రాష్ట్ర సీఎల్పీ నేతగా సోనియా గాంధీ అనుచరుడు!

రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్షం నేతగా పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి అడుగులు మడుగులొత్తే నాయకుడినే సీఎల్పీ నేతగా ఎన్నుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇదే అర్థం స్ఫురించేలా రాష్ట్ర మునిసిపల్ వ్యవహారాల శాఖామంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు.
Source: Yahoo! Telugu: News | 14 Oct 2009 | 9:47 am

డీ కోడ్ చేసిన వెల్లడి కాని బ్లాక్ బాక్స్ రహస్యాలు!

ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాఫ్టర్ కూలిపోవడానికి కారణాలు వెల్లడించేందుకు అధికారులు తాత్సారం చేస్తున్నారు. కూలిపోయిన హెలికాఫ్టర్ బ్లాక్ బాక్స్‌ను అమెరికా నిపుణులు డీ కోడ్ చేసినప్పటికీ ఆ రహస్యాలను మాత్రం వెల్లడించడం లేదు.
Source: Yahoo! Telugu: News | 14 Oct 2009 | 9:35 am

లాభాల్లో సెన్సెక్స్: ఎంఅండ్ఎం వృద్ధి

స్టాక్ మార్కెట్ లాభాలతో మరింతగా పుంజుకుంటుండటంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 201 పాయింట్లు బలపడి 17,228 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 62 పాయింట్లు లాభపడి 5,116 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 1.18 శాతం, నిఫ్టీ 1.22 శాతం మేరకు వృద్ధి చెందాయి.
Source: Yahoo! Telugu: News | 14 Oct 2009 | 9:29 am

"ధర్మపురి" వల్లే రాళ్ల వివాదం: ముఖ్యమంత్రి రోశయ్య

వరద బాధిత ప్రాంతాల్లో పర్యటనకు వెళ్ళిన ముఖ్యమంత్రి రోశయ్య ప్రయాణిస్తున్న కాన్వాయ్‌పై జరిగిన దాడి రోజుకో విధంగా మలుపులు తిరుగుతోంది. ఈ దాడి కాంగ్రెస్ నేతలో చేయించి ఉంటారని తెరాస అధినేత కె.చంద్రశేఖర రావు ఆరోపించారు.
Source: Yahoo! Telugu: News | 14 Oct 2009 | 9:08 am

16.9 కోట్ల నష్టాలు చవిచూసిన డీసీబీ బ్యాంక్

ప్రైవేట్ బ్యాంకింగ్ సెక్టార్‌కు చెందిన డెవలప్‌మెంట్ క్రెడిట్ బ్యాంక్ (డీసీబీ) సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసికంలో రూ. 16.9 కోట్లు నష్టాలను చవిచూసింది. అదే నిరుడు కాలంలో ఇదే కాలానికి రూ. 10.01 కోట్ల లాభాలను ఆర్జించింది.
Source: Yahoo! Telugu: News | 14 Oct 2009 | 8:51 am

భారత్-చైనాల మధ్య పెరుగుతున్న మాటల యుద్ధం!

భారత్ చైనా దేశాల మధ్య మాటల యుద్ధ రోజురోజుకూ పెరుగుతోంది. అరుణాచల్ ప్రదేశ్‌లో ప్రధాని మన్మోహన్ సింగ్ పర్యటించడం పట్ల చైనా ఆక్షేపించడాన్ని భారత్ తీవ్రంగా తప్పుబట్టింది. ఈ నేపథ్యంలో.. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో చైనా కార్యక్రమాలు తక్షణం నిలిపి వేయాలని కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ డిమాండ్ చేసింది.
Source: Yahoo! Telugu: News | 14 Oct 2009 | 8:41 am

192 పాయింట్ల లాభంతో స్టాక్ మార్కెట్

స్టాక్ మార్కెట్ ప్రస్తుతం 192 పాయింట్ల లాభంతో పయనిస్తుండటంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 17,218 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 59 పాయింట్లు లాభపడి 5,113 వద్ద పయనిస్తోంది. బీఎస్ఈ మెటల్ ఇండెక్స్ 4 శాతం, ఆటో, విద్యుత్, రియాల్టీ, బ్యాంకెక్స్‌లుగా బలంగా వృద్ధి చెందుతున్నాయి.
Source: Yahoo! Telugu: News | 14 Oct 2009 | 8:27 am

అల్‌ఖైదాను మట్టుబెట్టేందుకు రణనీతి: ఒబామా

అల్‌ఖైదాకు చెందిన ఉగ్రవాదులను అంతమొందించేందుకు తమ ప్రభుత్వం ప్రత్యేకంగా రణనీతి ప్రణాళికలను రూపొందిస్తోందని ఒబామా తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 14 Oct 2009 | 7:46 am

లాభాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్

స్టాక్ మార్కెట్ ప్రస్తుతం లాభాల్లో కొనసాగుతుండటంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 170 పాయింట్లు పుంజుకుని 17,197 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 54 పాయింట్లు లాభపడి 5,109 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 1.00 శాతం, నిఫ్టీ 1.07 శాతం మేరకు వృద్ధి చెందాయి.
Source: Yahoo! Telugu: News | 14 Oct 2009 | 7:24 am

రోశయ్య వెంట సీనియర్లు.. జగన్‌కు జూనియర్ల అండ!

రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి. దివంగత నేత వైఎస్ తనయునికి మద్దతుగా యువ నేతలు ఒక్కటవుతున్నారు. అదేసమయంలో ముఖ్యమంత్రి రోశయ్యకు అండగా నిలబడేందుకు వృద్ధ నేతలంతా ఏకమవుతున్నారు.
Source: Yahoo! Telugu: News | 14 Oct 2009 | 7:22 am

"మా" బంధం దృఢమైనదేనా...?

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అనే సంస్థ గొడుగు కింద ఉన్న తెలుగు చలనచిత్ర రంగంలో అడుగడుగునా గ్రూపులు.. గ్రూపు రాజకీయాలు... ఒకరంటే ఒకరికి గిట్టని దౌర్భాగ్యం నేడు తెలుగు సినీ పరిశ్రమలో దాపురించిందని సీనియర్ తెలుగు నటులు వాపోతున్నారు. ఆయా అగ్రశ్రేణి నటుల మధ్య ఉన్న భేదాభిప్రాయాల వల్ల చిన్న నటులు ఏదో ఒక గ్రూపులోకి వెళ్లాల్సిన అగత్యం. ఎవరి కార్యక్రమానికి హాజరవ్వాలో ఎవరి కార్యక్రమానికి వెళ్లకూడదోనన్న గందరగోళంలో నూతన నటులు ఉంన్నట్లు సమాచారం.
Source: Yahoo! Telugu: Entertainment | 14 Oct 2009 | 6:44 am

కుర్ర హీరోలపై మోజు పడుతున్న సెక్సీ ఆంటీలు!

సాధారణంగా చిత్ర పరిశ్రమ అంటేనే ఎంజాయ్‌మెంట్‌కు ప్రతీక. ఇందులోకి అడుగుపెట్టే హీరో హీరోయిన్లు శృంగారాన్ని రుచి చూడాల్సిందే. ముఖ్యంగా.. సినిమాల్లో తమ శరీర అందచందాలతో అభిమానులను మత్తెక్కించే సెక్సీ భామలు...
Source: Yahoo! Telugu: Entertainment | 14 Oct 2009 | 6:01 am

రాష్ట్ర సీఎల్పీ నేతగా సోనియా గాంధీ అనుచరుడు!

రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్షం నేతగా పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి అడుగులు మడుగులొత్తే నాయకుడినే సీఎల్పీ నేతగా ఎన్నుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇదే అర్థం స్ఫురించేలా రాష్ట్ర మునిసిపల్ వ్యవహారాల శాఖామంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు.
Source: ఏపీ న్యూస్ | 14 Oct 2009 | 4:20 am

డీ కోడ్ చేసిన వెల్లడి కాని బ్లాక్ బాక్స్ రహస్యాలు!

ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాఫ్టర్ కూలిపోవడానికి కారణాలు వెల్లడించేందుకు అధికారులు తాత్సారం చేస్తున్నారు. కూలిపోయిన హెలికాఫ్టర్ బ్లాక్ బాక్స్‌ను అమెరికా నిపుణులు డీ కోడ్ చేసినప్పటికీ ఆ రహస్యాలను మాత్రం వెల్లడించడం లేదు.
Source: ఏపీ న్యూస్ | 14 Oct 2009 | 4:06 am

"ధర్మపురి" వల్లే రాళ్ల వివాదం: ముఖ్యమంత్రి రోశయ్య

వరద బాధిత ప్రాంతాల్లో పర్యటనకు వెళ్ళిన ముఖ్యమంత్రి రోశయ్య ప్రయాణిస్తున్న కాన్వాయ్‌పై జరిగిన దాడి రోజుకో విధంగా మలుపులు తిరుగుతోంది. ఈ దాడి కాంగ్రెస్ నేతలో చేయించి ఉంటారని తెరాస అధినేత కె.చంద్రశేఖర రావు ఆరోపించారు.
Source: ఏపీ న్యూస్ | 14 Oct 2009 | 3:45 am

భారత్-చైనాల మధ్య పెరుగుతున్న మాటల యుద్ధం!

భారత్ చైనా దేశాల మధ్య మాటల యుద్ధ రోజురోజుకూ పెరుగుతోంది. అరుణాచల్ ప్రదేశ్‌లో ప్రధాని మన్మోహన్ సింగ్ పర్యటించడం పట్ల చైనా ఆక్షేపించడాన్ని భారత్ తీవ్రంగా తప్పుబట్టింది. ఈ నేపథ్యంలో.. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో చైనా కార్యక్రమాలు తక్షణం నిలిపి వేయాలని కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ డిమాండ్ చేసింది.
Source: జాతీయ | 14 Oct 2009 | 3:12 am

రోశయ్య వెంట సీనియర్లు.. జగన్‌కు జూనియర్ల అండ!

రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి. దివంగత నేత వైఎస్ తనయునికి మద్దతుగా యువ నేతలు ఒక్కటవుతున్నారు. అదేసమయంలో ముఖ్యమంత్రి రోశయ్యకు అండగా నిలబడేందుకు వృద్ధ నేతలంతా ఏకమవుతున్నారు.
Source: ఏపీ న్యూస్ | 14 Oct 2009 | 1:59 am

పీఓకేలో చొరబాట్లకు అడ్డుకట్ట వేయాలి: మంత్రి చిదంబరం

పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో భారత్‌కు వ్యతిరేకంగా సాగుతున్న కార్యకలాపాలను కట్టిపెట్టాలని కేంద్ర హోంమంత్రి పి.చిదంబరం పాకిస్థాన్‌ను హెచ్చిరించారు. ముఖ్యంగా, ఈ ప్రాంతం నుంచి చొరబాట్లు సాగకుండా చర్యలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు.
Source: జాతీయ | 14 Oct 2009 | 1:21 am

ఎంఎన్ఎస్ మద్దతు కోరనున్న కాగ్రెస్-ఎన్సీపీ

ఈనెల 22వ తేదీన వెలువడే ఎన్నికల ఫలితాల అనంతరం అవసరమైతే రాజ్‌థాక్రే నేతృత్వంలోని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) మద్దతును తీసుకోవాలని అధికార కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి భావిస్తోంది. ఇందుకు అనుగుణంగా ఆ కూటమి నేతలు అడుగులు వేస్తున్నారు.
Source: జాతీయ | 14 Oct 2009 | 12:09 am

రాజధానిలో ప్రజారాజ్యం పార్టీ కార్యకర్తల ఆందోళన

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ప్రజారాజ్యం పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. వరద బాధితులను ఆదుకోవడంలోనూ, సహాయ చర్యలు చేపట్టడంలోనూ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందంటూ వారు ఆరోపించారు.
Source: ఏపీ న్యూస్ | 13 Oct 2009 | 11:52 pm

జోరందుకున్న జగన్ క్యాంపు ఆఫీసు రాజకీయాలు!

ముఖ్యమంత్రి పీఠంపై కన్నేసిన దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ చర్యలకు వేగం పెంచారు. తండ్రి దుర్మరణం పాలై ఒకటిన్నర నెల గడిచిపోయినప్పటికీ కాంగ్రెస్ అధిష్టానం మాత్రం తన భవితవ్యంపై ఎటూ తేల్చలేదు.
Source: ఏపీ న్యూస్ | 13 Oct 2009 | 11:26 pm

కేసీఆరే భేతాళ మాంత్రికుడు... మాయల పకీరు: జీవన్

తెలంగాణా రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర రావును భేతాల మాంత్రికుడు, మాయల మరాఠీగా రాష్ట్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత టి.జీవన్ రెడ్డి పోల్చారు. పూటకో మాట మాట్లాడే మాయల పకీరుగా అభివర్ణించారు.
Source: ఏపీ న్యూస్ | 13 Oct 2009 | 10:52 pm

కాంగ్రెస్-ఎన్సీపీ కూటమికే మళ్లీ మహారాష్ట్ర పీఠం!

ముగిసిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తిరిగి కాంగ్రెస్-ఎన్.సి.పి కూటమికే విజయం వరిస్తుందని రెండు టీవీ ఛానల్స్ నిర్వహించిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడించాయి. లోక్‌సభ ఎన్నికలు ముగిసిన తర్వాత దేశంలో జరిగిన మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మహారాష్ట్ర కూడా ఉంది.
Source: జాతీయ | 13 Oct 2009 | 10:23 pm

లంచగొండి అధికారులను కఠినంగా శిక్షించాలి: సీపీఎం

దేశంలోని లంచగొండి అధికారులను కఠినంగా శిక్షించాలని సీపీఎం పార్టీ కేంద్రాన్ని గట్టిగా డిమాండ్ చేసింది. ముఖ్యంగా, అమెరికా కంపెనీల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్న అధికారులను గుర్తించి తగిన చర్యలు చేపట్టాలని ఆ పార్టీ పొలిట్ బ్యూరో కోరింది.
Source: జాతీయ | 13 Oct 2009 | 10:04 pm

వచ్చే నెల 7న వరద బాధితుల కోసం మా "స్పందన"

వరద బాధితులకు సాయం చేసేందుకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) తరపున వచ్చే నెల ఏడో తేదీన స్పందన అనే పేరుతో స్టార్‌నైట్ సంగీత విభావరిని నిర్వహించనుంది.
Source: Yahoo! Telugu: Entertainment | 13 Oct 2009 | 2:18 pm

ఇప్పట్లో ఏ హీరో 100 చిత్రాలు చేయలేడు

శ్రీకాంత్ వంద చిత్రాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన నటించిన చిత్రాలను గురించి వివరిస్తూ ఇతరులు ఆయనపై ఉన్న అభిప్రాయాలను వెల్లడిస్తూ శ్రీకాంత్ 100 చిత్రాలు పుస్తకాన్ని విడుదల చేశారు. మంగళవారం హైదరాబాదులోని ప్రసాద్ ల్యాబ్స్‌లో ఈ పుస్తకాన్ని కె. రాఘవేంద్రరావు విడుదల చేయగా తొలి ప్రతిని అల్లు అరవింద్ అందుకున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 13 Oct 2009 | 12:22 pm

విష్ణువర్ధన్‌కు అన్ని రహస్యాలు చెప్పా: ఇలియానా

తన ఆరోగ్య రహస్యాలతో పాటు.. పాటించే చిట్కాలను సైతం మోహన్ బాబు తనయుడు, యువహీరో మంచు విష్ణువర్ధన్ బాబుకు చెప్పానని నాజుకు నడుం చిన్నది ఇలియానా అంటోంది. "సలీమ్" చిత్రం షూటింగ్‌లో తామిద్దరం మరింత దగ్గరయ్యామని చెపుతోంది.
Source: Yahoo! Telugu: Entertainment | 13 Oct 2009 | 12:07 pm

నెలాఖరులో జగద్గురు శ్రీ షిర్డీ సాయిబాబా

"సబ్ కా మాలిక్ ఏక్ హై" అంటూ భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటిచెప్పి, కులమతాలు వేర్వేరుగా లేవని, మనిషి- కులం ఒకటేనని, మానవత్వమే మతమని చాటిచెప్పిన షిర్డీ సాయిబాబా నిజ జీవిత వృత్తాంతానికి దృశ్యరూపం జగద్గురు శ్రీ షిర్డీ సాయిబాబా చిత్రమని దర్శకుడు జి. రామకృష్ణ తెలిపారు. ఎస్ఆర్ఆర్ క్రియేషన్స్ పతాకంపై బి.వి. రెడ్డి టైటిల్ పాత్ర పోషించిన చిత్రమిది. సాయిబాబా నిజ జీవితంలో జరిగిన అనేకానేక సంఘటనలను వైవిధ్యంగా చిత్రీకరించామని ఆయన చెప్పారు. ప్రేక్షకులు, బాబా భక్తులు. తప్పకుండా తమ చిత్రాన్ని ఆదరిస్తారన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఈ చిత్రంలో సుమన్, నారాయణరావు, నాగబాబు, శివకృష్ణ, బ్రహ్మాజీ, రమాప్రభ తదితరులు నటించారు. ఈ చిత్రానికి మాటలు: కొమ్మనాపల్లి గణపతి రావు, పాటలు: సుద్దాల అశోక్ తేజ, నిర్మాత: బి.వి. రెడ్డి, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: గూడ రమేష్
Source: Yahoo! Telugu: Entertainment | 13 Oct 2009 | 11:40 am

రోశయ్యను.. రాళ్లతో కాదు రాజీనామాలతో కొడతాం!

ముఖ్యమంత్రి రోశయ్యను అవసరమైతే రాళ్ళతో కాకుండా రాజీనామాలతో కొడతామని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పుల్లా పద్మావతి సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే, రాష్ట్ర మంత్రి కొండా సురేఖ కంటోన్మెంట్ ఎమ్మెల్యే, సీనియర్ నేత శంకర్ రావుపై ధ్వజమెత్తారు.
Source: ఏపీ న్యూస్ | 13 Oct 2009 | 9:01 am

తనయుడు చరణ్ సాహసాలపై మెగాస్టార్ ఆందోళన!

యువహీరో రామ్‌చరణ్ తేజ సాహసాలపై మెగాస్టార్ చిరంజీవి తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఎంతో సినీ కెరీర్ ఉన్న తన కుమారుడు ఆరంభంలోనే ఇలాంటి సహసాలు చేసే సమయంలో చిన్నపాటి అపశృతి దొర్లితే జీవితాంతం దుఃఖించాల్సి వుంటుందని వాపోతున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 13 Oct 2009 | 7:58 am

ప్రధాని పర్యటన: చైనా అభ్యంతరాలపై భారత్ ఆక్షేపణ

అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ప్రధాని మన్మోహన్ సింగ్ నిర్వహించిన పర్యటపై చైనా అభ్యంతరాలు తెలపడాన్ని భారత్ తీవ్రంగా ఆక్షేపించింది. చైనా చేసిన వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య జరుగుతున్న సరిహద్దు చర్చలపై ప్రభావం చూపుతుందని కేంద్ర విదేశాంగ అధికారులు అభిప్రాయపడ్డారు.
Source: జాతీయ | 13 Oct 2009 | 7:52 am

నవంబరు మొదటివారంలో "మా నాన్న చిరంజీవి"

ప్రైమ్‌స్టార్ జగపతిబాబు హీరోగా "తమ్ముడు" ఫేమ్ అరుణ్ ప్రసాద్ దర్శకత్వంలో జయశ్రీ సమర్పణలో లాఫింగ్ లార్డ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న "మా నాన్న చిరంజీవి" అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని నవంబరు మొదటి వారంలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Source: Yahoo! Telugu: Entertainment | 13 Oct 2009 | 6:43 am

కాశ్మీర్ సమస్య పరిష్కారానికి మధ్యేమార్గం: మంత్రి ఫరూక్

జమ్మూకాశ్మీర్ ఎట్టిపరిస్థితుల్లోనూ పాకిస్థాన్‌లో అంతర్భాగం కాదని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర పునరుత్పత్తి ఇంధన వనరుల శాఖామంత్రి ఫరూక్ అబ్దుల్లా స్పష్టం చేశారు. అదేసమయంలో దక్షిణాసియాలో శాంతిస్థాపన కోసం భారత్ ఒక మధ్యేమార్గాన్ని చూడాలని ఆయన సూచించారు.
Source: జాతీయ | 13 Oct 2009 | 6:10 am

పాకిస్థాన్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం: రాహుల్ గాంధీ

దాయాది దేశం పాకిస్థాన్‌కు మనం అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. ఆ దేశం ఒక చిన్న గడ్డ. భారత్‌ను పాకిస్థాన్‌తో పోల్చరాదని రాహుల్ మంగళవారం మీడియా సమావేశంలో అన్నారు.
Source: జాతీయ | 13 Oct 2009 | 4:39 am

ఉన్న ఇల్లు ఖాళీ చేస్తేనే కొత్త ఇల్లు కట్టిస్తాం: రోశయ్య

వరద బాధితులకు ముఖ్యమంత్రి కె.రోశయ్య కొత్త ఝులక్ ఇచ్చారు. ఇప్పటికే సర్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలిన వరద బాధితులకు అండగా నిలువాల్సిన ముఖ్యమంత్రి వారిని రోడ్డుపైకి లాగాలని నిర్ణయించుకున్నారు.
Source: ఏపీ న్యూస్ | 13 Oct 2009 | 4:02 am

26 గంటలకు ముందే అధికారులను హెచ్చరించాం: బజాజ్

శ్రీశైలం రిజర్వాయర్‌కు భారీ ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుందని 26 గంటలకు ముందే ఆంధ్రప్రదేశ్ సాగునీటి ఇంజనీర్లను హెచ్చరించామని కేంద్ర జలవనరుల సంఘం ఛైర్మన్ ఏకే.బజాజ్ స్పష్టం చేశారు.
Source: ఏపీ న్యూస్ | 13 Oct 2009 | 3:03 am