రికార్డు స్థాయిలో బంగారం డెలివరీ

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్ నెలలో బంగారం ఐదు వేల కిలోగ్రాములు డెలివరి అయ్యిందని ఇది రికార్డు స్థాయికి చేరుకుందని మల్టీ కమోడిటీ ఎక్స్‌ఛేంజ్ తెలిపింది.
Source: Yahoo! Telugu: News | 13 Oct 2009 | 9:40 am

ఉన్న ఇల్లు ఖాళీ చేస్తేనే కొత్త ఇల్లు కట్టిస్తాం: రోశయ్య

వరద బాధితులకు ముఖ్యమంత్రి కె.రోశయ్య కొత్త ఝులక్ ఇచ్చారు. ఇప్పటికే సర్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలిన వరద బాధితులకు అండగా నిలువాల్సిన ముఖ్యమంత్రి వారిని రోడ్డుపైకి లాగాలని నిర్ణయించుకున్నారు.
Source: Yahoo! Telugu: News | 13 Oct 2009 | 9:13 am

26 గంటలకు ముందే అధికారులను హెచ్చరించాం: బజాజ్

శ్రీశైలం రిజర్వాయర్‌కు భారీ ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుందని 26 గంటలకు ముందే ఆంధ్రప్రదేశ్ సాగునీటి ఇంజనీర్లను హెచ్చరించామని కేంద్ర జలవనరుల సంఘం ఛైర్మన్ ఏకే.బజాజ్ స్పష్టం చేశారు.
Source: Yahoo! Telugu: News | 13 Oct 2009 | 8:32 am

క్యాంపు కార్యాలయంలో హడావుడి చేస్తున్న జగన్

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ తనయుడు, కడప పార్లమెట్ సభ్యుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్‌లోని సీఎం క్యాంపు కార్యాలయంలో హడావుడి చేస్తున్నారు. గత రెండు వారాలుగా బోసివున్న ఈ కార్యాలయం సోమవారం నుంచి తిరిగి నేతలు, కార్యకర్తల రాకతో కళకళలాడుతోంది.
Source: Yahoo! Telugu: News | 13 Oct 2009 | 8:22 am

అమ్మకాలు పెరిగిన కార్లు, బైకులు

సెప్టెంబర్ నెలలో కార్ల అమ్మకాలు 20.61 శాతానికి పెరిగి 1,29,683 కార్లు అమ్ముడుపోగా నిరుడు ఇదే నెలలో 1,07,517 కార్లు అమ్ముడైనట్లు సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చర్స్(ఎస్ఐఏఎమ్) మంగళవారం తెలిపింది. అదే ద్విచక్ర వాహనాల అమ్మకాల్లో సెప్టెంబర్ నెలలో 6.56 శాతం పెరిగి 6,73,891 మోటార్ వాహనాలు అమ్ముడైనట్లు సంస్థ తెలిపింది. ఇదే నిరుడు సెప్టెంబర్ నెలకు 6,32,369 అమ్ముడైనట్లు సియామ్ సంస్థ తెలిపింది.
Source: Yahoo! Telugu: News | 13 Oct 2009 | 8:17 am

సిరియాలో బహిరంగ ధూమపానం నిషేధం

అరబ్ దేశాల్లో బహిరంగ ధూమపానాన్ని నిషేధించిన నేపథ్యంలోనే సిరియాలోను బహిరంగ ధూమపానంపై నిషేధం విధించినట్లు ఆ దేశం ప్రకటించింది.
Source: Yahoo! Telugu: News | 13 Oct 2009 | 8:11 am

తనయుడు చరణ్ సాహసాలపై మెగాస్టార్ ఆందోళన!

యువహీరో రామ్‌చరణ్ తేజ సాహసాలపై మెగాస్టార్ చిరంజీవి తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఎంతో సినీ కెరీర్ ఉన్న తన కుమారుడు ఆరంభంలోనే ఇలాంటి సహసాలు చేసే సమయంలో చిన్నపాటి అపశృతి దొర్లితే జీవితాంతం దుఃఖించాల్సి వుంటుందని వాపోతున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 13 Oct 2009 | 7:58 am

ఎంఎన్ఎస్‌తో ఎన్నికల తర్వాత పొత్తు ఉండదు: పవార్

ప్రస్తుతం జరుగుతున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్)తో పొత్తు ఉండబోదని ఎన్సీపీ అధ్యక్షుడు, కేంద్ర వ్యవసాయ శాఖామంత్రి శరద్ పవార్ స్పష్టం చేశారు. మంగళవారం జరుగుతున్న పోలింగ్‌లో ఆయన తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Source: Yahoo! Telugu: News | 13 Oct 2009 | 7:42 am

స్వచ్చంధ సంస్థల సేవలు భేష్: తెదేపా అధినేత

ఇంతకుముందెన్నడూ లేని విధంగా రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన వరదల ధాటికి.. సర్వస్వం కోల్పోయి వీధినపడ్డ బాధితులను ఆదుకునేందుకు స్వచ్ఛంద సంస్థలు ఎనలేని కృషి చేశాయని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కితాబిచ్చారు.
Source: Yahoo! Telugu: News | 13 Oct 2009 | 7:28 am

ఎన్టీఆర్ లాబీయింగ్: జగన్‌కు "దేశం" ఎమ్మెల్యేల మద్దతు!

కాంగ్రెస్-తెదేపాలు... రాష్ట్రంలో రెండు ప్రధాన రాజకీయ పార్టీలు. ఈ రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. కానీ ఈ రెండు పార్టీల మధ్య సయోధ్య కుదరనుందా? అవుననే అంటోంది మన రాజధాని ఫిల్మ్‌నగర్.
Source: Yahoo! Telugu: News | 13 Oct 2009 | 7:24 am

లాభాలబాటలో యాక్సిస్ బ్యాంక్

ప్రైవేట్ బ్యాంకింగ్ రంగంలో అగ్రగామిగానున్న యాక్సిస్ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబర్‌తో ముగిసిన రెండవ త్రైమాసికాంతానికి 3,925.94 కోట్ల రూపాయల మొత్తం ఆదాయంపై 531.64 కోట్ల రూపాయల నికరలాభాలను ఆర్జించినట్లు బ్యాంక్ ప్రకటించింది.
Source: Yahoo! Telugu: News | 13 Oct 2009 | 7:20 am

నవంబరు మొదటివారంలో "మా నాన్న చిరంజీవి"

ప్రైమ్‌స్టార్ జగపతిబాబు హీరోగా "తమ్ముడు" ఫేమ్ అరుణ్ ప్రసాద్ దర్శకత్వంలో జయశ్రీ సమర్పణలో లాఫింగ్ లార్డ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న "మా నాన్న చిరంజీవి" అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని నవంబరు మొదటి వారంలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Source: Yahoo! Telugu: Entertainment | 13 Oct 2009 | 6:43 am

ఉన్న ఇల్లు ఖాళీ చేస్తేనే కొత్త ఇల్లు కట్టిస్తాం: రోశయ్య

వరద బాధితులకు ముఖ్యమంత్రి కె.రోశయ్య కొత్త ఝులక్ ఇచ్చారు. ఇప్పటికే సర్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలిన వరద బాధితులకు అండగా నిలువాల్సిన ముఖ్యమంత్రి వారిని రోడ్డుపైకి లాగాలని నిర్ణయించుకున్నారు.
Source: ఏపీ న్యూస్ | 13 Oct 2009 | 4:02 am

26 గంటలకు ముందే అధికారులను హెచ్చరించాం: బజాజ్

శ్రీశైలం రిజర్వాయర్‌కు భారీ ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుందని 26 గంటలకు ముందే ఆంధ్రప్రదేశ్ సాగునీటి ఇంజనీర్లను హెచ్చరించామని కేంద్ర జలవనరుల సంఘం ఛైర్మన్ ఏకే.బజాజ్ స్పష్టం చేశారు.
Source: ఏపీ న్యూస్ | 13 Oct 2009 | 3:03 am

క్యాంపు కార్యాలయంలో హడావుడి చేస్తున్న జగన్

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ తనయుడు, కడప పార్లమెట్ సభ్యుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్‌లోని సీఎం క్యాంపు కార్యాలయంలో హడావుడి చేస్తున్నారు. గత రెండు వారాలుగా బోసివున్న ఈ కార్యాలయం సోమవారం నుంచి తిరిగి నేతలు, కార్యకర్తల రాకతో కళకళలాడుతోంది.
Source: ఏపీ న్యూస్ | 13 Oct 2009 | 2:53 am

స్వచ్చంధ సంస్థల సేవలు భేష్: తెదేపా అధినేత

ఇంతకుముందెన్నడూ లేని విధంగా రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన వరదల ధాటికి.. సర్వస్వం కోల్పోయి వీధినపడ్డ బాధితులను ఆదుకునేందుకు స్వచ్ఛంద సంస్థలు ఎనలేని కృషి చేశాయని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కితాబిచ్చారు.
Source: ఏపీ న్యూస్ | 13 Oct 2009 | 2:14 am

ఎంఎన్ఎస్‌తో ఎన్నికల తర్వాత పొత్తు ఉండదు: పవార్

ప్రస్తుతం జరుగుతున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్)తో పొత్తు ఉండబోదని ఎన్సీపీ అధ్యక్షుడు, కేంద్ర వ్యవసాయ శాఖామంత్రి శరద్ పవార్ స్పష్టం చేశారు. మంగళవారం జరుగుతున్న పోలింగ్‌లో ఆయన తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Source: జాతీయ | 13 Oct 2009 | 2:13 am

ఎన్టీఆర్ లాబీయింగ్: జగన్‌కు "దేశం" ఎమ్మెల్యేల మద్దతు!

కాంగ్రెస్-తెదేపాలు... రాష్ట్రంలో రెండు ప్రధాన రాజకీయ పార్టీలు. ఈ రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. కానీ ఈ రెండు పార్టీల మధ్య సయోధ్య కుదరనుందా? అవుననే అంటోంది మన రాజధాని ఫిల్మ్‌నగర్.
Source: ఏపీ న్యూస్ | 13 Oct 2009 | 1:55 am

మానవ తప్పిదం జరగలేదు : సీఎం రోశయ్య

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంభవించిన వరదల విషయంలో మానవ తప్పిదం జరగలేదని ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మంగళవారం స్పష్టం చేశారు. విజయవాడలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. వరదలకు సంబంధించి కేంద్ర జల వనరుల సంఘం (సీడబ్ల్యూసీ) నుంచి తమకెలాంటి హెచ్చరికలూ అందలేదని వ్యాఖ్యానించారు. తమ అధికారులు సకాలంలో స్పందించటం వల్లనే మరణాల సంఖ్య గణనీయంగా తగ్గిందని ఆయన అన్నారు.
Source: ఏపీ న్యూస్ | 13 Oct 2009 | 1:24 am

ఎంపీలకు విజయ్ మాల్యా "దీపావళి" ధమాకా..!

దీపావళి అనగానే ఎవరికైనా ముందుగా గుర్తొచ్చేది టపాసులు, స్వీట్లు. మన దేశంలో సెలబ్రిటీలు, కంపెనీలలో పనిచేసేవారు.. ఇలా పలు రంగాల వారికి స్వీట్లు గిఫ్ట్ బాక్సులుగా అందటం సర్వ సాధారణ విషయమే. అయితే బహుమతులుగా స్వీట్లు, గ్రీటింగ్ కార్డులకు బదులుగా ఏకంగా విస్కీ బాటిళ్లే అందటంతో ఆశ్చర్యపోవడం మన ఎంపీల వంతైంది.
Source: జాతీయ | 13 Oct 2009 | 12:54 am

ఓటు వేయడానికి ఆసక్తి చూపని ముంబయి ఓటర్లు

మహారాష్ట్రలో పోలింగ్ మందకొడిగా సాగుతోంది. ప్రధానంగా వాణిజ్య రాజధాని ముంబయి నగరంలోని ఓటర్లు ఎన్నికల పట్ల అంత ఆసక్తి కనబరచడం లేదు. గత ఏడాది నవంబరులో ఉగ్రవాదుల దాడుల నీడ ఓటింగ్‌పై ఉన్నట్లు ఓటింగ్ సరళిని చూస్తే స్పష్టంగా తెలుస్తోంది.
Source: జాతీయ | 13 Oct 2009 | 12:40 am

బోడేగాంవ్‌లో పోలింగ్‌ను అడ్డుకున్న నక్సల్స్

గడ్చిరోలి జిల్లాలోని బోడేగాంవ్‌లో మంగళవారం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ను అడ్డుకునే నేపథ్యంలో భాగంగా మావోయిస్టులు అక్కడి పోలింగ్ బూత్‌ను చుట్టుముట్టారు. ఓటర్లను ఓటు వేయవద్దంటు బెదిరింపులకు పాల్పడ్డారు.
Source: జాతీయ | 13 Oct 2009 | 12:39 am

రోశయ్యను అడ్డుకున్న వరద బాధితులు

ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కొణజేటి రోశయ్య విజయవాడలో వరద బాధితుల పరామర్శలో భాగంగా రెండవ రోజైన మంగళవారం కృష్ణలంకలో పర్యటించడంతో స్థానికులు ఆయనను అడ్డుకున్నారు.
Source: ఏపీ న్యూస్ | 13 Oct 2009 | 12:03 am

జార్ఖండ్, బీహార్‌లలో పెట్రేగిన మావోయిస్టులు

జార్ఖండ్‌లో మావోయిస్టులు మరోసారి పెట్రేగిపోయారు. జార్ఖండ్‌లోని ఛాత్రా జిల్లాలో ఓ పాఠశాల భవనాన్ని మావోయిస్టులు మంగళవారం పేల్చేశారు.
Source: జాతీయ | 12 Oct 2009 | 11:37 pm

ఐఏఏ అధ్యక్షునిగా మాధవన్‌నాయర్

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్ డాక్టర్ జి.మాధవన్‌నాయర్ అంతర్జాతీయ ఖగోళశాస్త్ర అకాడమీ (ఐఏఏ) అధ్యక్షునిగా నియమితులైనారు.
Source: జాతీయ | 12 Oct 2009 | 9:53 pm

మూడు రాష్ట్రాల్లో ప్రారంభమైన పోలింగ్

మహారాష్ట్ర, హర్యానా, అరుణాచల ప్రదేశ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్ మంగళవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది
Source: జాతీయ | 12 Oct 2009 | 9:22 pm

ప్రభాస్ టాలెంట్ ఎంతో చూశా: కంగానా రనౌత్

తెలుగులో "పోకిరి" ఛాన్స్ మిస్ అయిన కంగనా చాలాకాలం తర్వాత పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో "ఏక్ నిరంజన్"లో నటిస్తోంది. ప్రభాస్ చాలా మంచి నటుడని ఆయనలో హాస్య చతురత చాలా ఉందని కితాబిస్తోంది. అన్నిటికీ మించి ప్రభాస్ మనసున్న మనిషి అని అతనిపై పొగడ్తల వర్షం కురిపిస్తోంది. ప్రభాస్ డాన్సులు బాగా చేస్తాడని అంటోంది. తన డ్రీమ్ రోల్స్ గురించి చెపుతూ... "ఇంకా నాకు 22 ఏళ్లే. చేయాల్సిన పాత్రలు చాలా ఉన్నాయి. ఫలానా అని చెప్పడం దేనికి. దర్శకుడు చెప్పే పాత్రలు వేయడం నా పని" అంటోంది. రేపటి గురించి ఆలోచించి ఉన్నది వదులుకోవడం ఇష్టం ఉండదని చెపుతోంది. కంగనా రనౌత్ కు జనరల్ నాలెడ్జ్, జీవితంపై అవగాహన ఎక్కువలా కనిపించటం లేదూ... లేకపోతే ఇంత చిన్న వయసులో అంత "ముదురు" ఆలోచనలు ఎలా వస్తాయీ...?
Source: Yahoo! Telugu: Entertainment | 12 Oct 2009 | 9:45 am

రోశయ్యా...బలనిరూపణ చేసుకో: హై కోర్టులో రిట్

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న కొణజేటి రోశయ్య బల నిరూపణ చేసుకోవాలంటూ సోమవారం హైకోర్టులో రిట్ పిటీషన్ దాఖలైంది.
Source: ఏపీ న్యూస్ | 12 Oct 2009 | 9:16 am

"రక్తచరిత్ర"పై నాకూ వార్నింగ్ ఇచ్చారు: వర్మ

సూరి జైలులో ఉండటం.. మీడియా అంతా వారిపైనే కేంద్రీకరించడం... నాయుడుగారి స్టూడియో ముందు బాంబ్ పేలడం వంటి సంఘటనలు విన్నాక... సినిమా తీయాలనే క్లారిటీ వచ్చింది. నిజానికి నాలుగైదేళ్ల క్రితమే ఈ చిత్రాన్ని చేయాలనుకున్నా. కానీ 8 నెలల క్రితం కార్యరూపం దాల్చింది.
Source: Yahoo! Telugu: Entertainment | 12 Oct 2009 | 6:55 am

వరద సహాయ చర్యలకే తొలి ప్రాధాన్యం: ధర్మపురి

రాష్ట్రంలో వరదల బారిన పడిన బాధితులకు వీలైనంత మేరకు సాయం చేయడమే తమ తొలి ప్రాధాన్యత అని ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత తరుణంలో ఎలాంటి రాజకీయాలకు తావులేదన్నారు.
Source: ఏపీ న్యూస్ | 12 Oct 2009 | 5:56 am

కేంద్ర, రాష్ట్ర బలగాలతో నక్సల్స్‌పై చర్య: బుద్ధదేవ్ భట్టాచార్య

రాష్ట్రంలో సాగుతున్న మావోయిస్టు కార్యకలాపాలపై కేంద్ర రాష్ట్ర బలగాలు కలిసి యాంటి నక్సల్స్ ఆపరేషన్‌ను కొనసాగిస్తాయని పశ్చిమబెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య స్పష్టంచేశారు. ఆయన సోమవారం ప్రధాని మన్మోహన్‌ సింగ్‌తో న్యూఢిల్లీలో భేటీ అయ్యారు.
Source: జాతీయ | 12 Oct 2009 | 5:48 am

గీతా ఆర్ట్స్ మల్టీస్టారర్ చిత్రంలో రామ్ చరణ్-అల్లు అర్జున్

క్రేజీ యువ హీరోలు ఇద్దరితో కలిపి గీతా ఆర్ట్స్ ఓ భారీ చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇంతకీ ఆ ఇద్దరు హీరోలు ఎవరంటే... రామ్ చరణ్-అల్లు అర్జున్. తెలుగు చిత్ర పరిశ్రమలోనే ఒక మైలురాయిగా నిలిచి పోయేలా ఈ చిత్రాన్ని నిర్మించాలని ఆ బ్యానర్ అధినేత అల్లు అరవింద్ ప్లాన్ చేస్తున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 12 Oct 2009 | 4:40 am

మూడు రాష్ట్రాల్లో రేపు ఎన్నికల పోలింగ్: సర్వం సిద్ధం

దేశంలో మూడు రాష్ట్రాల ఎన్నికల పోలింగ్ మంగళవారం జరుగనుంది. ఎన్నికలు జరిగే మహారాష్ట్ర, అరుణాచల్‌, హర్యానా రాష్ట్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పార్లమెంట్ ఎన్నికల తర్వాత తొలిసారి జరుగుతున్న ఎన్నికలు కావడంతో వీటికి అధిక ప్రాధాన్యత సంతరించుకుంది.
Source: జాతీయ | 12 Oct 2009 | 4:28 am

2012 నాటికి పూర్తికానున్న అతిపెద్ద రైలు వంతెన: అహ్మద్

దేశంలోనే అతిపెద్ద రైలు వంతెన నిర్మాణం వచ్చే 2012 డిసెంబరు నెలాఖరు నాటికి పూర్తవుతుందని కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి ఇ.అహ్మద్ తెలిపారు. 4556 మీటర్ల పొడువు గల రోడ్డు మరియు రైలు వంతెన నిర్మాణం గంగానదిపై సాగుతోంది.
Source: జాతీయ | 12 Oct 2009 | 4:13 am

హెలికాఫ్టర్ ప్రమాదం నుంచి తప్పించుకున్న రోశయ్య!

ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య సోమవారం హెలికాఫ్టర్ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఆయన ప్రయాణించిన హెలికాఫ్టర్‌ను ల్యాండ్ చేసేందుకు నిర్మించిన హెలిప్యాడ్ అనువుగా లేకపోవడంతో ఈ పరిస్థితి ఉత్పన్నమైంది.
Source: ఏపీ న్యూస్ | 12 Oct 2009 | 3:45 am