంది. ఈ క్యాలెండర్లలో రకరకాలున్నాయి. జ్యోతిష్య సంగతులను చెపుతూ వచ్చే క్యాలెండర్లను ప్రక్కనపెడితే వినియోగదారులకు మత్తెక్కించే హాట్ క్యాలెండర్లు సైతం తయారవుతుంటాయి. ఇటువంటి హాట్ క్యాలెండర్లను తయారు చేయడంలో అందరికంటే అగ్రస్థానంలో ఉన్నది కింగ్‌ఫిషర్.ప్రపంచవ్యాప్తంగా ప్రతి సెకనుకు 6 బీరు బాటిళ్ల అమ్మకాలను చేసే కింగ్‌ఫిషర్ ఈ హాట్ క్యాలెండర్ తయారుచేసేందుకు కోట్ల రూపాయలను కుమ్మరిస్తుంది. క్యాలెండర్ తయారు చేసే క్రమంలో వేడి పుట్టించే హాటెస్ట్ మోడళ్లు, తమ క్రియేటివిటీని జోడించి మోడళ్ల అందాలను కొత్త కోణాల్లో చూపగల ఫోటోగ్రాఫర్లకు కోట్లలో పారితోషికాలు కింగ్ ఫిషర్ ముట్టజెపుతుంది.
Source: Yahoo! Telugu: Entertainment | 11 Dec 2009 | 11:41 am

"ప్రత్యేక తెలంగాణా"పై నాగార్జున ఆందోళన

ఆంధ్ర- తెలంగాణా సంక్షోభం చిత్ర సీమను కుదేలు చేస్తోంది. కళారంగాన్నే నమ్ముకుని నాడు మద్రాసును విడిచి భాగ్యనగరానికి వచ్చినవారిలో మొట్టమొదటివారు అక్కినేని నాగేశ్వరరావు. ఆయన రాష్ట్రరాజధాని హైదరాబాదులో అన్నపూర్ణా స్టూడియోస్ నిర్మించిన తర్వాత క్రమంగా మద్రాసును విడిచి తెలుగు చిత్రసీమ హైదరాబాదుకు వచ్చేసింది. ఇదిలావుంటే తాజాగా ఆంధ్ర- తెలంగాణా సంక్షోభంతో భాగ్యనగరంలో కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన స్టూడియోలు, థియేటర్లు ఎందుకూ కొరగాకుండా పోతాయేమోనన్న బెంగలో అక్కినేని నాగార్జున నుంచి చాలామంది ఉన్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 11 Dec 2009 | 9:37 am

రాణా "లీడర్"ను ట్రైలర్లో వీక్షించండి

ఒక ఫైట్ లేకుండా, ఒక్క రక్తపు బొట్టు చిందించకుండా "లీడర్‌" సినిమాను తీశానని దర్శకుడు శేఖర్‌కమ్ముల తెలిపారు. తన జీవితంలో మంచి సినిమా తీశానంటే అది 'లీడర్' మాత్రమేనని శేఖర్ కమ్ముల చెప్పారు. డా. డి. రామానాయుడు మనుమడు, సురేష్‌బాబు కొడుకు "రాణా"ను హీరోగా పరిచయం చేస్తూ ఏవీఎం వంటి ప్రతిష్టాత్మక సంస్థ 'లీడర్' చిత్రాన్నినిర్మించింది. ఈ చిత్రం ఆడియో ఇటీవలే మార్కెట్లోకి విడుదలైంది. షూటింగ్ ముగింపు దశలో ఉన్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Source: Yahoo! Telugu: Entertainment | 11 Dec 2009 | 9:02 am

ఆయనలా అనలేదని కేంద్ర హోంశాఖ ప్రకటన!

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాదే రాజధాని అని కేంద్రం హోంశాఖామంత్రి జీకే.పిళ్లే చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వివరణ ఇచ్చింది. ఆయన అనలేదని వివరణ ఇచ్చింది. తాను అలా అనలేదని, తన మాటలను మీడియా వక్రీకరించిందని పిళ్లై పేర్కొన్నట్టుగా కేంద్ర హోంశాఖ శుక్రవారం సాయంత్రం ఒక లిఖితపూర్వక ప్రకటనను విడుదల చేసింది.
Source: జాతీయ | 11 Dec 2009 | 7:08 am

"ప్రత్యేక తెలంగాణా"పై నాగార్జున ఆందోళన

ఆంధ్ర- తెలంగాణా సంక్షోభం చిత్ర సీమను కుదేలు చేస్తోంది. కళారంగాన్నే నమ్ముకుని నాడు మద్రాసును విడిచి భాగ్యనగరానికి వచ్చినవారిలో మొట్టమొదటివారు అక్కినేని నాగేశ్వరరావు. ఆయన రాష్ట్రరాజధాని హైదరాబాదులో అన్నపూర్ణా స్టూడియోస్ నిర్మించిన తర్వాత క్రమంగా మద్రాసును విడిచి తెలుగు చిత్రసీమ హైదరాబాదుకు వచ్చేసింది. ఇదిలావుంటే తాజాగా ఆంధ్ర- తెలంగాణా సంక్షోభంతో భాగ్యనగరంలో కోట్ల రూపాయలు వెచ్చించి..
Source: వినోదం | 11 Dec 2009 | 4:08 am

తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైంది: జేకే.పిళ్లై

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ కేంద్రంలో ప్రారంభమైందని కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోపాల్ పిళ్లై శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవైపు తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా చేసిన ప్రకటనపై ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఉవ్వెత్తున ఆగ్రహ జ్వాలుల ఎగిసి పడుతున్నాయి. ఈ నేపథ్యంలో హోంశాఖ కార్యదర్శి పిళ్లై చేసిన వ్యాఖ్యలు పుండుపై కారం చల్లిన చందంగా మారాయి.
Source: జాతీయ | 11 Dec 2009 | 4:05 am

డోంట్ వరీ.. తొందరపాటు చర్య తీసుకోం: ప్రధాని

ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై ప్రధాని మన్మోహన్ సింగ్ తమ మనస్సులోని మాటను వెల్లడించారు. తెలంగాణ ఏర్పాటుపై తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోబోమని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయనను కలిసి రాయలసీమ, ఆంధ్ర ప్రాంత ఎంపీలకు హామీ ఇచ్చారు.
Source: జాతీయ | 11 Dec 2009 | 3:53 am

రాణా "లీడర్"ను ట్రైలర్లో వీక్షించండి

ఒక ఫైట్ లేకుండా, ఒక్క రక్తపు బొట్టు చిందించకుండా "లీడర్‌" సినిమాను తీశానని దర్శకుడు శేఖర్‌కమ్ముల తెలిపారు. తన జీవితంలో మంచి సినిమా తీశానంటే అది 'లీడర్' మాత్రమేనని శేఖర్ కమ్ముల చెప్పారు. డా. డి. రామానాయుడు మనుమడు, సురేష్‌బాబు కొడుకు "రాణా"ను హీరోగా పరిచయం చేస్తూ ఏవీఎం వంటి ప్రతిష్టాత్మక సంస్థ 'లీడర్' చిత్రాన్నినిర్మించింది. ఈ చిత్రం ఆడియో ఇటీవలే మార్కెట్లోకి విడుదలైంది. షూటింగ్ ముగింపు దశలో ఉన్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Source: వినోదం | 11 Dec 2009 | 3:34 am