|
పాలమూరు వాసులారా.. మన్నించండి!: కేసీఆర్పాలమూరు వాసులారా.. నన్ను మన్నించండి. ఇకనుంచి నిరంతరం మీకు అందుబాటులో ఉంటా. ఇందుకోసం ఇక్కడే ఇల్లు కట్టుకుంటా. ఈ మాటలు అన్నది ఏ చిన్నపాటి నేతోకాదు. ప్రత్యేక రాష్ట్రమే సాధనే లక్ష్యంగా పార్టీని ఏర్పాటు చేసిన తెరాస అధినత కె.చంద్రశేఖరరావు.Source: Yahoo! Telugu: News | 25 Jul 2009 | 4:35 pm ఒబామా, హిల్లరీ మధ్య విభేదాలున్నాయా?అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఆ దేశ విదేశాంగ శాఖ కార్యదర్శి హిల్లరీ క్లింటన్ ఒకనాటి అధ్యక్ష ఎన్నికల ప్రత్యర్థులు. అధ్యక్ష పీఠం కోసం డెమొక్రాట్ పార్టీ తరపున వీరిద్దరూ హోరాహోరీగా పోటీపడ్డారు.Source: Yahoo! Telugu: News | 25 Jul 2009 | 4:27 pm ఎద సొగసులు.. నాభీ నృత్యాలు.. అదుర్సో... అదుర్స్!!నాభీ నృత్యాన్ని పాపులర్ చేసింది బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్ అయినప్పటికీ ఆ తర్వాత వచ్చిన తారలు మాధురి లెవల్ని మించి బొడ్డు నృత్యాలకు తెరతీశారు. ఒకప్పుడు బొడ్డు కనిపించే కాస్ట్యూమ్స్ వేసుకుని డ్యాన్సులు చేస్తే, ఆ సన్నివేశాలపై సెన్సార్ కత్తెరలు పడేవి. అయితే క్రమంగా పాశ్చాత్య పోకడలు మన సినిమా సంప్రదాయాన్ని మింగేశాయి. దీంతో హీరోయిన్ల బాహు మూలలను తేటతెల్లం చేసే మోడ్రన్ డ్రెస్సులు, పాటల్లో బొడ్డును స్పష్టంగా చూపేందుకు వీలుగా ఉండే కురచ దుస్తులు వచ్చి చేరాయి. వీటికితోడు హీరోయిన్ల నాభీ ఊపుల వేగం అందుకుంది. ఇంకేముంది నేడు వెండితెర అంతా నాభీ నృత్య హేల నడుస్తోంది.Source: Yahoo! Telugu: Entertainment | 25 Jul 2009 | 4:24 pm బాబ్లీ నిర్మాణంపై ప్రజారాజ్యం ఆందోళన: గౌడ్గోదావరి నదిపై మహారాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న బాబ్లీ నిర్మాణ ప్రాజెక్టుకు వ్యతిరకంగా ప్రజారాజ్యం పార్టీ ఆందోళనలు చేయనుంది. ఈ విషయాన్ని ఆ పార్టీ సీనియర్ నేత టి.దేవేందర్ గౌడ్ తెలిపారు.Source: Yahoo! Telugu: News | 25 Jul 2009 | 4:20 pm వ్యాట్ వృద్ధితో అమ్మకాలు తగ్గాయి: నోకియావ్యాట్ పన్నును కేంద్ర ప్రభుత్వం 8.5శాతం పెంచడంతో తమ మొబైల్ ఫోన్ల విక్రయాలు తగ్గాయని మొబైల్ హ్యాండ్ సెట్ నిర్మాణ కంపెనీలలో అగ్రగామిగానున్న నోకియా ఇండియా తెలిపింది.Source: Yahoo! Telugu: News | 25 Jul 2009 | 3:33 pm పాలస్తీనాకు 200 మిలియన్ డాలర్ల సాయంపాలస్తీనా అధికారిక యంత్రాంగానికి అమెరికా ప్రభుత్వం 200 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. అమెరికా విదేశాంగ శాఖ కార్యదర్శి హిల్లరీ క్లింటన్ మార్చిలో పాలస్తీనా ఆర్థిక సాయానికి హామీ ఇచ్చారు. ఆమె ఇచ్చిన హామీకి అనుగుణంగా అమెరికా ప్రభుత్వం తాజాగా ఈ ఆర్థిక సహాయ ప్యాకేజీని ఆమోదించింది.Source: Yahoo! Telugu: News | 25 Jul 2009 | 3:23 pm పెళ్లి చేసుకుని రక్షణ కోరిన లెస్బియన్స్స్వలింగ సంపర్కానికి చట్టబద్ధత కల్పించవచ్చని ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన సంచలన తీర్పుపై వెల్లువెత్తిన నిరసనలు సద్దుమణగ ముందే దేశంలో మరో సంఘటన చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో ఇద్దరు లెస్బియన్స్ వివాహం చేసుకున్నారు.Source: Yahoo! Telugu: News | 25 Jul 2009 | 3:17 pm పరిశోధన, అభివృద్ధిలే కీలకం: బిల్గేట్స్అంతర్జాతీయ ఐటీ విపణిలో పోటీపడేందుకు పరిశోధన మరియు అభివృద్ధి (ఆర్అండ్‌డీ)పై మరింతగా భారత్ దృష్టి సారించాల్సిన అవసరం ఉందని బిలియనీర్ మరియు మైక్రోసాఫ్ట్ సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరైన బిల్‌గేట్స్ సూచించారు. ఇటీవల కాలంలో భారత ఆర్అండ్‌డీ రంగం అంతర్జాతీయంగా ఆకట్టుకుంటోందని ప్రశంసించారు.Source: Yahoo! Telugu: News | 25 Jul 2009 | 3:09 pm ప్రభుత్వం-కాంగ్రెస్‌ల మధ్య విభేదాలు లేవు: పీఎంభారత్-పాకిస్థాన్ దేశాలు కలిసి సంయుక్తంగా విడుదల చేసిన ప్రకటనపై ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీల మధ్య విభేదాలు తలెత్తినట్టు వచ్చిన వార్తలను ప్రధాని మన్మోహన్ సింగ్ తోసిపుచ్చారు. తమ మధ్య ఎలాంటి మనస్పర్ధలు లేవన్నారు.Source: Yahoo! Telugu: News | 25 Jul 2009 | 3:00 pm శ్రీలంకకు 2.6 బిలియన్ డాలర్ల ఐఎంఎఫ్ రుణంఅంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) శ్రీలంకకు 2.6 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయాన్ని అందజేసేందుకు రంగం సిద్ధం చేసింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనను శుక్రవారం అంతర్జాతీయ ద్రవ్య నిధి ఆమోదించింది. శ్రీలంక ఆర్థిక సంస్కరణల కార్యక్రమానికి మద్దతు ఇచ్చేందుకు ఐఎంఎఫ్ ఈ రుణాన్ని అందజేస్తోంది.Source: Yahoo! Telugu: News | 25 Jul 2009 | 1:56 pm దీపికకు మలేరియానట.. కుట్టింది హైద్రాబాద్ దోమా..? లండన్ దోమా...?అందమైన పొడవు చేతులు, పొడవు కాళ్ల సుందరి దీపికా పదుకునే మలేరియా జ్వరంతో వణికిపోతోందట. సాజిద్‌ఖాన్ సినిమా హౌస్‌ఫుల్ చిత్రం తాలూకు షూటింగ్‌కోసం లండన్ వెళ్లిన ఈ సుందరాంగి, గత నాలుగు రోజులుగా మలేరియా జ్వరంతో బాధపడుతోందట. దీపికకు మలేరియా ఎప్పుడు ఎటాక్ అయిందన్న విషయంపై యూనిట్‌లో రకరకాల చర్చలు జరుగుతున్నాయట. ఆమె ఇటీవల హైద్రాబాద్‌లో లవ్ 4 ఎవర్ చిత్రం కోసం ఈతకొలనులో చాలాసేపు అలా నానుతూ ఓ పాటలో నటించింది. ఆ సమయంలో ఆ నీళ్లలో ఉన్న పాడుదోమ కుట్టి ఉంటుందన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారట కొంతమంది.Source: Yahoo! Telugu: Entertainment | 25 Jul 2009 | 1:52 pm అణ్వాయుధాలపై అల్‌ఖైదా, తాలిబాన్ల దృష్టిఅల్ ఖైదా, తాలిబాన్ తీవ్రవాదులు అణ్వాయుధాలు సమకూర్చుకోవడంపై దృష్టి పెట్టారని అమెరికా మిలిటరీ ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. అల్ ఖైదా, తాలిబాన్ నాయకత్వాలు అణ్వాయుధాలను చేజిక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని గతంలోనూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.Source: Yahoo! Telugu: News | 25 Jul 2009 | 1:48 pm లిండ్సే, సమంతాల మధ్య బంధం తెగిపోయిందా?హాలీవుడ్ సినీతారలు, స్నేహితులు లిండ్సే లోహాన్, సమంతా రాన్సన్‌ల మధ్య అనుబంధం తెగిపోయే పరిస్థితిలో ఉందని సినీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. ఇటీవల ఒకరిని ఒకరు దూషించుకోవడంతో లిండ్సేను సమంతా బయటకు గెంటేసిందని డైలీ మెయిల్ ఆన్‌లైన్ తెలిపింది. ఈ వ్యవహారంలో చివరకు తేలిందేమిటంటే..? డ్రియా డీమాటీయో అనే మరో అమ్మడితో సమంతా తిరుగుతున్నట్లు లిండ్సేకు తెలిసిందట. ఈ విషయమై సమంతాను లిండ్సే ప్రశ్నించగా? ఇద్దరి మధ్య వివాదం తలెత్తి లిండ్సేను.. సమంతా బయటకు గెంటేసిందని డైలీ మెయిల్ ఆన్‌లైన్ వెల్లడించింది.Source: Yahoo! Telugu: Entertainment | 25 Jul 2009 | 1:36 pm బొత్సగారూ.. చూశారా మా ఎంజాయ్‌మెంటూ: కోటరవితేజ, నయనతార జంటగా నటించిన "ఆంజనేయులు" ఆడియో కార్యక్రమంలో సినీతారలు సందడి చేశారు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ కార్యక్రమంలో దర్శకరత్న దాసరి నారాయణరావు, మంత్రి బొత్స, కోట శ్రీనివాసరావు, రవితేజ, ప్రముఖ నిర్మాత కె.ఎస్. రామారావు అలీ, బ్రహ్మానందం తదితరులు పాల్గొన్నారు. ఇందులో సభా ప్రాంగణంలో నువ్వేం వర్రికాకు.. ఆంజనేయులు సూపర్‌డూపర్ హిట్ అవుతుందని.. ఇంకే ఆలోచించకు అంటున్న ఆలీతో.. ఇంకా చెప్పండి గురువుగారు.. అంటూ పిల్లాడిలా రవితేజ చేతులు కట్టుకుని నిలబడ్డారు.Source: Yahoo! Telugu: Entertainment | 25 Jul 2009 | 12:04 pm మైసూరు అల్లర్లు: శ్రీరామ్ సేన చీఫ్ అరెస్టుమైసూరులో జరిగిన అల్లర్ల కేసులో శ్రీరామ్ సేన అధ్యక్షుడు ప్రమోద్ ముథాలిక్‌ను పోలీసులు శుక్రవారం రాత్రి అరెస్టు చేశారు. ఈనెల రెండో తేదీన జరిగిన అల్లర్లలో ముగ్గురు మృతి చెందారు.Source: జాతీయ | 25 Jul 2009 | 11:39 am దాసరి చేతుల మీదుగా "ఆంజనేయులు" ఆడియో విడుదలఇండస్ట్రీని నమ్ముకున్న వారు ఎప్పటికీ చెడిపోరని, అయితే సినీ పరిశ్రమలో నిలదొక్కుకున్నాక నిర్లక్ష్యం, అహంకారంతో ప్రవర్తించిన ఎందరో నాశనమయ్యారని దర్శకరత్న డాక్టర్. దాసరి నారాయణ రావు పేర్కొన్నారు. రవితేజ, నయనతార జంటగా నటించిన "ఆంజనేయులు" చిత్ర ఆడియో వేడుకలో ఆయన పాల్గొన్నారు. ఆదిత్య ద్వారా ఈ సినిమా ఆడియో విడుదలైంది. ఆడియో క్యాసెట్‌ను దాసరి విడుదల చేసి మంత్రి బొత్సా సత్యనారాయణకు అందించారు. ఆడియో సీడీని కృష్ణారెడ్డి విడుదల చేసి సురేష్‌బాబుకు అందించారు.Source: Yahoo! Telugu: Entertainment | 25 Jul 2009 | 11:26 am "మగధీర"ను వెబ్‌సైట్లు రేటింగ్‌తో ఆదుకోండి!వెబ్‌సైట్లో రేటింగ్‌లంటూ ముందుగా ఇచ్చేసి బిజీగా ఉండే ఎవరీసీస్ వారికి బ్రేక్‌లేస్తున్నారని సుప్రీం మ్యూజిక్ అధినేత రాజు హర్వాణి అంటున్నారు. "మగధీర"తో పంపిణీ రంగంలోని అడుగుపెట్టిన సుప్రీం మ్యూజిక్ ఈ సినిమాను వెబ్‌సైట్లు రేటింగ్‌తో ఆదుకోవాలని హర్వాణి కోరారు.Source: Yahoo! Telugu: Entertainment | 25 Jul 2009 | 11:07 am పాలమూరు వాసులారా.. మన్నించండి!: కేసీఆర్పాలమూరు వాసులారా.. నన్ను మన్నించండి. ఇకనుంచి నిరంతరం మీకు అందుబాటులో ఉంటా. ఇందుకోసం ఇక్కడే ఇల్లు కట్టుకుంటా. ఈ మాటలు అన్నది ఏ చిన్నపాటి నేతోకాదు. ప్రత్యేక రాష్ట్రమే సాధనే లక్ష్యంగా పార్టీని ఏర్పాటు చేసిన తెరాస అధినత కె.చంద్రశేఖరరావు.Source: ఏపీ న్యూస్ | 25 Jul 2009 | 11:05 am బాబ్లీ నిర్మాణంపై ప్రజారాజ్యం ఆందోళన: గౌడ్గోదావరి నదిపై మహారాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న బాబ్లీ నిర్మాణ ప్రాజెక్టుకు వ్యతిరకంగా ప్రజారాజ్యం పార్టీ ఆందోళనలు చేయనుంది. ఈ విషయాన్ని ఆ పార్టీ సీనియర్ నేత టి.దేవేందర్ గౌడ్ తెలిపారు.Source: ఏపీ న్యూస్ | 25 Jul 2009 | 10:51 am పెళ్లి చేసుకుని రక్షణ కోరిన లెస్బియన్స్స్వలింగ సంపర్కానికి చట్టబద్ధత కల్పించవచ్చని ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన సంచలన తీర్పుపై వెల్లువెత్తిన నిరసనలు సద్దుమణగ ముందే దేశంలో మరో సంఘటన చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో ఇద్దరు లెస్బియన్స్ వివాహం చేసుకున్నారు.Source: జాతీయ | 25 Jul 2009 | 9:49 am ప్రభుత్వం-కాంగ్రెస్‌ల మధ్య విభేదాలు లేవు: పీఎంభారత్-పాకిస్థాన్ దేశాలు కలిసి సంయుక్తంగా విడుదల చేసిన ప్రకటనపై ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీల మధ్య విభేదాలు తలెత్తినట్టు వచ్చిన వార్తలను ప్రధాని మన్మోహన్ సింగ్ తోసిపుచ్చారు. తమ మధ్య ఎలాంటి మనస్పర్ధలు లేవన్నారు.Source: జాతీయ | 25 Jul 2009 | 9:31 am దీపికకు మలేరియానట.. కుట్టింది హైద్రాబాద్ దోమా..? లండన్ దోమా...?అందమైన పొడవు చేతులు, పొడవు కాళ్ల సుందరి దీపికా పదుకునే మలేరియా జ్వరంతో వణికిపోతోందట. సాజిద్‌ఖాన్ సినిమా హౌస్‌ఫుల్ చిత్రం తాలూకు షూటింగ్‌కోసం లండన్ వెళ్లిన ఈ సుందరాంగి, గత నాలుగు రోజులుగా మలేరియా జ్వరంతో...Source: వినోదం | 25 Jul 2009 | 8:23 am క్షమాపణ కోరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేఅసెంబ్లీ నియమనిబంధనలపై తనకు సరైన అవగాహన లేకనే గేట్-1 ద్వారా అసెంబ్లీలోకి ప్రవేశించానని అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే గూడూరి నారాయణ రెడ్డి స్పష్టం చేశారు. తప్పు తెలియక చేసినప్పటికీ క్షమాపణ కోరుతున్నట్టు శనివారం మీడియాకు చెప్పారు.Source: ఏపీ న్యూస్ | 25 Jul 2009 | 8:09 am సమస్యలపై చర్చకు ప్రధాన వేదిక అసెంబ్లీ: వైఎస్రాష్ట్రంలోని ప్రజా సమస్యలపై చర్చించేందుకు ప్రధాన వేదిక అసెంబ్లీ అని ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీ తరపున కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులకు రాజధానిలోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి భవనంలో శనివారం శిక్షణా శిబిరం ఆరంభమైంది.Source: ఏపీ న్యూస్ | 25 Jul 2009 | 7:47 am నకిలీ మందుల సమాచారమిస్తే నజరానా: ఆజాద్దేశ వ్యాప్తంగా పెరుగుతున్న నకిలీ మందుల తయారీ, వ్యాపారంపై సమాచారం అందించిన వారికి రూ.20 లక్షల వరకు నజరానా అందజేయనున్నట్టు ప్రకటించింది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సక్షేమశాఖామంత్రి గులాంనబీ ఆజాద్ తెలిపారు.Source: జాతీయ | 25 Jul 2009 | 7:14 am ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 20 కరువు జిల్లాలురుతుపవనాల ఆలస్యం కారణంగా దేశంలోని పలు ప్రాంతాల్లో కరువు కోరల్లో చిక్కుకున్నాయి. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని 71 జిల్లాలో 20 జిల్లాలు కరవు పరిస్థితిలు నెలకొన్నాయి. దీంతో ఈ జిల్లాలను కరువు పీడిత జిల్లాలుగా ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించనుంది.Source: జాతీయ | 25 Jul 2009 | 6:51 am మాయాపై వివాదాస్పద వ్యాఖ్యలు: విద్యార్థి డీబార్ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, బీఎస్పీ అధినేత్రి మాయావతి పేరు మరోమారు వార్తలకెక్కింది. ఆమెపై వివాదాస్పద రాతలు రాసిన ఒక విద్యార్థిని డీబార్ చేశారు. అంతేకాకుండా, భవిష్యత్‌లో యూపీ ప్రభుత్వ బోర్డులు నిర్వహించే ఎలాంటి పరీక్షలకు హాజరుకాకుండా నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.Source: జాతీయ | 25 Jul 2009 | 6:12 am కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు నేటి నుంచి శిక్షణఅధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు శనివారం నుంచి మూడు రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నారు. హైదరాబాద్‌లోని స్థానిక మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ఈ శిక్షణా శిబిరం జరుగుతుంది. ఇందులో సభా నియమావళి, సంప్రదాయాలపై అవగాహన కల్పిస్తారు.Source: ఏపీ న్యూస్ | 25 Jul 2009 | 5:35 am నేడు పాలమూరు పర్యటనకు కేసీఆర్తెలంగాణా రాష్ట్ర సమితి (తెరాస) అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు (కేసీఆర్) శనివారం తన సొంత నియోజకవర్గం పాలమూరులో పర్యటించనున్నారు. ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో ఆయన ఈ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు.Source: ఏపీ న్యూస్ | 25 Jul 2009 | 5:30 am బాలయ్యకు తెదేపా పొలిట్‌బ్యూరోలో స్థానం!తెలుగుదేశం పార్టీకి కొత్త రక్తాన్ని ఎక్కించనున్నారు. ఆ పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత ఎన్టీరామారావు సినీ వారసుడు నందమూరి బాలకృష్ణకు పొలిట్‌బ్యూరోలో స్థానం కల్పించనున్నారు.Source: ఏపీ న్యూస్ | 25 Jul 2009 | 5:11 am మంచుగడ్డ మింగేశానుడాక్టర్..! డాక్టర్..! మంచుగడ్డ మింగేశాను. ఏం చేయమంటారు? అడిగాడు సుబ్బులు ఈ రోజు రిసెప్షన్...Source: వినోదం | 25 Jul 2009 | 4:55 am నో స్మోకింగ్..!"అదేంటి? సార్ స్త్రీలు కూర్చున్న చోట నో స్మోకింగ్ అని రాశారు అడిగింది" సుందరి కండెక్టర్‌ని. "అందరూ...Source: వినోదం | 25 Jul 2009 | 4:51 am అమెరికా ఎయిర్‌లైన్స్ అధికారులపై ఎఫ్ఐఆర్మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంను సోదా చేసి అవమానపరిచిన అమెరికాకు చెందిన కాంటినెంటల్ ఎయిర్‌లైన్స్ అధికారులపై శుక్రవారం న్యూఢిల్లీలో ఎఫ్ఐఆర్ నమోదయింది. కాంటినెంటల్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన నలుగురు అధికారులను ఎఫ్ఐఆర్‌లో చేర్చారు.Source: జాతీయ | 25 Jul 2009 | 4:22 am అల్లర్ల కేసులో మోడీని ప్రశ్నించవచ్చు: హైకోర్టుగుజరాత్ రాష్ట్రవ్యాప్తంగా గోద్రా మారణకాండ అనంతరం జరిగిన అల్లర్ల కేసులో ముఖ్యమంత్రి నరేంద్ర మోడి, మరో 62 మంది ఇతరుల పాత్రపై ప్రత్యేక పరిశోధనా బృందం జరుపుతున్న దర్యాప్తును సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను ఆ రాష్ట్ర హైకోర్టు శుక్రవారం తోసిపుచ్చింది. డిహెచ్ వాఘేలా నేతృత్వంలోని గుజరాత్ హైకోర్టు ధర్మాసనం ఈ దర్యాప్తును నిలిపివేసేందుకు నిరాకరించింది.Source: జాతీయ | 25 Jul 2009 | 3:48 am "కింగ్" నాగార్జున కొత్త చిత్రం ప్రారంభంయువసామ్రాట్, కింగ్ అక్కినేని నాగార్జున నటిస్తోన్న తాజా చిత్రం శ్రావణ శుక్రవారం సందర్భంగా లాంఛనంగా ప్రారంభమైంది. అన్నపూర్ణ స్టూడియోలో నిరాడంబరంగా ఈ కార్యక్రమం జరిగింది. వేదపండితులు అక్కినేని నాగార్జునను ఆశీర్వదిస్తూ అక్షింతలు చల్లారు. దేవుని పటాలపై అక్కినేని నాగేశ్వర రావు క్లాప్ కొట్టారు.Source: Yahoo! Telugu: Entertainment | 24 Jul 2009 | 7:10 pm "జెంటిల్‌మెన్"గా అవతారమెత్తిన 'మెంటల్‌కృష్ణ'నిన్నటి వరకు "మెంటల్‌కృష్ణ"గా కొత్త అవతారం ఎత్తిన పోసాని కృష్ణమురళి నేడు "జెంటిల్ మెన్" అని నిరూపించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. పోసాని తాజా చిత్రం "జెంటిల్‌మెన్"గా రూపొందుతోంది. ఇందులో పోసాని భార్యగా టాలీవుడ్‌లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆర్తీ అగర్వాల్ నటిస్తోంది.Source: Yahoo! Telugu: Entertainment | 24 Jul 2009 | 7:08 pm ప్రేమకథా నేపథ్యంలో వస్తోన్న "విధేయుడు"నందు, రచనా మల్హోత్రా జంటగా ప్రేమ మూవీస్ పతాకంపై సాయిమీర దర్శకత్వంలో ప్రేమకుమార్ పట్రా "విధేయుడు" చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హైదరాబాద్ శివార్లలోని మణికొండలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ.. శుక్రవారంతో షూటింగ్ పూర్తయిందన్నారు. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. ఆగస్టు 15న ఆడియోను, చివరిలో సినిమాను విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నామని చెప్పారు.Source: Yahoo! Telugu: Entertainment | 24 Jul 2009 | 6:15 pm పాట్నాలో నడిరోడ్డుపై మహిళ వస్త్రాపహరణబీహార్ రాష్ట్ర రాజధాని పాట్నా మరో ఘోరానికి కేంద్రబిందువైంది. నిత్యం రద్దీగా ఉండే రోడ్డుపై ఒక మహిళను కొందరు దుండగులు వివస్త్రను చేశారు. ఈ సంఘటన బీహార్‌లో సంచలనం సృష్టించింది. దీంతో మేల్కొన్న ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఉన్నత స్థాయి పోలీసు విచారణకు ఆదేశించారు.Source: జాతీయ | 24 Jul 2009 | 3:24 pm "ఇంద్ర"తో "స్నేహలతా రెడ్డి" మినీ టాక్ఆర్తీ: సర్.. నేను మీ సరసన స్నేహలతా రెడ్డిగా నటించాను. గుర్తుందా...? మెగా: (నవ్వుతూ) ఇంద్ర, స్నేహలతా రెడ్డిని ఎలా మరిచిపోతాడు. ఆర్తీ: మీతో డ్యాన్స్ చేయాలంటే ఏ హీరోయిన్ అయినా షేక్ అయిపోవాల్సిందే...? మెగా: చిరు నవ్వు ఆర్తీ: మ్... మ్.. సర్ మెగా: ఆర్తీ... నువ్వు స్నేహలతా రెడ్డిగా నటించిన సమయంలో ఎలా ఉన్నావో.. నేటికి అలానే ఉన్నావ్. కీపిటప్ ఆర్తీ: చాలా థాంక్స్ సర్ మెగా: చిరునవ్వుSource: Yahoo! Telugu: Entertainment | 24 Jul 2009 | 3:17 pm కలాంకు అమర్యాద: అధికారులపై ఎఫ్ఐఆర్మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పట్ల అమర్యాదకరంగా నడుచుకున్న వ్యవహారంలో సంబంధం ఉన్న అమెరికాకు చెందిన కాంటినెంటల్ ఎయిర్‌లైన్ సంస్థకు చెందిన అధికారులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ సంస్థకు ఇప్పటికే కేంద్రం షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం తెల్సిందే.Source: జాతీయ | 24 Jul 2009 | 2:12 pm 26న విశాఖకు రానున్న ప్రధాని మన్మోహన్ప్రధాని మన్మోహన్ సింగ్ ఈనెల 26వ తేదీన రాష్ట్రానికి రానున్నారు. తూర్పు నౌకాకేంద్రమైన విశాఖపట్నంలో ఆయన రెండు గంటల పాటు గడుపనున్నారు. స్వదేశీయంగా తయారు చేసిన తొలి జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిహంత్‌ను జల ప్రవేశం చేసేందుకుగాను ఆయన విశాఖ వస్తున్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి.Source: ఏపీ న్యూస్ | 24 Jul 2009 | 12:58 pm
|