|
'గ్రేటర్ హైదరాబాద్'లో విజయం మాదే: మంత్రి దానంగ్రేటర్ హైదరాబాద్ మున్సిఫల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖామంత్రి దానం నాగేందర్ జోస్యం చెప్పారు. ఆయన ఆదివారం హైదరాబాద్‌లో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి, ప్రజల మనిషి వైఎస్ రాజశేఖర రెడ్డి లేని లోటు ఈ ఎన్నికల్లో స్పష్టంగా తెలుస్తుందన్నారు.Source: Yahoo! Telugu: News | 13 Sep 2009 | 9:36 am కజకిస్థాన్‌లో అగ్నిప్రమాదం: 38 మంది మృతికజకిస్థాన్ దేశంలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. డాల్టికోరన్ అనే నంగరంలోని ఒక ఆస్పత్రిలో ఆదివారం జరిగిన ఈ అగ్నిప్రమాదంలో 38 మంది అగ్ని కీలాల్లో చిక్కుకుని ఆహుతయ్యారు. అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు.Source: Yahoo! Telugu: News | 13 Sep 2009 | 9:20 am స్వైన్ ఫ్లూ విజృంభణపై సీఎం రోశయ్య సమీక్షరాష్ట్రంలో స్వైన్ ఫ్లూ మహమ్మారి విజృంభణపై ముఖ్యమంత్రి రోశయ్య ఆదివారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర రాజధానిలో స్వైన్ ఫ్లూ మరణాలు పెరుగుతున్న విషయం తెల్సిందే. శనివారం ఒక్కరోజే ముగ్గురు మరణించగా, ఆదివారం ఉదయం మరో యువతి ప్రాణాలు కోల్పోయింది.Source: Yahoo! Telugu: News | 13 Sep 2009 | 9:11 am పొదుపు చర్యలను స్వాగతించిన మమతా బెనర్జీకేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ చేపట్టిన పొదుపు చర్యలను తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, కేంద్ర రైల్వే శాఖామంత్రి మమతా బెనర్జీ స్వాగతించారు. కొన్ని దశాబ్దాలుగా తాను పొదుపును పాటిస్తున్నానని, అందువల్ల విత్తమంత్రి పొదుపు మంత్రం వల్ల తనకు కలిగే నష్టమేమీ లేదని ఆమె స్పష్టం చేశారు.Source: Yahoo! Telugu: News | 13 Sep 2009 | 8:54 am ఫోర్బ్స్ ఆసియా జాబితాలో 20 భారత కంపెనీలుప్రముఖ బిజినెస్ మేగ్‌జైన్ ఫోర్బ్స్ జాబితాలో.. సుమారు 20కి పైగా భారతీయ కంపెనీలు స్థానం సంపాదించాయి. మొత్తం ఆసియా-పసిఫిక్ వ్యాప్తంగా చూస్తే.. 1 బిలియన్ డాలర్ల కన్నా తక్కువ విక్రయాలు లేని సుమారు 200 కంపెనీలు అత్యుత్తమ సంస్థలుగా ఈ ఫోర్బ్స్ ఆసియా జాబితాలో స్థానం పొందాయి.Source: Yahoo! Telugu: News | 13 Sep 2009 | 7:46 am ఈనెల 18 నుంచి "మగధీర" చిత్రానికి అదనపు ఆకర్షణదక్షిణ భారత చలన చిత్ర చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో కలెక్షన్స్ కురిపిస్తూ అప్రతిహత జైత్రయాత్ర కొనసాగిస్తున్న 'మగధీర' చిత్రానికి మరో అదనపు ఆకర్షణను జోడించనున్నారు. ఈ చిత్రం అర్థ శతదినోత్సవం పూర్తి చేసుకోనున్న శుభ సందర్భంలో అదనపు ఆకర్షణ కల్పించాలని చిత్ర నిర్మాత అల్లు అరవింద్ చెప్పారు.Source: Yahoo! Telugu: Entertainment | 13 Sep 2009 | 7:05 am లోక్‌సభకు ఆంగ్లోఇండియన్ నామినేట్‌గా కేరళవాసిలోక్సభలో ఆంగ్లోఇండియన్ నామినేటెడ్‌గా కేరళకు చెందిన సీనియర్ ఉన్నతాధికారి పేరును ఎంపిక చేశారు. దీంతో కేరళ రాష్ట్రం నుంచి లోక్‌సభకు ప్రాతినిథ్యం వహించే ఎంపీల సంఖ్య 21కు చేరుకుంది. తొమ్మిది మంది రాజ్యసభ సభ్యులతో కలుపుకుని పార్లమెంట్‌లో కేరళ ఎంపీల సంఖ్య 30కు చేరుకుంది.Source: Yahoo! Telugu: News | 13 Sep 2009 | 6:54 am ఉక్కు గనుల కొనగోలుకై ఎన్ఎండీసీ చర్చలుఆస్ట్రేలియాలో ఉక్కు గనుల కొనుగోలుకై దేశీయ ప్రభుత్వ రంగ సంస్థ ఎన్ఎండీసీ.. పశ్చిమ ఆస్ట్రేలియాతో చర్చలు జరుపనుంది. దేశం వెలువల ఉక్కు కొనుగోళ్లపై దృష్టి పెట్టడం ఇదే తొలిసారి. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కోసం ఆస్ట్రేలియాకు చెందిన భాగస్వామితో కలిసి జాయింట్ వెంచర్ ఏర్పాటు చేయాలని ఎన్ఎండీసీ చూస్తోంది.Source: Yahoo! Telugu: News | 13 Sep 2009 | 6:48 am ప్రరాపా స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్‌గా పి.ఉపేంద్రప్రజారాజ్యం పార్టీ స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ బాధ్యతలను సీనియర్ నేత పర్వతనేని ఉపేంద్రకు అప్పగించింది. అలాగే కమిటీ సభ్యులుగా ఎమ్మెల్యే బండారు సంత్యనారాయణ, పార్టీ నేతలు తలారి మనోహర్, శ్రీకాంత్ రెడ్డి, డీటీ.నాయక్, ఎం.రాధాకృష్ణలను నియమించింది.Source: Yahoo! Telugu: News | 13 Sep 2009 | 6:37 am ముంబై దాడుల దర్యాప్తుపై పాక్ మంత్రి సంతృప్తిముంబై దాడుల కేసు దర్యాప్తులో పాకిస్థాన్ విచారణ అధికారులు సాధించిన పురోగతిపై ఆ దేశ అంతర్గత భద్రత వ్యవహారాల శాఖామంత్రి రెహ్మాన్ మాలిక్ సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే, ముంబై దాడులకు సంబంధించి అందిన నివేదికపై భారత్‌కు మరో వారం రోజుల్లో సమాధానం ఇస్తామని ఆయన చెప్పారు.Source: Yahoo! Telugu: News | 13 Sep 2009 | 6:29 am నిర్లక్ష్యపు అధికారులపై చర్యలు తప్పవు: సబితముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి అంత్యక్రియల సందర్భంగా విధులను నిర్లక్ష్య పూరితంగా నిర్వహించిన ప్రభుత్వ, పోలీసు సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్టు రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి హెచ్చరించారు.Source: Yahoo! Telugu: News | 13 Sep 2009 | 6:18 am 'గ్రేటర్ హైదరాబాద్'లో విజయం మాదే: మంత్రి దానంగ్రేటర్ హైదరాబాద్ మున్సిఫల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖామంత్రి దానం నాగేందర్ జోస్యం చెప్పారు. ఆయన ఆదివారం హైదరాబాద్‌లో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి, ప్రజల మనిషి వైఎస్ రాజశేఖర రెడ్డి లేని లోటు ఈ ఎన్నికల్లో స్పష్టంగా తెలుస్తుందన్నారు.Source: ఏపీ న్యూస్ | 13 Sep 2009 | 4:06 am స్వైన్ ఫ్లూ విజృంభణపై సీఎం రోశయ్య సమీక్షరాష్ట్రంలో స్వైన్ ఫ్లూ మహమ్మారి విజృంభణపై ముఖ్యమంత్రి రోశయ్య ఆదివారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర రాజధానిలో స్వైన్ ఫ్లూ మరణాలు పెరుగుతున్న విషయం తెల్సిందే. శనివారం ఒక్కరోజే ముగ్గురు మరణించగా, ఆదివారం ఉదయం మరో యువతి ప్రాణాలు కోల్పోయింది.Source: ఏపీ న్యూస్ | 13 Sep 2009 | 3:41 am పొదుపు చర్యలను స్వాగతించిన మమతా బెనర్జీకేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ చేపట్టిన పొదుపు చర్యలను తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, కేంద్ర రైల్వే శాఖామంత్రి మమతా బెనర్జీ స్వాగతించారు. కొన్ని దశాబ్దాలుగా తాను పొదుపును పాటిస్తున్నానని, అందువల్ల విత్తమంత్రి పొదుపు మంత్రం వల్ల తనకు కలిగే నష్టమేమీ లేదని ఆమె స్పష్టం చేశారు.Source: జాతీయ | 13 Sep 2009 | 3:25 am లోక్‌సభకు ఆంగ్లోఇండియన్ నామినేట్‌గా కేరళవాసిలోక్సభలో ఆంగ్లోఇండియన్ నామినేటెడ్‌గా కేరళకు చెందిన సీనియర్ ఉన్నతాధికారి పేరును ఎంపిక చేశారు. దీంతో కేరళ రాష్ట్రం నుంచి లోక్‌సభకు ప్రాతినిథ్యం వహించే ఎంపీల సంఖ్య 21కు చేరుకుంది. తొమ్మిది మంది రాజ్యసభ సభ్యులతో కలుపుకుని పార్లమెంట్‌లో కేరళ ఎంపీల సంఖ్య 30కు చేరుకుంది.Source: జాతీయ | 13 Sep 2009 | 1:25 am నిర్లక్ష్యపు అధికారులపై చర్యలు తప్పవు: సబితముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి అంత్యక్రియల సందర్భంగా విధులను నిర్లక్ష్య పూరితంగా నిర్వహించిన ప్రభుత్వ, పోలీసు సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్టు రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి హెచ్చరించారు.Source: ఏపీ న్యూస్ | 13 Sep 2009 | 1:08 am ప్రరాపా స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్‌గా పి.ఉపేంద్రప్రజారాజ్యం పార్టీ స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ బాధ్యతలను సీనియర్ నేత పర్వతనేని ఉపేంద్రకు అప్పగించింది. అలాగే కమిటీ సభ్యులుగా ఎమ్మెల్యే బండారు సంత్యనారాయణ, పార్టీ నేతలు తలారి మనోహర్, శ్రీకాంత్ రెడ్డి, డీటీ.నాయక్, ఎం.రాధాకృష్ణలను నియమించింది.Source: ఏపీ న్యూస్ | 13 Sep 2009 | 1:08 am కర్ణాటక రాష్ట్రంలో 62కు చేరిన స్వైన్ ఫ్లూ కేసులుకర్ణాటక రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ మరణాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా ఐదు మంది స్వైన్ ఫ్లూ బాధితులు మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 62కు చేరుకుంది. బెంగుళూరులో ఇద్దరు, హుబ్లీ, గడాగ్, గుల్బర్గాలో ఒక్కొక్కరు చొప్పున మృత్యువాత పడ్డారు.Source: జాతీయ | 13 Sep 2009 | 12:36 am తిరుమలకు ఆక్టోపస్ భద్రత: ప్రభుత్వం ఓకేపుణ్యక్షేత్రమైన తిరుమలకు త్వరలో ఆక్టోపస్ భద్రతా దళం రానుంది. ఉగ్రవాదుల నుంచి తిరుమలు ముప్పు పొంచి ఉందంటూ నిఘా సంస్థలు హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. తిరుమలకు ఆక్టోపస్ భద్రత కల్పించాలని ప్రభుత్వానికి దేవస్థానం విన్నవించింది.Source: ఏపీ న్యూస్ | 12 Sep 2009 | 10:51 pm మహారాష్ట్ర ఎన్నికలు: ప్రచారంలో ఆర్ఎల్డీఎఫ్అక్టోబర్ 13న మహారాష్ట్రలో జరిగే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. 17 స్థానిక రాజకీయ పార్టీలతో కలిసి కొత్త ఏర్పాటైన రిపబ్లికన్ లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ (ఆర్ఎల్‌డీఎఫ్) పార్టీ ప్రచారాన్ని ప్రారంభించింది. రాష్ట్ర రాజకీయాల్లో సామర్థ్యం కలిగిన ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు కృషి చేసే హామీపై ఈ ప్రచారం చేస్తోంది.Source: జాతీయ | 12 Sep 2009 | 9:53 pm అసిన్ - ధోనీల స్నేహం... ఎటు పోతుందో...?సెక్సీ నవ్వుల బ్యూటీ అసిన్ కోలీవుడ్ నుంచి మకాం మార్చి బాలీవుడ్‌కెళ్లిన దగ్గర్నుంచి బాలీవుడ్ సెలబ్రిటీలతో స్నేహం చేస్తోంది. ఇప్పుడు ఆ బాలీవుడ్ సెలబ్రిటీలను కూడా వదిలి టీమ్ ఇండియా కెప్టెన్ మహేందర్ సింగ్ ధోనీతో స్నేహం మొదలెట్టిందట. ఆ మధ్య ఇద్దరూ ఓ అడ్వర్టైజ్‌మెంట్ నిమిత్తం కలిసి నటించాల్సి వచ్చిందట. ఇక అప్పట్నుంచి అసిన్‌కి ధోనీ- ధోనీకి అసిన్ ఫోన్లు మీద ఫోన్లు చేసుకుంటున్నారట. మరో విశేషమేమంటే మొన్నీమధ్య ధోనీ తన పుట్టినరోజు వేడుకలకు ఆహ్వానించిన అతికొద్దిమందిలో అసిన్ కూడా ఉందట. అంతేకాదు తను విదేశాల్లో ఉన్నప్పటికీ ధోనీ అప్పుడప్పుడు అసిన్‌తో టచ్‌లో ఉంటున్నాడట. అంతేకాదటండోయ్... షాపింగ్ చేయాల్సి వచ్చినప్పుడు అసిన్‌ను పిలుస్తున్నాడట. ఒకవేళ ఆమె షూటింగ్‌లతో బిజీగా ఉన్నట్లయితే ప్రస్తుతానికి తన షాపింగ్‌కు కట్ కొట్టి ఆమెకు తీరిక ఉన్నప్పుడే ఏర్పాటు చేసుకుంటున్నాడట. మొత్తానికి మిత్రురాలు లేకుండా ఎక్కడికీ కదలటం లేదన్నమాట మన కెప్టెన్. కేవలం మిత్రురాలు మాత్రమే అని మనం అనుకోవచ్చంటారా...?Source: Yahoo! Telugu: Entertainment | 12 Sep 2009 | 12:23 pm వైఎస్ జగన్‌ను సీఎం చేస్తారా...? లేదా...?జగన్ ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై ఢిల్లీలో తీవ్రంగా చర్చ సాగుతోంది. జగన్ మద్దతుదారులైన కేవీపీ రామచంద్రరావుతోపాటు మరికొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఢిల్లీలో తిష్ట వేశారు. ఇప్పటికే కెవీపీ రామచంద్రరావు రాష్ట్ర వ్యవహారల ఇన్‌చార్జి వీరప్ప మొయిలీతో సమావేశమై ఆంధ్రప్రదేశ్‌లోని తాజా పరిస్థితిని వివరించారు.Source: ఏపీ న్యూస్ | 12 Sep 2009 | 8:09 am అవినీతి అధికారుల ఆస్తులు జప్తు చేయాలి: కేజీఅవినీతికి పాల్పడే ప్రభుత్వ అధికారుల ఆస్తులను జప్తు చేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కేజీ.బాలకృష్ణన్ అభిప్రాయపడ్డారు. "లంచగొండి నేరాలపై పోరాటం" అనే అంశంపై శనివారం ఢిల్లీలో జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు.Source: జాతీయ | 12 Sep 2009 | 7:45 am "వైఎస్సార్ అసలైన స్టార్" అని.. సినిమావాళ్లు ఒప్పుకోవాలి..!"దయచేసి సినిమా వాళ్ళు ఏమనుకోకూడదు". మొన్న ఎన్నికల్లో అన్ని కూటములు కలిశాయి. సినిమారంగంలో స్టార్స్, సూపర్‌స్టార్లు, మెగాస్టార్‌లు కలిసి కాంగ్రెస్‌ను ఓడించాలని చూశారు. కానీ "అసలైన స్టార్ వై.ఎస్.ఆర్." అని మీరు ఒప్పుకుతీరాలి. ప్రతి వ్యక్తీ వైఎస్సార్ చనిపోయినప్పుడు స్వంతమనిషి పోయినట్లుగా బాధపడ్డారు. తాను ఈ కార్యక్రమానికి వచ్చి మాట్లాడాల్సిరావడం తననెంతో కలచివేసిందని" సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి గీతారెడ్డి అన్నారు.Source: ఏపీ న్యూస్ | 12 Sep 2009 | 7:26 am "143" ఆడకపోవడం "నా ఖర్మ": పూరి జగన్నాథ్టాలీవుడ్ క్రేజ్ హీరోలు ప్రభాస్, రవితేజ, గోపిచంద్, రాజశేఖర్ సాక్షిగా పూరి జగన్నాథ్ సోదరుడు నటిస్తోన్న ""బంపర్ ఆఫర్" చిత్రం ఆడియో విడుదల కార్యక్రమంతో పాటు "పూరీ సంగీత్" ఆడియో సంస్థకూడా లాంఛనంగా ప్రారంభమైంది. శుక్రవారం రాత్రి ప్రసాద్ ల్యాబ్స్‌లో వైభవంగా ఈ కార్యక్రమాలు జరిగాయి. "శంఖం" హీరో గోపిచంద్ ఆడియో కేసెట్‌ను విడుదలచేయగా, రాజశేఖర్ దంపతులు సీడీని విడుదల చేశారు.Source: Yahoo! Telugu: Entertainment | 12 Sep 2009 | 6:59 am అసిన్ - ధోనీల స్నేహం... ఎటు పోతుందో...?సెక్సీ నవ్వుల బ్యూటీ అసిన్ కోలీవుడ్ నుంచి మకాం మార్చి బాలీవుడ్‌కెళ్లిన దగ్గర్నుంచి బాలీవుడ్ సెలబ్రిటీలతో స్నేహం చేస్తోంది. ఇప్పుడు ఆ బాలీవుడ్ సెలబ్రిటీలను కూడా వదిలి టీమ్ ఇండియా కెప్టెన్ మహేందర్ సింగ్ ధోనీతో స్నేహం మొదలెట్టిందట. ఆ మధ్య ఇద్దరూ ఓ అడ్వర్టైజ్‌మెంట్ నిమిత్తం కలిసి నటించాల్సి వచ్చిందట. ఇక అప్పట్నుంచి అసిన్‌కి ధోనీ- ధోనీకి అసిన్ ఫోన్లు మీద ఫోన్లు చేసుకుంటున్నారట. మరో విశేషమేమంటే మొన్నీమధ్య ధోనీ...Source: వినోదం | 12 Sep 2009 | 6:54 am అలా ప్రయాణించడం నాకేమీ కొత్తకాదు: మంత్రి ప్రణబ్సాధారణ ప్రయాణికుడిలా విమానాల్లో ప్రయాణిచండం తనకేమీ కొత్తకాదని కేంద్ర ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ప్రణబ్ ముఖర్జీ స్పష్టం చేశారు. ఆయన శనివారం ఢిల్లీ నుంచి కోల్‌కతాకు ఎకానమీ తరగతిలో టిక్కెట్ తీసుకుని విమాన ప్రయాణం చేశారు.Source: జాతీయ | 12 Sep 2009 | 6:48 am బి.ఎన్.రెడ్డి, నాగిరెడ్డి, చక్రపాణి పేరిట జాతీయస్థాయి అవార్డులుతెలుగు చలన చిత్ర పరిశ్రమ పురోభివృద్ధికి విశేషంగా కృషిచేసిన బి.ఎన్.రెడ్డి, నాగిరెడ్డి, చక్రపాణి పేరిట జాతీయస్థాయి అవార్డులను ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం రాత్రి ప్రకటించింది. దివంగత ముఖ్యమంత్రి డా. వై.ఎస్. రాజశేఖర రెడ్డి గత ఏడాది, నవంబర్ 16న నంది అవార్డు ప్రదానోత్సవ సభలో ప్రకటించిన మేరకు ఈ అవార్డులను ప్రభుత్వం ఏర్పాటుచేసింది. ఇటీవలే ఐదుగురు సభ్యుల కమిటీ తమ నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. వాటి ఆధారంగా శుక్రవారంనాడు జి.ఓ. ఎం.ఎస్.నెం. 438ను ప్రభుత్వం విడుదల చేసింది.Source: Yahoo! Telugu: Entertainment | 12 Sep 2009 | 6:06 am 70 శాతం పూర్తయిన రామ్‌తేజ్, అనుపూర్వల చిత్రంగోల్డ్ఫిష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై బంగారునంది అవార్డు గ్రహీత రామ్‌తేజ్ హీరోగా, అనుపూర్వ హీరోయిన్‌గా నటించిన తాజా చిత్రం 70 శాతం షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. రవిశర్మ దర్శకత్వంలో సుధీర్ తుములూరి నిర్మిస్తోన్న ఈ చిత్రానికి ఎస్.ఎ. రాజ్‌కుమార్ సంగీతం సమకూర్చారు.Source: Yahoo! Telugu: Entertainment | 12 Sep 2009 | 5:48 am ప్రముఖ తెలుగు దర్శకుడు ఆనంద్ బాబు మృతిప్రముఖ తెలుగు సినీ దర్శకుడు ఆనంద్ బాబు గుండెపోటుతో మరణించారు. నా పెళ్లాం నా ఇష్టం, శ్రీదేవి నర్సింగ్ హోమ్, హరిహర శంభో, కార్తీక మాసం, సూపర్ ఎక్స్‌ప్రెస్ వంటి తదితర చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆయన శనివారం హైదరాబాదులో కన్నుమూశారని ఆయన కుటుంబీకులు తెలిపారు.Source: Yahoo! Telugu: Entertainment | 12 Sep 2009 | 5:18 am రాష్ట్ర పోలీస్ బాస్‌ను మార్చే ఉద్దేశం లేదు: రోశయ్యరాష్ట్ర పోలీసు బాస్ (డీజీపీ) ఎస్.ఎస్.పి.యాదవ్‌ను మార్చే ఉద్దేశ్యం ప్రభుత్వానికి లేదని ముఖ్యమంత్రి కె.రోశయ్య స్పష్టం చేశారు. సరైన సమయంలోనే తగిన నిర్ణయం తీసుకుంటామని ఆయన శనివారం చెప్పారు.Source: ఏపీ న్యూస్ | 12 Sep 2009 | 4:42 am హెలికాఫ్టర్ ప్రమాదం విద్రోహ చర్య కాదు: సీబీఐదివంగత నేత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి ప్రయాణించిన హెలికాఫ్టర్ విద్రోహ చర్య వల్ల ప్రమాదానికి గురికాలేదని సీబీఐ అధికారులు అభిప్రాయపడ్డారు. హెలికాఫ్టర్ కూలిన ప్రదేశాన్ని సీబీఐ బృందం శనివారం పరిశీలించింది. ఈ సందర్భంగా సీబీఐ డీఐజీ లక్ష్మీనారాయణ మాట్లాడారు.Source: ఏపీ న్యూస్ | 12 Sep 2009 | 4:27 am యూపీలో అనుమానిత ఐఎస్ఐ ఏజెంట్ అరెస్టుఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో అనుమానిత ఐఎస్ఐ ఏజెంట్‌ను ఆ రాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. కాన్పూర్ జిల్లాలోని అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఏజెంట్‌ను ఆ రాష్ట్ర తీవ్రవాద వ్యతిరేక దళం (ఏటీఎస్) శనివారం అరెస్టు చేసినట్టు ఏటీఎస్ వర్గాలు వెల్లడించాయి.Source: జాతీయ | 12 Sep 2009 | 3:54 am
|