|
గ్రేటర్ సమరం: ఓటేసిన టెన్నిస్ తార సానియా మీర్జాగ్రేటర్ ఎన్నికల పోలింగ్ సోమవారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇందులో ప్రజలతో పాటు రాజకీయ నాయకులు, ప్రముఖ టాలీవుడ్ స్టార్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా తన ఓటు హక్కును వినియోగించారు. కుటుంబ సభ్యులతో కలిసి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.Source: Yahoo! Telugu: News | 23 Nov 2009 | 8:41 am ఊపందుకున్న విదేశీ మార్కెట్ల ట్రేడింగ్: పురోగమనంలో సెన్సెక్స్యూరోపియన్ మార్కెట్లు ఆశాజనకంగా ప్రారంభం కావడంతో బాంబే స్టాక్ మార్కెట్ లాభాల బాటలో పయనిస్తోంది. దీంతో బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ సోమవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో 111 పాయింట్లు పుంజుకుని, 17,133 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 41 పాయింట్లు బలపడి, 5,093 మార్కు వద్ద కొనసాగుతోంది. ఆయిల్ గ్యాల్, ఎఫ్ఎమ్‌సీజీ, మెటల్, పార్మా వాటాల కొనుగోళ్ల పుంజుకోవడం కూడా బాంబే స్టాక్ మార్కెట్ లాభదాయకంగా కొనసాగడానికి ప్రధాన కారణమని బాంబే స్టాక్ మార్కెట్ నిపుణులు అంటున్నారు.Source: Yahoo! Telugu: News | 23 Nov 2009 | 8:29 am తెలంగాణాకు జైకొట్టిన "యాష్కీ" మగాడు: కేసీఆర్ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు ఇచ్చిన ఎంపీ మధుయాష్కీ నిజమైన మగాడు అని తెలంగాణా రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర రావు అన్నారు. సోమవారం వరంగంలోని కాకతీయ విశ్వవిద్యాలయంలో జరిగిన తెలంగాణా విద్యార్థుల సదస్సులో పాల్గొని ప్రసంగించారు.Source: Yahoo! Telugu: News | 23 Nov 2009 | 8:29 am 26/11 సూత్రధారులపై పాక్ చర్యలు పూజ్యం: పీఎంముంబై దాడుల సూత్రధారులపై పాకిస్థాన్ చేపట్టిన చర్యలు పూజ్యమని ప్రధాని మన్మోహన్ సింగ్ అభిప్రాయపడ్డారు. ఈ దాడులు జరిగి ఏడాది కావస్తున్నా, వీటికి సంబంధించి పలు ఆధారాలు సమర్పించినా పాక్ వైపు నుంచి మాత్రం ఎలాంటి స్పందన లేదన్నారు.Source: Yahoo! Telugu: News | 23 Nov 2009 | 8:13 am రోశయ్య ధృతరాష్ట్రుడైతే.. నాగేందర్ దుర్యోధనుడు..!రాష్ట్రంలో ధృతరాష్ట్ర పాలన జరుగుతుందని ఇటీవల ధ్వజమెత్తిన తెలుగుదేశం పార్టీ మరోసారి కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడింది. రోశయ్య ధృతరాష్ట్రుడు అయితే దానం నాగేందర్ దుర్యోధనుడిలా చెలరేగుతున్నారని తెదేపా నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి మండిపడ్డారు. గ్రేటర్ ఎన్నికల పోలింగ్‌లో కాంగ్రెస్ అక్రమాలపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు.Source: Yahoo! Telugu: News | 23 Nov 2009 | 7:31 am ఈ సమావేశాల్లో సభ ముందుకు నివేదిక: చిదంబరంబాబ్రీ మసీదు కూల్చివేతపై విచారణ జరిపిన జస్టీస్ లిబర్హాన్ కమిషన్ సమర్పించిన నివేదికను ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాల్లోనే సభ ముందు ఉంచుతామని కేంద్ర హోం మంత్రి పి.చిదంబరం స్పష్టం చేశారు. అలాగే, ఒక ఆంగ్ర వార్తపత్రికలో వచ్చిన కథనం సారాంశంపై ఆయన స్పందించేందుకు నిరాకరించారు.Source: Yahoo! Telugu: News | 23 Nov 2009 | 7:28 am అమెరికాలో మూతపడ్డ 124 బ్యాంకులుఅమెరికాలో నిత్యం బ్యాంకులు దివాళా తీస్తున్నాయి. గత వారం ఫ్లోరిడాలోనున్న కామర్స్ బ్యాంక్ దివాళా తీసిన తరువాత ఈ ఏడాది మూతపడ్డ బ్యాంకులు 124కు చేరుకున్నాయి.Source: Yahoo! Telugu: News | 23 Nov 2009 | 7:28 am లియోండల్ కొనుగోలుపై ఆర్ఐఎల్ దృష్టి: లాభాల్లో సెన్సెక్స్అతిపెట్ట విదేశీ సంస్థ లియోండల్ కొనుగోలు రిలయన్స్ సై అనడం బాంబే స్టాక్ మార్కెట్‌కు కలిసొచ్చింది. సక్సెస్‌ఫుల్ బిడ్డర్‌గా నిలిచేందుకు ఇప్పటికే ఆఫర్ బిడ్‌ను కూడా సమర్పించింది. ఈ ఆఫర్ విలువ 12 బిలియన్ డాలర్ల వరకు (రూ. 57వేల కోట్లకు పైగా) ఉండొచ్చునని పరిశ్రమ వర్గాల అంచనా. ఈ నేపథ్యంలో సోమవారం ట్రేడింగ్ ప్రారంభం నుంచి లాభాలను నమోదు చేసుకుంటున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో 155 పాయింట్లు వృద్ధి చెంది, 17,177 మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 47 పాయింట్లు బలపడి, 5,100 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.Source: Yahoo! Telugu: News | 23 Nov 2009 | 7:09 am లాభాల్లో స్టాక్ మార్కెట్: 136 పాయింట్ల సెన్సెక్స్ వృద్ధిఎగుమతి రంగంలో పన్ను తిరిగి చెల్లించే పథకాన్ని విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ విషయమై ఆర్థిక శాఖ త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనుండటంతో బాంబే స్టాక్ మార్కెట్ సోమవారం లాభాలను నమోదు చేసుకుంటుంది. దీంతో సోమవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ 136 పాయింట్లు పుంజుకుని 17,158 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 44 పాయింట్లు బలపడి, 5,096 పాయింట్ల వద్ద ర్యాలీని కొనసాగిస్తోంది.Source: Yahoo! Telugu: News | 23 Nov 2009 | 6:41 am ఓటర్లు చాలా తెలివైన వాళ్ళు: ముఖ్యమంత్రి రోశయ్యగ్రేటర్ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో.. ఓటర్లకు మీరిచ్చే సందేశం ఏమిటని? మీడియా అడిగిన ప్రశ్నకు ఓటర్లు చాలా తెలివైన వాళ్లని రాష్ట్ర ముఖ్యమంత్రి కె. రోశయ్య సమాధానమిచ్చారు. ఓటర్లకు అన్ని బాగా తెలుసునని, చైతన్యవంతులని సీఎం అన్నారు. అంతేగాకుండా ఓటర్లకు ముఖ్యమంత్రిగా తానేమీ చెప్పాల్సిన అవసరం లేదని రోశయ్య పేర్కొన్నారు.Source: Yahoo! Telugu: News | 23 Nov 2009 | 6:26 am "మిస్టర్ పర్‌ఫెక్ట్"గా వస్తోన్న మహేష్ బాబుసూపర్స్టార్ మహేష్ బాబు హీరోగా "కిక్" సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో ఆర్.ఆర్. మూవీ మేకర్స్ అధినేత వెంకట్ "మిస్టర్ పర్‌ఫెక్ట్" అనే భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఈ చిత్రం గురంచి హీరో మహేష్ బాబు మాట్లాడుతూ.. "కథ వినగానే ఎంతో ఎక్సైట్ అయ్యాను. నా కెరీర్‌లో ఇది మరో సెన్సేషనల్ మూవీ అవుతుంది" అని అన్నారు. దర్శకుడు సురేందర్ రెడ్డి మాట్లాడుతూ.. మహేష్‌బాబుతో సూపర్ డూపర్ హిట్ ఇవ్వాలన్న పట్టుదలతో ఈ ప్రాజెక్ట్ చేస్తున్నాను. "కిక్"లాంటి సూపర్‌హిట్ తీసిన ఆర్.ఆర్. మూవీ మేకర్స్ వెంకట్ పతాకంపై మళ్లీ ఇంత భారీ చిత్రం చెయ్యడం హ్యాపీగా ఉంది" అన్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 23 Nov 2009 | 6:16 am శ్రీకాంత్, సదా, మీరా "అ..ఆ.. ఇ...ఈ" ట్రైలర్"మహాత్మా" చిత్రంతో వంద సినిమాలను తన ఖాతాలో వేసుకున్న శ్రీకాంత్, గ్లామర్ హీరోయిన్లు మీరా జాస్మిన్, సదాలతో కలిసి నటించిన చిత్రం "అ.. ఆ.. ఇ.. ఈ..". ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో కామిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాలో సెంటిమెంట్, మిస్టరీ వంటి పలు అంశాలను కూడా మేళవించారు. ఇందులో శ్రీకాంత్ మీరాజాస్మిన్, సదాల ముద్దుల భర్తగా అద్భుతంగా నటించాడు. మీరాజాస్మిన్, సదాలు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.Source: Yahoo! Telugu: Entertainment | 23 Nov 2009 | 6:03 am ఒక్క ఫైట్ లేకుండా 'లీడర్' సినిమా తీశాను: శేఖర్ కమ్ములఒక ఫైట్ లేకుండా, ఒక్క రక్తపు బొట్టు చిందించకుండా "లీడర్" సినిమాను తీశానని దర్శకుడు శేఖర్‌కమ్ముల తెలిపారు. తన జీవితంలో మంచి సినిమా తీశానంటే అది 'లీడర్' మాత్రమేనని నమ్మకంగా చెబుతున్నానన్నారు. డా. డి. రామానాయుడు మనుమడు, సురేష్‌బాబు కొడుకు "రానా"ను హీరోగా పరిచయం చేస్తూ ఏవీఎం వంటి ప్రతిష్టాత్మక సంస్థ 'లీడర్' చిత్రాన్ని నిర్మించింది. ఈ చిత్రం ఆడియో వేడుక అంగరంగవైభవంగా జరిగింది. ఆదివారం హైదరాబాద్‌లోని మారియచ్ (వైశ్రాయ్)లో జరిగిన ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సోమవారం నాడు హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్నప్పటికీ ఆయన చాలాసేపు ఈ కార్యక్రమంలోనే గడిపారు. ఈ సందర్భంగా మెగాస్టార్ రానానుద్దేశించి చేసిన ప్రసంగం అందరిని ఆకట్టుకుంది.Source: Yahoo! Telugu: Entertainment | 23 Nov 2009 | 5:11 am గ్రేటర్ సమరం: ఓటేసిన టెన్నిస్ తార సానియా మీర్జాగ్రేటర్ ఎన్నికల పోలింగ్ సోమవారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇందులో ప్రజలతో పాటు రాజకీయ నాయకులు, ప్రముఖ టాలీవుడ్ స్టార్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా తన ఓటు హక్కును వినియోగించారు. కుటుంబ సభ్యులతో కలిసి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.Source: ఏపీ న్యూస్ | 23 Nov 2009 | 3:12 am తెలంగాణాకు జైకొట్టిన "యాష్కీ" మగాడు: కేసీఆర్ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు ఇచ్చిన ఎంపీ మధుయాష్కీ నిజమైన మగాడు అని తెలంగాణా రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర రావు అన్నారు. సోమవారం వరంగంలోని కాకతీయ విశ్వవిద్యాలయంలో జరిగిన తెలంగాణా విద్యార్థుల సదస్సులో పాల్గొని ప్రసంగించారు.Source: ఏపీ న్యూస్ | 23 Nov 2009 | 3:00 am రోశయ్య ధృతరాష్ట్రుడైతే.. నాగేందర్ దుర్యోధనుడు..!రాష్ట్రంలో ధృతరాష్ట్ర పాలన జరుగుతుందని ఇటీవల ధ్వజమెత్తిన తెలుగుదేశం పార్టీ మరోసారి కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడింది. రోశయ్య ధృతరాష్ట్రుడు అయితే దానం నాగేందర్ దుర్యోధనుడిలా చెలరేగుతున్నారని తెదేపా నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి మండిపడ్డారు. గ్రేటర్ ఎన్నికల పోలింగ్‌లో కాంగ్రెస్ అక్రమాలపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు.Source: ఏపీ న్యూస్ | 23 Nov 2009 | 2:01 am ఈ సమావేశాల్లో సభ ముందుకు నివేదిక: చిదంబరంబాబ్రీ మసీదు కూల్చివేతపై విచారణ జరిపిన జస్టీస్ లిబర్హాన్ కమిషన్ సమర్పించిన నివేదికను ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాల్లోనే సభ ముందు ఉంచుతామని కేంద్ర హోం మంత్రి పి.చిదంబరం స్పష్టం చేశారు. అలాగే, ఒక ఆంగ్ర వార్తపత్రికలో వచ్చిన కథనం సారాంశంపై ఆయన స్పందించేందుకు నిరాకరించారు.Source: జాతీయ | 23 Nov 2009 | 1:59 am ఓటర్లు చాలా తెలివైన వాళ్ళు: ముఖ్యమంత్రి రోశయ్యగ్రేటర్ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో.. ఓటర్లకు మీరిచ్చే సందేశం ఏమిటని? మీడియా అడిగిన ప్రశ్నకు ఓటర్లు చాలా తెలివైన వాళ్లని రాష్ట్ర ముఖ్యమంత్రి కె. రోశయ్య సమాధానమిచ్చారు. ఓటర్లకు అన్ని బాగా తెలుసునని, చైతన్యవంతులని సీఎం అన్నారు. అంతేగాకుండా ఓటర్లకు ముఖ్యమంత్రిగా తానేమీ చెప్పాల్సిన అవసరం లేదని రోశయ్య పేర్కొన్నారు.Source: ఏపీ న్యూస్ | 23 Nov 2009 | 12:57 am కాంగ్రెస్ పార్టీవి కుళ్లు రాజకీయాలు: రాజ్‌నాథ్ సింగ్సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ కుళ్లు రాజకీయాలకు పాల్పడుతోందని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ ధ్వజమెత్తారు. జార్ఖండ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఓటర్లను మభ్యపెట్టేందుకు ఇలా చేస్తోందని ఆరోపించారు. లిబెర్హాన్Source: జాతీయ | 23 Nov 2009 | 12:36 am రెండు గంటల్లో పది శాతం పోలింగ్ నమోదు: కృష్ణబాబుగ్రేటర్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైన రెండు గంటల్లో పదిశాతం వరకు పోలింగ్ నమోదైందని గ్రేటర్ ఎన్నికల అధికారి కృష్ణబాబు అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుత గ్రేటర్ ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు బాగా పనిచేస్తున్నాయని కృష్ణబాబు తెలిపారు.Source: ఏపీ న్యూస్ | 23 Nov 2009 | 12:24 am పోలింగ్ ఏర్పాట్లను ఈసీ సీరియస్‌గా తీసుకోలేదు: బాబుగ్రేటర్ ఎన్నికల పోలింగ్ ఏర్పాట్లను ఎన్నికల కమిషన్ సీరియస్‌గా తీసుకోలేదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. గ్రేటర్ ఎన్నికల పోలింగ్ ఏర్పాట్లపై చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. శనివారం ఉదయం జూబ్లీహిల్స్ డివిజన్‌లో ఓటు హక్కును వినియోగించిన అనంతరం బాబు మీడియాతో మాట్లాడుతూ.. పోలింగ్ సిబ్బందికి, ఈవిఎంలకు ఒకే టేబుల్‌ను వాడుతున్నారని, దీనివల్ల సీక్రసీ ఆఫ్ ఓటింగ్‌కు భంగం కలుగుతుందన్నారు.Source: ఏపీ న్యూస్ | 23 Nov 2009 | 12:14 am లిబెర్హాన్ నివేదిక బహిర్గతం: భాజపా సభ్యుల రభస!బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనలో లిబెర్హాన్ కమిషన్ నివేదిక బహిర్గతం కావడం పట్ల భారతీయ జనతా పార్టీ సభ్యులు తీవ్ర రభస సృష్టించారు. కమిషన్ నివేదిక లీక్ పట్ల ఆ పార్టీ అగ్రనేత ఎల్కే.అద్వానీ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.Source: జాతీయ | 23 Nov 2009 | 12:10 am బాబ్రీ మసీదు విధ్వంసంలో అటల్-అద్వానీ పాత్ర!బాబ్రీ మసీదు కూల్చివేతలో భారతీయ జనతా పార్టీ అగ్రనేతలైన అటల్ బీహారీ వాజ్‌పేయి, ఎల్కే.అద్వానీల పాత్ర ఉన్నట్టు జస్టీస్ మన్మోహన్ సింగ్ లిబెర్హాన్ కమిషన్ తేటతెల్లం చేసింది. ఈ విషయాన్ని ఆ కమిటీ తన నివేదికలో పేర్కొన్నట్టు సమాచారం. అయితే, లిబెర్హాన్ కమిషన్ లీక్ కావడం పట్ల భాజపా నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.Source: జాతీయ | 22 Nov 2009 | 10:47 pm 'గ్రేటర్ హైదరాబాద్' ఎన్నికల్లో ఓటేసిన ప్రముఖులుగ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, సతీమణి భువనేశ్వరితో కలిసి జూబ్లీహిల్స్‌లోని డీఈబీఎస్ఎస్ఎల్ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.Source: ఏపీ న్యూస్ | 22 Nov 2009 | 10:10 pm సజావుగా సాగుతున్న గ్రేటర్ ఓటింగ్: ఏవీఎస్ రెడ్డిగ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్‌కు సోమవారం జరుగుతున్న ఎన్నికల ఓటింగ్ సజావుగా సాగుతోందని రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి ఏవీఎస్.రెడ్డి తెలిపారు. జూబ్లీహిల్స్ డివిజన్‌లో ఆయన తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.Source: ఏపీ న్యూస్ | 22 Nov 2009 | 10:01 pm దేశంలోని ముస్లింలు కూడా హిందువులే: ఆర్ఎస్ఎస్భారతీయ ముస్లింలందరూ హిందువులేనని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భాగవత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం రాత్రి బెంగుళూరులో జరిగిన ఒక బహిరంగ సభలో పాల్గొన్న ఆయన ఈ తరహా ప్రసంగం చేశారు.Source: జాతీయ | 22 Nov 2009 | 9:23 pm ఉద్రిక్తలు పెంచడం నా లక్ష్యం కాదు: దలైలామాభారత్-చైనాల మధ్య ఉద్రిక్తలు పెంచడం తన లక్ష్యం కాదని టిబెటన్ల ఆధ్యాత్మిక గురువు దలైలామా స్పష్టం చేశారు. గత ఆరు దశాబ్దాలుగా తనకు ఆతిథ్యం ఇచ్చిన భారత్ గత కొద్ది నెలలుగా చైనా పట్ల కఠినంగా వ్యవహరిస్తోందన్నారు.Source: జాతీయ | 22 Nov 2009 | 8:47 pm శిల్పాశెట్టి- రాజ్ కుంద్రాల వివాహ మహోత్సవంలండన్ ఆధారిత వ్యాపాస్తుడు రాజ్ కుంద్రాతో బాలీవుడ్ బ్యూటీ శిల్పాశెట్టి వివాహం ఆదివారం సాయంత్రం అంగరంగ వైభంగా జరుగనుంది. వధూవరులిద్దరూ అత్యంత ఖరీదైన నగలు, దుస్తులు ధరించి పెళ్లి మండపానికి ఆదివారం సాయంత్రం ఊరేగింపుగా వెళ్లారు. ఈ ఊరేగింపులో పెళ్లికుమారుడైన రాజ్ ఒక చేత కత్తిపట్టుకుని భారతీయ సంప్రదాయాన్ని ప్రదర్శించాడు. బాలీవుడ్ నటులు భరత్ రాయ్, జాకీలిద్దరూ ఊరేగింపులో నాట్యం చేసి సందడి చేశారు. రాజరిక పద్ధతిలో శిల్పా-రాజ్‌ల వివాహం జరుగనుంది.Source: Yahoo! Telugu: Entertainment | 22 Nov 2009 | 12:15 pm మగతనం లేని నేత కేసీఆర్: గోనె ప్రకాష్ రావుతెలంగాణా రాష్ట్ర సమితి అధినేత గోనె ప్రకాష్ రావు చీము.. నెత్తురుతో పాటు.. మగతనం లేని నేత అని కాంగ్రెస్ పార్టీ నేత గోనే ప్రకాష్ రావు దుయ్యబట్టారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. గతంలో రామోజీ ఫిల్మ్‌సిటీని నాగళ్ళతో దున్నుతామని కేసీఆర్ ప్రకటించారన్నారు.Source: ఏపీ న్యూస్ | 22 Nov 2009 | 5:24 am రాజ్‌థాక్రేపై చర్యకు విశ్వహిందూ నేత డిమాండ్!జాతీయ భాష హిందీని వ్యతిరేకించిన మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) అధినేత రాజ్‌థాక్రేపై కఠిన చర్య తీసుకోవాలని విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షుడు అశోక్ సింఘాల్ డిమాండ్ చేశారు. ఓటు బ్యాంకు రాజకీయాలతో దేశాన్ని విభజిస్తున్నారని ఆయన మండిపడ్డారు.Source: జాతీయ | 22 Nov 2009 | 4:51 am యువసామ్రాట్ నాగార్జున "రమ్మీ" కాదు "మోసగాడు"నాగార్జున హీరోగా డి. శివప్రసాదరెడ్డి నిర్మిస్తున్న తాజా చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఇంకా పేరు నిర్ణయించని చిత్రానికి తొలుత రమ్మీ అనుకున్నారు. ఇప్పుడు మోసగాడు పేరును పరిశీలిస్తున్నట్లు తెలిసింది.Source: Yahoo! Telugu: Entertainment | 22 Nov 2009 | 4:45 am రామ్- ఇలియానా... టామ్ అండ్ జెర్రీరామ్, కాజల్ అగర్వాల్ హీరోహీరోయిన్లుగా స్రవంతి మూవీస్ పతాకంపై రవికిషోర్ గణేష్ చిత్రాన్ని నిర్మించారు. కాగా తాజాగా రామ్‌తో కిక్ చిత్ర దర్శకుడు సురేందర్ రెడ్డితో ఓ చిత్రాన్ని రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇలియానా హీరోయిన్‌గా నటించనున్న ఈ చిత్రానికి "టామ్ అండ్ జెర్రీ" అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు తెలిసింది.Source: Yahoo! Telugu: Entertainment | 22 Nov 2009 | 4:29 am
|