|
ప్రజలారా.. వైఎస్ కోసం గాలించండి: రోశయ్యరాష్ట్ర ప్రజలకు విత్తమంత్రి కొణిజేటి రోశయ్య ఓ విజ్ఞప్తి చేశారు. నల్లమల అటవీ ప్రాంతంలో ఆచూకీ తెలియని ముఖ్యమంత్రి, ఆయన ప్రయాణించే హెలికాఫ్టర్ ఆచూకీ తెలుసుకునేందుకు స్థానిక ప్రజలు గాలింపు చర్యలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. అంటే.. ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి ఆచూకీ తెలియలేదనే విషయం తేటతెల్లమైంది.Source: Yahoo! Telugu: News | 2 Sep 2009 | 10:09 am స్వాత్ లోయలో దాడులు : 45మంది మృతిపాకిస్థాన్లోని స్వాత్ లోయలో యుద్ధ వాతావరణం నెలకొంది. ఇందులో పాక్ సైనికులు స్వాత్ లోయలోనున్న ఉగ్రవాదులపై దాడులు చేసారు. ఈ దాడుల్లో 45మంది ఉగ్రవాదులు మృతి చెందారు.Source: Yahoo! Telugu: News | 2 Sep 2009 | 10:08 am నష్టాల్లోనే కొనసాగుతున్న స్టాక్ మార్కెట్స్టాక్ మార్కెట్ ప్రస్తుతం నష్టాల్లోనే కొనసాగుతుండటంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 83 పాయింట్లు కోల్పోయి 15,468 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 18 పాయింట్లు నష్టపోయి 4,607 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 0.53 శాతం, నిఫ్టీ 0.40 శాతం మేరకు క్షీణించాయి.Source: Yahoo! Telugu: News | 2 Sep 2009 | 9:33 am 2,501 మంది చేతిలో నానోదేశంలో అతి బుల్లికార్ల నిర్మాణ రంగంలో అగ్రగామిగానున్న టాటా మోటార్స్ సంస్థ ఆగస్టు నెలలో దాదాపు 2,501 మందికి నానో కార్లను అందివ్వడం జరిగిందిSource: Yahoo! Telugu: News | 2 Sep 2009 | 9:32 am ఆగస్ట్‌లో బజాజ్ విక్రయాలు 4 శాతం వృద్ధిదేశంలో రెండో అతిపెద్ద ద్విచక్రవాహన తయారీ సంస్థ అయిన బజాజ్ కంపెనీ.. ఆగస్ట్‌లో మోటర్‌సైకిల్ విక్రయాలు 4 శాతం మేరకు పెరిగినట్లు ప్రకటించింది. ఒక ఆగస్టు నెలలోనే సుమారు 1,82,441 యూనిట్ల మేరకు విక్రయాలు జరిగినట్లు బజాజ్ వెల్లడించింది.Source: Yahoo! Telugu: News | 2 Sep 2009 | 9:00 am స్వల్ప నష్టాల్లో స్టాక్ మార్కెట్స్టాక్ మార్కెట్ ప్రస్తుతం స్వల్ప నష్టాల్లో పయనిస్తుండటంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 17 పాయింట్లు కోల్పోయి 15,534 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ స్థిరంగా పయనిస్తూ.. 4,626 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 0.11 శాతం, నిఫ్టీ 0.01 శాతం మేరకు క్షీణించాయి.Source: Yahoo! Telugu: News | 2 Sep 2009 | 8:44 am ముఖ్యమంత్రి సేఫ్ : పిల్లి సుభాష్రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి ప్రస్తుతం క్షేమంగానే ఉన్నారని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖామంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. ముఖ్యమంత్రి బుధవారం ఉదయం హైదరాబాద్ నుంచి చిత్తూరు జిల్లాలోని ఓ గ్రామంలో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనేందుకు బయలుదేరారు.Source: Yahoo! Telugu: News | 2 Sep 2009 | 8:42 am ఒడిదుడుకుల మధ్య స్టాక్ మార్కెట్స్టాక్ మార్కెట్ ప్రస్తుతం ఒడిదుడుకుల మధ్య పయనిస్తుండటంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 5 పాయింట్లు కోల్పోయి 15,546 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 3 పాయింట్లు స్వల్పంగా లాభపడి 4,628 వద్ద పయనిస్తోంది.Source: Yahoo! Telugu: News | 2 Sep 2009 | 8:22 am ముఖ్యమంత్రి మిస్సింగ్రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి బయలు దేరిన హెలికాప్టర్‌తో సంబంధాలు తెగిపోయాయి. భారీ వర్షాల కారణంగా ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కర్నూలు జిల్లాలో అర్థాంతరంగా ల్యాండయినట్లు అనధికారిక సమాచారం. అయితే ఈ విషయాన్ని అధికారులు ఇంతవరకు ధృవీకరించలేదుSource: Yahoo! Telugu: News | 2 Sep 2009 | 8:21 am వైట్ హౌస్‌లో ఇఫ్తార్ విందురంజాన్ మాసం సందర్భంగా అమెరికాలోని వైట్ హౌస్‌లో ఆ దేశ అధ్యక్షుడు బరాక్ హుస్సేన్ ఒబామా ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...అమెరికాలోని ముస్లింలను మెచ్చుకుంటూ, ముస్లిం సామ్రాజ్యంతో మెరుగైన సంబంధాలను కొనసాగిస్తామన్నారు.Source: Yahoo! Telugu: News | 2 Sep 2009 | 7:07 am ప్రజలారా.. వైఎస్ కోసం గాలించండి: రోశయ్యరాష్ట్ర ప్రజలకు విత్తమంత్రి కొణిజేటి రోశయ్య ఓ విజ్ఞప్తి చేశారు. నల్లమల అటవీ ప్రాంతంలో ఆచూకీ తెలియని ముఖ్యమంత్రి, ఆయన ప్రయాణించే హెలికాఫ్టర్ ఆచూకీ తెలుసుకునేందుకు స్థానిక ప్రజలు గాలింపు చర్యలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. అంటే.. ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి ఆచూకీ తెలియలేదనే విషయం తేటతెల్లమైంది.Source: ఏపీ న్యూస్ | 2 Sep 2009 | 4:39 am ముఖ్యమంత్రి మిస్సింగ్రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి బయలు దేరిన హెలికాప్టర్‌తో సంబంధాలు తెగిపోయాయి. భారీ వర్షాల కారణంగా ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కర్నూలు జిల్లాలో అర్థాంతరంగా ల్యాండయినట్లు అనధికారిక సమాచారం. అయితే ఈ విషయాన్ని అధికారులు ఇంతవరకు ధృవీకరించలేదుSource: ఏపీ న్యూస్ | 2 Sep 2009 | 3:20 am ముఖ్యమంత్రి సేఫ్ : పిల్లి సుభాష్రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి ప్రస్తుతం క్షేమంగానే ఉన్నారని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖామంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. ముఖ్యమంత్రి బుధవారం ఉదయం హైదరాబాద్ నుంచి చిత్తూరు జిల్లాలోని ఓ గ్రామంలో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనేందుకు బయలుదేరారు.Source: ఏపీ న్యూస్ | 2 Sep 2009 | 3:12 am రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ కారణంగా ఇద్దరి మృతిరాష్ట్రంలో తొలిసారిగా రెండు స్వైన్‌ఫ్లూ మరణాలు సంభవించాయి. నగరంలో మెహిదీ పట్నానికి చెందిన మాల్యాద్రి (35), ఈ వ్యాధి బారిన పడి స్థానిక అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మరోవ్యక్తి ప్రసాద్ ఎర్రగడ్డ ఛాతీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.Source: ఏపీ న్యూస్ | 2 Sep 2009 | 1:16 am గురువారం గణేశ్ నిమజ్జనం: పర్యవేక్షించిన హోంమంత్రిరాష్ట్ర రాజధానిలోని హుస్సేన్‌సాగర్ వద్ద గణేష్ నిమజ్జనం గురువారంనాడు జరుగనుంది. అక్కడ జరిగిన ఏర్పాట్లను రాష్ట్ర హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి బుధవారం ఉదయం పర్యవేక్షించారు.Source: ఏపీ న్యూస్ | 1 Sep 2009 | 11:51 pm కమల్, వెంకీల "ఈనాడు" ట్రైలర్ మీకోసం..హిందీలో సెన్సేషనల్ హిట్ అయిన 'వెడ్నెస్‌డే' చిత్రం ఆధారంగా రాజ్‌కమల్ ఇంటర్నేషనల్ పతాకంపై జాతీయ నటుడు కమల్‌హాసన్ నిర్మించిన 'ఈనాడు' సెప్టెంబర్ 18న విడుదలవుతోంది. యూనివర్సల్ హీరో కమల్‌హాసన్, విక్టరీ వెంకటేష్ కలిసి నటించిన ఈ భారీ చిత్ర తెలుగు హక్కులను అమ్మ ఆర్ట్ క్రియేషన్స్ అధినేత జి. కుమార్‌బాబు పొందారు.Source: Yahoo! Telugu: Entertainment | 1 Sep 2009 | 1:58 pm వర్మ హారర్ మూవీ "ఫూంక్ 2" ట్రైలర్‌ను తిలకించండి"అడవి" తర్వాత తనదైన స్టైల్‌లో యథావిధిగా ఓ సస్పెన్స్ థ్రిల్లర్ స్టోరితో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. "ఫూంక్ 2" పేరిట తెరకెక్కనున్న ఈ సినిమా.. రామ్ గోపాల్ వర్మ హిందీలో తీసిన 'ఫూంక్' (తెలుగులో 'రక్ష') చిత్రానికి సీక్వెల్.Source: Yahoo! Telugu: Entertainment | 1 Sep 2009 | 1:54 pm నేను వాళ్లకు ఐదు నిమిషాలే కావాలట: శ్రేయ"మల్లన్న"లో ఎద సొగసులను ఆరబోసి టీనేజ్ కుర్రకారు గుండెల్లో గుబులు రేపిన సెక్సీ శ్రేయ, ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో మహా బిజీగా ఉంది. తన మకాన్ని కోలీవుడ్ నుంచి బాలీవుడ్‌కు మార్చిన వేళా విశేషమో ఏమిటో గానీ... హిందీ నిర్మాతలు శ్రేయ కాల్షీట్లకోసం ఫోనులుమీద ఫోనులు చేస్తున్నారట. వారితోపాటు తెలుగు, తమిళ నిర్మాతలు కూడా అప్పుడప్పుడు "లైన్"లోకి వస్తున్నారట. అయితే దక్షిణాదివారికి "నో" చెప్పేస్తోందట శ్రేయ. ఎందుకూ అని ఎవరైనా అడిగితే... ఏం చెప్పేదీ... "వాళ్ల చిత్రాల్లో నేను ఓ ఐదు నిమిషాలు వచ్చి కనిపిస్తే చాలట. మిగిలినది నా పోజులను పెట్టి చుట్టేసుకుంటారట" అని చెప్పుకొచ్చిందట. ఇదే విషయాన్ని దక్షిణాది నిర్మాతల వద్ద ప్రస్తావిస్తే.. ఐదు నిమిషాలకే మాకు చుక్కలు కనబడుతున్నాయి. ఆమె పారితోషికం ఎంతో చెపితే కళ్లు గిర్రున తిరుగుతాయి. అంత ఇచ్చుకోలేకనే ఓ పదో.. పదిహేను నిమిషాలో చూపించి క్యాష్ చేసుకుందామని అనుకుంటున్నట్లు ఉన్న విషయాన్ని కుండబద్ధలు కొట్టారట.Source: Yahoo! Telugu: Entertainment | 1 Sep 2009 | 11:04 am ధనుష్ హీరోగా "కొంటెకుర్రాడు పెంకిపిల్ల"తమిళ చిత్ర పరిశ్రమలో ఈనాటి యువకథానాయకుల్లో ప్రథమ స్థానంలో ఉన్న సూపర్‌స్టార్ రజనీకాంత్ అల్లుడు, యంగ్‌హీరో ధనుష్ కథానాయకుడిగా నటించి సూపర్ హిట్ అయిన ఓ తమిళ చిత్రాన్ని ఫ్యూచర్ ఫిల్మ్ సంస్థ తెలుగులోకి అనువదిస్తోంది. "కొంటెకుర్రాడు పెంకిపిల్ల" అనే పేరుతో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రం గురించి సమర్పకులు వై. శ్రీనివాస్ మాట్లాడుతూ... కుటుంబ కథాంశంతో రూపొందిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందన్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 1 Sep 2009 | 10:31 am రాజధానిలో కొత్తగా 15 స్వైన్‌ఫ్లూ కేసులురాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో మరో 15 స్వైన్‌ఫ్లూ కేసులు నమోదు అయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని ఎర్రగడ్డ ఛాతీ ఆసుపత్రి వైద్యులు చెప్పారు.Source: ఏపీ న్యూస్ | 1 Sep 2009 | 10:18 am భాగ్యనగరంలో భారీ వర్షంరాష్ట్ర రాజధాని హైదరాబాద్, సికింద్రాబాద్‌లలో మంగళవారం సాయంత్రంనుంచి మళ్ళీ వర్షం కురుస్తోంది. ఆదివారం అర్థరాత్రి కురిసిన కుంభవృష్టి నుంచి ఇంకా కోలుకోని నగర ప్రజలు మళ్ళీ మొదలైన వర్షంతో భీతిల్లుతున్నారు.Source: ఏపీ న్యూస్ | 1 Sep 2009 | 9:47 am ఖరారైన ప్రధాని మన్మోహన్ రాష్ట్ర పర్యటనప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ రాష్ట్ర పర్యటన ఖరారైంది. ఈ నెల 16, 17వ తేదీల్లో ఆయన పర్యటించనున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ మంగళవారం ప్రకటించారు.Source: ఏపీ న్యూస్ | 1 Sep 2009 | 8:45 am ప్రధాని మన్మోహన్ సింగ్ రాష్ట్ర పర్యటన వాయిదాదేశ ప్రధాని మన్మోహన్ సింగ్ రాష్ట్ర పర్యటన వాయిదా పడింది. వచ్చేనెల ఐదోతేదీన ప్రధాని రాష్ట్రంలో పర్యటిస్తారని ఇటీవల ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. అయితే హిమాచల్‌ప్రదేశ్ ఎన్నికల ప్రచారానికి ప్రధాని పాల్గొంటున్న కారణంగా రాష్ట్ర పర్యటన వాయిదా పడిందని సమాచారం.Source: ఏపీ న్యూస్ | 1 Sep 2009 | 7:11 am విజయశాంతి కనబడితే తరిమికొట్టండి: కేసీఆర్మెదక్ లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణా రాష్ట్ర సమితి నాయకురాలు, సినీనటి విజయశాంతి కాంగ్రెస్‌లో చేరనుందనే వార్తలు ఊపందుకోవడంతో తెరాస కార్యవర్గం మంగళవారం భేటీ అయింది. సమావేశంలో విజయశాంతి వ్యవహారంపై చర్చ జరిగింది. ఈ చర్చలో కేసీఆర్ విజయశాంతిపై విరుచుకుపడినట్లు సమాచారం. తెలంగాణాకు ద్రోహం చేసేవారెవరినైనా కార్యకర్తలు ఉపేక్షించరాదనీ, ముఖ్యంగా తెరాస గుర్తుపై పోటీచేసి ఆ పార్టీకే టోపీ పెట్టాలని చూస్తున్న విజయశాంతి కనబడితే తరిమి తరిమి కొట్టాలని కేసీఆర్ చెప్పినట్లు సమాచారం.Source: ఏపీ న్యూస్ | 1 Sep 2009 | 6:57 am కలిసి కాఫీ తాగితే "లింకు" పెడతారేమో...? జెన్నీ అనుమానం..!!ఇండస్ట్రీకి వచ్చాక ఎన్నో విషయాలు నేర్చుకున్నానని జెనీలియా అంటోంది. ఒక వ్యక్తి మనతో పది నిమిషాలు మాట్లాడితే చాలు... అవతలివారు మనల్ని గురించి అంచనాలు వేసేస్తుంటారు. నాక్కూడా ఆ విద్య కాస్త తెలుసు. ఇది కూడా నేను సినిమావాళ్ల దగ్గర నేర్చుకున్నదే. అందుకే మాటల్లో ఎప్పుడూ పొరబడను. ఎదుటి వ్యక్తి స్థాయి.. అన్నింటినీ దృష్టిలో ఉంచుకునే పెదవి కదుపుతానని చెబుతోంది జెనీలియా. తనపై వచ్చిన ప్రేమ రూమర్లపై చెబుతూ... రితేష్ దేశ్‌ముఖ్‌తో ప్రేమాయణం జరిపుతున్నట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని చెబుతోంది. తామిద్దరూ కలిసి రెండే సినిమాల్లో నటించామని చెప్పింది. ఇలాంటి రూమర్లు వస్తాయనే అతనితో కలిసి కనీసం కాఫీ కూడా తాగలేదని ముసి ముసిగా నవ్వుతూ చెప్పింది జెనీలియా.Source: Yahoo! Telugu: Entertainment | 1 Sep 2009 | 6:22 am మేఘాలయ "మేఘాలలో" తేలిపోదామా...?!పచ్చని చెట్లమధ్య తెల్లని మేఘాలు రాసి పోసినట్లుండే మేఘాలయకు వర్షాకాలంలో వెళ్లటం ఒక అందమైన అనుభూతి. రోడ్ల పక్కన ఉండే చెట్లు, దూరంగా కనిపించే కొండలమీద ఉన్న చెట్లు... ఇలా ప్రకృతి మొత్తం పచ్చని రంగుతో పెయింట్ వేసినట్లుగా ఉంటుందిక్కడ. ఇక వానాకాలంలో అయితే ఎటుచూసినా మేఘాల గుంపుతో మేఘాలకు ఆలయంగా, ప్రశాంతతకు చిహ్నంగా కనిపిస్తుంటుంది.Source: వినోదం | 1 Sep 2009 | 5:46 am నేను వాళ్లకు ఐదు నిమిషాలే కావాలట: శ్రేయ"మల్లన్న"లో ఎద సొగసులను ఆరబోసి టీనేజ్ కుర్రకారు గుండెల్లో గుబులు రేపిన సెక్సీ శ్రేయ, ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో మహా బిజీగా ఉంది. తన మకాన్ని కోలీవుడ్ నుంచి బాలీవుడ్‌కు మార్చిన వేళా విశేషమో ఏమిటో గానీ... హిందీ నిర్మాతలు శ్రేయ కాల్షీట్లకోసం ఫోనులుమీద ఫోనులు చేస్తున్నారట. వారితోపాటు తెలుగు, తమిళ నిర్మాతలు కూడా అప్పుడప్పుడు "లైన్"లోకి వస్తున్నారట. అయితే దక్షిణాదివారికి "నో" చెప్పేస్తోందట శ్రేయ.Source: వినోదం | 1 Sep 2009 | 5:35 am ధనుష్ హీరోగా "కొంటెకుర్రాడు పెంకిపిల్ల"తమిళ చిత్ర పరిశ్రమలో ఈనాటి యువకథానాయకుల్లో ప్రథమ స్థానంలో ఉన్న సూపర్‌స్టార్ రజనీకాంత్ అల్లుడు, యంగ్‌హీరో ధనుష్ కథానాయకుడిగా నటించి సూపర్ హిట్ అయిన ఓ తమిళ చిత్రాన్ని ఫ్యూచర్ ఫిల్మ్ సంస్థ తెలుగులోకి అనువదిస్తోంది. "కొంటెకుర్రాడు పెంకిపిల్ల" అనే పేరుతో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రం గురించి సమర్పకులు వై. శ్రీనివాస్ మాట్లాడుతూ... కుటుంబ కథాంశంతో రూపొందిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందన్నారు.Source: వినోదం | 1 Sep 2009 | 5:02 am ఉదయభాను మసాజ్ దృశ్యాలు: ఎగబడుతున్న నెట్ లవర్స్నటీమణుల స్నాన ఘట్టాలు, మసాజ్ చేయించుకుంటున్న దృశ్యాలు నెట్లో దర్శనమివ్వటం కొత్తకాదు. తాజాగా ఉదయభాను ( నటి, యాంకర్) మసాజ్ చేయించుకుంటున్న దృశ్యాలు నెట్‌లో దర్శనమిచ్చాయట. సుమారు 20 నిమిషాలు నిడివిగల ఈ వీడియోలో వైట్ టవల్‌ను చుట్టుకుని ఉన్న ఉదయభాను చైనా యువతితో మసాజ్ చేయించుకున్నదట. దీంతో ఆ వీడియో చూసేందుకు నెట్ వీక్షకులు ఎగబడుతున్నారట. ఆమె అభిమానులు ఆ దృశ్యాలను చూసి లొట్టలేసుకుంటున్నారట. ఇంటిలో తన అమ్మపోరు పడలేక, ఆమె నుంచి విడిపోయిన ఉదయభాను విజయవాడలోని ఐలాపురం స్టార్ హోటల్ మనవడిని వివాహమాడిన సంగతి తెలిసిందే.Source: Yahoo! Telugu: Entertainment | 1 Sep 2009 | 4:58 am
|