|
జాతీయ స్థూల ఉత్పత్తి 6.7 శాతం తగ్గుదలవాస్తవ జాతీయ స్థూల ఉత్పత్తి (జీడీపీ) వృద్ధి తగ్గుముఖం పట్టింది. దీంతో 2007-08 ఆర్థిక సంవత్సరంలో నమోదైన 9 శాతం నుండి ప్రస్తుతం 6.7 శాతానికి జీడీపీ వృద్ధి పడిపోయింది. గత ఆర్థిక సంవత్సరంతో పోల్చుతూ కేంద్ర గణాంకాల సంస్థ(సీఎస్ఓ) ఈ వివరాలను తెలిపింది.Source: Yahoo! Telugu: News | 4 Jul 2009 | 6:11 pm ఇతరుల కంటే అంతర్గత ముప్పే ఎక్కువ: కియానీపాకిస్థాన్కు ఇతర దేశాల నుంచి ఎదురయ్యే ముప్పు కంటే.. అంతర్గతంగా ఎదురయ్యే సమస్యలతోనే అధిక ప్రమాదం పొంచి ఉందని ఆ దేశ ఆర్మీ చీఫ్ జనరల్ అష్పాక్ కియానీ అభిప్రాయపడ్డారు. అందువల్ల దీన్నిపై తక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి వక్కాణించారు.Source: Yahoo! Telugu: News | 4 Jul 2009 | 5:59 pm 17వ రోజు కొనసాగుతున్న నక్సల్స్ ఏరివేతపశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని పశ్చిమ మిడ్నాపూర్ జిల్లాలో నక్సల్ ఏరివేత కార్యక్రమంలో 17వ రోజు కూడా కొనసాగుతోంది. స్థానిక పోలీసులు, కేంద్ర బలగాలు కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ ఆపరేషన్ శనివారానికి 17వ రోజుకు చేరుకుంది.Source: Yahoo! Telugu: News | 4 Jul 2009 | 5:41 pm కోవ్వూరు ఎమ్మెల్యేపై కేరళ విద్యార్థినుల ఫిర్యాదుకొవ్వూరు ఎమ్మెల్యే టి.వి.రామారావు కేసు వ్యవహారం శనివారం కీలక మలుపు తిరిగింది. ఆయనపై కేరళకు చెందిన కొందరు విద్యార్థినులు రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రా రెడ్డికి ఫిర్యాదు చేశారు.Source: Yahoo! Telugu: News | 4 Jul 2009 | 5:17 pm దేవుడు నాకు వక్షోజాలివ్వడం మరిచాడు: షెర్లిన్బాలీవుడ్ సినీ పరిశ్రమలో నూటికి 80 శాతం మంది నటీమణులు తమ అందాలను పెంచుకునేందుకు తప్పనిసరిగా ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంటున్నారట. ఆ మధ్య తన వక్షోజాలను శృతిమించి ప్రదర్శించిన షెర్లిన్ చోప్రా సైతం తన పాలిండ్లకు సిలికాన్ ఇంప్లాంట్ చేయించుకున్నదట. టీనేజ్ వయసులో తన ఎద భాగాన్ని చూసుకుని షెర్లిన్ సిగ్గుతో కుంచించుకుపోయేదట. దేవుడు తనకు వక్షోజాలను ఇవ్వడం మర్చిపోయి ఉంటాడేమోనని తెగ బాధపడినట్లు షెర్లిన్ స్వయంగా తన బ్లాగులో రాసుకుంది.Source: Yahoo! Telugu: Entertainment | 4 Jul 2009 | 4:30 pm "లిబ్రహాన్" నివేదికను బహిర్గతం చేయాలి: లాలూబాబ్రీ మసీదు విధ్వంసంపై జస్టీస్ లిబ్రహాన్ కమిషన్ సమర్పించిన నివేదికను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ డిమాండ్ చేశారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనే ఈ నివేదికలోని అంశాలను దేశ ప్రజలకు తెలియజేయాలని ఆయన కోరారు.Source: Yahoo! Telugu: News | 4 Jul 2009 | 4:23 pm "ఎవరైనా ఎప్పుడైనా" ట్రైలర్‌ను తిలకించండిహ్యాపీడేస్ ఫేమ్ వరుణ్ సందేశ్ హీరోగా, విమలారామన్ హీరోయిన్‌గా నటించిన చిత్రం "ఎవరైనా ఎప్పుడైనా" (ప్రేమలో పడొచ్చు). హ్యాపీడేస్, కొత్తబంగారులోకం సినిమాల ద్వారా హిట్ కొట్టిన వరుణ్ సందేశ్ "ఎవరైనా ఎప్పుడైనా" ద్వారా మరో హిట్ కొట్టారని దర్శకుడు మార్తాండ్ చెప్పారు.Source: Yahoo! Telugu: Entertainment | 4 Jul 2009 | 4:11 pm "జయంమనది" సినిమా ట్రైలర్ మీ కోసం..తమిళంలో "జయంకొండాన్"గా తెరకెక్కిన చిత్రాన్ని తెలుగులో "జయంమనది"గా అనువదిస్తున్నారు. తమిళంలో పలు విజయవంతమైన భాషా, వసంతకోకిల, విజేత చిత్రాల మాతృకను నిర్మించిన టి.జి. త్యాగరాజన్, తాజాగా 'జయం మనది' చిత్రాన్ని తెలుగులోకి అనువదిస్తున్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 4 Jul 2009 | 3:53 pm ఆయుధ ఒప్పంద వార్తలను ఖండించిన శ్రీలంకచైనాతో ఆయధ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్టు వచ్చిన వార్తలను శ్రీలంక విదేశాంగ మంత్రి రోహితా బోగోల్లాగమా ఖండించారు. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం చైనాలో పర్యటిస్తున్న ఆయన.. శనివారం చైనా డైలీ పత్రికకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.Source: Yahoo! Telugu: News | 4 Jul 2009 | 3:53 pm రైల్వే బడ్జెట్ బెంగాల్ బడ్జెట్ కాదు: మమతరైల్వే బడ్జెట్‌ను ఒక్క పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకుని రూపొందించింది కాదని రైల్వే శాఖామంత్రి మమత బెనర్జీ అన్నారు.Source: Yahoo! Telugu: News | 4 Jul 2009 | 3:51 pm రూ.300 కోట్లు వసూలు చేస్తున్న మావోలు: రమణ్అటవీ ఉత్పత్తుల వ్యాపారులు, రవాణా ఆపరేటర్లు, ఖనిజ గనుల యజమానుల నుంచి యేడాదికి 300 కోట్ల రూపాయల మేరకు మావోయిస్టులు వసూలు చేస్తున్నారని ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ తెలిపారు.Source: Yahoo! Telugu: News | 4 Jul 2009 | 3:37 pm ప్రధాన నగరాల్లోని వస్తువుల మార్కెట్ల ధరలుదేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో గల మార్కెట్లలో వస్తువుల ధరలు... కోల్హాపూర్ మార్కెట్‌లో చక్కెర ధర (100 కేజీలు) - రూ. 2,335 గుంటూరు మార్కెట్‌లో ఎండుమిరపకాయలు (100 కేజీలు) - రూ. 5,518 హజీరాబాద్ మార్కెట్‌లో సహజవాయువు (1ఎంఎంబీటీయు) - రూ. 172.80 ముంబాయి మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ (1బీబీఎల్) - రూ. 3,189Source: Yahoo! Telugu: News | 4 Jul 2009 | 3:17 pm మళ్లీ క్షిపణి పరీక్షలు నిర్వహించిన ఉ కొరియాఅంతర్జాతీయ ఒత్తిళ్లను లెక్క చేయని ఉత్తరకొరియా తాజాగా మరో నాలుగు క్షిపణి పరీక్షలను నిర్వహించింది. అమెరికా స్వాతంత్ర్య దినోత్సవ సెలవు రోజైన శనివారం ఈ పరీక్షలను నిర్వహించి తన సత్తాను చాటింది.Source: Yahoo! Telugu: News | 4 Jul 2009 | 2:59 pm నెట్‌లో సల్మాన్- కత్రినాల సెక్స్ వీడియోవిడిపోయిన కపుల్ సల్మాన్- కత్రినాకైఫ్‌ల సెక్స్ వీడియో నెట్‌లో దర్శనమిస్తోందన్న వార్త గుప్పుమంది. చిత్రంగా వాళ్లిద్దరూ ఒకరికొకరు కటీఫ్ చెప్పుకున్న తర్వాత ఈ వీడియో బయటపడటం గమనార్హం. ఈ సెక్స్ వీడియోలో సల్మాన్-కత్రినా కైఫ్‌లను పోలి ఉన్న ఇద్దరు వ్యక్తులు రెచ్చిపోయిన శృంగారం చేసుకుంటూ కనిపిస్తున్నారట. ఈ వీడియో కలిగిన సీడీలు కెనడాలో హాట్ కేకుల్లో అమ్ముడు పోతున్నాయట. సెక్స్‌లో ఉన్న అన్ని భంగిమలను వీళ్లద్దరూ చేసి చూపించినట్లు ఆ వీడియో చూసిన జనం చెపుతున్నారట. కాగా ప్రస్తుతం ఈ వీడియో కాపీలు ముంబయి నగరానికి చేరుకున్నట్లు భోగట్టా.Source: Yahoo! Telugu: Entertainment | 4 Jul 2009 | 12:20 pm 17వ రోజు కొనసాగుతున్న నక్సల్స్ ఏరివేతపశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని పశ్చిమ మిడ్నాపూర్ జిల్లాలో నక్సల్ ఏరివేత కార్యక్రమంలో 17వ రోజు కూడా కొనసాగుతోంది. స్థానిక పోలీసులు, కేంద్ర బలగాలు కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ ఆపరేషన్ శనివారానికి 17వ రోజుకు చేరుకుంది.Source: జాతీయ | 4 Jul 2009 | 12:12 pm కోవ్వూరు ఎమ్మెల్యేపై కేరళ విద్యార్థినుల ఫిర్యాదుకొవ్వూరు ఎమ్మెల్యే టి.వి.రామారావు కేసు వ్యవహారం శనివారం కీలక మలుపు తిరిగింది. ఆయనపై కేరళకు చెందిన కొందరు విద్యార్థినులు రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రా రెడ్డికి ఫిర్యాదు చేశారు.Source: ఏపీ న్యూస్ | 4 Jul 2009 | 11:47 am "కరెంట్" హీరోయిన్ 'స్నేహా ఉల్లాల్'పై చర్య?"రాజు మహరాజులో మొదట స్నేహా ఉల్లాల్‌ను అనుకున్నాం. ఆమె ఫొటోసెషన్‌కోసం 4లక్షల ఖర్చు పెట్టాం. ఆమెతోపాటు నలుగురు అదనంగా వచ్చారు. వారికి స్టార్ హోటల్ సౌకర్యం కల్పించారు. వారం రోజులున్నారు. కానీ చివరిగా ఏదో కారణం చెప్పి డేట్స్ కుదరడంలేదని తప్పించుకుంది ఉల్లాల్. అప్పటికే ఆమెకు 10లక్షలు అడ్వాన్స్‌గా యిచ్చాం. దాంతో తెలుగు చలనచిత్ర నిర్మాతలమండలి, మా అసోసియేషన్‌కు ఫిర్యాదు చేశాం. కానీ సరైన స్పందనలేదు. చేద్దాం.." అంటూ గురువారం రాజు మహారాజు నిర్మాత ఇచ్చిన సెన్సేషనల్ ఇంటర్వ్యూలో పేర్కొన్న తెలిపిన మాటలివి. ఇందులో సినీ ప్రముఖులు, స్నేహా ఉల్లాల్ చేసిన మోసం గురించి కుమార స్వామి వివరించారు. తాజా సమాచారం ప్రకారం నిర్మాతల మండలి స్నేహా ఉల్లాల్‌పై చర్య తీసుకోనుందనే వార్త ఇండస్ట్రీలో ప్రచారమైంది. ప్రస్తుతం సుశాంత్ చిత్రం కరెంట్ విజయయాత్రలో ఉంది. ఆమె నిర్మాత దాదాపు 15లక్షలు అడ్వాన్స్‌గా తీసుకుని అందులో నటించకుండా పోవడంతోపాటు, పారితోషికం వెనక్కు ఇవ్వకపోవడంతో నిర్మాత ఫిర్యాదు చేశాడు.Source: Yahoo! Telugu: Entertainment | 4 Jul 2009 | 11:43 am "లిబ్రహాన్" నివేదికను బహిర్గతం చేయాలి: లాలూబాబ్రీ మసీదు విధ్వంసంపై జస్టీస్ లిబ్రహాన్ కమిషన్ సమర్పించిన నివేదికను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ డిమాండ్ చేశారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనే ఈ నివేదికలోని అంశాలను దేశ ప్రజలకు తెలియజేయాలని ఆయన కోరారు.Source: జాతీయ | 4 Jul 2009 | 11:23 am "పుత్రుడి"ని ఆటపట్టిస్తోన్న చిన్నది!"చికెన్‌ముక్కలాంటి చిన్నదాన్నయో.. నీ మనసెరిగి వచ్చానయో.."అంటూ ఓ చిన్నది మెడికో స్టూడెంట్‌ను ఆటపట్టిస్తుంది. దీంతో ఆ చిన్నోడు కూడా ఆమెతో కలిసి చిందులేశాడు. ఈ దృశ్యాన్ని "పుత్రుడు" సినిమా కోసం తెరకెక్కిస్తున్నారు. ఫ్రెండ్స్ అకాడమీ పతాకంపై ఇంద్ర హీరోగా, తదనీషా, బిందు హీరోయిన్లుగా నటిస్తోన్న "పుత్రుడు" సినిమా షూటింగ్ కోసం అన్నపూర్ణ ఏడెకరాల స్టూడియోలో ఓ సెట్‌వేసి రెండు రోజులుగా ఓ పాటను చిత్రీకరిస్తున్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 4 Jul 2009 | 11:11 am రూ.300 కోట్లు వసూలు చేస్తున్న మావోలు: రమణ్అటవీ ఉత్పత్తుల వ్యాపారులు, రవాణా ఆపరేటర్లు, ఖనిజ గనుల యజమానుల నుంచి యేడాదికి 300 కోట్ల రూపాయల మేరకు మావోయిస్టులు వసూలు చేస్తున్నారని ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ తెలిపారు.Source: జాతీయ | 4 Jul 2009 | 10:08 am మన ఎంపీలు చేతకాని దద్దమ్మలు: చిరంజీవిమన రాష్ట్రానికి చెందిన ఎంపీలు చేతకాని దద్దమ్మల్లా వ్యవహిస్తున్నారని, అందువల్లే రైల్వే బడ్జెట్‌లో తీరని అన్యాయం జరిగిందని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాకు మన రాష్ట్రంపై ఎలాంటి ప్రేమలేదనే విషయం మరోమారు తేటతెల్లమైందన్నారు.Source: ఏపీ న్యూస్ | 4 Jul 2009 | 9:03 am జమ్ము నుంచి అమర్‌నాథ్ యాత్ర రద్దుఅమర్నాథ్ యాత్రకు మరోమారు బ్రేక్ పడింది. పహల్గామ్ మార్గంలో మంచు ఎక్కువగా పడుతుండటంతో యాత్రను జమ్ము నుంచి శనివారం నిలిపివేశారు. వాతావరణం అనుకూలించని కారణంగా జమ్ము నుంచి అమర్‌నాథ్ యాత్రను నిలిపి వేస్తున్నట్టు అమర్‌నాథ్ ఆలయ బోర్డు అధికారులు తెలిపారు.Source: జాతీయ | 4 Jul 2009 | 8:02 am పూర్ణాహుతితో ముగియనున్న వరుణయాగంరాష్ట్రంలో వర్షాలు కురవాలని, రాష్ట్రం సమృద్ధిగా ఉండాలని ఆకాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం తలపెట్టిన మహావరుణ యాగం పూర్ణాహుతితో సమాప్తం కానుంది. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో తితిదే గత మూడు రోజులుగా నిర్వహిస్తోన్న ఈ మహావరుణ యాగం శనివారంతో పూర్తి కానుంది.Source: ఏపీ న్యూస్ | 4 Jul 2009 | 6:45 am ఆరు తీవ్రవాదుల మృదేహాలు స్వాధీనంజమ్ముకాశ్మీర్ రాష్ట్రంలోని గురెజ్ సెక్టార్ ప్రాంతంలో ఆరు తీవ్రవాదులు మృత దేహాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. మృత దేహాలతో పాటు ఆరు ఏకే-47 తుపాకులను కూడా కైవసం చేసుకున్నట్టు భద్రతా వర్గాలు వెల్లడించాయి.Source: జాతీయ | 4 Jul 2009 | 5:57 am మూడో ప్రత్యామ్నాయం కోసం కృషి: కారత్జాతీయ స్థాయిలో మూడో ప్రత్యామ్నాయం కోసం కృషి చేస్తామని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ వెల్లడించారు. దేశ రాజకీయాలలో రెండు పార్టీల ఆధిపత్యం ప్రజాస్వామ్య మనుగడకు మంచిది కాదని, అందువల్ల ప్రత్యామ్నాయ కూటమి అవసరమని తాము భావిస్తున్నట్టు చెప్పుకొచ్చారు.Source: ఏపీ న్యూస్ | 4 Jul 2009 | 5:25 am రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు: 9 మంది మృత్యువాతరాష్ట్రంలో శనివారం జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో తొమ్మిది మంది మృత్యువాత పడ్డారు. చిత్తూరు జిల్లాలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో ఐదుగురు విద్యార్థులు మృతి చెందారు. అలాగే, ప్రకాశం జిల్లా చీమకుర్తిలో జరిగిన మరో ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.Source: ఏపీ న్యూస్ | 4 Jul 2009 | 5:15 am తన అంగీకారంతోనే శృంగారంలో పాల్గొన్నా: అహుజాతాను పనిమనిషిపై అత్యాచారం జరపలేదని, ఆమె అంగీకారంతోనే తనతో శృంగారంలో పాల్గొన్నానని బాలీవుడ్ నటుడు అహుజా వెల్లడించారు.Source: జాతీయ | 4 Jul 2009 | 4:14 am లాలూ బడ్జెట్ తప్పుల తడక: మమతా బెనర్జీదేశంలో జరిగిన సార్వత్రిక ఎన్నికలకు ముందు నాలుగు నెలల క్రితం ఫిబ్రవరిలో అప్పటి రైల్వేశాఖామంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్‌లో అన్నీ తప్పుల తడకగా ఉన్నాయని ప్రస్తుత రైల్వేశాఖామంత్రి మంత్రి మమతా బెనర్జీ విమర్శించారు.Source: జాతీయ | 4 Jul 2009 | 3:29 am ధోనీ అడిగితే... పెళ్లి చేసుకుంటా: లక్ష్మీరాయ్క్రికెటర్లకు 'లైన్' వేసే సినీతారలు ఇటీవల ఎక్కువైపోతున్నారు. ఇది 'లైన్' అనుకోవాలో లేదంటే పబ్లిసిటీకోసం చేస్తున్నారో తెలియని పరిస్థితి. కెరీర్ ప్రారంభంలో బాలీవుడ్ నటి దీపికా పదుకునే కూడా ధోనీతో ప్రేమాయణం సాగించిందని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత అతని జూలు బాగోలేదని ఎడమచేతి వాటం క్రికెటర్ యువరాజ్‌ను సెలక్ట్ చేసుకుందని గుసగుసలు వినిపించాయి. ఇప్పుడేమో వాళ్లిద్దరినీ కాదని హీరోలతో 'లిప్-టు-లిప్ కిస్సులిచ్చుకుంటూ క్రికెటర్లకు ఒట్టి చేయి చూపించింది. ఇప్పడు అదే దారిలో కోలీవుడ్ నటి లక్ష్మీరాయ్ కూడా పయనిస్తున్నట్లు కనిపిస్తోంది. ధోనీ అంటే తనకు ఎంతో ఇష్టమని పాత్రికేయులకు పిలిచి మరీ చెపుతోందట. అంతేనా...! ధోనీ కనుక తనను పెళ్లాడమని అడిగితే అందుకు సిద్ధంగా ఉన్నానంటోందట.Source: Yahoo! Telugu: Entertainment | 3 Jul 2009 | 7:28 pm ప్రియమణి- తరుణ్ పెళ్లి చేసుకుంటారేమో...?!ఇటు టాలీవుడ్ అటు కోలీవుడ్‌లోనూ అవకాశాలు అంతంతమాత్రంగా ఉండటంతో ప్రియమణి పెళ్లి చేసుకుని సెటిల్ అవుదామనే నిర్ణయానికి వచ్చినట్లు కోలీవుడ్ సినీజనం అనుకుంటున్నారు. తన సహజ నటనతో జాతీయ అవార్డు కైవసం చేసుకున్న ప్రియమణికి ఆ తర్వాత కోలీవుడ్‌లో అన్నీ అటువంటి "మురికి" పాత్రలే వచ్చాయట. అదేమంటే మీకు జాతీయ అవార్డు తెచ్చిన పాత్ర అటువంటిదే కదా అని ఆమెను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారట కోలీవుడ్ సినీజనం. దీంతో విసుగెత్తిన ప్రియమణి టాలీవుడ్‌లో తన జాతకాన్ని పరీక్షించుకునేందుకు బయలుదేరి వచ్చింది. అందాల ఆరబోతకు గేట్లను బార్లా తెరిచింది. బాలకృష్ణతో కలిసి "మిత్రుడు" చిత్రంలో బికినీ వేసుకుని నటించింది. కానీ 'లక్' కలిసి రాలేదు. ఆ సినిమా బాక్సాఫీసు వద్ద బోర్లా పడింది.Source: Yahoo! Telugu: Entertainment | 3 Jul 2009 | 4:55 pm ఆం.ప్రకు న్యాయం చేస్తాం: మునియప్పరైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ... శుక్రవారం ప్రవేశపెట్టబడిన రైల్వే బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని రాష్ట్ర ప్రజలు, ఎంపీలు బాధపడాల్సిన అవసరం లేదని, ఆ రాష్ట్రానికి సరైన న్యాయం చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు.Source: జాతీయ | 3 Jul 2009 | 3:30 pm స్వలింగ సంపర్కం ఓ మానసిక రుగ్మత: రాందేవ్స్వలింగ సంపర్కమనేది ఓ రకమైన మానసిక రుగ్మత అని ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా అన్నారు. మానసికమైన రుగ్మతతో బాధపడుతున్నవారు ఇలాంటిబారిన పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.Source: జాతీయ | 3 Jul 2009 | 2:07 pm రాష్ట్రంలో మరో స్వైన్ ఫ్లూ కేసు నమోదురాష్ట్రంలో మరో స్వైన్ ఫ్లూ కేసు శుక్రవారం నమోదైంది. తాజాగా ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు స్వైన్‌ఫ్లూ ఉన్నట్లు వైద్యులు శుక్రవారం గుర్తించారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ కేసులు 19కి చేరాయి.Source: ఏపీ న్యూస్ | 3 Jul 2009 | 1:20 pm మహిళా సమస్యల ఫిర్యాదుకు టోల్ ఫ్రీ నెంబర్రాష్ట్రంలో పెచ్చరిల్లిపోతున్న మహిళాదాడులను అరికట్టే దిశగా... మహిళలు తమ సమస్యలపై ఫిర్యాదు చేయడానికి 1091 అనే ప్రత్యేక టోల్‌ఫ్రీ నెంబర్‌ను ఏర్పాటు చేశామని రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రా రెడ్డి తెలిపారు. మహిళా పోలీస్‌స్టేషన్లలో సిబ్బందిని పెంచడానికి చర్యలు తీసుకుంటామని ఆమె వెల్లడించారు.Source: ఏపీ న్యూస్ | 3 Jul 2009 | 1:19 pm
|