|
ఇన్ఫోసిస్‌కు 10 మిలియన్ డాలర్ల్ కాంట్రాక్ట్అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా యాంటీ-ఔట్‌సోర్సింగ్ విధానాలు పెద్దగా ప్రభావం చూపినట్లు లేదు. ఎందుకంటే.. ప్రముఖ అంతర్జాతీయ సంస్థ మైక్రోసాఫ్ట్ కంపెనీకి చెందిన 10 మిలియన్ డాలర్ల బీపీఓ ఒప్పందాన్ని భారత్‌కు చెందిన రెండో అతి పెద్ద ఐటీ కంపెనీ...Source: Yahoo! Telugu: News | 18 Jun 2009 | 4:13 pm కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న తేదేపా నేతప్రధాన తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన గురువారం కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి సమక్షంలో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు.Source: Yahoo! Telugu: News | 18 Jun 2009 | 4:13 pm భారత కోళ్ల ఉత్పత్తులపై ఒమన్ నిషేధం ఎత్తివేతఒమన్ ప్రభుత్వం ఎట్టకేలకు భారత కోళ్ల ఉత్పత్తులపై నిషేధం ఎత్తివేసింది. గత ఏడాది భారత్‌లో బర్డ్‌ఫ్లూ వెలుగుచూడటంతో ఒమన్ ప్రభుత్వం కోళ్ల ఉత్పత్తుల దిగుమతిపై నిషేధం విధించింది. అనంతరం భారత ప్రభుత్వం ఈ నిషేధం ఎత్తివేతపై ఒమన్ అధికారిక యంత్రాంగంతో సంప్రదింపులు జరుపుతూ వస్తోంది.Source: Yahoo! Telugu: News | 18 Jun 2009 | 4:13 pm ఖర్చుల వివాదం: మరో బ్రిటన్ మంత్రి రాజీనామాబ్రిటన్ ప్రధానమంత్రి గోర్డాన్ బ్రౌన్ మంత్రివర్గంలో రేజింగ్ స్టార్‌గా పేరొందిన ఆర్థిక శాఖ మంత్రి కిట్టీ ఉషెర్ ఎంపీ ఖర్చుల వివాదానికి బలైయ్యారు. బ్రిటన్ ప్రభుత్వంలో ప్రకంపనలు సృష్టిస్తున్న ఎంపీల ఖర్చుల కుంభకోణం కారణంగా ఉషెర్ తన పదవికి రాజీనామా చేశారు.Source: Yahoo! Telugu: News | 18 Jun 2009 | 4:03 pm వంద శాతం అక్షరాస్యతకు కృషి చేయాలి: చిరువచ్చే ఐదు సంవత్సారాల్లో రాష్ట్రంలో వంద శాతం అక్షరాస్యతను సాధించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కృషిచేయాలని ప్రజారాజ్యం పార్టీ అధినేత, తిరుపతి ఎమ్మెల్యే చిరంజీవి పిలుపునిచ్చారు. తన నియోజకవర్గం పర్యటనలో భాగంగా గురువారం ఆయన బడిబాట కార్యక్రమంలో పాల్గొన్నారు.Source: Yahoo! Telugu: News | 18 Jun 2009 | 3:59 pm నమ్మదగిన బ్యాంక్ ఏది...?బ్రాండ్ ఈక్విటీ మోస్ట్ ట్రస్టెడ్ బ్రాండ్స్ సంస్థ నిర్వహించిన సర్వేననుసరించి 2009లో ప్రముఖ సంస్థల పేర్లను ప్రకటించింది. వీటిలో ప్రముఖమైన బ్యాంకులు, వివిధ వ్యాపార సంస్థల పేర్లు కూడా ఇందులో పొందుపరచబడి ఉంది.Source: Yahoo! Telugu: News | 18 Jun 2009 | 3:51 pm స్టాక్ మార్కెట్లో కొనసాగుతున్న నష్టాలుస్టాక్ మార్కెట్లో ప్రస్తుతం నష్టాలు కొనసాగుతుండటంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 258 పాయింట్లు కోల్పోయి 14,264 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 102 పాయింట్లు నష్టపోయి 4,255 వద్ద పయనిస్తోంది.Source: Yahoo! Telugu: News | 18 Jun 2009 | 3:34 pm అమర్‌నాథ్ యాత్రకు అడుగడుగునా ఆటంకాలే!జమ్ముకాశ్మీర్ రాష్ట్రంలో ఆరంభమైన అమర్‌నాథ్ యాత్రకు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఫలితంగా గురువారం జమ్ము నుంచి ప్రారంభంకావాల్సిన యాత్ర కూడా తాత్కాలికంగా రద్దు అయింది.Source: Yahoo! Telugu: News | 18 Jun 2009 | 3:32 pm ఉద్రిక్తతలు తగ్గాలంటే చర్చలే మార్గం: అమెరికాభారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గాలంటే చర్చలే మార్గమని అమెరికా ప్రభుత్వం అభిప్రాయపడింది. ఇటీవల రష్యా పర్యటనలో పాకిస్థాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ జర్దారీ, భారత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మధ్య నిర్మాణాత్మక సమావేశం జరిగిందని అమెరికా అధ్యక్ష భవనం పేర్కొంది.Source: Yahoo! Telugu: News | 18 Jun 2009 | 3:19 pm 1,015కోట్ల నష్టాలను చవిచూసిన స్పైస్టెలికాం సేవలను అందిస్తున్న స్పైస్ కమ్యునికేషన్స్ సంస్థ గత ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ. 1,015.22 కోట్ల నష్టాలను చవిచూసింది. అదే 2007వ సంవత్సరం డిసెంబరు చివరికి రూ. 380.13 కోట్ల ఆదాయంలో ఉండిందని కంపెనీ గురువారం ప్రకటించింది.Source: Yahoo! Telugu: News | 18 Jun 2009 | 3:04 pm బ్రహ్మచారిగా కాలం గడుపుతోన్న గైరిచీ!ప్రముఖ పాప్ గాయని మడోన్నా మాజీ భర్త గైరిచీ మళ్లీ బ్రహ్మచారిగా కాలం గడుపుతున్నాడు. మడోన్నాతో విడాకులు తీసుకుని ఒంటరి జీవితానికి అలవాటు పడిన గైరిచీ, లండన్‌లోని ఓ పబ్‌లో ఇద్దరు సెక్సీ గర్ల్‌లతో కలిసి డ్యాన్స్ చేశాడని డైలీ స్టార్ తెలిపింది. భార్యతో తెగతెంపులు అనంతరం గైరిచీ ఈ మధ్య పబ్‌లు, హోటళ్లంటూ ఆ సెక్సీడాళ్స్‌తో తిరుగుతున్నట్లు డైలీ స్టార్ తన ప్రచురణలో వెల్లడించింది. బ్రిట్ ఫిల్మ్ మేకర్ అయిన గైరిచీ ఈ మధ్య స్నేహితులు, సన్నిహితులతో కొంత సమయాన్నే వెచ్చిస్తున్నాడని, ఎక్కువ సేపు ఆ ఇద్దరు సెక్సీ గర్ల్‌లతోనే గడుపుతున్నాడని డైలీ స్టార్ తెలిపింది.Source: Yahoo! Telugu: Entertainment | 18 Jun 2009 | 2:17 pm రాజశేఖర్‌కు పూర్తి స్వేచ్ఛనిచ్చిన జీవిత!"తలంబ్రాలు"తో ఒక్కటయిన జీవితా రాజశేఖర్‌లు ఇంట్లో ఎలా ఉంటారో గానీ..? బయట మాత్రం చాలా అన్యోన్యంగా కన్పిస్తారు. ఒకరిని విడిచి మరొకరు ఉండలేరేమోనని అనిపిస్తుంటుంది. ఈమధ్య రాజశేఖర్‌పై పలువెబ్‌సైట్లు రకరకాలైన వార్తలు రాయడంపట్ల జీవిత మండిపడ్డారు. ఇదిలా ఉంఉంటే.. రాజశేఖర్‌ను ఈ మధ్య జీవిత చాలా ఫ్రీగా వదిలేసింది. హాయిగా హీరోయిన్లతో చెట్టపట్టాలేసుకుని తిరగమని ప్రోత్సహించిన ఆదర్శ మహిళ అంటూ... నటుడు చలపతిరావు తనదైన శైలిలో "నా స్టైలేవేరు" చిత్ర విజయసభలో అన్నారు. వెంటనే.. జీవిత కలుగజేసుని.. అది సినిమాల్లో మాత్రమే.. అండర్‌లైన్ చేసుకోండని నవ్వులు పూయించింది.Source: Yahoo! Telugu: Entertainment | 18 Jun 2009 | 2:14 pm మినిస్సాతో శ్రీశాంత్ ప్రేమ "బంతులాట"బాలీవుడ్ తారామణులకు భారత జట్టులోని పలువురు క్రీడాకారులకు మధ్య సన్నిత సంబంధాలున్నట్లు పలుసార్లు రుజువైన సంగతి తెలిసిందే. తాజాగా ఈ జాబితాలోకి బౌలర్ శ్రీశాంత్, సెక్సీ క్వీన్ మినిస్సా లాంబా చేరిపోయారు. వీళ్లద్దరూ మకౌలోని కేసినో రెస్టారెంట్లోని నైట్‌క్లబ్‌లో సుమారు ఒక గంటపాటు సన్నిహితంగా గడిపినట్లు సమాచారం. ఒకే హోటల్‌లో గదులను అద్దెకు తీసుకుని విడవకుండా అవకాశం వచ్చినప్పుడల్లా కాలక్షేపం చేశారట. అంతేకాదు ఐఐఎఫ్ఎ ఫెస్టివల్‌కి హాజరయ్యేందుకు ఇద్దరూ కలిసి వెళ్లారట. అలాగే వచ్చేటపుడు కూడా కలిసే వచ్చారట. మొత్తమ్మీద వారిద్దరి మధ్య విడదీయలేని బంధం మొగ్గ తొడిగిందంటున్నారు వారి వ్యవహార శైలిని చూసిన జనం.Source: Yahoo! Telugu: Entertainment | 18 Jun 2009 | 12:19 pm కత్రీనా "న్యూయార్క్" సినిమా ట్రైలర్‌ను తిలకించండిఆసియా అందగత్తె, అందాల రాశి కత్రీనా కైఫ్ హీరోయిన్‌గా, జాన్ అబ్రహాం, నెయిల్ ముఖేష్, ఇర్ఫాన్ ఖాన్‌లు కీలక పాత్ర పోషించే బాలీవుడ్ భారీ బడ్జెట్ చిత్రం "న్యూయార్క్". ప్రముఖ నిర్మాణ సంస్థ యాష్ రాజ్ ఫిలిమ్స్ పతాకంపై ఆదిత్యా చోప్రా నిర్మిస్తున్న ఈ చిత్రానికి కబీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 18 Jun 2009 | 12:08 pm "లవ్ అజ్ కల్" సినిమా ట్రైలర్ మీ కోసం..బాలీవుడ్ అగ్రహీరో సైఫ్ అలీ ఖాన్ తన సొంత బేనర్‌పై నిర్మిస్తోన్న తాజా చిత్రం "లవ్ అజ్ కల్". బాలీవుడ్‌లో 18 ఏళ్ల పాటు నటుడిగా తన హవాను కొనసాగించిన సైఫ్, లవ్ అజ్ కల్ చిత్రం ద్వారా నిర్మాతగా అవతారమెత్తారు. ఇందులో బాలీవుడ్ సెక్సీతార దీపికా పడుకునే హీరోయిన్‌గా నటిస్తోంది.Source: Yahoo! Telugu: Entertainment | 18 Jun 2009 | 11:42 am కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న తేదేపా నేతప్రధాన తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన గురువారం కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి సమక్షంలో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు.Source: ఏపీ న్యూస్ | 18 Jun 2009 | 10:44 am వంద శాతం అక్షరాస్యతకు కృషి చేయాలి: చిరువచ్చే ఐదు సంవత్సారాల్లో రాష్ట్రంలో వంద శాతం అక్షరాస్యతను సాధించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కృషిచేయాలని ప్రజారాజ్యం పార్టీ అధినేత, తిరుపతి ఎమ్మెల్యే చిరంజీవి పిలుపునిచ్చారు. తన నియోజకవర్గం పర్యటనలో భాగంగా గురువారం ఆయన బడిబాట కార్యక్రమంలో పాల్గొన్నారు.Source: ఏపీ న్యూస్ | 18 Jun 2009 | 10:30 am అమర్‌నాథ్ యాత్రకు అడుగడుగునా ఆటంకాలే!జమ్ముకాశ్మీర్ రాష్ట్రంలో ఆరంభమైన అమర్‌నాథ్ యాత్రకు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఫలితంగా గురువారం జమ్ము నుంచి ప్రారంభంకావాల్సిన యాత్ర కూడా తాత్కాలికంగా రద్దు అయింది.Source: జాతీయ | 18 Jun 2009 | 10:04 am లాల్‌గఢ్‌లో ఆరంభమైన ఆపరేషన్ మావోయిస్ట్పశ్చిమబెంగాల్ ప్రభుత్వం మావోయిస్టు చర్యలపై కన్నెర్ర జేసింది. మావోయిస్టుల అదుపులో ఉన్న లాల్‌గఢ్ ప్రాంతానికి విముక్తి కల్పించే నిమిత్తం ఈ ప్రాంతంలో "ఆపరేషన్ మావోయిస్ట్"ను ఆరంభించింది. స్థానిక పోలీసు బలగాలతో పాటు కేంద్ర సాయుధ బలగాలు ఈ ఆపరేషన్‌లోకి దించారు.Source: జాతీయ | 18 Jun 2009 | 7:49 am చంద్రబాబు దంపతులకు స్వైన్ ఫ్లూ పరీక్షలుతెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరికి స్వైన్ ఫ్లూ వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆరు రోజుల పాటు అమెరికాలో గడిపిన వీరు బుధవారం తెల్లవారుజామున హైదరాబాద్ నగరానికి చేరుకున్నారు.Source: ఏపీ న్యూస్ | 18 Jun 2009 | 7:01 am డీజీపీ వైఖరిపై కేంద్ర ఎన్నికల సంఘం కన్నెర్ర!ఎన్నికల ప్రధానాధికారి ఐవీ.సుబ్బారావు పట్ల రాష్ట్ర డీజీఐ ఎస్పీ.వై.యాదవ్ అనుసరిస్తున్న వైఖరి పట్ల కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అత్యున్నత స్థాయిలో ఉండే అధికారి నడుచుకునే తీరు ఇదేనా అని ప్రశ్నిస్తోంది. ఈ అంశంలో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దాలని కోరినట్టు సమాచారం.Source: ఏపీ న్యూస్ | 18 Jun 2009 | 6:53 am తెలంగాణా విముక్తి కోసం నేడు టీవీఎస్ ఆవిర్భావంప్రత్యేక తెలంగాణా రాష్ట్ర సాధనే ధ్యేయంగా తెలంగాణా విమోచన సమితి (టీవీఎస్) గురువారం పురుడు పోసుకోనుంది. తెలంగాణా రాష్ట్ర సమితికి చెందిన అసమ్మతి, బహిష్కృత నేతలు కలిసి టీవీఎస్‌ను ఏర్పాటు చేస్తున్నారు.Source: ఏపీ న్యూస్ | 18 Jun 2009 | 5:58 am "మహా" సమరంలో ఒంటరి పోరుకు సిద్ధం: పవార్వచ్చే యేడాది జరుగనున్న మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఒంటరి పోరుకు తాము సిద్ధమేనని జాతీయవాద కాంగ్రెస్ పార్టీ (ఎన్.సి.పి) అధ్యక్షుడు శరద్ పవార్ స్పష్టం చేశారు. ఇందుకోసం పార్టీ కార్యకర్తలు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు.Source: జాతీయ | 18 Jun 2009 | 5:33 am బెంగుళూరులో మరో మూడు స్వైన్ ఫ్లూ కేసులుఐటీ నగరం బెంగుళూరులో మరో మూడు స్వైన్ ఫ్లూ కేసులు బుధవారం వెలుగు చూశాయి. వీటితో కలుపుకుని దేశ వ్యాప్తంగా నమోదైన స్వైన్ ఫ్లూ కేసుల సంఖ్య 38కు చేరుకుంది. బెంగుళూరులో బయటపడిన మూడు కేసుల్లో ఇద్దరు భారతీయలు, 12 సంవత్సరాల అమెరికా బాలుడు ఉన్నారు.Source: జాతీయ | 18 Jun 2009 | 4:53 am జార్ఖండ్, బీహార్ రాష్ట్రాల్లో లష్కరే స్లీపర్ సెల్స్పాకిస్థాన్కు చెందిన తీవ్రవాద సంస్థ లష్కరే తోయిబా దేశంలోని జార్ఖండ్, బీహార్ రాష్ట్రాల్లో తన స్థావరాలు ఏర్పాటు చేసేందుకు కుట్ర పన్నింది. ఇప్పటికే లష్కరే తోయిబా స్లీపర్ సెల్స్ ఈ రెండు రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయని అధికారిక వర్గాలు తెలిపాయి.Source: జాతీయ | 18 Jun 2009 | 3:58 am నా భర్త అమాయకుడు: అహుజా భార్యపని మనిషిని రేప్ చేశాడని అభియోగాలపై అరెస్ట్ అయిన బాలీవుడ్ నటుడు షైనీ అహుజా నేరాన్ని అంగీకరించాడని జరుగుతున్న ప్రచారాన్ని ఆయన భార్య అనుపమ్ అహుజా తోసిపుచ్చారు. తన ఇంట్లో పనిచేసే 18 ఏళ్ల బాలికపై అహుజా అత్యాచారాన్ని పాల్పడ్డాడని ముంబయి పోలీసులు ఆయనపై అభియోగాలు నమోదు చేశారు.Source: జాతీయ | 18 Jun 2009 | 3:47 am మా ఆయన చాలా మంచోడు: అనుపమ్ షైనీబాలీవుడ్ నటుడు షైనీ అహుజా తమ పని మనిషిపై అత్యాచారం చేసినట్లు ఒప్పుకున్నప్పటికీ, అతని భార్య మరియు కుటుంబ సభ్యులు మాత్రం అహుజా అమాయకుడంటున్నారు. ఈ విషయంలో షైనీకి అండగా నిలిచి పోరాడతామంటున్నారు. షైనీ భార్య అనుపమ్ అహుజా మాట్లాడుతూ, " నా భర్త క్యారెక్టర్ ఏమిటో నాకు బాగా తెలుసు. అతను అమాయకుడు. ఎవరో కావాలని నా భర్తను ఈ ఉచ్చులో ఇరికించారు. ఇటువంటి సమయంలో అర్థాంగిగా ఆయనవైపు నిలబడి న్యాయం కోసం పోరాడతాను. షైనీకి మేము ఎప్పటికీ దూరం కాబోము" అని పేర్కొన్నది.Source: Yahoo! Telugu: Entertainment | 17 Jun 2009 | 8:33 pm మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న "రైడ్"తనీష్, నాని హీరోలుగా నటించిన చిత్రానికి ప్రేక్షకాదరణ రోజురోజుకూ పెరుగుతుందని చిత్ర సమర్పకుడు బెల్లకొండ సురేష్ తెలిపారు. బుధవారం సంస్థ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, శశాంక్ వెన్నెలకంటి సంభాషణలు, హేమచంద్ర సంగీతం చిత్ర విజయానికి దోహదపడ్డాయని పేర్కొన్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 17 Jun 2009 | 7:28 pm 'నీలవేణి'గా వస్తోన్న ఆర్తి అగర్వాల్!ఆర్తీ అగర్వాల్ ప్రధాన పాత్ర ధారిణిగా "నీలవేణి" అనే చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఎం.జి.ఆర్. కంబైన్స్ అనే నూతన నిర్మాణ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి భరత్ పారేపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఈ నెల 27వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఇందులో ఆర్తీ అగర్వాల్ సరసన బాలీవుడ్ నటుడు ముకుల్‌దేవ్ హీరోగా నటించబోతున్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 17 Jun 2009 | 7:19 pm రాహుల్ గాంధీతో డేటింగ్‌కు సై: లక్స్ పాప"లక్స్ పాప.. లక్స్ పాప..లంచ్ కొస్తావా" అనే ఈ పాట యువరత్న బాలకృష్ణ నటించిన "నరసింహ నాయుడు" చిత్రంలోనిది. ఈ పాటలో బాలకృష్ణ సరసన నర్తించిన ముద్దుగుమ్మ పేరు ఆశాషైనీ. ఈ పాటలో తన అందచందాలను ప్రదర్శించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఈ భామ.. ఇటీవలే తన పేరును 'మయూరి'గా మార్చుకుంది. ఇప్పటి వరకు సమారు 30 చిత్రాల్లో నటించిన ఈ సెక్సీగర్ల్.. డేటింగ్ గురించి తన మనస్సులోని అభిప్రాయాలను నిక్కచ్చిగా వెలిబుచ్చింది.Source: Yahoo! Telugu: Entertainment | 17 Jun 2009 | 7:06 pm ఐశ్వర్యారాయ్ ఆంటీ.. నెంబర్ వన్నా..!? ఓ.. షిట్!!మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ బాలీవుడ్‌లో నేటికీ హవా కొనసాగిస్తోంది కదా. అయితే ఈ విషయాన్ని బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ కుమార్తె సోనమ్ కపూర్ మాత్రం ఒప్పుకోవడం లేదు. ఐష్ పొజిషన్ టీనేజ్ హీరోయిన్ల మధ్య లేనే లేదని అంటోంది. తన తండ్రి అనిల్ కపూర్‌తో నటించిన ఐష్ ఇప్పుడు సినీ పరిశ్రమలో ఆంటీ అయిపోయిందని తన అక్కసును ప్రదర్శిస్తోంది. ఐష్‌పై సోనమ్ కపూర్‌కి ఎందుకంత కోపం..? అని ఆరా తీస్తే తెలిసిన విషయం ఏంటయా... అంటే కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్‌లో సోనమ్ కపూర్‌ను రెడ్ కార్పెట్‌పై నడవనీయకుండా ఐష్ అడ్డుకున్నదట. అందువల్లే సోనమ్ ఇలా పగ తీర్చుకుంటోందని బాలీవుడ్ సినీజనం అంటున్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 17 Jun 2009 | 5:24 pm బీహార్‌లో రైలు దోపిడీబీహార్లోని లక్ష్మీసరాయ్ జిల్లాలో హౌరా-జై నగర్ ఫాస్ట్ ప్యాసింజర్ రైల్లో దోపిడీ జరిగింది. బుధవారం జమాల్‌పూర్ స్టేషన్‌లో దాదాపు పదిమంది దుండగులు రైలెక్కి తుపాకులతో ప్రయాణికులను బెదిరించి రూ. 15 లక్షల నగదు, బంగారు ఆభరణాలు, వాచీలు, సెల్‌ఫోన్లు దొచుకున్నారని పోలీసులు తెలిపారు.Source: జాతీయ | 17 Jun 2009 | 3:59 pm రైల్లో పేలుడు : పలువురికి గాయాలుకృష్ణా జిల్లా విజయవాడ నుంచి విశాఖపట్నం వెళుతున్న ప్యాసింజర్ రైలులో బుధవారం మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో గోదావరి రైల్వే స్టేషన్ వద్ద బాంబు పేలింది. ఈ బాంబు పేలుడులో పలువురు ప్రయాణీకులు తీవ్రంగా గాయపడ్డారు.Source: ఏపీ న్యూస్ | 17 Jun 2009 | 2:23 pm తితిదే ఈవోగా కృష్ణారావు నియామకంతిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా కృష్ణారావు నియమితులయ్యారు. ఇప్పటి వరకు తితిదే ఈవో పదవిలో కొనసాగిన రమణాచారిని ప్రభుత్వం రెవిన్యూ విభాగానికి బదిలీ చేయడంతో తితిదే కార్య నిర్వహణాధికారిగా కృష్ణారావు ఎంపికయ్యారు.Source: ఏపీ న్యూస్ | 17 Jun 2009 | 1:11 pm రేపు ముఖ్యమంత్రి వైస్ ఢిల్లీ పయనంరాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి గురువారం ఢిల్లీకి వెళ్ళనున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఏడు ప్రాజెక్టులను జాతీయ ప్రాజెక్టులుగా గుర్తించాలని, అలాగే పేదలకు కార్పొరేట్ వైద్యం సమకూర్చే ఆరోగ్యశ్రీ పథకానికి ఆర్థిక సహాయం చేయాలని ఆయన ఈ సందర్భంగా కోరనున్నారు.Source: ఏపీ న్యూస్ | 17 Jun 2009 | 12:18 pm మాంగ్రోవ్ అందాల దీవి "పిచ్చావరం""సముద్రంలోకి వెళ్లేముందు చుట్టూ చెట్ల మధ్య ఉండే కాలువల్లో కాసేపు విహరిస్తే...!" అన్న ఊహే మనల్ని ఒక్కసారిగా ఆనంద తీరాలకి తీసుకెళ్లక మానదు. మరి అలాంటి ప్రాంతం ఈ భూప్రపంచంలో నిజంగా ఉంటే, రెక్కలు కట్టుకుని వాలిపోతాం కదూ...? అయితే వెంటనే చిదంబరం..Source: వినోదం | 17 Jun 2009 | 12:09 pm ఐశ్వర్యారాయ్ ఆంటీ.. నెంబర్ వన్నా..!? ఓ.. షిట్!!మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ బాలీవుడ్‌లో నేటికీ హవా కొనసాగిస్తోంది కదా. అయితే ఈ విషయాన్ని బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ కుమార్తె సోనమ్ కపూర్ మాత్రం ఒప్పుకోవడం లేదు. ఐష్ పొజిషన్ టీనేజ్ హీరోయిన్ల మధ్య లేనే లేదని అంటోంది. తన తండ్రి అనిల్ కపూర్‌తో...Source: వినోదం | 17 Jun 2009 | 12:08 pm రాజ్యసభ సభ్యత్వానికి కోషియారి రాజీనామాఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత భగత్ సింగ్ కోషియారీ తన రాజ్యసభ సభ్యత్వానికి బుధవారం రాజీనామా చేశారు. దీంతో ఆయన మరోదఫా ముఖ్యమంత్రి పీఠంపై కన్నేసినట్టు తెలుస్తోంది.Source: జాతీయ | 17 Jun 2009 | 11:30 am ఎల్కే.అద్వానీకి ప్రధాని మన్మోహన్ క్షమాపణలులోక్సభ ప్రతిపక్ష నేత, భారతీయ జనతా పార్టీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీకి ప్రధాని మన్మోహన్ సింగ్ క్షమాపణలు చెప్పారు. 15వ లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో తాను చేసిన వ్యాఖ్యలు అద్వానీ మనస్సును గాయపరిచి ఉంటాయన్నారు. అందువల్ల ఆయన తనను క్షమించాలని కోరుతూ, ప్రశ్చాత్తాపం వ్యక్తం చేశారు.Source: జాతీయ | 17 Jun 2009 | 10:29 am హైదరాబాద్‌కు చేరుకున్న తెదేపా అధినేతఅమెరికా పర్యటనను విజయవంతంగా పూర్తి చేసుకున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు బుధవారం హైదరాబాద్‌కు చేరుకున్నారు. బుధవారం తెల్లవారుజామున చంద్రబాబు, ఆయన భార్య భువనేశ్వరితో కలిసి నగరానికి వచ్చారు.Source: ఏపీ న్యూస్ | 17 Jun 2009 | 10:17 am
|