|
లాభాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్స్టాక్ మార్కెట్ ప్రస్తుతం లాభాల్లో కొనసాగుతుండటంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 50 పాయింట్లు పుంజుకుని 16,727 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 10 పాయింట్లు లాభపడి 4,969 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 0.30 శాతం, నిఫ్టీ 0.21 శాతం మేరకు వృద్ధి చెందాయి.Source: Yahoo! Telugu: News | 17 Sep 2009 | 9:31 am డీబీఎస్‌తో ఒప్పందం చేసుకున్న అవైవాదేశీయ బీమా రంగంలో అగ్రగామిగానున్న అవైవా లైఫ్ ఇన్స్యూరెన్స్ డీబీఎస్ బ్యాంక్‌తో ఒప్పందం చేసుకున్నట్లు అవైవా గురువారం వెల్లడించింది.Source: Yahoo! Telugu: News | 17 Sep 2009 | 9:12 am వచ్చే ఆగస్టు 19-27 తేదీల్లో ప్రపంచ గణిత సదస్సురాష్ట్ర రాజధాని హైదరాబాద్ ప్రపంచ గణిత (వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ మ్యాథమెటీషియన్స్)సదస్సుకు ఆతిథ్యం ఇవ్వనుంది. వచ్చే యేడాది ఆగస్టు 19వ తేదీ నుంచి 27వ తేదీల్లో ఈ సదస్సు జరుగుతుందని నిర్వాహకులు గురువారం వెల్లడించారు.Source: Yahoo! Telugu: News | 17 Sep 2009 | 9:02 am రైలుపై రాళ్లదాడి: అదుపులో ముగ్గురు యువకులుకాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌పై రాళ్లతో దాడి చేసిన సంఘటనకు సంబంధించి ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరివద్ద విచారణ జరుపుతున్నట్టు పోలీసులు వెల్లడించారు.Source: Yahoo! Telugu: News | 17 Sep 2009 | 8:45 am లాభాల్లో పయనిస్తున్న స్టాక్ మార్కెట్స్టాక్ మార్కెట్ ప్రస్తుతం లాభాల్లో పయనిస్తుండటంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 53 పాయింట్లు పుంజుకుని 16,730 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 14 పాయింట్లు లాభపడి 4,972 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 0.31 శాతం, నిఫ్టీ 0.28 శాతం మేరకు వృద్ధి చెందాయి.Source: Yahoo! Telugu: News | 17 Sep 2009 | 8:32 am స్టాక్ మార్కెట్లో మందగించిన లాభాలుస్టాక్ మార్కెట్లో ప్రస్తుతం లాభాల మందగింజడంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 27 పాయిట్లు పుంజుకుని 16,704 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 4 పాయింట్లు లాభపడి 4,963 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 0.16 శాతం, నిఫ్టీ 0.09 శాతం మేరకు వృద్ధి చెందాయి.Source: Yahoo! Telugu: News | 17 Sep 2009 | 7:46 am ప్రపంచం క్లిష్టపరిస్థితుల్లో ఉంది: రంగరాజన్ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థికమాంద్యం కారణంగా ప్రస్తుం ప్రంపచం ఆర్థికపరంగా క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొంటోందని భారత రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్, ఆం.ప్ర. రాష్ట్ర మాజీ గవర్నర్, ప్రముఖ ఆర్థికవేత్త చక్రవర్తి రంగరాజన్ అన్నారు.Source: Yahoo! Telugu: News | 17 Sep 2009 | 7:29 am జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్రాష్ట్ర ఆర్థిక మంత్రి కె.రోశయ్య ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పూర్తిస్థాయిలో విధులు నిర్వహించడం ఆరంభించారు. ఇందులోభాగంగా గురువారం ఆయన అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.Source: Yahoo! Telugu: News | 17 Sep 2009 | 7:19 am మధ్యప్రదేశ్‌లో భవనం కూలి ఆరుగురి దుర్మరణంమధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కట్ని అనే ప్రాంతంలో మూడు అంతస్తుల భవనం ఒకటి కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం చెందగా, మరో 16 మంది తీవ్రంగా గాయపడినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి.Source: Yahoo! Telugu: News | 17 Sep 2009 | 7:08 am చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోకండి: రూడ్తమ దేశంలో భారతీయ విద్యార్థులపై జరుగుతున్న దాడులకు తాను పశ్చాత్తాపపడుతున్నానని, ఇందులో భాగంగా భారతీయులు కోపోద్రిక్తులై చట్టాలను తమ చేతుల్లోకి తీసుకోకూడదని ఆస్ట్రేలియా ప్రధాని అక్కడ నివసించే భారతీయులకు సూచించారు.Source: Yahoo! Telugu: News | 17 Sep 2009 | 7:08 am ఐశ్వర్యారాయ్‌ను వెంటాడుతున్న ఆ "ఇద్దరు"బాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ ఐశ్వర్యారాయ్‌ను ఆ ఇద్దరు భూతంలా వెంటాడుతున్నారు. గతంలో తాను చేసిన చిన్న తప్పుకు ఐష్.. ఇపుడు శిక్ష అనుభవిస్తోంది. అయితే, తన భర్త, అత్తమామలు ఇస్తున్న నైతిక స్థైర్యం ఆమెను మరింత ముందుకు నడిపిస్తోంది.Source: Yahoo! Telugu: Entertainment | 17 Sep 2009 | 5:20 am వచ్చే ఆగస్టు 19-27 తేదీల్లో ప్రపంచ గణిత సదస్సురాష్ట్ర రాజధాని హైదరాబాద్ ప్రపంచ గణిత (వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ మ్యాథమెటీషియన్స్)సదస్సుకు ఆతిథ్యం ఇవ్వనుంది. వచ్చే యేడాది ఆగస్టు 19వ తేదీ నుంచి 27వ తేదీల్లో ఈ సదస్సు జరుగుతుందని నిర్వాహకులు గురువారం వెల్లడించారు.Source: ఏపీ న్యూస్ | 17 Sep 2009 | 3:33 am రైలుపై రాళ్లదాడి: అదుపులో ముగ్గురు యువకులుకాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌పై రాళ్లతో దాడి చేసిన సంఘటనకు సంబంధించి ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరివద్ద విచారణ జరుపుతున్నట్టు పోలీసులు వెల్లడించారు.Source: జాతీయ | 17 Sep 2009 | 3:16 am జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్రాష్ట్ర ఆర్థిక మంత్రి కె.రోశయ్య ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పూర్తిస్థాయిలో విధులు నిర్వహించడం ఆరంభించారు. ఇందులోభాగంగా గురువారం ఆయన అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.Source: ఏపీ న్యూస్ | 17 Sep 2009 | 1:50 am మధ్యప్రదేశ్‌లో భవనం కూలి ఆరుగురి దుర్మరణంమధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కట్ని అనే ప్రాంతంలో మూడు అంతస్తుల భవనం ఒకటి కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం చెందగా, మరో 16 మంది తీవ్రంగా గాయపడినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి.Source: జాతీయ | 17 Sep 2009 | 1:42 am 'విమోచన'ను అధికారికంగా నిర్వహించాలి: కేసీఆర్తెలంగాణా విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని తెలంగాణా రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర రావు డిమాండ్ చేశారు. విమోచన దినోత్సవం సందర్భంగా ఆయన గురువారం తెలంగాణా భవన్‌లో పార్టీ జాతీయ జెండాను ఆవిష్కరించారు.Source: ఏపీ న్యూస్ | 17 Sep 2009 | 1:19 am రెండు నుంచి వెబ్‌లో ఆలయ ఆస్తుల వివరాలు: గాదెమహాత్మాగాంధీ జయంతి రోజైన అక్టోబరు రెండో తేదీ నుంచి రాష్ట్రంలోని 36 వేల గుర్తింపు పొందిన (నోటిఫైడ్) ఆలయాలకు చెందిన ఆస్తుల వివరాలను వెబ్‌సైట్‌లో ఉంచుతున్నట్టు రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి గాదె వెంకటరెడ్డి వెల్లడించారు.Source: ఏపీ న్యూస్ | 17 Sep 2009 | 1:00 am కర్ణాటక చీఫ్ జస్టీస్ ఆస్తుల వివరాలు వెల్లడించాలి: కేజీకర్ణాటక రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టీస్ పి.డి.దినకరన్ తన ఆస్తుల వివరాలను వెల్లడించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కేజీ.బాలకృష్ణన్ ఆదేశించారు. ఈ మేరకు దినకరన్ నుంచి వివరాలు కోరారు. ఆదాయానికి మంచి ఆస్తులు కూడబెట్టినట్టు కర్ణాటక చీజే ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెల్సిందే.Source: జాతీయ | 17 Sep 2009 | 12:29 am ఢిల్లీలో మరో 71 మందికి స్వైన్ ఫ్లూ వైరస్ నిర్ధారణదేశ రాజధాని ఢిల్లీలో స్వైన్ ఫ్లూ మహమ్మారి మరింత విజృంభిస్తోంది. తాజాగా 71 మందికి ఈ వైరస్ సోకినట్టు నిర్ధారణ అయిందని ఆ రాష్ట్ర వైద్య శాఖ వర్గాలు వెల్లడించాయి. వీరిలో 47 మంది చిన్నారులు ఉన్నారు. ఈ సంఖ్యతో ఢిల్లీ నగరంలో నమోదైన మొత్తం స్వైన్ ఫ్లూ కేసుల సంఖ్య 1486కు చేరుకుంది.Source: జాతీయ | 17 Sep 2009 | 12:17 am వైఎస్ జగన్‌కు కాంగ్రెస్ అధిష్టానం మొండిచేయి!దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి వారసుడిగా ప్రస్తుత ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్యే పూర్తికాలం కొనసాగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అంటే.. వైఎస్ వారసునిగా ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పార్టీ అధిష్టానం రిక్తహస్తం చూపించాలనే నిర్ణయానికి వచ్చింది.Source: ఏపీ న్యూస్ | 16 Sep 2009 | 11:34 pm ఒకే ఒక ప్రకటనతో దారికొస్తున్న రాష్ట్ర మంత్రులుఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష నేత (సీఎల్పీ)గా ప్రస్తుత ముఖ్యమంత్రి కె.రోశయ్యే కొనసాగుతారు. ఇది ఏఐసీసీ అధికార ప్రతినిధి జయంతి నటరాజన్ చేసిన అధికారిక ప్రకటన. ఈ ప్రకటనతో రాష్ట్ర రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి.Source: ఏపీ న్యూస్ | 16 Sep 2009 | 11:19 pm భారత్-చైనా సరిహద్దుల్లో భారత సైన్యం మొహరింపుపొరుగు దేశమైన చైనాకు ఆనుకుని ఉన్న వాస్తవాధీన రేఖపై ఉన్న స్థావరాలను పటిష్టపరిచేందుకు భారత సైన్యం తన దళాలను ప్రవేశపెట్టే కార్యక్రమం చేపట్టింది. అయితే ఈ చర్య సాధారణమేనని పేర్కొంది.Source: జాతీయ | 16 Sep 2009 | 9:38 pm ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు సీసీటీఎన్ఎస్: చిదంబరందేశంలో పెట్రేగిపోతున్న పలు ఉగ్రవాద సవాళ్లను ఎదుర్కొనే విషయంలో వివిధ రాష్ట్రాల పోలీసులు కలిసి కట్టుగా పనిచేసేందుకు ఉద్దేశించిన క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్క్ అండ్ సిస్టమ్స్ (సీసీటీఎన్ఎస్) ప్రాజెక్ట్‌ను త్వరితగతిన పూర్తిచేయాలని కేంద్ర హోం శాఖామంత్రి పి. చిదంబరం ఉన్నతాధికారులకు సూచించారుSource: జాతీయ | 16 Sep 2009 | 8:59 pm కిరణ్ రాథోడ్ ప్రధాన పాత్రలో "వసూల్ రాణి"తమిళంలో సంచలన విజయం సాధించిన "వసూల్" చిత్రాన్ని లక్ష్మీ బాలాజీ సినిమా ప్రొడక్షన్ పతాకంపై అడ్డాల. వెంకటరావు, చింతలపూడివాసు సంయుక్తంగా తెలుగుప్రేక్షకులకు "వసూల్‌రాణి" పేరుతో అనువదిస్తున్నారు. సెక్సీస్టార్ కిరణ్ రాథోడ్ ప్రధాన పాత్రలో రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం తెలుగు డబ్బింగ్ కార్యక్రమాలను త్వరలో ప్రారంభించనున్నట్లు చిత్ర నిర్మాతలు తెలిపారు.Source: Yahoo! Telugu: Entertainment | 16 Sep 2009 | 12:16 pm "విలేజ్‌లో వినాయకుడు" ఆడియో విడుదలహ్యాపీడేస్ ఫేమ్ కృష్ణుడు కథానాయకుడుగా "వినాయకుడు"ను రూపొందించిన సాయికిరణ్ అడవి దర్శకత్వంలో "విలేజ్‌లో వినాయకుడు" చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి మహి నిర్మాత. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ మంగళవారం రాత్రి కూకట్‌పల్లిలోని కళామందిర్‌లో జరిగింది. యండమూరి ఆడియో కేసెట్‌ను విడుదల చేశారు.Source: Yahoo! Telugu: Entertainment | 16 Sep 2009 | 11:49 am 'అన్యాయంపై ఎక్కుపెట్టిన అస్త్రం'.. "బాణం"నటీనటులు: నారా రోహిత్, వేదిక, రణధీర్ గట్టా, ఏవీఎస్, రాజీవ్ కనకాల, షిండే తదితరులు. నిర్మాత: శేషు ప్రియాంక చలసాని,కథ, కథానువాదం, దర్శకత్వం: చైతన్య దంతులూరి.ప్రతి మనిషికి డబ్బు అవసరం. కొందరు డబ్బుతోపాటు అధికారం, హోదాల కోసం పరితపిస్తుంటారు. దానికోసం అడ్డదారిలో పయనిస్తుంటారు. అవసరమైతే చాణిక్యనీతిని అవలంబించి కన్నతండ్రినైనా హతమారుస్తుంటారు. రౌడీయిజం, హత్యలు చేసి ప్రజల్ని భయభ్రాంతుల్ని చేసి ప్రజల భయంతో ఆడుకుంటారు.అందుకే.. మహాకని శ్రీశ్రీ తన "మహాప్రస్థానం"లో ఎప్పుడో చెప్పాడు. "పులి చంపిన లేడినెత్తురు ఎగరేసిన ఎర్రటి జెండా.. ప్రచండ.. డండ.. డండ.. అన్యాయంపై ఎక్కుపెట్టిన అస్త్రం.. ప్రజలు వదిలిన బాణం.. అంటూ చెప్పాడు. ఆ మహాప్రస్థానం నుంచే పుట్టిన కథే ఈ బాణం. విశ్లేషణ: సింపుల్‌గా చెప్పాలంటే.. నగ్జలైట్ కొడుకు ఐపీఎస్ ఎలా అయ్యాడు. మధ్యలో జరిగిన అవాంతరాలు ఏవి? అనేది కథ. తెలుగు సినీ రంగంలో నట వారసులు వస్తున్న తరుణంలో.. రాజకీయ రంగం నుంచి వచ్చిన నటుడు నారా రోహిత్. నటనాపరంగా సింపుల్‌గా బాగా చేశాడు. వాయిస్ బాగుంది. ఇక సంస్కృతి సంప్రదాయాలకు విలువిచ్చే అమాయకురాలిగా వేదిక సరిపోయింది.Source: Yahoo! Telugu: Entertainment | 16 Sep 2009 | 10:28 am రాళ్లు విసిరిన యువకులను చూశా: గార్డ్కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రాహుల్‌గాంధీ ప్రయాణించిన అమృత్‌సర్-న్యూఢిల్లీ శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌పై రాళ్లు రువ్విన యువకులను తాను చూశానని ఆ రైలుగార్డు బుధవారంనాడు వెల్లడించాడు.Source: జాతీయ | 16 Sep 2009 | 9:54 am త్వరలో స్వైన్ ఫ్లూ వ్యాక్సిన్లుస్వైన్ ఫ్లూ మహమ్మారి వ్యాధిని అరికట్టేందుకు వ్యాక్సిన్ అందుబాటులోకి రానుందని, రక్షణ, రోగ నిరోధక శక్తి వ్యాక్సిన్ కనుగొనేందుకు ప్రయోగాలు జరుగుతున్నాయని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) డైరెక్టర్ జనరల్ విశ్వ మోహన్ కటోచ్ తెలిపారు.Source: జాతీయ | 16 Sep 2009 | 9:46 am ముస్లీం సోదరులకు ఇఫ్తార్ విందునిచ్చిన చిరంజీవిరంజాన్ మాసం సందర్భంగా ముస్లిం ప్రజలు ఉపవాసం కొనసాగిస్తుంటారు. సాయంత్రం వారి ఉపవాస ప్ర్రార్థనలు పూర్తయిన తర్వాత ఇఫ్తార్ విందును ఆరగిస్తుంటారు. ఈ సందర్భంగా ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి రాష్ట్ర రాజధానిలో ముస్లిం సోదరులకు, పార్టీ ప్రతినిధులకు తమ పార్టీ తరపున ఇఫ్తార్ విందు ఇచ్చారు.Source: ఏపీ న్యూస్ | 16 Sep 2009 | 9:32 am కమల్, వెంకీల "ఈనాడు" సినిమా ట్రైలర్ మీకోసం...వైవిధ్యమైన సినిమాలతో ఏదో కొత్తదనాన్ని తన పాత్రల ద్వారా ప్రేక్షకులకు చూపించాలని పరితపించే పద్మభూషణ్ కమల్ హాసన్.. తాజాగా సామాజిక పరిస్థితులకు అద్దంపట్టే కథాంశంతో "ఈనాడు" చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కమల్ హాసన్, విక్టరీ వెంకటేష్ నటిస్తోన్న ఈ చిత్రాన్ని తన అభిరుచికి అనుగుణంగా కమల్ సొంతగా నిర్మించడం ఓ విశేషం.Source: Yahoo! Telugu: Entertainment | 16 Sep 2009 | 9:04 am లూథరన్ కళాశాల వ్యవహారం: విచారణకు ఆదేశంరాజమండ్రిలోని లూథరన్ జూనియర్ కళాశాలలో బుధవారం చోటు చేసుకున్న సంఘటనపై రాష్ట్ర మాథ్యమిక విద్యాశాఖ మంత్రి మాణిక్య వరప్రసాద్ విచారణకు ఆదేశించారు. అలాగే, ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విద్యార్థినులకు మెరుగైన వైద్య చికిత్స..Source: ఏపీ న్యూస్ | 16 Sep 2009 | 8:37 am కర్ణాటక హైకోర్టు చీఫ్ జస్టీస్‌కు సీబీఐ నోటీసులుకర్ణాటక రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టీస్‌కు కేంద్ర నేర దర్యాప్తు సంస్థ (సీబీఐ) నోటీసులు జారీ చేసింది. ఆ రాష్ట్ర చీఫ్ జస్టీస్ పీడీ.దినకర్‌పై ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్టు ఆరోపణలు వచ్చాయి. దీనిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సైతం ఆరా తీశారు. ఈ నేపథ్యంలో.. సీబీఐ ఆయనకు నోటీసు జారీ చేయడం గమనార్హం.Source: జాతీయ | 16 Sep 2009 | 8:07 am కిరణ్ రాథోడ్ ప్రధాన పాత్రలో "వసూల్ రాణి"తమిళంలో సంచలన విజయం సాధించిన "వసూల్" చిత్రాన్ని లక్ష్మీ బాలాజీ సినిమా ప్రొడక్షన్ పతాకంపై అడ్డాల. వెంకటరావు, చింతలపూడివాసు సంయుక్తంగా తెలుగుప్రేక్షకులకు "వసూల్‌రాణి" పేరుతో అనువదిస్తున్నారు. సెక్సీస్టార్ కిరణ్ రాథోడ్ ప్రధాన పాత్రలో రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం తెలుగు డబ్బింగ్ కార్యక్రమాలను త్వరలో ప్రారంభించనున్నట్లు చిత్ర నిర్మాతలు తెలిపారు.Source: వినోదం | 16 Sep 2009 | 6:47 am "విలేజ్‌లో వినాయకుడు" ఆడియో విడుదలహ్యాపీడేస్ ఫేమ్ కృష్ణుడు కథానాయకుడుగా "వినాయకుడు"ను రూపొందించిన సాయికిరణ్ అడవి దర్శకత్వంలో "విలేజ్‌లో వినాయకుడు" చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి మహి నిర్మాత. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ మంగళవారం రాత్రి కూకట్‌పల్లిలోని కళామందిర్‌లో జరిగింది. యండమూరి ఆడియో కేసెట్‌ను విడుదల చేశారు.Source: వినోదం | 16 Sep 2009 | 6:20 am 'డర్టీ డ్యాన్సింగ్' హీరో "పాట్రిక్ స్వేజ్" పర్సనల్ టచ్!భారతీయులకు "సిటీ ఆఫ్ జాయ్" చిత్రం ద్వారా పరిచయమైన హాలీవుడ్ సంచలనం పాట్రిక్ స్వేజ్ కన్నుమూశారు. "డర్టీ డ్యాన్సింగ్"తో ప్రేక్షకులను ఆకట్టునికి "ఘోస్ట్"లో తన భార్యపై ప్రేమ కురిపించిన పాత్రలో మురిపించిన పాట్రిక్ కాన్సర్‌తో సోమవారం మరణించాడు. పాట్రిక్ తండ్రి కొరియోగ్రాఫర్ కావడంతో పాట్రిక్ సహజంగానే నర్తకుడయ్యాడు. సినిమాల్లోకి ప్రవేశించకముందు డ్యాన్స్ ప్రోగ్రామ్‌లు ఇచ్చేవారు. దీంతో డర్టీ డ్యాన్సింగ్ చిత్రంలో రాక్ డ్యాన్సర్‌గా జానీ క్యాజిల్ పాత్రలో జీవించి.. లక్షల మంది అభిమానుల హృదయాల్లో స్థానం ఏర్పరుచుకున్నాడు. మూడుసార్లు గోల్డెన్ గ్లోబ్ అవార్డుకు నామినేట్ అయ్యాడు. 1987లో అతను నటించిన "నో వన్ పుట్స్ బేబీ ఇన్ ఏ కార్నర్" చిత్రం హాలీవుడ్ రొమాంటిక్ చిత్రాల్లో ఓ కావ్యంగా స్థానం సంపాదించుకుంది. పుట్టిన తేది.. ఆగస్టు 18, 1952,జన్మస్థలం: హూస్టన్, టెక్సాస్,భార్యపేరు: లీజా నియోమిసోదరుని పేరు: డాన్ స్వేజ్తండ్రి: కేథలిక్, బాప్టిస్ట్, సైంటలాజిస్ట్, బౌద్ధమతస్తుడు.2008 జనవరి నుంచి క్యానర్‌తో బాధపడిన పాట్రిక్ సెప్టెంబర్ 14, 2009లో మరణించారు.Source: Yahoo! Telugu: Entertainment | 16 Sep 2009 | 6:18 am సల్మాన్ పెద్ద సోమరిపోతు: కత్రినా కైఫ్సల్మాన్ ఖాన్ పేరెత్తితేనే బాలీవుడ్ హీరోయిన్లకు దడ దడ. అతడి గురించి పల్లెత్తు మాట అనాలన్నా వణికిపోతారు. కానీ కత్రినాకైఫ్ మాత్రం సల్మాన్‌ఖాన్ ఓ పెద్ద సోమరిపోతు అని నిర్భయంగా చెపుతోంది. అతడితో తనకున్న పరిచయంలో తను గమనించినది ఇదేనంటోందట. సల్మాన్ ను ఇలా కామెంట్ చేస్తున్నారు.... మీకేం భయం వేయడం లేదా...? అనడిగితే... ఉన్న విషయాన్నే చెప్పా. అతడు తనకు మంచి స్నేహితుడు కనుక ఏమైనా అంటానని చెపుతోందట. ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం ఎందుకు బెడిసి కొట్టిందని అడిగితే.... దాని గురించి సల్మానే చెప్పాలి. నేను మాత్రం అతడిని పెద్ద సోమరిపోతు అని అంటానని చెప్పిందట. తను ఎంతగానో ప్రేమించిన ప్రియురాలే కనుక సల్మాన్ ఖాన్ బహుశా కత్రినాను ఏమీ అనకపోవచ్చు. మరొకరైతే... తగిన రీతిలో మంచి గుణపాఠం చెప్పి తీరుతాడు. ఏదేమైనా కత్రినా కత్తిలాంటి డైలాగులను విని సల్మాన్ ఊరుకుంటాడో... లేదంటే ఇటీవల ఐష్‌తో తనకు గల అనుబంధాన్ని మీడియాలో ఇంటర్యూల ద్వారా ఏకిపారేస్తున్నట్లుగా కత్రినాకైఫ్‌ను కూడా గాలికి కట్టేస్తాడో చూడాలి మరి.Source: Yahoo! Telugu: Entertainment | 16 Sep 2009 | 6:14 am సింధులోయ సౌందర్య చిహ్నం "లడక్"ప్రకృతి శోభకు పులకించిపోయిన సూర్యదేవుడు తన కిరణాలనే చేతులతో ఈ ప్రాంతాన్ని తేజోవంతం చేస్తుంటాడు. ఈ ప్రాంతంలోని మంచు కొండలమీద నుంచి దూకే జలప్రవాహాల గంభీర ధ్వనులు వేదాల ఘోషలాగా వినిపిస్తుంటాయి. అక్కడి సెలయేళ్ల ధ్వనులు మృదంగ నాదాల్లా హాయిగా ఉంటాయి. గాలి తాకిడికి ఆ ప్రాంతంలో శబ్దంచేసే చెట్ల కొమ్మలు పిల్లనగ్రోవి నాదాలై సుస్వరాలు వినిపిస్తుంటాయి.Source: వినోదం | 16 Sep 2009 | 6:04 am అధిష్టానం పిలుపుతో ఢిల్లీ వెళ్లిన నేదురుమల్లికాంగ్రెస్ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి బుధవారం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. వైఎస్.జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై సర్వత్రా ఉత్కంఠత నెలకొని ఉన్న నేపథ్యంలో.. నేదురుమల్లి ఆకస్మిక ఢిల్లీ పర్యటనపై సర్వత్రా చర్చనీయాంశమైంది.Source: ఏపీ న్యూస్ | 16 Sep 2009 | 6:00 am జార్ఖండ్‌లో ముందస్తు ఎన్నికలకు భాజపా డిమాండ్జార్ఖండ్ రాష్ట్ర అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు నిర్వహించాలని ప్రధాన ప్రతిపక్షమైన భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికయ్యే ప్రభుత్వం రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులను చేపట్టగలదని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడ్డారు.Source: జాతీయ | 16 Sep 2009 | 5:40 am కరస్పాండెంట్ వేధింపులు: చేతులు కోసుకున్న విద్యార్థినులురాజమండ్రి లూథరన్ కళాశాల కరస్పాండెంట్ ప్రసాద్ తమపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని ఆ కళాశాల విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. బుధవారం ప్రసాద్ చేష్టలు వికృత రూపం దాల్చటంతో నలుగురు విద్యార్థినులు చేతి నరాలను కోసుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు.Source: ఏపీ న్యూస్ | 16 Sep 2009 | 5:16 am
|