|
గౌహతిలో ఉల్ఫా ఉగ్రవాది అరెస్ట్అస్సోం రాష్ట్రంలోని గౌహతి నగరంలోని గాంధీబస్తీ ప్రాంతంలో అనుమానాస్పదంగా తచ్చాడుతున్న ఓ వ్యక్తిని ఆదివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనిని విచారించగా అతను ఉల్ఫా తీవ్రవాదని తెలిసిందని పోలీసులు తెలిపారు.Source: Yahoo! Telugu: News | 19 Jul 2009 | 6:54 pm మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కోర్టుకీడుస్తా: పొన్నాలమహారాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న బాబ్లీ ప్రాజెక్టు విషయంలో ఆ ప్రభుత్వంపై కోర్టులో కేసు వేయనున్నామని రాష్ట్ర భారీ నీటి పారుదలశాఖామంత్రి పొన్నాల లక్ష్మయ్య వరంగల్‌లో అన్నారుSource: Yahoo! Telugu: News | 19 Jul 2009 | 6:43 pm మళ్ళీ భారత విద్యార్థులపై దాడిఆస్ట్రేలియాలో మరో ముగ్గురు భారత విద్యార్థులపై దాడి జరిగింది. జాతి వివక్ష దాడులను అణచివేస్తామని ఆస్ట్రేలియా ప్రభుత్వం గతంలో చేసిన ప్రకటన ఆశించినంతగా ఫలితాలను సాధించలేదు. భారతీయులపై జాతి వివక్ష దాడులు జరుగుతూనే ఉన్నాయిSource: Yahoo! Telugu: News | 19 Jul 2009 | 6:29 pm నకిలీ నోట్లను కనిపెట్టేందుకు ఓ కోడ్ప్రస్తుతం దేశవ్యాప్తంగా నకిలీ నోట్ల చెలామణి అధికంగా ఉండటంమూలాన వాటిని గుర్తించేందుకు వీలుగా ప్రభుత్వం కొన్ని గుర్తులను రూపొందించింది. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇందుకుగాను ఎఫ్ కోడ్(ఫేక్ ఇండియన్ కరెన్సీ కోఆర్డినేషన్ సెంటర్)ను ఏర్పాటు చేసింది.Source: Yahoo! Telugu: News | 19 Jul 2009 | 5:58 pm ప్రధాన నగరాల్లోని వస్తువుల మార్కెట్ల ధరలుదేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో గల మార్కెట్లలో వస్తువుల ధరలు... కోల్హాపూర్ మార్కెట్‌లో చక్కెర ధర (100 కేజీలు) - రూ. 2,365 గుంటూరు మార్కెట్‌లో ఎండుమిరపకాయలు (100 కేజీలు) - రూ. 5,488 హజీరాబాద్ మార్కెట్‌లో సహజవాయువు (1ఎంఎంబీటీయు) - రూ. 178.60 ముంబాయి మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ (1బీబీఎల్) - రూ. 3,144Source: Yahoo! Telugu: News | 19 Jul 2009 | 5:44 pm రాష్ట్రంలో మరో రెండు స్వైన్‌ఫ్లూ కేసులురాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో మరో రెండు స్వైన్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. రియాద్ నుంచి హైదరాబాద్ వచ్చిన 38ఏళ్ల వైద్యుడు, మలేషియా నుంచి వచ్చిన సాఫ్ట్‌వేర్ ఇంజనీరు (32)కి స్వైన్ ఫ్లూ ఉన్నట్లు శంషాబాద్ విమానాశ్రయంలో వైద్యులు నిర్ధారించారు.Source: Yahoo! Telugu: News | 19 Jul 2009 | 5:14 pm భారత్‌కు అమెరికా వెన్నుదన్నుగా ఉంటుంది: హిల్లరీవాతావరణం, సాంకేతిక రంగాలలో ఇండో- అమెరికా దేశాలు కీలక భాగస్వామ్యాలు నెలకొల్పుతామని అమెరికా విదేశాంగ శాఖా మంత్రిణి హిల్లరీ క్లింటన్ ఆదివారం న్యూ ఢిల్లీలో అన్నారు.Source: Yahoo! Telugu: News | 19 Jul 2009 | 4:39 pm బ్రెజిల్‌లో బుల్లెట్ ప్రూఫ్ ఆసుపత్రులు!మాదక ద్రవ్యాల స్మగ్లింగ్ కారణంగా జరిగే మారణ హోమాలకు ప్రసిద్ధిగాంచిన పట్టణం రియో డీ జెనేరియోలోని ఐదు ఆసుపత్రులను బుల్లెట్ ప్రూఫ్ ఆసుపత్రులుగా తయారు చేయనున్నారు.Source: Yahoo! Telugu: News | 19 Jul 2009 | 3:52 pm జాక్సన్ శవపరీక్ష నివేదికలో మరింత ఆలస్యందివంగత పాప్ సంగీత సామ్రాట్ మైఖేల్ జాక్సన్ మృతికి సంబంధించిన శవపరీక్ష నివేదిక వెలువడేందుకు మరింతకాలం పట్టనుంది.Source: Yahoo! Telugu: News | 19 Jul 2009 | 2:31 pm డబ్ల్యూటీఓలో సభ్యత్వంకోసం రష్యా తహతహతాము రానున్న ఆర్థిక సంవత్సరంలో ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీఓ)లో సభ్యులుగా చేరేందుకు సిద్ధంగా ఉన్నామని రష్యా ఉపప్రధాని ఇగోర్ సువాలోవ్ అన్నారు.Source: Yahoo! Telugu: News | 19 Jul 2009 | 1:51 pm గౌహతిలో ఉల్ఫా ఉగ్రవాది అరెస్ట్అస్సోం రాష్ట్రంలోని గౌహతి నగరంలోని గాంధీబస్తీ ప్రాంతంలో అనుమానాస్పదంగా తచ్చాడుతున్న ఓ వ్యక్తిని ఆదివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనిని విచారించగా అతను ఉల్ఫా తీవ్రవాదని తెలిసిందని పోలీసులు తెలిపారు.Source: జాతీయ | 19 Jul 2009 | 1:25 pm మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కోర్టుకీడుస్తా: పొన్నాలమహారాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న బాబ్లీ ప్రాజెక్టు విషయంలో ఆ ప్రభుత్వంపై కోర్టులో కేసు వేయనున్నామని రాష్ట్ర భారీ నీటి పారుదలశాఖామంత్రి పొన్నాల లక్ష్మయ్య వరంగల్‌లో అన్నారుSource: ఏపీ న్యూస్ | 19 Jul 2009 | 1:13 pm రాష్ట్రంలో మరో రెండు స్వైన్‌ఫ్లూ కేసులురాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో మరో రెండు స్వైన్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. రియాద్ నుంచి హైదరాబాద్ వచ్చిన 38ఏళ్ల వైద్యుడు, మలేషియా నుంచి వచ్చిన సాఫ్ట్‌వేర్ ఇంజనీరు (32)కి స్వైన్ ఫ్లూ ఉన్నట్లు శంషాబాద్ విమానాశ్రయంలో వైద్యులు నిర్ధారించారు.Source: ఏపీ న్యూస్ | 19 Jul 2009 | 11:45 am భారత్‌కు అమెరికా వెన్నుదన్నుగా ఉంటుంది: హిల్లరీవాతావరణం, సాంకేతిక రంగాలలో ఇండో- అమెరికా దేశాలు కీలక భాగస్వామ్యాలు నెలకొల్పుతామని అమెరికా విదేశాంగ శాఖా మంత్రిణి హిల్లరీ క్లింటన్ ఆదివారం న్యూ ఢిల్లీలో అన్నారు.Source: జాతీయ | 19 Jul 2009 | 11:09 am మంగళూరు ఒడ్డున మునిగిన ఓడచైనాకు ముడి ఇనుము రవాణా చేస్తున్న ఒక ఓడ మంగళూరు ఒడ్డున మునిగిపోయింది. ఒడ్డున ఉన్న భద్రతాదళాలు చేసిన ప్రయత్నాలు విఫలమైనట్లు అదికారులు తెలిపారుSource: జాతీయ | 19 Jul 2009 | 7:59 am బంగాళాఖాతంలో ఏర్పడనున్న మరో అల్పపీడనంరానున్న రెండు రోజుల్లో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖాధికారులు తెలిపారు.Source: ఏపీ న్యూస్ | 19 Jul 2009 | 7:37 am రాష్ట్రంలో నేటినుంచి ఆర్థిక సంఘం పర్యటనరాష్ట్రంలో నేటినుంచి 13వ ఆర్థిక సంఘం మూడు రోజులపాటు పర్యటించనుంది. ఈ బృందం ఆర్థిక సంఘం ఛైర్మన్ విజయ్ కేల్కర్ నాయకత్వంలోని 16మంది సభ్యులబృందం పాల్గొననుంది.Source: ఏపీ న్యూస్ | 19 Jul 2009 | 5:44 am ఢిల్లీ చేరుకున్న హిల్లరీఆసియా పర్యటనలో భాగంగా భారతదేశంలో పర్యటిస్తున్న అమెరికా విదేశాంగశాఖామంత్రిణి హిల్లరీ క్లింటన్ ఆదివారం ఉదయం ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీలో రెండు రోజులపాటు పర్యటించనున్నారు.Source: జాతీయ | 19 Jul 2009 | 5:32 am లష్కరే తోయిబా తీవ్రవాది షౌకత్ అరెస్ట్లష్కరే తోయిబాకు చెందిన తీవ్రవాది షౌకత్ ఘోరీని పోలీసులు శంషాబాద్ విమానాశ్రయంలో అరెస్ట్ చేశారు. గతంలో ఇతను అక్షరధామ్‌పై దాడి కేసులో ప్రధాన నిందితుడు. అక్షరధామ్‌పై దాడి చేసిన అనంతరం జెడ్డా పారిపోయినట్లు సమాచారం.Source: ఏపీ న్యూస్ | 19 Jul 2009 | 4:44 am 'ఆమ్ ఆద్మీ కా సిపాహీ'ని ప్రారంభించిన రాహుల్ప్రభుత్వ పథకాల ప్రచారం నిమిత్తం 'ఆమ్ ఆద్మీ కా సిపాహీ' పేరిట యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాన్ని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ ప్రారంభించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం చేపట్టిన వివిధ పథకాలు, సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజలకు విఫులంగా తెలియజేయడానికే ఈ కార్యక్రమం ఉద్ధేశించబడింది.Source: జాతీయ | 19 Jul 2009 | 3:34 am కొత్త హీరోకి నందనాసేన్ గాఢ చుంబనలుబాలీవుడ్ నటీమణి నందనాసేన్ నటిస్తున్న ఓ కొత్త చిత్రంలో ఆమె సరసన అనుభవ్ ఆనంద్ అనే కొత్త హీరో నటిస్తున్నాడు. ఈ సినిమాలో వీళ్లద్దరి మధ్య ఓ ఘాటైన ముద్దు సన్నివేశం ఉన్నదట. ఆ ముద్దు సన్నివేశాన్ని తెరకెక్కించడానికి దర్శకుడు నానా తంటాలు పడ్డాడట. కొత్త హీరో కావడం వల్ల నందనా పెదవులపై ముద్దెట్టుకోవడానికి అతగాడు తెగ సిగ్గుపడిపోయాడట. దీంతో నందనా చొరవ తీసుకుని అతని ముఖాన్ని దగ్గరకు లాక్కుని డైరెక్టరు కట్ చెప్పే వరకూ రెండు పెదవులపై గాఢమైన చుంబనలిచ్చిందట. దీంతో ఆ కుర్ర హీరో ముద్దు మస్తుతో చిత్తై ఎక్కడ చూసినా నందనా ముద్దు జపం చేస్తున్నాడట. ఏ ఫంక్షన్‌కెళ్లినా నందనా చాలా గొప్ప నటి అనీ, జూనియర్ నటులనే తేడా లేకుండా అన్ని విషయాలను చాలా చక్కగా నేర్పుతుందని చెప్పడంతోపాటు పనిలో పనిగా ఘాటైన ముద్దు సంగతిని కూడా చెప్పేస్తున్నాడట.Source: Yahoo! Telugu: Entertainment | 18 Jul 2009 | 7:41 pm రీరికార్డింగ్‌లో ఛార్మి 'సైయ్యాట'ఛార్మి హీరోయిన్‌గా నటిస్తోన్న 'సైయ్యాట' చిత్రానికి ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. నల్లూరి రాజశేఖర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కె.ఆర్.కె. పవన్ దర్శకుడు. నిర్మాత మాట్లాడుతూ, "ప్రముఖ హీరో ఛార్మి సరసన నటిస్తున్నాడు. ఆ వివరాలు త్వరలో తెలియజేస్తాం. ఇటీవలే ఛార్మితోపాటు 60 మంది డాన్సర్లపై రిచ్‌గా ఓ పాటను చిత్రించాం. ఈ చిత్ర ఆడియోను ఆగస్టులో విడుదలచేస్తామ"న్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 18 Jul 2009 | 6:34 pm దాసరిచే 'వీడు మనవాడే' ఆడియో విడుదలశ్యామ్, మల్లికాకపూర్ జంటగా నేతాజీ దర్శకత్వంలో సి. విజయకుమార్ నిర్మించిన 'వీడు మనవాడే' చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం శనివారం ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగింది. ముఖ్య అతిథి డా|| దాసరి నారాయణరావు ఆడియో సీడీని ఆవిష్కరించి తొలిప్రతిని మరో దర్శకుడు సాగర్‌కు అందజేశారు.Source: Yahoo! Telugu: Entertainment | 18 Jul 2009 | 6:24 pm హ్యాపీ బర్త్‌డే 'ప్రియాంక చోప్రా'జులై 18న 26 వసంతాలు పూర్తి చేసుకుని 27లోకి అడుగుపెడుతున్న ప్రముఖ బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రాకు హ్యాపీ బర్తడే విషెష్ చెపుతాం. ప్రస్తుతం బాలీవుడ్‌లో ఆమె నటనతోనే అందలమెక్కిన నటి ప్రియాంకా చోప్రా. కేవలం ఒక ఏడాదిలోనే ఆమె చేసిన చిత్రాలు చాలా తక్కువ అయినాకూడా ఆ చిత్రాలు ఆమెకు స్టార్‌డమ్ తెచ్చిపెట్టాయి.Source: Yahoo! Telugu: Entertainment | 18 Jul 2009 | 5:31 pm
|