|
ఇజ్రాయేల్‌తో వ్యాపారానికి బ్రిటన్ పాక్షిక చెక్ఇజ్రాయేల్తో ఆయుధాల వ్యాపారంపై బ్రిటన్ ప్రభుత్వం పాక్షికంగా నిషేధం విధించింది. ఓ వార్తాపత్రిక వెల్లడించిన కథనం ప్రకారం.. ఇజ్రాయేల్ మిలిటరీ గాజా ప్రాంతంలో యుద్ధం చేస్తున్న కారణంగా బ్రిటన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.Source: Yahoo! Telugu: News | 13 Jul 2009 | 5:09 pm ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసిన మన్మోహన్: మైఖేల్భారతప్రధాని మన్మోహన్ సింగ్ ప్రపంచంలోని అగ్రగామిగా దేశాలలో భారతదేశాన్ని చేర్చారని వాషింగ్‌టన్‌కు చెందిన ప్రముఖ పత్రిక తెలిపింది.Source: Yahoo! Telugu: News | 13 Jul 2009 | 4:45 pm నష్టాలతో ముగిసిన సెన్సెక్స్: ఆశాజనకంగా ఐటీస్టాక్ మార్కెట్ సోమవారం మళ్లీ నష్టాలతో ముగిసింది. దీంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 104 పాయింట్లు కోల్పోయి 13,400 వద్ద నిలిచింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 30 పాయింట్లు నష్టపోయి 4వేల మార్కుకు దిగువున 3,974 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 0.77 శాతం, నిఫ్టీ 0.75 శాతం మేరకు క్షీణించాయి.Source: Yahoo! Telugu: News | 13 Jul 2009 | 4:30 pm ఇక్కడ ఇలియానా "కిక్"... అక్కడ తమన్నా "తక్ దిక్"టాలీవుడ్‌లో ఇలియానా రేంజ్ పెరిగిపోయిందంటున్నారు తెలుగు సినీజనం. తనతో సినిమా తీయాలనే సంకల్పించే ఏ నిర్మాతైనా కదిలిస్తే, "కోటిన్నర రూపాయల పారితోషికాన్ని సిద్ధం చేసుకుంటే నటించడానికి సిద్ధమ"ని చెపుతోందట. టాలీవుడ్ నిర్మాతల సంగతేమోగానీ ఈ మాట విన్న కోలీవుడ్ నిర్మాతలు మాత్రం గుడ్లు తేలేశారట. ఎందుకలా... అంటే జయం రవి హీరోగా తమిళంలో 'కిక్' నిర్మించడానికి తెలుగు కిక్ రైట్స్ కొనుక్కున్నాడట ఓ తమిళ నిర్మాత. తమిళ 'కిక్'లోనూ హీరోయిన్‌గా ఇలియానా అయితే బావుంటుందని ఫోను కలిపారట. పారితోషికం కోటిన్నర అని వినిపించిందట. అంతే.. మరోమాట మాట్లాడకుండా ఫోను కట్ చేసి కోలీవుడ్ కోవాగా పిలువబడుతోన్న తమన్నాకు ఈ అవకాశాన్ని కట్టబెట్టారట.Source: Yahoo! Telugu: Entertainment | 13 Jul 2009 | 4:16 pm కంపెనీని ఇప్పట్లో మూసేదిలేదు: జేఎల్ఆర్టాటా సంస్థలకు చెందిన కంపెనీ జాగుఆర్ ల్యాండ్ రోవర్(జేఎల్ఆర్) సంస్థ బ్రిటన్‌లోనున్న సంస్థలను ఇప్పట్లో మూసే ప్రసక్తే లేదని, కంపెనీలోని ఉద్యోగులను తొలగించే విషయమై వేచి చూసే ధోరణిని అవలంబించాలని భావిస్తున్నట్లు కంపెనీ తెలిపింది.Source: Yahoo! Telugu: News | 13 Jul 2009 | 3:33 pm నష్టాల్లో సెన్సెక్స్: రెల్ ఇన్‌ఫ్రా క్షీణతస్టాక్ మార్కెట్ ప్రస్తుతం నష్టాల్లో పయనిస్తుండటంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 127 పాయింట్లు కోల్పోయి 13,378 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 40 పాయింట్లు కోల్పోయి 3,964 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 0.94 శాతం, నిఫ్టీ 1.00 శాతం మేరకు క్షీణించాయి.Source: Yahoo! Telugu: News | 13 Jul 2009 | 3:26 pm దేశంలో 196కు చేరుకున్న స్వైన్ ఫ్లూ కేసులుప్రపంచాన్ని వణికిస్తున్న స్వైన్ ఫ్లూ వ్యాధి భారత్‌లో విజృంభిస్తోంది. ఒకపైపు ప్రపంచ వ్యాప్తంగా ఈ వ్యాధి తగ్గుముఖం పడుతుంటే.. మరోవైపు భారత్‌లో ఈ వ్యాధిన పడుతున్న రోగుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. సోమవారం తాజాగా మరో 13 కేసులు వెలుగుచూశాయి.Source: Yahoo! Telugu: News | 13 Jul 2009 | 3:17 pm ఇంటిముఖం పట్టిన స్వాత్ లోయ పౌరులుపాకిస్థాన్లోని సమస్యాత్మక స్వాత్ లోయలో ఆ దేశ సైన్యం చేపట్టిన ఆపరేషన్ కారణంగా ప్రాణభయంతో కొన్నివారాల క్రితం సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లిన బాధితులు ఇప్పుడు సొంతగూటికి తిరిగివెళుతున్నారు. స్వాత్ లోయలోని కొన్ని ప్రాంతాలకు నిరాశ్రయులైనవారు సోమవారం తిరిగి వస్తున్నారని అధికారిక వర్గాలు తెలిపాయి.Source: Yahoo! Telugu: News | 13 Jul 2009 | 3:11 pm మెట్రోరైల్ ప్రాజెక్ట్‌కు 16 నుంచి టెండర్ల ఆహ్వానంమెట్రోరైల్ ప్రాజెక్టుకు కొత్త టెండర్లను ఆహ్వానించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సోమవారం ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో నిర్ణయించారు. గతంలో టెండర్లు వేసిన కంపెనీలకు ప్రాధాన్యత ఉండదని, మళ్లీ కొత్తగా టెండర్లు వేయాల్సిందేనని ముఖ్యమంత్రి వెల్లడించారు.Source: Yahoo! Telugu: News | 13 Jul 2009 | 2:47 pm కారంచేడులో తెదేపా-కాంగ్రెస్ వర్గీయుల ఘర్షణగుంటూరు జిల్లాలో తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణలు చెలరేగాయి. కారంచేడులో సోమవారం చేటు చేసుకున్న ఈ ఘర్షణల్లో తెదేపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై కాంగ్రెస్ నేతలు దాడికి యత్నించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.Source: Yahoo! Telugu: News | 13 Jul 2009 | 2:36 pm 89 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్స్టాక్ మార్కెట్ ప్రస్తుతం నష్టాల్లో పయనిస్తుండటంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 89 పాయింట్లు కోల్పోయి 13,415 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 37 పాయింట్లు నష్టపోయి 3,967 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 0.66 శాతం, నిఫ్టీ 0.93 శాతం మేరకు క్షీణించాయి.Source: Yahoo! Telugu: News | 13 Jul 2009 | 2:21 pm వర్మ "అడవి"లో 'కిస్ యూ డే అండ్ నైట్'వర్మ దర్శకత్వంలో రూపొందుతోన్న "అడవి" చిత్రం సైతం ఎంతో వైవిధ్యంగా సాగుతుందట. దీనితోపాటు హీరోహీరోయిన్ల మధ్య శృంగార రసం ఒలికి పోతుందట. రొమాంటిక్ సన్నివేశాలలో భాగంగా ఇటీవల నితిన్- ప్రియాంక కొఠారిపై ముద్దుతో కూడిన ఓ పాటను చిత్రీకరించారట వర్మ. ఆ పాటలో ప్రియాంక సముద్రంలో తన శరీరాన్ని పూర్తిగా తడిపేసుకుని ఆపై ఒడ్డున ఉన్న ఇసుకలో పొర్లాడుతుందట.Source: Yahoo! Telugu: Entertainment | 13 Jul 2009 | 1:33 pm తిరుమలలో వైభవంగా మీనా వివాహంబాలనటిగా తెరంగేట్రం చేసి, చిత్రసీమలో ప్రవేశించిన అందాల నటి మీనాకు ఆదివారం వివాహం వైభోగంగా జరిగింది. తిరుమలలోని ఆల్ ఇండియా ఆర్యవైశ్య సమాజ సత్రంలో బెంగళూరులో స్థిరపడిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కె. విద్యాసాగర్‌తో మీనా వివాహం ఘనంగా జరిగింది. ఈ వివాహానికి సినీతారలు రాగిణి, కృష్ణవేణి, సంఘవి తదితరులు హాజరయ్యారు.Source: Yahoo! Telugu: Entertainment | 13 Jul 2009 | 12:33 pm హీరో కుమారుడు హీరోనే కావాలా?: దాసరి"హీరో కుమారుడు హీరోనే కావాలా?" దాసరి కుమారుడు హీరో.. ఆయన కుమారుడు హీరో.. ఇలా కథానాయకుల కుమారులంతా హీరోయిలతే ఇండస్ట్రీలో కొత్తదనం ఏముంది? ఎందరో దాసరినారాయణరావును కాలవాలని, రాఘవేంద్రరావు, వినాయక్, రాజమౌళి కాలవాలనుకుంటున్నారు. మరి వారికి సరైన వేదిక ఏది? మధ్యలో ఎవరో ఏజెన్సీ ద్వారా వచ్చి మోసపోతే దానికి బాధ్యులెవరు? అందుకే దానికి ఓ ఫ్లాట్‌ఫారమ్ కావాలి. అది నటి భూమిక కల్పిస్తోంది. దీన్ని అందరూ అభినందించాలని డా. దాసరి నారాయణరావు అన్నారు. నటి భూమిక, భరత్‌ఠాగూర్ నిర్వహిస్తోన్న "మాయానగర్ టాలెంట్ హంట్"ను దాసరి ప్రారంభించారు.Source: Yahoo! Telugu: Entertainment | 13 Jul 2009 | 11:27 am నాగచైతన్య, కార్తీక జంటగా "జోష్"యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున తనయుడు నాగచైతన్య కథానాయకుడిగా, నటి రాధ పెద్ద కుమార్తె కార్తీక కథానాయికగా నటిస్తోన్న చిత్రం "జోష్". శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వాసువర్మ దర్శకత్వం వహిస్తున్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 13 Jul 2009 | 10:58 am దేశంలో 196కు చేరుకున్న స్వైన్ ఫ్లూ కేసులుప్రపంచాన్ని వణికిస్తున్న స్వైన్ ఫ్లూ వ్యాధి భారత్‌లో విజృంభిస్తోంది. ఒకపైపు ప్రపంచ వ్యాప్తంగా ఈ వ్యాధి తగ్గుముఖం పడుతుంటే.. మరోవైపు భారత్‌లో ఈ వ్యాధిన పడుతున్న రోగుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. సోమవారం తాజాగా మరో 13 కేసులు వెలుగుచూశాయి.Source: జాతీయ | 13 Jul 2009 | 9:48 am ఆత్మహత్య చేసుకుంటా: సాధ్వీ ప్రజ్ఞా సింగ్తనపట్ల జైలు సిబ్బంది, పోలీసులు అవమానకరరీతిలో నడుచుకుంటున్నారని, అందువల్ల ఆత్మహత్య చేసుకుంటానని మాలేగావ్ పేలుళ్ళ కేసులో ప్రధాన నిందితురాలిగా భావిస్తున్న సాధ్వీ ప్రజ్ఞాసింగ్ హెచ్చరించారు. పస్తుతం జైలులో ఉంటున్న సాధ్వీని సిబ్బంది చిన్న చూపు చూస్తున్నట్టు ఆరోపించారు.Source: జాతీయ | 13 Jul 2009 | 9:27 am మెట్రోరైల్ ప్రాజెక్ట్‌కు 16 నుంచి టెండర్ల ఆహ్వానంమెట్రోరైల్ ప్రాజెక్టుకు కొత్త టెండర్లను ఆహ్వానించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సోమవారం ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో నిర్ణయించారు. గతంలో టెండర్లు వేసిన కంపెనీలకు ప్రాధాన్యత ఉండదని, మళ్లీ కొత్తగా టెండర్లు వేయాల్సిందేనని ముఖ్యమంత్రి వెల్లడించారు.Source: ఏపీ న్యూస్ | 13 Jul 2009 | 9:18 am కారంచేడులో తెదేపా-కాంగ్రెస్ వర్గీయుల ఘర్షణగుంటూరు జిల్లాలో తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణలు చెలరేగాయి. కారంచేడులో సోమవారం చేటు చేసుకున్న ఈ ఘర్షణల్లో తెదేపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై కాంగ్రెస్ నేతలు దాడికి యత్నించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.Source: ఏపీ న్యూస్ | 13 Jul 2009 | 9:08 am రాష్ట్ర రుణ ప్రణాళికను విడుదల చేసిన వైఎస్‌ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి రాష్ట్ర రుణ ప్రణాళికను సోమవారం విడుదల చేశారు. హైదరాబాద్‌లోని జూబ్లీ హిల్స్‌లో బ్యాంకర్లతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రుణ ప్రణాళికను ఆయన వెల్లడించారు. ఈ యేడాది రాష్ట్ర రుణ ప్రణాళిక రూ.55,500 కోట్లుగా నిర్ణయించారు.Source: ఏపీ న్యూస్ | 13 Jul 2009 | 7:43 am ఢిల్లీ మెట్రో చీఫ్‌గా శ్రీధరన్ కొనసాగుతారు: షీలాఢిల్లీ మెట్రో రైల్వే ప్రాజెక్టు చీఫ్‌గా ఇ.శ్రీధరన్ కొనసాగుతారని ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ సోమవారం స్పష్టం చేశారు. శ్రీధరన్ చేసిన రాజీనామాను తాము ఆమోదించడం లేదన్నారు. కాగా, ఢిల్లీ ప్రభుత్వం మెట్రో రైల్వే ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విషయం తెల్సిందే.Source: జాతీయ | 13 Jul 2009 | 7:26 am ఈవీఎం సందేహాలను నివృత్తి చేయాలి: అద్వానీఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం) పనితీరుపై నెలకొన్న సందేహాలను నివృత్తి చేయాలని భారతీయ జనతా పార్టీ అగ్రనేత ఎల్కే అద్వానీ కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. ఈవీఎంల పనితీరుపై అద్వానీ ఇటీవల అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెల్సిందే.Source: జాతీయ | 13 Jul 2009 | 7:05 am వలసలకు కేంద్ర బిందువు పీఆర్పీ: ధర్మపురిరాజకీయ వలస పక్షులకు కేంద్ర బిందువు ప్రజారాజ్యం పార్టీ అని ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ ఆరోపించారు. ఆ పార్టీ మొత్తం వలసనేతలతో నిండిపోయిందన్నారు.Source: ఏపీ న్యూస్ | 13 Jul 2009 | 5:19 am ప్రతి కోస్తా జిల్లాకో నౌకాశ్రయం: ముఖ్యమంత్రిరాష్ట్రంలోని కోస్తా తీరంలో ఉన్న ప్రతి జిల్లాలో ఒక నౌకాశ్రయాన్ని నిర్మించాలన్నదే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి అభిప్రాయపడ్డారు. గంగవరం పోర్టుతో విశాఖనగరం మరింత అభివృద్ధిని సాధిస్తుందని ఆయన ఆకాంక్షించారు. కాలుష్యరహిత నౌకాశ్రయంగా ఈ పోర్టును అభివృద్ధి చేయాలని ఆయన కోరారు.Source: ఏపీ న్యూస్ | 13 Jul 2009 | 5:08 am చెన్నైలో బాంబులు పేల్తాయ్...!చెన్నై మహానగరంలోని ప్రధానమైన కూడళ్ళలో బాంబులు పేలుతాయని తమిళనాడు ముఖ్యమంత్రి కళైంజర్ కరుణానిధి ప్రత్యేక విభాగానికి బెదిరింపు ఈ-మెయిల్ ఒకటి వచ్చింది.Source: జాతీయ | 13 Jul 2009 | 3:55 am మెట్రో ప్రమాదంపై కఠిన చర్యలు: షీలా దీక్షిత్మెట్రో రైలు ఫ్లైఓవర్ బ్రిడ్జి ప్రమాదం దురదృష్టకరమని కాంట్రాక్టర్లపై తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటామని ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ చెప్పారు. మరణించిన వారి కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తామని ఆమె తెలిపారు. మృతుల కుటుంబాలకు ఐదు లక్షలు, తీవ్రగాయాలపాలైనవారికి రెండు లక్షల రూపాయలు డీఎంఆర్‌సీ పరిహారమిస్తుందని ఆమె ప్రకటించారుSource: జాతీయ | 13 Jul 2009 | 3:06 am గంగవరం పోర్టు జాతికి అంకితం: వైఎస్విశాఖపట్నంలోని గంగవరం వద్ద నిర్మించిన పోర్టును ఆదివారం రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి జాతికి అంకితం చేశారు. గంగవరం పోర్టును జాతికి అంకితం చేసిన ముఖ్యమంత్రి మాట్లాడుతూ... విశాఖపట్నం జిల్లా గంగవరంలో నిర్మించిన గంగవరం పోర్టును జాతికి అంకితమిస్తున్నామని, జిల్లా అభివృద్ధికి ఈ పోర్టు దోహదపడుతుందని ఆయన అన్నారు.Source: ఏపీ న్యూస్ | 12 Jul 2009 | 12:56 pm కేరళ సీఎంను పొలిట్ బ్యూరోనుంచి తొలగించిన సీపీఎంకేరళ ముఖ్యమంత్రి అచ్యుతానందన్‌ను సీపీఎం పొలిట్‌బ్యూరోనుంచి తొలగిస్తూ కేంద్ర కమిటీ నిర్ణయం తీసుకుంది. ఆ పార్టీకి చెందిన కేరళ సభ్యుల సమస్యల పరిష్కారం కోసం సీపీఎం కేంద్ర కమిటీ ఆదివారం మళ్ళీ సమావేశమై ఈ నిర్ణయం తీసుకుంది..Source: జాతీయ | 12 Jul 2009 | 12:28 pm కష్టాల్లో అచ్యుతానందన్...!కేరళ ముఖ్యమంత్రి అచ్యుతానందన్ మరోసారి కష్టాల్లో పడ్డారు. అచ్యుతానందన్‌పై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఆయనను పార్టీకి చెందిన అన్ని పదవులనుంచి తప్పించాలని సీపీఎం పొలిట్‌బ్యూరో బావిస్తోందిSource: జాతీయ | 12 Jul 2009 | 11:17 am
|