|
చౌకధర ఐఫోన్‌లు: సెకెండ్ హ్యాండ్ మార్కెట్లో ట్రై చేయండి!ఏదైనా ఖరీదు ఫోన్ తక్కువ ధరలో కావాలనుకుంటే.. సెకెండ్ హ్యాండ్ మార్కెట్లో హ్యీపీగా ట్రై చేసుకోవచ్చు. ఇటీవల వచ్చిన ఐఫోన్‌తో సహా ఆ మార్కెట్లో అత్యంత చౌక ధరల్లో లభిస్తాయి. అతి కొద్ది నెలల క్రితం కొనుగోలు చేసిన కొత్త మోడళ్లే అందుబాటులో అత్యంత చౌక ధరలో ఉంటాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. మార్కెట్ వర్గాలు అందించిన సమాచారం ప్రకారం...Source: Yahoo! Telugu: News | 12 Oct 2009 | 10:06 am పాక్‌లో ఆత్మాహుతి దాడి: 28 మంది మృతిపాకిస్థాన్లోని వాయువ్య ప్రాంతంలోనున్న మలకంద్‌లో సోమవారం ఆత్మాహుతి దాడి జరగింది. ఇందులో దాదాపు 28 మంది మృతి చెందగా మరో 40 మందికి పైగా తీవ్ర గాయాలపాలైనారు.Source: Yahoo! Telugu: News | 12 Oct 2009 | 10:04 am జాబ్స్: సీఐఎస్ఎఫ్‌లో కానిస్టేబుల్ పోస్టులుసెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్)లో 25వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో దేశవ్యాప్తంగా 9,493 కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ), 16వేల పోస్టులు నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లోను.. కానిస్టేబుళ్ల (జనరల్ డ్యూటీ) రిక్రూట్మెంట్ కోసం సీఐఎస్ఎఫ్ నోటిఫికేషన్ విడుదల చేసింది.Source: Yahoo! Telugu: News | 12 Oct 2009 | 10:01 am మూడు రాష్ట్రాల్లో రేపు ఎన్నికల పోలింగ్: సర్వం సిద్ధందేశంలో మూడు రాష్ట్రాల ఎన్నికల పోలింగ్ మంగళవారం జరుగనుంది. ఎన్నికలు జరిగే మహారాష్ట్ర, అరుణాచల్, హర్యానా రాష్ట్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పార్లమెంట్ ఎన్నికల తర్వాత తొలిసారి జరుగుతున్న ఎన్నికలు కావడంతో వీటికి అధిక ప్రాధాన్యత సంతరించుకుంది.Source: Yahoo! Telugu: News | 12 Oct 2009 | 9:57 am ప్రభాస్ టాలెంట్ ఎంతో చూశా: కంగానా రనౌత్తెలుగులో "పోకిరి" ఛాన్స్ మిస్ అయిన కంగనా చాలాకాలం తర్వాత పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో "ఏక్ నిరంజన్"లో నటిస్తోంది. ప్రభాస్ చాలా మంచి నటుడని ఆయనలో హాస్య చతురత చాలా ఉందని కితాబిస్తోంది. అన్నిటికీ మించి ప్రభాస్ మనసున్న మనిషి అని అతనిపై పొగడ్తల వర్షం కురిపిస్తోంది. ప్రభాస్ డాన్సులు బాగా చేస్తాడని అంటోంది. తన డ్రీమ్ రోల్స్ గురించి చెపుతూ... "ఇంకా నాకు 22 ఏళ్లే. చేయాల్సిన పాత్రలు చాలా ఉన్నాయి. ఫలానా అని చెప్పడం దేనికి. దర్శకుడు చెప్పే పాత్రలు వేయడం నా పని" అంటోంది. రేపటి గురించి ఆలోచించి ఉన్నది వదులుకోవడం ఇష్టం ఉండదని చెపుతోంది. కంగనా రనౌత్ కు జనరల్ నాలెడ్జ్, జీవితంపై అవగాహన ఎక్కువలా కనిపించటం లేదూ... లేకపోతే ఇంత చిన్న వయసులో అంత "ముదురు" ఆలోచనలు ఎలా వస్తాయీ...?Source: Yahoo! Telugu: Entertainment | 12 Oct 2009 | 9:45 am 370 పాయింట్లు లాభపడ్డ స్టాక్ మార్కెట్స్టాక్ మార్కెట్ 370 పాయింట్లు లాభపడటంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 17,012 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 103 పాయింట్లు కోల్పోయి 5,049 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 2.22 శాతం, నిఫ్టీ 2.09 శాతం మేరకు వృద్ధి చెందాయి.Source: Yahoo! Telugu: News | 12 Oct 2009 | 9:42 am 2012 నాటికి పూర్తికానున్న అతిపెద్ద రైలు వంతెన: అహ్మద్దేశంలోనే అతిపెద్ద రైలు వంతెన నిర్మాణం వచ్చే 2012 డిసెంబరు నెలాఖరు నాటికి పూర్తవుతుందని కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి ఇ.అహ్మద్ తెలిపారు. 4556 మీటర్ల పొడువు గల రోడ్డు మరియు రైలు వంతెన నిర్మాణం గంగానదిపై సాగుతోంది.Source: Yahoo! Telugu: News | 12 Oct 2009 | 9:42 am హెలికాఫ్టర్ ప్రమాదం నుంచి తప్పించుకున్న రోశయ్య!ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య సోమవారం హెలికాఫ్టర్ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఆయన ప్రయాణించిన హెలికాఫ్టర్‌ను ల్యాండ్ చేసేందుకు నిర్మించిన హెలిప్యాడ్ అనువుగా లేకపోవడంతో ఈ పరిస్థితి ఉత్పన్నమైంది.Source: Yahoo! Telugu: News | 12 Oct 2009 | 9:13 am 16 వేలకు చేరుకున్న బంగారం ధరలుఅంతర్జాతీయ స్థాయి మార్కెట్లో డాలర్ పతనం కొనసాగడంతో గడచిన వారంలో పసిడి ధర రికార్డు స్థాయికి చేరుకుంది. ఇది బంగారం ప్రతి ఔన్స్ ధర 1060.00 డాలర్లకు చేరుకుంది. అదే దేశంలో దీపావళి పండుగ రావడంతో బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయిSource: Yahoo! Telugu: News | 12 Oct 2009 | 8:59 am 25 పైసలకే రూ.యాభై వేల రుణం: ముఖ్యమంత్రి రోశయ్యవరద నీటి ఉధృతికి సర్వం కోల్పోయి నిస్సహాయ స్థితిలో ఉన్న బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని ముఖ్యమంత్రి కె.రోశయ్య హామీ ఇచ్చారు. ముఖ్యంగా వరద బాధిత ప్రాంతాల్లో పావలా వడ్డీకే యాభై వేల చొప్పున ఒక్కొక్కరికి రుణాలు ఇవ్వనున్నట్టు ఆయన తెలిపారు.Source: Yahoo! Telugu: News | 12 Oct 2009 | 8:57 am పృథ్వీ-2 క్షిపణి ప్రయోగం విజయవంతం: డీఆర్డీవోఅణ్వాయుధాలను మోసుకెళ్లే సామర్థ్యం కలిగిన పృథ్వీ-II క్షిపణి పరీక్షలను భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) విజయవంతంగా నిర్వహించింది. కేవలం ఐదు నిమిషాల వ్యవధిలో రెండు క్షిపణి పరీక్షలను విజయవంతంగా నిర్వహించినట్టు ఆ శాఖ వర్గాలు వెల్లడించాయి.Source: Yahoo! Telugu: News | 12 Oct 2009 | 8:47 am "రక్తచరిత్ర"పై నాకూ వార్నింగ్ ఇచ్చారు: వర్మసూరి జైలులో ఉండటం.. మీడియా అంతా వారిపైనే కేంద్రీకరించడం... నాయుడుగారి స్టూడియో ముందు బాంబ్ పేలడం వంటి సంఘటనలు విన్నాక... సినిమా తీయాలనే క్లారిటీ వచ్చింది. నిజానికి నాలుగైదేళ్ల క్రితమే ఈ చిత్రాన్ని చేయాలనుకున్నా. కానీ 8 నెలల క్రితం కార్యరూపం దాల్చింది.Source: Yahoo! Telugu: Entertainment | 12 Oct 2009 | 6:55 am గీతా ఆర్ట్స్ మల్టీస్టారర్ చిత్రంలో రామ్ చరణ్-అల్లు అర్జున్క్రేజీ యువ హీరోలు ఇద్దరితో కలిపి గీతా ఆర్ట్స్ ఓ భారీ చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇంతకీ ఆ ఇద్దరు హీరోలు ఎవరంటే... రామ్ చరణ్-అల్లు అర్జున్. తెలుగు చిత్ర పరిశ్రమలోనే ఒక మైలురాయిగా నిలిచి పోయేలా ఈ చిత్రాన్ని నిర్మించాలని ఆ బ్యానర్ అధినేత అల్లు అరవింద్ ప్లాన్ చేస్తున్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 12 Oct 2009 | 4:40 am మూడు రాష్ట్రాల్లో రేపు ఎన్నికల పోలింగ్: సర్వం సిద్ధందేశంలో మూడు రాష్ట్రాల ఎన్నికల పోలింగ్ మంగళవారం జరుగనుంది. ఎన్నికలు జరిగే మహారాష్ట్ర, అరుణాచల్, హర్యానా రాష్ట్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పార్లమెంట్ ఎన్నికల తర్వాత తొలిసారి జరుగుతున్న ఎన్నికలు కావడంతో వీటికి అధిక ప్రాధాన్యత సంతరించుకుంది.Source: జాతీయ | 12 Oct 2009 | 4:28 am 2012 నాటికి పూర్తికానున్న అతిపెద్ద రైలు వంతెన: అహ్మద్దేశంలోనే అతిపెద్ద రైలు వంతెన నిర్మాణం వచ్చే 2012 డిసెంబరు నెలాఖరు నాటికి పూర్తవుతుందని కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి ఇ.అహ్మద్ తెలిపారు. 4556 మీటర్ల పొడువు గల రోడ్డు మరియు రైలు వంతెన నిర్మాణం గంగానదిపై సాగుతోంది.Source: జాతీయ | 12 Oct 2009 | 4:13 am హెలికాఫ్టర్ ప్రమాదం నుంచి తప్పించుకున్న రోశయ్య!ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య సోమవారం హెలికాఫ్టర్ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఆయన ప్రయాణించిన హెలికాఫ్టర్‌ను ల్యాండ్ చేసేందుకు నిర్మించిన హెలిప్యాడ్ అనువుగా లేకపోవడంతో ఈ పరిస్థితి ఉత్పన్నమైంది.Source: ఏపీ న్యూస్ | 12 Oct 2009 | 3:45 am 25 పైసలకే రూ.యాభై వేల రుణం: ముఖ్యమంత్రి రోశయ్యవరద నీటి ఉధృతికి సర్వం కోల్పోయి నిస్సహాయ స్థితిలో ఉన్న బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని ముఖ్యమంత్రి కె.రోశయ్య హామీ ఇచ్చారు. ముఖ్యంగా వరద బాధిత ప్రాంతాల్లో పావలా వడ్డీకే యాభై వేల చొప్పున ఒక్కొక్కరికి రుణాలు ఇవ్వనున్నట్టు ఆయన తెలిపారు.Source: ఏపీ న్యూస్ | 12 Oct 2009 | 3:28 am పృథ్వీ-2 క్షిపణి ప్రయోగం విజయవంతం: డీఆర్డీవోఅణ్వాయుధాలను మోసుకెళ్లే సామర్థ్యం కలిగిన పృథ్వీ-II క్షిపణి పరీక్షలను భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) విజయవంతంగా నిర్వహించింది. కేవలం ఐదు నిమిషాల వ్యవధిలో రెండు క్షిపణి పరీక్షలను విజయవంతంగా నిర్వహించినట్టు ఆ శాఖ వర్గాలు వెల్లడించాయి.Source: జాతీయ | 12 Oct 2009 | 3:17 am జగన్‌ను ముఖ్యమంత్రిగా చూడాలని వుంది: జయసుధవైఎస్.రాజశేఖర్ రెడ్డి తనయుడు, కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చూడాలని వుందని ప్రముఖ నటి, సికింద్రాబాద్ ఎమ్మెల్యే జయసుధ అన్నారు. సోమవారం హైదరాబాద్‌కు చేరుకున్న జగన్‌ను ఆమె సీఎం క్యాంపు కార్యాలయంలో కలుసుకుని ఈ మేరకు మద్దతు తెలిపారు.Source: ఏపీ న్యూస్ | 12 Oct 2009 | 2:02 am మావోయిస్టుల విధ్వంసం: రైల్వే ట్రాక్ పేల్చివేతజార్ఖండ్ రాష్ట్రంలో మావోయిస్టులు మరో విధ్వాంసానికి పాల్పడ్డారు. ఆ రాష్ట్ర రాజధాని రాంచీకి సమీపంలో ఉన్న రైల్వే ట్రాక్‌ను మందుపాతరతో పేల్చివేశారు. దేశ అంతర్గత భద్రతకు పెనుముప్పుగా మారిన నక్సలైట్ కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలని కేంద్రం నిర్ణయించింది.Source: జాతీయ | 12 Oct 2009 | 1:03 am రాష్ట్ర రాజధానికి చేరుకున్న వైఎస్.జగన్.. డాక్టర్ కేవీపీదివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి తనయుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీపీ.రామచంద్రారావులు సోమవారం ఉదయం హైదరాబాద్‌కు చేరుకున్నారు. కొద్ది రోజుల పాటు హైదరాబాద్‌లోనే మకాం వేసి తన భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను రూపొందించనున్నారు.Source: ఏపీ న్యూస్ | 12 Oct 2009 | 12:06 am ప్రభుత్వ వైఫల్యం వల్లే వరదలు: చంద్రబాబు నాయుడురాష్ట్రంలో సంభవించిన వరదల్లో అపార నష్టం వాటిల్లడానికి ప్రభుత్వ వైఫల్యమేనని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. దీనిపై ఆయన సోమవారం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ..Source: ఏపీ న్యూస్ | 11 Oct 2009 | 11:55 pm కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగిన గుజరాత్ ముఖ్యమంత్రిదేశంలోని పేదరికంపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రచారంపై గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ నిప్పులు చెరిగారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశాన్ని కాంగ్రెస్ నేతలే ఎక్కువకాలం పాలించారని, ఆ సమయంలో పేదరికాన్ని నిర్మూలించడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆయన ఆరోపించారు.Source: జాతీయ | 11 Oct 2009 | 11:27 pm నా కులం ఎస్టీ అని నిరూపిస్తా: ఎమ్మెల్యే సుమన్ రాథోడ్తాను ఎస్టీ కులానికి చెందిన మహిళ అని ఆధారాలతో సహా నిరూపిస్తానని అదిల్లాబాద్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే సుమన్ భాయి రాథోడ్ శపథం చేశారు.Source: ఏపీ న్యూస్ | 11 Oct 2009 | 10:34 pm తీవ్రవాద వ్యాప్తి వ్యాపారం చేయడం లేదు: ప్రధానిప్రపంచం నలుమూలలకు "తీవ్రవాద వ్యాప్తి వ్యాపారా"న్ని తాము చేయడం లేదని ప్రధాని మన్మోహన్ సింగ్ ఘాటుగా వ్యాఖ్యానించారు. పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల్లో భారత్ జోక్యం చేసుకుంటోందని, బలూచిస్థాన్‌లోని తీవ్రవాదులకు భారత్ సాయం చేస్తోందని పాక్ అంతర్గత శాఖామంత్రి రెహ్మాన్ మాలిక్ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని పై విధంగా స్పందించారు.Source: జాతీయ | 11 Oct 2009 | 10:02 pm మా పార్టీ తెరవెనుక శక్తులు మావోయిస్టులు: మమతమావోయిస్టుల మేధోసంపత్తిని తమ పార్టీ ఉపయోగించుకుంటోందని, ఒక విధంగా చెప్పాలంటే మా పార్టీని నడిపించే తెరవెనుక శక్తులు మావోలేనని కేంద్ర రైల్వే శాఖామంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు.Source: జాతీయ | 11 Oct 2009 | 9:48 pm ఫ్రీజోన్ వల్ల తెలంగాణా ప్రయోజనాలకు హాని: కేసీఆర్రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ను ఫ్రీజోన్‌గా ప్రకటించడం వల్ల తెలంగాణా ప్రాంత ప్రయోజనాలకు హాని కలుగుతుందని తెలంగాణా రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర్ రావు అభిప్రాయపడ్డారు. రాష్ట్రపతి ఉత్తర్వుల్లో భాగ్యనగరాన్ని ఫ్రీజోన్‌గా చేయాలని ఎక్కడా ప్రస్తావించలేదన్నారు.Source: ఏపీ న్యూస్ | 11 Oct 2009 | 6:29 am తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్: మన్మోహన్ సింగ్పాకిస్థాన్ ప్రోత్సహిస్తున్న తీవ్రవాదం వల్ల దక్షిణాసియాతో పాటు.. అంతర్జాతీయ సమాజానికి పెను ఉపద్రవంగా మారిందని ప్రధాని మన్మోహన్ సింగ్ అభిప్రాయపడ్డారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన ఆదివారం ముంబైలో మీడియాతో మాట్లాడారు.Source: జాతీయ | 11 Oct 2009 | 6:07 am ఖానాపూర్ ఎమ్మెల్యే కుల ధృవీకరణ పత్రం రద్దుఅదిల్లాబాద్ జిల్లా ఖానాపూర్ శాసనసభ నియోజకవర్గ ఎమ్మెల్యే సుమన్ భాయీ రాథోడ్ కుల ధృవీకరణ పత్రాన్ని నిర్ధారణ కమిటీ రద్దు చేసింది. ఎస్టీ రిజర్వేషన్ నియోజకవర్గమైన ఖానాపూర్ ఎమ్మెల్యేగా సుమన్ భాయీ రాథాడ్ గత ఎన్నికల్లో విజయం సాధించారు.Source: ఏపీ న్యూస్ | 11 Oct 2009 | 5:36 am రాజకీయ శత్రువులు ఎవరూ లేరు: సీఎం రోశయ్యరాష్ట్ర రాజకీయాల్లో తనకు శత్రువులు ఎవరూ లేరని ముఖ్యమంత్రి కె.రోశయ్య స్పష్టం చేశారు. ఒకవేళ తనను ఎవరైనా శత్రువుగా భావించినప్పటికీ.. వాళ్లు నాకు.. నేను వారికి చేసేది ఏమీ ఉండబోదని రోశయ్య అభిప్రాయపడ్డారు.Source: ఏపీ న్యూస్ | 11 Oct 2009 | 5:20 am నక్సల్స్ హింసాత్మక చర్యలు: 2600 మంది మృత్యువాతగత మూడు సంవత్సరాల కాలంలో నక్సల్ జరిపిన హింసాత్మక చర్యల్లో దాదాపు 2600 మంది మృత్యువాత పడ్డారు. వీరిలో సాధారణ పౌరులు సైతం ఉన్నారు. నక్సల్స్ ప్రాబల్య రాష్ట్రాలైన ఛత్తీస్‌గఢ్, బీహార్, జార్ఖండ్, ఒరిస్సా రాష్ట్రాల్లో ఈ నష్టం వాటిల్లింది.Source: జాతీయ | 11 Oct 2009 | 4:01 am
|