|
నష్టాల్లో సెన్సెక్స్: నిఫ్టీ 5వేల మార్కుకు బ్రేక్స్టాక్ మార్కెట్ మరింతగా నష్టాల్లో కూరుకుపోతోంది. అలాగే నిఫ్టీ కూడా 5వేల మార్కు కన్నా దిగువకు పడిపోయింది. దీంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 234 పాయింట్లు కోల్పోయి 16,773 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 86 పాయింట్లు నష్టపోయి 4,977 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 1.39 శాతం, నిఫ్టీ 1.70 శాతం మేరకు క్షీణించాయి.Source: Yahoo! Telugu: News | 22 Oct 2009 | 9:25 am 'ఎలక్ట్రానిక్ విక్టరీ యంత్రాల' వల్లే భాజపా ఓటమి: నఖ్వీమహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఓడిపోవడానికి ప్రధాన కారణంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలే అని ఆ పార్టీ అధికార ప్రతినిధి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ అభిప్రాయపడ్డారు. అలాగే, అధికార కాంగ్రెస్ పార్టీ కూడా ఈవీఎంల ద్వారా అక్రమాలకు పాల్పడిందని ఆరోపించారు.Source: Yahoo! Telugu: News | 22 Oct 2009 | 9:00 am 75 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్స్టాక్ మార్కెట్ 75 పాయింట్లు కోల్పోవడంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 16,934 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 47 పాయింట్లు నష్టోపయి 5,017 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 0.44 శాతం, నిఫ్టీ 0.91 శాతం మేరకు క్షీణించాయి.Source: Yahoo! Telugu: News | 22 Oct 2009 | 8:14 am లాభాలబాటలో హీరో హోండాప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబరుతో ముగిసిన ద్వితీయ త్రైమాసికాంతానికి హీరో హోండా సంస్థ నికర లాభాలు 94.95 శాతం వృద్ధిచెంది రూ.597.14 కోట్లకు చేరుకుందని కంపెనీ బొంబాయి స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌కు తెలిపింది.Source: Yahoo! Telugu: News | 22 Oct 2009 | 8:13 am విద్యా సంస్థలను మూసి వేయండి: పాక్ ప్రభుత్వంపాకిస్థాన్ పెంచి పోషించిన తాలిబన్లు ఆదేశంపైనే పగ సాధించేందుకు తెగబడుతున్నారు. పాక్‌లోని ప్రధాన పోలీసు హెడ్‌క్వార్టర్స్‌పైనే దాడులు జరిపి.. ఆ దేశంలో తమకు ఉన్న పట్టును వారు నిరూపించారు. ఇప్పుడు తాజాగా విద్యాసంస్థలను సైతం లక్ష్యంగా ఎంచుకుంటూ.. పాక్‌ను అతలాకుతలం చేస్తున్నారు. కానీ.. అన్నింటికీ.. సాధారణ పౌరులు బలైపోతున్నారు.Source: Yahoo! Telugu: News | 22 Oct 2009 | 7:56 am సోనియా అమ్మపై పూర్తి విశ్వాసం ఉంది: వైఎస్ జగన్కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీపై పూర్తి విశ్వాసం, నమ్మకం ఉందని ముఖ్యమంత్రి వైఎస్ తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. తన భవిష్యత్‌ను అమ్మే నిర్ణయిస్తుందని, ఇందులో ఎలాంటి మార్పు లేదన్నారు.Source: Yahoo! Telugu: News | 22 Oct 2009 | 7:53 am రికవరీ నుంచి నష్టాల్లోకి సెన్సెక్స్స్టాక్ మార్కెట్ ఉదయం స్వల్పంగా రికవరీ దిశగా పయనించినప్పటికీ.. తిరిగి నష్టాల్లోకి ప్రవేశించడంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 64 పాయింట్లు కోల్పోయి 16,946 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 31 పాయింట్లు నష్టపోయి 5,033 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 0.37 శాతం, నిఫ్టీ 0.61 శాతం మేరకు క్షీణించాయి.Source: Yahoo! Telugu: News | 22 Oct 2009 | 7:47 am "గ్రేటర్ హైదరాబాద్"లో గెలుపే లక్ష్యం కావాలి: చంద్రబాబుత్వరలో జరుగనున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పని చేయాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.Source: Yahoo! Telugu: News | 22 Oct 2009 | 7:47 am గవర్నర్‌ను ప్రతివాదిగా చేర్చండి: హైకోర్టు ఆదేశంముఖ్యమంత్రిగా కె.రోశయ్య కొనసాగేందుకు అనర్హుడంటూ దాఖలైన కేసులో రాష్ట్ర గవర్నర్ ఎన్.డి.తివారీని ప్రతివాదిగా చేర్చాలని ఫిర్యాదుదారునికి రాష్ట్ర హైకోర్టు సూచించింది. అలాగే, ఈ పిటీషన్‌పై తదుపరి విచారణను ఈనెల 28వ తేదీకి వాయిదా వేసింది.Source: Yahoo! Telugu: News | 22 Oct 2009 | 7:30 am ఇండో-అమెరికా అణు ఒప్పందం విభిన్నమైనదిఇండో-అమెరికా అణు ఒప్పందానికి ఒబామా ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుందని అమెరికా సహాయ కార్యదర్శి హిల్లరీ క్లింటన్ పేర్కొన్నారు. న్యూఢిల్లీతో అమెరికాకు గల సంబంధాలు ఎంతటి బలమైనవో ఈ ఒప్పందం తెలియజేస్తుందని హిల్లరీ వెల్లడించారు.Source: Yahoo! Telugu: News | 22 Oct 2009 | 7:16 am ప్రభుదేవా ప్రమేయంతో నయనకు బాలీవుడ్ ఛాన్సు..!?సాధారణంగా ప్రియురాలికి ప్రేమికుడు ఏదో గొప్ప బహుమతినివ్వడం పరిపాటి. కానీ ఫిలిమ్ నగర్లో కొంతకాలం ప్రేమికులుగా అందరి నోట్లో నానుతోన్న ప్రభుదేవా-నయనతారల ప్రేమాయణంలో కొత్త సంగతి వెలుగులోకి వచ్చింది. ఇందులో విషయమేమిటంటే..? కొరియోగ్రాఫర్, దర్శకుడు, నటుడైన ప్రభుదేవా.. తన ప్రియురాలు అయిన సెక్సీడాళ్ నయనతారకు బాలీవుడ్ ఛాన్సు ఇస్తున్నాడని తెలిసింది. ఇదేదో బాలీవుడ్ ఛాన్సంటే.. త్రిష, అసిన్‌లా కాదండీ బాబూ.. ప్రభుదేవా దర్శకత్వంలో రూపుదిద్దుకోనున్న హిందీ "పోకిరి"లో నయనతారను హీరోయిన్‌గా పరిచయం చేస్తున్నట్లు సమాచారం. "మోస్ట్ వాంటెడ్" అనే పేరుతో పోకిరి హిందీలో రీమేక్ కానుందని, దీనికి బోని కపూర్ నిర్మాణ సారథ్యం వహిస్తున్నట్లు తెలిసింది.Source: Yahoo! Telugu: Entertainment | 22 Oct 2009 | 7:06 am 'ఎలక్ట్రానిక్ విక్టరీ యంత్రాల' వల్లే భాజపా ఓటమి: నఖ్వీమహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఓడిపోవడానికి ప్రధాన కారణంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలే అని ఆ పార్టీ అధికార ప్రతినిధి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ అభిప్రాయపడ్డారు. అలాగే, అధికార కాంగ్రెస్ పార్టీ కూడా ఈవీఎంల ద్వారా అక్రమాలకు పాల్పడిందని ఆరోపించారు.Source: జాతీయ | 22 Oct 2009 | 3:30 am సోనియా అమ్మపై పూర్తి విశ్వాసం ఉంది: వైఎస్ జగన్కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీపై పూర్తి విశ్వాసం, నమ్మకం ఉందని ముఖ్యమంత్రి వైఎస్ తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. తన భవిష్యత్‌ను అమ్మే నిర్ణయిస్తుందని, ఇందులో ఎలాంటి మార్పు లేదన్నారు.Source: ఏపీ న్యూస్ | 22 Oct 2009 | 2:52 am "గ్రేటర్ హైదరాబాద్"లో గెలుపే లక్ష్యం కావాలి: చంద్రబాబుత్వరలో జరుగనున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పని చేయాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.Source: ఏపీ న్యూస్ | 22 Oct 2009 | 2:52 am గవర్నర్‌ను ప్రతివాదిగా చేర్చండి: హైకోర్టు ఆదేశంముఖ్యమంత్రిగా కె.రోశయ్య కొనసాగేందుకు అనర్హుడంటూ దాఖలైన కేసులో రాష్ట్ర గవర్నర్ ఎన్.డి.తివారీని ప్రతివాదిగా చేర్చాలని ఫిర్యాదుదారునికి రాష్ట్ర హైకోర్టు సూచించింది. అలాగే, ఈ పిటీషన్‌పై తదుపరి విచారణను ఈనెల 28వ తేదీకి వాయిదా వేసింది.Source: ఏపీ న్యూస్ | 22 Oct 2009 | 2:01 am మూడు రాష్ట్రాల ఎన్నికలు: కాంగ్రెస్ "క్వీన్ స్వీప్"దేశంలో మూడు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, దాని మిత్రపక్షాలు క్వీన్ స్వీప్ చేశాయి. మహారాష్ట్ర, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారాన్ని నిలబెట్టుకోగా, హర్యానా అసెంబ్లీ హస్తగతమైంది.Source: జాతీయ | 22 Oct 2009 | 1:07 am కాంగ్రెస్ పార్టీ నుంచే ముఖ్యమంత్రి అభ్యర్థి: శరద్ పవార్కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉంటారని కేంద్ర వ్యవసాయ శాఖామంత్రి, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ స్పష్టం చేశారు. తమ కూటమి రాష్ట్ర గ్రామీణ ప్రాంతాల్లో మంచి ప్రభావం చూపిందని ఆయన చెప్పారు.Source: జాతీయ | 21 Oct 2009 | 11:59 pm నవంబర్ 1న "డాక్టర్ వైఎస్సార్ అభయహస్తం" ప్రారంభం"డాక్టర్ వైఎస్సార్ అభయహస్తం" పథకాన్ని నవంబర్ ఒకటో తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి కె. రోశయ్య లాంఛనంగా ప్రారంభించనున్నారు. వైఎస్ సెంటిమెంట్‌గా భావించిన చేవెళ్ల నుంచి మొదటి అధికారిక కార్యక్రమాన్ని నిర్వహించాలని ముఖ్యమంత్రి రోశయ్య నిర్ణయించారు.Source: ఏపీ న్యూస్ | 21 Oct 2009 | 11:49 pm మేం తలచుకుంటే జగన్‌ను సీఎం చేస్తాం: మంత్రి ఆనంతాము తలచుకుంటే ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి తనయుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయగలమని రాష్ట్ర మునిసిఫల్ వ్యవహారాల శాఖామంత్రి ఆనం రామనారాయణ రెడ్డి జోస్యం చెప్పారు.Source: ఏపీ న్యూస్ | 21 Oct 2009 | 11:39 pm జగన్‌కు.. మేడమ్ అపాయింట్‌మెంట్ దొరికిందోచ్..!దివంగత మహానేత, వై.ఎస్. రాజశేఖర రెడ్డి తనయుడు, కడప ఎంపీ జగన్మోహన రెడ్డికి కాంగ్రెస్ అధినేత్రి, యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియాగాంధీ అపాయింట్‌మెంట్ లభించింది. మొత్తానికి గురువారం 10.30 గంటలకు మేడమ్‌ను కలిసేందుకు జగన్మోహన రెడ్డికి అపాయింట్‌మెంట్ ఇచ్చారు.Source: ఏపీ న్యూస్ | 21 Oct 2009 | 11:36 pm మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు: జయంతి నటరాజన్తాజాగా ఎన్నికలు జరిగిన మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తుందని ఆ పార్టీ అధికార ప్రతినిధి జయంతి నటరాజన్ ఆశాభావం వ్యక్తం చేశారు. మహారాష్ట్ర, హర్యానా, అరుణాచల్ ప్రదేశ్‌లలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సీట్లను కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు కైవసం చేసుకుంటాయని ఆమె ధీమా వ్యక్తం చేశారు.Source: జాతీయ | 21 Oct 2009 | 11:25 pm నవంబరు 19 నుంచి పార్లమెట్ శీతాకాల సమావేశాలుపార్లమెంట్ శీతాకాల సమావేశాలు వచ్చే నెల 19వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ సమావేశాలు డిసెంబరు 22వ తేదీ వరకు జరుగుతాయి. సుమారు నెల రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులపై పార్లమెంట్ ఆమోదముద్ర వేసే అవకాశాలు ఉన్నాయి.Source: జాతీయ | 21 Oct 2009 | 9:58 pm మూడు రాష్ట్రాల ఎన్నికలు: ఆధిక్యంలో కాంగ్రెస్లోక్సభ ఎన్నికల అనంతరం దేశంలో జరిగిన మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది. మహారాష్ట్రలో కాంగ్రెస్- ఎన్సీపీ కూటమి తిరిగి అధికారాన్ని కైవసం చేసుకునే దిశగా ముందుకు సాగుతోంది.Source: జాతీయ | 21 Oct 2009 | 9:48 pm పాటల చిత్రీకరణలో తనీష్, మధురిమల "మౌనరాగం"తనీష్, మధురిమ, సుహాసిని జంటగా, శ్రీ సాయిదేవ ప్రొడక్షన్స్ పతాకంపై, శానం నాగ అశోక్‌కుమార్ నిర్మిస్తోన్న చిత్రం "మౌనరాగం". ఈ చిత్రంలోని ఓ పాటను హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో చిత్రీకరిస్తున్నారు. "ఎందాక ఎందాక నీ వేగం ఎందాక.." అనే పాటను శోబి నృత్యదర్శకత్వంలో తనీష్, మధురిమ, కొంతమంది డాన్సర్లపై ఈ పాటను చిత్రీకరిస్తున్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 21 Oct 2009 | 11:52 am నో..నో.. నేనేమీ మాట్లాడను: మెగాస్టార్ చిరంజీవిఅంజనా ప్రొడక్షన్స్ పతాకంపై మగధీర హీరో రామ్‌చరణ్ తేజ నటిస్తోన్న మూడో చిత్రం ప్రారంభోత్సవం బుధవారం వైభవంగా జరిగింది. హైటెక్స్‌లోని నోవోటెల్ హోటల్‌లో ఆహ్లాదకరంగా సాగిన ఈ కార్యక్రమానికి పలువురు సినీప్రముఖులు హాజరయ్యారు. రామ్‌చరణ్ కొత్త చిత్రం ప్రారంభోత్సవానికి దర్శకరత్న డాక్టర్. దాసరి నారాయణరావు ప్రధాన ఆకర్షణ. మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్ళాక దాసరి-చిరంజీవిల మధ్య కాస్త వ్యత్యాసం కనబడింది. ఏది ఏమైనా అది ఈ ప్రారంభోత్సవం రోజు కూడా కొట్టివచ్చినట్లు కన్పించింది. తన తనయుడు రామ్‌చరణ్ తేజ మగధీర బిగ్ సక్సెస్‌కు అనంతరం మూడో చిత్రం లాంఛనంగా ప్రారంభమైన ఈ రోజున (బుధవారం) మెగాస్టార్ చిరంజీవి ఎవరితోనూ పెద్దగా మాట్లాడలేదు. తన కుమారుడు గురించి కాస్త మాట్లాడుతారని అందరూ ఆశించి ఆయన్ను అడిగారు. కానీ చిరు అందరికి "నో.. నో.. నేను చెప్పేదేమీలేదని.." కుడిచేత్తో సైగచేస్తూనే బయటకు వచ్చేశారు... ఇలా రామ్‌చరణ్ మూడో సినిమా ప్రారంభోత్సవంలో కొన్ని ఆసక్తికరమైన అంశాలు చోటుచేసుకున్నాయి.Source: Yahoo! Telugu: Entertainment | 21 Oct 2009 | 11:39 am "కథ"ల కాన్సెప్ట్‌తో ఆడియో విడుదల!బొమ్మరిల్లు ఫేమ్ జెనీలియా హీరోయిన్‌గా రూపుదిద్దుకుంటోన్న "కథ" సినిమా ఆడియో వైవిధ్యంగా విడుదలైంది. జస్ట్ ఎల్లో అధినేత గుణ్ణం గంగరాజు ఈ కార్యక్రమాన్ని మాదాపూర్ ఆర్ట్ గ్యాలరీలో వైవిధ్యంగా జరిపారు.ముందుగా కొన్ని చీటీలు రాసి అందులో మూడక్షరాలు వచ్చే పదాలను రాసి దానికి తగినట్లుగా అతిథులు ఓ కథ చెప్పాలి. అలా కథను ఒక్కొక్కరు అల్లుకుంటూ కొనసాగించాలి. అవి ప్రేక్షకులను అలరించాలి. మొదటి విడతలో.. రచయిత రాజసింహ, ఎన్టీఆర్, కీరవాణి, తమ్మారెడ్డి భరద్వాజ, రమా రాజమౌళి, రఘుబాబు, రాజమౌళి, ప్రకాష్‌రాజ్, జెనీలియా, చిత్ర హీరో అరుణ్ అదిత్ తదితరులు హాజరయ్యారు.Source: Yahoo! Telugu: Entertainment | 21 Oct 2009 | 8:30 am మాకు ఆయన గాడ్‌ఫాదర్ లాంటివారు: అల్లరి నరేష్అల్లరినరేష్, కామ్న జఠ్మలానీ హీరోహీరోయిన్లుగా డా.డి. రామానాయుడు నిర్మించిన "బెండు అప్పారావు" చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అల్లరి నరేష్ మాట్లాడుతూ.. తమకు రామానాయుడు గాడ్‌ఫాదర్ లాంటివారు. నాన్నకు, అన్నయ్యకు, తనకు మంచి బ్రేక్ ఇచ్చారు. తనతో నిర్మించిన ఈ చిత్రం విజయం సాధించడం ఆనందంగా ఉంది. భారీ ఓపెన్సింగ్ ఈ సినిమాకు రావడం విశేషమని నరేష్ అన్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 21 Oct 2009 | 8:12 am దాసరి, వెంకీ చేతుల మీదుగా "చాప్టర్-6" ఆడియోసూర్యకిరణ్ దర్శకత్వంలో కళ్యాణి నిర్మాత రూపొందుతోన్న "చాప్టర్-6" ఆడియో ఆవిష్కరణ హైదరాబాదులో జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన దర్శకరత్న డా. దాసరినారాయణరావు ఆడియోను ఆవిష్కరించి విక్టరీ వెంకటేష్‌కు అందజేశారు. ఆడియో సీడీని రాజశేఖర్ ఆవిష్కరించి జగపతిబాబుకు ఇచ్చారుSource: Yahoo! Telugu: Entertainment | 21 Oct 2009 | 7:59 am స్వైన్ ఫ్లూ: పుణెలో 87కి చేరిన మృతుల సంఖ్యప్రపంచదేశాలను వణికిస్తోన్న స్వైన్ ఫ్లూ మహమ్మారితో రోజు రోజుకి మృతుల సంఖ్య పెరిగిపోతోంది. దేశంలోని పుణెలో మాత్రం బుధవారానికి స్వైన్ ఫ్లూ మృతుల సంఖ్య 87కి చేరుకుంది. దీనితో దేశవ్యాప్తంగా స్వైన్ ఫ్లూ మృతుల సంఖ్య 420కి పెరిగింది.Source: జాతీయ | 21 Oct 2009 | 7:40 am యూపీలో అడుగుపెట్టే హక్కు ఆయనకుంది: ప్రణబ్అరుణాచల్ ప్రదేశ్‌లో దేశ ప్రధాని మన్మోహన్ సింగ్ అడుగుపెట్టరాదని చైనా శాసించడం ముమ్మాటికీ భారత్ అంగీకరించే విషయం కాదని ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ పేర్కొన్నారు. ఓ పార్టీ నాయకుడిగా యూపీలో అడుగుపెట్టడానికి సర్వస్వాతంత్ర్యాలు ఉన్న మొదటి వ్యక్తి మన్మోహన్ సింగ్ అని, యూపీలో అడుగుపెట్టే హక్కు ప్రధానికి ఉందని ప్రణబ్ ఉద్ఘాటించారు.Source: జాతీయ | 21 Oct 2009 | 6:51 am పాటల చిత్రీకరణలో తనీష్, మధురిమల "మౌనరాగం"తనీష్, మధురిమ, సుహాసిని జంటగా, శ్రీ సాయిదేవ ప్రొడక్షన్స్ పతాకంపై, శానం నాగ అశోక్‌కుమార్ నిర్మిస్తోన్న చిత్రం "మౌనరాగం". ఈ చిత్రంలోని ఓ పాటను హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో చిత్రీకరిస్తున్నారు. "ఎందాక ఎందాక నీ వేగం ఎందాక.." అనే పాటను శోబి నృత్యదర్శకత్వంలో తనీష్, మధురిమ, కొంతమంది డాన్సర్లపై ఈ పాటను చిత్రీకరిస్తున్నారు.Source: వినోదం | 21 Oct 2009 | 6:24 am తేలియాడే ఉద్యానవనాల్లో అలా తేలిపోదామా...?!తేలియాడే ఉద్యానవనాలు.. ఎక్కడో విన్నట్లు ఉంది కదూ..?! మీరు విన్నవి బాబిలోనియాలోని వేలాడే ఉద్యానవనాలు. ప్రాచీన వింతల్లో ఒకటైన ఈ వేలాడే ఉద్యానవనాల గురించి పుస్తకాల్లో చదువుకోవటమే తప్ప నేరుగా చూడలేనివి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయేది తేలియాడే ఉద్యానవనాల గురించి. వీటి గురించి ఇప్పటిదాకా వినకపోయినా ఇప్పటికీ చూడగలిగేవే. ఇవి మెక్సికోలో ఉన్నాయి. అయితే మరెందుకు ఆలస్యం అక్కడ వాలిపోదామా..!!Source: వినోదం | 21 Oct 2009 | 5:29 am జెనీలియా, కాజల్‌లతో "మగధీర" మూడో సినిమా!ప్రముఖ నిర్మాణ సంస్థ అంజనా ప్రొడక్షన్స్ పతాకంపై "చిరుత"నయుడు, 'మగధీర' హీరో, రామ్ చరణ్ తేజ కథానాయకుడుగా, బొమ్మరిల్లు ఫేమ్ జెనీలియా, సెక్సీడాళ్ కాజల్ అగర్వాల్ నాయికలుగా నటించనున్న భారీ బడ్జెట్ మూవీ బుధవారం లాంఛనంగా ప్రారంభమైంది. హైటెక్ సిటీలోని హోటల్‌లో దేవుని పటాలపై ప్రారంభమైన తొలిషాట్‌కు దర్శకరత్న డాక్టర్. దాసరి నారాయణరావు క్లాప్ కొట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రామ్‌చరణ్ తొలిసినిమా "చిరుత" ఒక విజయమైతే.., అతని రెండో సినిమా "మగధీర" సెన్సేషనల్ రికార్డు సృష్టించిందన్నారు. అలాగే రామ్‌చరణ్ మూడో సినిమా కూడా ఘనవిజయం సాధించి హ్యాట్రిక్ సాధించాలని దాసరి ఆకాంక్షించారు.Source: Yahoo! Telugu: Entertainment | 21 Oct 2009 | 5:26 am జగన్‌ను తప్పుదోవ పట్టించకండి: రోశయ్యకొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జగన్ ముఖ్యమంత్రి కావాలని కోరుకోవడాన్ని తను తప్పుబట్టడం లేదనీ, కానీ ఇదే అదనుగా వైఎస్ జగన్‌ను తప్పుదోవ పట్టించి లేనిపోని సమస్యలు సృష్టించవద్దని అధిష్ఠానంపై బహిరంగ విమర్శలకు దిగుతున్న మంత్రులకు, ఎమ్మెల్యేలకు సూచించారు.Source: ఏపీ న్యూస్ | 21 Oct 2009 | 4:40 am రాజస్థాన్‌లోని రెండు అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలురాజస్థాన్లోని సామాజిక వర్గాల ప్రాబల్యం అధికంగా ఉన్న సలుంబర్, తోడాభీమ్ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరుగనున్నాయి. కాంగ్రెస్ పాలిత ఈ రెండు అసెంబ్లీ స్థానాలకు నవంబర్ ఏడో తేదీన ఉపఎన్నికలు జరుగుతాయి. ఈ నియోజక వర్గాల్లో పోటీచేసే అభ్యర్థులను కూడా కాంగ్రెస్ పార్టీ బుధవారం ఖరారు చేసింది.Source: జాతీయ | 21 Oct 2009 | 4:34 am ధరల నియంత్రణలో విఫలమైన ప్రభుత్వం: సీపీఐధరల నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది సీపీఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ఆరోపించారు. అలాగే రాష్ట్రాన్ని ముంచెత్తిన వరద సహాయక చర్యల్లోనూ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆయన విమర్శించారు.Source: ఏపీ న్యూస్ | 21 Oct 2009 | 4:04 am రాజీవ్ "ఆరోగ్యశ్రీ"పై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటుతెల్లరేషన్ కార్డుతో నిమిత్తం లేకుండా రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం అమలు విధివిధానాలపై అధ్యయనం చేసేందుకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటైంది. ముఖ్యమంత్రి రోశయ్య బుధవారం సచివాలయంలో ఆరోగ్యశ్రీ పై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరోగ్యశ్రీపై అధ్యయనం చేసేందుకు ఐదుగురు మంత్రులతో కూడిన ఓ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. ఈ మంత్రివర్గ ఉప సంఘంలో ఆరోగ్యశ్రీ మంత్రి పితాని సత్యనారాయణ, గల్లా అరుణకుమారి, బొత్స సత్యనారాయణ, వట్టి వసంత్‌కుమార్, జూపల్లి కృష్ణారావులు సభ్యులుగా ఉంటారు.Source: ఏపీ న్యూస్ | 21 Oct 2009 | 3:55 am
|