|
నల్గొండ జిల్లా కాంగ్రెస్‌లో అసమ్మతి లేదునల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి అసమ్మతి లేదని ఆ జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఉప్పునూతల పురుషోత్తమ్ రెడ్డి స్పష్టం చేశారు. మంత్రివర్గంలో ఎవరిని తీసుకోవాలో.. తీసుకోరాదో అదంతా ముఖ్యమంత్రి ఇష్టాఇష్టాలపై ఆధారపడి ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు.Source: Yahoo! Telugu: News | 15 Jul 2009 | 4:21 pm అమెరికాలో అడుగుపెట్టనున్న ఎమ్ అండ్ ఎమ్దేశీయ మోటారు వాహనాల నిర్మాణ రంగంలో అగ్రగామిగానున్న మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ తన కొత్త డీజిల్ వాహనాలను అమెరికా మార్కెట్లో ప్రవేశపెట్టనుంది.Source: Yahoo! Telugu: News | 15 Jul 2009 | 4:14 pm "గ్రేటర్" ఎన్నికల్లో 30 స్థానాల్లో పోటీ: నారాయణవచ్చే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో సీపీఐ పార్టీ 30 స్థానాల్లో పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట స్థాయి కార్యదర్శి నారాయణ చెప్పారు. ప్రజా సమస్యలపై సీపీఐ బుధవారం రాజధానిలో పాదయాత్ర ప్రారంభించింది.Source: Yahoo! Telugu: News | 15 Jul 2009 | 4:11 pm సుజలాం సుఫలాంకు మంత్రివర్గం ఆమోదంరాష్ట్రంలోని గ్రామాలలోనున్న ప్రజలకు మినరల్ వాటర్ అందించే ప్రధాన ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న సుజలాం సుఫలాం పథకానికి రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.Source: Yahoo! Telugu: News | 15 Jul 2009 | 4:10 pm నేనింకా కుర్రదాన్నే..! నన్ను ఆంటీ అంటావా..?హీరోయిన్లు సహజంగా వయస్సు చెప్పరు. అలా పుట్టినరోజు జరుపుకున్నప్పటికీ ఇండస్ట్రీకివచ్చి 3, లేదా 4వ పుట్టిన రోజంటూ చెబుతుంటారు. మించిపోతే.. జస్ట్ 21 అంటారు. అదెలా ఉన్నా పలుచిత్రాల్లో వ్యాంప్ తరహా పాత్రలు చేసి క్యారెక్టర్ ఆర్టిస్టుగా అక్క, వదిన పాత్రల్లో నటించిన అపూర్వ తాను ఇంకా కుర్రదాన్నేనని చెబుతుంది.ఇటీవలే ఓ కొత్తదర్శకుడి చిత్రంలో అపూర్వ నటిస్తోంది. ఓసారి దర్శకుడే దగ్గరకు వెళ్ళి 'ఆంటీ.. షాట్ రెడీ.. రండి..' అన్నాడట. అంతే.. ఇంతెత్తున లేచి.. నన్ను ఆంటీ అంటావా? నేను ఆ వయస్సులో ఉన్నానా? ఇంకా కుర్రదాన్నిలా ఉంటే నన్ను అంతమాట అంటావా? అంటూ రభస చేసింది. దీంతో దర్శకుడు భయపడిపోయి షూటింగ్ ప్యాకప్ చెప్పాడని సమాచారం.Source: Yahoo! Telugu: Entertainment | 15 Jul 2009 | 4:05 pm పీసీ విక్రయాల్లో 7 శాతం క్షీణత2008-09 ఆర్థిక సంవత్సరమంతా దేశంలో పర్సనల్ కంప్యూటర్ (పీసీ) విక్రయాలు 7 శాతం మేరకు తగ్గుముఖం పట్టాయి. ఈ విషయాన్ని ఐటీ ఉత్పత్తుల అసోసియేషన్ (ఎంఏఐటీ) వెల్లడించింది. ఆర్థిక వ్యవస్థను పురోగతి బాటలో నడిపేందుకు చేసుకుంటున్న, చేసుకోనున్నSource: Yahoo! Telugu: News | 15 Jul 2009 | 4:03 pm ఇరాన్‌లో విమానం కూలి 168 మంది మృతిఇరాన్ వాయువ్య భాగంలో 168 మంది ప్రయాణికులు, సిబ్బందివున్న విమానం ఒకటి కూలిపోయింది. ఈ విమానంలోని ప్రయాణికులందరూ మృతి చెందారని ఇరాన్ ప్రభుత్వ మీడియా వెల్లడించింది. కాస్పియన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన జెట్ విమానం ఇరాన్ రాజధాని టెహ్రాన్ నుంచి అర్మేనియా రాజధాని యెరెవాన్‌కు వెళుతూ మార్గమధ్యంలో కూలిపోయింది.Source: Yahoo! Telugu: News | 15 Jul 2009 | 3:59 pm బాబ్రీ ఫైళ్ల మాయంపై సీబీఐ విచారణకు ఆదేశంబాబ్రీ మసీదు కూల్చివేత సంఘటనకు సంబంధించిన కేసులో కీలక ఫైళ్లు మాయం కావడం పట్ల అలహాబాద్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఫైళ్ళ మాయంపై నిగ్గు తేల్చేందుకు సీబీఐ విచారణకు కోర్టు బుధవారం ఆదేశించింది. బాబ్రీ మసీదు-రామ్‌జన్మభూమి కేసుకు సంబంధించిన 23 ఫైళ్లు మాయమైనట్టు సమాచారం.Source: Yahoo! Telugu: News | 15 Jul 2009 | 3:40 pm లాభాలు బాటలో సౌత్ ఇండియన్ బ్యాంక్ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ. 60.11కోట్ల నికర లాభాలను ఆర్జించినట్లు సౌత్ ఇండియన్ బ్యాంక్ ప్రకటించింది. ఇది నిరుడు ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి రూ. 38.62కోట్ల ఆదాయంగా ఉండింది. దీంతో పోలిస్తే 56శాతం లాభాలు ఎక్కువగా వచ్చినట్లు బ్యాంక్ ప్రకటించింది.Source: Yahoo! Telugu: News | 15 Jul 2009 | 3:32 pm "చీపురుపల్లి" పనులకు రూ.40 కోట్లు: కేబినెట్విజయనగరం జిల్లాలో నిర్మిస్తున్న చీపురుపల్లి సాగునీటి ప్రాజెక్టు రెండోదశ పనుల కోసం 40 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ మేరకు బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.Source: Yahoo! Telugu: News | 15 Jul 2009 | 3:22 pm 347 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్స్టాక్ మార్కెట్ ప్రస్తుతం లాభాల్లో పయనిస్తుండటంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 356 పాయింట్లు బలపడి 14,210 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 113 పాయింట్లు లాభపడి 4,225 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 2.57 శాతం, నిఫ్టీ 2.76 శాతం మేరకు వృద్ధి చెందాయి.Source: Yahoo! Telugu: News | 15 Jul 2009 | 3:19 pm గే సెక్స్ వ్యాధా...? రాందేవ్‌పై సెలీనా చిటపటస్వలింగ సంపర్కం ఓ వ్యాధి అనీ, దానిని తను నయం చేస్తానని యోగా గురువు బాబా రాందేవ్ చేసిన వ్యాఖ్యలపై బాలీవుడ్ సెక్సీనటి సెలీనా చిటపటలాడింది. స్వలింగ సంపర్కంపై రాందేవ్ అభిప్రాయాలు అర్థం లేనివని తోసిపచ్చింది. రాందేవ్ చెప్పినట్లు స్వలింగ సంపర్కం అనేది వ్యాధి కాదనీ, అలా అని స్వలింగ సంపర్కులు భావించడం లేదని చెప్పింది. కనుక వ్యాధిలేనివారికి జబ్బు నయం చేస్తానంటూ బాబా ముందుకురావడం అర్థంలేని పనే అవుతుందని ఎద్దేవా చేసింది. యోగా నేర్చుకునేందుకు ఉత్సాహం చూపేవారికి రాందేవ్ యోగా నేర్పుకోవచ్చని, కానీ స్వలింగ సంపర్కులు ఎలా తినాలో, ఎలా పడుకోవాలో, ఎలా నడచుకోవాలో చెబితే వినేందుకు స్వలింగ సంపర్కులు సిద్ధంగా లేరని ఘాటుగా స్పందించింది సెలీనా.Source: Yahoo! Telugu: Entertainment | 15 Jul 2009 | 2:53 pm చెన్నైలో అంగరంగ వైభవంగా "మీనా" వివాహ రిసెప్షన్ప్రముఖ సినీ నటి మీనా వివాహ రిసెప్షన్ మంగళవారం రాత్రి చెన్నైలో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో పలు సినీ, రాజకీయ, పారిశ్రామిక రంగాలకు చెందిన ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఈ నెల 12వ తేదీన తిరుమలలో బెంగళూరుకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ విద్యాసాగర్‌తో మీనా వివాహం వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే.Source: Yahoo! Telugu: Entertainment | 15 Jul 2009 | 11:41 am ముమైత్‌కు ఎక్స్‌పోజింగ్ చేసి బోర్ కొట్టిందట.. అందుకే..ఐటంగర్ల్ నుంచి లేడీ ఓరియెంటేడ్ చిత్రాల స్థాయికి ఎదిగిన సెక్సీతార ముమైత్‌ఖాన్ హాట్‌ఇమేజ్ నుంచి గృహిణి ఇమేజ్ తెచ్చుకోవాలని చూస్తోంది. హీరోయిన్‌గా నటించాలని ముమైత్ ఎంతో ఆశగా ఉంది. అందుకే గత ఆరు నెలలుగా 18కేజీల బరువు తగ్గానంటోంది. ఇంకా రెండునెలల్లో ఇంకా బరువు తగ్గుతానని ఆ తర్వాత చూస్తే మీరే ఆశ్చర్యపోతారని అంటోంది.Source: Yahoo! Telugu: Entertainment | 15 Jul 2009 | 11:14 am బికినీ వేయడం నా వల్లకాదు..!: రిచాదేనికిపడితే దానికి బికినీ వేసే ఆగత్యం కథల్లో కనిపించదు. కథాపరంగా బికినీ వేయాల్సి వస్తే వేస్తాను. కానీ కథతో సంబంధం లేకుండా ఏదో ఈత కొలను చుట్టూ సన్నివేశాలు తిప్పుతూ బికినీ వేయమంటే మాత్రం తన వల్ల కాదని "నువ్వేకావాలి" ఫేమ్ రిచా అంటోంది. హిందీ, మలయాళ, తమిళ సినిమాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. చాలా కాలం గ్యాప్ తర్వాత రాజాతో "ఇంకోసారి" అనే చిత్రం ద్వారా తెరపైకి వస్తోంది. టాలీవుడ్‌లో చాలా కాలం గ్యాప్ తీసుకోవడానికి దురదృష్టమే కారణమని చెబుతున్న రిచా.. అంతమాత్రాన ప్రేక్షకులకు దూరం కాలేదని అంటోంది.Source: Yahoo! Telugu: Entertainment | 15 Jul 2009 | 10:59 am నల్గొండ జిల్లా కాంగ్రెస్‌లో అసమ్మతి లేదునల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి అసమ్మతి లేదని ఆ జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఉప్పునూతల పురుషోత్తమ్ రెడ్డి స్పష్టం చేశారు. మంత్రివర్గంలో ఎవరిని తీసుకోవాలో.. తీసుకోరాదో అదంతా ముఖ్యమంత్రి ఇష్టాఇష్టాలపై ఆధారపడి ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు.Source: ఏపీ న్యూస్ | 15 Jul 2009 | 10:52 am "గ్రేటర్" ఎన్నికల్లో 30 స్థానాల్లో పోటీ: నారాయణవచ్చే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో సీపీఐ పార్టీ 30 స్థానాల్లో పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట స్థాయి కార్యదర్శి నారాయణ చెప్పారు. ప్రజా సమస్యలపై సీపీఐ బుధవారం రాజధానిలో పాదయాత్ర ప్రారంభించింది.Source: ఏపీ న్యూస్ | 15 Jul 2009 | 10:43 am సుజలాం సుఫలాంకు మంత్రివర్గం ఆమోదంరాష్ట్రంలోని గ్రామాలలోనున్న ప్రజలకు మినరల్ వాటర్ అందించే ప్రధాన ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న సుజలాం సుఫలాం పథకానికి రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.Source: ఏపీ న్యూస్ | 15 Jul 2009 | 10:40 am బాబ్రీ ఫైళ్ల మాయంపై సీబీఐ విచారణకు ఆదేశంబాబ్రీ మసీదు కూల్చివేత సంఘటనకు సంబంధించిన కేసులో కీలక ఫైళ్లు మాయం కావడం పట్ల అలహాబాద్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఫైళ్ళ మాయంపై నిగ్గు తేల్చేందుకు సీబీఐ విచారణకు కోర్టు బుధవారం ఆదేశించింది. బాబ్రీ మసీదు-రామ్‌జన్మభూమి కేసుకు సంబంధించిన 23 ఫైళ్లు మాయమైనట్టు సమాచారం.Source: జాతీయ | 15 Jul 2009 | 10:11 am "చీపురుపల్లి" పనులకు రూ.40 కోట్లు: కేబినెట్విజయనగరం జిల్లాలో నిర్మిస్తున్న చీపురుపల్లి సాగునీటి ప్రాజెక్టు రెండోదశ పనుల కోసం 40 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ మేరకు బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.Source: ఏపీ న్యూస్ | 15 Jul 2009 | 9:54 am గ్రేటర్ ఎన్నికల్లో సత్తా చాటుతాం: దేవేందర్ పిలుపుగ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ప్రతి కార్యకర్త తమ వంతు కృషి చేయాలని ప్రజారాజ్యం పార్టీ సీనియర్ నేత, ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు టి.దేవేందర్ గౌడ్ పిలుపునిచ్చారు.Source: ఏపీ న్యూస్ | 15 Jul 2009 | 9:38 am గే సెక్స్ వ్యాధా...? రాందేవ్‌పై సెలీనా చిటపటస్వలింగ సంపర్కం ఓ వ్యాధి అనీ, దానిని తను నయం చేస్తానని యోగా గురువు బాబా రాందేవ్ చేసిన వ్యాఖ్యలపై బాలీవుడ్ సెక్సీనటి సెలీనా చిటపటలాడింది. స్వలింగ సంపర్కంపై రాందేవ్ అభిప్రాయాలు అర్థం లేనివని తోసిపచ్చింది. రాందేవ్ చెప్పినట్లు స్వలింగ సంపర్కం అనేది వ్యాధి కాదనీ, అలా అని స్వలింగ సంపర్కులు భావించడం లేదని చెప్పింది. కనుక వ్యాధిలేనివారికి జబ్బు నయం చేస్తానంటూ బాబా ముందుకురావడం అర్థంలేని పనే అవుతుందని ఎద్దేవా చేసింది. యోగా నేర్చుకునేందుకు ఉత్సాహం చూపేవారికి రాందేవ్ యోగా నేర్పుకోవచ్చని, కానీ స్వలింగ సంపర్కులు ఎలా తినాలో, ఎలా పడుకోవాలో, ఎలా నడచుకోవాలో చెబితే వినేందుకు స్వలింగ సంపర్కులు సిద్ధంగా లేరని ఘాటుగా స్పందించింది సెలీనా.Source: వినోదం | 15 Jul 2009 | 9:25 am నక్సల్ చర్యలు అరికట్టడంలో విఫలం: చిదంబరందేశంలో పెట్రేగుతున్న నక్సలైట్ చర్యలను అరికట్టడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమైనట్టు కేంద్ర హోం మంత్రి చిదంబరం అంగీకరించారు. బుధవారం రాజ్యసభలో ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు.Source: జాతీయ | 15 Jul 2009 | 8:25 am గుజరాత్, ఏపీలలో అమెరికా అణు రియాక్టర్లుభారత్- అమెరికా పౌర అణు సహకార ఒప్పందంపై అనిశ్చితి ఇప్పటికీ కొనసాగుతున్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వం దేశంలో రెండు అణు రియాక్టర్ల ఏర్పాటుకు రెండు ప్రదేశాలను అమెరికాకు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. దేశంలో అమెరికా ఏర్పాటు చేసే రెండు అణు కేంద్రాల వివరాలను యూఎస్ విదేశాంగ కార్యదర్శి హిల్లరీ క్లింటన్ భారత పర్యటన సందర్భంగా వెల్లడించే అవకాశముంది.Source: జాతీయ | 15 Jul 2009 | 7:06 am ముమైత్‌కు ఎక్స్‌పోజింగ్ చేసి బోర్ కొట్టిందట.. అందుకే..ఐటంగర్ల్ నుంచి లేడీ ఓరియెంటేడ్ చిత్రాల స్థాయికి ఎదిగిన సెక్సీతార ముమైత్‌ఖాన్ హాట్‌ఇమేజ్ నుంచి గృహిణి ఇమేజ్ తెచ్చుకోవాలని చూస్తోంది. హీరోయిన్‌గా నటించాలని ముమైత్ ఎంతో ఆశగా ఉంది. అందుకే గత ఆరు నెలలుగా...Source: వినోదం | 15 Jul 2009 | 6:12 am ముంబైలో కొనసాగుతున్న భారీ వర్షాలుదేశ ఆర్థిక రాజధాని ముంబైలో భారీ వర్షాలు ఇంకా కురుస్తూనే ఉన్నాయి. మూడో రోజు కూడా ఈ వర్షాలు పడటంతో జన జీవనం అస్తవ్యస్తమైంది. అయితే, ముంబై నగర పాలక సంస్థ సిబ్బంది రోడ్లపై నిలిచి ఉన్న నీటిని ఎప్పటికపుడు తొలగిస్తుండటంతో వాహన రాకపోకలకు అంతరాయం కలుగలేదు.Source: జాతీయ | 15 Jul 2009 | 5:48 am 16న ప్రజారాజ్యం ఆధ్వర్యంలో 'మహాధర్నా'ప్రజాసమస్యలపై పోరుబాట పట్టేందుకు ప్రజారాజ్యం పార్టీ శ్రీకారం చుట్టింది. ఒకవైపు ప్రభుత్వ పనితీరులోని లోపాలను ఎత్తిచూపుతూనే, మరోవైపు ప్రజా సమస్యలపై ఉద్యమించాలని ఆ పార్టీ భావించింది. ఇందులోభాగంగా ఈనెల 16వ తేదీన (శుక్రవారం) రాజధానిలో మహాధర్నాను నిర్వహించనుంది.Source: ఏపీ న్యూస్ | 15 Jul 2009 | 5:36 am బికినీ వేయడం నా వల్లకాదు..!: రిచాదేనికిపడితే దానికి బికినీ వేసే ఆగత్యం కథల్లో కనిపించదు. కథాపరంగా బికినీ వేయాల్సి వస్తే వేస్తాను. కానీ కథతో సంబంధం లేకుండా ఏదో ఈత కొలను చుట్టూ సన్నివేశాలు తిప్పుతూ బికినీ వేయమంటే మాత్రం తన వల్ల కాదని "నువ్వేకావాలి" ఫేమ్ రిచా అంటోంది. హిందీ, మలయాళ, తమిళ సినిమాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. చాలా కాలం గ్యాప్ తర్వాత రాజాతో "ఇంకోసారి" అనే చిత్రం ద్వారా తెరపైకి వస్తోంది. టాలీవుడ్‌లో చాలా కాలం గ్యాప్ తీసుకోవడానికి దురదృష్టమే కారణమని చెబుతున్న రిచా.. అంతమాత్రాన ప్రేక్షకులకు దూరం కాలేదని అంటోంది.Source: వినోదం | 15 Jul 2009 | 5:30 am ఉత్తర కోస్తా, తెలంగాణాకు భారీ వర్ష సూచన!బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావం కారణంగా ఉత్తర కోస్తాతో పాటు.. తెలంగాణాలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. ఇప్పటికే. శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, తూర్పు, పశ్చిమగోదావరి, కరీంనగర్ జిల్లాల్లో కుండపోతగా వర్షం కురుస్తున్న విషయం తెల్సిందే.Source: ఏపీ న్యూస్ | 15 Jul 2009 | 5:25 am కొత్తదేమోనని భయపడి చచ్చాను"అయ్యయ్యో ఇపుడు మీరు పగలగొట్టిన గ్లాసు ఐదువేల సంవత్సరాల నాటిది" ఘొల్లుమన్నాడు మ్యూజియం ఉద్యోగి పాపారావుతో..Source: వినోదం | 15 Jul 2009 | 5:13 am ధరల నియంత్రణకు మంత్రులతో కమిటీ!రోజురోజుకు పెరుగుతున్న నిత్యావసర సరకుల ధరలను నియంత్రించేందుకు వీలుగా నలుగురు మంత్రులతో కూడిన ప్రత్యేక కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో ఆర్థిక మంత్రి రోశయ్య, వ్యవసాయ శాఖామంత్రి రఘువీరా రెడ్డి, హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పౌరసరఫరాల శాఖామంత్రి జూపల్లి కృష్ణారావులు ఉన్నారు.Source: ఏపీ న్యూస్ | 15 Jul 2009 | 5:12 am బార్బర్ షాపుకి ఎలా వెళ్ళాలి?"సార్.... సార్.... బార్బర్ షాపుకు ఎలా వెళ్ళాలి?" అని అడిగాడు ఊరికి కొత్తగా వచ్చిన గిరిబాబు ఒక పెద్ద మనిషిని.Source: వినోదం | 15 Jul 2009 | 5:05 am పాక్ సరిహద్దులో బంకర్లను నిర్మిస్తోంది: బీఎస్ఎఫ్భారత సరిహద్దులకు ఆవల పాకిస్థాన్ సైన్యం కొత్తగా బంకర్లు నిర్మిస్తోందని సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్) తెలిపింది. ప్రధానంగా నిరుడు నవంబర్‌లో ముంబై దాడుల అనంతరం ఈ బంకర్ల నిర్మాణం వేగవంతంచేసిందని బీఎస్‌ఎఫ్ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.Source: జాతీయ | 15 Jul 2009 | 3:41 am తీరప్రాంతాల్లో పటిష్టమైన భద్రత: చిదంబరంనిరుడు నవంబర్‌లో జరిగిన ముంబై మారణహోమం నేపథ్యంలో దేశ తీర ప్రాంత భద్రత రెండవ దశను ఈ ఏడాదిలో ప్రారంభిస్తున్నట్లు హోంశాఖా మంత్రి పి. చిదంబరం లోక్‌సభలో ప్రకటించారుSource: జాతీయ | 15 Jul 2009 | 3:08 am బ్యాంకాక్‌లో ప్రభాస్ "ఏక్ నిరంజన్"యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ హీరోగా డాషింగ్ డైరక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న చిత్రం "ఏక్ నిరంజన్". ఆదిత్యారామ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఛైర్మన్, డైనమిక్ ప్రొడ్యూసర్ ఆదిత్యారామ్ భారీ ఎత్తున ఆదిత్యారామ్ మూవీస్ పతాకంపై నిర్మిస్తున్న "ఏక్‌నిరంజన్" సినిమా జూలై 12 నుంచి బ్యాంకాక్‌లో షూటింగ్ జరుపుకుంటోంది.Source: Yahoo! Telugu: Entertainment | 14 Jul 2009 | 5:16 pm సిద్ధార్థ, షామిలీల "ఓయ్" సినిమా ట్రైలర్ మీ కోసం.."నువ్వొస్తానంటే నేనొద్దంటానా" ఫేమ్ లవర్ బాయ్ సిద్ధార్థ హీరోగా, అంజలి పాప షామిలి హీరోయిన్‌గా నటించిన చిత్రం "ఓయ్". డి.వి.వి దానయ్య నిర్మాణ సారథ్యంలో, ఆనంద్ రంగ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇప్పటికే థియేటర్లలో ప్రేక్షకులను అలరిస్తోంది.Source: Yahoo! Telugu: Entertainment | 14 Jul 2009 | 4:27 pm పెళ్లి చేసుకుని ప్రేక్షకులను వదిలిపెట్టలేనుపెళ్లిపై ధ్యాస మళ్లడం లేదని చెపుతోంది మయూరీ ఉరఫ్ ఆశా శైనీ. అందరూ తనను పెళ్లెప్పుడు చేసుకుంటావని అడుగుతున్నారనీ, అయితే వారందరికీ తను ఎన్నోసార్లు బదులిచ్చానని అంటోంది. ఇంతకీ ఏం చెప్పావేంటీ...? అని అడిగితే, "ఇంకొన్నాళ్లు వెండితెరపై వెలిగిపోవాలన్న కోరిక ఉందని" అంటోంది. ఈ మాటను ఇలా ఎన్నోసార్లు చెప్పినా మళ్లీ పెళ్లి గురించి అడిగే మీడియా మిత్రులంటే నాకు చిరుకోపం వస్తుందని అంటోంది. (శైనీ చిరు కోపాన్ని రుచి చూసిన మీడియా మిత్రులెవరో మరి...?) ప్రేక్షకులు ఎక్కువకాలం తనను గుర్తు పెట్టుకోవాలని కోరుకుంటున్నాననీ, ఇంకా వారికి దగ్గరవ్వాల్సి ఉందని చెపుతోందీ సెక్సీ డాళ్. తాజాగా మయూరి నటిస్తున్న చిత్రం 'ఆ ఇంట్లో ఒకరోజు'. ఈ చిత్రంలో గృహిణి పాత్రలో నటించింది.Source: Yahoo! Telugu: Entertainment | 14 Jul 2009 | 4:11 pm "మగధీర"ను ట్రైలర్లో తిలకించండిమెగాస్టార్ "చిరుత"నయుడు, పవర్ స్టార్ రామ్‌చరణ్ తేజ హీరోగా, "చందమామ" ఫేమ్ సెక్సీడాళ్ కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించిన చిత్రం "మగధీర". షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 14 Jul 2009 | 3:53 pm గోదావరికి వరద ముప్పు: 20 గేట్ల ఎత్తివేతగోదావరి నదికి వరద ముప్పు వచ్చిపడింది. నది ఎగువ భాగంలో భారీ వర్షాలు కురుస్తుండటం వల్ల నదికి వచ్చే వరద నీరు ఎక్కువైంది. ఫలితంగా మంగళవారానికి నదిలో నీటిమట్టం గణనీయంగా పెరిగింది. దీంతో అధికారులు బ్యారేజ్‌లోని 20 గేట్లను ఎత్తివేసి పది వేల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విదిలిపెట్టారు.Source: ఏపీ న్యూస్ | 14 Jul 2009 | 2:25 pm సముద్రమార్గంలో తీవ్రవాదుల ముప్పు: ఐబీతీవ్రవాదులు మరోమారు దేశ భద్రతకు సవాల్ విసిరారు. సముద్ర మార్గంలో దేశంలోకి ప్రవేశించి మరోమారు దాడికి దిగేందుకు కుట్రపన్నినట్టు ఇంటెలిజెన్స్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మహారాష్ట్ర, గుజరాత్, గోవా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలపై తీవ్రవాదులు దాడి చేసేందుకు కుట్రపన్నినట్టు ఐబీ హెచ్చరించింది.Source: జాతీయ | 14 Jul 2009 | 2:11 pm ఇక వీడియో గేముల్లో మైఖేల్ జాక్సన్!పాప్ సంగీత సామ్రాజ్యంలో ఓ వెలుగు వెలిగిన మైఖేల్ జాక్సన్ దివంగతులైనాకూడా వీడియోగేముల్లో ప్రజల ముందుకు రానున్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 14 Jul 2009 | 1:25 pm హైదరాబాద్‌లో గూగుల్ ఆఫీసు మూసివేతరాష్ట్ర రాజధాని హైదరాబాద్, హైటెక్ సిటీలోని ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ కార్యాలయాన్ని తాత్కాలికంగా మూసి వేశారు. ఈ కార్యాలయంలోని సిబ్బందికి స్వైన్ ఫ్లూ లక్షణాలు ఉన్నట్టు ప్రాథమిక పరీక్షల్లో వెల్లడైంది. దీంతో కార్యాలయాన్ని రెండు రోజుల పాటు మూసి వేయాల్సిందిగా అధికారులు ఆదేశించారు.Source: ఏపీ న్యూస్ | 14 Jul 2009 | 1:21 pm నక్సల్ చర్యల ఉడ్డుకట్టకు ప్రత్యేక ఐజీ విభాగంరాష్ట్రంలో ప్రజ్వరిల్లుతున్న నక్సల్స్ చర్యలకు అడ్డుకట్ట వేసేందుకు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం కొత్త చర్యలు చేపట్టింది. నక్సల్స్ కార్యకలాపాలకు ఫుల్‌స్టాఫ్ పెట్టేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా అడిషినల్ ఐజీ (నక్సల్స్ ఆపరేషన్) పోస్టును సృష్టించింది.Source: జాతీయ | 14 Jul 2009 | 1:11 pm "ఓయ్" సినిమా ట్రైలర్ మీ కోసం.."నువ్వొస్తానంటే నేనొద్దంటానా" ఫేమ్ లవర్ బాయ్ సిద్ధార్థ హీరోగా, అంజలి పాప షామిలి హీరోయిన్‌గా నటించిన చిత్రం "ఓయ్". డి.వి.వి దానయ్య నిర్మాణ సారథ్యంలో, ఆనంద్ రంగ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇప్పటికే థియేటర్లలో ప్రేక్షకులను అలరిస్తోంది.Source: వినోదం | 14 Jul 2009 | 12:10 pm "మగధీర"ను ట్రైలర్లో తిలకించండిమెగాస్టార్ "చిరుత"నయుడు, పవర్ స్టార్ రామ్‌చరణ్ తేజ హీరోగా, "చందమామ" ఫేమ్ సెక్సీడాళ్ కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించిన చిత్రం "మగధీర". షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు.Source: వినోదం | 14 Jul 2009 | 12:07 pm బ్యాంకాక్‌లో ప్రభాస్ "ఏక్ నిరంజన్"యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ హీరోగా డాషింగ్ డైరక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న చిత్రం "ఏక్ నిరంజన్". ఆదిత్యారామ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఛైర్మన్, డైనమిక్ ప్రొడ్యూసర్ ఆదిత్యారామ్ భారీ ఎత్తున ఆదిత్యారామ్ మూవీస్ పతాకంపై నిర్మిస్తున్న "ఏక్‌నిరంజన్" సినిమా జూలై 12 నుంచి బ్యాంకాక్‌లో షూటింగ్ జరుపుకుంటోంది.Source: వినోదం | 14 Jul 2009 | 11:47 am తెలంగాణవాసుల కొంగు బంగారం "కొండగట్టు"శ్రీ ఆంజనేయస్వామివారు "నారసింహ వక్త్రం", శంఖము, చక్రం కలిగి ఉత్తర ముఖారవిందమై దేదీప్యమానంగా ప్రకాశిస్తూ, భక్తుల కోరికల్ని తీర్చుతూ కొండగట్టు అంజన్నగా భక్తుల నీరాజనాలు అందుకుంటున్నాడు.Source: వినోదం | 14 Jul 2009 | 11:11 am సరిహద్దుల వెంబడి పాక్ కొత్త బంకర్ల నిర్మాణంభారత్-పాకిస్థాన్ సరిహద్దుల వెంబడి పాకిస్థాన్ సైన్యం కొత్త బంకర్ల నిర్మాణం చేపట్టేందుకు సన్నాహాలు చేస్తోందని భారత భద్రతా దళం (బీఎస్ఎఫ్) ఆరోపించింది. ఈ అంశంపై భారత్ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. భారత్ సరిహద్దుల్లో వీటి నిర్మాణం చేపట్టేందుకు ఆ దేశ సైన్యం తగిన చర్యలు చేపట్టినట్టు పేర్కొంది.Source: జాతీయ | 14 Jul 2009 | 10:45 am అమేథీలో "పవర్"కట్: రాహుల్- మాయా లడాయి..?రాహుల్ గాంధీ అమేథీలో విద్యుత్ సరఫరా వివరాలను అందించాల్సిందిగా తన ఆఫీసు అధికారులను కోరారు. అయితే మాయావతి పనిగట్టుకుని రాహుల్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గానికి కరెంటు సరఫరా నిలిపివేస్తున్నారని కొంతమంది ప్రజలు ఆరోపిస్తున్నారు.Source: జాతీయ | 14 Jul 2009 | 10:14 am
|