|
పార్లమెంట్ సమావేశాల్లో బాబ్రీ చర్చ: భాజపాజులై రెండో తేదీ నుంచి ప్రారభంకానున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో బాబ్రీ మసీదు విధ్వంస ఘటనపై జస్టీస్ లిబ్రహాన్ కమిషన్ ఇచ్చిన నివేదికపై చర్చించాలని కోరుతామని భారతీయ జనతా పార్టీ తెలిపింది.Source: Yahoo! Telugu: News | 30 Jun 2009 | 7:07 pm ఎంపీ మందా జగన్నాథంపై కేసు నమోదుబ్యాంకు మేనేజర్‌పై చేయి చేసుకున్న వ్యవహారానికి సంబంధించి నాగర్‌కర్నూల్ పార్లమెంట్ సభ్యుడు మందా జగన్నాథంపై పోలీసులు కేసు నమోదు చేసింది. బ్యాంకు మేనేజర్ పట్ల దురుసుగా ప్రవర్తించి, చేయి చేసుకున్నారని ఉప్పునుంతల గ్రామీణ వికాస బ్యాంకు మేనేజర్ రవీందర్ రెడ్డి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.Source: Yahoo! Telugu: News | 30 Jun 2009 | 6:46 pm భారత్‌లో పని చేయడం సులభం: ఐఎఫ్సీభారతదేశంలోని అతి పెద్ద నగరాలు, పట్టణాలలో పని చేయడం చాలా తేలిక అని అంతర్జాతీయ ఆర్థికసంస్థ ప్రపంచబ్యాంక్(ఐఎఫ్‌సీ)కు ఇచ్చిన నివేదికలో తెలిపింది. ఐఎఫ్‌సీ సంస్థ ప్రపంచబ్యాంక్‌లో సభ్యత్వమున్న సంస్థ.Source: Yahoo! Telugu: News | 30 Jun 2009 | 6:43 pm తదుపరి విదేశాంగ కార్యదర్శిగా నిరుపమా రావుకేంద్ర విదేశాంగ మంత్రిగా నిరుపమా రావు నియమితులు కానున్నారు. ప్రస్తుత విదేశాంగ కార్యదర్శిగా పని చేస్తున్న శివశంకర్ మీనన్ పదవీ కాలం వచ్చేనెలాఖరుతో ముగియనుంది. మూడేళ్ళపాటు ఆయన విదేశాంగ విధులను సమర్థవంతంగా నిర్వహించారు.Source: Yahoo! Telugu: News | 30 Jun 2009 | 6:18 pm లాభాలతో ప్రారంభమై నష్టాలతో ముగిసిన సెన్సెక్స్ఈ రోజు ఉదయం లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సాయంత్రం నష్టాలతో ముగిసింది. దీంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 292 పాయింట్లు కోల్పోయి 14,494 వద్ద నిలిచింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 100 పాయింట్లు నష్టపోయి 4,291 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 1.97 శాతం, నిఫ్టీ 2.27 శాతం మేరకు క్షీణించాయి.Source: Yahoo! Telugu: News | 30 Jun 2009 | 6:15 pm సహకార సేద్యానికి మంత్రిమండలి ఆమోదంసహకార సేద్యం, నీటి యాజమాన్య విధానాలకు రాష్ట్ర మంత్రిమండలి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి వైఎస్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో దీనిపై ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా పలు అంశాలపై క్యాబినెట్ చర్చించింది.Source: Yahoo! Telugu: News | 30 Jun 2009 | 6:01 pm ఆరోగ్య రంగ కాంట్రాక్ట్‌లకై చూస్తున్న టీసీఎస్దేశంలోని రెండో అతి పెద్ద సాఫ్ట్‌వేర్ ఎగుమతి దారు అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఆరోగ్య రంగ విఫణిలో మరిన్ని భారీ స్థాయి కాంట్రాక్టుల కోసం చూస్తున్నట్లు వెల్లడించింది. తమ సంస్థలో ఆదాయం తీసుకువచ్చే రంగాల్లో ఆరోగ్య రంగం ఐదో స్థానంలోSource: Yahoo! Telugu: News | 30 Jun 2009 | 5:52 pm స్వలింగ సంపర్కానికి బాలీవుడ్ మద్దతు!స్వలింగ సంపర్కారనికి బాలీవుడ్ చిత్ర పరిశ్రమలోని ప్రముఖులతో పాటు.. మోడళ్ళ మద్దతు తెలుపుతున్నారు. మరోవైపు బాలీవుడ్‌లోనే అనేక మంది స్వలింగ సంపర్కులు ఉన్నారని ప్రముఖ నటి సెలీనా జైట్లీ బాంబు పేల్చారు.Source: Yahoo! Telugu: Entertainment | 30 Jun 2009 | 5:46 pm ఎంతకావాలో.. అంత చూపిస్తుందట శ్వేతాబసు'కొత్త బంగారులోకం', 'రైడ్' వంటి చిత్రాలతో టాలీవుడ్ టీనేజ్ కుర్రకారు హృదయాలను కొల్లగొట్టిన శ్వేతాబసు భవిష్యత్తులో నటించబోయే సినిమాల్లో గ్లామర్‌ను ఎంత కావాలో అంత చూపిస్తానంటోందట. "సన్నివేశం డిమాండ్ బట్టి గ్లామర్ ఆరబోస్తా.." వంటి పాత చింతకాయ పచ్చడి మాటలు చెప్పడమంటే తనకు మహా చిరాకట. అసలు ప్రేక్షకులు తన అందాన్ని ఎంతవరకు చూడగలరో బసుకు బాగా తెలుసునట. వారి అభీష్టం మేరకు తన గ్లామర్‌ను ఆరబోస్తుందట. కొందరు దీన్నే ఎక్స్‌పోజింగ్ అంటారేమో మిస్ అని కదిలిస్తే... చివాల్న చూసి "అలా అని ఎవరంటారు..?" అని ఎదురు ప్రశ్నలు వేస్తోందట.Source: Yahoo! Telugu: Entertainment | 30 Jun 2009 | 5:19 pm మెట్రోరైలు కాంట్రాక్టు భవితవ్యం తేలేది నేడే...!మెట్రోరైలు కాంట్రాక్టు భవితవ్యం ఈరోజుతో తేలనుంది. గతంలో మెట్రో రైలు కాంట్రాక్టును మెటాస్ సంస్థ చేజిక్కించుకుంది. ఈ సంస్థ దేశీయ ఐటీ రంగంలోనే అగ్రగామిగానున్న సత్యం కంప్యూటర్స్ సంస్థకు అనుబంధ సంస్థ.Source: Yahoo! Telugu: News | 30 Jun 2009 | 5:06 pm విమాన ప్రమాదం: ప్రాణాలతో బయటపడ్డ చిన్నారియెమెనియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం హిందూ మహాసముద్రంలో ఉన్న కొమరస్ ద్వీపాల్లో కూలిపోయింది. ఈ ద్వీపాలకు సమీపంలో సముద్రంలో కూలిపోయిన ఈ విమానంలో ప్రయాణిస్తున్న ఓ చిన్నారి మాత్రం ప్రాణాలతో బయటపడింది.Source: Yahoo! Telugu: News | 30 Jun 2009 | 5:05 pm బడ్జెట్ సమావేశాలు: రేపు అఖిలపక్ష సమావేశంలోక్సభ స్పీకర్ మీరా కుమార్ తొలిసారి అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. వచ్చే నెల రెండో తేదీ నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. వీటిని పురస్కరించుకుని అఖిలపక్ష సమావేశాన్ని బుధవారం నిర్వహిస్తున్నారని స్పీకర్ కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.Source: Yahoo! Telugu: News | 30 Jun 2009 | 4:47 pm మైఖేల్ తల్లికి, పిల్లలకు జాక్సన్ ఎస్టేట్!పాప్ కింగ్, మైఖేల్ జాక్సన్‌కు చెందిన కోట్ల రూపాయల విలువైన జాక్సన్ ఎస్టేట్ ఆయన తల్లికి, పిల్లలకు చెందనుంది. పాప్ సంగీత ప్రపంచాన్ని కొన్నేళ్లపాటు శాసించిన మైఖేల్ జాక్సన్ (50) గతవారం గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. 2002లో మైఖేల్ జాక్సన్ రాసిన ఓ విల్లు బయటపడింది. ఆ విల్లులో జాక్సన్ ఎస్టేట్‌లలో ఒకటి జాక్సన్ తల్లికి, మరొకటి ముగ్గురు పిల్లలకు, మిగిలింది ధార్మిక సంస్థలకు చెందేట్లు మైఖేల్ రాశారని వాల్‌స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది. ఈ విల్లులో జాక్సన్ తండ్రి జోసెఫ్ జాక్సన్ పేరును మాత్రం ప్రస్తావించలేదని వాల్‌స్ట్రీట్ పేర్కొంది. ఈ విల్లును గురువారం జాక్సన్ లాయర్ లాస్ ఏంజెల్స్ కోర్టుకు సమర్పిస్తారని సమాచారం.Source: Yahoo! Telugu: Entertainment | 30 Jun 2009 | 3:30 pm "పరారే" సినిమా ట్రైలర్ మీ కోసం...ఉదయ్, ప్రియాంక జంటగా నటించిన చిత్రం "పరారే". ఎం.వెంకటేష్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని, శ్రీ వెంకటలక్ష్మీ పద్మావతి క్రియేషన్స్ పతాకంపై చెన్నుపాటి వెంకటేశ్వరరావు నిర్మించారు.Source: Yahoo! Telugu: Entertainment | 30 Jun 2009 | 2:25 pm "నింగి నేల నాదే" సినిమా ట్రైలర్చైనాలోని ఓ అమ్మాయి రియల్ లైఫ్ ఆధారంగా రూపొందిన చిత్రాన్ని తెలుగులో "నింగి నేల నాదే"గా చావా సుధారాణి డబ్బింగ్ చేశారు. ఈ చిత్రాన్ని జూలై 3న విడుదల చేస్తున్నట్లు ఆమె తెలిపారు. ఫెంగ్ బెంజి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇంటర్నేషనల్ ఫిలింఫెస్టివల్‌లో అవార్డు కూడా సాధించింది.Source: Yahoo! Telugu: Entertainment | 30 Jun 2009 | 2:09 pm సుశాంత్ "కరెంట్" ట్రైలర్‌ను వీక్షించండికాళిదాసు ఫేమ్ యువ కథానాయకుడు సుశాంత్, ఉల్లాసంగా.. ఉత్సాహంగా ఫేమ్ స్నేహ ఉల్లాల్ జంటగా నటించిన చిత్రం ‘కరెంట్’. ఈ సినిమా విడుదలైన తొలి వారంలోనే రెండున్నర కోట్లకు పైగా వసూలు చేసి రికార్డు సృష్టించింది.Source: Yahoo! Telugu: Entertainment | 30 Jun 2009 | 2:03 pm పార్లమెంట్ సమావేశాల్లో బాబ్రీ చర్చ: భాజపాజులై రెండో తేదీ నుంచి ప్రారభంకానున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో బాబ్రీ మసీదు విధ్వంస ఘటనపై జస్టీస్ లిబ్రహాన్ కమిషన్ ఇచ్చిన నివేదికపై చర్చించాలని కోరుతామని భారతీయ జనతా పార్టీ తెలిపింది.Source: జాతీయ | 30 Jun 2009 | 1:42 pm ఎంపీ మందా జగన్నాథంపై కేసు నమోదుబ్యాంకు మేనేజర్‌పై చేయి చేసుకున్న వ్యవహారానికి సంబంధించి నాగర్‌కర్నూల్ పార్లమెంట్ సభ్యుడు మందా జగన్నాథంపై పోలీసులు కేసు నమోదు చేసింది. బ్యాంకు మేనేజర్ పట్ల దురుసుగా ప్రవర్తించి, చేయి చేసుకున్నారని ఉప్పునుంతల గ్రామీణ వికాస బ్యాంకు మేనేజర్ రవీందర్ రెడ్డి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.Source: ఏపీ న్యూస్ | 30 Jun 2009 | 1:42 pm "కలవరమాయే మదిలో" ట్రైలర్ మీ కోసం.."ఆవకాయ్ బిర్యాని" ఫేమ్ కమల్ కామరాజు హీరోగా, అష్టాచమ్మా ఫేమ్ కలర్స్ స్వాతి హీరోయిన్‌గా నటిస్తోన్న చిత్రం "కలవరమాయే మదిలో". మోహన్ మీడియా క్రియేషన్స్ పతాకంపై రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రం చివరి షెడ్యూల్‌లో ఉంది.Source: Yahoo! Telugu: Entertainment | 30 Jun 2009 | 1:34 pm సైఫ్... దీపికను తాకరానిచోట తాకాడటకరీనా ప్రియుడు సైఫ్ అలీఖాన్ దీపికా పదుకునే నటించిన "లవ్ ఆజ్ కల్ చిత్రంలో సైఫ్ రెచ్చిపోయి నటించాడట. సినిమాలో రొమాంటిక్ సన్నివేశాలు వచ్చినప్పుడు దీపికను ఎక్కడెక్కడో తాకేసి ఆమెను మ(స్తు)త్తులో ముంచెత్తి చిత్తు చిత్తు చేశాడట. ఇంతవరకూ దీపికా పదుకునేను ఏ హీరో తాకని ప్రదేశాలపై సైఫ్ అదేపనిగా తెగ తాకేశాడట. మరీ ముఖ్యంగా ఆమె నడుము భాగంలో కొన్నిచోట్ల అతని చేయి నాట్యమాడుతూనే ఉందట. సన్నివేశాలను రక్తి కట్టించేందుకు ఇలా ఆమె శరీరాన్ని తాకక తప్పలేదంటున్నాడు సైఫ్.Source: Yahoo! Telugu: Entertainment | 30 Jun 2009 | 1:17 pm తదుపరి విదేశాంగ కార్యదర్శిగా నిరుపమా రావుకేంద్ర విదేశాంగ మంత్రిగా నిరుపమా రావు నియమితులు కానున్నారు. ప్రస్తుత విదేశాంగ కార్యదర్శిగా పని చేస్తున్న శివశంకర్ మీనన్ పదవీ కాలం వచ్చేనెలాఖరుతో ముగియనుంది. మూడేళ్ళపాటు ఆయన విదేశాంగ విధులను సమర్థవంతంగా నిర్వహించారు.Source: జాతీయ | 30 Jun 2009 | 12:50 pm సహకార సేద్యానికి మంత్రిమండలి ఆమోదంసహకార సేద్యం, నీటి యాజమాన్య విధానాలకు రాష్ట్ర మంత్రిమండలి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి వైఎస్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో దీనిపై ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా పలు అంశాలపై క్యాబినెట్ చర్చించింది.Source: ఏపీ న్యూస్ | 30 Jun 2009 | 12:33 pm రాఖీని గెలుచుకునేందుకు 16మంది మగాళ్లుసినీ రంగంలో అగ్రహీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన రాఖీ సావంత్ స్వయం వరానికి సిద్ధమైంది. ప్రేక్షకులు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్న వినూత్న టీవీ రియాల్టీ షో "రాఖీ సావంత్స్ స్వయంవర్" సోమవారం రాత్రి 9 గంటలకు ఎన్డీటీవీ ఇమాజిన్ ఛానెల్‌లో లాంఛనంగా ప్రారంభమైంది.సోమవారం నుంచి శుక్రవారం వరకు సాగే ఈ రియాల్టీ షోలోని మొదటి ఎపిసోడ్‌లో, వరుడి వేటలో పడిన రాఖీని భార్యగా పొందడానికి పోటీ పడుతున్న 16 మంది యువకులు ఆమెను ఆకర్షించే ప్రయత్నాలు చేశారు.Source: Yahoo! Telugu: Entertainment | 30 Jun 2009 | 11:38 am రామారావుకు సంఘీభావం ప్రకటించిన పీఆర్పీతనపై బనాయించిన అక్రమ కేసులను ఎత్తివేయాలని కోరుతూ పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే రామారావు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు ప్రజారాజ్యం, తెలంగాణా రాష్ట్ర సమితి పార్టీలు సంఘీభావం ప్రకటించాయి.Source: ఏపీ న్యూస్ | 30 Jun 2009 | 11:23 am బడ్జెట్ సమావేశాలు: రేపు అఖిలపక్ష సమావేశంలోక్సభ స్పీకర్ మీరా కుమార్ తొలిసారి అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. వచ్చే నెల రెండో తేదీ నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. వీటిని పురస్కరించుకుని అఖిలపక్ష సమావేశాన్ని బుధవారం నిర్వహిస్తున్నారని స్పీకర్ కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.Source: జాతీయ | 30 Jun 2009 | 11:18 am 'సకల దేవతల' నిలయం "కళాధామం""కృషి ఉంటే మనుషులు రుషులవుతారు, మహా పురుషులవుతారు" అన్నది నాటి మాట. "మనిషి తలచుకుంటే ఈ సృష్టికే ప్రతిసృష్టి చేయగలడు" అనేది నేటి మాట. చాలా సందర్భాల్లో ఈ విషయం తేటతెల్లమైనప్పటికీ...Source: వినోదం | 30 Jun 2009 | 10:49 am ఉదయ సూర్యునికే మొగ్గు చూపాం: చిరంజీవిపార్టీ ఎన్నికల గుర్తుగా ఉదయ సూర్యుడిని కేటాయించాల్సిందిగా ఎన్నికల సంఘాన్ని కోరినట్టు ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి తెలిపారు. మహారాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న బాబ్లీ ప్రాజెక్టును తక్షణమే అడ్డుకోవాలని ప్రధాని మన్మోహన్ సింగ్‌కు మరో లేఖ రాసినట్టు ఆయన చెప్పారు.Source: ఏపీ న్యూస్ | 30 Jun 2009 | 10:47 am మైఖేల్ తల్లికి, పిల్లలకు జాక్సన్ ఎస్టేట్!పాప్ కింగ్, మైఖేల్ జాక్సన్‌కు చెందిన కోట్ల రూపాయల విలువైన జాక్సన్ ఎస్టేట్ ఆయన తల్లికి, పిల్లలకు చెందనుంది. పాప్ సంగీత ప్రపంచాన్ని కొన్నేళ్లపాటు శాసించిన మైఖేల్ జాక్సన్ (50) గతవారం గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. 2002లో మైఖేల్ జాక్సన్ రాసిన...Source: వినోదం | 30 Jun 2009 | 10:03 am "నింగి నేల నాదే" సినిమా ట్రైలర్చైనాలోని ఓ అమ్మాయి రియల్ లైఫ్ ఆధారంగా రూపొందిన చిత్రాన్ని తెలుగులో "నింగి నేల నాదే"గా చావా సుధారాణి డబ్బింగ్ చేశారు. ఈ చిత్రాన్ని జూలై 3న విడుదల చేస్తున్నట్లు ఆమె తెలిపారు. ఫెంగ్ బెంజి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇంటర్నేషనల్ ఫిలింఫెస్టివల్‌లో అవార్డు కూడా సాధించింది.Source: వినోదం | 30 Jun 2009 | 9:39 am సుశాంత్ "కరెంట్" ట్రైలర్‌ను వీక్షించండికాళిదాసు ఫేమ్ యువ కథానాయకుడు సుశాంత్, ఉల్లాసంగా.. ఉత్సాహంగా ఫేమ్ స్నేహ ఉల్లాల్ జంటగా నటించిన చిత్రం ‘కరెంట్’. ఈ సినిమా విడుదలైన తొలి వారంలోనే రెండున్నర కోట్లకు పైగా వసూలు చేసి రికార్డు సృష్టించింది.Source: వినోదం | 30 Jun 2009 | 9:36 am "కలవరమాయే మదిలో" ట్రైలర్"ఆవకాయ్ బిర్యాని" ఫేమ్ కమల్ కామరాజు హీరోగా, అష్టాచమ్మా ఫేమ్ కలర్స్ స్వాతి హీరోయిన్‌గా నటిస్తోన్న చిత్రం "కలవరమాయే మదిలో". మోహన్ మీడియా క్రియేషన్స్ పతాకంపై రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రం చివరి షెడ్యూల్‌లో ఉంది.Source: వినోదం | 30 Jun 2009 | 9:34 am "పరారే" సినిమా ట్రైలర్ మీ కోసం...ఉదయ్, ప్రియాంక జంటగా నటించిన చిత్రం "పరారే". ఎం.వెంకటేష్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని, శ్రీ వెంకటలక్ష్మీ పద్మావతి క్రియేషన్స్ పతాకంపై చెన్నుపాటి వెంకటేశ్వరరావు నిర్మించారు.Source: వినోదం | 30 Jun 2009 | 9:32 am ప్రధాని జోక్యం కోసం కర్ణాటక ఎదురు చూపుతమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య మరోమారు జలవివాదం చోటు చేసుకోనుంది. ఇప్పటికే ఈ రెండు రాష్ట్రాల మధ్య కావేరి జల సమస్య అపరిష్కృతంగా ఉన్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో తాజాగా హొగేనికల్ మంచినీటి సమస్య తలెత్తంది.Source: జాతీయ | 30 Jun 2009 | 9:24 am అనర్హులను తొలగించకండి: ముఖ్యమంత్రిరాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న వారిని లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించవద్దని ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం మంగళవారం జరిగింది. ఇందులో పలు కీలకాంశాలపై చర్చించారు.Source: ఏపీ న్యూస్ | 30 Jun 2009 | 8:42 am నేడు బాంద్రా-వొర్లీ సీ లింక్ జాతికి అంకితందేశ వాణిజ్య రాజధాని ముంబైకు మాత్రమే కాకుండా, దేశానికి తలమానికంగా భావించే బాంద్రా-వొర్లీ సీ లింక్‌ను కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మంగళవారం జాతికి అంకితం చేయనున్నారు. బంద్రా-వొర్లీ ప్రాంతాలను కలుపుతు సముద్రమార్గంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ మార్గాన్ని నిర్మించారు.Source: జాతీయ | 30 Jun 2009 | 7:51 am అభిమానుల్లారా.. క్షమించండి: చిరంజీవిముగిసిన ఎన్నికల్లో లెక్కకుమించిన తప్పులు దొర్లాయి. నమ్మి టిక్కెట్లు కేటాయించిన వారు నట్టేట ముంచారు. పార్టీ కోసం పని చేసిన వారికి న్యాయం చేయలేక పోయాం. ఎంతోమంది సమర్థులను విస్మరించాం. భవిష్యత్‌లో ఇలాంటి తప్పులు పునరావృత్తం కానివ్వం. ఇది.. నా మాటగా అభిమానులకు, కార్యకర్తలకు చెప్పండి అని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి జిల్లా ఇన్‌ఛార్జిలతో అన్నారు.Source: ఏపీ న్యూస్ | 30 Jun 2009 | 7:13 am బాబ్రీ కూల్చివేతపై పీఎంకు నివేదిక సమర్పణబాబ్రీ మసీదు కూల్చివేత ఘటనకు సంబంధించి లిబర్హాన్ కమిషన్ తయారు చేసిన నివేదికను ప్రధాని మన్మోహన్ సింగ్‌కు మంగళవారం అందజేసింది. 1992లో జరిగిన ఈ సంఘటనపై 17 సంవత్సరాల పాటు విచారణ సాగించిన లిబర్హాన్ కమిషన్ నివేదికను రూపొందించింది.Source: జాతీయ | 30 Jun 2009 | 6:57 am "గ్రేటర్" ఎన్నికల్లో ఒంటరి సమరమే: ధర్మపురిత్వరలో జరుగనున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తాము ఒంటరి పోరాటం చేయనున్నట్టు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ తెలిపారు. ఇతర పార్టీలతో తాము పొత్తులు పెట్టుకునే అవకాశాలు లేవని ఆయన తేల్చి చెప్పారు.Source: ఏపీ న్యూస్ | 30 Jun 2009 | 5:56 am తీవ్రవాదులతో లింకు: మణిపురి నటి అరెస్టుతీవ్రవాదులతో సంబంధం కలిగివున్నారనే ఆరోపణలు కారణంగా మణిపురికి చెందిన ప్రముఖ నటిని పోలీసులు అరెస్టు చేశారు. న్యూఢిల్లోని ఒక హోటల్‌లో వేర్పాటువాద అగ్రనేతతో కలిసి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు.Source: జాతీయ | 30 Jun 2009 | 5:42 am నేను చచ్చిపోతే ఏడుస్తారా..?"ఏమండీ.... నేను చచ్చిపోతే ఏడుస్తారా?" గారంగా అడిగింది భార్య. "ఇప్పుడు నవ్వుతున్నాను గనుకనా విమలా..." అన్నాడు భర్త.Source: వినోదం | 30 Jun 2009 | 5:40 am మీ అమ్మను దాక్కోమని చెప్పు..!"ఒసేయ్.. వెంటనే మీ అమ్మను ఎక్కడైనా దాక్కోమని చెప్పవే..! మా ఆఫీసర్ ఇంటికి వస్తున్నాడు." హడావుడిగా చెప్పాడు భర్త భార్యతో "మీ ఆఫీసర్...Source: వినోదం | 30 Jun 2009 | 5:30 am రేపు వైఎస్‌కు అప్నా ఆధ్వర్యంలో సన్మానంవైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖర రెడ్డిని సన్మానించనున్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ (అప్నా) తెలిపింది.Source: ఏపీ న్యూస్ | 30 Jun 2009 | 5:19 am భాజపా అడ్‌హాక్ కమిటీలో శరత్‌బాబుకు చోటుభారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఏర్పాటు చేసిన కొత్త అడ్‌హాక్ కమిటీలో సినీ నటుడు శరత్‌బాబుకు చోటు కల్పించారు. ఈ విషయాన్ని ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండారు దత్తాత్రేయ వెల్లడించారు. ఎన్నికల తర్వాత పార్టీ ప్రక్షాళన కోసం చర్యలను ఇప్పటికే చేపట్టినట్టు చెప్పారు.Source: ఏపీ న్యూస్ | 30 Jun 2009 | 5:10 am ఢిల్లీలో పేదలకు 40 వేల ఇళ్ల నిర్మాణంఢిల్లీ పట్టణ ప్రాంత పేదల కోసం డీడీఏ 40 వేల గృహాలు నిర్మించి ఇవ్వనుంది. గృహాల కొరతను అధిగమించేందుకు పట్టణ పేదల కోసం తక్షణ అవసరాన్నిబట్టి డీడీఏ ఈ ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టనుంది. నగరంలోని పేద, తక్కువ ఆదాయ వర్గాలకు ఈ గృహాలను నిర్మించి ఇస్తామని, దీనికి సంబంధించిన టెండర్ల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభించినట్లు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి జైపాల్ రెడ్డి తెలిపారు.Source: జాతీయ | 30 Jun 2009 | 4:33 am అత్యాచారం: షైనీ చుట్టూ బిగుస్తున్న ఉచ్చుబాలీవుడ్ నటుడు షైనీ అహుజా తన ఇంట్లో పనిమనిషిపై అత్యాచారం చేసినట్లు తాజాగా డీఎన్ఏ పరీక్షల నివేదిక కూడా ధృవీకరించింది. పనిమనిషిపై అత్యాచారానికి పాల్పడిన ఆరోపణలపై షైనీ అహుజా ఇటీవల అరెస్టైన సంగతి తెలిసిందే. డీఎన్ఏ పరీక్షల నివేదిక కూడా షైనీ అహుజా పనిమనిషిని రేప్ చేసినట్లు నిర్ధారించింది.Source: జాతీయ | 30 Jun 2009 | 4:14 am హాంగ్ బాస్కెట్‌ను పెళ్లాడిన కెండ్రాఎన్ఎఫ్ఎల్ ఆటగాడు హాంక్ బాస్కెట్‌ను కెండ్రా విల్కిన్సన్ వివాహం చేసుకుంది. తన మాజీ నివాసంలోనే (ప్లేబాయ్ మాన్షన్) కెండ్రా విల్కిన్సన్ తన పెళ్లిపందిరి వేయించుకుంది. జూన్ 27న వీరిద్దరి వివాహం జరిగింది. ఈ వివాహం కన్నులపండుగగా జరిగిందని చూసినవారు చెబుతున్నారు. వివాహం సందర్భంగా కెండ్రా లక్ష డాలర్ల విలువైన ప్లాటినం నగలు ధరించింది. ఈ గ్లామర్ గర్ల్ వివాహానికి తన ప్రముఖ మాజీ, ప్లేబాయ్ వ్యవస్థాపకుడు హుగ్ హెఫ్నెర్, ప్లేమేట్ బ్రిడ్జెట్ మార్క్వార్డ్‌లు కూడా హాజరయ్యారు.Source: Yahoo! Telugu: Entertainment | 29 Jun 2009 | 7:21 pm టాలీవుడ్‌లో మళ్లీ "మెగా" ఎంట్రీప్రజారాజ్యం వ్యవస్థాపకుడు పద్మభూషణ్ చిరంజీవి తన మనస్సు మార్చుకున్నట్టుగా తెలుస్తోంది. మళ్లీ వెండితెరపై మెగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. తన కుమారుడు నటించిన "మగధీర" చిత్రం ఆడియో విడుదల కార్యక్రమంలో చిరు చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనంగా ఉన్నాయి.Source: ఏపీ న్యూస్ | 29 Jun 2009 | 4:12 pm
|