|
నేతల అసమ్మతి సెగలు: వాడుతున్న కమలంప్రధాన ప్రతిపక్షం భారతీయ జనతా పార్టీలో అంతర్గత సంక్షోభం ముదిరి పాకాన పడింది. కమలనాథుల్లో అంతర్గత కుమ్ములాటలు బయటపడ్డాయి. నిన్న మొన్నటి వరకు నివురు గప్పిన నిప్పులా ఉన్న అసమ్మతి ఒక్కసారిగా బయటపడింది.Source: Yahoo! Telugu: News | 16 Jun 2009 | 7:34 pm టీన్ ఛాయిస్ అవార్డుల రేసులో పటేల్, ఫ్రిడా!స్లమ్‌డాగ్ మిలియనీర్ జోడి దేవ్ పటేల్, ఫ్రిడా పింటోలు 2009 టీన్ ఛాయిస్ అవార్డుల బరిలో నిలిచారు. 8 ఆస్కార్ అవార్డులు గెల్చుకున్న స్లమ్‌డాగ్ మిలియనీర్ చిత్రం ద్వారా ఒక్కసారిగా పాపులర్ అయిన ఈ జంట మధ్య లవ్ కెమిస్ట్రీ కూడా నడుస్తోందని సినిమా ప్రపంచం కోడై కూస్తోంది. తాజాగా దేవ్ పటేల్ (స్లమ్‌డాగ్ మిలియనీర్) ఛాయిస్ మూవీ యాక్టర్ అవార్డు కోసం బ్రాడ్ పిట్ (బెంజమిన్ బటన్), హగ్ జాక్మన్ (ఆస్ట్రేలియా), రాబర్ట్ పాటిన్సన్ (ట్విలైట్), కన్నింగ్ టాటమ్ (ఫైటింగ్)లతో పోటీ పడుతున్నాడు. ఫ్రిడా ఫింటా ఛాయిస్ యాక్ట్రెస్ అవార్డు కోసం ఏంజెలీనా జూలీ (ఛాలెంజింగ్), నికోలే కిడ్మన్ (ఆస్ట్రేలియా), బేవన్స్ (అబ్సెస్డ్), క్రిస్టెన్ స్టీవార్ట్ (ట్విలైట్)లతో పోటీ పడుతోంది.Source: Yahoo! Telugu: Entertainment | 16 Jun 2009 | 6:47 pm కలెక్షన్ల వెల్లువలో "నా స్టైలే వేరు"రాజశేఖర్, భూమిక జంటగా నటించిన 'నా స్టైలే వేరు' విడుదలై విజయవంతంగా ప్రదర్శించబడుతోందని చిత్ర దర్శకుడు రాంప్రసాద్ అన్నారు. మంగళవారంనాడు జూబ్లీహిల్స్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సినిమా చూసివాళ్ళంతా చాలా బాగుంది అంటున్నారనీ, మంచి కలెక్షన్లు వస్తున్నాయనీ, ఇదంతా సమిష్టికృషితో సాధ్యమైందని పేర్కొన్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 16 Jun 2009 | 6:34 pm సెక్సీతార ముమైత్‌ఖాన్ కొత్త చిత్రం ప్రారంభంబయోస్కోప్ అండ్ శ్రీమాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై, సెక్సీతార ముమైత్ ఖాన్ హీరోయిన్‌గా కొత్త చిత్రం రూపుదిద్దుకోనుంది. టార్గెట్, పున్నమినాగు వంటి లేడి ఓరియెంటెడ్ చిత్రాలలో సెక్సీతారగా అందాలను ఆరబోసిన ముమైత్ ఖాన్, కొత్త చిత్రం ప్రెస్‌మీట్‌కి చీరకట్టుతో అందరినీ ఆకట్టుకుంది. ఎప్పుడూ కురుచ దుస్తులతో దర్శనమిచ్చే ముమైత్, చీరకట్టుతో వచ్చి అందరి చూపును తనవైపు మళ్లించుకుంది.Source: Yahoo! Telugu: Entertainment | 16 Jun 2009 | 6:19 pm "గ్రేటర్ హైదరాబాద్"లో గెలుపే లక్ష్యం: జయప్రకాష్రాష్ట్రంలో త్వరలో జరుగనున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని లోక్‌సత్తా పార్టీ అధినేత జయప్రకాష్ నారాయణ్ కార్యకర్తలకు, నేతలకు పిలుపునిచ్చారు. భవిష్యత్తులో వచ్చే అన్ని ఎన్నికల్లోనూ విజయమే లక్ష్యంగా పట్టుదలతో పోరాడాలని విజ్ఞప్తి చేశారు.Source: Yahoo! Telugu: News | 16 Jun 2009 | 6:04 pm రాజస్థాన్‌లో మహేష్‌బాబు, అనుష్కఅరుంధతి, బిల్లా సినిమాలతో హిట్ కొట్టిన అరుంధతి, టాలీవుడ్ ప్రిన్స్ చెంతన నటించి మరో విజయం కోసం 'సై' అంటోంది. మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న చిత్రంలో అనుష్క హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం వివరాలను ఎగ్జిక్యూటివ్ నిర్మాత బి. బుల్లి సుబ్బారావు తెలియజేస్తూ.... ఈనెల 23 నుండి రాజస్థాన్‌లో భారీ షెడ్యూల్‌ను చిత్రీకరించనున్నామన్నారు. ఆగస్టు 6వరకు జరిగే ఈ షెడ్యూల్‌లో చిత్రంలోని కొన్ని కీలకమైన ఎపిసోడ్స్ చిత్రీకరిస్తామని చెప్పారు.Source: Yahoo! Telugu: Entertainment | 16 Jun 2009 | 5:58 pm బీరు ప్రియులకు శుభవార్త...!బీరు రుచి చూడని వారెవ్వరూ ఉండరు ఈ లోకంలో. అందునా యువత అయితే మరీనూ... కాని ఇప్పుడు మీకు ఇష్టమైన రుచిలో లభ్యం కానుంది. ఇదెలా అంటారా... క్రాఫ్ట్ బీరు దేశీయ మార్కెట్లో విడుదలైన సందర్భంగా బీర్ మార్కెట్లో సంచలనం సృష్టిస్తుందనడంలో సందేహం లేదని కంపెనీ వర్గాలు తెలిపాయి.Source: Yahoo! Telugu: News | 16 Jun 2009 | 5:56 pm 23న ఢిల్లీలో విద్యుత్ మంత్రుల సమావేశందేశంలో అన్ని రాష్ట్రాల విద్యుత్ శాఖామంత్రులు ఈనెల 23వ తేదీన న్యూఢిల్లీలో భేటీ కానున్నారు. కేంద్ర విద్యుత్ శాఖామంత్రి సుషీల్ కుమార్ షిండే నేతృత్వంలో ఈ సమావేశం జరుగనుంది. ఇందులో ఆయా రాష్ట్రాల విద్యుత్ ఉత్పత్తి, అవసరాలు, ఉత్పాదకత సామర్థ్యం పెంపుదల తదితర అంశాలపై చర్చిస్తారు.Source: Yahoo! Telugu: News | 16 Jun 2009 | 5:48 pm జూలై 1 నుంచి ఏకధాటిగా "కొమరం పులి" షూటింగ్"ఖుషి" సినిమా తర్వాత పవన్‌కళ్యాణ్, ఎస్.జె. సూర్య కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న భారీ చిత్రం "కొమరం పులి". ఈ సినిమా షూటింగ్ జులై ఒకటో తేదీ నుంచి ఏకధాటిగా చిత్రం పూర్తయ్యే వరకు జరుగుతుందని నిర్మాత శింగనమల రమేష్ తెలిపారు. పవన్‌కళ్యాణ్ సినీ కెరీర్‌లో కొమరం పులి సెస్సేషనల్ చిత్రమవుతుందని నిర్మాత ఆశాభావం వ్యక్తం చేశారు.Source: Yahoo! Telugu: Entertainment | 16 Jun 2009 | 5:44 pm కేసీఆర్.. శునకం కంటే హీనం: చంద్రశేఖర్తెలంగాణా రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావుపై ఆ పార్టీ తిరుగుబాటు నేతలు చేస్తున్న విమర్శల పర్వం కొనసాగుతోంది. సోమవారం కేసీఆర్‌ను పార్టీ ప్రధాన కార్యదర్శి (మాజీ) రవీంద్ర నాయక్ పరుష పదజాలంతో దూషించిన విషయం తెల్సిందే.Source: Yahoo! Telugu: News | 16 Jun 2009 | 5:33 pm "కారు" చిచ్చు: మామకు తగ్గ అల్లుడుతెలంగాణా రాష్ట్ర సమితి (తెరాస)లో చెలరేగిన కారు చిచ్చుకు సంబంధించిన కేసీఆర్ అనుచరగణం మెల్లగా మీడియా ముందుకు వస్తోంది. నిన్నమొన్నటి వరకు మీడియా కంటపడకుండా చక్కర్లు కొట్టిన అధినేత కేసీఆర్, ఆయన మేనల్లుడు హరీష్ రావులు మంగళవారం మీడియా ముందుకు వచ్చారు.Source: Yahoo! Telugu: News | 16 Jun 2009 | 5:16 pm బ్యాంకెక్స్ హవా: లాభాలతో ముగిసిన సెన్సెక్స్బ్యాంకెక్స్ హవాతో స్టాక్ మార్కెట్ లాభాలతో ముగిసింది. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 82 పాయింట్లు లాభపడి 14,958 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 34 పాయింట్లు పుంజుకుని 4,518 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 0.55 శాతం, నిఫ్టీ 0.75 శాతం మేరకు వృద్ధి చెందాయి.Source: Yahoo! Telugu: News | 16 Jun 2009 | 5:13 pm సుఖోయీ ద్వారా 70 సూపర్ జెట్ విమానాలువిమాన నిర్మాణ రంగంలో అగ్రగామిగానున్న రష్యాకు చెందిన సుఖోయీ విమానయాన కంపెనీ 2012వ సంవత్సరాంతానికి సూపర్ జెట్-100 విమానాలు దాదాపు 70వరకు తయారుచేయనుంది.Source: Yahoo! Telugu: News | 16 Jun 2009 | 5:06 pm కేంద్రానికి పర్యావరణ పరిరక్షణ బాధ్యతలు: వైఎస్రాష్ట్రంలో ఉన్న పర్యావరణ పరిరక్షణ, శిక్షణ, పరిశోధనా సంస్థను కేంద్రానికే అప్పగించనున్నట్టు ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి తెలిపారు. కేంద్రం ఆధీనంలో ఉంటే నిధులు పుష్కలంగా వస్తాయని, సంస్థను మరింత ప్రతిష్టాత్మకంగా తయారు తీర్చిదిద్దడానికి వీలవుతుందని ఆయన చెప్పుకొచ్చారు.Source: Yahoo! Telugu: News | 16 Jun 2009 | 5:01 pm హాలీవుడ్ సినీతార నికోల్ కిడ్మన్ ప్రెగ్నెంటట..!?హాలీవుడ్ సినీతారలు గర్భం దాల్చడం ఒక ఎత్తైయితే..? ఆ వార్తలు, సత్యమా? అసత్యమా? అన్న సంశయం మరోవైపు అభిమానుల్లో పొడచూపుతుంది. ఏంజెలీనా జోలీ మళ్లీ గర్భం ధరించిందని, అందుకే యాక్షన్ సీక్వెన్స్‌లలో పాల్గొనలేకపోతుందనే వార్తలు ఒకవైపు షికార్లు చేస్తుండగానే, మరోవైపు సెక్సీ గర్ల్ నికోల్ కిడ్మన్ కూడా గర్భం ధరించిందని వార్తలు గుప్పుమంటున్నాయి. అంతేకాదు.. నికోల్ కిడ్మన్ గర్భం ధరించిందనేందుకు కొన్ని ఫోటోలు కూడా నెట్‌లో షికార్లు చేస్తున్నాయని హెరాల్డ్ సన్ అనే పత్రిక వెల్లడించింది. న్యూయార్క్ గ్రీన్ విచ్ విలేజ్ రోడ్డు సమీపంలో నికోల్ కిడ్మన్ మెల్లమెల్లగా అడుగులేస్తూ వెళ్తున్నట్లు ఉన్న ఆ ఫోటోలు, ఆమె కడుపును మాత్రం ఉబ్బెత్తుగా చూపుతున్నాయి.Source: Yahoo! Telugu: Entertainment | 16 Jun 2009 | 4:58 pm తీవ్రవాదంపై చర్యలు తీసుకోండి: మన్మోహన్పాకిస్థాన్ వారి భూభాగంపై ఉన్న తీవ్రవాద మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయాల్సిందేనని భారత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మంగళవారం నిర్మొహమాటంగా ఆ దేశ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీకి స్పష్టం చేశారు. గత ఏడాది నవంబరులో జరిగిన ముంబయి ఉగ్రవాద దాడుల అనంతరం భారత్, పాక్ దేశాధినేతలు కలుసుకోవడం ఇదే తొలిసారి.Source: Yahoo! Telugu: News | 16 Jun 2009 | 4:40 pm గోథమ్ మేగజైన్‌లో జెస్సికా సెక్సీ ఫోటో!సినీతెరపై అందాలను ఆరబోసిన తారలు ఈ మధ్య మేగజైన్ కవర్‌పేజీల్లోనూ సెక్సీగా కన్పిస్తున్నారు. ఫ్రిడాపింటో, మల్లికా షెరావత్, దీపికా పడుకునే వంటి భారతీయ నటీమణులతో పాటు హాలీవుడ్ అందగత్తెలైన ఏంజెలీనా, ప్యారిస్ హిల్టన్ వంటి హీరోయిన్ల వరకు మేగజైన్ ముఖపుటలో దర్శనమివ్వడం ఫ్యాషన్ అయిపోయింది. తాజాగా హాలీవుడ్ సెక్సీతార జెస్సికా బెయిల్ కూడా ఓ కొత్త మేగజైన్ కవర్‌పేజీలో కన్పించనుంది. ఈ మేగజైన్ కవర్ పేజీ కోసం అమ్మడు సెక్సీగా ఫోటోలకు దిగిందట. వైట్ అండ్ బ్లాక్ డ్రస్సుతో జెస్సికా కుర్రకారును తెగ ఆకట్టుకోనుందని సినీ పండితులు ఇప్పుడే జోస్యం చెబుతున్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 16 Jun 2009 | 4:38 pm "బోణి" కథానాయిక కృతి పర్సనల్ టచ్తొలి సినిమా "బోణి"లో అచ్చ తెలుగమ్మాయిలా కనిపించి కుర్రకారు గుండెల్లో గుబులు రేపిన అందాల ముద్దుగుమ్మ కృతికరబంద. ఢిల్లీలో పుట్టి బెంగళూరులో పెరిగిన కృతి జ్యూయెల్లరీలో డిప్లొమా చేసి, కెనరాబ్యాంక్, లైఫ్‌స్టైల్ తదితర సంస్థలకు మోడలింగ్ చేసింది. ఉత్తరాదిలో పుట్టినా తెలుగు తెరకు పరిచయమైన కృతి.. మోడలింగే తనకు హీరోయిన్ హోదాను సంపాదించి పెట్టిందని చెబుతోంది. అసలు పేరు: కృతి అనేది నా పేరు. కరబంద అనేది పంజాబీలో సర్‌నేమ్‌గా వచ్చేది,మాతృభాష: పంజాబీ, హ్యాబీస్: మోడలింగ్, నచ్చిన డ్యాన్స్: రాజస్థానీ ఫోక్,డ్రీమ్ రోల్స్: పెద్దగా లేవు,చేయాలనుకునే రోల్: లేడి ఓరియెంటెడ్ రోల్.Source: Yahoo! Telugu: Entertainment | 16 Jun 2009 | 3:52 pm కేసీఆర్.. శునకం కంటే హీనం: చంద్రశేఖర్తెలంగాణా రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావుపై ఆ పార్టీ తిరుగుబాటు నేతలు చేస్తున్న విమర్శల పర్వం కొనసాగుతోంది. సోమవారం కేసీఆర్‌ను పార్టీ ప్రధాన కార్యదర్శి (మాజీ) రవీంద్ర నాయక్ పరుష పదజాలంతో దూషించిన విషయం తెల్సిందే.Source: ఏపీ న్యూస్ | 16 Jun 2009 | 2:27 pm టీన్ ఛాయిస్ అవార్డుల రేసులో పటేల్, ఫ్రిడా!స్లమ్‌డాగ్ మిలియనీర్ జోడి దేవ్ పటేల్, ఫ్రిడా పింటోలు 2009 టీన్ ఛాయిస్ అవార్డుల బరిలో నిలిచారు. 8 ఆస్కార్ అవార్డులు గెల్చుకున్న స్లమ్‌డాగ్ మిలియనీర్ చిత్రం ద్వారా ఒక్కసారిగా పాపులర్ అయిన ఈ జంట మధ్య లవ్ కెమిస్ట్రీ కూడా నడుస్తోందని సినిమా ప్రపంచం కోడై కూస్తోంది. తాజాగా దేవ్ పటేల్ (స్లమ్‌డాగ్ మిలియనీర్) ఛాయిస్ మూవీ యాక్టర్ అవార్డు కోసం బ్రాడ్ పిట్ (బెంజమిన్ బటన్), హగ్ జాక్మన్ (ఆస్ట్రేలియా), రాబర్ట్ పాటిన్సన్ (ట్విలైట్), కన్నింగ్ టాటమ్ (ఫైటింగ్)లతో పోటీ పడుతున్నాడు. ఫ్రిడా ఫింటా ఛాయిస్ యాక్ట్రెస్ అవార్డు కోసం ఏంజెలీనా జూలీ (ఛాలెంజింగ్), నికోలే కిడ్మన్ (ఆస్ట్రేలియా), బేవన్స్ (అబ్సెస్డ్), క్రిస్టెన్ స్టీవార్ట్ (ట్విలైట్)లతో పోటీ పడుతోంది.Source: వినోదం | 16 Jun 2009 | 1:18 pm కలెక్షన్ల వెల్లువలో "నా స్టైలే వేరు"రాజశేఖర్, భూమిక జంటగా నటించిన 'నా స్టైలే వేరు' విడుదలై విజయవంతంగా ప్రదర్శించబడుతోందని చిత్ర దర్శకుడు రాంప్రసాద్ అన్నారు. మంగళవారంనాడు జూబ్లీహిల్స్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సినిమా చూసివాళ్ళంతా చాలా బాగుంది అంటున్నారనీ, మంచి కలెక్షన్లు వస్తున్నాయనీ, ఇదంతా సమిష్టికృషితో సాధ్యమైందని పేర్కొన్నారు.Source: వినోదం | 16 Jun 2009 | 1:05 pm నిర్లక్ష్యం నీడలో "జవదు కొండలు"ఒంటినిండా పచ్చరంగు చీర చుట్టుకుని, రారమ్మని కవ్వించే ప్రకృతి సౌందర్యం "జవదు కొండల" సొంతం. ప్రకృతి అందాలతో నిండి ఉండే ఈ కొండల సౌందర్యాన్ని తనివితీరా చూసి ఆస్వాదించాలంటే తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లాకు వెళ్లి తీరాల్సిందే..! చుట్టూ ఎత్తైన కొండలు, జలజల పారే...Source: వినోదం | 16 Jun 2009 | 12:55 pm సెక్సీతార ముమైత్‌ఖాన్ కొత్త చిత్రం ప్రారంభంబయోస్కోప్ అండ్ శ్రీమాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై, సెక్సీతార ముమైత్ ఖాన్ హీరోయిన్‌గా కొత్త చిత్రం రూపుదిద్దుకోనుంది. టార్గెట్, పున్నమినాగు వంటి లేడి ఓరియెంటెడ్ చిత్రాలలో సెక్సీతారగా అందాలను ఆరబోసిన ముమైత్ ఖాన్, కొత్త చిత్రం ప్రెస్‌మీట్‌కి చీరకట్టుతో అందరినీ ఆకట్టుకుంది. ఎప్పుడూ కురుచ దుస్తులతో దర్శనమిచ్చే ముమైత్, చీరకట్టుతో వచ్చి అందరి చూపును తనవైపు మళ్లించుకుంది.Source: వినోదం | 16 Jun 2009 | 12:50 pm "గ్రేటర్ హైదరాబాద్"లో గెలుపే లక్ష్యం: జయప్రకాష్రాష్ట్రంలో త్వరలో జరుగనున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని లోక్‌సత్తా పార్టీ అధినేత జయప్రకాష్ నారాయణ్ కార్యకర్తలకు, నేతలకు పిలుపునిచ్చారు. భవిష్యత్తులో వచ్చే అన్ని ఎన్నికల్లోనూ విజయమే లక్ష్యంగా పట్టుదలతో పోరాడాలని విజ్ఞప్తి చేశారు.Source: ఏపీ న్యూస్ | 16 Jun 2009 | 12:36 pm ఇంట్లో ఫైట్స్ చేస్తున్న "సివంగి" పిల్ల అర్చనసాంప్రదాయ కుంటుంబాన్నుంచి ఇండస్ట్రీకి వచ్చిన నటి వేద. శ్రీరామదాసులో సీత పాత్రలో ప్రేక్షకులను మెప్పించింది. ఆ తర్వాత అంతగా అవకాశాలు రాకపోవడంతో న్యూమరాలజీ ప్రకారం తన పేరును అర్చనగా (మూడక్షరాలు) మార్చుకుంది. ఆమె బంధువుల్లో ఐఏఎస్ అధికారులు ఎక్కువ. కానీ ఆ రూటులో వెళ్ళకుండా ఇండస్ట్రీవైపు మొగ్గి ఎవరిమాటా వినకుండా తనమాటే నెగ్గించుకుంది. జాకీష్రాఫ్‌తో కలిసి నటించిన చిత్రం "బ్యాంక్" మూడు భాషల్లో విడుదలైనా ఆమెకు నిరాశనే మిగిల్చింది. ఇదిలా ఉంటే ఇటీవల తరచూ పబ్‌లలో ప్రతక్ష్యమవుతూ అందరినీ ఆశ్చర్యపరిచిందికూడా. ఎవరైనా పబ్‌లకు వెళుతున్నారటగా అని అడిగితే, పబ్‌కెళితే తప్పా? అనికూడా ప్రశ్నించింది. మనసు నిర్మలంగా ఉంటే ఎక్కడికెళ్ళినా తప్పులేదని చెబుతోంది.Source: Yahoo! Telugu: Entertainment | 16 Jun 2009 | 12:24 pm 23న ఢిల్లీలో విద్యుత్ మంత్రుల సమావేశందేశంలో అన్ని రాష్ట్రాల విద్యుత్ శాఖామంత్రులు ఈనెల 23వ తేదీన న్యూఢిల్లీలో భేటీ కానున్నారు. కేంద్ర విద్యుత్ శాఖామంత్రి సుషీల్ కుమార్ షిండే నేతృత్వంలో ఈ సమావేశం జరుగనుంది. ఇందులో ఆయా రాష్ట్రాల విద్యుత్ ఉత్పత్తి, అవసరాలు, ఉత్పాదకత సామర్థ్యం పెంపుదల తదితర అంశాలపై చర్చిస్తారు.Source: జాతీయ | 16 Jun 2009 | 12:19 pm జూలై 1 నుంచి ఏకధాటిగా "కొమరం పులి" షూటింగ్"ఖుషి" సినిమా తర్వాత పవన్‌కళ్యాణ్, ఎస్.జె. సూర్య కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న భారీ చిత్రం "కొమరం పులి". ఈ సినిమా షూటింగ్ జులై ఒకటో తేదీ నుంచి ఏకధాటిగా చిత్రం పూర్తయ్యే వరకు జరుగుతుందని నిర్మాత శింగనమల రమేష్...Source: వినోదం | 16 Jun 2009 | 12:16 pm "కారు" చిచ్చు: మామకు తగ్గ అల్లుడుతెలంగాణా రాష్ట్ర సమితి (తెరాస)లో చెలరేగిన కారు చిచ్చుకు సంబంధించిన కేసీఆర్ అనుచరగణం మెల్లగా మీడియా ముందుకు వస్తోంది. నిన్నమొన్నటి వరకు మీడియా కంటపడకుండా చక్కర్లు కొట్టిన అధినేత కేసీఆర్, ఆయన మేనల్లుడు హరీష్ రావులు మంగళవారం మీడియా ముందుకు వచ్చారు.Source: ఏపీ న్యూస్ | 16 Jun 2009 | 11:47 am 'సూపర్ గుడ్ ఫిలిమ్స్' కొత్త చిత్రం ప్రారంభంమెగా సూపర్‌గుడ్ ప్రైవేట్ లిమిటెడ్ తాజా కొత్త చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. ప్రేమకథతో రూపొందనున్న ఈ చిత్రం ద్వారా పలువురు కొత్తవారిని పరిచయం చేస్తున్నట్లు చిత్ర సమర్పకులు ఆర్.బి. చౌదరి వెల్లడించారు. జులైలో షూటింగ్ ప్రారంభించి ఒకే షెడ్యూల్లో చిత్రాన్ని పూర్తిచేయనున్నట్లు ఆయన తెలిపారుSource: Yahoo! Telugu: Entertainment | 16 Jun 2009 | 11:33 am కేంద్రానికి పర్యావరణ పరిరక్షణ బాధ్యతలు: వైఎస్రాష్ట్రంలో ఉన్న పర్యావరణ పరిరక్షణ, శిక్షణ, పరిశోధనా సంస్థను కేంద్రానికే అప్పగించనున్నట్టు ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి తెలిపారు. కేంద్రం ఆధీనంలో ఉంటే నిధులు పుష్కలంగా వస్తాయని, సంస్థను మరింత ప్రతిష్టాత్మకంగా తయారు తీర్చిదిద్దడానికి వీలవుతుందని ఆయన చెప్పుకొచ్చారు.Source: ఏపీ న్యూస్ | 16 Jun 2009 | 11:32 am హాలీవుడ్ సినీతార నికోల్ కిడ్మన్ ప్రెగ్నెంటట..!?హాలీవుడ్ సినీతారలు గర్భం దాల్చడం ఒక ఎత్తైయితే..? ఆ వార్తలు, సత్యమా? అసత్యమా? అన్న సంశయం మరోవైపు అభిమానుల్లో పొడచూపుతుంది. ఏంజెలీనా జోలీ మళ్లీ గర్భం ధరించిందని, అందుకే యాక్షన్ సీక్వెన్స్‌లలో పాల్గొనలేకపోతుందనే వార్తలు ఒకవైపు షికార్లు చేస్తుండగానే, మరోవైపు సెక్సీ గర్ల్ నికోల్ కిడ్మన్ కూడా గర్భం ధరించిందని వార్తలు గుప్పుమంటున్నాయి. అంతేకాదు.. నికోల్ కిడ్మన్ గర్భం ధరించిందనేందుకు కొన్ని ఫోటోలు కూడా నెట్‌లో షికార్లు చేస్తున్నాయని హెరాల్డ్ సన్ అనే పత్రిక వెల్లడించింది. న్యూయార్క్ గ్రీన్ విచ్ విలేజ్ రోడ్డు సమీపంలో నికోల్ కిడ్మన్ మెల్లమెల్లగా అడుగులేస్తూ వెళ్తున్నట్లు ఉన్న ఆ ఫోటోలు, ఆమె కడుపును మాత్రం ఉబ్బెత్తుగా చూపుతున్నాయి.Source: వినోదం | 16 Jun 2009 | 11:29 am గోథమ్ మేగజైన్‌లో జెస్సికా సెక్సీ ఫోటో!సినీతెరపై అందాలను ఆరబోసిన తారలు ఈ మధ్య మేగజైన్ కవర్‌పేజీల్లోనూ సెక్సీగా కన్పిస్తున్నారు. ఫ్రిడాపింటో, మల్లికా షెరావత్, దీపికా పడుకునే వంటి భారతీయ నటీమణులతో పాటు హాలీవుడ్ అందగత్తెలైన ఏంజెలీనా, ప్యారిస్ హిల్టన్ వంటి హీరోయిన్ల వరకు మేగజైన్ ముఖపుటలో దర్శనమివ్వడం ఫ్యాషన్ అయిపోయింది. తాజాగా హాలీవుడ్ సెక్సీతార జెస్సికా బెయిల్ కూడా ఓ కొత్త మేగజైన్ కవర్‌పేజీలో కన్పించనుంది. ఈ మేగజైన్ కవర్ పేజీ కోసం అమ్మడు సెక్సీగా ఫోటోలకు దిగిందట. వైట్ అండ్ బ్లాక్ డ్రస్సుతో జెస్సికా కుర్రకారును తెగ ఆకట్టుకోనుందని సినీ పండితులు ఇప్పుడే జోస్యం చెబుతున్నారు.Source: వినోదం | 16 Jun 2009 | 11:10 am "బోణి" కథానాయిక కృతి పర్సనల్ టచ్తొలి సినిమా "బోణి"లో అచ్చ తెలుగమ్మాయిలా కనిపించి కుర్రకారు గుండెల్లో గుబులు రేపిన అందాల ముద్దుగుమ్మ కృతికరబంద. ఢిల్లీలో పుట్టి బెంగళూరులో పెరిగిన కృతి జ్యూయెల్లరీలో డిప్లొమా చేసి, కెనరాబ్యాంక్, లైఫ్‌స్టైల్ తదితర సంస్థలకు మోడలింగ్ చేసింది. ఉత్తరాదిలో పుట్టినా తెలుగు తెరకు పరిచయమైన కృతి.. మోడలింగే తనకు హీరోయిన్ హోదాను సంపాదించి పెట్టిందని చెబుతోంది. అసలు పేరు: కృతి అనేది నా పేరు. కరబంద అనేది పంజాబీలో సర్‌నేమ్‌గా వచ్చేది, మాతృభాష: పంజాబీ, హ్యాబీస్: మోడలింగ్, నచ్చిన డ్యాన్స్: రాజస్థానీ ఫోక్, డ్రీమ్ రోల్స్: పెద్దగా లేవు, చేయాలనుకునే రోల్: లేడి ఓరియెంటెడ్ రోల్.Source: వినోదం | 16 Jun 2009 | 10:28 am కాంగ్రెస్ పార్టీ నుంచి తప్పుకోను: మీరా కుమార్మాతృసంస్థ కాంగ్రెస్ పార్టీతో ఉన్న సంబంధాలను తెంచుకోబోనని లోక్‌సభ తొలి మహిళా స్పీకర్ మీరా కుమార్ స్పష్టం చేశారు. స్పీకర్‌గా ఎన్నికైన వ్యక్తి పార్టీకి రాజీనామా చేయాలనే ప్రాథమిక నియమావళి ఎక్కడా లేదని ఆమె వివరణ ఇచ్చారు.Source: జాతీయ | 16 Jun 2009 | 10:03 am రేవతీపతి భార్యకే టెక్కిలి సీటు: కాంగ్రెస్ఇటీవల గుండెపోటుతో మరణించిన టెక్కలి స్థానం శాసనసభ్యుడు రేవతీపతి సతీమణికే టిక్కెట్ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ వర్గాలు నిర్ణయించాయి. శ్రీకాకుళం ఎంపి పిల్లి కృపారాణి స్వగృహంలో జరిగిన రేవతీపతి సంస్మరణ సభలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ పాల్గొన్నారు.Source: ఏపీ న్యూస్ | 16 Jun 2009 | 7:52 am టెక్కలి ఉప ఎన్నికల బరిలో ఎర్రన్నాయుడు!టెక్కలి అసెంబ్లీ ఉప ఎన్నికల బరిలో సీనియర్ నేత కె.ఎర్రన్నాయుడిని బరిలోకి దింపాలని తెలుగుదేశం పార్టీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. శ్రీకాకుళం ఎంపీ స్థానానికి పోటీ చేసిన ఎర్రన్నాయుడు.. కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓటమి పాలైన విషయం తెల్సిందే. దీంతో ఆయన్ను అసెంబ్లీకి పంపాలని పార్టీ అధిష్టానం భావిస్తోంది.Source: ఏపీ న్యూస్ | 16 Jun 2009 | 7:52 am ప్రధానకార్యదర్శి పదవికి అరుణ్ జైట్లీ గుడ్బైపార్టీ నిబంధనల ప్రకారం ఒక వ్యక్తికి ఒకే పదవి ఉండాలన్న నియమం మేరకు పార్టీ పదవికి రాజీనామా చేసినట్టు అరుణ్ జైట్లీ మంగళవారం వివరణ ఇచ్చారు. తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్‌కు పంపినట్టు చెప్పారు. రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఎన్నికయ్యానని, అందువల్ల ఇకపై ఆ విధులకే పరిమితం కానున్నట్టు తెలిపారు.Source: జాతీయ | 16 Jun 2009 | 7:24 am ఇంట్లో ఫైట్స్ చేస్తున్న "సివంగి" పిల్ల అర్చనసాంప్రదాయ కుంటుంబాన్నుంచి ఇండస్ట్రీకి వచ్చిన నటి వేద. శ్రీరామదాసులో సీత పాత్రలో ప్రేక్షకులను మెప్పించింది. ఆ తర్వాత అంతగా అవకాశాలు రాకపోవడంతో న్యూమరాలజీ ప్రకారం తన పేరును అర్చనగా (మూడక్షరాలు) మార్చుకుంది. ఆమె బంధువుల్లో ఐఏఎస్ అధికారులు ఎక్కువ. కానీ ఆ రూటులో వెళ్ళకుండా ఇండస్ట్రీవైపు మొగ్గి ఎవరిమాటా వినకుండా తనమాటే నెగ్గించుకుంది. జాకీష్రాఫ్‌తో కలిసి నటించిన చిత్రం "బ్యాంక్" మూడు భాషల్లో విడుదలైనా ఆమెకు నిరాశనే మిగిల్చింది. ఇదిలా ఉంటే ఇటీవల తరచూ పబ్‌లలో ప్రతక్ష్యమవుతూ అందరినీ ఆశ్చర్యపరిచిందికూడా. ఎవరైనా పబ్‌లకు వెళుతున్నారటగా అని అడిగితే, పబ్‌కెళితే తప్పా? అనికూడా ప్రశ్నించింది. మనసు నిర్మలంగా ఉంటే ఎక్కడికెళ్ళినా తప్పులేదని చెబుతోంది.Source: వినోదం | 16 Jun 2009 | 6:56 am వసుదేవుడిలా కనిపిస్తున్నారు"మీ నాన్న నా కాళ్లు కడిగి కన్యాదానం చేస్తున్నప్పటి ఫొటోలో నా మొహం దివ్యంగా ఉంది కదూ...?" కాలర్ ఎగరేస్తూ గర్వంగా అన్నాడు దిలీప్..Source: వినోదం | 16 Jun 2009 | 6:56 am మాయావతి క్షమాపణలకు కాంగ్రెస్ డిమాండ్ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ జాతిపితను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన మాయావతి తక్షణం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అలా చేయని పక్షంలో తాము రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడుతామని ఆ పార్టీ అధికార ప్రతినిధి సుబోధ్ శ్రీవాస్తవ హెచ్చరించారు.Source: జాతీయ | 16 Jun 2009 | 6:43 am నోట్లో గుడ్డలు కుక్కి.. భాగ్యనగరిలో లూటీరాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఇటీవలి కాలంలో 'నేరాలు ఘోరాలు' ఎక్కువ అవుతున్నాయి. తీసుకున్న రుణం ఇవ్వలేదని సమీరా అనే యువతిని ఛార్మినార్‌పై నుంచి కిందికి తోసేసిన ఉదంతం నుంచి రాజధాని వాసులు తేరుకోక ముందే.. మరో సంఘటన జరిగింది.Source: ఏపీ న్యూస్ | 16 Jun 2009 | 6:23 am ఆగస్టు 7-8 తేదీల్లో ఇండో-చైనా సరిహద్దు చర్చలుసుదీర్ఘ కాలంగా వివాదంలో ఉన్న భారత్, చైనా దేశ సరిహద్దు అంశంపై ఆగస్టు ఏడు, ఎనిమిది తేదీల్లో చర్చలు జరుగనున్నాయి. ఈ మేరకు సోమవారం రాత్రి మర్యాదపూర్వకంగా సమావేశమైన ప్రధాని మన్మోహన్ సింగ్, చైనా అధ్యక్షుడు హ్యూ జింటావోలు నిర్ణయించారు.Source: జాతీయ | 16 Jun 2009 | 5:56 am బెంగాల్: లాల్‌గఢ్‌పై గిరిజనుల ఆధిపత్యంపోలీసులు దురాగతాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ నక్సల్స్ అనుకూలవాదులుగా పేరొందిన గిరిజన తెగలు పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని లాల్‌గఢ్‌లో పెద్దఎత్తున ఆందోళన చేస్తున్నాయి. అధికార సీపీఎం పార్టీ నేతలను, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకొని గిరిజనులు దాడులు చేస్తున్నారు.Source: జాతీయ | 16 Jun 2009 | 4:03 am నన్ను అనుసరించండి: యశ్వంత్ సిన్హాఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో ఎదురైన పరాజయం బీజేపీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. సీనియర్ నేతల మధ్య విభేదాలు వింత మలుపులు తిరుగుతున్నాయి. ఇటీవల పార్టీ పదవులన్నింటికీ రాజీనామా చేసిన బీజేపీ సీనియర్ నేత యశ్వంత్ సిన్హా సోమవారం మాట్లాడుతూ.. పదవులు వదిలిపెట్టడంలో తనను అనుసరించాలని ఇతర నేతలకు సూచించారు.Source: జాతీయ | 16 Jun 2009 | 3:51 am రౌడీలతో కొట్టించిన కేసీఆర్: రవీంద్ర నాయక్తెలంగాణా రాష్ట్ర సమితి (తెరాస) అధినేత కె.చంద్రశేఖర రావుపై ఆ పార్టీ మాజీ నేత, మాజీ ఎంపీ, గిరిజన నేత రవీంద్ర నాయక్ తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. ఒక దశలో ఆయన నిగ్రహం కోల్పోయి కేసీఆర్ ఒక అమ్మకు అబ్బకు పుట్టలేదని ధ్వజమెత్తారు.Source: ఏపీ న్యూస్ | 15 Jun 2009 | 2:23 pm శంషాబాద్ ఎయిర్‌పోర్టులో స్వైన్ ఫ్లూ అలెర్ట్రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ వ్యాధి చొరబడటానికి సహాయపడుతున్న ఒకే ఒక్క మార్గం శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అన్నది తెలిసిన విషయమే. విదేశాల నుంచి ఇక్కడకు విమానాలలో వచ్చిన ప్రయాణికులలో కొందరికి స్వైన్ ఫ్లూ వ్యాధి లక్షణాలు బయటపడిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో శంషాబాద్‌కు విమానంలో వస్తున్న ప్రతి ప్రయాణికుడిని క్షుణ్ణంగా పరీక్షించేందుకుగాను ఎయిర్‌పోర్టులో స్క్రీనింగ్ కౌంటర్లను ఏర్పాటు చేశారు.Source: ఏపీ న్యూస్ | 15 Jun 2009 | 1:53 pm తెరాసలో తారాస్థాయికి అసమ్మతి సెగలుతెలంగాణా రాష్ట్ర సమితి (తెరాస)లో అసమ్మతి సెగలు తారా స్థాయికి తిరిగాయి. ఈ సెగలు సోమావారానికి కొత్త మలుపులు తిరిగాయి. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ, గిరిజన నేత రవీంద్ర నాయక్‌పై కేసీఆర్ అనుచరుల దాడి చేశారు.Source: ఏపీ న్యూస్ | 15 Jun 2009 | 1:41 pm
|