|
సైక్లింగ్ చేయడమే రాహుల్ శరీర విజయ రహస్యం!కాంగ్రెస్ యువరాజు, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, అమేథీ లోక్‌సభ సభ్యుడు రాహుల్ గాంధీ స్లిమ్‌గా ఉండటానికి అనేకమంది పలు రకాల కారణాలు చెప్పారు. కొంతమంది యోగా చేస్తారని, మరికొందరు వ్యాయామాలు చేస్తారని ఇలా తమకు తోచినట్టుగా చెప్పుకుంటూ వచ్చారు.Source: Yahoo! Telugu: News | 20 Oct 2009 | 9:36 am నష్టాల్లోనే కొనసాగుతున్న స్టాక్ మార్కెట్స్టాక్ మార్కెట్ నష్టాల్లోనే కొనసాగుతుండటంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 91 పాయింట్లు కోల్పోయి 17,231 వద్దకు చేరుకుంది. అలాగై నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 24 పాయింట్లు నష్టపోయి 5,118 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 0.53 శాతం, నిఫ్టీ 0.48 శాతం చొప్పున క్షీణించాయి.Source: Yahoo! Telugu: News | 20 Oct 2009 | 9:30 am ఆస్తానా మృతిపై న్యాయ విచారణకు సుప్రీంకోర్టు ఆదేశంఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన పీఎఫ్ కుంభకోణం సూత్రధారి అశుతోష్ ఆస్తానా మృతిపై దేశ అత్యున్నత న్యాయస్థానం మంగళవారం న్యాయ విచారణకు ఆదేశించింది. ఈ మేరకు ఆస్తానా శరీర భాగాలను ఢిల్లీలోని ఎయిమ్స్‌కు అందజేయాలని కోర్టు ధర్మాసనం సీబీఐకు ఉత్తర్వులు జారీ చేసింది.Source: Yahoo! Telugu: News | 20 Oct 2009 | 9:03 am వరిజిస్థాన్ దాడులు.. పాకిస్థాన్‌కు మద్దుతు: అమెరికాఆఫ్గనిస్థాన్, పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతమైన వరిజిస్థాన్‌లో అల్లుకుపోయి ఉన్న తాలిబాన్ తీవ్రవాదులపై పాకిస్థాన్ సైన్యం జరుపుతున్న దాడులకు అమెరికా సంపూర్ణ మద్దతు ప్రకటించింది. తీవ్రవాదానికి వ్యతిరేకంగా జరిపే ఏ తరహా దాడులనైనా అమెరికా సమర్థిస్తుందని ఆ దేశ అధికారులు వెల్లడించారు.Source: Yahoo! Telugu: News | 20 Oct 2009 | 8:45 am నష్టాల్లోకి స్టాక్ మార్కెట్ పయనంస్టాక్ మార్కెట్ నష్టాల్లోకి పయనిస్తుండటంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 81 పాయింట్లు కోల్పోయి 17,242 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 26 పాయింట్లు నష్టపోయి 5,117 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 0.47 శాతం, నిఫ్టీ 0.50 శాతం మేరకు క్షీణించాయి.Source: Yahoo! Telugu: News | 20 Oct 2009 | 8:19 am "బ్లాక్ మనీ" వివరాలు ఇచ్చేందుకు సిద్ధం: స్విట్జర్లాండ్భారతదేశం అడిగిన నల్లధనం తాలూకు వివరాల అంశంపై తాము చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నామని స్విట్జర్లాండ్ ప్రకటించింది. తమ దేశంలోని బ్యాంకులలో భారతీయులు దాచుకున్న డబ్బు వివరాలను అందించేందుకు అవసరమైన చర్చలకు తాము సుముఖంగా ఉన్నట్లు స్విస్ విదేశాంగశాఖకు చెందిన అధికారి ఫిలిప్పే వెల్లడించారు.Source: Yahoo! Telugu: News | 20 Oct 2009 | 7:52 am అజ్ఞాతంలోకి వెళ్లిన దేవరకద్ర ఎమ్మెల్యే సీతా దయాకర్దేవరకద్ర వ్యవసాయ అధికారిణి రాజేశ్వరి ఇచ్చిన వాంగ్మూలం పోలీసులకు అందింది. ఆ మరక్షణమే ఆ ప్రాంత ఎమ్మెల్యే సీతా దయాకర్ రెడ్డి (తెదేపా) అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.Source: Yahoo! Telugu: News | 20 Oct 2009 | 7:42 am ఆ రెండు అవార్డులు లభించడం నా అదృష్టం: సుమన్దసరా, దీపావళి పండుగల సందర్భంగా తనకు రెండు అవార్డులు లభించడం అదృష్టంగా భావిస్తున్నానని ప్రముఖ నటుడు సుమన్ అన్నారు. తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన "శివాజీ"లో చేసిన విలన్ పాత్రకు తమిళనాడు ప్రభుత్వం నుంచి "ఉత్తమ విలన్" అవార్డు దక్కడం మరిచిపోలేని మధురానుభూతిగా సుమన్ పేర్కొన్నారు. అదేవిధంగా "సిగప్పుమళై" (రెడ్ రైన్) అనే మలయాళ సినిమాలో నటించినందుకుగాను దీపావళినాడు "గిన్నిస్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్"లో తన పేరు నమోదు చేసుకోవడం మరో మధురానుభూతి అని సుమన్ తెలిపారు.Source: Yahoo! Telugu: Entertainment | 20 Oct 2009 | 7:33 am ఆత్మాహుతి దాడికి అమెరికానే కారణం: మతపెద్దలుఇరాన్ దేశంలోని సోమవారం జరిగిన ఆత్మాహుతి దాడికి అమెరికానే ప్రధాన కారణమని ఇరాన్ దేశ మతపెద్దలు ఆరోపిస్తున్నారు. దీనిపై ఆ దేశ మత పెద్ద అయడొల్లా అలీ ఘమోనీ మాట్లాడుతూ ఆత్మాహుతి దాడి వెనుక అమెరికా హస్తం ఉందని సందేహం వ్యక్తం చేశారు.Source: Yahoo! Telugu: News | 20 Oct 2009 | 7:28 am నష్టాల్లోంచి సెన్సెక్స్ పాక్షిక రికవరీప్రారంభ ట్రేడ్ అనంతరం నష్టాలను చవిచూసిన స్టాక్ మార్కెట్.. ప్రస్తుతం పాక్షికంగా రికవరీ అయింది. దీంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 43 పాయింట్లు పుంజుకుని 17,366 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 16 పాయింట్లు లాభపడి 5,149 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 0.16 శాతం, నిఫ్టీ 0.13 శాతం మేరకు వృద్ధి చెందాయిSource: Yahoo! Telugu: News | 20 Oct 2009 | 7:22 am అన్నయ్య పార్టీలో చేరే ఆలోచనే రాలేదు: శ్రీకాంత్తనకు రాజకీయాలంటే అసలు పడవని ప్రముఖ నటుడు శ్రీకాంత్ అన్నారు. ఇటీవలే కృష్ణవంశీ దర్శకత్వంలో రూపుదిద్దుకుని తెరకెక్కిన "మహాత్మా"తో వంద చిత్రాల్లో నటించిన శ్రీకాంత్‌ను "తెలుగు ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్" సోమవారం ఘనంగా సత్కరించింది. ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన మెగాస్టార్ చిరంజీవికి అభిమానిగా, మంచి స్నేహితుడిగా భావిస్తానని స్పష్టం చేశారు. అయితే తాను చిరంజీవి పార్టీకి ఎటువంటి ప్రచారం చేయలేదని, అన్నయ్య పార్టీ పెట్టినప్పుడు కూడా అందులో చేరాలనే ఆలోచనకూడా రాలేదని శ్రీకాంత్ స్పష్టం చేశారు.Source: Yahoo! Telugu: Entertainment | 20 Oct 2009 | 7:20 am తాలిబన్ తీవ్రవాదులపై పోరు చేస్తాం: మావోయిస్టు నేతభారతదేశంపై తాలిబన్ తీవ్రవాదులు దాడికి యత్నిస్తే వారిపై యుద్ధం చేసేందుకు మావోయిస్టులు సిద్ధంగా ఉన్నారని ఆ పార్టీ అగ్రనేత, పొలిట్‌బ్యూరో సభ్యుడు మల్లోజుల కోటేశ్వరరావు అలియా్ కిషన్ జీ స్పష్టం చేశారు.Source: Yahoo! Telugu: News | 20 Oct 2009 | 7:01 am నవంబరులో వస్తోన్న "మా నాన్న చిరంజీవి"జగపతిబాబు, నీలిమ, మాస్టర్ అతులిత్ నటించిన కుటుంబ కథా చిత్రం "మా నాన్న చిరంజీవి" చిత్రాన్ని వచ్చేనెల రెండోవారంలో విడుదలచేస్తున్నట్లు దర్శకుడు అరుణ్ ప్రసాద్ వెల్లడించారు.ఈ చిత్ర విశేషాలను విలేకరుల సమావేశంలో దర్శకుడు తెలియజేస్తూ.. చిన్నతనంలో పిల్లలకి తమ నాన్న అన్ని విషయాల్లో హీరోలా ఉండాలని ఫీలవుతారు. తండ్రిని రోల్‌మోడల్‌గా గుర్తిస్తుంటారు. ఆ పాయింట్‌ను బేస్‌చేసుకుని ఓ పిల్లవాడి కోణం నుంచి కథను తయారు చేశామన్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 20 Oct 2009 | 7:00 am టాకీని పూర్తి చేసుకున్న పవన్ కళ్యాణ్ "పులి"పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, 'ఖుషి' దర్శకుడు ఎస్.జె. సూర్య దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న "పులి" చిత్రం టాకీ పార్ట్‌ను పూర్తి చేసుకుంది. కనకరత్న మూవీస్ పతాకంపై శింగనమల రమేష్‌బాబు నిర్మిస్తోన్న 'పులి' నిర్మాణం కూడా శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ.. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్‌లో మరో పవర్‌ఫుల్ ఫిలిమ్‌గా, సూర్య దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న "పులి" టాకీని పూర్తి చేసుకుందన్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 20 Oct 2009 | 6:20 am రాజస్థాన్‌కు వెళ్ళనున్న మహేష్ బాబు, అనుష్కల చిత్రం!టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా, స్టార్ రైటర్, డైరక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో కనకరత్న మూవీస్ పతాకంపై శింగనమల రమేష్ బాబు నిర్మిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.ఈ చిత్రం గురించి నిర్మాత శింగనమల రమేష్‌బాబు మాట్లాడుతూ.. అక్టోబర్ 19 నుంచి ఏకధాటిగా జరుగుతోన్న ఈ షూటింగ్ షెడ్యూల్ సినిమా పూర్తయ్యేవరకు జరుగుతుందన్నారు. ఈ నెలాఖరువరకు హైదరాబాద్‌లో షెడ్యూల్ జరిపి నవంబరు తొలివారం నుంచి రాజస్థాన్‌లో నెలరోజుల పాటు చిత్రీకరణ జరుపుతామని నిర్మాత వెల్లడించారు.Source: Yahoo! Telugu: Entertainment | 20 Oct 2009 | 6:04 am డిసెంబర్ రెండో తేదీన తెరకెక్కనున్న "యువరాజ్యం"వీరశంకర్ దర్శకత్వంలో బి.వి.ఎస్. శ్రీనివాస్, హరూన్ హెచ్.ఎస్. నిర్మిస్తోన్న "యువరాజ్యం" చిత్రం షూటింగ్ ముగింపు దశలో ఉంది. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో ప్యాచ్‌వర్క్ జరుగుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. ఈ చిత్రంలోని పాటలకు ఆరుగురు సంగీతదర్శకులు పనిచేశారు. రాజ్, గురుకిరణ్, మనోమూర్తి, జి.కె. శివకాకాని, మురారి జయన్‌లు తమదైన శైలిలో సంగీతం సమకూర్చారు. అలాగే ఆరుగురు గీత రచయితలు సాహిత్యాన్ని అందించారని దర్శకుడు చెప్పారు. ఈ సినిమా ఆడియోను విని టైమ్స్ గ్రూప్‌కు చెందిన "జంగ్లీ" ఆడియో సంస్థ విడుదల చేసేందుకు ముందుకు వచ్చిందన్నారు. ఈ నెల 22న ఆడియోను విడుదల చేస్తున్నామని వీరశంకర్ తెలిపారు. కొన్ని అనివార్య కారణాల చేత ఈ సినిమా విడుదలలో జాప్యం జరిగిందని, అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని డిసెంబర్ రెండో తేదీన చిత్రాన్ని విడుదల చేస్తామని వెల్లడించారు.Source: Yahoo! Telugu: Entertainment | 20 Oct 2009 | 5:44 am "కిక్" హిందీ రీమేక్‌లో హీరోగా నటించనున్న సల్మాన్ ఖాన్!తెలుగులో సూపర్ డూపర్ హిట్ అయిన "కిక్" చిత్రం హిందీ రీమేక్ రైట్స్‌ని ప్రముఖ హిందీ నిర్మాత సాజిద్ నాడియాద్‌వాలా కోటి రూపాయలు ఇచ్చి తీసుకున్నారు. ఆర్.ఆర్. మూవీ మేకర్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత వెంకట్ క్రేజీస్టార్ రవితేజ హీరోగా, సక్సెస్‌ఫుల్ డైరక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో "కిక్" తెరకెక్కిన విషయం తెలిసిందే. ఆర్. ఆర్.మూవీ మేకర్స్ నుంచి సాజిద్ నాడియాద్‌వాద్‌వాలా హిందీ రైట్స్ తీసుకుని కండలవీరుడు సల్మాన్‌ఖాన్‌తో రీమేక్ చెయ్యబోతున్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 20 Oct 2009 | 5:30 am కాజల్ అగర్వాల్‌పై మనస్సు పారేసుకున్న రామ్ చరణ్"మగధీర" చిత్ర ఘన విజయంలో కీలక పాత్ర పోషించిన హీరోయిన్ కాజల్ అగర్వాల్. ఈ చిత్ర హీరో, జూనియర్ మెగాస్టార్ రామ్‌చరణ్ ఈ అమ్మడుపై మనస్సు పారేసుకున్నాడట. 'మగధీర' సినిమాలో తన ప్రేమను దక్కించుకునేందుకు పూర్వజన్మలో ప్రాణత్యాగం కూడా చేస్తాడు.Source: Yahoo! Telugu: Entertainment | 20 Oct 2009 | 4:50 am సైక్లింగ్ చేయడమే రాహుల్ శరీర విజయ రహస్యం!కాంగ్రెస్ యువరాజు, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, అమేథీ లోక్‌సభ సభ్యుడు రాహుల్ గాంధీ స్లిమ్‌గా ఉండటానికి అనేకమంది పలు రకాల కారణాలు చెప్పారు. కొంతమంది యోగా చేస్తారని, మరికొందరు వ్యాయామాలు చేస్తారని ఇలా తమకు తోచినట్టుగా చెప్పుకుంటూ వచ్చారు.Source: జాతీయ | 20 Oct 2009 | 4:07 am ఆస్తానా మృతిపై న్యాయ విచారణకు సుప్రీంకోర్టు ఆదేశంఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన పీఎఫ్ కుంభకోణం సూత్రధారి అశుతోష్ ఆస్తానా మృతిపై దేశ అత్యున్నత న్యాయస్థానం మంగళవారం న్యాయ విచారణకు ఆదేశించింది. ఈ మేరకు ఆస్తానా శరీర భాగాలను ఢిల్లీలోని ఎయిమ్స్‌కు అందజేయాలని కోర్టు ధర్మాసనం సీబీఐకు ఉత్తర్వులు జారీ చేసింది.Source: జాతీయ | 20 Oct 2009 | 3:33 am అజ్ఞాతంలోకి వెళ్లిన దేవరకద్ర ఎమ్మెల్యే సీతా దయాకర్దేవరకద్ర వ్యవసాయ అధికారిణి రాజేశ్వరి ఇచ్చిన వాంగ్మూలం పోలీసులకు అందింది. ఆ మరక్షణమే ఆ ప్రాంత ఎమ్మెల్యే సీతా దయాకర్ రెడ్డి (తెదేపా) అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.Source: ఏపీ న్యూస్ | 20 Oct 2009 | 2:13 am తాలిబన్ తీవ్రవాదులపై పోరు చేస్తాం: మావోయిస్టు నేతభారతదేశంపై తాలిబన్ తీవ్రవాదులు దాడికి యత్నిస్తే వారిపై యుద్ధం చేసేందుకు మావోయిస్టులు సిద్ధంగా ఉన్నారని ఆ పార్టీ అగ్రనేత, పొలిట్‌బ్యూరో సభ్యుడు మల్లోజుల కోటేశ్వరరావు అలియా్ కిషన్ జీ స్పష్టం చేశారు.Source: జాతీయ | 20 Oct 2009 | 1:31 am నెలాఖరులో గ్రేటర్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల!గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నోటిఫికేషన్ ఈనెలాఖరులో విడుదల కానుంది. ఈ విషయాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి ఏవీఎస్.రెడ్డి తెలిపారు. దీనిపై ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సుప్రీంకోర్టుకు ఎన్నికల సంఘం ఇచ్చిన హామీ మేరకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నెలాఖరులోగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తామని హామీ ఇచ్చారు.Source: ఏపీ న్యూస్ | 20 Oct 2009 | 1:21 am జార్ఖండ్‌లో ముగ్గురిని కాల్చి చంపిన మావోయిస్టులుజార్ఖండ్ రాష్ట్రంలో మావోయిస్టులు మరోమారు రెచ్చిపోయారు. ఒక నక్సల్స్ నేతతో సహా ముగ్గురిని కాల్చి చంపారు. ఈ సంఘటన మంగళవారం రాజ్‌పూర్ సమీపంలో జరిగింది. కాగా, కాగా, మృతి చెందిన వారిని ఉమేష్ మలి, ఉమేష్ సింగ్ భోక్తా, రంజిత్ రజ్జక్‌లు ఉన్నారు.Source: జాతీయ | 20 Oct 2009 | 12:23 am జగన్‌ను సీఎం చేయాలని కోరడం తప్పుకాదు: రోశయ్యరాష్ట్ర కాంగ్రెస్ పార్టీలోని యువకులతో పోటీ పడే శక్తి తనకు లేదని ముఖ్యమంత్రి రోశయ్య స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్.దుర్మరణం అనంతరం ఆయన తనయుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డికి ఆ బాధ్యతలు అప్పగించాలని వస్తున్న డిమాండ్లలో ఎలాంటి తప్పులేదన్నారు.Source: ఏపీ న్యూస్ | 20 Oct 2009 | 12:02 am కడప పేరు మార్పు: కోర్టుకెళ్లనున్న తెలుగుదేశం!!కడప జిల్లా పేరును రాష్ట్ర ప్రభుత్వం మార్చడాన్ని ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ వ్యతిరేకిస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి దుర్మరణం అనంతరం ఆయన స్మారకార్థం ఈ జిల్లా పేరును డాక్టర్ వైఎస్‌ఆర్ జిల్లాగా పేరు మారుస్తూ ప్రభుత్వం జీవోను సైతం విడుదల చేసింది.Source: ఏపీ న్యూస్ | 19 Oct 2009 | 11:34 pm అమ్మ.. పిలిచిందా? లేదా?: ఉత్కంఠతలో జగన్ వర్గం!!వైఎస్.జగన్మోహన్ రెడ్డి వర్గానికి ఉత్కంఠత వీడలేదు. పార్టీ అధినేత్రి సోనియా గాంధీ నుంచి పిలుపు వచ్చిందని కొందరు చెపుతున్నారు. అధికార ప్రతినిధులు మాత్రం అలాంటిదేమీ లేదని తేల్చి చెపుతున్నారు. అసలు కథానాయకుడు జగన్ మాత్రం పెదవి విప్పడం లేదు.Source: ఏపీ న్యూస్ | 19 Oct 2009 | 11:07 pm త్వరలోనే జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్: ఈసీరాష్ట్రపతి పాలనలో ఉన్న జార్ఖండ్ రాష్ట్రంలో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. ఇందుకోసం త్వరలోనే నోటిఫికేషన్‌ను జారీ చేయనున్నట్టు సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొంది.Source: జాతీయ | 19 Oct 2009 | 9:50 pm భాజపా ముస్లీం ఎంపీకి వీసా నిరాకరించిన అమెరికాభారతీయ జనతా పార్టీకి చెందిన ఎంపీల పట్ల అమెరికా చిన్నచూపు చూస్తోంది. ఆ మధ్య గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి వీసా తిరస్కరించిన అమెరికా అధికారులు... ప్రస్తుతం అదే పార్టీకి చెందిన ముస్లీం వర్గానికి చెందిన ఎంపీకి వీసా మంజూరు చేయలేదు.Source: జాతీయ | 19 Oct 2009 | 9:38 pm హెలికాప్టర్ దుర్ఘటన కుట్రలో భాగమేనా!దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ గత నెలలో ప్రయాణించిన హెలికాప్టర్ ప్రమాదం సాధారణ ప్రమాదం కాదని, ఆయనను మట్టుబెట్టేందుకు చేసిన కుట్రలో భాగమేనని ప్రజలకు, తమకు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని పిసిసి కార్యదర్శి అంబటి రాంబాబు అన్నారు.Source: ఏపీ న్యూస్ | 19 Oct 2009 | 6:41 am ప్రారంభమైన పివి ఎక్స్‌ప్రెస్ వేపి.వి.నరసింహారావు ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్ వేను సోమవారం సాయంత్రం ఆపద్ధర్మ ముఖ్యమంత్రి రోశయ్య మెహిదీపట్నంలోని సరోజినీదేవి కంటి ఆసుపత్రివద్ద ప్రారంభించారు. అనంతరం ఆయన ప్రత్యేకమైన బస్సులో ఈ ఫ్లై ఓవర్‌పై ప్రయాణించారు.Source: ఏపీ న్యూస్ | 19 Oct 2009 | 6:18 am ఎన్‌టిపిసిలో పెట్టుబడుల ఉపసంహరణ: కేంద్రంఎన్టిపిసిలోనున్న ఐదుశాతం వాటాను ఉపసంహరించుకునేందుకు కేంద్రమంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు, బడ్జెట్‌లో ద్రవ్య లోటును పూడ్చుకొనేందుకు ప్రభుత్వ రంగ సంస్థలలోని వాటాలను విక్రయిస్తున్నట్లు వాణిజ్య శాఖ మంత్రి ఆనంద్ శర్మ మంత్రివర్గ సమావేశానంతరం విలేకరులకు వెల్లడించారు.Source: జాతీయ | 19 Oct 2009 | 5:19 am రాష్ట్రంలో స్వైన్‌ఫ్లూ బారినపడి ఇద్దరి మృతివిశాఖపట్టణంలో ఇరవై నాలుగు గంటల్లోపు స్వైన్‌ఫ్లూ మహమ్మారి బారిన పడి ఇద్దరు మృతి చెందినట్లు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారిణి జె. సరోజిని తెలిపారు.Source: ఏపీ న్యూస్ | 19 Oct 2009 | 5:06 am కేసీఆర్ దుకాణం బంద్ చేస్తుండు: రాంరెడ్డిరానున్న మరో నాలుగు రోజుల్లో తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ దుకాణం బంద్ చేస్తాడని కాబోతోందని కార్మికశాఖ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి జోస్యం చెప్పారు.Source: ఏపీ న్యూస్ | 19 Oct 2009 | 4:53 am దేశంలో పదివేల ఐటిఐల ఏర్పాటు: మంత్రిరానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా పది వేల ఐటిఐలు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికా సంఘం ఆమోదం తెలిపిందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖామంత్రి నారాయణస్వామి న్యూఢిల్లీలో తెలిపారు.Source: జాతీయ | 19 Oct 2009 | 4:09 am
|