|
ముష్కరులపై చర్యలు సంతృప్తికరంగా లేవు: ప్రధానిదేశ వాణిజ్య రాజధాని ముంబైపై మారణహోమానికి పాల్పడిన ముష్కరులపై పాకిస్థాన్ తీసుకున్న చర్యలు ఏమాత్రం సంతృప్తికరంగా లేవని ప్రధాని మన్మోహన్ సింగ్ స్పష్టం చేశారు.Source: Yahoo! Telugu: News | 29 Oct 2009 | 9:37 am సత్యం కుంభకోణంపై దర్యాప్తుకు ప్రత్యేక కోర్టు: కేబినెట్ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సత్యం కంప్యూటర్స్ కుంభకోణంపై దర్యాప్తును వేగవంతం చేసే దిశగా ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలని రాష్ట్ర మంత్రి మండలి గురువారం నిర్ణయించింది. గురువారం సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రోశయ్య అధ్యక్షతన రాష్ట్ర కేబినేట్ సమావేశమైంది. ఈ సందర్భంగా 50 సంవత్సరాలు నిండిన గీతకార్మికులకు ప్రతినెల రూ. 200 వృద్ధాప్య పించను ఇచ్చేందుకు మంత్రి మండలి ఆమోదించింది. ఇందుకోసం రూ. 18 కోట్లు విడుదల చేయాలని నిర్ణయించింది.Source: Yahoo! Telugu: News | 29 Oct 2009 | 9:28 am "మిస్టర్ అండ్ మిసెస్ వెంకటేశం"గా ప్రకాష్, భూమికల చిత్రం!?ప్రకాష్‌రాజ్, భూమిక జంటగా నటిస్తోన్న చిత్రానికి "మిస్టర్ అండ్ మిసెస్ వెంకటేశం" అనే పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని అమోద్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై టేకుల కృపాకరరెడ్డి నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. కొంతకాలం దాసరి నారాయణరావు దగ్గర పనిచేసి, విదేశాలకు వెళ్లొచ్చిన తర్వాత ఈ కుటుంబకథా చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు ఆయన చెప్పారు.Source: Yahoo! Telugu: Entertainment | 29 Oct 2009 | 9:18 am మద్రాస్ యూనివర్శిటీ: పీజీ డిప్లొమాలో కొత్త కోర్సుహెచ్ఆర్ కన్సల్టింగ్ సంస్థ పీఎస్‌సీఎస్‌తో కలిసి.. మద్రాస్ విశ్వవిద్యాలయం, సైకాలజీ విభాగం పీజీ డిప్లొమాలో కొత్త కోర్సును ప్రారంభించింది. ఆర్గనైజేషనల్ డెవలెప్‌మెంట్ అండ్ మేనేజ్‌మెంట్ ఆఫ్ చేంజ్ పేరిట ఈ పీజీ డిప్లొమా కోర్సును ప్రారంభించడం జరిగింది. తిరుమలై కెమికల్ లిమిటెడ్ ఉపాధ్యక్షుడు, మేనేజింగ్ డైరెక్టర్ ఆర్ పార్థసారధి చేతుల మీదుగా మద్రాస్ యూనివర్శిటీ ప్రాంగణంలో ఈ కోర్సును ప్రారంభించారు.Source: Yahoo! Telugu: News | 29 Oct 2009 | 9:17 am 31 శాతం లాభాలు పెంచుకున్న పిఎన్బీప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ 30తో ముగిసిన ద్వితీయ త్రైమాసికాంతానికి తమ బ్యాంక్ నికర లాభాలలో 31 శాతం వృద్ధి జరిగి రూ. 927 కోట్లకు చేరుకుందని పంజాబ్ నేషనల్ బ్యాంక్ బుధవారం బొంబాయి స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌కు తెలిపామని బ్యాంక్‌కు కొత్తగా నియమించబడ్డ ఛైర్మెన్ కేఆర్. కామత్ పేర్కొన్నారుSource: Yahoo! Telugu: News | 29 Oct 2009 | 9:17 am స్టాక్ మార్కెట్లో కొనసాగుతున్న పతనంస్టాక్ మార్కెట్లో ప్రస్తుతం పతనం కొనసాగుతుండటంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 183 పాయింట్లు కోల్పోయి 16,101 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 42 పాయింట్లు నష్టపోయి 4,784 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 1.12 శాతం, నిఫ్టీ 0.88 శాతం మేరకు క్షీణించాయి.Source: Yahoo! Telugu: News | 29 Oct 2009 | 9:12 am అల్లు అర్జున్ "ఆర్య-2" పాటలొచ్చేస్తున్నాయ్..!క్రేజీ హీరో అల్లు అర్జున్, 'మగధీర' కథానాయిక కాజల్ అగర్వాల్ హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న "ఆర్య-2" ఆడియో నవంబర్ ఒకటో తేదీన విడుదల చేస్తున్నామని చిత్ర నిర్మాతలు ఆదిత్యబాబు, బోగవల్లి ప్రసాద్‌లు వెల్లడించారు. ఆదిత్య ఆర్ట్స్ పతాకంపై రూపొందుతోన్న ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 29 Oct 2009 | 8:18 am స్వదేశానికి రానున్న ప్రముఖ చిత్రకారుడు హుస్సేన్ప్రముఖ చిత్రకారుడు ఎంఎఫ్ హుస్సేన్ తిరిగి స్వదేశానికి రానున్నారు. ఇందుకు అవసరమైన చర్యలను కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం చేపడుతోంది. దీంతో ఆయన డిసెంబరు నెలలో స్వదేశానికి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి.Source: Yahoo! Telugu: News | 29 Oct 2009 | 8:14 am గ్రేటర్ ఎన్నికల ప్రచారానికి తలసాని దూరం..?!గ్రేటర్ ఎన్నికలు ప్రకటించిన నేపథ్యంలో టీడీపీ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రచారానికి, పార్టీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. పొలిట్‌బ్యూరోలో చోటు కల్పించకపోవడంతోనే ఆయన అసంతృప్తితో ఉన్నారని పార్టీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. తలసాని అలకకు పార్టీ అధిష్టానం వైఖరియే ప్రధాన కారణమని తెలుగుదేశం పార్టీ శ్రేణుల సమాచారం.Source: Yahoo! Telugu: News | 29 Oct 2009 | 8:06 am ఎఫ్‌బీఐ దస్తావేజుల్లో నాయ్‌పాల్ మృతిభారత సంతతికి చెందిన ప్రముఖ ఆంగ్ల భాషా రచయిత విద్యాధర సూరజ్ ప్రసాద్ నాయ్‌పాల్ (విఎస్. నాయ్‌పాల్)(77) నోబెల్ పురస్కార గ్రహీత స్వర్గస్తులైనట్లు ఎఫ్‌బీఐ చికాగోలోని న్యాయస్థానంలో దస్తావేజులను సమర్పించింది. ఈ విషయం మంగళవారం బయటపడిందిSource: Yahoo! Telugu: News | 29 Oct 2009 | 8:00 am నష్టాల్లోనే కొనసాగుతున్న స్టాక్ మార్కెట్స్టాక్ మార్కెట్ ప్రస్తుతం నష్టాల్లోనే కొనసాగుతుండటంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 97 పాయింట్లు కోల్పోయి 16,186 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 36 పాయింట్లు నష్టపోయి 4,790 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 0.60 శాతం, నిఫ్టీ 0.75 శాతం మేరకు క్షీణించాయి. బీఎస్ఈ మధ్యతరహా కంపెనీల ఇండెక్స్ 1.31 శాతం, బీఎస్ఈ చిన్న తరహా కంపెనీల ఇండెక్స్ 1.00 శాతం మేరకు క్షీణించాయి.Source: Yahoo! Telugu: News | 29 Oct 2009 | 7:57 am 136.68 కోట్ల నష్టాలను చవిచూసిన హెచ్పీసీఎల్ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ 30తో ముగిసిన ద్వితీయ త్రైమాసికాంతానికి రూ. 136.68 కోట్ల నష్టాలను చవిచూసింది. అదే నిరుడు ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి తమ సంస్థకు రూ. 3218.92 కోట్ల నష్టాలు వచ్చాయని హెచ్‌పీసీఎల్ సంస్థ బొంబాయి స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌కు తెలిపింది.Source: Yahoo! Telugu: News | 29 Oct 2009 | 7:16 am ముష్కరులపై చర్యలు సంతృప్తికరంగా లేవు: ప్రధానిదేశ వాణిజ్య రాజధాని ముంబైపై మారణహోమానికి పాల్పడిన ముష్కరులపై పాకిస్థాన్ తీసుకున్న చర్యలు ఏమాత్రం సంతృప్తికరంగా లేవని ప్రధాని మన్మోహన్ సింగ్ స్పష్టం చేశారు.Source: జాతీయ | 29 Oct 2009 | 4:08 am సత్యం కుంభకోణంపై దర్యాప్తుకు ప్రత్యేక కోర్టు: కేబినెట్ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సత్యం కంప్యూటర్స్ కుంభకోణంపై దర్యాప్తును వేగవంతం చేసే దిశగా ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలని రాష్ట్ర మంత్రి మండలి గురువారం నిర్ణయించింది. గురువారం సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రోశయ్య అధ్యక్షతన రాష్ట్ర కేబినేట్ సమావేశమైంది. ఈ సందర్భంగా 50 సంవత్సరాలు నిండిన గీతకార్మికులకు ప్రతినెల రూ. 200 వృద్ధాప్య పించను ఇచ్చేందుకు మంత్రి మండలి ఆమోదించింది. ఇందుకోసం రూ. 18 కోట్లు విడుదల చేయాలని నిర్ణయించింది.Source: ఏపీ న్యూస్ | 29 Oct 2009 | 3:59 am స్వదేశానికి రానున్న ప్రముఖ చిత్రకారుడు హుస్సేన్ప్రముఖ చిత్రకారుడు ఎంఎఫ్ హుస్సేన్ తిరిగి స్వదేశానికి రానున్నారు. ఇందుకు అవసరమైన చర్యలను కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం చేపడుతోంది. దీంతో ఆయన డిసెంబరు నెలలో స్వదేశానికి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి.Source: జాతీయ | 29 Oct 2009 | 2:44 am గ్రేటర్ ఎన్నికల ప్రచారానికి తలసాని దూరం..?!గ్రేటర్ ఎన్నికలు ప్రకటించిన నేపథ్యంలో టీడీపీ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రచారానికి, పార్టీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. పొలిట్‌బ్యూరోలో చోటు కల్పించకపోవడంతోనే ఆయన అసంతృప్తితో ఉన్నారని పార్టీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. తలసాని అలకకు పార్టీ అధిష్టానం వైఖరియే ప్రధాన కారణమని తెలుగుదేశం పార్టీ శ్రేణుల సమాచారం.Source: ఏపీ న్యూస్ | 29 Oct 2009 | 2:36 am సానుకూల స్పందన కోసం ఎదురుచూస్తున్నా: ప్రధానికాశ్మీర్ అంశంలో పాకిస్థాన్‌తో పాటు.. వేర్పాటువాద సంస్థల నుంచి సానుకూల స్పందన కోసం ఎదురుచూస్తున్నట్టు ప్రధాని మన్మోహన్ సింగ్ అభిప్రాయపడ్డారు. తన రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆయన గురువారం అనంతనాగ్‌లో పర్యటించారు.Source: జాతీయ | 29 Oct 2009 | 1:36 am ఈనెల 31వ తేదీ నుంచి గ్రేటర్ నామినేషన్ల స్వీకరణగ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రక్రియలో భాగంగా ఈనెల 31వ తేదీ నుంచి నామినేషన్లు స్వీకరిస్తారని, వచ్చే నెల 23వ తేదీన పోలింగ్ జరుగుతుందని రాష్ట్ర ఎన్నికల అధికారి ఏవీఎస్.రెడ్డి తెలిపారు.Source: ఏపీ న్యూస్ | 29 Oct 2009 | 12:51 am ముఖ్యమంత్రితో భేటీ అయిన ఫ్రెంచ్ బృందంరాష్ట్ర ముఖ్యమంత్రి కె. రోశయ్యను ఫ్రాన్స్ మంత్రి ఆనీష్యూరీ నాయకత్వంలోని ప్రతినిధి బృందం సచివాలయంలో సమావేశమైంది. గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసిన ఫ్రెంచ్ బృందం.. నగరంలో వ్యాపార కేంద్రం ఏర్పాటుకు అనుమతి కోరుతూ ఓ లేఖను సీంఎంకు ఓ లేఖను అందజేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.Source: ఏపీ న్యూస్ | 29 Oct 2009 | 12:45 am సీఎల్పీ నేతగా రోశయ్యను ఎన్నుకోం: ధర్మపురి శ్రీనివాస్ముఖ్యమంత్రి రోశయ్య శాసన సభ్యుడు కానందువల్ల ఆయన కాంగ్రెస్ శాసనసభా పక్షం నేతగా ఎన్నుకోబోమని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ స్పష్టం చేశారు. అయితే, కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా రోశయ్యను సీఎల్పీ నేతగా నామినేట్ చేసే అవకాశాలు లేకపోలేదన్నారు.Source: ఏపీ న్యూస్ | 29 Oct 2009 | 12:36 am గ్రేటర్ ఎన్నికల్లో ఆయన ప్రచారం చేస్తారు: నాగేందర్ప్రజాభీష్టం మేరకు వై.ఎస్. రాజశేఖర రెడ్డి వారసుడిగా, ఎంపీగా వై.ఎస్. జగన్మోహన రెడ్డి గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖమంత్రి దానం నాగేందర్ అన్నారు. గురువారం ఆయన ఓ మీడియా ఛానెల్‌తో మాట్లాడుతూ.. వైఎస్సార్ తరపున జగన్మోహన రెడ్డి ప్రచార బరిలోకి దిగుతారని తెలియజేశారు. జీహెచ్ఎంసీలోని 150 డివిజన్లలో కాంగ్రెస్ అభ్యర్థులను నిలబెడుతున్నామన్నారు.Source: ఏపీ న్యూస్ | 29 Oct 2009 | 12:29 am ప్రజాస్వామ్య పద్దతిలో సమస్యల పరిష్కారం: సోనియాప్రతి ప్రాంతంలోనూ సమస్యలు ఉంటాయని, వీటిని ప్రజాస్వామ్య పద్దతిలో పరిష్కరించుకోవాలని కాంగ్రెస్ అధినేత్రి, యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా భారత లౌకిక ప్రజాస్వామ్య వ్యవస్థలో కాశ్మీర్‌కు ప్రత్యేక స్థానం ఉందని ఆమె నొక్కివక్కాణించారు.Source: జాతీయ | 29 Oct 2009 | 12:12 am పూంఛ్ జిల్లాలో ముగిసిన ఎన్కౌంటర్జమ్మూ- కాశ్మీర్ రాష్ట్రంలోని పూంఛ్ జిల్లాలో గురువారం ఉదయం లష్కర్-ఏ-తొయిబాకు చెందిన కమాండర్‌తోపాటు మరో ఉగ్రవాదిని భారత్‌కు చెందిన భద్రతా దళాలు మట్టుబెట్టాయి.Source: జాతీయ | 28 Oct 2009 | 11:58 pm కర్ణాటక బీజేపీ ప్రభుత్వంలో "గాలి" దుమారంకర్ణాటకలో భారతీయ జనతాపార్టీ ప్రభుత్వం సంక్షోభంలో పడింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యడ్యూరప్ప మంత్రివర్గంలో ఉన్న గాలి జనార్ధనరెడ్డి తిరుగుబాటుతో యడ్యూరప్ప ప్రభుత్వం పరిస్థితి అయోమయంగా మారింది.Source: జాతీయ | 28 Oct 2009 | 9:53 pm ఎట్టకేలకు నవంబర్ 23న గ్రేటర్ ఎన్నికలువచ్చే నెల 23న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల కమీషనర్ ఏవీఎస్ రెడ్డి బుధవారం ప్రకటించారు. ఈ నెల 31న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి, అదే రోజునుంచి నవంబర్ 6వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తామని ఆయన విలేకరుల సమావేశంలో ప్రకటించారుSource: ఏపీ న్యూస్ | 28 Oct 2009 | 8:00 am అఆ.. ఇఈ... ఆంటీల వక్షోజపు అందాల పోటీశ్రీకాంత్, మీరా జాస్మిన్, సదా కాంబినేషన్లో "అఆ.. ఇఈ" చిత్రం ఎట్టకేలకు విడుదలవుతోంది. సదా తన ఓవర్‌డోస్ గ్లామర్‌ను తొలిసారిగా చూపించబోతోంది. చాన్నాళ్లుగా సినీ ఛాన్సులు లేక నకనకలాడుతున్న సదా తన బొడ్డు, వక్షోజపు అందాలను ఎడాపెడా చూపించినట్లు భోగట్టా. దీనికితోడు ఆ అందాలపైనే శ్రీకాంత్ ఏపిల్, ద్రాక్ష పండ్లను విసురుతూ వాటిపై పడిన ద్రాక్ష పండ్లను ఏరుకుని తినే సన్నివేశాలు యూత్‌ను మత్తెక్కిస్తాయని అంటున్నారు. అయితే సెన్సార్ అభ్యంతరాలు చెప్పినా ఇది ఊహాజనితమైన పాట గనుక ఇటువంటివాటిపై అంత లోతుగా చూడాల్సిన పనిలేదనే శ్రీకాంత్ డైలాగు ఉంది. దీంతో ఆ పాటకు సెన్సార్ సభ్యులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇదిలావుంటే రమ్యశ్రీ ఈ చిత్రంలో మరింత అందాలను ఆరబోసింది. చాలా కష్టపడి ఎక్స్‌పోజింగ్ చేసినట్లు సమాచారం. సదా చేస్తే లేనిది తాను చేస్తే తప్పేంటి? అనే స్టేట్మెంట్ కూడా ఇచ్చేసింది. అపూర్వ కూడా తన వక్షోజపు సౌందర్యాన్ని కావలసిన మేరకు ఆరబోసినట్లు సమాచారం. మరి ఇంత మంది తమ అందాలను "అఆ.. ఇఈ" అంటూంటే ప్రేక్షకులు ఎలా ఆస్వాదిస్తారో చూడాలి.Source: Yahoo! Telugu: Entertainment | 28 Oct 2009 | 6:00 am ఐదు జిల్లాల్లో 96 వరద బాధిత మండలాలుఇటీవల సంభవించిన భారీ వరదల వల్ల నష్టం కలిగిన బాధిత ప్రాంతాలను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్య చేపట్టింది. ఈ వరదల వల్ల తీవ్రంగా నష్టపోయిన ఐదు జిల్లాలో 96 మండలాలను వరద బాధిత మండలాలుగా గుర్తించింది.Source: ఏపీ న్యూస్ | 28 Oct 2009 | 5:49 am డిసెంబరు 5న "విలేజ్ వినాయకుడు"కృష్ణుడు, సరనయ హీరోహీరోయిన్లుగా సాయికిరణ్ అడవి దర్శకత్వంలో మూన్ వాటర్ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై మహి నిర్మిస్తున్న విలేజ్ వినాయకుడు చిత్రాన్ని వచ్చే నెల 5వ తేదీన విడుదల చేస్తున్నట్లు దర్శకుడు చెప్పారు. ఇటీవల విడుదలైన ఆడియోకు మంచి స్పందన వచ్చిందన్నారు. ప్రస్తుతం మ్యూజిక్ టూర్లో ఉన్నామని తెలియజేస్తూ... బుధవారం నుంచి వైజాగ్‌లో బయలుదేరి తిరుపతి వరకూ యాత్ర చేస్తున్నట్లు వెల్లడించారు.Source: Yahoo! Telugu: Entertainment | 28 Oct 2009 | 5:39 am అంతర్గత భద్రతకు ముప్పుగా మారిన నక్సల్స్: ఆంటోనీదేశ అంతర్గత భద్రతకు నక్సల్స్ పెద్ద ముప్పుగా మారారని కేంద్ర రక్షణ శాఖామంత్రి ఏకే.ఆంటోనీ అభిప్రాయపడ్డారు. దేశంలో పెరుగుతున్న నక్సల్స్ హింసాత్మక చర్యలపై బుధవారం కేంద్ర హోంమంత్రి పి.చిదంబరం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.Source: జాతీయ | 28 Oct 2009 | 5:38 am ఇందిరా జయంతి నుంచి వైఎస్.జగన్మోహన్ పర్యటన!దివంగత నేత ముఖ్యమంత్రి వైఎస్ తనయుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటన నిర్వహించనున్నారు. మాజీ ప్రధాని దివంగత ఇందిరాగాంధీ జయంతి రోజైన ఈనెల 19వ తేదీ నుంచి ఈ యాత్రకు శ్రీకారం చుట్టాలని జగన్ నిర్ణయించుకున్నట్టు సమాచారం.Source: ఏపీ న్యూస్ | 28 Oct 2009 | 5:12 am ఫ్రీజోన్‌కు వ్యతిరేకంగా తెరాస జైల్‌భరో: కేసీఆర్ ఆరెస్టుహైదరాబాద్ను ఫ్రీజోన్‌గా ప్రకటించడాన్ని ఖండిస్తూ తెలంగాణా రాష్ట్ర సమితి బుధవారం తెలంగాణా ప్రాంతాల్లో జైల్ భరో కార్యక్రమాన్ని చేపట్టింది. తెలంగాణా జిల్లాల్లో జరిగిన ఈ కార్యక్రమానికి ఆ పార్టీ నేతలు నాయకత్వం వహించారు.Source: ఏపీ న్యూస్ | 28 Oct 2009 | 5:10 am పాకిస్థాన్‌తో చర్చలకు సిద్ధం: ప్రధాని మన్మోహన్జమ్మూకాశ్మీర్ రాష్ట్ర అభివృద్ధికి అడ్డంకిగా ఉన్న ప్రధాన సమస్యల పరిష్కారం కోసం పాకిస్థాన్‌తో సహా రాష్ట్రంలోని అన్నివర్గాలతో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రకటించారు.Source: జాతీయ | 28 Oct 2009 | 4:05 am
|