|
అమెరికాలో ముగిసిన తానా సంబరాలుఉత్తర అమెరికా తెలుగు సంఘాలు తానా, నాట్స్ వేడుకలు మూడురోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగాయి. 17వ తానా ద్వైవార్షిక మహాసభలకు వేదికగా నిలిచిన చికాగోలోని రోజ్‌మాంట్ కన్వెన్షన్ సెంటర్ మూడురోజుల పాటు తెలుగువారితో నిండిపోయింది.Source: Yahoo! Telugu: News | 5 Jul 2009 | 4:49 pm బ్యాలెట్ విధానాన్ని అమలు చేయాలి: ఏచూరిదేశవ్యాప్తంగా ఈవీఎంల పనితీరుపై విమర్శలు వెలువెత్తిన సంగతి తెలిసిందే. తాజాగా ఈవీఎం విధానం లోపభూయిష్టంగా ఉందని సీపీఎం అగ్రనేత సీతారాం ఏచూరి ఆరోపించారు. చాలా దేశాలు ఈవీఎంకు స్వస్తి పలికి బ్యాలెట్ ఓటింగ్‌కు మొగ్గుచూపుతున్నాయని ఏచూరి ఎత్తి చూపారు.Source: Yahoo! Telugu: News | 5 Jul 2009 | 4:29 pm రామారావుపై చర్యలు తీసుకోవాలి: కేరళకొవ్వూరు ఎమ్మెల్యే రామారావు కేరళ విద్యార్థినులపై అత్యాచారయత్నం ఉదంతంపై సమగ్ర విచారణ జరపాలని కేరళ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ అంశంపై హోం మంత్రి చిదంబరానికి, ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్‌కు కేరళ ఆరోగ్య శాఖ మంత్రి టికె శ్రీమతి ఓ లేఖ రాశారు. ఈ ఘటనపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.Source: Yahoo! Telugu: News | 5 Jul 2009 | 4:09 pm నన్ను చంపేస్తారేమో: వరుణ్మాఫియా డాన్ ఛోటా షకీల్ అనుచరులతో తన ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉందని భారతీయ జనతా పార్టీ యువ నాయకుడు వరుణ్ గాంధీ ఆరోపించారు.Source: Yahoo! Telugu: News | 5 Jul 2009 | 3:55 pm అమెరికాలో లిబర్టి విగ్రహం పునఃప్రారంభంఅమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్(డబ్ల్యుటీసీ) టవర్స్‌ను గత 2001వ సంవత్సరం సెప్టెంబరు 11వ తేదీన న్యూయార్క్‌లోని డబ్ల్యుటీసీ టవర్లపై అల్ ఖైదా తీవ్రవాదులు విమానాలతో దాడి చేసిన విషయం తెల్సిందే. కూల్చివేత సందర్భంగా మూసివేసిన లిబర్టి విగ్రహాన్ని మళ్లీ ప్రారంభించారు.Source: Yahoo! Telugu: News | 5 Jul 2009 | 3:25 pm జూన్‌లో తగ్గిన అశోక్ లేలాండ్ అమ్మకాలుదేశంలో బస్సులు, ట్రక్కుల నిర్మాణంలో అగ్రగామిగానున్న దేశీయ కంపెనీ అశోక్ లేలాండ్ అమ్మకాలు జూన్ నెలలో తగ్గాయిSource: Yahoo! Telugu: News | 5 Jul 2009 | 3:12 pm జపాన్‌తో సంబంధాలను కొనసాగిస్తాం: కృష్ణజపాన్తో ఆర్థికంగా, వ్యాపార పరమైన సత్సంబంధాలను కొనసాగిస్తామని కేంద్ర విదేశాంగ శాఖామంత్రి ఎస్.ఎమ్.కృష్ణ అన్నారు.Source: Yahoo! Telugu: News | 5 Jul 2009 | 2:42 pm జాక్సన్ లాంటి తండ్రిని చూడలేదు: తోహమేపాప్ సంగీత సామ్రాజ్యంలో ఓ వెలుగు వెలిగిన మైఖేల్ జాక్సన్‌లాంటి తండ్రిని నేను ఇదివరలో, ఇకపైకూడా చూడబోనని జాక్సన్ సలహాదారుడు డాక్టర్. తోహమే అన్నారు.Source: Yahoo! Telugu: News | 5 Jul 2009 | 1:13 pm లోక్‌సత్తాపై చంద్రబాబువి అర్థరహిత వ్యాఖ్యలులోక్సత్తా పార్టీపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు చేస్తున్న వ్యాఖ్యలు అర్థరహితమని లోక్‌సత్తా రాష్ట్ర ఉపాధ్యక్షుడు జగన్మోహన్ రాజు విమర్శించారు. తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు.Source: Yahoo! Telugu: News | 5 Jul 2009 | 12:56 pm ప్రస్తుత ఏడాదికూడా పీఎఫ్‌పై 8.5శాతం వడ్డీప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోకూడా 8.5శాతం వడ్డీనే ఇవ్వాలని ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ(ఈపీఎఫ్ఓ)నిర్ణయించింది.Source: Yahoo! Telugu: News | 5 Jul 2009 | 12:13 pm అమెరికాలో ముగిసిన తానా సంబరాలుఉత్తర అమెరికా తెలుగు సంఘాలు తానా, నాట్స్ వేడుకలు మూడురోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగాయి. 17వ తానా ద్వైవార్షిక మహాసభలకు వేదికగా నిలిచిన చికాగోలోని రోజ్‌మాంట్ కన్వెన్షన్ సెంటర్ మూడురోజుల పాటు తెలుగువారితో నిండిపోయింది.Source: ఏపీ న్యూస్ | 5 Jul 2009 | 11:20 am బ్యాలెట్ విధానాన్ని అమలు చేయాలి: ఏచూరిదేశవ్యాప్తంగా ఈవీఎంల పనితీరుపై విమర్శలు వెలువెత్తిన సంగతి తెలిసిందే. తాజాగా ఈవీఎం విధానం లోపభూయిష్టంగా ఉందని సీపీఎం అగ్రనేత సీతారాం ఏచూరి ఆరోపించారు. చాలా దేశాలు ఈవీఎంకు స్వస్తి పలికి బ్యాలెట్ ఓటింగ్‌కు మొగ్గుచూపుతున్నాయని ఏచూరి ఎత్తి చూపారు.Source: జాతీయ | 5 Jul 2009 | 11:01 am రామారావుపై చర్యలు తీసుకోవాలి: కేరళకొవ్వూరు ఎమ్మెల్యే రామారావు కేరళ విద్యార్థినులపై అత్యాచారయత్నం ఉదంతంపై సమగ్ర విచారణ జరపాలని కేరళ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ అంశంపై హోం మంత్రి చిదంబరానికి, ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్‌కు కేరళ ఆరోగ్య శాఖ మంత్రి టికె శ్రీమతి ఓ లేఖ రాశారు. ఈ ఘటనపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.Source: జాతీయ | 5 Jul 2009 | 10:40 am నన్ను చంపేస్తారేమో: వరుణ్మాఫియా డాన్ ఛోటా షకీల్ అనుచరులతో తన ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉందని భారతీయ జనతా పార్టీ యువ నాయకుడు వరుణ్ గాంధీ ఆరోపించారు.Source: జాతీయ | 5 Jul 2009 | 10:26 am లోక్‌సత్తాపై చంద్రబాబువి అర్థరహిత వ్యాఖ్యలులోక్సత్తా పార్టీపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు చేస్తున్న వ్యాఖ్యలు అర్థరహితమని లోక్‌సత్తా రాష్ట్ర ఉపాధ్యక్షుడు జగన్మోహన్ రాజు విమర్శించారు. తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు.Source: ఏపీ న్యూస్ | 5 Jul 2009 | 7:29 am ప్రభుత్వం నాపై కక్ష కట్టింది: రామారావురాష్ట్ర ప్రభుత్వం తనపై కక్ష కట్టిందని కొవ్వూరు శాసనసభ్యుడు రామారావు ఆరోపించారు. ఏదో పథకం ప్రకారమే ప్రభుత్వం తనపై అక్రమ కేసులు పెడుతోందని ఆయన చెప్పారు. టీవీ సీరియల్‌లో కొత్త పాత్రలు పుట్టుకొచ్చినట్లు తనపై అక్రమ కేసులు పెట్టేందుకు కొత్తవారిని తీసుకువస్తున్నారని ఆయన అన్నారు.Source: ఏపీ న్యూస్ | 5 Jul 2009 | 6:31 am సబ్సిడీ భారత్‌ది...లాభం పాక్దిభారతదేశ ప్రభుత్వం రైతులకు అతి చవకగా అందిస్తున్న ఎరువులు, రసాయనాల ఉత్పత్తులు పాకిస్థాన్, బంగ్లాదేశ్, మరియు నేపాల్ దేశాలలోని రైతులకు అందుతున్నాయి.Source: జాతీయ | 5 Jul 2009 | 6:09 am స్వలింగ సంపర్కంపై చర్చ జరగాలి: గిరిజాస్వలింగ సంపర్కంపై ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలని జాతీయ మహిళా సమాఖ్య అభిప్రాయపడింది. దేశవ్యాప్తంగా స్వలింగ సంపర్కంపై చర్చ జరగాలని జాతీయ మహిళా సమాఖ్య అధ్యక్షురాలు గిరిజా వ్యాస్ అన్నారు.Source: జాతీయ | 5 Jul 2009 | 3:40 am "ఉదయిం"చే సూర్యుడు అస్తమించే "సంధ్య"ను 'ఓయ్' అంటే..?నటీనటులు: సిద్ధార్థ, షామిలీ, నెపోలియన్, సునీల్ తదితరులు. నిర్మాత: డి.వి.వి. దానయ్య, దర్శకత్వం.. ఆనంద్ వాగ్. ఈ చిత్రం చూస్తుంటే గీతాంజలి సినిమా గుర్తుకువస్తుంది. ఆ చిత్రమే లవ్‌స్టోరీపేరుతో వచ్చింది. దానికి కాస్త మెరుగులు దిద్ది "ఓయ్" అనే పేరుపెట్టినట్లుంది. ఇందులో హీరోహీరోయిన్ల పాత్రల పేర్లు కూడా సరిపోయేవిధంగా పెట్టారు. ఉదయించే సూర్యుడు హీరో, అస్తమించే అమ్మాయి సంధ్య. వీరిద్దరి మధ్య సాగే ప్రేమ ప్రయాణం ఎంతవరకు వచ్చింది? అనేది సినిమా. ఇక కథలోకి వెళితే.. ఉదయ్ (సిద్ధార్థ) ఓ ఉన్నత వ్యాపారవేత్త కుటుంబానికి చెందిన వ్యక్తి. సంధ్య (షామిలి) సాధారణ యువతి. తను ఒంటరిగా సముద్రపు ఒడ్డున ఉంటుంది. ఏకాంతమంటే ఆమెకు చాలా ఇష్టం. ఇద్దరి ఆలోచనలు వైవిధ్యమే. అలాంటి తరుణంలో సంధ్యను ఉదయ్ ప్రేమిస్తాడు. ఆమె పుట్టినరోజునాడు రకరకాల గిఫ్ట్‌లతో తన ప్రేమను వ్యక్తం చేస్తాడు. ఆమె కోసం అలవాట్లను మార్చుకున్నా.. ఆమె అతనికి దూరంగా ఉంటుంది. కానీ ఉదయ్ మరింత ప్రేమ పెంచుకుంటాడు. తను "అస్తమిస్తున్న సంధ్య" అనే విషయం డైరీ ద్వారా ఉదయ్‌కు తెలుస్తుంది. ఆ తరుణంలో ఉదయ్ ఏం చేశాడు? సంధ్య చనిపోయిందా? లేదా? అనేది సినిమా.Source: Yahoo! Telugu: Entertainment | 4 Jul 2009 | 6:35 pm దేవుడు నాకు వక్షోజాలివ్వడం మరిచాడు: షెర్లిన్బాలీవుడ్ సినీ పరిశ్రమలో నూటికి 80 శాతం మంది నటీమణులు తమ అందాలను పెంచుకునేందుకు తప్పనిసరిగా ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంటున్నారట. ఆ మధ్య తన వక్షోజాలను శృతిమించి ప్రదర్శించిన షెర్లిన్ చోప్రా సైతం తన పాలిండ్లకు సిలికాన్ ఇంప్లాంట్ చేయించుకున్నదట. టీనేజ్ వయసులో తన ఎద భాగాన్ని చూసుకుని షెర్లిన్ సిగ్గుతో కుంచించుకుపోయేదట. దేవుడు తనకు వక్షోజాలను ఇవ్వడం మర్చిపోయి ఉంటాడేమోనని తెగ బాధపడినట్లు షెర్లిన్ స్వయంగా తన బ్లాగులో రాసుకుంది.Source: Yahoo! Telugu: Entertainment | 4 Jul 2009 | 4:30 pm "ఎవరైనా ఎప్పుడైనా" ట్రైలర్‌ను తిలకించండిహ్యాపీడేస్ ఫేమ్ వరుణ్ సందేశ్ హీరోగా, విమలారామన్ హీరోయిన్‌గా నటించిన చిత్రం "ఎవరైనా ఎప్పుడైనా" (ప్రేమలో పడొచ్చు). హ్యాపీడేస్, కొత్తబంగారులోకం సినిమాల ద్వారా హిట్ కొట్టిన వరుణ్ సందేశ్ "ఎవరైనా ఎప్పుడైనా" ద్వారా మరో హిట్ కొట్టారని దర్శకుడు మార్తాండ్ చెప్పారు.Source: Yahoo! Telugu: Entertainment | 4 Jul 2009 | 4:11 pm "జయంమనది" సినిమా ట్రైలర్ మీ కోసం..తమిళంలో "జయంకొండాన్"గా తెరకెక్కిన చిత్రాన్ని తెలుగులో "జయంమనది"గా అనువదిస్తున్నారు. తమిళంలో పలు విజయవంతమైన భాషా, వసంతకోకిల, విజేత చిత్రాల మాతృకను నిర్మించిన టి.జి. త్యాగరాజన్, తాజాగా 'జయం మనది' చిత్రాన్ని తెలుగులోకి అనువదిస్తున్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 4 Jul 2009 | 3:53 pm "గే సెక్స్" చట్టబద్ధతపై పెదవి విప్పని నాయకులుఢిల్లీ హైకోర్టు స్వలింగ సంపర్కం చట్టబద్ధమైనదేనని గురువారం తీర్పునిచ్చింది. అయితే దీనిపై ప్రధాన రాజకీయపక్షాలు మాత్రం నోరు విప్పడం లేదు. ఆర్జేడీ నేత... లాలూ ప్రసాద్ యాదవ్ ఒక్కరు మాత్రం తీవ్రంగా స్పందించారు. హైకోర్టు నిర్ణయం చాలా ప్రమాదకరమైనదని ఆయన అభివర్ణించారు.Source: జాతీయ | 4 Jul 2009 | 2:13 pm హౌరా బ్రిడ్జి వద్ద బస్సు బోల్తా - 9 మంది మృతిపశ్చిమబెంగాల్ రాష్ట్రంలో శనివారం రైలు ప్రమాదం సంభవించింది. హౌరా బ్రిడ్జి రైల్వే ట్రాక్ వద్ద మినీ బస్సు బోల్తా పడింది. ఈ సంఘటనలో తొమ్మిది మంది మృత్యువాత పడగా, మరో 40 మంది గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో యాభై మంది ప్రయాణికులు ఉన్నట్టు స్థానికులు వెల్లడించారు.Source: జాతీయ | 4 Jul 2009 | 2:03 pm కొవ్వూరు ఎమ్మెల్యేపై కేరళ విద్యార్థినుల ఫిర్యాదుకొవ్వూరు ఎమ్మెల్యే టి.వి.రామారావు కేసు వ్యవహారం శనివారం కీలక మలుపు తిరిగింది. ఆయనపై కేరళకు చెందిన కొందరు విద్యార్థినులు రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రా రెడ్డికి ఫిర్యాదు చేశారు.Source: ఏపీ న్యూస్ | 4 Jul 2009 | 1:34 pm "లిబర్‌హాన్" నివేదికను బహిర్గతం చేయాలి: లాలూబాబ్రీ మసీదు విధ్వంసంపై జస్టీస్ లిబర్‌హాన్ కమిషన్ సమర్పించిన నివేదికను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ డిమాండ్ చేశారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనే ఈ నివేదికలోని అంశాలను దేశ ప్రజలకు తెలియజేయాలని ఆయన కోరారు.Source: జాతీయ | 4 Jul 2009 | 1:33 pm "ఉదయిం"చే సూర్యుడు అస్తమించే "సంధ్య"ను 'ఓయ్' అంటే..?నటీనటులు: సిద్ధార్థ, షామిలీ, నెపోలియన్, సునీల్ తదితరులు. నిర్మాత: డి.వి.వి. దానయ్య, దర్శకత్వం.. ఆనంద్ వాగ్. ఈ చిత్రం చూస్తుంటే గీతాంజలి సినిమా గుర్తుకువస్తుంది. ఆ చిత్రమే లవ్‌స్టోరీపేరుతో వచ్చింది. దానికి కాస్త మెరుగులు దిద్ది "ఓయ్" అనే పేరుపెట్టినట్లుంది. ఇందులో హీరోహీరోయిన్ల పాత్రల పేర్లు...Source: వినోదం | 4 Jul 2009 | 1:25 pm రామారావు కేసు దర్యాప్తుకు హోం మంత్రి ఆదేశంకొవ్వూరు ఎమ్మెల్యే టీవీ రామారావు నర్సింగ్ కాలేజీ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తునకు హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి శనివారం ఆదేశించారు. ఎంతో ధైర్యం చేసి విద్యార్థినులే స్వయంగా ఫిర్యాదు చేయడాన్ని మంత్రి అభినందించారు.Source: ఏపీ న్యూస్ | 4 Jul 2009 | 1:15 pm నెట్‌లో సల్మాన్- కత్రినాల సెక్స్ వీడియోవిడిపోయిన కపుల్ సల్మాన్- కత్రినాకైఫ్‌ల సెక్స్ వీడియో నెట్‌లో దర్శనమిస్తోందన్న వార్త గుప్పుమంది. చిత్రంగా వాళ్లిద్దరూ ఒకరికొకరు కటీఫ్ చెప్పుకున్న తర్వాత ఈ వీడియో బయటపడటం గమనార్హం. ఈ సెక్స్ వీడియోలో సల్మాన్-కత్రినా కైఫ్‌లను పోలి ఉన్న ఇద్దరు వ్యక్తులు రెచ్చిపోయిన శృంగారం చేసుకుంటూ కనిపిస్తున్నారట. ఈ వీడియో కలిగిన సీడీలు కెనడాలో హాట్ కేకుల్లో అమ్ముడు పోతున్నాయట. సెక్స్‌లో ఉన్న అన్ని భంగిమలను వీళ్లద్దరూ చేసి చూపించినట్లు ఆ వీడియో చూసిన జనం చెపుతున్నారట. కాగా ప్రస్తుతం ఈ వీడియో కాపీలు ముంబయి నగరానికి చేరుకున్నట్లు భోగట్టా.Source: Yahoo! Telugu: Entertainment | 4 Jul 2009 | 12:20 pm 17వ రోజు కొనసాగుతున్న నక్సల్స్ ఏరివేతపశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని పశ్చిమ మిడ్నాపూర్ జిల్లాలో నక్సల్ ఏరివేత కార్యక్రమంలో 17వ రోజు కూడా కొనసాగుతోంది. స్థానిక పోలీసులు, కేంద్ర బలగాలు కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ ఆపరేషన్ శనివారానికి 17వ రోజుకు చేరుకుంది.Source: జాతీయ | 4 Jul 2009 | 12:12 pm "కరెంట్" హీరోయిన్ 'స్నేహా ఉల్లాల్'పై చర్య?"రాజు మహరాజులో మొదట స్నేహా ఉల్లాల్‌ను అనుకున్నాం. ఆమె ఫొటోసెషన్‌కోసం 4లక్షల ఖర్చు పెట్టాం. ఆమెతోపాటు నలుగురు అదనంగా వచ్చారు. వారికి స్టార్ హోటల్ సౌకర్యం కల్పించారు. వారం రోజులున్నారు. కానీ చివరిగా ఏదో కారణం చెప్పి డేట్స్ కుదరడంలేదని తప్పించుకుంది ఉల్లాల్. అప్పటికే ఆమెకు 10లక్షలు అడ్వాన్స్‌గా యిచ్చాం. దాంతో తెలుగు చలనచిత్ర నిర్మాతలమండలి, మా అసోసియేషన్‌కు ఫిర్యాదు చేశాం. కానీ సరైన స్పందనలేదు. చేద్దాం.." అంటూ గురువారం రాజు మహారాజు నిర్మాత ఇచ్చిన సెన్సేషనల్ ఇంటర్వ్యూలో పేర్కొన్న తెలిపిన మాటలివి. ఇందులో సినీ ప్రముఖులు, స్నేహా ఉల్లాల్ చేసిన మోసం గురించి కుమార స్వామి వివరించారు. తాజా సమాచారం ప్రకారం నిర్మాతల మండలి స్నేహా ఉల్లాల్‌పై చర్య తీసుకోనుందనే వార్త ఇండస్ట్రీలో ప్రచారమైంది. ప్రస్తుతం సుశాంత్ చిత్రం కరెంట్ విజయయాత్రలో ఉంది. ఆమె నిర్మాత దాదాపు 15లక్షలు అడ్వాన్స్‌గా తీసుకుని అందులో నటించకుండా పోవడంతోపాటు, పారితోషికం వెనక్కు ఇవ్వకపోవడంతో నిర్మాత ఫిర్యాదు చేశాడు.Source: Yahoo! Telugu: Entertainment | 4 Jul 2009 | 11:43 am "ఎవరైనా ఎప్పుడైనా" ట్రైలర్‌ను తిలకించండిహ్యాపీడేస్ ఫేమ్ వరుణ్ సందేశ్ హీరోగా, విమలారామన్ హీరోయిన్‌గా నటించిన చిత్రం "ఎవరైనా ఎప్పుడైనా" (ప్రేమలో పడొచ్చు). హ్యాపీడేస్, కొత్తబంగారులోకం సినిమాల ద్వారా హిట్ కొట్టిన వరుణ్ సందేశ్ "ఎవరైనా ఎప్పుడైనా" ద్వారా మరో హిట్ కొట్టారని దర్శకుడు మార్తాండ్ చెప్పారు.Source: వినోదం | 4 Jul 2009 | 11:28 am "జయంమనది" సినిమా ట్రైలర్ మీ కోసం..తమిళంలో "జయంకొండాన్"గా తెరకెక్కిన చిత్రాన్ని తెలుగులో "జయంమనది"గా అనువదిస్తున్నారు. తమిళంలో పలు విజయవంతమైన భాషా, వసంతకోకిల, విజేత చిత్రాల మాతృకను నిర్మించిన టి.జి. త్యాగరాజన్, తాజాగా 'జయం మనది' చిత్రాన్ని తెలుగులోకి అనువదిస్తున్నారు.Source: వినోదం | 4 Jul 2009 | 11:23 am "పుత్రుడి"ని ఆటపట్టిస్తోన్న చిన్నది!"చికెన్‌ముక్కలాంటి చిన్నదాన్నయో.. నీ మనసెరిగి వచ్చానయో.."అంటూ ఓ చిన్నది మెడికో స్టూడెంట్‌ను ఆటపట్టిస్తుంది. దీంతో ఆ చిన్నోడు కూడా ఆమెతో కలిసి చిందులేశాడు. ఈ దృశ్యాన్ని "పుత్రుడు" సినిమా కోసం తెరకెక్కిస్తున్నారు. ఫ్రెండ్స్ అకాడమీ పతాకంపై ఇంద్ర హీరోగా, తదనీషా, బిందు హీరోయిన్లుగా నటిస్తోన్న "పుత్రుడు" సినిమా షూటింగ్ కోసం అన్నపూర్ణ ఏడెకరాల స్టూడియోలో ఓ సెట్‌వేసి రెండు రోజులుగా ఓ పాటను చిత్రీకరిస్తున్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 4 Jul 2009 | 11:11 am రూ.300 కోట్లు వసూలు చేస్తున్న మావోలు: రమణ్అటవీ ఉత్పత్తుల వ్యాపారులు, రవాణా ఆపరేటర్లు, ఖనిజ గనుల యజమానుల నుంచి యేడాదికి 300 కోట్ల రూపాయల మేరకు మావోయిస్టులు వసూలు చేస్తున్నారని ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ తెలిపారు.Source: జాతీయ | 4 Jul 2009 | 10:08 am
|