|
భారత్‌కన్నా తాలిబన్లతోనే ప్రమాదం: జర్దారీతమ దేశానికి పొరుగుదేశమైన భారత దేశంకన్నాకూడా తాలిబన్లతోనే ఎక్కవుగా ప్రమాదం పొంచి ఉందని పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ అన్నారు.Source: Yahoo! Telugu: News | 25 Jun 2009 | 8:34 pm పాక్‌తో శాంతి "వన్ వే ట్రాఫిక్" కాదు: ఆంటోనీదాయాది దేశం పాకిస్థాన్‌తో శాంతిని కాంక్షిచడం 'వన్ వే ట్రాఫ్రిక్'లాంటిది కాదని కేంద్ర రక్షణ శాఖామంత్రి ఏకే.ఆంటోనీ అభిప్రాయపడ్డారు. ఆ దేశ భూభాగంలో భారత్‌కు వ్యతిరేకంగా తీవ్రవాద కార్యకలాపాలు సాగిస్తున్న తీవ్రవాద సంస్థలపై చర్యలు తీసుకోవాలన్నారు.Source: Yahoo! Telugu: News | 25 Jun 2009 | 8:22 pm రిలయన్స్ ఎసెట్ సీఈఓగా షేక్ చీ సేంగ్రిలయన్స్ ఎసెట్ మేనేజ్‌మెంట్(సింగపూర్) ప్రైవేట్ లిమిటెడ్‌కు ప్రధాన కార్యనిర్వహణాధికారిగా షేక్ చీ సేంగ్‌ను అనిల్ ధీరూభాయ్ అంబానీకి చెందిన రిలయన్స్ క్యాపిటల్ లిమిటెడ్ సంస్థ గురువారం నియమించింది.Source: Yahoo! Telugu: News | 25 Jun 2009 | 7:28 pm "ఆపరేషన్ ఆకర్ష్"తో ప్రతిపక్షాలు కుదేల్!ప్రపంచాన్ని.. దేశాన్ని స్వైన్ ఫ్లూ వ్యాధి వణికిస్తోంది. రాష్ట్ర రాజకీయ పార్టీలను మాత్రం "వైఎస్ ప్లూ" కలవర పెడుతోంది. 'విభజించు.. పాలించు' అనే నానుడిని అచరించడంలో మంచి దిట్టగా పేరొందిన వైఎస్.. ప్రతిపక్ష పార్టీలను నిర్వీర్యం చేసేందుకు తన "మార్కు" రాజకీయాన్ని ఆచరిస్తున్నారు.Source: Yahoo! Telugu: News | 25 Jun 2009 | 7:23 pm "దేవదాసు"కు 56 ఏళ్లు..!అక్కినేని నాగేశ్వర రావు, సావిత్రి నటించిన అలనాటి చిత్రం దేవదాసు. ఈ చిత్రం 26.6.1953లో విడుదలైంది. సరిగ్గా నేటికి 56 వసంతాలు పూర్తయ్యాయి. తెలుగులో అక్కినేని నటించిన దేవదాసు రిలీజ్‌నాడే పోటీగా సైగల్ నటించిన హిందీ దేవదాసు విడుదలైంది. ఆ ప్రభావం తెలుగుపై పడకపోవడంతో మరింత విజయం సాధించింది.Source: Yahoo! Telugu: Entertainment | 25 Jun 2009 | 6:34 pm బిటితో ఒప్పందం చేసుకున్న టాటాబ్రిటీష్ టెలికామ్(బీటీ)తో టాటా కమ్యునికేషన్స్ ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ప్రకారం ఇరు కంపెనీలు వాయిస్ మరియు ఐపీ సర్వీసెస్ రంగంలో తమ సేవలను పంచుకోనున్నాయి.Source: Yahoo! Telugu: News | 25 Jun 2009 | 6:33 pm అమెరికా అధ్యక్షురాలినౌతా..!: ఏంజెలీనాప్రముఖ హాలీవుడ్ నటి ఏంజెలీనా జోలికి నటనమీద మొహం మొత్తినట్టుంది. అందుకే ఏంజెలీనా జోలికి అధ్యక్షురాలు కావాలనే కోరిక బలీయంగా ఉందని సన్నిహితులు అంటున్నారు. నటి ఏంజెలినాకు ఏకంగా అమెరికా అధ్యక్షురాలవ్వాలనే కోరిక నానాటికి పెరిగిపోతోందట.ఏంజెలీనా అమెరికా అధ్యక్షురాలిగా ఎన్నికైతే ప్రస్తుత అధ్యక్షుడు బరాక్ హుస్సేన్ ఒబామాకన్నాకూడా ప్రజలకు మెరుగైన సేవలను అందిస్తానని తమవద్ద చెపుతోందని ఆమె స్నేహితురాళ్ళు అంటున్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 25 Jun 2009 | 6:27 pm జూలై 3న "నీలో.. నాలో" పాటలు"కిక్" శ్యామ్ హీరోగా, అందాల తార స్నేహ హీరోయిన్‌గా నటిస్తోన్న చిత్రం నీలో.. నాలో". "బిట్వీన్ యు అండ్ మి" అనేది దీనికి ఉపశీర్షిక. నైన్త్ ఛానెల్ పతాకంపై నందు దర్శకత్వంలో ఈ చిత్రాన్ని విజయ శ్రీ నందకుమార్ నిర్మిస్తున్నారు. స్టార్ కమెడియన్ సునీల్, "ఆనందం" ఫేమ్ రేఖ, అరుణ్‌పాండ్యన్, జూనియర్ రేలంగి ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 25 Jun 2009 | 6:17 pm ప్రతి ఒక్కరికి ఉచిత విద్య అందిస్తాం: సిబాల్దేశంలోని అన్ని పాఠశాలలను ఒకే బోర్డు కిందకు తీసుకురానున్నట్టు కేంద్ర మానవవనరుల శాఖా మంత్రి కపిల్ సిబాల్ తెలిపారు. ఇకపై మార్కుల ఉండబోవని, కేవలం గ్రేడ్స్ మాత్రమే ఉంటాయన్నారు. వంద రోజుల విద్యా ప్రణాళికను మంత్రి సిబాల్ గురువారం న్యూఢిల్లీలో విడుదల చేశారు.Source: Yahoo! Telugu: News | 25 Jun 2009 | 6:14 pm తెలుగులో వస్తోన్న "జయంమనది"తమిళంలో "జయంకొండాన్"గా తెరకెక్కిన చిత్రాన్ని తెలుగులో "జయంమనది"గా అనువదిస్తున్నారు. తమిళంలో పలు విజయవంతమైన భాషా, వసంతకోకిల, విజేత చిత్రాల మాతృకను నిర్మించిన టి.జి. త్యాగరాజన్, తాజాగా జయం మనది చిత్రాన్ని తెలుగులోకి అనువదిస్తున్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 25 Jun 2009 | 5:59 pm ఇన్ఫోసిస్‌కు రాజీనామా చేసిన నందన్నందన్ నీలేకణి ఇన్ఫోసిస్ సంస్థకు రాజీనామా చేశారు. ఈ విషయాన్ని కంపెనీయే స్వయంగా తెలిపింది. ఇన్ఫోసిస్ కంపెనీ వ్యవస్థాపకుల్లో ప్రముఖులైన ఎన్.ఆర్.నారాయణమూర్తితోపాటు నీలేకణికూడా ఒకరు. ప్రస్తుతం ఈయన సహాధ్యక్షునిహోదాలో అక్కడ పనిచేస్తున్నారు.Source: Yahoo! Telugu: News | 25 Jun 2009 | 5:42 pm విద్యను వ్యాపారం చేయడాన్ని వ్యతిరేకిస్తాంకొన్ని విద్యా సంస్థలు విద్యార్థుల వద్ద నుంచి అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నాయని రాష్ట్ర సెకండరీ విద్యా శాఖ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని హామీ ఇచ్చారు. విద్యను వ్యాపారం కానివ్వకుండా చూస్తామని ఉద్ఘాటించారు.Source: Yahoo! Telugu: News | 25 Jun 2009 | 5:26 pm స్విమ్మింగ్ ఎక్కువగా చేస్తా: ఛార్మితెలుగు సినిమాలో పరిచయమైన కొద్దిరోజుల్లోనే తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సంపాదించుకుని లేడీ ఓరియెంటెడ్ పాత్రలను చేసి ప్రేక్షకులను మెప్పించిన నటి ఛార్మి. తాజాగా అయితే కొత్త చిత్రాలు ఇంకా ఫైనల్ కాలేదని, తమిళంలో కూడా ఆఫర్లు వస్తున్నాయంటోంది ఛార్మి. హైదరాబాదులో జరిగిన వాణిజ్య కార్యక్రమంలో ఛార్మి పాల్గొంది. ఈ సందర్భంగా ఛార్మి వెల్లడించిన పలు విషయాలు మీ కోసం.. ప్రశ్న.. మీ అందం రహస్యమేమిటి?జ.. ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోను. కాస్మోటిక్స్ ఎక్కువగా వాడను. పర్‌ఫ్యూమ్స్ కూడా తక్కువగానే ఉపయోగిస్తా.ప్రశ్న.. ఆరోగ్య రహస్యాలు?జ.. స్విమ్మింగ్ ఎక్కువగా చేస్తా. స్మిమ్మింగ్‌లో స్టేట్ ప్లేయర్ని. గ్లామర్‌గా కన్పించడానికి బాగా నిద్రపోతా.ప్రశ్న.. గాసిప్స్‌ను ఎలా తీసుకుంటారు?జ.. అంతా పాజిటివ్‌గానే.. ప్రశ్న.. దేవీశ్రీప్రసాద్ గురించి పలు వార్తలు వస్తున్నాయి? వాటి గురించి..?జ.. సంగీతదర్శకుడు దేవీశ్రీప్రసాద్ నాకు మంచి మిత్రుడు. అయితే మీరు అనుకునే ఫ్రెండ్ మాత్రం కాదు.ప్రశ్న.. ఖాళీ సమయ్యాల్లో వ్యాపకాలేమిటి?జ.. ఖాళీగా ఉంటే పుస్తకాలు చదువుతాను. భక్తి ప్రాధాన్యత గల పుస్తకాలంటే ఇష్టం.Source: Yahoo! Telugu: Entertainment | 25 Jun 2009 | 5:24 pm ఏఎన్‌యూ జాయింట్ కౌన్సెలింగ్ ప్రారంభంఆచార్య నాగార్జునా విశ్వవిద్యాలయం (ఏఎన్‌యూ), మచిలీపట్నంలోని కృష్ణా విశ్వవిద్యాలయ జాయింట్ కౌన్సెలింగ్ బుధవారం ప్రారంభమైంది. ఏఎన్‌యూ ఉపకులపతి వైఆర్ హరగోపాల్ రెడ్డి అధికారికంగా ఎంఎస్సీ బయోటెక్నాలజీ విద్యార్థిని అప్పల నర్సమ్మకు తొలి అడ్మిషన్ అందజేసి కౌన్సెలింగ్ ప్రారంభించారు.Source: Yahoo! Telugu: News | 25 Jun 2009 | 5:17 pm ఊగిసలాట మధ్య నష్టాలతో ముగిసిన సెన్సెక్స్లాభనష్టాల మధ్య ఊగిసలాడిన స్టాక్ మార్కెట్ చివరికి నష్టాలతో ముగిసింది. దీంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 77 పాయింట్లు కోల్పోయి 14,346 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 51 పాయింట్లు నష్టపోయి 4,242 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 0.53 శాతం, నిఫ్టీ 1.19 శాతం చొప్పున క్షీణించాయి.Source: Yahoo! Telugu: News | 25 Jun 2009 | 5:07 pm "స్నేహితుడా" ట్రైలర్‌ను తిలకించండినాని, మాధవీలత జంటగా జెమినీ ఫిలిమ్ సర్క్యూట్ సమర్పిస్తున్న చిత్రం 'స్నేహితుడా'. సత్యం బెల్లంకొండ దర్శకత్వంలో శంకర్‌దాదా ఎం.బి.బి.ఎస్. నిర్మాత రవిశంకర్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ఆడియో ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఇటీవలే విడుదలైంది.Source: Yahoo! Telugu: Entertainment | 25 Jun 2009 | 3:17 pm తేజం సినిమా ట్రైలర్ మీ కోసం..తొమ్మిదిమంది కొత్తవారిని పరిచయం చేస్తూ సన్‌రేస్ ఎంటర్‌టైన్‌మెంట్ 'తేజం' అనే చిత్రాన్ని రూపొందిస్తోంది. రాజ్.కె.ఎస్. గోపి దర్శకత్వంలో ఎస్. రాజశేఖర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఆడియో మై3 ఆడియోద్వారా ఇటీవలే మార్కెట్లోకి విడుదలైంది.Source: Yahoo! Telugu: Entertainment | 25 Jun 2009 | 3:09 pm పాక్‌తో శాంతి "వన్ వే ట్రాఫిక్" కాదు: ఆంటోనీదాయాది దేశం పాకిస్థాన్‌తో శాంతిని కాంక్షిచడం 'వన్ వే ట్రాఫ్రిక్'లాంటిది కాదని కేంద్ర రక్షణ శాఖామంత్రి ఏకే.ఆంటోనీ అభిప్రాయపడ్డారు. ఆ దేశ భూభాగంలో భారత్‌కు వ్యతిరేకంగా తీవ్రవాద కార్యకలాపాలు సాగిస్తున్న తీవ్రవాద సంస్థలపై చర్యలు తీసుకోవాలన్నారు.Source: జాతీయ | 25 Jun 2009 | 2:53 pm "ద్రోహి" సినిమా ట్రైలర్‌ను తిలకించండితమిళ హీరో శరత్ కుమార్, జ్యోతిక హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ద్రోహి. తమిళంలో "పచ్చైకిళి ముత్తుచ్చరం" పేరిట తెరకెక్కి హిట్ అయిన ఈ చిత్రాన్ని తెలుగులో "ద్రోహి"గా ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వైవాహిత జీవితం విలువలను తెలియజేసే కథాంశానికి మిస్టరీని జోడించి గౌతమ్ మీనన్ అద్భుతంగా తెరకెక్కించారు.Source: Yahoo! Telugu: Entertainment | 25 Jun 2009 | 2:32 pm 26న తెరపైకి వస్తోన్న "జంక్షన్"లియో ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై పరుచూరి బ్రదర్స్ వారసుడు రవీంద్రనాథ్ నటించిన 'జంక్షన్' చిత్రం ఈనెల 26న విడుదల కానుంది. చాలామంది హీరోలకు తొలి సినిమా కథను తామే రాసేవాళ్లమని, ప్రస్తుతం తమ వారసుడు రవీంద్రనాథ్‌ను హీరోగా జంక్షన్ సినిమా ద్వారా చూపిస్తున్నామని పరుచూరి వెంకటేశ్వరరావు చెప్పారు. నేడు గ్రామాలు పట్నందారి పట్టాయి. నగరంలోనే స్లమ్‌లు అధికంగా ఉన్నాయి. అలాంటి స్లమ్ జంక్షన్‌లో బతుకున్న ఓ యువకుడు అక్కడ ఉత్పన్నమైన సమస్యలను ఎలా పరిష్కరించాడు అన్నదే ఈ సినిమా ఇతివృత్తం కథ సీరియస్‌గా ఎంటర్‌టైన్‌గా సాగుతుందని ఆయన చెప్పారు.Source: Yahoo! Telugu: Entertainment | 25 Jun 2009 | 1:51 pm ఆ ప్రమాదం నుంచి దేవుడే రక్షించాడు: భారవిఅన్నమయ్య, రామదాసు, పాండురంగడు ఇలాంటి పౌరాణిక చిత్రాల కథారచయిత అనగానే గుర్తుకువచ్చేది జె.కె. భారవి. అన్నమయ్య కథను చిత్రంగా మార్చడానికి ఆయన ఎంతో కృషి చేశారు. ప్రస్తుతం తాను మళ్ళీ ప్రజలముందుకు వచ్చి మాట్లాడుతున్నానంటే దానికి శ్రీవెంకటేశ్వరుడు, శ్రీరాముడు వంటి దేవుళ్ళే కారణమని భారవి అన్నారు. గతనెల 25న నల్గొండ జిల్లాలో భారవి కారులో పయనిస్తుండగా ఘోర ప్రమాదం జరిగింది. అయితే భారవి చిన్నపాటి గాయాలతో బయటపడ్డారు. కారు మాత్రం నుజ్జునుజ్జు అయింది. వెంటనే అక్కడి ప్రజలు తనను గుర్తుపట్టి, మీరు తీసిన సినిమాల దేవుళ్ళే మిమ్మల్ని రక్షించారని అనడంతో ఒక్కసారిగా చిన్నపిల్లవాడిలా ఏడ్చేశానన్నారు. దేవుని ఆశీస్సులు, ప్రజల అభినందనలు తనను కాపాడాయని ఆయన గద్గదస్వరంతో చెప్పారు.Source: Yahoo! Telugu: Entertainment | 25 Jun 2009 | 1:27 pm ప్రతి ఒక్కరికి ఉచిత విద్య అందిస్తాం: సిబాల్దేశంలోని అన్ని పాఠశాలలను ఒకే బోర్డు కిందకు తీసుకురానున్నట్టు కేంద్ర మానవవనరుల శాఖా మంత్రి కపిల్ సిబాల్ తెలిపారు. ఇకపై మార్కుల ఉండబోవని, కేవలం గ్రేడ్స్ మాత్రమే ఉంటాయన్నారు. వంద రోజుల విద్యా ప్రణాళికను మంత్రి సిబాల్ గురువారం న్యూఢిల్లీలో విడుదల చేశారు.Source: జాతీయ | 25 Jun 2009 | 12:46 pm "బి.ఆర్. కొండల" అపురూప ప్రకృతి గానంచుట్టూ ఆకుపచ్చని గడ్డి మైదానాలు, అగాధాల్లాంటి లోయలు, నీలాకాశం, ఎత్తయిన కొండలు, వాటిపై చిక్కగా అల్లుకున్న వనాలు, వాటినిండా పూలు, పండ్ల వృక్షాలు, చల్లటి గాలి.... ఇలాంటి వాతావరణం మనసుల్ని దోచుకోవాలంటే అట్టే సమయం పట్టదు. ఏ కొండల గుండె రాగమైనా ఒక అపురూప అనుభవమే...Source: వినోదం | 25 Jun 2009 | 11:56 am స్విమ్మింగ్ ఎక్కువగా చేస్తా: ఛార్మితెలుగు సినిమాలో పరిచయమైన కొద్దిరోజుల్లోనే తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సంపాదించుకుని లేడీ ఓరియెంటెడ్ పాత్రలను చేసి ప్రేక్షకులను మెప్పించిన నటి ఛార్మి. తాజాగా అయితే కొత్త చిత్రాలు ఇంకా ఫైనల్ కాలేదని, తమిళంలో కూడా ఆఫర్లు వస్తున్నాయంటోంది ఛార్మి. హైదరాబాదులో...Source: వినోదం | 25 Jun 2009 | 11:55 am భాక్రా రిజర్వాయర్ నీటి విడుదలలో కోతఈ యేడాది వర్షపాతం సాధారణ స్థాయి కంటే తక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో ఆయా ప్రభుత్వ అధికారులు ముందు చూపుతో వ్యవహిస్తున్నారు.Source: జాతీయ | 25 Jun 2009 | 10:36 am అది వీడకుంటే పార్టీకి భవిష్యత్ లేదు: తలసానిప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు వాదాన్ని వీడకుంటే తెలుగుదేశం పార్టీకి మనుగడ లేదని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అభిప్రాయపడ్డారు. తాను మాతృసంస్థ తెదేపాను వీడినట్టు వచ్చిన వార్తల్లో నిజం లేదన్నారు.Source: ఏపీ న్యూస్ | 25 Jun 2009 | 9:54 am "స్నేహితుడా" ట్రైలర్‌ను తిలకించండినాని, మాధవీలత జంటగా జెమినీ ఫిలిమ్ సర్క్యూట్ సమర్పిస్తున్న చిత్రం 'స్నేహితుడా'. సత్యం బెల్లంకొండ దర్శకత్వంలో శంకర్‌దాదా ఎం.బి.బి.ఎస్. నిర్మాత రవిశంకర్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ఆడియో ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఇటీవలే విడుదలైంది.Source: వినోదం | 25 Jun 2009 | 9:49 am తేజం సినిమా ట్రైలర్ మీ కోసం..తొమ్మిదిమంది కొత్తవారిని పరిచయం చేస్తూ సన్‌రేస్ ఎంటర్‌టైన్‌మెంట్ 'తేజం' అనే చిత్రాన్ని రూపొందిస్తోంది. రాజ్.కె.ఎస్. గోపి దర్శకత్వంలో ఎస్. రాజశేఖర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఆడియో మై3 ఆడియోద్వారా ఇటీవలే మార్కెట్లోకి విడుదలైంది.Source: వినోదం | 25 Jun 2009 | 9:41 am తెదేపా సంక్షోభానికి వైఎస్సే కారణం: చంద్రబాబుగత కొన్నిరోజులుగా తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న పరిణామాలకు ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డే కారణమని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. గురువారం నుంచి ప్రారంభమైన తెదేపా సమీక్షా సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ.. వైఎస్‌కు తిరుగుబాటు భయం పట్టుకుందన్నారు.Source: ఏపీ న్యూస్ | 25 Jun 2009 | 9:21 am "ద్రోహి" సినిమా ట్రైలర్‌ను తిలకించండితమిళ హీరో శరత్ కుమార్, జ్యోతిక హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ద్రోహి. తమిళంలో "పచ్చైకిళి ముత్తుచ్చరం" పేరిట తెరకెక్కి హిట్ అయిన ఈ చిత్రాన్ని తెలుగులో "ద్రోహి"గా ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వైవాహిత జీవితం విలువలను తెలియజేసే కథాంశానికి మిస్టరీని జోడించి గౌతమ్ మీనన్ అద్భుతంగా తెరకెక్కించారు.Source: వినోదం | 25 Jun 2009 | 9:05 am పదో తరగతి పరీక్షల రద్దుకు సిబాల్ మొగ్గు!పదో తరగతి పరీక్షలను రద్దు చేసేందుకు కేంద్ర మానవవనరుల శాఖామంత్రి కపిల్ సిబాల్ మొగ్గు చూపుతున్నారు. చిన్న వయస్సులోనే విద్యార్థులు, వారి తల్లిదండ్రులను మానసిక క్షోభకు గురిచేయడం సరికాదనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నారు.Source: జాతీయ | 25 Jun 2009 | 8:19 am బాబుపై నిప్పులు చెరిగిన ఎమ్మెల్యే ప్రసన్నతెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై ఆ పార్టీ నుంచి సస్పెండ్‌కు గురైన ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మరోమారు నిప్పులు చెరిగారు. నెల్లూరు జిల్లా కోవూరులో గురువారం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు చుట్టూ ఉన్న కోటరీ అధినేతను తప్పుదోవ పట్టిస్తుందని ఆరోపించారు.Source: ఏపీ న్యూస్ | 25 Jun 2009 | 7:20 am 26, 27 తేదీల్లో జిల్లా కలెక్టర్ల సదస్సురాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో రెండు రోజుల పాటు అన్ని జిల్లాల కలెక్టర్ల సదస్సు జరుగనుంది. శుక్ర, శనివారాల్లో జరిగే ఈ సదస్సుకు ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి అధ్యక్షత వహిస్తారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్సార్ రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత కలెక్టర్ల సదస్సు నిర్వహించడం ఇదే తొలిసారి.Source: ఏపీ న్యూస్ | 25 Jun 2009 | 6:30 am తెదేపాకు తలసాని శ్రీనివాస్ యాదవ్ గుడ్‌బై!మరో రెండు నెలల్లో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పార్టీకి గుడ్‌బై చెప్పారు.Source: ఏపీ న్యూస్ | 25 Jun 2009 | 6:17 am కేంద్ర మాజీ మంత్రి భరద్వాజ్‌కు గవర్నర్ గిరి!పార్టీకి చెందిన సీనియర్, మాజీ మంత్రులకు అధికార కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తోంది. గత యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర న్యాయ శాఖామంత్రిగా కొనసాగిన హెచ్.ఆర్.భరద్వాజ్‌కు గవర్నర్ గిరి దక్కింది. ఆయనను భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రమైన కర్ణాటకకు గవర్నర్‌గా నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు.Source: జాతీయ | 25 Jun 2009 | 6:05 am టీచరు అడిగిన ప్రశ్నకు సరైన సమాధానంతల్లి: "ఏంట్రా! అప్పుడే వచ్చేశావు?" బన్నీ: "టీచరు అడిగిన ప్రశ్నకు సరైన సమాధానం చెప్పేశానమ్మా! దాంతో ఆవిడ వెంటనే ఇంటికి...Source: వినోదం | 25 Jun 2009 | 5:29 am వర్షం తగ్గిందో? లేదో? ఎలా తెలుస్తుంది?"ఒరేయ్ సోమూ! నువ్వు పట్టుకున్న గొడుక్కి రంధ్రం పడిందిరా..!" చెప్పాడు గిరీశం "అది దానంతట...Source: వినోదం | 25 Jun 2009 | 5:28 am సరబ్జీత్ తరపున అన్సర్ బర్నీ మెర్సీ పిటీషన్భారత ఖైదీ సరబ్జీత్ సింగ్ తరపున పాకిస్థాన్ మానవ హక్కుల సంఘం కార్యకర్త అన్సర్ బర్నీ క్షమాభిక్ష పిటీషన్‌ను దాఖలు చేయనున్నారు. ఈ పిటీషన్‌ను పాక్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీకి గురువారం అందజేయనున్నట్టు బర్నీ తెలిపారు.Source: జాతీయ | 25 Jun 2009 | 4:58 am లాల్‌గఢ్‌లో సాధారణ పరిస్థితులు: బెంగాల్పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని పశ్చిమ మిడ్నపూర్ జిల్లాలో మావోయిస్టుల మద్దతుతో గిరిజనలు ఆక్రమించుకున్న ప్రాంతాలను స్వాధీనం చేసుకునేందుకు భద్రతా దళాలు ఐదో రోజు కూడా ఆపరేషన్లు కొనసాగించాయి. బుధవారం మరికొన్ని ప్రాంతాలను మావోల నుంచి భద్రతా సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు.Source: జాతీయ | 25 Jun 2009 | 4:16 am సాధారణంకన్నా తక్కువ స్థాయిలో రుతుపవనాలుఈ ఏడాది సాధారణంకన్నా తక్కువ స్థాయిలోనే రుతుపవనాలు ఉండబోతున్నాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తాజా అంచనాలు వెల్లడించాయి. రుతుపవనాల ప్రభావం 93 శాతమే (సాధారణ స్థాయి కన్నా ఏడు శాతం తక్కువ) ఉంటుందని ఐఎండీ అంచనా వేసింది.Source: జాతీయ | 25 Jun 2009 | 3:48 am అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలనే ఆశ లేదు: అద్వానీపార్టీ అధ్యక్ష బాధ్యతలను మరోమారు చేపట్టాలనే ఆశ తనకు లేదని భారతీయ జనతా పార్టీ అగ్రనేత ఎల్కే.అద్వానీ స్పష్టం చేశారు. పార్టీలో అనేక మంది సమర్థులైన కొత్త నేతలు ఉన్నారని ఆయన గుర్తు చేశారు. ఇకపై అలాంటి వారు పార్టీ బరువు బాధ్యతలను మోస్తారని ఆయన చెప్పుకొచ్చారు.Source: జాతీయ | 24 Jun 2009 | 1:55 pm
|