|
సముద్రంలో గల్లంతైన కాకుల ప్రియుడు!కాకి పేరు వింటేనే ఆమడ దూరం పరుగులెత్తుతాం. అదే కాకి తలపై కొట్టి వెళ్ళినా లేదా మనపై రెట్ట వేసినా వెంటనే తలస్నానం చేసి, గుడికి వెళ్ళి అర్చన చేసుకుంటాం. ఇలా అందరూ చీదరించునే కాకులను ఆదరిస్తూ వాటికి ఆహారం పెడుతూ విశాఖపట్నం వాసులకు కాకుల శ్రీనివాసరావుగా పరిచితుడైన వ్యక్తి సముద్రంలో గల్లంతయ్యాడు.Source: Yahoo! Telugu: News | 18 Oct 2009 | 9:43 am తగ్గిన వెండి, పెరిగిన బంగారం ధరలుప్రపంచవ్యాప్తంగా వచ్చిన బులియన్ మార్కెట్ మార్పుల్లో గడచిన వారం న్యూ ఢిల్లీ బులియన్ మార్కెట్లో బంగారం ప్రతి పది గ్రాముల ధర రూ. 16250కి పైగానే చేరుకుందిSource: Yahoo! Telugu: News | 18 Oct 2009 | 9:23 am పళ్లిపట్టు బాధితులకు లక్షరూపాయల నష్ట పరిహారం: సీఎంపళ్లిపట్టు బాధితులకు లక్షరూపాయల నష్ట పరిహారాన్ని అందజేయనున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి కె. రోశయ్య ప్రకటించారు. బాణసంచా గోడౌన్‌లో సంభవించిన అగ్నిప్రమాదంలో మరణించిన ఆంధ్రుల కుటుంబాలకు ఈ నష్టపరిహారం చెల్లించాలని సీఎం ఉత్తర్వులు జారీ చేశారు.Source: Yahoo! Telugu: News | 18 Oct 2009 | 9:06 am పాక్‌సైనికులు-ఉగ్రవాదుల మధ్య భీకర పోరుపాకిస్థాన్, ఆఫ్గనిస్థాన్ సరిహద్దుల్లోనున్న దక్షిణ వజీరిస్థాన్ ప్రాంతంలో పాక్ సైనికులకు, తాలిబన్ ఉగ్రవాదులకు మధ్య ఆదివారం నాడు భీకరపోరు ప్రారంభమైంది.Source: Yahoo! Telugu: News | 18 Oct 2009 | 9:03 am రాజేశ్వరి మృతిలో నాకెలాంటి సంబంధం లేదు: ఎమ్మెల్యేదేవరకద్ర వ్యవసాయాధికారి రాజేశ్వరి మృతిలో తనకెలాంటి సంబంధం లేదని ఎమ్మెల్యే సీతా దయాకర రెడ్డి అన్నారు. రాజేశ్వరి తన మరణవాంగ్మూలంలో ఎమ్మెల్యే సీతాదయారకర రెడ్డి వేధింపులే తన ఆత్మహత్యకు కారణమని పేర్కొన్నారు.అయితే ఈ సంఘటనలో తనెకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. ఈ విషయానికి సంబంధించి ఎలాంటి విచారణకైనా తాను సిద్ధంగా ఉన్నట్లు ఎమ్మెల్యే స్పష్టం చేశారు. తనపై వస్తోన్న ఆరోపణలు వారి కుటుంబ సభ్యుల విజ్ఞతకే వదిలేస్తున్నానని ఆయన చెప్పారు.Source: Yahoo! Telugu: News | 18 Oct 2009 | 8:55 am ఫ్రీజోన్ విషయంలో న్యాయపోరాటం: కేసీఆర్ఇటీవల సుప్రీంకోర్టు హైదరాబాద్‌ను ఫ్రీజోన్‌గా ప్రకటించిన నేపథ్యంలో సుప్రీంకోర్టుతో న్యాయపోరాటం చేస్తామని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావుఅన్నారు.Source: Yahoo! Telugu: News | 18 Oct 2009 | 8:44 am యూఐడీ కార్డు బహుళప్రయోజనకారి: నీలేకనిప్రభుత్వం ప్రవేశపెట్టనున్న యూఐడీ కార్డు ద్వారా బ్యాంక్ ఖాతాను ప్రారంభించడానికి, పాస్‌పోర్ట్ తీసుకునేందుకు, డ్రైవింగ్ లైసెన్సు తీసుకునేందుకు తదితర కార్యక్రమాలకు ఉపయోగపడుతుందని యూఐడీఏఐ చైర్మెన్ నందన్ నీలేకని తెలిపారు.Source: Yahoo! Telugu: News | 18 Oct 2009 | 8:08 am ఇరాక్‌లో దాడులు: ఆరుగురు పోలీసుల మృతిఇరాక్లోని ఫలూజా, కిరకుక్ పట్టణాల్లో శనివారం ఉగ్రవాదులు జరిపిన వేరు-వేరు దాడుల్లో ఆరుగురు పోలీసులు మృతి చెందగా మరో 12 మంది తీవ్రగాయాలపాలైనారు.Source: Yahoo! Telugu: News | 18 Oct 2009 | 7:06 am కరీనా ఇంట్లో దొంగతనం: అదుపులో ముగ్గురుప్రముఖ బాలీవుడ్ నటీమణి కరీనా కపూర్ ఇంట్లో అక్టోబర్ ఎనిమిదవ తేదీన దొంగతనం జరిగింది. దొంగతనానికి పాల్పడ్డ ముగ్గురిని పోలీసులు అదుపలోకి తీసుకున్నారు.Source: Yahoo! Telugu: News | 18 Oct 2009 | 6:26 am అంచనాలను మించిన లాభాల్లో టీసీఎస్ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ 30తో ముగిసిన రెండవ త్రైమాసికంలో టాటా కన్సల్టెన్సీ సంస్థ నికర లాభాలలో వృద్ధిజరిగి 14.88 శాతం పెరిగి రూ. 1347.60 కోట్లకు చేరుకుంది. అదే నిరుడు ఇదే కాలానికి కంపెనీ నికర లాభాలు రూ. 1173.04 కోట్లుగా ఉండిందని కంపెనీ బొంబాయి స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌కు తెలిపింది.Source: Yahoo! Telugu: News | 18 Oct 2009 | 6:13 am సముద్రంలో గల్లంతైన కాకుల ప్రియుడు!కాకి పేరు వింటేనే ఆమడ దూరం పరుగులెత్తుతాం. అదే కాకి తలపై కొట్టి వెళ్ళినా లేదా మనపై రెట్ట వేసినా వెంటనే తలస్నానం చేసి, గుడికి వెళ్ళి అర్చన చేసుకుంటాం. ఇలా అందరూ చీదరించునే కాకులను ఆదరిస్తూ వాటికి ఆహారం పెడుతూ విశాఖపట్నం వాసులకు కాకుల శ్రీనివాసరావుగా పరిచితుడైన వ్యక్తి సముద్రంలో గల్లంతయ్యాడు.Source: ఏపీ న్యూస్ | 18 Oct 2009 | 4:15 am పళ్లిపట్టు బాధితులకు లక్షరూపాయల నష్ట పరిహారం: సీఎంపళ్లిపట్టు బాధితులకు లక్షరూపాయల నష్ట పరిహారాన్ని అందజేయనున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి కె. రోశయ్య ప్రకటించారు. బాణసంచా గోడౌన్‌లో సంభవించిన అగ్నిప్రమాదంలో మరణించిన ఆంధ్రుల కుటుంబాలకు ఈ నష్టపరిహారం చెల్లించాలని సీఎం ఉత్తర్వులు జారీ చేశారు.Source: ఏపీ న్యూస్ | 18 Oct 2009 | 3:37 am రాజేశ్వరి మృతిలో నాకెలాంటి సంబంధం లేదు: ఎమ్మెల్యేదేవరకద్ర వ్యవసాయాధికారి రాజేశ్వరి మృతిలో తనకెలాంటి సంబంధం లేదని ఎమ్మెల్యే సీతా దయాకర రెడ్డి అన్నారు. రాజేశ్వరి తన మరణవాంగ్మూలంలో ఎమ్మెల్యే సీతాదయారకర రెడ్డి వేధింపులే తన ఆత్మహత్యకు కారణమని పేర్కొన్నారు. అయితే ఈ సంఘటనలో తనెకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. ఈ విషయానికి సంబంధించి ఎలాంటి విచారణకైనా తాను సిద్ధంగా ఉన్నట్లు ఎమ్మెల్యే స్పష్టం చేశారు. తనపై వస్తోన్న ఆరోపణలు వారి కుటుంబ సభ్యుల విజ్ఞతకే వదిలేస్తున్నానని ఆయన చెప్పారు.Source: ఏపీ న్యూస్ | 18 Oct 2009 | 3:26 am ఫ్రీజోన్ విషయంలో న్యాయపోరాటం: కేసీఆర్ఇటీవల సుప్రీంకోర్టు హైదరాబాద్‌ను ఫ్రీజోన్‌గా ప్రకటించిన నేపథ్యంలో సుప్రీంకోర్టుతో న్యాయపోరాటం చేస్తామని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావుఅన్నారు.Source: ఏపీ న్యూస్ | 18 Oct 2009 | 3:16 am యూఐడీ కార్డు బహుళప్రయోజనకారి: నీలేకనిప్రభుత్వం ప్రవేశపెట్టనున్న యూఐడీ కార్డు ద్వారా బ్యాంక్ ఖాతాను ప్రారంభించడానికి, పాస్‌పోర్ట్ తీసుకునేందుకు, డ్రైవింగ్ లైసెన్సు తీసుకునేందుకు తదితర కార్యక్రమాలకు ఉపయోగపడుతుందని యూఐడీఏఐ చైర్మెన్ నందన్ నీలేకని తెలిపారు.Source: జాతీయ | 18 Oct 2009 | 2:39 am తీవ్రగాయాలపాలైన డెక్కన్ క్రానికల్ ఛైర్మెన్దీపావళి పండుగ సందర్భంగా ఆనందోత్సాహాల నడుమ డెక్కన్ క్రానికల్ ఛైర్మెన్, ఇండియన్ న్యూస్ పేపర్స్ సొసైటీ(ఐఎన్ఎస్) అధ్యక్షుడు టి. వెంకటరామి రెడ్డి టపాసులు పేలుస్తూ శనివారం రాత్రి తీవ్ర గాయాలపాలైనారు. తీవ్రగాయాలపాలవడంతో ఆయన బంధువులు స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు.Source: ఏపీ న్యూస్ | 18 Oct 2009 | 1:25 am కరీనా ఇంట్లో దొంగతనం: అదుపులో ముగ్గురుప్రముఖ బాలీవుడ్ నటీమణి కరీనా కపూర్ ఇంట్లో అక్టోబర్ ఎనిమిదవ తేదీన దొంగతనం జరిగింది. దొంగతనానికి పాల్పడ్డ ముగ్గురిని పోలీసులు అదుపలోకి తీసుకున్నారు.Source: జాతీయ | 18 Oct 2009 | 12:57 am రాజేశ్వరి మృతిపై ఘాటుగా స్పందించిన డీకే అరుణమహబూబ్నగర్ వ్యవసాయాధికారి రాజేశ్వరి మృతిపై రాష్ట్ర చిన్న తరహా పరిశ్రమల శాఖమంత్రి డీకే. అరుణు ఘాటుగా స్పందించారు. రాజేశ్వరి ఆత్మహత్యకు కారకులైన వారిని చట్టరీత్యా శిక్షిస్తామని అరుణ వెల్లడించారు. నాలుగు రోజుల క్రితం ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడిన రాజేశ్వరి, నాలుగు రోజుల పాటు మృత్యువుతో పోరాడి ఆదివారం కన్నుమూసిన సంగతి తెలిసిందే.Source: ఏపీ న్యూస్ | 18 Oct 2009 | 12:33 am థానేలో లిఫ్ట్ ప్రమాదం: ఐదుగురు ఫైర్ ఫైటర్స్ మృతిథానేలో జరిగిన ఓ లిఫ్టు ప్రమాదం ఐదుగురు ఫైర్ ఫైటర్స్‌ని పొట్టనబెట్టుకుంది. ఈ విషాదకర సంఘటన థానేలోని ఓ బహుళ అంతస్తుల వాణిజ్య సముదాయంలో చోటుచేసుకుందని వార్తలొస్తున్నాయి.Source: జాతీయ | 17 Oct 2009 | 11:08 pm వ్యవసాయాధికారి రాజేశ్వరి మృతిమహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర వ్యవసాయాధికారిగా విధులు నిర్వర్తిస్తున్న రాజేశ్వరి ఆదివారం మృతి చెందారు. స్థానిక ఎమ్మెల్యే వ్యవహార శైలి తనను మనస్థాపానికి గురిచేసిందని ఆరోపిస్తూ.. మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర వ్యవసాయాధికారిగా విధులు నిర్వర్తిస్తున్న రాజేశ్వరి నాలుగు రోజుల క్రితం ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడి తీవ్రమైన శరీర గాయాలతో బాధపడుతూ.. డీఆర్‌డీఓ ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడిన రాజేశ్వరి ఆదివారం మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.Source: ఏపీ న్యూస్ | 17 Oct 2009 | 11:02 pm ఘనంగా దీపావళి జరుపుకున్న ప్రజలుదీపావళి పండుగ సందర్భంగా భారతదేశంతోపాటు ప్రపంచంలోని చాలా దేశాలలోని ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు తమ మిత్రులకు, బంధువులకు ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపుకుని స్వీట్లు పంచుకున్నారు. ఈ సందర్భంగా ఇండో-పాక్ సరిహద్దుల్లో ఇరు దేశాలకు చెందిన సైనికులు శుభాకాంక్షలు తెలుపుకని దీపావళి పటాకులు పేల్చి స్పీట్లు పంచి పెట్టారు.Source: జాతీయ | 17 Oct 2009 | 11:01 pm కాంట్రాక్ట్ ఉద్యోగం కాదు: రోశయ్యరాష్ట్ర ముఖ్యమంత్రి పదవి కాంట్రాక్ట్ ఉద్యోగం కాదని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కొణజేటి రోశయ్య అన్నారు. రాష్ట్ర ప్రజలకు తాను సమర్థవంతమైన పరిపాలననే అందిస్తున్నానని ఆయన అన్నారు.Source: ఏపీ న్యూస్ | 17 Oct 2009 | 6:44 am అక్టోబర్ 18 నుంచి ప్యాలెస్ ఆన్ వీల్స్పర్యటనా రంగంలో భాగంగా ప్యాలెస్ ఆన్ వీల్స్ రైలు ప్రయాణం అక్టోబర్ 18 నుంచి ప్రారంభం కానుందని రాజస్థాన్ పర్యాటక వికాస సంస్థ(ఆర్‌టీడీసీ) అధ్యక్షుడు, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్. మన్‌జీత్ సింగ్ తెలిపారు.Source: జాతీయ | 17 Oct 2009 | 5:50 am జగన్‌కు అంత సీను లేదు: హర్షకుమార్వైఎస్ జగన్మోహనరెడ్డికి ముఖ్యమంత్రి అయ్యే అర్హత లేదని ఎంపి. హర్షకుమార్ అన్నారు. అతనికున్నదల్లా ఒక్కటే అర్హత అని, అదికూడా అతను వైఎస్ కుమారుడవ్వడమేనని ఆయన శనివారం విలేకరులతో అన్నారు.Source: ఏపీ న్యూస్ | 17 Oct 2009 | 4:35 am రాష్ట్రపతితో భేటీ అయిన ప్రధాని మన్మోహన్భారతప్రధాని మన్మోహన్ సింగ్ న్యూఢిల్లీలో శనివారం నాడు రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌తో బేటీ అయ్యారు. ఈ సందర్భంగా దేశ అంతరంగిక భద్రత, పలు అంతర్జాతీయ అంశాలపై ఇరువురి మధ్య సుదీర్ఘ చర్చలు జరిగాయి.Source: జాతీయ | 17 Oct 2009 | 3:51 am ఫ్రీ జోన్‌పై నోరు మెదపని తెదేపాహైదరాబాద్ను ఫ్రీజోన్‌గా ప్రకటిస్తూ సుప్రీం కోర్టు తీసుకున్న నిర్ణయంపై ప్రస్తుతం రాష్ట్రంలో ఫ్రీజోన్ విషయంగా పలుపార్టీలు చర్చలు లేవనెత్తాయి. కాని ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ మాత్రం ఏం మాట్లాడితే ఏం జరుగుతుందోననేది వారిలో ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది.Source: ఏపీ న్యూస్ | 17 Oct 2009 | 3:20 am
|