|
మీ "రుచి" తెలుపండి.. రూ.50 లక్షలు గెలుచుకోండి!మీకు ఇష్టమైన సువాసన/రుచిని తెలియజేయండి. యాభై లక్షల రూపాయల నగదు బహుమతిని గెలుచుకోండి అనే నినాదంతో పెప్సికో ఇండియా (ఫ్రిటో లే ఇండియా డివిజన్) సంస్థ తయారు చేసే లేస్ ఉత్పత్తులపై ఓ వినూత్న ప్రచారాన్ని చేపట్టింది.Source: Yahoo! Telugu: News | 5 Nov 2009 | 8:59 am ఉక్రెయిన్ నుంచి ఆయుధాలు పొందిన ఎల్టీటీఈఇటీవల శ్రీలంక, ఎల్‌టీటీఈకి మధ్య జరిగిన పోరులో ఎల్‌టీటీఈకి వచ్చిన ఆయుధాలు ఉక్రెయిన్ నుంచి అందాయని మాజీ సోవియట్ రిపబ్లిక్ ఆఫ్ ఉక్రెయిన్‌కు చెందిన మాజీ రెబల్ కమాండర్ వినాయకమూర్తి తెలిపారు.Source: Yahoo! Telugu: News | 5 Nov 2009 | 8:46 am 16వేల మార్కు దాటిన స్టాక్ మార్కెట్అంతర్జాతీయ ప్రతికూలతలతో నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ మధ్యాహ్నపు ట్రేడ్ సమయానికల్లా తిరిగి రికవరీ అయి 16వేల మార్కును సైతం దాటింది. దీంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 160 పాయింట్లు బలపడి 16,072 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 57 పాయింట్లు పెరిగి 4,768 వద్ద పయనిస్తోంది.Source: Yahoo! Telugu: News | 5 Nov 2009 | 8:40 am షరతులతో కూడిన చర్చలకు సిద్ధం: మావో అగ్రనేతగ్రీన్ హంట్ ఆపరేషన్ ఆరంభమైన 24 గంటలకే మావోయిస్టు ఆగ్రనేతలు దిగివచ్చారు. కేంద్రంతో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. అయితే, ఇందుకోసం కొన్ని షరతులను విధించారు.Source: Yahoo! Telugu: News | 5 Nov 2009 | 8:12 am అనూష కుటుంబానికి చిరు దంపతుల ఆర్థిక సాయంరాజమండ్రిలో ప్రేమోన్మాది చేతిలో తల్లిదండ్రులను కోల్పోయిన అనూషతో పాటు.. ఆమె ఇద్దరి చెల్లెళ్లకు ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి దంపతలు రూ.1.50 లక్షల ఆర్థిక సాయం చేశారు. బాధితులను ప్రరాపా కార్యాలయానికి పిలిచి ఈ ఆర్థిక సాయం అందించారు.Source: Yahoo! Telugu: News | 5 Nov 2009 | 7:51 am విద్యార్థి అనూష ఆత్మహత్యపై విచారణకు ఆదేశంహైదరాబాద్, సోమాజీగూడాలోని విల్లామేరీ కళాశాలకు చెందిన విద్యార్థిని అనూష ఆత్మహత్యపై ఉన్నత విద్యామండలి విచారణకు ఆదేశించింది. ఈ కళాశాలలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్న అనూష.. గురువారం ఉదయం కళాశాల భవనం మూడో అంతస్తు పైనుంచి కిందికి దూకింది.Source: Yahoo! Telugu: News | 5 Nov 2009 | 7:33 am తగ్గిన నష్టాలు: రికవరీ దిశగా స్టాక్ మార్కెట్నష్టాలు తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం స్టాక్ మార్కెట్ రికవరీ దిశగా పయనిస్తుండటంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 69 పాయింట్లు కోల్పోయి 15,843 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 7 పాయింట్లు నష్టపోయి 4,704 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 0.43 శాతం, నిఫ్టీ 0.14 శాతం మేరకు క్షీణించాయి.Source: Yahoo! Telugu: News | 5 Nov 2009 | 7:22 am ఆర్య-2 ట్రెయిలర్ మీకోసం...అల్లు అర్జున్, కాజల్ అగర్వాల్ హీరోహీరోయిన్లుగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఆర్య-2 చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో నవదీప్, శ్రద్దాదాస్ మరో జంట నటిస్తున్నారు. భోగవల్లి ప్రసాద్, ఆదిత్యబాబు ఈ చిత్రానికి నిర్మాతలు.Source: Yahoo! Telugu: Entertainment | 5 Nov 2009 | 7:05 am పాక్‌లో డ్రోన్ దాడులు: నలుగురి మృతిఉత్తర వజీరిస్థాన్ ఏజెన్సీ(ఎన్‍డబ్ల్యూఏ)లో బుధవారం అర్థరాత్రి దాటిన తర్వాత మీర్ అలీకి చెందిన నోరోక్ తహసీల్‌పై అనుమానాస్పదమైన అమెరికా డ్రోన్ విమానం దాడులకు పాల్పడిందని పాకిస్థాన్ వార్తా సంస్థ "జియో న్యూస్" ఛానెల్ తెలిపింది.Source: Yahoo! Telugu: News | 5 Nov 2009 | 7:04 am నష్టాల్లో కూరుకుపోతున్న స్టాక్ మార్కెట్స్టాక్ మార్కెట్ ప్రస్తుతం నష్టాల్లో కూరుకుపోతుండటంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 274 పాయింట్లు కోల్పోయి 15,638 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 75 పాయింట్లు నష్టపోయి 4,636 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 1.72 శాతం, నిఫ్టీ 1.60 శాతం మేరకు క్షీణించాయి.Source: Yahoo! Telugu: News | 5 Nov 2009 | 6:58 am కుదిరిన "మహా" ఒప్పందం: సర్కార్ ఏర్పాటే తరువాయిమహారాష్ట్ర సర్కారు ఏర్పాటులో కాంగ్రెస్-ఎన్సీపీల మధ్య నెలకొన్న ప్రతిష్టంభన తొలగింది. ఇరు పార్టీలు తమ మధ్య తలెత్తిన సమస్యలను పరిష్కరించుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాయి. దీంతో శుక్రవారం రెండు పార్టీల సారథ్యంలో మహారాష్ట్రలో కొత్త సర్కార్ ఏర్పాటు కానుంది.Source: Yahoo! Telugu: News | 5 Nov 2009 | 6:41 am ఆడియో కంపెనీలపై పడి ఏడుస్తారెందుకు?ఈమధ్య చాలా ఆడియో ఫంక్షన్లలో ఆడియో కంపెనీలు సరిగ్గా అమ్మకాలు జరపడం లేదనీ, ఆడియో విడుదల తర్వాత ఎవరికివారు చేతులు దులుపుకుంటున్నారనీ నిర్మాతకు దానివల్ల నష్టం వాటిల్లుతున్నదని దాసరి నారాయణరావు ధ్వజమెత్తారు. దానికి కౌంటర్‌గా ఆడియో కంపెనీకి చెందిన మధుర ఎంటర్‌టైన్‌మెంట్ అధినేత శ్రీధర్ ఘాటుగా స్పందించారు. "మనమంతా 6వ తరగతిలోనే డిమాండ్- సప్లయిల గురించి చదువుకున్నాం. సినిమా రంగమే కాదు ఏ రంగంలోనైనా ఈ సూత్రం వర్తిస్తుంది. ఆడియో అమ్మకాలు ఒక్కోచోట బాగా జరుగుతాయి. ఒక్కోచోట జరగవు. అక్కడకు మేం వెళ్లి ఆడియో క్యాసెట్లు వేసి డబ్బులు పోగోట్టుకోలేం. ముందుగా నిర్మాతలంతా సినిమా బాగా చేద్దాం అని ఆలోచించాలి. సినిమా బాగుంటే ఆడియో ఎక్కడికైనా వెళుతుంది.Source: Yahoo! Telugu: Entertainment | 5 Nov 2009 | 6:21 am ఆడవారిలో శీలం పోయే పార్ట్‌లు ఉన్నాయా?: పోసానిసమాజంలోని ప్రతిఒక్కరు ఆడవారి గురించి మాట్లాడేటపుడు మాటకు ముందు శీలం గురించి చర్చిస్తారు. అసలు ఆడవారికి శీలం ఎలా పోతుంది. ఎందుకు పోతుందని. శీలం పోయే పార్ట్‌లు ఆడవారిలో ఉన్నాయా అని ప్రముఖ రచయిత, నిర్మాత, దర్శకుడు, హీరో పోసాని కృష్ణమురళి ప్రశ్నించారు.Source: Yahoo! Telugu: Entertainment | 5 Nov 2009 | 4:04 am షరతులతో కూడిన చర్చలకు సిద్ధం: మావో అగ్రనేతగ్రీన్ హంట్ ఆపరేషన్ ఆరంభమైన 24 గంటలకే మావోయిస్టు ఆగ్రనేతలు దిగివచ్చారు. కేంద్రంతో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. అయితే, ఇందుకోసం కొన్ని షరతులను విధించారు.Source: జాతీయ | 5 Nov 2009 | 2:43 am అనూష కుటుంబానికి చిరు దంపతుల ఆర్థిక సాయంరాజమండ్రిలో ప్రేమోన్మాది చేతిలో తల్లిదండ్రులను కోల్పోయిన అనూషతో పాటు.. ఆమె ఇద్దరి చెల్లెళ్లకు ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి దంపతలు రూ.1.50 లక్షల ఆర్థిక సాయం చేశారు. బాధితులను ప్రరాపా కార్యాలయానికి పిలిచి ఈ ఆర్థిక సాయం అందించారు.Source: ఏపీ న్యూస్ | 5 Nov 2009 | 2:22 am విద్యార్థి అనూష ఆత్మహత్యపై విచారణకు ఆదేశంహైదరాబాద్, సోమాజీగూడాలోని విల్లామేరీ కళాశాలకు చెందిన విద్యార్థిని అనూష ఆత్మహత్యపై ఉన్నత విద్యామండలి విచారణకు ఆదేశించింది. ఈ కళాశాలలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్న అనూష.. గురువారం ఉదయం కళాశాల భవనం మూడో అంతస్తు పైనుంచి కిందికి దూకింది.Source: ఏపీ న్యూస్ | 5 Nov 2009 | 2:04 am కుదిరిన "మహా" ఒప్పందం: సర్కార్ ఏర్పాటే తరువాయిమహారాష్ట్ర సర్కారు ఏర్పాటులో కాంగ్రెస్-ఎన్సీపీల మధ్య నెలకొన్న ప్రతిష్టంభన తొలగింది. ఇరు పార్టీలు తమ మధ్య తలెత్తిన సమస్యలను పరిష్కరించుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాయి. దీంతో శుక్రవారం రెండు పార్టీల సారథ్యంలో మహారాష్ట్రలో కొత్త సర్కార్ ఏర్పాటు కానుంది.Source: జాతీయ | 5 Nov 2009 | 1:33 am ములాయం సింగ్‌కు హనుమంతుడిని: అమర్ సింగ్సమాజ్వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్‌కు తాను హనుమంతుడులాంటి వాడినని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి అమర్ సింగ్ అన్నారు. తనను తాను శ్రీరాముడికి పరమభక్తుడైన హనుమంతుడిగాను, ములాయంను శ్రీరాముడిగాను పోల్చుకున్నారు.Source: జాతీయ | 4 Nov 2009 | 11:51 pm ప్రజారాజ్యంలో చావని కాంగ్రెస్ "గ్రేటర్" పొత్తు ఆశ!అధికార కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని లాభపడాలని ప్రజారాజ్యం భావిస్తోంది. ఇందుకోసం ఆ పార్టీతో గ్రేటర్ పొత్తు పెట్టుకునేందుకు ఇంకా ఉవ్విళ్ళూరుతోంది. అందుకే ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేయకుండా జాప్యం చేస్తున్నారు.Source: ఏపీ న్యూస్ | 4 Nov 2009 | 11:38 pm ఎమ్మెల్యే-ఎంపీల అనుచర గణానికి టిక్కెట్లు ఇవ్వొద్దుగత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులతో పాటు.. ప్రస్తుత ఎంపీలు, ఎమ్మెల్యేల అనుచర గణానికి టిక్కెట్లు ఇవ్వొద్దని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీని ఆదేశించింది.Source: ఏపీ న్యూస్ | 4 Nov 2009 | 11:28 pm భారత్‌లో మరిన్ని దాడులకు లష్కర్ కుట్ర: నివేదికభారత్లో మరిన్ని దాడులకు పాల్పడేందుకు లష్కర్ తోయిబా తీవ్రవాద సంస్థ వ్యూహం పన్నిందని అమెరికా నిఘా సంస్థ ఎఫ్‌బీఐ దేశ ఇంటలిజెన్స్ వర్గాలను హెచ్చరించింది. ప్రధానంగా అమెరికా, ఇజ్రాయేల్ పౌరులు నివశించే ప్రాంతాలపై గురి పెట్టారని ఆ సంస్థ తెలిపింది.Source: జాతీయ | 4 Nov 2009 | 11:02 pm ఒకటి రెండు రోజుల్లో సంక్షోభానికి తెర: యడ్యూరప్పకర్ణాటకలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి ఒకటి రెండు రోజుల్లోనే తెరపడుతుందని ముఖ్యమంత్రి బీఎస్.యడ్యూరప్ప స్పష్టం చేశారు. అయితే, ఈ సంక్షోభ పరిష్కారానికి చేసుకున్న రాజీ ఫార్ములా వివరాలను ఆయన వెల్లడించేందుకు నిరాకరించారు.Source: జాతీయ | 4 Nov 2009 | 9:23 pm తుపాకి నీడలో అభివృద్ధి అసాధ్యం: మన్మోహన్ సింగ్దేశంలోని ఏ ప్రాంతమైన తుపాకీ నీడలో అభివృద్ధికి నోచుకోలేదని ప్రధాని మన్మోహన్ సింగ్ అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని నక్సలైట్లు గ్రహించి అడవి పుత్రుల అభివృద్ధికి సహకరించాలని ఆయన కోరారు.Source: జాతీయ | 4 Nov 2009 | 8:47 pm తన అభిమాన హీరో చెంతకు ఐరెన్ లెగ్ రోజా!హీరోయిన్‌గా తన అందచందాలను ఆరబోసిన నటి రోజా. తెలుగుదేశం పార్టీలో చేరి తన వాగ్ధాటితో ప్రత్యర్థి నేతలతో మాటల తూటాలను పేల్చి రాష్ట్ర రాజకీయాల్లో తనకుంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్న రాజకీయ వనిత. ప్రస్తుతం ఈమె భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది.Source: ఏపీ న్యూస్ | 4 Nov 2009 | 8:14 pm మహేష్ బాబు "వరుడు" కాదు "కిలాడి"మహేష్ బాబు నటిస్తోన్న తాజా చిత్రానికి వరుడు అనే పేరు వార్తల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ చిత్రానికి ఆ పేరు పెట్టడం లేదని మహేష్ బాబు స్వయంగా ప్రకటించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో కనకరత్న మూవీస్ పతాకంపై శింగమనల రమేష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కిలాడి అనే పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది. ఇటీవలే తాజా షెడ్యూల్ హైదరాబాదులో జరిగింది. మహేష్ బాబు, అనుష్క పాల్గొనగా ఓ ప్రైవేటు భవంతిలో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. తాజా షెడ్యూల్ ఈ నెల 11 నుంచి రాజస్థాన్‌లో నెలరోజులపాటు జరుగుతుంది. ఎగ్జిక్యూటివ్ నిర్మాత బుల్లి సుబ్బారావు మాట్లాడుతూ... రాజస్థాన్ షెడ్యూల్ తర్వాత డిసెంబరులో వికారాబాద్‌లో వేస్తున్న భారీ సెట్‌లో నిర్మాణం చేస్తాం. ఈ చిత్రంలో ఎన్నో హైలెట్స్ ఉన్నాయి. అన్ని కార్యక్రమాలు ముగించుకుని వేసవిలో చిత్రాన్ని విడుదల చేయనున్నాం అన్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 4 Nov 2009 | 11:44 am చిరంజీవిని సీఎం చేయడమే డీఎస్ ధ్యేయం: మారెప్పప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవిని ముఖ్యమంత్రి చేయడమే ధ్యేయంగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ పని చేస్తున్నారని మాజీ మంత్రి మారెప్ప ఆరోపించారు.Source: ఏపీ న్యూస్ | 4 Nov 2009 | 5:48 am మధుకోడా ఇంటిని సీజ్ చేసిన ఐటీ శాఖ అధికారులుజార్ఖండ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మధుకోడా ఇంటిని ఆదాయపన్ను శాఖ అధికారులు సీజ్ చేశారు. పలు ఆర్థిక నేరాలతో పాటు.. హవానా మోసానికి పాల్పడినందుకు గాను ఆయన కార్యాలయాలపై ఇటీవల ఐటీ శాఖ దాడులు నిర్వహించిన విషయం తెల్సిందే.Source: జాతీయ | 4 Nov 2009 | 5:24 am గ్రేటర్ బాధ్యతలు మావే: కాంగ్రెస్ ఎమ్మెల్యేలుత్వరలో జరుగనున్న గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ అభ్యర్థుల గెలుపు ఓటముల బాధ్యతను పూర్తిగా తామే స్వీకరిస్తున్నట్టు కాంగ్రెస్ గ్రేటర్ ఎమ్మెల్యేలు రాజిరెడ్డి, భిక్షపతియాదవ్, కె.లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు.Source: ఏపీ న్యూస్ | 4 Nov 2009 | 4:43 am నాలో సోనియా గాంధీ పోలికలున్నాయా..?: కత్రినాప్రేక్షకుల్లో ఎక్కువగా యువతరం ఉంటుంది. కాబట్టి నేటి ట్రెండ్‌కు తగ్గ హీరోయిన్‌గా తను నిలదొక్కుకున్నట్లే అని కత్రినా కైఫ్ అనుకుంటోంది. ప్రస్తుతం మల్టీఫ్లేక్ ఫాలోయింగ్ చిత్రాలే చేస్తుంది. పైసా వసూల్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. రాజ్‌కుమార్ సంతోషి, ప్రకాష్ ఝా తీస్తున్న చిత్రాల్లో నటిస్తోంది. తెలుగులో కూడా తనకు ఆఫర్లు వస్తున్నా, పెద్దగా మనసుకు నచ్చలేదని చెప్పింది. మల్లీశ్వరి తర్వాత అలాంటి పాత్రలే వస్తుంటే రొటీన్ అని తిరస్కరించినట్లు చెప్పింది. ప్రకాష్ ఝా చిత్రంలో సోనియాగాంధీ పాత్ర పోషిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ అది నిజం కాదని చెపుతోంది కత్రినా. తను భోపాల్ వెళ్లినపుడు చీరలో వెళ్లిందట. అక్కడివారు తనను చీరలో చూసి అలా అనుకున్నారనీ, నిజానికి తనలో సోనియా పోలికలు కన్పించవని చెబుతోంది.Source: Yahoo! Telugu: Entertainment | 4 Nov 2009 | 4:32 am వందేమాతరాన్ని రాజకీయం చేయద్దు: భాజపాకు వినతివందేమాతర జాతీయ గేయాన్ని రాజకీయం చేయవద్దని ప్రధాన ప్రతిపక్షం భారతీయ జనతా పార్టీకి సమాజ్‌వాదీ పార్టీ విజ్ఞప్తి చేసింది. ప్రతి చిన్న అంశాన్ని పెద్దదిగా చేసి చూపడం భాజపా నైజంగా మారిపోయిందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి అమర్ సింగ్ ఆరోపించారు.Source: జాతీయ | 4 Nov 2009 | 4:18 am రెక్కలుండవు... కానీ ఆకాశంలో ఎగురుతుంటా: త్రిషయవ్వనంలో ఉన్న అమ్మాయికి ఎటువంటి కలలు వస్తాయి...? సహజంగా రాకుమారుడు లాంటి భర్త కావాలన్న కలలు వస్తాయి. కానీ త్రిషకు మాత్రం కళ్లు మూస్తే కొత్త కలలు వెంటాడుతున్నాయట. ఆ కలల సారాంశం కాస్త చెప్పవూ... అని కదిలిస్తే ఇలా చెప్పుకొచ్చింది. "ఆకాశం నుంచి దూకేసినట్లు తరచూ కల వస్తుంది. ఆకాశంలో నుంచి కిందికి దూకేటపుడు చాలా తేలికగా ఎగురుతూ ఉంటాను. ఎంతసేపటికీ భూమిపైకి రాలేను. భూమికి దూరంగా ఉన్నా కంగారు పడకూడదని అనిపిస్తుంది. అయితే ఒక్కోసారి పడిపోతానేమోనని భయమేస్తుంది. ఆ భయంతో గొంతు తడారి నాలుక పిడచ కట్టుక పోతుంది. భూమి సమీపించే కొద్దీ నాలో ఆందోళన బయలుదేరుతుంది. భూమ్మీద దబ్బున కింద పడిపోతానేమోనన్న భయం రెట్టింపవుతుంది. అంతే ఒక్కసారిగా మెలకువ వస్తుంది. లేచి చూద్దును కదా... మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎంచక్కా నిద్ర లాగించేస్తుంటారు. ఓహ్ ఇది కలా అని అనుకుంటాను. అయితే గొంతు తడారి నాలుక పిడచకట్టుక పోవడంతో ఓ చెంబుడు మంచినీళ్లు తాగి తిరిగి కళ్లు మూసుకుంటాను" అంటూ తనకు తరచూ వచ్చే కలను గురించి చెప్పింది త్రిష.Source: Yahoo! Telugu: Entertainment | 4 Nov 2009 | 4:07 am 'నేనున్నాను'.. అధైర్యపడకు: చిరుకు డీఎస్ భరోసా!తాజా సంఘటనకు బాధపడకు. అధైర్యపడవద్దు. పొత్తు విడుపుకు పూర్తిగా నేనే బాధ్యత వహిస్తున్నా. భవిష్యత్‌లో "స్నేహాస్తం" కలిపేందుకు శాయశక్తులా కృషి చేస్తాను అని చిరంజీవికి పీసీసీ చీఫ్ డి.శ్రీనివాస్ హామీ ఇచ్చినట్టు సమాచారం.Source: ఏపీ న్యూస్ | 4 Nov 2009 | 3:38 am 'వందేమాతరం'పై నా సమక్షంలో తీర్మానం చేయలేదు: పీసీజాతీయ గేయం వందేమాతరాన్ని ఆలపించరాదని జమాయిత్ ఎ ఉలేమా హింద్ (జేఈయూ) తన సమక్షంలో ఎలాంటి తీర్మానం చేయలేదని కేంద్ర హోం మంత్రి పి.చిదంబరం స్పష్టం చేశారు.Source: జాతీయ | 4 Nov 2009 | 2:28 am
|