|
16 నెలలు తర్వాత 17వేల మార్కు దాటిన సెన్సెక్స్స్టాక్ మార్కెట్ మళ్లీ భారీ లాభాలతో ముగిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 257 పాయింట్లు పుంజుకుని 17,125 వద్దకు చేరకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 72 పాయింట్లు లాభపడి 5,079 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 1.52 శాతం, నిఫ్టీ 1.43 శాతం మేరకు వృద్ధి చెందాయి.Source: Yahoo! Telugu: News | 30 Sep 2009 | 9:46 am ఓటర్లను దగా చేస్తున్న ప్రధాన పార్టీలు: రాజ్థాక్రేప్రధాన రాజకీయ పార్టీలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఓటర్లను దగా చేస్తున్నాయని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్‌థాక్రే ఆరోపించారు.Source: Yahoo! Telugu: News | 30 Sep 2009 | 9:25 am 252 పాయింట్ల లాభంతో స్టాక్ మార్కెట్స్టాక్ మార్కెట్ 252 పాయింట్లు లాభంతో పయనిస్తుండటంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 17,121 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 74 పాయింట్లు బలపడి 5,082 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 1.50 శాతం, నిఫ్టీ 1.49 శాతం మేరకు వృద్ధి చెందాయి.Source: Yahoo! Telugu: News | 30 Sep 2009 | 9:12 am క్యోసెరా వైర్‌లెస్ ఇండియా మైండ్‌ట్రీ హస్తగతంశాన్డీగో కేంద్రంగా పనిచేస్తున్న మొబైల్ హ్యాండ్‌సెట్ తయారీ సంస్థ క్యోసెరా వైర్‌లెస్ కార్పొరేషన్ (కేడబ్ల్యూసీ) అనుబంధ సంస్థను ఐటీ సొల్యూషన్స్ సంస్థ మైండ్‌ట్రీ కైవసం చేసుకుంది. బెంగుళూరులో కేడబ్ల్యూసీ అనుబంధ సంస్థ ఉంది. ఈ ఒప్పందం కింద.. మైండ్‌ట్రీ సంస్థ.. కేడబ్ల్యూసీ సంస్థకు 6 మిలియన్ డాలర్లను చెల్లించింది.Source: Yahoo! Telugu: News | 30 Sep 2009 | 7:55 am "రాజీనామా" ఊసెత్తొద్దు: ధర్మపురి శ్రీనివాస్వైఎస్ రాజశేఖర్ రెడ్డి దుర్మరణం అనంతరం రాష్ట్ర రాజకీయాల్లో పలు కీలక పరిణామాలు చోటు చేసుకున్న మాట వాస్తవమేనని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. తదనంతరం రాష్ట్రంలో నెలకొన్న వాతరణం దృష్ట్యా రాజీనామా అనే పదాన్ని ఏ ఒక్కరూ.. ఎక్కడా కూడా ఉచ్ఛరించవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.Source: Yahoo! Telugu: News | 30 Sep 2009 | 7:54 am మాంద్యంలోను తగ్గని సీఈఓల జీతాలుఆర్థిక మాంద్యం ఉన్నా కూడా ప్రపంచంలోని పలు ప్రముఖ కంపెనీల సీఈఓల వేతనాలలో ఏ మాత్రం మార్పు రాలేదని, సీఈఓల జీతభత్యాలు కూడా మాంద్యానికి ఓ కారణమని ఫర్మ్ ది కార్పోరేట్ లైబ్రరీ నిర్వహించిన సర్వేలో తేలినట్లు ఆ సంస్థ సంస్థ రీసెర్చ్ అసోసియేట్ పాల్ హాజ్‌సన్ తెలిపారు.Source: Yahoo! Telugu: News | 30 Sep 2009 | 7:49 am మూడోసారి పెళ్లికూతురు కాబోతోన్న మడోన్నా..!?ప్రముఖ పాప్ గాయని మడోన్నా మూడోసారి ముచ్చటగా పెళ్లికూతురు కాబోతోంది. తనకంటే 29 సంవత్సరాల జీసెస్ లజ్‌తో మడోన్నా ప్రేమాయణం కొనసాగిస్తోందని, అందుకే తన మాజీ భర్త గైరిచీకి విడాకులిచ్చిందని హాలీవుడ్ వర్గాల్లో వార్తలు షికార్లు చేస్తున్నాయి.ఈ నేపథ్యంలో.. జీసెస్ లజ్‌ను వివాహమాడి తొమ్మిది నెలలుగా నెలకొన్న విమర్శలన్నింటికి మడోన్నా తెరదించనుందని డైలీ మెయిల్ తెలిపింది.Source: Yahoo! Telugu: Entertainment | 30 Sep 2009 | 7:42 am లాభాలతో మరింత బలపడుతున్న సెన్సెక్స్స్టాక్ మార్కెట్ లాభాలతో మరింత బలపడుతుండటంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 201 పాయింట్లు పుంజుకుని 17,069 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 55 పాయింట్లు పెరిగి 5,063 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 1.19 శాతం, నిఫ్టీ 1.10 శాతం మేరకు వృద్ధి చెందాయి.Source: Yahoo! Telugu: News | 30 Sep 2009 | 7:38 am ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్న పాక్ సైన్యంపాకిస్థాన్ భద్రతా దళాలు స్వాత్ మరియు మాలాకంద్ డివిజన్‌లోని ఇతర ప్రాంతాల్లో జరిపిన శోధనల్లో తాలిబన్లకు చెందిన ఇద్దరు కమాండర్లతోపాటు 28 మంది ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నారు.Source: Yahoo! Telugu: News | 30 Sep 2009 | 7:22 am 2 నుంచి జగన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ సభ్యత్వ నమోదుకడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్.జగన్‌మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం వచ్చే నెల రెండో తేదీ నుంచి జరుగనుంది. కడప జిల్లా నుంచి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా తన పూర్తి రాజకీయ జీవితాన్ని పూర్తి స్థాయిలో ఆరంభించాలని జగన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.Source: Yahoo! Telugu: News | 30 Sep 2009 | 7:21 am మన్నా డేకు 2007 సంవత్సర దాదా ఫాల్కే అవార్డుహిందీ, బెంగాలీ చిత్ర పరిశ్రమకు చెందిన నేపథ్య గాయకులకు రారాజుగా వెలుగొందుతున్న ప్రముఖ గాయకుడు మన్నా డేకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించే అత్యుత్తమమైన "దాదా సాహెబ్ ఫాల్కే" అవార్డు వరించింది. 2007 సంవత్సరానికి గాను ఆయన పేరును కేంద్రం ఎంపిక చేసింది.Source: Yahoo! Telugu: News | 30 Sep 2009 | 7:07 am ప్రభుదేవా భార్య ఏమంటే నాకేంటీ...?నయనతార- ప్రభుదేవా ఇద్దరి మధ్య లవ్వాట సాగుతోందని అటు కోలీవుడ్ ఇటు టాలీవుడ్ ఒకటే గుసగసలుపోతున్నాయి. ఈ మాట ప్రభుదేవా భార్య రామలత చెవిన పడటంతో కోపంతో ఊగిపోయిందట. "నా మొగుడిని వలలో వేసుకోవడానికి నీకెంత ధైర్యం... ఇంకోసారి నా మొగుడితో కనబడ్డావో నా చేతుల్లో నీకు దెబ్బలు తప్పవు. జాగ్రత్త!!" అని నయనను హెచ్చరించిదట. రామలత హెచ్చరికను కొందరు పత్రికా విలేకరులు నయనతార దృష్టికి తీసుకుని వెళ్లగా... అసలు ఆ విషయంపై తాను మాట్లాడదలుచుకోలేదని అందట. చెత్తరాతలు రాసే కొన్ని తమిళ, ఇంగ్లీషు పత్రికలను తాను చూడటమే లేదనీ, తాను చెప్పని మాటలను కూడా చెప్పినట్లు కొన్ని పత్రికలు రాసి... విలువల్ని దిగజారుస్తున్నాయని మండిపడిందట. అదిసరే ప్రభుదేవాతో మీకు సన్నిహిత స్నేహం ఉన్నదన్న వార్త నిజమేనా...? అని అంటే.. "సినీ ప్రపంచంలో హీరోహీరోయిన్లు స్నేహంగానే ఉంటారు. అందులో తప్పేమీ లేదు. అయితే ఆ స్నేహాన్ని కొందరు వక్రీకరిస్తూ పొగ వార్తలు రాస్తుంటారు. కనుక అటువంటి వార్తల గురించి నేనసలు పట్టించుకోనని చెప్పిందట నయన. నయనది ఎంతో విశాల హృదయంలా అనిపించడం లేదూ...Source: Yahoo! Telugu: Entertainment | 30 Sep 2009 | 6:55 am అనిల్ ఆర్ట్ ప్రొడక్షన్స్‌పై ఉదయ్‌బాబు రెండో చిత్రంహాస్యనటుడు బాబూమోహన్ తనయుడు ఉదయ్‌బాబు హీరోగా అనిల్ ఆర్ట్ ప్రొడక్షన్స్ ఓ కొత్త చిత్రాన్ని దసరానాడు లాంఛనంగా ప్రారంభింది. ఎడ్ల జోగిరెడ్డి, సత్యనారాయణ గౌడ్ నిర్మాణ సారథ్యంలో రూపుదిద్దుకోనున్న ఈ సినిమాకు రావువేముగంటి దర్శకుడు. గతంలో "సమ్మక సారక్క మహాత్మ్యం" అనే చిత్రానికి పనిచేసిన వీరంతా తిరిగి ఉదయ్‌బాబు కొత్త సినిమాకు కూడా పనిచేయడం విశేషం.Source: Yahoo! Telugu: Entertainment | 30 Sep 2009 | 6:03 am అక్టోబర్‌లో తెరపైకి రానున్న "విధేయుడు"ఆ నలుగురు, వినాయకుడు చిత్ర నిర్మాత సరితా పాట్రా తాజాగా నిర్మిస్తోన్న "విధేయుడు" చిత్రం ఆడియో దసరానాడు హైదరాబాద్‌లో విడుదలైంది. నిర్మాతల మండలి అధ్యక్షుడు శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి తొలి ఆడియో క్యాసెట్‌ను ఆవిష్కరించి దర్శకుడు గుణశేఖర్‌కు అందజేశారు. ప్రస్తుతం రీరికార్డింగ్ జరుపుకుంటోన్న విధేయుడు అక్టోబర్‌లో తెరపైకి రానున్నాడు. ఆడియో విడుదల సందర్భంగా దర్శకుడు గుణశేఖర్ మాట్లాడుతూ.. "విధేయుడు" చిత్రానికి దర్శకునిగా పరిచయం అవుతున్న ఎస్.ఎన్. మీరా తనవద్ద ఒక్కడు, అర్జున్ వంటి చిత్రాలకు పనిచేశాడన్నారు. సినిమా తీయాలంటే కథపై కసరత్తుచేసి బాగా వచ్చేవరకు కష్టపడి పనిచేసేవాళ్లం. అలా మీరాకూడా కష్టపడేవాడు. జయాపజయాలతో పనిలేకుండా అనుకున్నది వచ్చేటట్లుగా తెరపై చూపేవాళ్లం. మీరాకు విధేయుడు సక్సెస్ సంపాదించిపెడతాడని ఆశించారు.Source: Yahoo! Telugu: Entertainment | 30 Sep 2009 | 5:44 am "అమాయకుడు"గా వస్తోన్న వినాయకుడువినాయకుడు ఫేమ్ కృష్ణుడు హీరోగా భారతీ గణేష్ దర్శకత్వంలో రూపొందుతోన్న "అమాయకుడు" చిత్రం క్లైమాక్స్‌తో పాటు ఆరు పాటల చిత్రీకరణ పూర్తయిందని నిర్మాతలు బాలమురుగన్, అనిల్, సుదర్శన్‌లు చెప్పారు. ప్రస్తుతం మణికంఠ ఖిద్రి దర్శకత్వంలో వనమాలితో ఆరుపాటల రికార్డింగ్ ప్రారంభించామన్నారు. వచ్చేనెలలో షూటింగ్‌లో పూర్తి చేస్తామని నిర్మాతలు వెల్లడించారు. ఇందులో తమిళసూపర్‌హిట్ "నాడోడిగళ్" ఫేమ్ అనన్య హీరోయిన్‌గా నటిస్తోందని వారు తెలిపారు.Source: Yahoo! Telugu: Entertainment | 30 Sep 2009 | 5:26 am ఓటర్లను దగా చేస్తున్న ప్రధాన పార్టీలు: రాజ్థాక్రేప్రధాన రాజకీయ పార్టీలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఓటర్లను దగా చేస్తున్నాయని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్‌థాక్రే ఆరోపించారు.Source: జాతీయ | 30 Sep 2009 | 3:55 am "రాజీనామా" ఊసెత్తొద్దు: ధర్మపురి శ్రీనివాస్వైఎస్ రాజశేఖర్ రెడ్డి దుర్మరణం అనంతరం రాష్ట్ర రాజకీయాల్లో పలు కీలక పరిణామాలు చోటు చేసుకున్న మాట వాస్తవమేనని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. తదనంతరం రాష్ట్రంలో నెలకొన్న వాతరణం దృష్ట్యా రాజీనామా అనే పదాన్ని ఏ ఒక్కరూ.. ఎక్కడా కూడా ఉచ్ఛరించవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.Source: ఏపీ న్యూస్ | 30 Sep 2009 | 2:25 am 2 నుంచి జగన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ సభ్యత్వ నమోదుకడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్.జగన్‌మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం వచ్చే నెల రెండో తేదీ నుంచి జరుగనుంది. కడప జిల్లా నుంచి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా తన పూర్తి రాజకీయ జీవితాన్ని పూర్తి స్థాయిలో ఆరంభించాలని జగన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.Source: ఏపీ న్యూస్ | 30 Sep 2009 | 1:53 am మన్నా డేకు 2007 సంవత్సర దాదా ఫాల్కే అవార్డుహిందీ, బెంగాలీ చిత్ర పరిశ్రమకు చెందిన నేపథ్య గాయకులకు రారాజుగా వెలుగొందుతున్న ప్రముఖ గాయకుడు మన్నా డేకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించే అత్యుత్తమమైన "దాదా సాహెబ్ ఫాల్కే" అవార్డు వరించింది. 2007 సంవత్సరానికి గాను ఆయన పేరును కేంద్రం ఎంపిక చేసింది.Source: జాతీయ | 30 Sep 2009 | 1:38 am అవన్నీ.. "బోగస్" మరణాలే: వి.హనుమంతరావుకాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి దుర్మరణంతో రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన మరణాలన్నీ బోగస్ మరణాలన్నారు. ఇవి రాష్ట్రంలో మరో సంచలనానికి తెరలేపాయి.Source: ఏపీ న్యూస్ | 30 Sep 2009 | 12:48 am వామపక్ష ప్రభుత్వాలకు బుద్ధి చెప్పండి: మమతా బెనర్జీపశ్చిమబెంగాల్తో పాటు.. ఇతర ప్రాంతాల్లో ఉన్న వామపక్ష ప్రభుత్వాలకు తగిన బుద్ధి చెప్పాలని కేంద్ర రైల్వే మంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఆమె బెంగాల్‌లో మీడియాతో మాట్లాడుతూ బెంగాల్‌లో రాష్ట్ర పాలన అస్తవ్యస్తంగా మారిందన్నారు.Source: జాతీయ | 30 Sep 2009 | 12:04 am బోగస్ మరణాలు: వీహెచ్‌పై మంత్రి సురేఖ ఆగ్రహంముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి దుర్మరణాన్ని జీర్ణించుకోలేక అనేక మంది హఠాన్మరణం చెందడం అంతా బోగస్ అంటూ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు రాష్ట్రాన్ని ఓ కుదుపు కుదుపుతున్నాయి.Source: ఏపీ న్యూస్ | 29 Sep 2009 | 11:34 pm రోశయ్యకు సీఎంగా కొనసాగే అర్హత లేదు: రామచంద్రరావురాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత కొణిజేటి రోశయ్యకు లేదని రాష్ట్రానికి చెందిన ప్రముఖ న్యాయవాది, రాజ్యాంగ నిపుణుడు ఎస్.రామచంద్రరావు అభిప్రాయపడ్డారు. మెజారిటీ ఎంఎల్‌ఏలు, సీఎల్పీ ఆమోదం లేకుండా రోశయ్య ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించడం రాజ్యాంగ స్ఫూర్తికే పూర్తి విరుద్ధమని ఆయన తాజాగా బాంబును పేల్చారు.Source: ఏపీ న్యూస్ | 29 Sep 2009 | 11:13 pm పంథాను మార్చుకోవాలనుకుంటున్న రాహుల్తనలో చాలా లోపాలున్నాయని, తన పంథాను మార్చుకోవాలనుకుంటున్నట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ అన్నారు.Source: జాతీయ | 29 Sep 2009 | 10:26 pm ప్రచారానికి వాజ్‌పేయిని వాడుకోనున్న బీజేపీభారతీయ జనతాపార్టీ అగ్రనేత, దేశ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి అనారోగ్య కారణాలతో రిటైర్‌మెంట్ దశకు చేరుకున్నా కూడా ఆయనను పార్టీ వదలడం లేదు. అక్టోబర్ నెలలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఆయనచేత ప్రచారం చేయించేందుకు ఉత్సుకత చూపిస్తోంది.Source: జాతీయ | 29 Sep 2009 | 9:09 pm కాజల్ అగర్వాల్ చరణ్‌ను "టచ్" చేయలేదటకోల కనుల కాజల్ "మగధీర" చిత్రం ఇచ్చిన బిగ్ సక్సెస్‌తో టాలీవుడ్ లక్కీ హీరోయిన్ అయింది. ఇపుడు కాజల్ కాల్షీట్లకోసం నిర్మాతలు క్యూకడుతున్నారు. ఆ సంగతి అలా ఉంచితే... ఇటీవల కాజల్‌ను ప్రతి ఒక్కరూ మగధీర చిత్ర విశేషాలను చెప్పమని అడుగుతున్నారట. ఏం చెపితే ఏం రాస్తారోనన్న జంకుతో అన్నీ "డ్రై" డైలాగులు చెపుతూ చెప్పినవే చెపుతూ సుత్తి కొడుతోందట. చరణ్‌తో కలిసి నటిస్తే ఎలా ఉందీ... అని ఓ పిల్ల జర్నలిస్టు అడిగితే, కళ్లు బాగా పెద్దవి చేసి ఇలా చెప్పుకొచ్చిందట. మగధీర చిత్రం చేసినంత కాలం తను- చరణ్ ఒకరికొకరు అస్సలు ముట్టుకునే లేదట. అంతా కను సైగలు, హావభావాలతో కానించేశామని చెపుతోందట. ఈ మాటలు విన్న సదరు పిల్ల జర్నలిస్టు ఈ నిజాన్ని మిగిలిన వారందరికీ చెపుతున్నాడట. మరి మనం కూడా ఇదే నిజం అని అనుకుందామా...? ఏంటి..?Source: Yahoo! Telugu: Entertainment | 29 Sep 2009 | 11:54 am కాశ్మీర్‌లో మిలిటెంట్ల కాల్పుల్లో జవాన్ల మృతిజమ్ము- కాశ్మీర్ రాష్ట్రంలోని సోపోర్ పట్టణంలో మంగళవారం సాయంత్రం మిలిటెంట్లు జరిపిన కాల్పుల్లో ముగ్గురు సీఆర్‌పీఎఫ్ జవాన్లు మృతి చెందారు. భారీఎత్తున ఆయుధాలతో వచ్చిన మిలిటెంట్లు భద్రతా దళాలపై విరుచుకపడ్డారు. ఈ కాల్పుల్లో ఒక హెడ్‌కానిస్టేబుల్‌తోపాటు ముగ్గురు సీఆర్‌పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు.Source: జాతీయ | 29 Sep 2009 | 9:15 am జగన్‌ను సీఎం చేసేవరకూ నేనాగను: రాజశేఖర్సినీ నటుడు రాజశేఖర్ జగన్‌ను సీఎం చేసేవరకూ రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తానని ప్రకటించారు. జగన్‌కు ఎందుకు ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టలేదని కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రతి ఎమ్మెల్యే, ఎంపీలను ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చాడు.Source: ఏపీ న్యూస్ | 29 Sep 2009 | 9:12 am ఖత్రోచిపై కేసులు ఎత్తివేయాలనుకుంటున్న సీబీఐఇటలీ వ్యాపారవేత్త ఒట్టావియో ఖత్రోచిపై అన్ని కేసులు ఎత్తివేయాలనుకుంటున్నామని సీబీఐ మంగళవారం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. బోఫోర్స్ ముడుపుల కుంభకోణంలో ప్రమేయం ఉన్నట్లు ఖత్రోచి ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన కేసులన్నింటిని తొలగించాలని తాము కోరుకుంటున్నట్లు సీబీఐ తెలిపింది.Source: జాతీయ | 29 Sep 2009 | 8:49 am ఆ పోస్టర్‌ను చింపింది రేణుకా మద్దతుదారులేఖమ్మంలో గతవారం ఏఐసీసి చీఫ్ సోనియాగాంధీ, రేణుకా చౌదరి కలిసి ఉన్న పోస్టర్‌ను చింపివేసిన వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు కాబడిన వ్యక్తులు రేణుకా చౌదరి మద్దతుదారులని పోలీసులు వెల్లడించారు. గత ఏప్రిల్ నెలలో జరిగిన ఎన్నికలలో వీరు రేణుకా చౌదరి తరపున ఎన్నికల ర్యాలీలలో పాల్గొన్నారనీ, అయితే ప్రస్తుతం వారు ఏ వర్గంలో ఉన్నారో విచారించాల్సి ఉందని తెలిపారు.Source: ఏపీ న్యూస్ | 29 Sep 2009 | 8:29 am నా వారసుడెవరో ప్రజలే నిర్ణయిస్తారు: పవార్క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకునే ఆలోచనపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీబీ) అధ్యక్షుడు శరద్ పవార్ మాట్లాడుతూ.. తన రాజకీయ వారసుడెవరో ప్రజలే నిర్ణయిస్తారని చెప్పారు. ప్రజలిచ్చే తీర్పే తన రాజకీయ వారసుడెవరో నిర్ణయిస్తుందని పవార్ మంగళవారం పేర్కొన్నారు.Source: జాతీయ | 29 Sep 2009 | 7:34 am విమానాలలో కాదు గానీ... రైళ్లలో వెళ్లండి: మమతఎయిర్ ఇండియా అధికారులు సోమవారం పైలట్లతో జరిపిన చర్చలు విఫలం కావడంతో మంగళవారం మరికొన్ని విమానాలు రద్దయ్యాయ. దీంతో అత్యవసర ప్రయాణాలు చేయాల్సిన ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియా అధికారులు రైల్వే శాఖ సహాయాన్ని కోరింది.Source: జాతీయ | 29 Sep 2009 | 7:31 am మళ్లీ "పోకిరి"తో సినిమా తీస్తానంటున్న పూరీత్వరలో మహేష్ బాబుతో తాను చిత్రాన్ని నిర్మిస్తున్నాననీ, కానీ అది పోకిరి-2 మాత్రం కాదని పూరీ జగన్నాథ్ అన్నారు. "అసలు పోకిరి చిత్రాన్ని అభిషేక్ బచ్చన్‌తో తీద్దామని కథ చెప్పాను. కానీ అది అతనికి నచ్చలేదు. ఆ తర్వాత మరో కథ చెపుదామంటే కుదరలేదు. ఇటీవలే మళ్లీ అమితాబ్‌కు ఓ కథ చెప్పాను. ఆ కథను వీలు చూసుకుని సెట్‌పైకి తీసుకెళతానని చెప్పార"న్నారు జగన్నాథ్.Source: Yahoo! Telugu: Entertainment | 29 Sep 2009 | 7:08 am ఐఐఎం- ఏలో అనుమానాస్పద స్వైన్ ఫ్లూ మృతిఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్- అహ్మదాబాద్ (ఐఐఎం- ఏ)లో అనుమానాస్పద స్వైన్ ఫ్లూ మరణం సంభవించింది. గత రెండు రోజులుగా ఫ్లూ తరహా లక్షణాలతో బాధపడుతున్న ఓ విద్యార్థి మంగళవారం ఉదయం మృతి చెందినట్లు ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.Source: జాతీయ | 29 Sep 2009 | 6:23 am నిరసనలు, ఆందోళనలతో జగన్‌కి సీఎం పీఠం దక్కేనా..?ఒక పెను తుఫానుకు ముందు... సన్నటి జల్లులూ... ఆ తర్వాత హోరు గాలి. ఇలా కనిపిస్తోంది రాష్ట్రంలోని నేటి రాజకీయ చిత్రం. సుమారు 25 రోజులపాటు ఎంతో ఓపికగా ముఖ్యమంత్రి పీఠంకోసం ఆశగా చూసిన వైఎస్ శిబిరం తన సహనాన్ని కోల్పోయింది. అధిష్ఠానం మౌనరాగాన్ని ఓర్చుకోలేని వైఎస్ మద్దతుదారులు రోడ్డెక్కారు.Source: ఏపీ న్యూస్ | 29 Sep 2009 | 6:22 am తెలుగు, హిందీ, ఆంగ్లంలో యానిమేషన్ లవకుశఆర్. ఛానెల్ ఆర్ వీఎంఎల్ బ్యానర్‌పై కాణిపాకం క్రియేషన్స్ సంస్థతో కలిసి నిర్మిస్తోన్న యానిమేషన్ చిత్రం లవకుశ. రాయుడు వి. శశాంక్ నిర్మాత. యానిమేషన్ లవకుశ చిత్రం గురించి శశాంక్ మాట్లాడుతూ, "లవకుశ గాథ గురించి మన ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. అయితే 2-డి పరిజ్ఞానంతో ఈ యానిమేషన్ చిత్రాన్ని రూపొందించాం.Source: Yahoo! Telugu: Entertainment | 29 Sep 2009 | 5:15 am రాష్ట్రంలో స్వైన్‌ఫ్లూ: 50కి చేరిన మృతుల సంఖ్యస్వైన్ ఫ్లూ మహమ్మారి రాష్ట్రంలో విజృంభిస్తోంది. రోజు రోజుకు విజృంభిస్తోన్న స్వైన్ ఫ్లూ బారిన పడి మంగళవారం ఇద్దరు మరణించారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరు మంగళవాలం మరణించారు దీంతోరాష్ట్రంలో స్వైన్ ఫ్లూ మృతుల సంఖ్య 50కి చేరుకుంది.Source: ఏపీ న్యూస్ | 29 Sep 2009 | 5:03 am పల్నాటి పౌరుషానికి ప్రతీక "శ్రీ లక్ష్మీ చెన్నకేశవాలయం"పల్నాటి పౌరుషానికి సజీవ సాక్ష్యంగా.. మలిదేవరాజు ఆస్థాన మంత్రి బ్రహ్మనాయుడిచే పునర్నిర్మించబడ్డ మాచర్ల "శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయం" ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా అలరారుతోంది. పల్నాడు ప్రజల పాలిట మణిహారంలాగా వెలసిన ఈ ఆలయం చారిత్రికంగా ఎంతో ప్రసిద్ధి చెందినది కూడా..! త్రేతాయుగంలో ఈ ఆలయం వెలసిన...Source: వినోదం | 29 Sep 2009 | 4:01 am దాడులకు... జగన్‌కు సంబంధం లేదు: రోశయ్యరాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలపై కొందరు దుండుగులు చేస్తున్న దాడులకు వై.ఎస్. జగన్‌కు ఎలాంటి సంబంధం లేదని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి రోశయ్య అన్నారు.Source: ఏపీ న్యూస్ | 29 Sep 2009 | 3:03 am
|