|
రాహుల్‌తో డేటింగ్‌కు సై: లక్స్ పాప"లక్స్ పాప.. లక్స్ పాప..లంచ్ కొస్తావా" అనే ఈ పాట యవరత్న బాలకృష్ణ నటించిన "నరసింహా నాయుడు" చిత్రంలోనిది. ఈ పాటలో బాలకృష్ణ సరసన నర్తించిన ముద్దుగుమ్మ పేరు ఆశాషైనీ. ఈ పాటలో తన అందచందాలను ప్రదర్శించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.Source: Yahoo! Telugu: Entertainment | 17 Jun 2009 | 7:06 pm తితిదే ఈవోగా కృష్ణారావు నియామకంతిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా కృష్ణారావు నియమితులయ్యారు. ఇప్పటి వరకు తితిదే ఈవో పదవిలో కొనసాగిన రమణాచారిని ప్రభుత్వం రెవిన్యూ విభాగానికి బదిలీ చేయడంతో తితిదే కార్య నిర్వహణాధికారిగా కృష్ణారావు ఎంపికయ్యారు.Source: Yahoo! Telugu: News | 17 Jun 2009 | 6:40 pm డీజీపీ-ఈసీఓల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం!రాష్ట్రంలో ఇద్దరు ఉన్నతాధికారుల మధ్య కోల్డ్‌వార్ సాగుతోంది. వారిలో ఒకరు రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ ఐ.సుబ్బారావు. మరొకరు పోలీసు బాస్ ఎస్పీవై.యాదవ్. వీరిద్దరి గుణగణాలు వేరు. విధులు అంతకంటే వేరు. అయితే, వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది.Source: Yahoo! Telugu: News | 17 Jun 2009 | 6:30 pm వోల్వో వృద్ధిలో మార్పుండదు...!భారీ ట్రక్కుల నిర్మాణంలో ప్రపంచంలోనే అగ్రగామిగానున్న ప్రముఖ కంపెనీ వోల్వో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీయ మార్కెట్లో ప్రీమియం ట్రక్కుల వృద్ధిలో మార్పులు ఉండవని కంపెనీ తెలిపింది.Source: Yahoo! Telugu: News | 17 Jun 2009 | 6:13 pm ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల్లో బాలికల హవాఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఇంటర్‌మీడియేట్ బోర్డు ఈ రోజు ఉదయం అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలను విడుదల చేసింది. సప్లిమెంటరీ పరీక్షల్లోనూ బాలికలే పైచేయి సాధించారు.Source: Yahoo! Telugu: News | 17 Jun 2009 | 5:44 pm అర్జెంటీనాలో మూడు స్వైన్ ఫ్లూ మరణాలుస్వైన్ ఫ్లూ వైరస్ కారణంగా తమ దేశంలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారని ఆర్జెంటీనా ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో అర్జెంటీనాలో ఈ వ్యాధి కారణంగా మృతి చెందినవారి సంఖ్య నాలుగుకి చేరింది. ఏ(హెచ్1ఎన్1) వైరస్ గత కొన్ని నెలలుగా ప్రపంచదేశాలను వణికిస్తున్న సంగతి తెలిసిందే.Source: Yahoo! Telugu: News | 17 Jun 2009 | 5:32 pm క్షీణించిన కొనుగోళ్లు: నష్టాలతో ముగిసిన సెన్సెక్స్కొనుగోళ్లు బాగా తగ్గిపోవడంతో స్టాక్ మార్కెట్ భారీ నష్టాలతో ముగిసింది. దీంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 435 పాయింట్లు కోల్పోయి 14,523 వద్ద నిలిచింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 162 పాయింట్లు నష్టపోయి 4,356 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్ల నుండి వీచిన బలహీన సంకేతాల ప్రభావంతో ఈ రోజు ఉదయం 20 పాయింట్ల నష్టంతో 14,978 వద్ద స్టాక్ మార్కెట్ ప్రారంభమైంది.Source: Yahoo! Telugu: News | 17 Jun 2009 | 5:27 pm ఎస్ఎమ్ఎస్, ఈ-మెయిల్ ద్వారా సమాచారం: ఆర్బీఐదేశంలోని వివిధ బ్యాంకులు తమ వినియోగదారులకు మరింత మెరుగైన సేవలను అందించేందుకు వారి ఖాతాలలోనున్న సొమ్ము వివరాలను ఎప్పటికప్పుడు ఎస్ఎమ్ఎస్, ఈ-మెయిల్ ద్వారా వారికి అందజేయాలని భారత రిజర్వ్ బ్యాంక్ అన్ని బ్యాంకులను కోరింది.Source: Yahoo! Telugu: News | 17 Jun 2009 | 5:26 pm ఐశ్వర్యారాయ్ ఆంటీ.. నెంబర్ వన్నా..!? ఓ.. షిట్!!మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ బాలీవుడ్‌లో నేటికీ హవా కొనసాగిస్తోంది కదా. అయితే ఈ విషయాన్ని బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ కుమార్తె సోనమ్ కపూర్ మాత్రం ఒప్పుకోవడం లేదు. ఐష్ పొజిషన్ టీనేజ్ హీరోయిన్ల మధ్య లేనే లేదని అంటోంది. తన తండ్రి అనిల్ కపూర్‌తో నటించిన ఐష్ ఇప్పుడు సినీ పరిశ్రమలో ఆంటీ అయిపోయిందని తన అక్కసును ప్రదర్శిస్తోంది. ఐష్‌పై సోనమ్ కపూర్‌కి ఎందుకంత కోపం..? అని ఆరా తీస్తే తెలిసిన విషయం ఏంటయా... అంటే కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్‌లో సోనమ్ కపూర్‌ను రెడ్ కార్పెట్‌పై నడవనీయకుండా ఐష్ అడ్డుకున్నదట. అందువల్లే సోనమ్ ఇలా పగ తీర్చుకుంటోందని బాలీవుడ్ సినీజనం అంటున్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 17 Jun 2009 | 5:24 pm లిండ్సే టాప్‌లెస్ ఫోటోలు చాలా హాట్ గురూ!ఇప్పటి వరకు సెలబ్రిటీలు, హాలీవుడ్ తారల హాట్ ఫోటోలు నెట్‌లో షికార్లు చేస్తున్నాయనే వార్తలు వినే ఉంటారు. తాజాగా హాలీవుడ్ సినీతార లిండ్స్ లోహన్ తన హాట్ ఫోటోలకు తానే స్వయంగా ఫోజిచ్చిందని డైలీ టెలిగ్రాఫ్ వెల్లడించింది."మీన్ గర్ల్స్" కథానాయిక సెలవులను బాగా ఎంజాయ్ చేసి తిరిగి వస్తూ వస్తూ.. తన టాప్‌లెస్ ఫోటోలను తన కెమేరా ఫోన్‌లో క్లిక్కుమనిపించుకుందని డైలీ టెలిగ్రాఫ్ తెలిపింది. ఆ ఫోటోలు ఎలా ఉన్నాయంటే.. అమ్మడు టాప్‌లెస్‌గా తన కురులతో తన వక్షస్థల అందాలను దాచేస్తూ కనబడింది.Source: Yahoo! Telugu: Entertainment | 17 Jun 2009 | 5:04 pm రాజ్యసభ సభ్యత్వానికి కోషియారి రాజీనామాఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత భగత్ సింగ్ కోషియారీ తన రాజ్యసభ సభ్యత్వానికి బుధవారం రాజీనామా చేశారు. దీంతో ఆయన మరోదఫా ముఖ్యమంత్రి పీఠంపై కన్నేసినట్టు తెలుస్తోంది.Source: Yahoo! Telugu: News | 17 Jun 2009 | 4:59 pm "వ్యాపారి"ని ట్రైలర్లో తిలకించండితాజాగా పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తున్న "కొమరం పులి" చిత్ర దర్శకుడు ఎస్.జె.సూర్య తమిళంలో హీరోగా నటించి హిట్ అయిన "వ్యాపారి" సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. భారీ బడ్జెట్ చిత్రంగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో సూర్య సరసన సెక్సీతారలు తమన్నా, నమిత, మాళవిక కథానాయికలుగా నటిస్తున్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 17 Jun 2009 | 4:18 pm పాక్‌తో మరోసారి శాంతి ప్రయత్నాలు: భారత్పాకిస్థాన్ ప్రభుత్వం శాంతి కోసం ధైర్యం, నిబద్ధత, రాజనీతిజ్ఞత కనబరిస్తే, తాము కూడా వారిని మార్గమధ్యంలో కలుసుకుంటామని భారత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ బుధవారం తెలిపారు. పాకిస్థాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీతో మంగళవారం జరిగిన సమావేశంపై మన్మోహన్ మాట్లాడుతూ.. ఉపఖండ ప్రజలు ప్రశాంత వాతావరణంలో జీవించాలనుకుంటున్నారు.Source: Yahoo! Telugu: News | 17 Jun 2009 | 4:11 pm పెరిగిన విమానయాన ధరలువిమాన ఇంధన ధరలు పెరగడంతో జెట్ ఎయిర్ వేస్ సంస్థ రేట్లను పెంచింది. దాదాపు ప్రతి టికెట్టుపై రూ. 400ల వరకు పెంచింది.Source: Yahoo! Telugu: News | 17 Jun 2009 | 4:10 pm జోలీతో డేటింగ్‌కు రెడీ..!: మేగన్ ఫాక్స్హాలీవుడ్ సూపర్ స్టార్ ఏంజెలీనా జోలీతో డేటింగ్ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు "ట్రాన్స్‌ఫార్మర్స్" స్టార్ మేగన్ ఫాక్స్ మనసులోని మాటను బయటపెట్టాడు. జోలీతో కలిసి తిరగాలంటే తన కెంతో ఇష్టమని ఫాక్స్ అన్నాడు. "టామ్ రైడర్" చిత్రంలో ఏంజెలీనా జోలీతో రొమాన్స్ చేసిన మేగన్ ఫాక్స్‌కు, బ్రియాన్ అస్టిన్ గ్రీన్ చిత్రంతో బ్రేక్ పడింది. ఆ తర్వాత జోలీ కుటుంబానికే పరిమితం కావడంతో ఆమెను వదిలి దూరంగా ఉండటం బాధగా ఉందని ఫాక్స్ అన్నాడు.Source: Yahoo! Telugu: Entertainment | 17 Jun 2009 | 4:02 pm త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న"ఓయ్"జీవితంలో తొలిప్రేమను ఎప్పటికీ మరిచిపోరనే కాన్సెప్ట్‌తో "ఓయ్" అనే చిత్రం రూపుదిద్దుకుంటోంది. లవర్ బాయ్ సిద్ధార్థ హీరోగా, అంజలి పాప షామిలి హీరోయిన్‌గా రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమా త్వరలో తెరపైకి రానుంది. ఓయ్ చిత్రం ద్వారా చాలాకాలం తర్వాత షామిలి హీరోయిన్‌గా రావడంపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 17 Jun 2009 | 3:38 pm జూలైలో తెరపైకి వస్తోన్న "రోమియో"యంగ్ హీరో ఆర్యన్ రాజేష్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం "రోమియో" విడుదలకు సిద్ధమౌతోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో సెక్సీతార శ్రద్ధాఆర్య హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీహరి కీలక పాత్ర పోషించే ఈ చిత్రానికి రామకృష్ణ దర్శకత్వం వహిస్తుండగా, శ్రీనివాస్ నిర్మాణ పగ్గాలు చేపట్టారు. ఈ సినిమా ఆడియోను నెలాఖరుకల్లా రిలీజ్ విడుదల చేసి, సినిమాను జూలైలో విడుదల చేయనున్నట్లు నిర్మాత తెలిపారు.Source: Yahoo! Telugu: Entertainment | 17 Jun 2009 | 2:12 pm తితిదే ఈవోగా కృష్ణారావు నియామకంతిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా కృష్ణారావు నియమితులయ్యారు. ఇప్పటి వరకు తితిదే ఈవో పదవిలో కొనసాగిన రమణాచారిని ప్రభుత్వం రెవిన్యూ విభాగానికి బదిలీ చేయడంతో తితిదే కార్య నిర్వహణాధికారిగా కృష్ణారావు ఎంపికయ్యారు.Source: ఏపీ న్యూస్ | 17 Jun 2009 | 1:11 pm రేపు ముఖ్యమంత్రి వైస్ ఢిల్లీ పయనంరాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి గురువారం ఢిల్లీకి వెళ్ళనున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఏడు ప్రాజెక్టులను జాతీయ ప్రాజెక్టులుగా గుర్తించాలని, అలాగే పేదలకు కార్పొరేట్ వైద్యం సమకూర్చే ఆరోగ్యశ్రీ పథకానికి ఆర్థిక సహాయం చేయాలని ఆయన ఈ సందర్భంగా కోరనున్నారు.Source: ఏపీ న్యూస్ | 17 Jun 2009 | 12:18 pm మాంగ్రోవ్ అందాల దీవి "పిచ్చావరం""సముద్రంలోకి వెళ్లేముందు చుట్టూ చెట్ల మధ్య ఉండే కాలువల్లో కాసేపు విహరిస్తే...!" అన్న ఊహే మనల్ని ఒక్కసారిగా ఆనంద తీరాలకి తీసుకెళ్లక మానదు. మరి అలాంటి ప్రాంతం ఈ భూప్రపంచంలో నిజంగా ఉంటే, రెక్కలు కట్టుకుని వాలిపోతాం కదూ...? అయితే వెంటనే చిదంబరం..Source: వినోదం | 17 Jun 2009 | 12:09 pm ఐశ్వర్యారాయ్ ఆంటీ.. నెంబర్ వన్నా..!? ఓ.. షిట్!!మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ బాలీవుడ్‌లో నేటికీ హవా కొనసాగిస్తోంది కదా. అయితే ఈ విషయాన్ని బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ కుమార్తె సోనమ్ కపూర్ మాత్రం ఒప్పుకోవడం లేదు. ఐష్ పొజిషన్ టీనేజ్ హీరోయిన్ల మధ్య లేనే లేదని అంటోంది. తన తండ్రి అనిల్ కపూర్‌తో...Source: వినోదం | 17 Jun 2009 | 12:08 pm అవును, పనిమనిషిపై అత్యాచారం చేశా..!: అహుజాతన ఇంట్లో పనిచేసే పనిమనిషిపై అత్యాచారం చేసినట్లు బాలీవుడ్ నటుడు షైనీ అహుజా అంగీకరించాడు. బాధితురాలికి ఎలాంటి సాయం చేసేందుకైనా తాను సిద్ధంగా ఉన్నానని షైనీ బుధవారం వెల్లడించాడు. అహుజా తనపై అత్యాచారానికి పాల్పడినట్లు పనిమనిషి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అహుజాను ఆదివారం పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పనిమనిషికి నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఆమెపై లైంగిక దాడి జరిగిందని ఇప్పటికే రుజువైనట్లు డీసీపీ నికిత్ కౌషిక్ తెలిపారు.Source: Yahoo! Telugu: Entertainment | 17 Jun 2009 | 11:49 am రాజ్యసభ సభ్యత్వానికి కోషియారి రాజీనామాఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత భగత్ సింగ్ కోషియారీ తన రాజ్యసభ సభ్యత్వానికి బుధవారం రాజీనామా చేశారు. దీంతో ఆయన మరోదఫా ముఖ్యమంత్రి పీఠంపై కన్నేసినట్టు తెలుస్తోంది.Source: జాతీయ | 17 Jun 2009 | 11:30 am ఎల్కే.అద్వానీకి ప్రధాని మన్మోహన్ క్షమాపణలులోక్సభ ప్రతిపక్ష నేత, భారతీయ జనతా పార్టీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీకి ప్రధాని మన్మోహన్ సింగ్ క్షమాపణలు చెప్పారు. 15వ లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో తాను చేసిన వ్యాఖ్యలు అద్వానీ మనస్సును గాయపరిచి ఉంటాయన్నారు. అందువల్ల ఆయన తనను క్షమించాలని కోరుతూ, ప్రశ్చాత్తాపం వ్యక్తం చేశారు.Source: జాతీయ | 17 Jun 2009 | 10:29 am హైదరాబాద్‌కు చేరుకున్న తెదేపా అధినేతఅమెరికా పర్యటనను విజయవంతంగా పూర్తి చేసుకున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు బుధవారం హైదరాబాద్‌కు చేరుకున్నారు. బుధవారం తెల్లవారుజామున చంద్రబాబు, ఆయన భార్య భువనేశ్వరితో కలిసి నగరానికి వచ్చారు.Source: ఏపీ న్యూస్ | 17 Jun 2009 | 10:17 am స్విమ్స్ ఆధ్వర్యంలో వైద్యకళాశాల: ముఖ్యమంత్రిస్విమ్స్ ఆధ్వర్యంలో తిరుపతిలో కొత్త వైద్య కళాశాలను వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించనున్నట్టు ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి తెలిపారు. ఈ కళాశాల ఏర్పాటుకు తొలివిడతగా 66 కోట్ల రూపాయలను విడుదల చేస్తామని తెలిపారు. కళాశాల భవనాలను తితిదే నిధులతో నిర్మిస్తామని చెప్పారు.Source: ఏపీ న్యూస్ | 17 Jun 2009 | 9:48 am హైదరాబాద్‌లో మరో స్వైన్ ఫ్లూ కేసురాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో మరో స్వైన్ ఫ్లూ కేసు వెలుగుచూసింది. న్యూజెర్సీ నుంచి నుంచి హైదరాబాద్‌కు వచ్చిన విమానంలో తొమ్మిదేళ్ళ బాలుడికి ఈ వ్యాధి సోకినట్టు వైద్యులు నిర్థారించారు. అలాగే, మరో ఇద్దరికి ఈ వ్యాధి లక్షణాలు ఉన్నట్టు వైద్యాధికారులు తెలిపారు.Source: ఏపీ న్యూస్ | 17 Jun 2009 | 8:54 am రేప్ ఎలా చేశాడంటే...: బాధితురాలి వాంగ్మూలంబాలీవుడ్ వర్ధమాన నటుడు షైనీ అహుజా కామానికి బలైన పనిమనిషి పోలీసులకు వాంగ్మూలం ఇచ్చింది. షైనీ తనపై ఎలా అత్యాచారం చేశాడో పూసగుచ్చినట్టు వివరించింది. ముఖ్యంగా, అత్యాచారం చేసిన తర్వాత అర్థ గంట వరకు స్పృహలోకి రాలేక పోయానని వివరించింది.Source: జాతీయ | 17 Jun 2009 | 8:50 am చిరు పర్యటనలో సీపీఎం కార్యకర్తల అల్లరిప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి బుధవారం తన సొంత నియోజకవర్గంలో చేపట్టిన పర్యటనకు సీపీఎం కార్యకర్తలు అడ్డు తగిలారు. దీంతో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వివాదం చోటు చేసుకుంది.Source: ఏపీ న్యూస్ | 17 Jun 2009 | 8:02 am నేరాన్ని అంగీకరించిన బాలీవుడ్ నటుడు షైనీతన ఇంటిలో పని చేసే యువతిపై అత్యాచారానికి పాల్పడిన మాట వాస్తవమేనని బాలీవుడ్ వర్ధమాన నటుడు షైనీ అహుజా చెప్పారు. అలాగే, బాధితురాలికి ఎలాంటి సాయమైనా చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు ఆయన ప్రకటించారు.Source: జాతీయ | 17 Jun 2009 | 7:07 am ఇకపై నటించను... జీవిస్తా: ఎమ్మెల్యే చిరంజీవిఇకపై నటించబోనని, ప్రజాసేవ కోసం అహర్నిశలు పాటుపడుతూ, వారికోసమే జీవిస్తానని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి స్పష్టం చేశారు. ఎలాంటి అవకాశాలు వచ్చినా సినిమాల్లో నటించబోనని ఆయన తేల్చిచెప్పారు. ఇక తన శేషజీవితం ప్రజా సేవకే అంకితం చేసి, వారి కోసమే జీవిస్తానని ఆయన చెప్పారు.Source: ఏపీ న్యూస్ | 17 Jun 2009 | 6:32 am బెంగాల్‌లో ముగ్గురు సీపీఎం కార్యకర్తల హత్యకమ్యూనిస్టుల కంచుకోట పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో మావోయిస్టులు శాంతించలేదు. అధికార సీపీఎం పార్టీకి చెందిన ముగ్గురు కార్యకర్తలను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. వీరిలో ఒకరు సీపీఎం కవిభాగ కార్యదర్శి కూడా ఉన్నారు. ఈ సంఘటన వెస్ట్ మిడ్నాపూర్ జిల్లాలో బుధవారం చోటు చేసుకుంది.Source: జాతీయ | 17 Jun 2009 | 6:22 am పెళ్లికాని వాళ్లున్నారుగా..!"బిజినెస్ చేద్దామని ఆలోచిస్తున్నాను గురు" అన్నాడు లోకేష్ "అందుకు చాలా...Source: వినోదం | 17 Jun 2009 | 5:25 am నా భార్యే దానికి కారణం"మీరింత మంచి గోల్ కీపర్ ఎలా కాగలిగారు"? అడిగాడు విలేకరి "నా భార్యే దానికి కారణం" నవ్వుతూ చెప్పాడు గోల్ కీపర్...Source: వినోదం | 17 Jun 2009 | 5:23 am ఉత్తరాఖండ్‌లో ఇంటర్ వరకు ఉచిత విద్య: ఖండూరీఉత్తరాఖండ్లోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యాభ్యాసం చేసే విద్యార్థులకు 12వ తరగతి వరకు ఉచిత విద్యను అందించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీసీ.ఖండూరీ మంగళవారం తెలిపారు.Source: జాతీయ | 17 Jun 2009 | 4:47 am నింబాల్కర్ హత్య వెనుక రాజకీయ కుట్ర: సీబీఐకాంగ్రెస్ నేత పవన్‌రాజే నింబాల్కర్ హత్యకు రాజకీయ కుట్ర జరిగిందని సీబీఐ మంగళవారం ఆరోపించింది. కళంకిత ఎన్సీపీ ఎంపీ పదమ్‌సింహ్ పాటిల్ రాజకీయ వైరంతోనే నింబాల్కర్ హత్యకు కుట్రపన్నారని సీబీఐ అధికారులు పేర్కొన్నారు.Source: జాతీయ | 17 Jun 2009 | 4:30 am కరీనా నగ్నంగా నటిస్తావా...?: విలేకరి ప్రశ్నఢిల్లీలో ఓ మీడియా సమావేశంలో కరీనా వయ్యారంగా నడుచుకుంటూ స్టేజిపైకి వచ్చిందట. స్టేజిపైకి వచ్చిన "బిబో"( కరీనా ముద్దుపేరట)ను చుట్టుముట్టిన విలేకరులు ఆమెపై ప్రశ్నల వర్షం కురిపించారట. ఒక విలేకరి, "మీ ప్రియుడు సైఫ్... దీపిక పెదవులపై గట్టిగా చుంబించే సన్నివేశంలో నటించడంపై మీకు బాధగా అనిపించట్లేదా..?" అని అడిగాడట. ఆ ప్రశ్నకు కరీనా సమాధానం చెప్పేలోపే మరో కుర్రజర్నలిస్టు తోసుకుంటూ వచ్చి... " మిస్... స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే మీరు నగ్నంగా నటించడానికి సిద్ధమేనా...? అని పెద్దగా అరుస్తూ అడిగాడట.Source: Yahoo! Telugu: Entertainment | 16 Jun 2009 | 8:35 pm టీన్ ఛాయిస్ అవార్డుల రేసులో పటేల్, ఫ్రిడా!స్లమ్‌డాగ్ మిలియనీర్ జోడి దేవ్ పటేల్, ఫ్రిడా పింటోలు 2009 టీన్ ఛాయిస్ అవార్డుల బరిలో నిలిచారు. 8 ఆస్కార్ అవార్డులు గెల్చుకున్న స్లమ్‌డాగ్ మిలియనీర్ చిత్రం ద్వారా ఒక్కసారిగా పాపులర్ అయిన ఈ జంట మధ్య లవ్ కెమిస్ట్రీ కూడా నడుస్తోందని సినిమా ప్రపంచం కోడై కూస్తోంది. తాజాగా దేవ్ పటేల్ (స్లమ్‌డాగ్ మిలియనీర్) ఛాయిస్ మూవీ యాక్టర్ అవార్డు కోసం బ్రాడ్ పిట్ (బెంజమిన్ బటన్), హగ్ జాక్మన్ (ఆస్ట్రేలియా), రాబర్ట్ పాటిన్సన్ (ట్విలైట్), కన్నింగ్ టాటమ్ (ఫైటింగ్)లతో పోటీ పడుతున్నాడు. ఫ్రిడా ఫింటా ఛాయిస్ యాక్ట్రెస్ అవార్డు కోసం ఏంజెలీనా జూలీ (ఛాలెంజింగ్), నికోలే కిడ్మన్ (ఆస్ట్రేలియా), బేవన్స్ (అబ్సెస్డ్), క్రిస్టెన్ స్టీవార్ట్ (ట్విలైట్)లతో పోటీ పడుతోంది.Source: Yahoo! Telugu: Entertainment | 16 Jun 2009 | 6:47 pm కేసీఆర్.. శునకం కంటే హీనం: చంద్రశేఖర్తెలంగాణా రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావుపై ఆ పార్టీ తిరుగుబాటు నేతలు చేస్తున్న విమర్శల పర్వం కొనసాగుతోంది. సోమవారం కేసీఆర్‌ను పార్టీ ప్రధాన కార్యదర్శి (మాజీ) రవీంద్ర నాయక్ పరుష పదజాలంతో దూషించిన విషయం తెల్సిందే.Source: ఏపీ న్యూస్ | 16 Jun 2009 | 2:27 pm టీన్ ఛాయిస్ అవార్డుల రేసులో పటేల్, ఫ్రిడా!స్లమ్‌డాగ్ మిలియనీర్ జోడి దేవ్ పటేల్, ఫ్రిడా పింటోలు 2009 టీన్ ఛాయిస్ అవార్డుల బరిలో నిలిచారు. 8 ఆస్కార్ అవార్డులు గెల్చుకున్న స్లమ్‌డాగ్ మిలియనీర్ చిత్రం ద్వారా ఒక్కసారిగా పాపులర్ అయిన ఈ జంట మధ్య లవ్ కెమిస్ట్రీ కూడా నడుస్తోందని సినిమా ప్రపంచం కోడై కూస్తోంది. తాజాగా దేవ్ పటేల్ (స్లమ్‌డాగ్ మిలియనీర్) ఛాయిస్ మూవీ యాక్టర్ అవార్డు కోసం బ్రాడ్ పిట్ (బెంజమిన్ బటన్), హగ్ జాక్మన్ (ఆస్ట్రేలియా), రాబర్ట్ పాటిన్సన్ (ట్విలైట్), కన్నింగ్ టాటమ్ (ఫైటింగ్)లతో పోటీ పడుతున్నాడు. ఫ్రిడా ఫింటా ఛాయిస్ యాక్ట్రెస్ అవార్డు కోసం ఏంజెలీనా జూలీ (ఛాలెంజింగ్), నికోలే కిడ్మన్ (ఆస్ట్రేలియా), బేవన్స్ (అబ్సెస్డ్), క్రిస్టెన్ స్టీవార్ట్ (ట్విలైట్)లతో పోటీ పడుతోంది.Source: వినోదం | 16 Jun 2009 | 1:18 pm కలెక్షన్ల వెల్లువలో "నా స్టైలే వేరు"రాజశేఖర్, భూమిక జంటగా నటించిన 'నా స్టైలే వేరు' విడుదలై విజయవంతంగా ప్రదర్శించబడుతోందని చిత్ర దర్శకుడు రాంప్రసాద్ అన్నారు. మంగళవారంనాడు జూబ్లీహిల్స్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సినిమా చూసివాళ్ళంతా చాలా బాగుంది అంటున్నారనీ, మంచి కలెక్షన్లు వస్తున్నాయనీ, ఇదంతా సమిష్టికృషితో సాధ్యమైందని పేర్కొన్నారు.Source: వినోదం | 16 Jun 2009 | 1:05 pm సెక్సీతార ముమైత్‌ఖాన్ కొత్త చిత్రం ప్రారంభంబయోస్కోప్ అండ్ శ్రీమాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై, సెక్సీతార ముమైత్ ఖాన్ హీరోయిన్‌గా కొత్త చిత్రం రూపుదిద్దుకోనుంది. టార్గెట్, పున్నమినాగు వంటి లేడి ఓరియెంటెడ్ చిత్రాలలో సెక్సీతారగా అందాలను ఆరబోసిన ముమైత్ ఖాన్, కొత్త చిత్రం ప్రెస్‌మీట్‌కి చీరకట్టుతో అందరినీ ఆకట్టుకుంది. ఎప్పుడూ కురుచ దుస్తులతో దర్శనమిచ్చే ముమైత్, చీరకట్టుతో వచ్చి అందరి చూపును తనవైపు మళ్లించుకుంది.Source: వినోదం | 16 Jun 2009 | 12:50 pm "గ్రేటర్ హైదరాబాద్"లో గెలుపే లక్ష్యం: జయప్రకాష్రాష్ట్రంలో త్వరలో జరుగనున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని లోక్‌సత్తా పార్టీ అధినేత జయప్రకాష్ నారాయణ్ కార్యకర్తలకు, నేతలకు పిలుపునిచ్చారు. భవిష్యత్తులో వచ్చే అన్ని ఎన్నికల్లోనూ విజయమే లక్ష్యంగా పట్టుదలతో పోరాడాలని విజ్ఞప్తి చేశారు.Source: ఏపీ న్యూస్ | 16 Jun 2009 | 12:36 pm 23న ఢిల్లీలో విద్యుత్ మంత్రుల సమావేశందేశంలో అన్ని రాష్ట్రాల విద్యుత్ శాఖామంత్రులు ఈనెల 23వ తేదీన న్యూఢిల్లీలో భేటీ కానున్నారు. కేంద్ర విద్యుత్ శాఖామంత్రి సుషీల్ కుమార్ షిండే నేతృత్వంలో ఈ సమావేశం జరుగనుంది. ఇందులో ఆయా రాష్ట్రాల విద్యుత్ ఉత్పత్తి, అవసరాలు, ఉత్పాదకత సామర్థ్యం పెంపుదల తదితర అంశాలపై చర్చిస్తారు.Source: జాతీయ | 16 Jun 2009 | 12:19 pm
|