జైపూర్‌లో చిన్నారుల నుంచి బలవంతపు రక్తదానం

నిండా పద్దెనిమిదేళ్లు పూర్తిగాని చిన్నారులతో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే బలవంతంగా రక్తదానం చేయించిన ఘటన శనివారం వెలుగుచూసింది. రాజస్థాన్ రాష్ట్ర రాజధాని జైపూర్‌కు సమీపంలో మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ జన్మదినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు.
Source: Yahoo! Telugu: News | 22 Aug 2009 | 9:54 am

టెక్కలి ఉప ఎన్నికల్లో ప్రచారం సందేహమే: పవన్

టెక్కలి ఉప ఎన్నిక ప్రచారంలో తాను పాల్గొనడం సందేహమేనని యువరాజ్యం అధినేత పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. చిరంజీవి 54వ పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఆయన శనివారం రాజధానిలోని చిరంజీవి బ్లడ్ బ్యాంకులో రక్తదానం చేశారు.
Source: Yahoo! Telugu: News | 22 Aug 2009 | 9:31 am

ఆ డ్రింక్ నేనూ తాగుతాను.. అందులో తప్పులేదు: మహేశ్

తను తాజాగా నటిస్తున్న చిత్రానికి ఇంకా పేరు నిర్ణయించలేదనీ, వరుడు మాత్రం కాదని మహేశ్ బాబు స్పష్టం చేశారు. ఈ ఏడాది ఏడు నెలలు గ్యాప్ తీసుకుని చిత్రాన్ని చేస్తున్నానని, ఇకపై అటువంటి గ్యాప్ ఉండదని అన్నారు. థమ్స్అప్ బ్రాండ్ అంబాసిడర్ అయిన మహేశ్ మెక్ డొనాల్డ్ అవుట్‌లెట్ నిర్వహించిన "థమ్స్‌అప్ ఈట్ టు మీట్" విజేతలను కలుసుకునేందుకు శుక్రవారం ఐమాక్స్‌‌కు విచ్చేశారు.
Source: Yahoo! Telugu: Entertainment | 22 Aug 2009 | 9:29 am

నవంబరులో చైనాలో పర్యటించనున్న ఒబామా

అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత బరాక్ ఒబామా వచ్చే నవంబరు నెల మధ్యలో చైనాలో తొలిసారి అధికారిక పర్యటన చేపట్టనున్నారు. ఈ విషయాన్ని చైనాలోని అమెరికా రాయబారి జాన్ హంత్స్‌మెన్ శనివారం బీజింగ్‌లో వెల్లడించారు.
Source: Yahoo! Telugu: News | 22 Aug 2009 | 9:18 am

అంబానీ గ్యాస్ వ్యవహారంలో జోక్యం లేదు: పీఎంఓ

దేశ పారిశ్రామిక దిగ్గజాలైన అంబానీ సోదరుల మధ్య ఏర్పడిన గ్యాస్ ఒప్పందం వివాదం వ్యవహారంలో ప్రధానమంత్రి కార్యాలయం ఏమాత్రం జోక్యం చేసుకోవడం లేదని పీఎంఓ శనివారం స్పష్టం చేసింది.
Source: Yahoo! Telugu: News | 22 Aug 2009 | 8:25 am

మోడీపై చర్యను అడ్డుకున్న అద్వానీ: జశ్వంత్

గుజరాత్ అల్లర్లకు సంబంధించి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్ర మోడీపై చర్య చేపట్టకుండా పార్టీ అగ్రనేత ఎల్కే.అద్వానీ అడ్డుపడ్డారని భారతీయ జనతా పార్టీ బహిష్కృత నేత జశ్వంత్ సింగ్ ఆరోపించారు.
Source: Yahoo! Telugu: News | 22 Aug 2009 | 8:01 am

నేడు ఉ.కొరియా-ద.కొరియాల మధ్య చర్చలు!

ఒకనాటి సోదర దేశాలుగా ఉండి ప్రస్తుతం బద్ధ శత్రువులుగా వ్యవహిస్తున్న ఉత్తర, దక్షిణ కొరియా దేశాల మధ్య ఉన్నతస్థాయి చర్చలు శనివారం జరుగనున్నాయి. సుమారు రెండు సంవత్సరాల సుదీర్ఘ కాలం తర్వాత ఈ చర్చలు మళ్లీ జరుగనున్నాయి. దీంతో ఇరు దేశాల చర్చలపై ప్రపంచ దేశాలన్నీ ఆసక్తిగా చూస్తున్నాయి.
Source: Yahoo! Telugu: News | 22 Aug 2009 | 7:46 am

హారాలు తాకట్టు దుకాణం యజమాని అరెస్టు

తిరుపతి కోదండరామస్వామికి చెందిన విలువైన ఆభరణాలను తాకట్టు పెట్టుకుని పూజారికి డబ్బులిచ్చిన షాపు జయమానిని తిరుపతి పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఇదిలావుండగా, ఈ కేసు కొత్త మలుపు తిరిగింది.
Source: Yahoo! Telugu: News | 22 Aug 2009 | 7:37 am

వడ్డీ రేట్లను సవరించిన లక్ష్మీ విలాస్ బ్యాంకు

దేశంలోని ప్రైవేట్ బ్యాంకింగ్ రంగ సంస్థల్లో ఒకటైన లక్ష్మీ విలాస్ బ్యాంకు మూడు, ఐదేళ్ళ కాలపరిమితి కలిగిన సాధారణ, సీనియర్ సిటిజన్స్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించింది. ఈ విషయాన్ని శనివారం ఆ బ్యాంకు ప్రతినిధులు విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.
Source: Yahoo! Telugu: News | 22 Aug 2009 | 7:25 am

నేడు భాజపా అగ్రనేతలతో వసుంధర భేటీ!

పార్టీ ఆదేశాలను బేఖాతర్ చేసిన రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే శనివారం భారతీయ జనతా పార్టీ అగ్రనేతలతో భేటీ కానున్నారు. పార్టీ ఆదేశాలను ఉల్లంఘించడానికి గల కారణాలపై ఆమె పార్టీ నేతలు అద్వానీ, రాజ్‌నాథ్ సింగ్‌లకు వివరణ ఇవ్వనున్నారు.
Source: Yahoo! Telugu: News | 22 Aug 2009 | 7:13 am

ముషారఫ్‌ను చుట్టుముట్టుతున్న కష్టాలు!

పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌కు కష్టాలన్నీ ఒకేసారి చుట్టుముట్టుతున్నాయి. ఇప్పటికే ఆయన హయాంలో సుప్రీం కోర్టు న్యాయమూర్తులను తొలగించిన వ్యవహారంలో ఇస్లామాబాద్ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెల్సిందే.
Source: Yahoo! Telugu: News | 22 Aug 2009 | 6:47 am

60 కేజీల అందాల బొమ్మ తమన్నా పర్సనల్ టచ్

తమన్నా.. ఇప్పుడు కోలీవుడ్‌కు కోవా అయింది. ఆమె కాల్షీట్స్ కోసం తమిళ నిర్మాతలు క్యూకడుతున్నారు. ఇక మన టాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్ల లిస్టులో తమన్నా పేరు ఉంది. కనుక వీలున్నప్పుడల్లా ఇటువైపు కన్నేస్తోంది తమన్నా. ఈ హ్యాపీ భామ మినీ టచ్ మీ కోసం... అసలు పేరు: తమన్నా భాటియా
Source: Yahoo! Telugu: Entertainment | 22 Aug 2009 | 6:18 am

జైపూర్‌లో చిన్నారుల నుంచి బలవంతపు రక్తదానం

నిండా పద్దెనిమిదేళ్లు పూర్తిగాని చిన్నారులతో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే బలవంతంగా రక్తదానం చేయించిన ఘటన శనివారం వెలుగుచూసింది. రాజస్థాన్ రాష్ట్ర రాజధాని జైపూర్‌కు సమీపంలో మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ జన్మదినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు.
Source: జాతీయ | 22 Aug 2009 | 4:25 am

టెక్కలి ఉప ఎన్నికల్లో ప్రచారం సందేహమే: పవన్

టెక్కలి ఉప ఎన్నిక ప్రచారంలో తాను పాల్గొనడం సందేహమేనని యువరాజ్యం అధినేత పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. చిరంజీవి 54వ పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఆయన శనివారం రాజధానిలోని చిరంజీవి బ్లడ్ బ్యాంకులో రక్తదానం చేశారు.
Source: ఏపీ న్యూస్ | 22 Aug 2009 | 4:02 am

మోడీపై చర్యను అడ్డుకున్న అద్వానీ: జశ్వంత్

గుజరాత్ అల్లర్లకు సంబంధించి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్ర మోడీపై చర్య చేపట్టకుండా పార్టీ అగ్రనేత ఎల్కే.అద్వానీ అడ్డుపడ్డారని భారతీయ జనతా పార్టీ బహిష్కృత నేత జశ్వంత్ సింగ్ ఆరోపించారు.
Source: జాతీయ | 22 Aug 2009 | 2:33 am

హారాలు తాకట్టు దుకాణం యజమాని అరెస్టు

తిరుపతి కోదండరామస్వామికి చెందిన విలువైన ఆభరణాలను తాకట్టు పెట్టుకుని పూజారికి డబ్బులిచ్చిన షాపు జయమానిని తిరుపతి పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఇదిలావుండగా, ఈ కేసు కొత్త మలుపు తిరిగింది.
Source: ఏపీ న్యూస్ | 22 Aug 2009 | 2:07 am

జయలలితకు క్లీన్‌చిట్ ఇచ్చిన మద్రాసు హైకోర్టు

ఏఐఏడీఎంకే పార్టీ అధినేత్రి జయలలిత తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కలర్‌ టీవీల కొనుగోళ్ళల్లో కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది. ఇందులో ఆమె ప్రధాన నిందితురాలిగా ఉన్న కలర్‌ టీవీ కుంభకోణంలో కింది కోర్టు తీర్పునే సమర్థిస్తూ జయలలిత నిర్దోషి అని మద్రాస్‌ హైకోర్టు శుక్రవారం తీర్పునిచ్చింది.
Source: జాతీయ | 22 Aug 2009 | 1:45 am

నేడు భాజపా అగ్రనేతలతో వసుంధర భేటీ!

పార్టీ ఆదేశాలను బేఖాతర్ చేసిన రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే శనివారం భారతీయ జనతా పార్టీ అగ్రనేతలతో భేటీ కానున్నారు. పార్టీ ఆదేశాలను ఉల్లంఘించడానికి గల కారణాలపై ఆమె పార్టీ నేతలు అద్వానీ, రాజ్‌నాథ్ సింగ్‌లకు వివరణ ఇవ్వనున్నారు.
Source: జాతీయ | 22 Aug 2009 | 1:44 am

మా పార్టీ భవిష్యత్‌ను ప్రజలు నిర్ణయిస్తారు: చిరు

ప్రజారాజ్యం పార్టీ భవిష్యత్‌ను నిర్ణయించాల్సింది మీడియా కాదని, ప్రజలు అని ఆ పార్టీ అధ్యక్షుడు చిరంజీవి స్పష్టం చేశారు. గత కొంత కాలంగా తాను నిశితంగా పరిశీలించగా.. కొన్ని పత్రికలు ఒక పార్టీ భవిష్యత్‌ను నిర్ధేశించే విధంగా వార్తలు రాస్తున్నాయన్నారు.
Source: ఏపీ న్యూస్ | 22 Aug 2009 | 1:15 am

చిన్నారి చిత్రహింసలు: ముంబైలో బుల్లితెర నటి అరెస్టు

తన ఇంట్లో పని చేసే చిన్నారిని చిత్రహింసలు పెట్టి, కర్కశంగా కొట్టి గాయపరిచినందుకు దేశ వాణిజ్య రాజధాని ముంబైలో ఒక బుల్లితెర నటిని పోలీసులు అరెస్టు చేశారు. ఆమెపై జువైనల్ జస్టీస్ యాక్ట్‌తో పాటు.. ఛైల్డ్ లేబర్ యాక్ట్ కింద కేసుల నమోదు చేశారు.
Source: జాతీయ | 22 Aug 2009 | 12:32 am

టెక్కలి ఉప ఎన్నిక: తప్పని ముక్కోణపు పోటీ!

వచ్చే నెలలో జరుగనున్న శ్రీకాకుళం జిల్లా టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో ముక్కోణపు పోటీ అనివార్యమైంది. అధికార పార్టీ ఎమ్మెల్యే రేవతీపతి మృతితో ఇక్కడ ఉప ఎన్నికను ఈసీ నిర్వహించనుంది.
Source: ఏపీ న్యూస్ | 22 Aug 2009 | 12:13 am

కొత్త పరిచయాలు.. సరికొత్త అనుభవాలు: చిరు

పూర్తి స్థాయి రాజకీయవేత్తగా తొలిపుట్టిన రోజును జరుపుకోవడం ఎంతో ఆనందనాన్ని కలిగిస్తోందని ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు కొణిదెల చిరంజీవి అన్నారు. ఈ యేడాదిలో కొత్త పరిచయాలు.. సరికొత్త అనుభూనులు ఏర్పడ్డాయని చెప్పారు. 55వ జన్మదినోత్సవ వేడుకలను శనివారం తన స్వగృహంలో జరుపుకున్నారు.
Source: ఏపీ న్యూస్ | 21 Aug 2009 | 11:58 pm

కొత్త గూడెంలో స్వల్ప భూకంపం

కొత్తగూడెంలో సల్పంగా భూమి కంపించడంతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. భయంతో పరుగులు తీశారు. అర్థరాత్రి విధులు ముగించుకుని వచ్చిన సింగరేణి కార్మికులు పడుకునేందుకు ఉపక్రమించే సమయంలో భూమి కంపించడంతో పాటు పెద్ద శబ్దాలు వచ్చాయని వారు తెలిపారు.
Source: ఏపీ న్యూస్ | 21 Aug 2009 | 9:51 pm

ఢిల్లీలో కుండపోత వర్షం: విమానాలకు అంతరాయం

దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం కుండపోత వర్షం కురియడంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురైయ్యారు. అలాగే నగరంలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
Source: జాతీయ | 21 Aug 2009 | 9:00 pm

కోడిపుంజు "మల్లన్న"ను ప్రేక్షకులు ఏం చేస్తారో..?

విక్రమ్‌ సినిమాలు ఎలా వుంటాయి? అతని పాత్రలు ఎలా ఉంటాయి? అనే క్రేజ్‌ ప్రేక్షకుల్లో నెలకొంది. ఆయన నటించే చిత్రాలలో సందేశంతోపాటు కాస్త సీరియస్‌నెన్‌నుకూడా జోడింపుగా ఉంటాయి. అవినీతిని, అన్యాయాన్ని ఎదురించే సూపర్‌మ్యాన్‌లా ఆయన గత చిత్రాలు నిలిచాయి. అపరిచితుడు అటువంటి కోవలోనిదే. కానీ మల్లన్న చిత్రం మాత్రం కాస్త అటూ ఇటూగా... అర్జున్‌ నటించిన జెంటిల్‌మెన్‌, మెగాస్టార్‌ నటించిన 'ఠాగూర్‌' చిత్రాల కలగలిపి అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో తీసిన చిత్రంలా కనబడుతుంది.
Source: Yahoo! Telugu: Entertainment | 21 Aug 2009 | 2:44 pm

జోగుతున్న నాగచైతన్య "జోష్"

అక్కినేని నాగచైతన్య నటించిన ప్రథమ చిత్రం జోష్ సెప్టెంబరు 3న విడుదల కానుంది. మొదట ఈ చిత్రాన్ని ఈ నెల 12న విడుదల చేయాలనుకున్నారు. కానీ సాంకేతికంగా బాగా రావాలని నాగార్జున పుట్టినరోజైన ఈ నెల 28కి వాయిదా వేశారు. అయినప్పటికీ క్వాలిటీపరంగా రావాల్సినంత రాకపోవడంతో మరోసారి వాయిదా వేస్తూ చిత్రాన్ని సెప్టెంబరు 3న విడుదల చేయాలని నిర్ణయించినట్లు చిత్ర నిర్మాత దిల్ రాజు వెల్లడించారు.
Source: Yahoo! Telugu: Entertainment | 21 Aug 2009 | 10:48 am

దేశ రాజధానిని ముంచెత్తిన భారీ వర్షాలు

దేశ రాజధాని న్యూఢిల్లీని కుండపోత వర్షం ముంచెత్తింది. కారుమబ్బులతో చిమ్మచీకటి కప్పి.. ఈదురు గాలులతో వచ్చిన ఈ వర్షం ఢిల్లీని అంధకారం చేసింది. సాయంత్రం మూడు గంటలకే నల్లని మబ్బులతో నగరాన్ని అంధకారం నెలకొనేలా చేసింది.
Source: జాతీయ | 21 Aug 2009 | 9:44 am

విడాకులకోసం కోర్టుకెక్కిన సోనీ, సెల్వ రాఘవన్

చాలామంది సినీ జంటల జీవితాల మాదిరే సోనీ అగర్వాల్, సెల్వ రాఘవన్‌ల ప్రేమ వివాహ బంధం విడాకులతో తెగిపోతోంది. కోలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌‍గా ఉన్న సమయంలో సోనీని సెల్వ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే ఆ తర్వాత సెల్వ రాఘవన్ ఆండ్రియా అనే తమిళ హీరోయిన్‌తో సన్నిహితంగా ఉంటున్నాడని వార్తలు వచ్చాయి. దీంతో సోనీ అగర్వాల్ పలుమార్లు సెల్వను నిలదీసినట్లు భోగట్టా. సోనీ మాటలను పట్టించుకోని సెల్వ తన పద్ధతిని ఏమాత్రం మార్చుకోపోవడంతో, సోనీ అగర్వాల్ చివరికి ఆత్మహత్యా యత్నానికి పాల్పడిందని కోలీవుడ్ పత్రికలు వార్తలను ప్రచురించాయి. అయితే ఆత్మహత్య చేసుకునేంత పిరికిదాన్ని కాదని సోనీ అగర్వాల్ తెగేసి చెప్పింది.
Source: Yahoo! Telugu: Entertainment | 21 Aug 2009 | 8:17 am

కాంగ్రెస్‌ను ఏ ఒక్కరూ ఓడించలేరు: రాహుల్

'పేదల పక్షపాతి' అనే సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నంత కాలం కాంగ్రెస్ పార్టీని ఏ ఒక్కరూ ఓడించలేదని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి అమేథీ ఎంపీ రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. ఈ సిద్ధాంతం నుంచి ఎపుడైతే పక్కకు తప్పుకుంటామో ఆ మరుక్షణమే భాజపా లేదా వామపక్ష పార్టీలు తమను ఓడిస్తాయని అన్నారు.
Source: జాతీయ | 21 Aug 2009 | 7:57 am

రైల్వే ప్రాజెక్టులపై రైల్వే మంత్రితో సీఎం సీమీక్ష

రాష్ట్రంలో సాగుతున్న రైల్వే ప్రాజెక్టులపై కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి హెచ్.ఆర్.మునియప్పతో కలిసి ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని ప్రాజెక్టులపై హైదరాబాదులోని జూబ్లీహాల్స్‌లో ఈ సమావేశం జరిగింది.
Source: ఏపీ న్యూస్ | 21 Aug 2009 | 7:31 am

శ్రీకోదండరామస్వామి నగలను తాకట్టు పెట్టిన పూజారి!

వ్యక్తిగత అవసరాల నిమిత్తం ఆలయంలో పని చేసే పూజారులే శ్రీవారి నగలను తాకట్టు పెట్టిన సంఘటన శుక్రవారం వెలుగు చూసింది. శ్రీకోందడరామస్వామి ఆలయంలో పూజారిగా పని చేస్తున్న రమణ దీక్షితులు ఈ పాపానికి పాల్పడ్డారు.
Source: ఏపీ న్యూస్ | 21 Aug 2009 | 7:25 am

అనంతపూర్‌లో తొలి మల్టీఫ్లెక్స్ ప్రారంభం

రిలయన్స్ అనిల్ ధీరూభాయ్ అంబానీ గ్రూప్‌కు చెందిన బిగ్ సినిమాస్ అనంతపూర్‌లో మొదటి మల్టీఫ్లెక్స్ ప్రారంభించింది. దేశవ్యాప్తంగా 85 ప్రాంతాలతో పాటు యుఎస్ఎ, మలేషియా, నెదర్లాండ్‌లో 457 స్క్రీన్‌లతో సినీ ప్రేక్షకులకు బిగ్ సినిమా చేరువైంది.
Source: Yahoo! Telugu: Entertainment | 21 Aug 2009 | 7:19 am

స్వైన్ ఫ్లూ మరణాలు: రాష్ట్రాలపై ఆజాద్ ఆగ్రహం

దేశంలో వేగంగా విస్తరిస్తున్న స్వైన్ ఫ్లూ వైరస్‌ను అరికట్టేందుకు అవసరమైన చర్యలు చేపట్టడంలో రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించడం లేదని కేంద్ర ఆరోగ్య శాఖామంత్రి గులాం నబీ ఆజాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నయ్‌లో 47 సంవత్సరాల వ్యక్తి గురువారం రాత్రి మృత్యువాతపడ్డాడు.
Source: జాతీయ | 21 Aug 2009 | 6:36 am

తియ్యటి కథలతో తెరకెక్కనున్న "ఫ్రూట్‌సలాడ్"

7హిల్స్ ఎంటర్‌టైనర్స్ పతాకంపై ఇనగడప సతీష్‌కుమార్ నిర్మాతగా, సురేష్ దర్శకత్వంలో నిర్మితమవుతున్న ఫ్రూట్‌సలాడ్ (7 తియ్యటి ప్రేమకథలు) చిత్రం రెండు పాటలు మినహా షూటింగ్ పూర్తిచేసుకుంది. త్వరలో తెరకెక్కేందుకు సిద్ధమవుతున్న ఈ సినిమా గురించి నిర్మాత మాట్లాడుతూ.. ఈ చిత్రంలో షోనా నియోగి అనే నటిని పరిచయం చేస్తున్నామని తెలిపారు. ప్రేమికులందరూ ప్రేమలోని అన్ని కోణాలను చూడలేరు. కొందరు తమ ప్రేమను గెలిపించుకుంటారు. కొందరు ఓడిపోతారు. మరికొందరు త్యాగం చేస్తారు. మరికొందరు జ్ఞాపకాల్లో ఉంచుకుంటారు. ఇదంతా ప్రేమే. అది జీవితాంతం మనసులో మెదలుతూ ఉంటుంది. ఈ కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని నిర్మాత వివరించారు.
Source: Yahoo! Telugu: Entertainment | 21 Aug 2009 | 6:35 am

గోపిచంద్, త్రిషల "శంఖం" ఆడియో విడుదల

గోపిచంద్, త్రిష కాంబినేషన్‌లో జె.భగవాన్, జె. పుల్లారావులు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "శంఖం". కెమెరామెన్ శివ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాదులో వైభవంగా జరిగింది. పెద్ద శంఖంలో ఆడియో కేసెట్లు ఉంచి వాటిలోని ఒక్కొక్కటిని వినూత్నంగా ఆవిష్కరించారు. వినాయక్ ఆడియో క్యాసెట్‌ను, ప్రభాస్ సీడీని ఆవిష్కరించారు.
Source: Yahoo! Telugu: Entertainment | 21 Aug 2009 | 6:11 am

అద్వానీయే మా నేత: భాజపా చీఫ్ రాజ్‌నాథ్

తమ నేత లాల్ కృష్ణ అద్వానీయే. ఇందులో ఎలాంటి మార్పు లేదు. అదేసమయంలో పార్టీ సిద్ధాంతాలపై రాజీపడే ప్రసక్తే లేదని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ తేల్చి చెప్పారు. సిమ్లాలో మూడు రోజుల పాటు ఆ పార్టీ నిర్వహించిన 'చింతన్ బైఠక్' శుక్రవారంతో ముగిసింది.
Source: జాతీయ | 21 Aug 2009 | 5:29 am

జోగుతున్న నాగచైతన్య "జోష్"

అక్కినేని నాగచైతన్య నటించిన ప్రథమ చిత్రం జోష్ సెప్టెంబరు 3న విడుదల కానుంది. మొదట ఈ చిత్రాన్ని ఈ నెల 12న విడుదల చేయాలనుకున్నారు. కానీ సాంకేతికంగా బాగా రావాలని నాగార్జున పుట్టినరోజైన ఈ నెల 28కి వాయిదా వేశారు. అయినప్పటికీ క్వాలిటీపరంగా రావాల్సినంత రాకపోవడంతో మరోసారి వాయిదా వేస్తూ చిత్రాన్ని సెప్టెంబరు 3న విడుదల చేయాలని నిర్ణయించినట్లు చిత్ర నిర్మాత దిల్ రాజు వెల్లడించారు.
Source: వినోదం | 21 Aug 2009 | 5:20 am

రైతులు చనిపోతున్నా.. కదలిక రాదా?: చిరు

రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితుల దృష్ట్యా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ఇలా చేసుకుంటున్నా ప్రభుత్వంలో కదలిక రాదా అని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి ప్రశ్నించారు. ఒకవైపు పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వంలో మాత్రం స్పందన లేకపోవడం విచారకరమంటూ ఆయన అభిప్రాయపడ్డారు.
Source: ఏపీ న్యూస్ | 21 Aug 2009 | 5:01 am

కేరళ మాన్‌సూన్ సోయగం.. వానల్లో హాయ్ హాయ్..!!

భారతావనిలోకి అడుగుపెట్టే తొలి నీలి మేఘం మెరుపులాగా మెరిసేది అక్కడే. తొలకరి వాన చినుకు కొత్త పెళ్లికూతురిలా ముస్తాబయ్యి కుడికాలు పెట్టి గృహ ప్రవేశం చేసేది అక్కడే. రుతురాగాల పల్లకిలో ఊరేగుతూ వచ్చి వర్షం హర్షాన్ని పంచేది కూడా అక్కడే. ఏ కాస్తో తెరపిచ్చినప్పుడు.. అల్లంత దూరంలోని ఆకాశరాజును, అనంతమైన నీలి జలరాశి అందాలనూ కలిపే మొట్టమొదటి హరివిల్లు కనిపించేదీ అక్కడే. అదే కేరళ.
Source: వినోదం | 21 Aug 2009 | 4:59 am

సంతానాన్నిచ్చే చల్లని తల్లి "కామాక్షమ్మ"

దుర్వాస మునీంద్రుని క్రోధాగ్నిని చల్లార్చిన చల్లని తల్లి, స్వయంగా ఇంద్రుడి చేత, ఆదిశంకరుడి చేత పూజలు చేయించుకున్న ప్రత్యక్ష దైవం "శ్రీ మల్లికార్జున కామాక్షి తాయారు" అమ్మవారు. ఈ అమ్మవారి ఆలయం వెలసిన ప్రాంతంలో త్రేతాయుగంలో కశ్యపుడు యజ్ఞం చేశాడనీ, అందువల్ల ఇది యజ్ఞవాటికగా ప్రసిద్ధి చెందిందనీ పురాణ గాథల్లో చెప్పబడింది. ఈ ప్రాంతాన్నే వేదాద్రి అని కూడా పిలుస్తుంటారు.
Source: వినోదం | 21 Aug 2009 | 4:40 am

"హైస్కూల్" అబ్బాయితో ప్రేమలో పడిన కిరణ్ రాథోడ్!

సెక్సీబ్యూటీ కిరణ్‌రాథోడ్‌ ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రానికి 'హైస్కూల్‌' అనే పేరును ఖరారు చేశారు. ఐశ్వర్య ఫిలిమ్స్‌ పతాకంపై మల్లన్న నిర్మిస్తున్న ఈ చిత్రానికి నరసింహనంది దర్శకుడు. ఇప్పటికే తొలిషెడ్యూల్‌‌ను పూర్తి చేసుకున్న హైస్కూల్ సినిమా గురువారం నుంచి రెండవ షెడ్యూల్‌‌లోకి అడుగుపెట్టింది.
Source: Yahoo! Telugu: Entertainment | 21 Aug 2009 | 4:34 am