|
తెదేపా వలస నేతలతో చిరంజీవి భేటీసార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రజారాజ్యం పార్టీలోకి వలస వచ్చిన తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ నేతలతో ప్రరాపా అధినేత చిరంజీవి ఆదివారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వలస నేతలను తిరిగి పార్టీలోకి ఆహ్వానిస్తూ తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఫోన్లు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.Source: Yahoo! Telugu: News | 31 May 2009 | 6:19 pm అందుకే అందరూ నష్టపోయారు: రాఘవులుపార్టీలో తలెత్తిన తిరుగుబాట్లతోనే అందరూ నష్టపోయారని సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు అన్నారు. కాంగ్రెస్ పార్టీకున్న సానుకూల పవనాలతో పాటు తమ పార్టీలో వచ్చిన తిరుగుబాట్లు కూడా ఆ పార్టీ గెలుపుకు ఒక కారణమైందని రాఘవులు తెలిపారు.Source: Yahoo! Telugu: News | 31 May 2009 | 6:14 pm తెలంగాణ కోసం పాదయాత్ర: దిలీప్ కుమార్సమిష్టి నాయకత్వంలో తెలంగాణ ఉద్యమం చేపట్టాలని ప్రముఖ తెలంగాణ వాది, శాసన మండలి సభ్యులు దిలీప్ కుమార్ పిలుపు నిచ్చారు. తెలంగాణ కోసం ఈ నెల 7వ తేదీ నుంచి పాదయాత్ర ప్రారంభిస్తానని దిలీప్ కుమార్ అన్నారు.Source: Yahoo! Telugu: News | 31 May 2009 | 6:05 pm చంద్రబాబు వ్యాఖ్యలను తోసిపుచ్చిన వైఎస్అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఈవీఎంల వల్లే గెలిచిందన్న చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలను రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి అన్నారు. ఎన్నికల్లో చంద్రబాబు వంచనకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని వైఎస్సార్ తెలిపారు.Source: Yahoo! Telugu: News | 31 May 2009 | 5:50 pm ఎవరితోనూ పొత్తులు పెట్టుకోం: దానంగ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎవరితోనూ పొత్తులు పెట్టుకోదని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దానం నాగేందర్ స్పష్టం చేశారు. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరి పోరు చేస్తుందని దానం పేర్కొన్నారు.Source: Yahoo! Telugu: News | 31 May 2009 | 5:49 pm మెరుగు పడిన శ్రావణ్ కుమార్ ఆరోగ్యంఆస్ట్రేలియాలో దాడికి గురైన తెలుగు విద్యార్థి శ్రావణ్ కుమార్ ఆరోగ్యం మెరుగుపడుతోంది. ప్రస్తుతం కోమా నుంచి తేరుకున్నట్టు వైద్యులు వెల్లడించారు. ఆయన ప్రాణానికి ముప్పేమీ లేదని మెల్‌బోర్న్ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు.Source: Yahoo! Telugu: News | 31 May 2009 | 5:43 pm ఐఏఎఫ్ చీఫ్‌గా నాయక్ బాధ్యతలు స్వీకరణభారత వైమానిక దళం అధిపతిగా వెటరన్ పైలట్, ప్రదీప్ వసంత్ నాయక్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఆ విధులు నిర్వహిస్తూ వచ్చిన ఫాలీ హెచ్. మేజర్ పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో నాయక్‌ను కేంద్రం నియమించింది.Source: Yahoo! Telugu: News | 31 May 2009 | 5:16 pm జూన్ 1వ తేదీ నుంచి బిగ్ టీవీలో కొత్త ఛానళ్లుధీరుబాయ్ అనిల్ అంబానీ గ్రూపునకు చెందిన రిలయన్స్ డీటీహెచ్ సర్వీస్ సంస్థ బిగ్ టీవీ కొత్తగా పది ఛానళ్లను అందించనుంది. జూన్ ఒకటో తేదీ నుంచి ఈ ఛానళ్లను తమ వినియోగదారులకు అందజేస్తుంది.Source: Yahoo! Telugu: News | 31 May 2009 | 5:07 pm రేపు కొలువుదీరనున్న 15వ లోక్సభకేంద్రంలో కొత్తగా ఏర్పాటైన 15వ లోక్‌సభ సోమవారం (జూన్ 1వ తేదీ) కొలువుదీరనుంది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమి వరుసగా రెండో సారి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెల్సిందే. గత ప్రభుత్వంలో కంటే ఈ దఫా కాంగ్రెస్ పార్టీ అధిక స్థాయిలో ఆధిపత్యం చెలాయించనుంది.Source: Yahoo! Telugu: News | 31 May 2009 | 4:21 pm "మా నాన్న చిరంజీవి.."గా వస్తోన్న జగపతిబాబు"అధినేత" ద్వారా ఎలా ముఖ్యమంత్రి అవ్వాలో? చెప్పిన జగపతిబాబు తాజాగా మరో ప్రయత్నం చేస్తున్నారు. "మా నాన్న చిరంజీవి" అనే చిత్రం ద్వారా తెరముందుకు రానున్నారు. ఇదే సినిమాకు "అంటే పెద్ద హీరో".. అనే కాప్షన్ కూడా జోడించారు.Source: Yahoo! Telugu: Entertainment | 31 May 2009 | 4:05 pm పెరిగిన ల్యాంకో ఇన్ఫ్రాటెక్ ఆదాయంగత ఆర్థిక సంవత్సరంలో ముగిసిన నాలుగో త్రైమాసికంలో ల్యాంకో ఇన్ఫ్రాటెక్ ఆదాయం పెరిగినట్టు ఆ సంస్థ ప్రకటించింది. 2009, మార్చి 31వ తేదీతో కంపెనీ ఆదాయం 119.38 కోట్ల రూపాయలను అర్జించినట్టు పేర్కొంది. 2007-08 ఆర్థిక సంవత్సరంలో ఈ మొత్తం రూ.109.99 కోట్లుగా ఉన్నదని సంస్థ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.Source: Yahoo! Telugu: News | 31 May 2009 | 3:35 pm యానిమేషన్ రంగంలో దిల్రాజుప్రముఖ నిర్మాత దిల్‌రాజు యానిమేషన్ రంగంలోకి అడుగుపెట్టారు. విజువల్ ఎఫెక్ట్స్ స్టూడియో అయిన "పిక్స్‌లాయిడ్"కు దిల్‌రాజు పార్టనర్‌గా ఉన్నారు. ఈ స్టూడియోలో గ్రాఫిక్స్ చేసిన "సైనికుడు" చిత్రానికి 2006లో నంది అవార్డు కూడా వచ్చింది. అలాగే దిల్‌రాజు చిత్రాలన్ని విజువల్ ఎఫెక్ట్స్ ఈ స్టూడియోలోనే జరిగాయి.Source: Yahoo! Telugu: Entertainment | 31 May 2009 | 3:30 pm తెదేపా వలస నేతలతో చిరంజీవి భేటీసార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రజారాజ్యం పార్టీలోకి వలస వచ్చిన తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ నేతలతో ప్రరాపా అధినేత చిరంజీవి ఆదివారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వలస నేతలను తిరిగి పార్టీలోకి ఆహ్వానిస్తూ తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఫోన్లు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.Source: ఏపీ న్యూస్ | 31 May 2009 | 12:51 pm అందుకే అందరూ నష్టపోయారు: రాఘవులుపార్టీలో తలెత్తిన తిరుగుబాట్లతోనే అందరూ నష్టపోయారని సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు అన్నారు. కాంగ్రెస్ పార్టీకున్న సానుకూల పవనాలతో పాటు తమ పార్టీలో వచ్చిన తిరుగుబాట్లు కూడా ఆ పార్టీ గెలుపుకు ఒక కారణమైందని రాఘవులు తెలిపారు.Source: ఏపీ న్యూస్ | 31 May 2009 | 12:45 pm తెలంగాణ కోసం పాదయాత్ర: దిలీప్ కుమార్సమిష్టి నాయకత్వంలో తెలంగాణ ఉద్యమం చేపట్టాలని ప్రముఖ తెలంగాణ వాది, శాసన మండలి సభ్యులు దిలీప్ కుమార్ పిలుపు నిచ్చారు. తెలంగాణ కోసం ఈ నెల 7వ తేదీ నుంచి పాదయాత్ర ప్రారంభిస్తానని దిలీప్ కుమార్ అన్నారు.Source: ఏపీ న్యూస్ | 31 May 2009 | 12:35 pm చంద్రబాబు వ్యాఖ్యలను తోసిపుచ్చిన వైఎస్అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఈవీఎంల వల్లే గెలిచిందన్న చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలను రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి అన్నారు. ఎన్నికల్లో చంద్రబాబు వంచనకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని వైఎస్సార్ తెలిపారు.Source: ఏపీ న్యూస్ | 31 May 2009 | 12:20 pm ఎవరితోనూ పొత్తులు పెట్టుకోం: దానంగ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎవరితోనూ పొత్తులు పెట్టుకోదని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దానం నాగేందర్ స్పష్టం చేశారు. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరి పోరు చేస్తుందని దానం పేర్కొన్నారు.Source: ఏపీ న్యూస్ | 31 May 2009 | 12:19 pm ఐఏఎఫ్ చీఫ్‌గా నాయక్ బాధ్యతలు స్వీకరణభారత వైమానిక దళం అధిపతిగా వెటరన్ పైలట్, ప్రదీప్ వసంత్ నాయక్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఆ విధులు నిర్వహిస్తూ వచ్చిన ఫాలీ హెచ్. మేజర్ పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో నాయక్‌ను కేంద్రం నియమించింది.Source: జాతీయ | 31 May 2009 | 11:46 am రేపు కొలువుదీరనున్న 15వ లోక్సభకేంద్రంలో కొత్తగా ఏర్పాటైన 15వ లోక్‌సభ సోమవారం (జూన్ 1వ తేదీ) కొలువుదీరనుంది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమి వరుసగా రెండో సారి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెల్సిందే. గత ప్రభుత్వంలో కంటే ఈ దఫా కాంగ్రెస్ పార్టీ అధిక స్థాయిలో ఆధిపత్యం చెలాయించనుంది.Source: జాతీయ | 31 May 2009 | 10:53 am మరుగున పడిన తెలంగాణా అంశం: వైఎస్రాష్ట్రంలో ప్రత్యేక తెలంగాణా ఆంశం మరుగున పడినట్టేనని ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి అన్నారు. జెరూసలేం పర్యటనలో ఉన్న ఆయన బెత్లెహాంలో ఆదివారం పీటీఐ వార్తా సంస్థకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇక తెలంగాణా అంశానికి జీవం లేదన్నారు.Source: ఏపీ న్యూస్ | 31 May 2009 | 8:46 am 100 రోజుల యాక్షన్ ప్లాన్‌ను ఖరారు చేసిన హోందేశ పౌరులకు మరింత భద్రత కల్పించేందుకు కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టింది. ఇందుకోసం అవసరమైన వంద రోజుల యాక్షన్ ప్లాన్‌ను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఖరారు చేసింది. ఈ ప్రణాళికలో భాగంగా దేశ వ్యాప్తంగా ఎన్.ఎస్.జి రీజినల్ కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది.Source: జాతీయ | 31 May 2009 | 8:27 am లోక్‌సభ స్పీకర్ రేసులో మీరా-గిరిజా వ్యాస్‌లు!లోక్‌సభకు తొలిసారిగా ఒక మహిళ స్పీకర్ కానున్నారా? కేంద్రంలో జరుగుతున్న తాజా పరిణామాలను నిశితంగా పరిశీలిస్తే.. ఇది నిజమనే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు స్పీకర్ రేసులో ఉన్న మన రాష్ట్రానికి చెందిన అరకు ఎంపీ కిషోర్ చంద్రదేవ్ వైపు అధిష్టానం మొగ్గుచూపింది.Source: జాతీయ | 31 May 2009 | 5:37 am ప్రతిపక్షాలకే డిప్యూటీ స్పీకర్: ఎల్కేకు ప్రధాని ఫోన్సుదీర్ఘకాలంగా వస్తున్న ఆచారం మేరకు లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ పదవిని ప్రతిపక్ష పార్టీలకే వదిలిపెట్టాలని ప్రధాని మన్మోహన్ సింగ్ నిర్ణయించారు. దీంతో ప్రధాని స్వయంగా ప్రతిపక్షనేత, భాజపా అగ్రనేత ఎల్కే.అద్వానీకి ఫోన్ చేసి ఈ విషయాన్ని వెల్లడించినట్టు కాంగ్రెస్ పార్టీ వర్గాలు వెల్లడించాయి.Source: జాతీయ | 31 May 2009 | 5:15 am బంతులను పట్టే ధోనీ వెంట బిపాస పరుగు?భారతజట్టు క్రికెట్ కెప్టెన్ ధోనీతో సెక్సీతార బిపాసా పరుగెడుతోంది ఎందుకో తెలుసా...? ఇద్దరూ కలిసి ఒక వస్తువును ప్రమోట్ చేయడానికి ఇలా చమటలు కక్కేటట్లు రోడ్డుపై పరుగు లంకించారు. ఆ వస్తువు ఏమిటంటే... రీబాక్ సంస్థ కొత్తగా మార్కెట్లోకి తీసుకువచ్చిన హెక్సిరైడ్ బూట్లు. క్రికెట్ ఆటగాళ్లకూ, సినీ స్టార్లకూ ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. వీరికున్న క్రేజ్‌ను సొంతం చేసుకునేందుకు వ్యాపార సంస్థలు పోటీపడుతుంటాయి. ఈ క్రమంలోనే రీబాక్ సంస్థ ధోనీ, బిపాసాబసులను తమ బ్రాండ్ అంబాసిడర్లుగా ఎంపిక చేసింది. ఇందులో భాగంగా వీరిరువుపై ఒక టీవీ కమర్షయల్‌ను రూపొందించేందుకుగాను రీబాక్‌కు చెందిన హెక్సిరైడ్ బూట్లను ధరింపజేసి ఇలా పరుగెత్తించారు.Source: Yahoo! Telugu: Entertainment | 30 May 2009 | 9:00 pm ఫీల్‌లేని యేలేటి "ప్రయాణం"నటీనటులు : మంచు మనోజ్ కుమార్, హారిక బ్రహ్మానందం తదితరులు, నిర్మాత : సీత యేలేటి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం, : చంద్రశేఖర్ యేలేటి, అనుకోకుండా ఒకరోజు, ఐతే వంటి వైవిధ్య కథాంశాలను తెరకెక్కించిన దర్శకుడు యేలేటి. విభిన్న స్క్రిప్ట్‌తో హాలీవుడ్ తరహా చిత్రాలను మనమూ తీయగలమని నిరూపించిన యేలేటి.. "ప్రయాణం" అనే సినిమాను కూడా ఇదే కోవలోనే తెరకెక్కించాడు. కేవలం ఐదు పాత్రల చుట్టూ ఎయిర్‌పోర్టులోనే రెండుగంటల పాటు కథను నడిపించడం సాహసమే. కథలోకి వెళితే.. ధృవ్ (మనోజ్), కైలాష్, రామన్ ముగ్గురు బాల్య స్నేహితులు. వీరికి ప్రయాణాలంటే చాలా ఇష్టం. వీరికి పందాలు కాయడం కూడా సరదా. అలా ఓసారి పందెంకాసి మలేషియాలో ఎతైన బ్రిడ్జిని ఎవరైతే ఎక్కి దిగుతారో? వారి లగేజీని ఓడివారు మోయాలని బెట్టు కడతారు. ఈ క్రమంలో మనోజ్‌తో పాటు అతడి స్నేహితులందరిని సంఘ విద్రోహులని పోలీసులు అరెస్టు చేస్తారు. అక్కడ నుంచి ధృవ్, అతడి స్నేహితులు సింగపూర్‌కు ప్రయాణమయ్యే దిశగా, మలేషియా ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడ మళ్ళీ ఓ బెట్టు కడతారు. ఈ పందెం ద్వారా పరిచయమైన అమ్మాయి (హారిక)ను రెండు గంటలలోపే ధృవ్ (మనోజ్) ప్రేమలో పడేశాడా? లేదా అన్నదే కథ.Source: Yahoo! Telugu: Entertainment | 30 May 2009 | 6:39 pm నమిత, ఇలియానాలకు భూమిక భర్త పాఠాలుఈమధ్య నమిత తాను పోలీసు పాత్రకోసం 9 కేజీలు బరువు తగ్గానని అన్నది కదా. అదేవిధంగా ఇలియానా కూడా "కిక్" చిత్రం కోసం బక్కపలచగా తయారయ్యానని చెప్పింది కదూ. ఈ నేపథ్యంలో మీరిద్దరూ జీరో ప్యాక్ కోసం యత్నించారా అని ఓ పిల్ల జర్నరిస్టు పలకరిస్తే కానేకాదంటున్నారట బొద్దుబక్కపలచని భామలు. ఏదేమైనా సరే బొద్దుగా ఉండే నమిత స్లిమ్‌గా మారడానికి కారణమేమిటో తెలుసుకోవాలని ఆమె నటిస్తున్న షూటింగ్ స్పాట్‌కి సదరు పిల్ల జర్నలిస్టు మరోసారి వెళ్లాడు. నమిత కనబడిందే తడవుగా, మీ బొద్దందాలు స్లిమ్‌గా మారడం వెనుక రహస్యం... అని నసగడం మొదలుపెట్టాడు. అతగాడిని చూసిన నమిత, ఆ సీక్రెట్ చెప్పేవరకూ వదలవన్నమాట అన్నదట. అతనితో "నాదేం లేదు.. అంతా భూమిక పుణ్యమ"ని చెప్పిందట.Source: Yahoo! Telugu: Entertainment | 30 May 2009 | 5:15 pm "సాధు" సినిమా ట్రైలర్‌ను వీక్షించండిలక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్ పతాకంపై నాగబాబు నటించిన చిత్రం 'సాధు'. ప్రముఖ ఛాయాగ్రాహకుడు అంజి తొలిసారి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. దర్శకుడు అంజి ఈ చిత్ర కథను చెప్పిన విధానం కంటే బాగా తెరకెక్కించారనీ నాగబాబు అన్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 30 May 2009 | 5:06 pm "ఆ ఒక్కడు" ఎలా ఉంటాడో? ట్రైలర్లో చూడండిసురేష్గోపి, అజయ్, మధురిమ కాంబినేషన్‌లో టాలీ టు హాలీ పతాకంపై రూపొందుతున్న చిత్రం "ఆ ఒక్కడు". సుధాకర్ నిర్మిస్తున్నఈ చిత్రానికి మూర్తి దర్శకత్వం వహిస్తున్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 30 May 2009 | 5:04 pm "రాత్రి" సినిమా ట్రైలర్ మీ కోసం..షాయాజీ షిండే, ప్రీతి మెహరా, సమీర్ ప్రధాన పాత్రల్లో 'రాత్రి' సినిమా రూపొందుతోంది. అన్నపూర్ణ సినీ క్రియేషన్స్ పతాకంపై భానుకిరణ్ దర్శకత్వంలో ఆర్.కిరణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 30 May 2009 | 5:01 pm "ఓయ్" సినిమా ట్రైలర్ మీ కోసం'కొంచెం ఇష్టం కొంచెం కష్టం' అన్న సిద్దార్థ ఈసారి "ఓయ్" అంటూ తెరపైకి వస్తున్నాడు. యూనివర్శల్ మీడియా బ్యానర్‌పై దానయ్య నిర్మిస్తున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటున్న "ఓయ్" సినిమాకు ఆనంద్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 30 May 2009 | 4:59 pm "నేరము-శిక్ష" ట్రైలర్‌ను తిలకించండికృష్ణ, విజయనిర్మల, జయసుధ ప్రధాన పాత్రల్లో పోషించిన చిత్రం నేరము-శిక్ష. అకుల్, ధీరజ్ హీరోలుగా రూపా, అకర్త హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని విజయకృష్ణా మూవీస్ పతాకంపై విజయ నిర్మల స్వీయ దర్శకత్వంలో నిర్మించారు.Source: Yahoo! Telugu: Entertainment | 30 May 2009 | 4:23 pm 15వ లోక్‌సభ సభాపతిగా కిషోర్ చంద్రదేవ్15వ లోక్‌సభ సభాపతి పీఠం రాష్ట్రానికి దక్కింది. కొండదొర గిరిజన తెగకు చెందిన మచ్చలేని నేత కిషోర్ చంద్రదేవ్ పేరును ఈ ఉన్నత పదవికి ఎంపిక చేశారు. ప్రధాని మన్మోహన్ సింగ్ అధ్యక్షతన ఆయన నివాసంలో శనివారం జరిగిన కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశంలో చంద్రదేవ్ పేరును ఖరారు చేశారు.Source: జాతీయ | 30 May 2009 | 1:21 pm
|