రాజకీయ సన్యాసం తీసుకోనున్న కరుణానిధి

ద్రవిడ మున్నేట్ర కళగం అధ్యక్షుడు, తమిళనాడు ముఖ్యమంత్రి ఎమ్. కరుణానిధి వచ్చేఏడాది మధ్యలో రాజకీయ సన్యాసం తీసుకోనున్నారు.
Source: Yahoo! Telugu: News | 6 Dec 2009 | 8:29 am

ప్రత్యేక ఆంధ్రను కేంద్రం ప్రకటించాలి: సత్యారెడ్డి

ప్రస్తుతం తెలంగాణ వాదులు రాష్ట్రంలో ప్రత్యేక తెలంగాణ కావాలని ఉద్యమం చేపడుతున్న నేపథ్యంలో తెలంగాణ ఉద్యమకారులు ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలోపే కేంద్రం ప్రత్యేక ఆంధ్రను ప్రకటించాలని ఆంధ్ర రాష్ట్ర కమిటీ ఆదివారం గుంటూరులో తీర్మానించింది.
Source: Yahoo! Telugu: News | 6 Dec 2009 | 8:04 am

ఆర్థిక వృద్ధి 8.2 శాతానికి చేరుకుంటుంది: గోల్డ్‌మెన్

దేశీయ ఆర్థిక వృద్ధి వచ్చే రెండు సంవత్సరాలలో 8.2 శాతానికి చేరుకుంటుందని గోల్డ్‌మెన్ సాక్స్ తన తాజా నివేదికలో వివరించింది. దీంతో దేశంలోని నిత్యావసర సరుకుల ధరలు దారికొస్తాయని గోల్డ్‌మెన్ సాక్స్ ఆశాభావం వ్యక్తం చేసింది.
Source: Yahoo! Telugu: News | 6 Dec 2009 | 7:50 am

ఫ్రీజోన్ కాదని తీర్మానం ప్రవేశ పెడతాం: రోశయ్య

సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా సమావేశాల్లో హైదరాబాద్ ఫ్రీజోన్ అంశంపై అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం నిర్ణయించింది.
Source: Yahoo! Telugu: News | 6 Dec 2009 | 7:33 am

లాడెన్ ఎక్కడున్నాడో అమెరికాకు తెలియదు: గేట్స్

అల్‌-ఖైదా అగ్రనేత, మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ గత కొన్ని సంవత్సరాలుగా ఎక్కడ ఉన్నాడనే సమాచారం అమెరికాకు తెలియదని అమెరికా డిఫెన్స్ కార్యదర్శి రాబర్ట్ గేట్స్ తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 6 Dec 2009 | 6:31 am

రాజ్‌భవన్ ముట్టడికి విశ్వప్రయత్నం చేసిన భాజపా

ఆదివారం ఉదయం రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోనున్న రాజ్‌‍‌భవన్‌ను ముట్టడించేందుకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) విశ్వప్రయత్నం చేసింది. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Source: Yahoo! Telugu: News | 6 Dec 2009 | 6:07 am

భారీగా తగ్గిన బంగారం ధరలు

దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ముంబై బులియన్ మార్కెట్లో ప్రతి పది గ్రాముల ధర ఒక్కసారిగా రూ. 500ల మేరకు తగ్గింది.
Source: Yahoo! Telugu: News | 6 Dec 2009 | 5:45 am

బ్లాక్‌డే సందర్భంగా పటిష్టమైన భద్రత

బాబ్రీ మసీదు కూల్చివేత స్మారక దినం సందర్భంగా దేశ రాజధానితోపాటు దేశవ్యాప్తంగా పలు చోట్ల భారీ భద్రత ఎర్పాటు చేశారు. అయోధ్యలోని బాబ్రీ మసీదు కూల్చివేతకు గురైన ప్రాంతంతోపాటు పలు నగరాలు, తపట్టణాలు, ప్రార్థనా స్థలాలలో పోలీసు బలగాలు గట్టి భద్రతను చేపట్టాయి. వీరితోపాటు కేంద్ర బలగాలు కూడా రంగంలోకి దిగాయి.
Source: Yahoo! Telugu: News | 6 Dec 2009 | 5:30 am

తెలంగాణలో రాకపోకలు బంద్

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ రాష్ట్ర సమితి రెండు రోజులపాటు బంద్‌కు పిలుపునివ్వడం, బాబ్రీ మసీదు కూల్చివేత రోజును పురస్కరించుకుని బ్లాక్‌డే సందర్భంగా జంట నగరాల్లో రహదారులు నిర్మానుష్యంగా మారాయి. నగరంతోపాటు తెలంగాణ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో బంద్ వాతావరణ కనపడుతోంది.
Source: Yahoo! Telugu: News | 6 Dec 2009 | 5:09 am

రష్యాకు పయనమైన ప్రధాని మన్మోహన్

మూడు రోజుల పర్యటన నిమిత్తం భారత ప్రధాని మన్మోహన్ సింగ్ ఆదివారం రష్యాకు పయనమైనారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య అణు సహకార ఒప్పందంపై చర్చలు జరుగుతాయని అధికారులు తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 6 Dec 2009 | 4:47 am

రాజకీయ సన్యాసం తీసుకోనున్న కరుణానిధి

ద్రవిడ మున్నేట్ర కళగం అధ్యక్షుడు, తమిళనాడు ముఖ్యమంత్రి ఎమ్. కరుణానిధి వచ్చేఏడాది మధ్యలో రాజకీయ సన్యాసం తీసుకోనున్నారు.
Source: జాతీయ | 6 Dec 2009 | 3:00 am

ప్రత్యేక ఆంధ్రను కేంద్రం ప్రకటించాలి: సత్యారెడ్డి

ప్రస్తుతం తెలంగాణ వాదులు రాష్ట్రంలో ప్రత్యేక తెలంగాణ కావాలని ఉద్యమం చేపడుతున్న నేపథ్యంలో తెలంగాణ ఉద్యమకారులు ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలోపే కేంద్రం ప్రత్యేక ఆంధ్రను ప్రకటించాలని ఆంధ్ర రాష్ట్ర కమిటీ ఆదివారం గుంటూరులో తీర్మానించింది.
Source: ఏపీ న్యూస్ | 6 Dec 2009 | 2:35 am

ఫ్రీజోన్ కాదని తీర్మానం ప్రవేశ పెడతాం: రోశయ్య

సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా సమావేశాల్లో హైదరాబాద్ ఫ్రీజోన్ అంశంపై అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం నిర్ణయించింది.
Source: ఏపీ న్యూస్ | 6 Dec 2009 | 2:08 am

రాజ్‌భవన్ ముట్టడికి విశ్వప్రయత్నం చేసిన భాజపా

ఆదివారం ఉదయం రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోనున్న రాజ్‌‍‌భవన్‌ను ముట్టడించేందుకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) విశ్వప్రయత్నం చేసింది. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Source: ఏపీ న్యూస్ | 6 Dec 2009 | 12:43 am

బ్లాక్‌డే సందర్భంగా పటిష్టమైన భద్రత

బాబ్రీ మసీదు కూల్చివేత స్మారక దినం సందర్భంగా దేశ రాజధానితోపాటు దేశవ్యాప్తంగా పలు చోట్ల భారీ భద్రత ఎర్పాటు చేశారు. అయోధ్యలోని బాబ్రీ మసీదు కూల్చివేతకు గురైన ప్రాంతంతోపాటు పలు నగరాలు, తపట్టణాలు, ప్రార్థనా స్థలాలలో పోలీసు బలగాలు గట్టి భద్రతను చేపట్టాయి. వీరితోపాటు కేంద్ర బలగాలు కూడా రంగంలోకి దిగాయి.
Source: జాతీయ | 6 Dec 2009 | 12:00 am

తెలంగాణలో రాకపోకలు బంద్

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ రాష్ట్ర సమితి రెండు రోజులపాటు బంద్‌కు పిలుపునివ్వడం, బాబ్రీ మసీదు కూల్చివేత రోజును పురస్కరించుకుని బ్లాక్‌డే సందర్భంగా జంట నగరాల్లో రహదారులు నిర్మానుష్యంగా మారాయి. నగరంతోపాటు తెలంగాణ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో బంద్ వాతావరణ కనపడుతోంది.
Source: ఏపీ న్యూస్ | 5 Dec 2009 | 11:40 pm

రష్యాకు పయనమైన ప్రధాని మన్మోహన్

మూడు రోజుల పర్యటన నిమిత్తం భారత ప్రధాని మన్మోహన్ సింగ్ ఆదివారం రష్యాకు పయనమైనారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య అణు సహకార ఒప్పందంపై చర్చలు జరుగుతాయని అధికారులు తెలిపారు.
Source: జాతీయ | 5 Dec 2009 | 11:18 pm

దీక్షను విరమించే ప్రసక్తే లేదు : కేసీఆర్

ప్రత్యేక తెలంగాణ కోసం ప్రారంభించిన ఆమరణ నిరాహార దీక్షను తాను విరమించే ప్రసక్తే లేదని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కే చంద్రశేఖరరావు స్పష్టం చేశారు.
Source: ఏపీ న్యూస్ | 5 Dec 2009 | 11:02 pm

కేసీఆర్ దీక్షపై అధిష్ఠానం జోక్యం చేసుకోదు: మొయిలీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షవల్ల ఏర్పడిన పరిణామాలను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వమే ఎదుర్కోవాలని కాంగ్రెస్‌ అధిష్టానం తేల్చిచెప్పింది.
Source: జాతీయ | 5 Dec 2009 | 10:07 pm

తెలంగాణ బంద్ : అర్ధరాత్రి వెల్లువెత్తిన నిరసనలు

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు దీక్షకు మద్ధతుగా తెలంగాణ ప్రాంతంలో 48 గంటలపాటు బంద్‌కు ఆ పార్టీ పిలుపునిచ్చింది. దీంతో తెరాస కార్యకర్తలు పలుచోట్ల అర్ధరాత్రి నిరసనలకు దిగారు. హైదరాబాద్ నగరంలోని వనస్థలిపురం దుర్గావిలాస్‌తోపాటు చింతల్‌కుంటలోని మరో హోటల్‌కు నిప్పంటించటంతో, ఆ ప్రాంతంలో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి.
Source: ఏపీ న్యూస్ | 5 Dec 2009 | 8:51 pm

ఆంధ్రప్రదేశ్‌ను తెలుగునాడుగా మార్చండి

ప్రాంతీయ విద్వేషాలను తొలగిపోవడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తెలుగునాడుగా పేరు మార్చాలని ఇండియన్ తెలుగు అసోసియేషన్ సూచించింది. ఈ మేరకు తమ అభ్యర్థనను ముఖ్యమంత్రి రోశయ్యకు, రాష్ట్రపతి, ప్రధానమంత్రి, సోనియా గాంధీలకు పంపింది.
Source: ఏపీ న్యూస్ | 5 Dec 2009 | 8:40 am

కేసీఆర్ ఏమన్నా "మహాత్మా గాంధీ" అంతటివారా...?

స్వాతంత్ర్యం సాధించేందుకు దశాబ్దాలపాటు కష్టపడిన మహాత్మగాంధీజీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటుకు ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు వంటివారు ఎంతో క్రమశిక్షణతో శాంతియుత ఉద్యమాన్ని నడిపించారనీ, వారితో కేసీఆర్‌కి పోలికే లేదని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ సీనియర్ నాయకుడు అన్నారు.
Source: ఏపీ న్యూస్ | 5 Dec 2009 | 8:35 am

భాజపాను నడిపే తీరిక మాకు లేదు: ఆర్ఎస్ఎస్

దేశంలో అతి పెద్ద రెండవ పార్టీగా ఆవిర్భించిన భారతీయ జనతా పార్టీ స్వతంత్ర రాజకీయ సంస్థగా ఎదిగిందని, ఆ పార్టీని తాము నడపడం సాధ్యం కాదని రాష్ట్రీయ స్వయం సేవక్ అధ్యక్షుడు మోహన్ భాగవత్ తెలిపారు.
Source: జాతీయ | 5 Dec 2009 | 7:02 am

మీరు "జై తెలంగాణా" అన్నందుకే వెళ్తున్నాం: కత్తి, జోగయ్య

ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర సాధనకు కేసీఆర్ తలపెట్టిన దీక్షకు ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి సంఘీభావం ప్రకటించడాన్ని తాము జీర్ణించుకోలేకపోయామని హరిరామ జోగయ్య, కత్తి పద్మారావు వెల్లడించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రాణాలర్పించి సాధించిన తెలుగునేలను ముక్కలు చేయడాన్ని తాము ససేమిరా అంగీకరించబోమనీ, అందుకే ప్రజారాజ్యం పార్టీకి రాజీనామా చేసినట్లు తెలిపారు.
Source: ఏపీ న్యూస్ | 5 Dec 2009 | 6:57 am

సోనియాకు లేఖ రాస్తాం: తెలంగాణ మంత్రులు

గత కొద్ది రోజులుగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కే చంద్రశేఖరరావు నిరాహార దీక్ష చేపట్టిన నేపథ్యంలో తెలంగాణలో నెలకొన్న పరిణామాలపై తమ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాయాలని తెలంగాణ మంత్రులు నిర్ణయించారు.
Source: ఏపీ న్యూస్ | 5 Dec 2009 | 6:49 am

కోపెన్‌హెగెన్ సమావేశానికి హాజరు కానున్న ప్రధాని

కోపెన్‌హెగెన్‌‌లో జరగనున్న వాతావరణ మార్పుల శిఖరాగ్ర సమావేశానికి భారత ప్రధాని మన్మోహన్ సింగ్ రెండు రోజుల పర్యటన నిమిత్తం బయలు దేరి వెళ్ళనున్నట్లు ప్రధాని కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.
Source: జాతీయ | 5 Dec 2009 | 6:07 am

అమల-నాగ్-టబులపై ట్రయాంగిల్ స్టోరీ రెడీ

నిన్నేపెళ్లాడుతా... చిత్రంలో పర్‌ఫెక్ట్ కపుల్‌గా నటించి ప్రేక్షకుల మదిలో తమదైన ముద్ర వేసుకున్న జంట నాగార్జున, టబు. వీళ్లద్దరి మధ్య ఏదో ఉందని టాలీవుడ్ సినీజనం అప్పుడప్పుడు గుసగుసలు పోతుంటారు. దీనికితోడు టబు ఏకంగా తన మకాన్ని హైదరాబాదుకు మార్చేయడంతోపాటు వివాహం ఊసే ఎత్తకపోవడంతో సినీ జనాలు లేవనెత్తుతున్న సందేహాలు నిజమేనేమోనన్న అనుమానం కలుగుక మానదు. అయితే యువసామ్రాట్ నాగార్జున మాత్రం టబు తనకు మంచి స్నేహితురాలని చెపుతారు. అదేవిధంగా నాగార్జున భార్య అమల సైతం నాగార్జునకంటే టబు తనకు మరింత సన్నిహిత స్నేహితురాలని చెపుతుంటారు. అయితే ఫిలిమ్ జనం మాత్రం నాగార్జున-టబుల మధ్య చిగురించిన స్నేహబంధం చాలా బలమైన బంధంగా మారిపోయిందని సందర్భం వచ్చినపుడల్లా చెపుతుంటారు. ఈ సంగతి ఇలావుంటే, వీరి ముగ్గురి మధ్య ఉన్న సంబంధాలను ఇతివృత్తంగా చేసుకుని ఓ బాలీవుడ్ నిర్మాత చిత్రాన్ని నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నాడట. కథ కూడా సిద్ధమైపోయిందట.
Source: Yahoo! Telugu: Entertainment | 5 Dec 2009 | 5:43 am

గర్భిణీ స్త్రీలపై టార్గెట్ "అమరావతి"

అల్లరి చిత్రం నుంచి చలపతిరావు కుమారుడు రవి దర్శకుడుగా కొత్త ప్రయోగాలు చేస్తున్నాడు. ఆమధ్య అనసూయ చేశాడు. తర్వాత నచ్చావులే చేసి లవ్‌స్టోరీ సక్సెస్ చేశాడు. మళ్లీ ఈసారి మర్డర్ మిస్టరీని కథావస్తువుగా ఎంచుకున్నాడు. ఈ చిత్రంలో గర్భిణీ స్త్రీలను టార్గెట్ చేశాడు. ఈ కథ హాలీవుడ్ చిత్రాలకు సరిపోయేది. మరి మన నేటివిటీకి ఎలాగుంటుందో...
Source: Yahoo! Telugu: Entertainment | 5 Dec 2009 | 4:36 am